Shyamala - Matangi. Not one||srivallabhaspiritual

  Рет қаралды 6,012

Srivallabha Spiritual

Srivallabha Spiritual

Күн бұрын

Пікірлер: 90
@girijaparvathaneni1307
@girijaparvathaneni1307 Жыл бұрын
అద్భుతమైన భావతరంగానికి సాష్టాంగ ప్రణామములు. గురువుగారికి హృదయపూర్వక గురువందనం.
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Жыл бұрын
శుభం భూయాత్! గురు కృపా హి కేవలం!
@kns436
@kns436 2 ай бұрын
అద్భుత వివరణ, ఇంతవరకు ఇంత గొప్పగా పాజిటివ్ గా వినలేదు దీని గురించి. శ్రీ మాత్రే నమః 🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 2 ай бұрын
ధన్యవాదాలు!
@Padmav-xv7yk
@Padmav-xv7yk Жыл бұрын
శ్రీ గురుభ్యో నమః గురువు గారు కి పాదాభివందనం శ్రీ రాజశ్యామలా, మాతంగి అమ్మవారి గల భేదం చాలా చక్కగా వివరించారు ధన్యావాదాలు 🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Жыл бұрын
ధన్యవాదాలు!
@seshukumari1442
@seshukumari1442 Жыл бұрын
శ్రీ మాత్రే నమః శివాయ గురవే నమః
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Жыл бұрын
శ్రీ మాత్రే నమః!
@sadhanatonesadyamu4119
@sadhanatonesadyamu4119 6 күн бұрын
ధన్యవాదాలు 🎉🎉
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 күн бұрын
కృతజ్ఞతలు!
@SwaDharmaSevaFoundation
@SwaDharmaSevaFoundation 8 ай бұрын
చాలా గొప్పగా వివరించారు ధన్యవాదాలు. మీకు మీ కుటుంబ సభ్యులకు పితృ దేవతల అనుగ్రహం లభించు గాక
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 8 ай бұрын
ధన్యవాదాలు! కృతజ్ఞతలు!
@tprabhakar7187
@tprabhakar7187 10 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ రాజ శ్యామలాదేవి, శ్రీ రాజ మాతంగి దేవ్యై నమో నమః. అయ్యా, దండ ప్రణామం. ధన్యవాదాలు.
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 10 ай бұрын
శుభం భూయాత్!
@pashanampolamarasetty1956
@pashanampolamarasetty1956 Жыл бұрын
ఓం గురుభ్యోనమః శ్రీ మాత్రేయ నమః ఓం నమఃశివాయ
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Жыл бұрын
శ్రీమాత్రే నమః!
@ravishankar1972
@ravishankar1972 Жыл бұрын
Brilliant observations. Great Analysis.
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Жыл бұрын
Thank you!
@sanjeevasubhashini2977
@sanjeevasubhashini2977 Жыл бұрын
Guruvu gariki namaskaaram 🙏🙏🙏chala manchi vishayam chepparu
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Жыл бұрын
ధన్యవాదాలు!
@sureshballakari4720
@sureshballakari4720 Жыл бұрын
శ్రీ గురు చరణ కమలెబ్యో నమః 🙏🏻🙏🏻
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Жыл бұрын
శ్రీ గురు చరణ కమలేభ్యో నమః!
@anilkumarhirehal3820
@anilkumarhirehal3820 Жыл бұрын
🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Жыл бұрын
@@anilkumarhirehal3820 శ్రీ గురు కటాక్ష సిద్ధిరస్తు!
@sujatharao6997
@sujatharao6997 11 ай бұрын
Guruv Gary ki pad I vandnalu
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 11 ай бұрын
శుభం భూయాత్!
@anjaneyulujajula4642
@anjaneyulujajula4642 Жыл бұрын
Om sri maatree namah om sri Gurubhyo namah
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Жыл бұрын
శ్రీ మాత్రే నమః
@yashbh629
@yashbh629 Жыл бұрын
Chala supwerr andi nenu e iddari devathalu okka difference kosam vethukuntuna
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Жыл бұрын
Thank you!
@nagarajutollikonda3793
@nagarajutollikonda3793 Ай бұрын
Hellos Guruvu garu namaskaram 🙏... guru deeksha lekunda mantra japam cheyocha???
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Ай бұрын
మా సంప్రదాయంలో కూడదు.
