Show Cause Notice Isstued To Teenmar Mallanna : షోకాజ్ నోటీసులో అసలేముంది? సస్పెన్షన్ తప్పదా?

  Рет қаралды 15,296

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

JOURNALIST RAGHU New Channels : -
@ManaTelanganam : / @manatelanganam
Show Cause Notice To Teenmar Mallanna | షోకాజ్ నోటీసులో అసలేముంది.? 12 తర్వాత సస్పెన్షన్ తప్పదా ??| ManaTolivelugu
#mlcteenmarmallanna #showcausenotice #cmrevanthreddy #congressparty
#TeenmarmallannaonReddyCommunity
#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZbin Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 78
@chigurumaheshwar7966
@chigurumaheshwar7966 4 күн бұрын
B.C ల రిజర్వేషన్ల లో ముస్లింలకు వాటా ఇచ్చినప్పుడు, వక్ఫ్ బోర్డు భూముల్లో B.C లకు కూడా వాటా ఇవ్వాలి అని డిమాండ్ చేసే దమ్ము మల్లన్న కీ ఉందా ✍️☝️
@neranjany3460
@neranjany3460 4 күн бұрын
బీసీల ఓట్లు లేకుంటే ఒక్క రెడ్డి లేడు ఏ రెడ్డి అనే వాడే లేడు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు బీసీల వేసిన బిక్షం వాళ్లకు
@kshatram
@kshatram 4 күн бұрын
భిక్షం అనేమాట రాజకీయాల్లో వాడకూడనిది
@pochannasoudari4167
@pochannasoudari4167 4 күн бұрын
బీసీ పిల్లలు , బీసీ చక్రవర్థులు, బీసీ రాజులు, బీసీ ఐఏఎస్ లు, బీసీ ఐపీస్ లు , బీసీ మొదవులు, బీసీ పీఎంలు, బీసీ సీఎంలు, బీసీ mla లు, బీసీ ఎంపీలు, mlc లు, బీసీ వివిధ నాయకులు, బీసీ ఉద్యోగులు / నిరుద్యోగులు, బీసీ చానెల్స్ లు + బీసీల న్యూస్ పేపర్స్ + బీసీ హిందువులు + బీసీ ప్రజలు + బీసీ వ్యాపార వక్తులు + బీసీ న్యాయవదులు, బీసీ సుప్రీమ్ + బీసీ కోర్టులు + బీసీ పోలీసులు + బీసీ రాజ్యాంగ, బీసీ పెద్దలు, + బీసీలందరం చెప్తున్నాము. (బీసీల కొరకు పోరాటం చేస్తున్న మల్లన్న +++++ లాంటి వాళ్లుకు తిరుగులేదని + వాళ్ళ టీం సభ్యుల వాళ్లకు బీజేపీ పీఎం నరేంద్ర మోడీ గారు మరియు వారి టీం support చేస్తున్నారు అన్నీ పార్టీ వాళ్ళు అందరూ support చేస్తూనే వుంటారు మరియు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ గారి support వుంది ప్రపంచంలో వున్నా అన్నీ దేశల బీసీల సపోర్ట్ ఉన్నది. ఇది యుద్ధం పార్టీ కొరకు కాదు బీసీల న్యాయం కొరకు నరేంద్ర మోడీని కానీ రాహుల్ గాంధీ కానీ టచ్ చేసిన తర్వాత బీసీల కొరకు పోరాటం చేస్తున్న వాళ్ళని టచ్ చేయండి అప్పుడు మీ సంగతి చూస్తాం, ప్రపంచంలో వున్నా అన్నీ దేశల