వందనాలు అన్నయ్య గారు. చాలా ఆహాలాదకరంగ ఉంది. అందరూ చాలా సంతోషంగా కొంసాగించరు.దేవుని రాజ్యసువార్తా మరి ఎక్కువగా సాగించాలి అని దేవునికి ప్రార్థన చేస్తాము బ్రదర్. Kokilampadu సంఘ సభ్యులు అందరికి వందనాలు. అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు.
@MOSHEcoc18 күн бұрын
@@KothapalliSwapna-t7n vandanamulu my loving brother 🙏
@jakkamlajar9918 күн бұрын
దేవుని రాజ్య వాతావరణంలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో దేవుని రాజ్య వాతావరణం ఎలా ఉండాలో కోకిలపాడు స్థానిక సంఘం ఇది నిదర్శనం లాగా చాలా బాగుంది సువార్త వ్యాప్తి చెందాలంటే ఇలాంటి కార్యక్రమాలు అనేకమైన జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను వందనాలు బ్రదర్