మీరు ఏ భాషలో మాట్లాడిన ఆ భాషకు అందం భావాలు కూడా ఉన్నత విలువలతో అందరిని ఆకట్టుకుంటారు ఆంధ్రలో మీలాంటివారు జన్మించడం మా అదృష్టం
@prameelaparnandi8067Ай бұрын
Great Ve kayyanayudu garu JaI NTR🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@veeraraokoganti2638Ай бұрын
ఈ తరానికి మీ ద్వారా మంచి సందేశము చెప్పారు సర్, మీకు వందనాలు
@raviperi76Ай бұрын
వెంకయ్య నాయుడు గారు మీకు నేను పాదాభివందనం చేసుకుంటూ నా ప్రణామములు
@RAMASKANDH_IndukurupetaАй бұрын
వెంకయ్య గారికి నా ధన్యవాదములు మీరు ఎన్టీఆర్ గారి విషయాలు వివరించారు మీరు ఎన్టీఆర్ గారికి భారతరత్న మీచేతులమీదుగా అందించగలరని కోరుకుంటున్నాను.
@nollunookaraju1330Ай бұрын
Venkaya naidu dinga
@anandgangapatnam5591Ай бұрын
Sir మీకు పాదాభివందనంసర్ ఎన్టీఆర్ తరువాత మీరే తెలుగుజాతికి ఆణిముత్యాలు
@phalgunaraochowdari6351Ай бұрын
That is very correct sir ,nt vadu🙏👏💐
@MaddaiahTumukuntaАй бұрын
Super Sir... Jai Sr. N T. R garu
@UmaMaheswaraRaoCh-p4vАй бұрын
"🙏🏽 ❤️🙏🏽❤️అన్న గారు 🙏🏽❤️🙏🏽❤️🙏🏽❤️🙏🏽❤️🙏🏽❤️🙏🏽❤️🙏🏽
@MadhuLingampally-r6oАй бұрын
వెంకయ్య నాయుడు ధన్యవాదాలు సార్ మీకు చేతులెత్తి దండం పెడుతున్నా
@prabhakarthonupunoori5857Ай бұрын
My ఫేవరెట్ పొలిటిషన్ వెంకయ్య 🙏🙏
@govindammac.2955Ай бұрын
క్రిష్ణవేణి అమ్మగారికి నమస్సుమాంజలి, మీరు ఒక మహానీయుణ్ని మాకు అందించి భగవత్ స్వరూపము ఆయనలో మాకు చూపించారు🙏
@rsudarshankumarАй бұрын
Atal ji after such a great speaker I am a great admirer of a legend sir.
@saichannel8815Ай бұрын
Super speech🙏🙏🙏🙏🙏
@PradhasaradhiKancherlaАй бұрын
Super
@psnaidu1Ай бұрын
NTR వజ్రోత్సవము సందర్భంగా అభినందనలు - అభినందనలు - అభినందనలు.
@kondaiahmaddu9511Ай бұрын
వెంకయ్య నాయుడు గారు చాలా బాగా చెప్పారు
@krishnakoundinya84Ай бұрын
నా చిన్నప్పుడు మా నాన్న చెపుతుండేవారు, వెంకయ్య నాయుడు గారి ప్రసంగాలు పక్షులు కూడా అలకిస్తాయని, మన తెలుగువారికి ఇలాంటి వక్త ఉండటం మన అదృష్టం & ధన్యులం.. 🙏🙏🙏🪷🪷🙂
@mamillapalligopalakrishna4660Ай бұрын
Jai NTR
@satyanarayanakaranam2888Ай бұрын
VenkayyaNaidu Sir very very good morning Sir. President of India
@karunakarparupalli7700Ай бұрын
Venkaih naidu garu telugu prajala gifted son of the soil
@suryanarayanareddychirla1382Ай бұрын
Johar NTR
@govindammac.2955Ай бұрын
సర్, మీరు ప్రస్తావించిన విధంగా అన్న గారి, ఏ ఎన్ ఆర్ గారి జీవిత విశేషాలు పాఠ్యాంశంగా పెట్టి తే విద్యార్థులకు స్పుార్తిదాయకంగ వుంటుంది.
@RTVRammanaraoАй бұрын
Ntr storylo c babu vetu potu saparete book print chesi 10th class valakudubject chepity bhaguntudi
@anilkumar-jq5vfАй бұрын
వాడుకోవడం గురించి కూడా రాయాలి హీరోయిన్లను ఏ విధంగా వాడుకున్నాడు వాణి విశ్వనాథ్ ఏ రకంగా కొన్నాడు అన్ని రాయాలి చరిత్రలు@@RTVRammanarao
@nagabhushana1150Ай бұрын
Apt speech by Shri Venkayya Naidu, our ex vice president. Pranams.