బీసీలందరి సపోర్ట్ బీసీల కొరకు పోరాటం చేస్తున్న వాళ్లకు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. + oc వాళ్ళు ఎన్నో కుట్రలు చేస్తూ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు కానీ 👎👎👎👎👎 ) బీసీ ప్రజల టాక్స్ లతో oc వాళ్ళు జల్సాలు చేశారు. వీళ్ళు చేసిన అన్యాయాలను బీసీ వాళ్ళు నో రూల్స్ + నో ఆధార్ ఆప్షన్ అని అనుకుంటే తప్పులు చేసిన oc వాళ్ళు మీలాంత ఒక్క రెండు సెకండ్ టైంలోపు closed. అలా చేయము మాకు అనవసరం మాకు నాయ్యం ధర్మమే ముఖ్యం మరియు బీసీ వాళ్ళు తగ్గేదే లేదు. *బీసీలు v/s ఇతర టాపిక్ డైవర్ట్ + బీసీల ఆస్తులు + నీళ్లు నియామకాలు v/s ఓసీల దొంగ ఆస్తులు + దొంగ నియామకాలు *సుప్రీం కోర్టు కానీ రాజ్యాంగం గాని ముందు నుండి చెప్తూనే వున్నారు బీసీ లకు ఎక్కువ వాటా ఉండాలని* 2023/2024 ఈ ఆర్థిక సంవత్సరం లోని టైం జరీగినా న్యాయన్నీ బట్టి బీసీలకు జరిగిన న్యాయం 2025+2026+2027+2028+ జరుగుతుంది. 2023/2024 ఈ ఆర్థిక సంవత్సరాo లో ఈ టైం లో జరిగిన న్యాయాన్ని బట్టి 2028 ఎలక్షన్లో బీసీ నాయకులకు మాత్రమే ఓట్లు వేయండి ఏ పార్టీలో వున్నా బీసీలకే ఓట్లు వస్తున్నాయి. అన్నీ రంగాలలో బిసి లకు 66% వాట రాకుండా కొత్త కొత్త చెత్తా కుట్రలు చేస్తున్న తక్కువ మంది oc ముర్కులు (oc వెయిస్ట్ మీడియా oc న్యూస్ పేపర్ ) ఏం చేసినా పీకేదేమి లేదు.👎👎👎👎👎..... ఈ massage నీ share చెయ్యండి every one every where +every time *దేశం మొత్తంబీసీ 55%రిజర్వేషన్స్ ను 1919- నుండి 2023 + ఈ రోజు వరకు ఇవ్వలేదు 55% రిజర్వేషన్ ను 2024 పూర్తి చెయ్యాలి.*అన్నింటిలో66%కన్నా ఎక్కువవాటతోవస్తున్నాబీసీశక్తులు* అన్నీ కలలతో పాటు / ఇది బీసీ లా కాలం. ఈ ప్రపంచం బీసీలదే.
@MS-nf7qo
@MS-nf7qo 3 күн бұрын
@@kshatram biksham ane peru pettukuntunte enduku vadakoodadu kuhana medavi
@sudhakaroleep3747
@sudhakaroleep3747 4 күн бұрын
Mallanna fight for BC , Jai Mallanna....🎉
@kattarhindu2836
@kattarhindu2836 4 күн бұрын
అన్ని విషయాలు ఎలా ఉన్నా 😮మల్లన కి ఈ విషయం లో అందరం సపోర్ట్ చేయాల్సిందే ❤❤
@rajuujjini7654
@rajuujjini7654 4 күн бұрын
Jai mallanna
@shetpallyprabhavathi3061
@shetpallyprabhavathi3061 4 күн бұрын
ఏమి హార్వత లేని brs కవిత B.C. ల కొరకు మట్లాడుతున్నది మల్లన్న మాట్లాడుతుంటే తప్ప యెట్లా అవుతాది
@epurisatyanarayana4102
@epurisatyanarayana4102 4 күн бұрын
Mallanna fight for backward classes
