Shyamala Navaratri 2025 - శ్యామలా నవరాత్రులు ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు? |

  Рет қаралды 7,408

SumanTV Om

SumanTV Om

Күн бұрын

Watch► Shyamala Navaratri 2025 - శ్యామలా నవరాత్రులు ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు? | @sumantvom
#sumantvhealth #sumantvhappytime #sumantvdiabetes #sumantv #hairfall #weightloss
And Also Follow Us On :
Website: sumantv.com/
Facebook: / sumantvofficial
Instagram: / sumantvinsta
Twitter: / sumantvofficial
Google News : bit.ly/GoogleNe...

Пікірлер: 28
@bharathkumar4051
@bharathkumar4051 7 күн бұрын
Guruvu gaaru namaskaarum,TQ good information echaaru...
@kalyanibhogaraju
@kalyanibhogaraju 7 күн бұрын
అయ్యా మీరు చెప్పేది ఒక రకంగా నిజమే వారాహి, శ్యామల అమ్మవార్లు ఉగ్ర దేవతలే కానీ అది శంకరాచార్యుల వారు మన కోసం వాళ్ళని శాంతిస్వరూపులుగా మార్చి శాంతంగా పూజలు చేసుకునేలా మానవాళికి చెప్పారు ఉగ్రస్వరూపం తాంత్రిక పూజలు చేస్తేనే ఫలితం కానీ శాంత స్వరూపంగా పూజ చేస్తే ఫలితం కూడా శాంతంగా ఉంటుంది అని జగత్ గురువులు చెప్పారు దయచేసి మీరు చెప్పే తాంత్రిక పూజలని మాకు రుద్ది అమ్మని స్మరించకుండా చెయ్యకండి ఇంక అమ్మ యాంకర్ గారు మాకు కళ్ళు మూసుకొని లేవు మేము కళ్ళు తెరుచుకొని ఉన్నాము మీరు మాట్లాడేటప్పుడు మాటలు పొదుపుగా మాట్లాడండి లేకపోతే అమ్మ ఊరుకోరు.అమ్మని సాత్వికంగా కూడా పూజ చెయ్యవచ్చు మీకు తోచింది చెప్పకండి.
@Sanathana_Sainik
@Sanathana_Sainik 6 күн бұрын
మాతంగ ఋషి పుత్రిక మాతంగి కాబట్టి వివక్ష అని నా అనుమానం మాదిగల కుల ఋషి కాబట్టి ఈ వివక్ష అని అనుమానం
@kalyanibhogaraju
@kalyanibhogaraju 6 күн бұрын
@monarinarsingrao9970 కాదు మీరు అలా అనుకోవద్దు అమ్మ మానవాళి కోసం ఉద్భవించిన వారు ఆవిడ జగన్మాత అవతారాలలో ఒకరు మతంగ మౌని కోరిక మీరకు అందరినీ అనుగ్రహిచడానికి ఉద్భవించారు అమ్మ
@shirisharam9442
@shirisharam9442 7 күн бұрын
Nanduri Srinivas gari video chudandi. మాటల్లో నిజం ఉంటుంది.
@veenamurali3011
@veenamurali3011 7 күн бұрын
Correct
@kaverigoud2224
@kaverigoud2224 7 күн бұрын
Yes
@ganerulumounikarao7490
@ganerulumounikarao7490 7 күн бұрын
Thank you Guruvugaaru
@shirisharam9442
@shirisharam9442 7 күн бұрын
శ్యామల దేవి, వారాహి దేవి తమిళనాడు లో కొన్ని వందల ఏళ్ళ నుంచి చేస్తున్నారు. నెగెటివ్ ప్రచరంచేయకండి.
@Dhana3018
@Dhana3018 6 күн бұрын
North side only,not south , maku last year nunchi varahi known ,syamala navaratrulu Ippude telisindi
@shirisharam9442
@shirisharam9442 6 күн бұрын
@Dhana3018 Mam, in Tamilnadu vaarahi Amman, syamala Devi, ప్రత్యంగిరా దేవి టెంపుల్స్ చాల ఉన్నాయి.
@tejaivaturi4621
@tejaivaturi4621 7 күн бұрын
Very true
@mykitchen6959
@mykitchen6959 7 күн бұрын
Nanduri srinivas gari video lu chudandi Vasthavam untundi
@parvathimummadi8188
@parvathimummadi8188 8 күн бұрын
🙏🙏🙏🙏🙏
@kalyanimannava4319
@kalyanimannava4319 7 күн бұрын
దివ్య సింహాసనా సీనామ్ సుఖ వీణా లసత్కరామ్ సంగీత మాతృకాం వందే వరదామ్ సుస్మితాసనామ్ రాజే శ్యామలామ్
@bineshmuske1522
@bineshmuske1522 7 күн бұрын
Swamy garu chepindi nijame bcz shekthi amma varu vallu manam thelsi theliyaka manam em ayna pooja lo mistakes chesthe manake problem kada.... I feel so he is correct in saying inform....
@Happy-db6jy
@Happy-db6jy 7 күн бұрын
They fear us for more than thousands of years...they fooled us. ...just think they not allowed sc sts to temples 100 years ago...at that time they said that right. .you agree that now ...
@Happy-db6jy
@Happy-db6jy 7 күн бұрын
Meere cheyyali .....ash gourd ni meere thinali....10 years back yevvaru thinaru meeru thappa why its a vegetable that increase inteligence.....pandaga nelalo yevvaru pelli chesukokudadhu.....why a monthlo mee enti visheshalu pellilu chesukovali kabatti .....chalu sir me mosalu
@jk99919
@jk99919 7 күн бұрын
Andaroo poojalu chesthe veella poojalaki dabbulu yevaru samakoorusthaaru ??
@Sukanya-p2r
@Sukanya-p2r 7 күн бұрын
Okakaru okalaga cheptaru elagandi epudu repu puja cheyala vada chepandi
@swechchavanam
@swechchavanam 7 күн бұрын
Nenu Anni sidham chesukuna amma pooja kosam, thalli ki kopam vastada bidda pay,vachina kopam tho sikshinchina kopam poyaka na bidde ani daggaraki tisukuntadi ani nammakam naku undi mathre namaha
@nanislifestyle9454
@nanislifestyle9454 7 күн бұрын
Mi thatha garu mi muttata garu smart phone vaadara gurugaru
@sujanabandaru7810
@sujanabandaru7810 7 күн бұрын
Bale ga adugarandi meeru😊 Naduru srinivasarao garu ilane adagamannaru👏
@Sukanya-p2r
@Sukanya-p2r 7 күн бұрын
E puja cheyakudada swami nenu chedamu anukuna mari epudu cheyakuda
@Happy-db6jy
@Happy-db6jy 7 күн бұрын
kzbin.info/www/bejne/b5K8nYp6grSVoZIsi=Niyki8dEjJJwJVKR
@lakshmivinjamoori2207
@lakshmivinjamoori2207 7 күн бұрын
🙏🙏
@RakkiSwathi
@RakkiSwathi 7 күн бұрын
🙏🙏🙏🙏
@Happy-db6jy
@Happy-db6jy 7 күн бұрын
kzbin.info/www/bejne/b5K8nYp6grSVoZIsi=Niyki8dEjJJwJVKR
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
Sri Shyamala Sahasranamam - 1008 Names of Goddess Shyamala - Amavasai Special
55:00
Geethanjali - Music and Chants
Рет қаралды 297 М.
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН