kzbin.info/www/bejne/mqbPaIJ8gbWSp68si=glVOsJy-vGjn9o4C (Suchi Leaks Video link here) మేము చేసిన ఈ వీడియో మీకు నచినట్లైతె ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. Subscribe చేయడం మాత్రం మరిచిపోకండి 😃😀Thank you all
@lakshmipriya212810 ай бұрын
అర్ధరాత్రి ఉద్యోగ రీత్యా వృత్తి రీత్యా తిరగటం గురించి అన్నపూర్ణమ్మ గారు మాట్లాడిందా కాదు అవసరం లేకుండా పొట్టి పొట్టి బట్టలేసుకుని మందు తాగి నడిరోడ్డు మీద సిగరెట్లు తాగుతూ బోలెడు మంది ఆడపిల్లలు తిరటటం గురించి మాట్లాడింది తప్పేముంది ఆత్మగౌరవం ఆడతనం లేకుండా ఇలా తిరటం స్వేచ్ఛా ఇదే స్వేచ్ఛ అనుకుంటే అంత కన్నా మూర్ఖత్వం
ఏది ఏమైనా నా దేశాన్ని కించపరిచిన చిన్మాయ్ కి జైలు శిక్ష పడాలి... అన్నపూర్ణమ్మ గారికే నా సపోర్ట్.💪.
@sashaahmed490010 ай бұрын
Desam ante Matti kaadhu. Desam ante manushulu. Idhe Desam lo enni thappulu entha mandhi adapillalu balaipothunnaru? Desam, matham, jaathi vadilesi manishi ni manishi ga chusthe thappu oppulu ardamauthai
@ramanareddyputta289311 ай бұрын
ఈ చిన్మయ లాంటి వారి వాళ్ళ, వారి బాధ్యత లేని ప్రవర్తన వల్ల సమాజానికి నష్టం అన్నపూర్ణమ్మ అన్న దానిలో తప్పేమీ లేదు. ప్రకృతి పరంగా స్త్రీలు కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పటం లేదు.స్త్రీలను గౌరవించే గుణం పురుషులలో రావాలని కోరుకుందాం.
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@satyaveni992510 ай бұрын
ఆకాశాన్ని చూసీ ఉమ్మి వేస్తే అది మన మొహాన్ని పడుతుంది అన్నదానికి చిన్మయి లాంటివాళ్లు చక్కని ఉదాహణ, అని వేరే చెప్పాలా బ్రో 😊 మీరు చేసిన video నే తార్కాణం 😄
@crvoice10 ай бұрын
Thanks for your love and support❤❤❤
@rathnasstudents156611 ай бұрын
Annapurna గారు చెప్పింది విచ్చలవిడిగా ఉన్న అమ్మాయిల గురించి. ఇప్పుడు అమ్మాయిలు too much గా ఉన్నారు
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@hemapuvvada306511 ай бұрын
Evaru unnaru.ala magavallu unna tappe anali.adhi tappu ni koduku ala vichalavidiga untey nuvvu urkuntava.
@RK-bo3ee11 ай бұрын
అన్నపూర్ణమ్మ తన అభిప్రయం చెప్పింది అందరికి వాళ్ళ సొంత అభిప్రయాలు చెప్పే సొతంత్రం ఉంది. దానిలో ఆమె దేశం గురించి మాట్లాడ లేదు. Chinmai ఈమె దేశం తక్కువ చేసి మాట్లాడింది.I proud my India is great. how can you say like that my country is bad. respect my indian country. chinmai you don't respect my country don't stay this country.
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@revathirevathi323710 ай бұрын
Nalugu english mukkalu vaagithe deeki goppa ani vagindeemoo
@Ragu97710 ай бұрын
Yes chinmayi, samantha, nayanathara ila veellantha Christians kabatti mana Indian culture ni thappu paduthunnaru asthamanam...