@universalmedia3297
@universalmedia3297 4 күн бұрын
మల్లన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ల ఆశజ్యోతి కిరణం వారి జోలికి వస్తే రాష్ట్రం లో ప్రభుత్వం పడిపోతుంది
@MS-nf7qo
@MS-nf7qo 4 күн бұрын
సాగర్ లో వుండే ఒక అగ్రకుల మనిషి గైడెన్స్ లో తయారైంది
@bingisrinivassrinivas3840
@bingisrinivassrinivas3840 4 күн бұрын
తీన్మార్ మల్లన్న కి షోకాజ్ నోటీసు ఏంటి మల్లన్న నే షోకాజ్ నోటీసు ఇస్తాడు, మళ్ళనన్ని సస్పెండ్ చేయడమేంటి మల్లన్న నే కాంగ్రెస్ పార్టీ నీ సస్పెండ్ చేస్తాడు... జై తీన్మార్,
@sandeepyadav-qi4jm
@sandeepyadav-qi4jm 4 күн бұрын
Andukai brs govt ravali bc laku nyam jarugutadi ktr cm avutadu manchi rojulu vastayi bc laku apudu
@bhaskaryadavbhaskaryadav761
@bhaskaryadavbhaskaryadav761 4 күн бұрын
బీహార్లో బీసీ సీఎం చేసినారు
@prashanthvarma9444
@prashanthvarma9444 4 күн бұрын
Jai bc jai mallana 2:21
@meghananerella60
@meghananerella60 4 күн бұрын
ఎవరినైనా చూస్తున్నాం అన్నా.......ఇలా తెలంగాణా వచ్చాకా .... గద్దె ఎక్కక ముందు ఒకలెక్క ఎక్కాక ఒకలెక్క...... వీళ్ళు న్యాయంగా ఎందుకువుండరు? నిజాయితీ గా ఉన్నవాళ్ళని అణచివేయాలని చూస్తారు..... తెలంగాణా లో తెలివి లేని వారు లేరు...... సమాజం అంతా చూస్తుంది.... ఎవరు ఎలాంటి వారని. ముందు ముందు తెలుస్తది వాళ్ళకే......భావప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్క పౌరునికి ఇచ్చింది మన రాజ్యాంగం....... ఎందరి నోర్లు మూయిస్తారు.
@mohdjaveedali2991
@mohdjaveedali2991 4 күн бұрын
Anna authenticate survey eppudu aindi Cheppu,,, Edu okati anta undi inta undi aade undi only,,, Clear figure evar degar ledu
@ratnakarvujjini1877
@ratnakarvujjini1877 4 күн бұрын
మల్లన్నలాంటి అవకాశావాదిని కాంగ్రెస్ లోనికి తీసుకోవడమే తప్పు.. బీసీ లకొరకు ఉద్యమించవచ్చు.. కానీ ఇతర కులాలను దుశించటం సరికాదు.. 👌
@sharatbabu4948
@sharatbabu4948 4 күн бұрын
🌺
@n.chennakesh8518
@n.chennakesh8518 4 күн бұрын
మల్లన్న కు సపోర్ట్ చేసి నీ విలువ తగ్గించుకో కు
@srinivas-ragi
@srinivas-ragi 4 күн бұрын
మల్లిగాడు కాంగ్రెస్ పార్టీ B. Form నుండి MLC గా గెల్చాడు, పార్టీని దిక్కరిస్తే చర్యలు తీసుకొనే హక్కు పార్టీకి ఉంది.
@sric555
@sric555 4 күн бұрын
Anna, malana is not honest like you. He is Goda meedha pilla.