@venkatakondalaraogandiboin8872Ай бұрын
Super spech sir
@balaramakrishnamraju654918 күн бұрын
అన్నగారిని మొదటసారి సత్తెనపల్లి లో ఏనుగు మీద ఊరేగింపు లో తర్వాత రామకృష్ణ స్టూడియో లో d v నరసరాజు తాతయ్య గారితో 1982లో కలిసి నప్పుడు వారు నన్ను బ్రదర్ రండి కూర్చోండి అంటూ మనము రాజకీయసేవ కోసంపార్టీ పెడుతున్నము మీరు కూడా బాధ్యత స్వీకరణ చేయండి అన్న మాటలు ఇప్పటికీ గుర్తు
@alapatiprasad626323 күн бұрын
Cbn venkayi nayadu garu super 💯
@kimudukrishna7898Ай бұрын
NTR sir 🙏🙏🙏🙏
@domalavenkateswarlu9098Ай бұрын
Meelanti leader maaku vundali ,sir.thank you
@KanuriSrinivasaraoАй бұрын
Super sir
@duragaramprasadd-rl8wjАй бұрын
Jaisriram jai ntr🎉❤
@karunakarparupalli7700Ай бұрын
NTR NABHUTO NABHAVISHYATH...TELUGU PRIDE...
@thimotykudumula8943Ай бұрын
జై బాలయ్య జై జై బాలయ్య
@lokeswaridesineni8818Ай бұрын
Chalabaga chepparu sir
@bhaskarrao9297Ай бұрын
వెంకయ్య నాయుడు గారికి నా ప్రణామములు
@VeeraBabuu-r2dАй бұрын
Super. Sir.
@chandrappachandrappa2144Ай бұрын
Next president of india is Venkaiah naidugaru pakka
@kandulavenkataachyutharama3145Ай бұрын
జై శ్రీరామ్ జై భారత్ జై స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు. జై ముప్పవరపు వెంకయ్యనాయుడు జీ కాబోయే భారత రాష్ట్రపతి (దక్షిణ/ భారతం తరపున ప్రపంచంలో ఉన్న పరిస్థితుల్లో ఆయన రాష్ట్రపతి గా ప్రస్తుత సేవలు అవసరం ఉంది). అన్న ఎన్టీఆర్ గురించి అన్ని విషయాలు కొద్దిగా చెప్పారు కానీ 1983 శాసనసభ ఎన్నికల్లో మీరు భారతీయ జనతాపార్టీ తరపున ఉదయగిరి నియోజకవర్గం లో మీరు ఎమ్మెల్యే గా రెండవసారి గెలవడం.మీ మంచితనం 1978-1983 మధ్యకాలం లో మీరు జనతా పార్టీ తరపున ఎంఎల్ఏ గా చేసిన సేవలు గుర్తించి మీ నియోజకవర్గం ఉదయగిరి లో మీకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ పర్యటన చేయలేక ఇబ్బంది పడ్డ విశేషాలు. అదే విధంగా 1984 లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా ఉండి అమెరికా శస్త్ర చికిత్స నిమిత్తం వెళ్ళినప్పుడు కాంగ్రెస్ మద్దతుతో నాదెండ్ల భాస్కరరావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు భారతీయ జనతాపార్టీ నాయకుడిగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అందర్నీ బెంగళూర్ కు తరలించి ప్రజాస్వామ్య పరిరక్షణ లో భాగంగా నందమూరి తారకరామారావు గారికి మద్దతు గా నిలబడి 30 రోజుల్లో మరల ఎన్టీఆర్ గార్ని ముఖ్యమంత్రి చేయడంలో పూర్తిగా అద్వితీయంగా సహకరించారు. ఆ తరువాత ఎన్టీఆర్ గారు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా దేశంలో ఉన్న దాదాపు అన్ని రాజకీయపార్టీలు ఏకం కావాలని విజయవాడ లో నేషనల్ ఫ్రంట్ సమావేశం ఏర్పాటు చేసారు.అప్పటి భారతీయ జనతాపార్టీ నాయకుడిగా శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు పాత్ర జాతీయ నాయకులు మెచ్చుకొన్నారు. కందుల వెంకట అచ్యుత రామారావు.
Ntr garu ration biyam bidlo ki andicheina mahanu bhudu aysnki bhart ratana samanam dora kali chandrababu mukhya mantri garu msrla maji uprastrapati venkaya nayadu garu shrmichale dhanyavadalu
@rayalasrinivasarao2806Ай бұрын
Venkaiah naiedi garu Melo N T R ni susukomtunnamu.
@VenkatasubbaiahgowdKosuruАй бұрын
వెంకయ్య నాయుడు మాజీ ఉప రాష్ట్రపతిగారు చాలాబాగా చెప్పినారు