@ganeshmamidi7566
@ganeshmamidi7566 9 ай бұрын
Gurugaru. Shyamala dandakam . Roju chadukovacchaaa. Emaina.niyamalu. unnayya. Alage . Benefits kudaa. Ceppandi
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 9 ай бұрын
చదువుకోవచ్చు. స్నానం చేసి శుచిగా కూర్చొని చదవటమే. అమ్మవారి అనుగ్రహం కన్నా గొప్ప "బెనిఫిట్" వేరే ఉంటుందా? దాని కోసం చేస్తే చాలు.
@susrithaedukulla5009
@susrithaedukulla5009 Жыл бұрын
Sir varahi Amma gurinchi kuda cheppandi
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Жыл бұрын
వీలు వెంబడి, సందర్భాన్ని పురస్కరించుకుని చెబుతాను.
@27sree77
@27sree77 7 ай бұрын
🙏🙏🙏🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 7 ай бұрын
శుభం భూయాత్!
@arjunsornapudi7095
@arjunsornapudi7095 11 ай бұрын
Guruvu gariki padabhivadanam nenu raja matangi amma mantram chestuna amma varu sathika devathavleka ugra devatha cheppagalaru
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 11 ай бұрын
మీకు ఆ మంత్రం ఉపదేశించిన గురువులను అడుగవలసిన ప్రశ్న మమ్మల్ని అడిగితే ఎలా? వారినే అడగండి.
@atoz2694
@atoz2694 Жыл бұрын
sir etisuthakam ante emiti evariki vartistado dayachesi cheppagalaru 🙏🙏🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Жыл бұрын
అంత్య క్రియలు చేసిన వారికి ఒక ఏడాది వరకు మైల ఉంటుంది. ఆ కాలంలో ఎలాటి పూజా కార్యక్రమాలు, , శుభ కార్యాలు చేయరాదు. నిజానికి ఇది కేవలం అంత్య క్రియలు చేసిన వారికి మాత్రమే వర్తిస్తుంది. కానీ వారి కుటుంబం అంతా పాటించడం ఆనవాయితీగా వస్తోంది.
@atoz2694
@atoz2694 Жыл бұрын
@@SriVallabhaSpiritual guruvu garu maa nanamma garu chanipoyaru january nelalo ee samvatsaram ma nanna garu tala korivi pettaru nenu gudiki vellocha meeru cheppina mantralu sadanalu cheyavachha
@atoz2694
@atoz2694 Жыл бұрын
dayachesi cheppagalaru 🙏🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Жыл бұрын
@@atoz2694 అది మీ వంశాచారాన్ని బట్టి ఉంటుంది. మా సంప్రదాయంలో ఆలయాలకు వెళ్ళటానికి అభ్యంతరం లేదు కానీ కేవలం దర్శనం మాత్రమే చేసుకుంటాము. మా పేరిట అర్చనలు, సేవలు చేయించము. మీ కుటుంబంలో పెద్దవారు ఎలా చెబితే అలా చేయండి.
@atoz2694
@atoz2694 Жыл бұрын
@@SriVallabhaSpiritual guruvu garu sastram emi cheptundo daya chesi cheppagalaru endukante maaku శత్రువుల బాధ ekkuva undi 🙏🙏🙏 aa bagavantudu sakshi ga cheptuna maa meeda tappudu case lu pedutunnaru em cheyalo ardam avvakopote mee video roopam lo aa bagavantudu daari choopinchadu maku anduke mimmalani adugutunna memu kastapadindi kuda maaku dakka nivvatledu🙏🙏🙏🙏🙏
@Kalyan0473
@Kalyan0473 11 ай бұрын
Sir Curries(food) taste ecche mantram ami ana unte cheppadhi please
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 11 ай бұрын
అలాంటివి ఏవీ ఉండవు. వంట రుచికరంగా ఉండటానికి మార్గం... 1. కుటుంబంలో అందరూ తృప్తిగా తినాలనే ప్రేమ పూర్వక సంకల్పం. 2. స్నానం చేసి,శుచిగా వండటం. 3. ప్రతిరోజూ వండటానికి ముందు స్టవ్ శుభ్రం చేయటం. మనం చేయవలసిన పనులు ఇవీ.
@yashbh629
@yashbh629 Жыл бұрын
Marii sumukhi devi mantralu lo shyamala ammavari anii mantralu lo matangi ane untundii. ....??
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Жыл бұрын
మంత్ర శాస్త్ర అధ్యయనం పట్ల ఆసక్తి వుంటే శాస్త్ర రహస్యాలు తెలిసిన గురువులను ఆశ్రయించి అధ్యయనం చేయండి. ఇలా కామెంట్లలో అన్ని విషయాలు వివరించడం సాధ్యం కాదు. ఓపిక పడితే వీలు వెంబడి వీడియోలు చేసుకుందాం. Wait
@anilathreya3841
@anilathreya3841 Жыл бұрын
రాజశ్యామల దేవి సాధనకు అర్హతలు కావాలని చెప్పారుకదా స్వామి. దయచేసి ఆ అర్హతలు ఏమిటో ఎలా సంపాదించాలి చెప్పండి స్వామి.