@RamuluArepelli
@RamuluArepelli 4 күн бұрын
రఘు అక్కడి పరిస్థితి వేరు నీకు అర్థం కాదు
@v.sampathreddy9321
@v.sampathreddy9321 3 күн бұрын
రగన్న నీకు ఎందుకే ఇవన్నీ న్యూస్ చెప్పుకో.నీ మీద మంచి అభిప్రాయం వుంది అది పోగొట్టుకోకు
@damodharreddy9485
@damodharreddy9485 4 күн бұрын
Aithe motham cancel chesi.. Eppudu unnatle continue chesthe saripothadhi
@sreenivasumadagani6720
@sreenivasumadagani6720 4 күн бұрын
మీ మీడియా వాళ్లకు అర్థం కావట్లేదు కొంతమంది కావాలని లెక్కలు చేయించుకోవాలి దానికి మీరు ఏం చేయమంటారు చెప్పండి. మల్లన్న వాదనలో పస లేదు మల్లన్న భార్య కూడా గవర్నమెంట్ టీచర్ ఆమె మీద కూడా నమ్మకం లేదా. సర్వే చేసింది కూడా గవర్నమెంట్ టీచర్లే
@n.chennakesh8518
@n.chennakesh8518 4 күн бұрын
నీకంటూ సొంత తెలివి లేదా
@saisnehith
@saisnehith 4 күн бұрын
Pichiguddala Raghu Mallanna congress party odu aallu common people ra ayya nuv enduku malli gani Sanka nakutunnav nuv channel pedtunte support cheyadam Mem chesina tappu anukunta
@thimmapuramchiranjeevi4946
@thimmapuramchiranjeevi4946 4 күн бұрын
Musuko niku chatakaadu
@saisnehith
@saisnehith 4 күн бұрын
@ neekem chetanaitadira antha howla vallu Jatha ayaru
@ALLinone-jn9kt
@ALLinone-jn9kt 4 күн бұрын
Medhavi cheptunnadu ro
@saisnehith
@saisnehith 4 күн бұрын
@ mari vinu ro cheptunnaga
@sriramaruna9354
@sriramaruna9354 4 күн бұрын
Andaru equal ani cheppali antaru kula ganana gurinchi enduku adugutharu
@jeevanreddy2208
@jeevanreddy2208 3 күн бұрын
వాడో సిద్ధాంతి నువ్వో వేదాంతి రా రఘు భాయ్.. ఓ tv ముందు నిలబడి మేధావుల్లగా బిల్డప్..
@SudhakarTeegala
@SudhakarTeegala 4 күн бұрын
Mallanna congress mlc mudu party sabyatyaniki raginama chesi matladamanu gornament lo vundi gorramet ki oposite poty yela dammunty mlck raginama cheyyamanu
@mohdjaveedali2991
@mohdjaveedali2991 4 күн бұрын
Don't mislead the people of Telangana,, No authorised survey published in period of past governments, So request to you please don't spread fake news
@pavanv8563
@pavanv8563 4 күн бұрын
Only power politics,there is no agenda for people
@RaviDugyani
@RaviDugyani 4 күн бұрын
Raghu anna nee meedha mallanna meedha gouravam pothundhi poyindhi care full
@HappyGreyhound-wi4dd
@HappyGreyhound-wi4dd 4 күн бұрын
Next BC CM great teenmar Mallanna anta bocues BC serve 😂
@venkateshgurram2155
@venkateshgurram2155 4 күн бұрын
Kulanni addapettukovadam ippudu fashion ipoiendi.....2050 lo kuda kulam kulam ani kottu kuntaru....
@VRReddy-fj4vt
@VRReddy-fj4vt 4 күн бұрын
You are supporting teenmaar mallanna,I think you are with teenmaar
@venkateshgurram2155
@venkateshgurram2155 4 күн бұрын
Reservation free india
@rameshhonalli3352
@rameshhonalli3352 4 күн бұрын
Raghu one side analysis cheyakandi.
@ALLinone-jn9kt
@ALLinone-jn9kt 4 күн бұрын
Me side cheyamantava
@MNR___-Happenings
@MNR___-Happenings 4 күн бұрын
NUV Mallanna chesindhi right or wrong chpu... Showcause notice party isthe thappa.... Uccha posi thaglapedtha endhi.... Rahulgandhi daggaraki poyi cheppalsindi prblm unte
@varaprasadization
@varaprasadization 4 күн бұрын
తీన్మార్ మల్లన్న ఏ రాజకీయా పార్టీ లో ఉండలేడు. Because మల్లన్నకు ఒక స్థిరత్వం వుండదు. ఒక సమాజం మారాలంటే జాగ్రతగా వ్యవహరించాలి తప్పా, నోటికొచ్చినట్లు మాట్లాడి సమాజాన్ని విభజించకూడదు.
