I predicted on the victory of Trump which became true
@dhulipalamurthy3119Ай бұрын
పరమ పవిత్రమైన ఉసిరికాయ లో వెల్లుల్లి యా
@kranthikumar.m8485Ай бұрын
ఐతే ఉసిరికాయ ని పూజ గదిలో ఉంచి పూజలు చేయండి పుచ్చు పోయేవరకు..🎉..ఇంకా ఎన్నాళ్ళు మీ భావజాలాన్ని ఇంకొకరి మీద రుద్దుతారు.
@dhulipalamurthy3119Ай бұрын
@kranthikumar.m8485 ఇంత చిన్న విషయానికి " భావజాలం " అనే పెద్ద పదమా. అసలు భావజాలం అంటే ఏమిటి. దాని పరిధి ఎంత? తమరు చెప్పినట్లు వుసిరికను పూజించే పద్ధతి ఆచరణలో వుంది. ఇక్కడ పుట్టామో, ఆ సంప్రదాయ విలువలు ఏమిటో, ఆ సంప్రదాయం నీతి నియమాలు తో కలిపి ఆరోగ్య సూత్రాలను ఎలా అన్ దించిందో తెలియని o కొత్త సంస్కృతిలో బ్రతికేస్తున్నాం.
@kranthikumar.m8485Ай бұрын
@@dhulipalamurthy3119 భావజాలం అనేది పరిధి దాటి ముందుకు వచ్చి తినే తిండిని కూడా శాసిస్తుంది..మీరే అన్నారు కదా.."పరమ పవిత్రమైన ఉసిరి కాయ లో వెల్లుల్లి యా"! అని...అంటే దాని అర్థం వెల్లుల్లి అపవిత్రమైనది అనేదే కదా అర్థం..
@dhulipalamurthy3119Ай бұрын
@kranthikumar.m8485 అవును. వెల్లుల్లి నిషిద్దం, కేవలం మందుగా తప్ప, పర్వ దినాలలో, పూజలలో అన్నీ వర్ణాల ప్రజలు దానిని విడిచి పెట్టారు
@dskcraftGallery3054Ай бұрын
Hi sister
@vasuvasu7617Ай бұрын
Super akka I'm TELANGANA State India thank you akka 🙏🙏🙏🙏🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