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Жыл бұрын
కనీసం "శ్రీ బాలా మంత్ర ఉపదేశం " ఉండాలి మా సంప్రదాయంలో అయితే. లేదా శ్రీ గురు మంత్ర ఉపదేశం పొంది, లక్షా పాతిక వేలు జపం పూర్తి చేసి ఉండాలి. ఇది మా సంప్రదాయం.
@Sspn788
@Sspn788 Жыл бұрын
Guruvugariki 🙏 Students chaduvulo manchiga chadivi manchi marks ravataniki Dakshina murthy sthotram chadavali antunaru meru sthotram maku chepandi maa pillalaki nerputham🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Жыл бұрын
ఎవరు ఆ మాట చెప్పారో వారినే అడిగితే బాగుంటుంది. మేము ఒక ప్రణాళిక ప్రకారం స్తోత్రాలు అందిస్తున్నాము. చదువు బాగా రావటానికి "సాధన" చేయాలి.
@Sspn788
@Sspn788 Жыл бұрын
Saadhana chesthunaru Guruvugaru kani inka meruguga chadavataniki telskotaniki adiganu Nenu bhakthi channelslo vinnanu kani 1 or 2 times kaani sthrotram vinaleka poyanu meru pillala chaduvuki eydina sthrotram cheptara Guruvugaru🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Жыл бұрын
@@Sspn788 ఏ సాధన చేస్తున్నారు!
@Sspn788
@Sspn788 Жыл бұрын
Sadhana ante baaga chadukotam Guruvugaru pillalu chaduvuthunaru kani manchi marks ravatam ledu Guruvugaru anduku adiganu
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Жыл бұрын
@@Sspn788 త్వరలో అందిస్తాను.
@AMARTHALALAKSHMI
@AMARTHALALAKSHMI Жыл бұрын
Study meda concentration cheyataniki e syamala devi dandakam use avutundha sir
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Жыл бұрын
త్వరలోనే...
@umeshumeshgb552
@umeshumeshgb552 Жыл бұрын
Nanaskaram guvugaru. Rajashtamala deeksha ki mndu emi sadanacheyali ?
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Жыл бұрын
కనీసం "బాలా మంత్ర" ఉపదేశం పొంది చేయాలి.
@santoshanudeep2154
@santoshanudeep2154 Жыл бұрын
గురువు గారు నమస్కారము, శ్యామలా దండకము పారాయణ చేయడానికీ గురోపదేశం పొందవలసి ఉంటుందా తెలపగలరు🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Жыл бұрын
అవసరం లేదు.
@santoshanudeep2154
@santoshanudeep2154 Жыл бұрын
శ్రీగురుభ్యో నమః గురువు గారికి పాదాభివందనం ధన్యవాదములు గురువు గారు
@heartandbrain6359
@heartandbrain6359 Жыл бұрын
Kali dasu shyamala dandakam lo matanga kanya annaru kada.... laghu shyamali nu matangi annaru kada guruvu garu
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Жыл бұрын
కాళిదాసు గొప్ప మంత్ర - తంత్ర శాస్త్ర వేత్త. ఆయన వ్రాసిన కావ్యాలు, నాటకాలు, శ్యామలా దండకం ప్రచారంలో అధికంగా ఉన్నవి కానీ ఆయన వ్రాసిన మంత్ర శాస్త్ర పూరితమైన "పంచ స్తవి" ( అయిదు స్తోత్రాలు), "చిద్గగన చంద్రిక" అంతగా ప్రచారంలో లేవు. అవి సాధకులలోనే ఉండి పోయాయి. శ్రీ రాజ శ్యామలా మంత్రాలు అన్నిటిలో శ్రీ మాతంగీశ్వరి, మాతంగి అనే ఉంటుంది. మతంగ మహర్షి దర్షించినవి కనుక. అందువల్ల కాళిదాసు శ్రీ రాజ శ్యామలను అలా అన్నారు. ఆ దండకం లో ఆమె ఉన్న స్థానం వర్ణన చూస్తే ఆమె శ్రీ లలితాదేవి మంత్రి గానే తెలుస్తుంది.