@beinglazy341
@beinglazy341 4 күн бұрын
Revanth reddy chesindhi entra erripuka...oke partylo samsaram chesinda...? Chuste bc vadu laga unnav party entra...prajala prayojanalu mukyam ultimate ga
@sriramaruna9354
@sriramaruna9354 4 күн бұрын
Kulam prasthavana undakoodadu antaru. BC , SC ani enduku stress chesi chebuthuntaru
@diwakarraju5009
@diwakarraju5009 4 күн бұрын
😂😂😂😂😂😂😂😂😢😢😅
@sayannabaddam7649
@sayannabaddam7649 4 күн бұрын
నువ్వొక జర్నలిస్ట్ వి జర్నలిస్ట్ గా ఉండు అంతే కానీ అవులెగాడు మల్లిగాడిలా నీ విలువ తగ్గించుకోకు
@aarushfunwithplaying5865
@aarushfunwithplaying5865 4 күн бұрын
Nuvvu ne channel close CHESI, mallanna channel lo join avvu better, mallanna vulgar language matladinappudu em perkinav
@shravan04
@shravan04 4 күн бұрын
Ye govt benefit pondani vallu evaraina unnarantey, adi BC le
@SudhakarTeegala
@SudhakarTeegala 4 күн бұрын
Kcr chesina kulagana report gurinchi yevvadu matladadu meeku dammunty matladandi MLA lu mevalla gelichilla konchamanna siggu vundaly matladaniki
@Laxmi.narayana.goud.x.sarpanch
@Laxmi.narayana.goud.x.sarpanch 4 күн бұрын
Sinnareddy.kuda.reddy.vadu.b.c.ladhi.am.pikuthadu
@JNaveen-v6t
@JNaveen-v6t 4 күн бұрын
Cut that clip and post it use use full to raise voice
@SrishailamBurra
@SrishailamBurra 3 күн бұрын
Jai bc
@prabhakarreddy472
@prabhakarreddy472 4 күн бұрын
Sangareddy (dis) gummadi dala(mdl ) dumpyard rovodhu ani janalu kotladurhunaru adhi chupiyu Frist
@KumaryadavJakkula
@KumaryadavJakkula 4 күн бұрын
Nuvvu acarnu petuko
@ChitumalaRavi
@ChitumalaRavi 4 күн бұрын
Bewakuf matalu survey chesetapudu cheyinchkovalu kada
@punnaraghavender8732
@punnaraghavender8732 4 күн бұрын
Telangana next CM Mallanna
@yalamanchiliramesh1391
@yalamanchiliramesh1391 4 күн бұрын
Agra Bc la kosam
@sandeepyadav-qi4jm
@sandeepyadav-qi4jm 4 күн бұрын
No ktr is next cm for telangana
@santhoshkumarthallapelly4077
@santhoshkumarthallapelly4077 4 күн бұрын
Neeku english vocchara vedava
@RSrinu-e5u
@RSrinu-e5u 4 күн бұрын
1st MLC ki rajinama cheye Malli ga
@beinglazy341
@beinglazy341 4 күн бұрын
Cheyakapothe niku nidrapattetu ledhuga...😂
@punnaraghavender8732
@punnaraghavender8732 4 күн бұрын
Jai Mallanna jai BC
Провальная Акция в Seven Eleven
00:51
Тимур Сидельников
Рет қаралды 2,7 МЛН
Делаем с Никой слово LOVE !
00:43
Привет, Я Ника!
Рет қаралды 4,5 МЛН
упс #aminkavitaminka #aminokka
00:12
Аминка Витаминка
Рет қаралды 2,2 МЛН
MLC Mallanna Reaction On Seethakka Comments I Shanarthi Telangana
17:42
Shanarthi Telangana
Рет қаралды 41 М.
Teenmaar Mallanna First Reaction on Show Cause Notice | Zee Telugu News
23:31
Провальная Акция в Seven Eleven
00:51
Тимур Сидельников
Рет қаралды 2,7 МЛН