@heartandbrain6359
@heartandbrain6359 Жыл бұрын
Thanq guruvu garu.. ala ayitey himavantudu korika meraku parvati devi puttinappudu... matanga muni korika meraku rajashayamala ammaney putti undavachu kada matangi ga..
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Жыл бұрын
@@heartandbrain6359 వీడియోలో చెప్పినది మళ్లీ ఒకసారి శ్రద్ధగా వినండి. శ్యామల లలిత నుంచి వచ్చింది. మాతంగి సతీ దేవి నుంచి వచ్చిన దశ మహావిద్యలలో ఒకటి.
@heartandbrain6359
@heartandbrain6359 Жыл бұрын
Thanq guruvu garu... matangi amma ... laghu shyamala ani... sarswati devi tatnrika vidhya ani anukunannu... thanq ..
@mlathashree944
@mlathashree944 Жыл бұрын
Thara devi yevaru? Guruvu garu
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Жыл бұрын
దశ మహావిద్యలలో రెండవ విద్య.
@yashbh629
@yashbh629 Жыл бұрын
అలగే సుముఖి దేవి uchhista chandalini ammavarlu shyamala avatarama matangi avtarama cheopagalaru.
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Жыл бұрын
మాతంగి
@applelogistics8857
@applelogistics8857 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Жыл бұрын
శుభం భూయాత్!
@homeotimes422
@homeotimes422 Жыл бұрын
గురువూ గారు రాజ్య శ్యామల దేవి.. నీలా సరస్వతీ దేవి ఒక్కరే అని నా అభిప్రాయం ఇది నిజమా కొంచెం వివరించండి sujata nookala from Bangalore
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Жыл бұрын
కాదు
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Жыл бұрын
నీల సరస్వతి తారా మహావిద్య క్రిందకు వస్తుంది.
@Gangadharamt17
@Gangadharamt17 2 ай бұрын
స్వామీ ఇప్పుడు ఈ వీడియో లో మీరు ఒక మాట చెప్పారు శివుడు కోపం గా ఉన్నప్పుడు సతి దేవి కొన్ని రూపాలు ధరించింది అని దశ మహావిద్య లు అన్నీ శివుడు కి చెందిన సతి దేవి రూపాలు అని అన్నారు మరి దశ మహావిద్య ల లో 10వ విద్య అయిన కమలాత్మిక అమ్మ మహా లక్ష్మి తాంత్రిక రూపం అని చాలా వీడియోస్ లో విన్నాను నాకు ఇది సరిగా అర్థం కాలేదు స్వామి 10 విద్యలు సతి దేవి/ పార్వతి దేవి అవతారాలు ఎత్తినప్పుడు 10వ విద్య అయిన కమలాత్మిక అమ్మ మహా లక్ష్మి ఎలా అవుతారు దయచేసి వివరం గా చెప్పగలరు
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 2 ай бұрын
మీ ప్రశ్న తంత్ర శాస్త్ర రహస్యాలలో నిగూఢమైనది. ఇక్కడ వివరంగా చెప్పటం సాధ్యం కాదు. సర్వ దేవీ స్వరూపాలూ శ్రీమద్యాది మహాలక్ష్మీ స్వరూపాలే! శ్రీ చండీ సప్తశతి అంగమైన ప్రాధానిక రహస్యం చదివితే తెలుస్తుంది.
@Gangadharamt17
@Gangadharamt17 2 ай бұрын
@SriVallabhaSpiritual స్వామి మీరు కమలాత్మిక అమ్మ గురించి పూర్తి వివరణతో ఒక vedio చేస్తే శుభం గా vutundhi స్వామి
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 2 ай бұрын
@@Gangadharamt17 ప్రయత్నిద్దాం... అమ్మ సంకల్పిస్తే...
@Gangadharamt17
@Gangadharamt17 2 ай бұрын
@@SriVallabhaSpiritual ok స్వామి కమలాత్మిక అమ్మ వారికి ఇష్టం అయిన day మార్గశిర అమావాస్య అది ఈ డిసెంబర్ నెలలో వస్తుంది అనుకుంట స్వామి అమ్మ దయ వుంటే అన్ని అవుతాయి ఈ అమావాస్య కి try చేయండి స్వామి
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 2 ай бұрын
@@Gangadharamt17 మీరూ, నేనూ అనుకొంటే కాదు... అమ్మ అనుకోవాలి. అప్పుడు చూద్దాం!
@lathavelaga9937
@lathavelaga9937 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual Жыл бұрын
శుభం భూయాత్!
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
జగద్రంజనీ మాతంగీ సాధనా విధి
9:03
సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Рет қаралды 11 М.