@RK-bo3ee10 ай бұрын
@@Ragu977 India is a country in which every great religion finds a home. why this topic include religion. please opinions not mixture to religion's. This topic chinmai opinion is only person mentality not religions
@sarvanim800210 ай бұрын
@@Ragu977Chinmai Hindu
@venkatg143511 ай бұрын
పూర్తి తప్పు చిన్మాయ్ దే. అన్నపూర్ణనమ్మ నేటి యువత ఎలా ఉండాలి అన్నది చేపరే గాని ఎవరిని కించ పరిచేలా మాట్లాడలేదు. పబ్లిసిటీ కోసం చినమ్మయి అల మాట్లాడింది తన మీద కెస్ పెట్టటం లొ తప్పే లేదు.
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@kathyainiyanamandra879511 ай бұрын
తప్పకుండా చిన్మయి అలా మాట్లాడి ఉండకూడదు
@janakikandula28610 ай бұрын
అన్నపూర్ణ అమ్మ గారు కి నా ఫుల్ సపోర్ట్.🌹🌹🌹
@manuschool74811 ай бұрын
నేను చూసినంతవరకు చిన్మయి ఏ విషయం పైన అయినా బిగినింగ్ లో స్పందిస్తుందే గాని దాని రిసల్ట్ కోసం ఎప్పుడూ ఈమె ఫైట్ చేసిందే లేదు.
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@cheerleader908011 ай бұрын
She is an attention seeker...always wanted to be in the headlines.
@meenakshimeenu657110 ай бұрын
Desham gurnchi em vagndhi adhi? Nacchakapothe Pakistan vellipovali... Vellaru... Akkada exposing lu kudharavu... Thoka correct ga cut chestharu akkadaithe... Ikkada freedom ekkuvai ollu kovvekki e industry lo kondaru
@alakshmisai934110 ай бұрын
Chinmayee should leave this STUPID country:other countries are falling over themselves to Welcome her.
@satheeshnimmarajula608710 ай бұрын
ఇలాంటి చరిత్ర ఉన్న చిన్మాయ్.. అన్నపూర్ణ మ్మ ను విమర్శించే అర్హత లేదు
@kathyainiyanamandra879511 ай бұрын
అవును చిన్మయి మన దేశాన్ని గురించి అలా మాట్లాడి ఉండకూడదు
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@దీక్షతంత్రం-జ5శ11 ай бұрын
తమ్ముడు మీ వాయిస్ కి నేను పెద్ద ఫ్యాన్ ని దయచేసి లక్ష్మీపార్వతి గురించి ఒక వీడియో చెయ్యి.
@advertisement74711 ай бұрын
చిన్మయి మాట వినే సమంత నాగచైతన్య కి విడాకులు ఇచ్చింది.
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@manjuchowdary528911 ай бұрын
Koncham influence vundi vuntadi.
@bhanuchandarb.b.c178011 ай бұрын
@@manjuchowdary5289కొంచం కాదు మొత్తం ఇదే చేసింది
@theepicentertainments508810 ай бұрын
Naga chaithanya life e munde padu chesindhi
@banureshu295710 ай бұрын
Yes 100%nijam
@manuschool74811 ай бұрын
చిన్మ ఇలాంటి వాళ్లని అఫ్గానిస్తాన్ కి పంపియ్యాలి అప్పుడే ఇలాంటి వారికి బుద్ధి వస్తుంది.
@DKD18310 ай бұрын
100% corect
@Sricooking230010 ай бұрын
Correct 🎉🎉🎉🎉
@SATYA-jr8pb10 ай бұрын
Sorry sir,,,North Korea pampinchali
@devikatm153911 ай бұрын
Annapurnamma garu chepindi correct. Chinmayi desham gurinchi bad words matladindi daaniki shiksha padaali. (Both girls and boys kooda mid-night tiragalisina avasaram ledu without emergency).
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@triveniveerababu24911 ай бұрын
Annayya Suryakantham gari gurinchi oka video chaiyara
@hashu5911 ай бұрын
సి ఆర్ వాయిస్ గారు గుడ్ మార్నింగ్ అండి వీడియో చాలా చాలా బాగుంది నాకు ఈ అన్నపూర్ణమ్మ గారి గురించి తెలుసుకోవాలి చాలా రోజుల నుండి ఉండేది ఫైనల్ గా మీరు వీడియో చేశారు.
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@swayampusreenivasarao932911 ай бұрын
Annapurnamma is 100%correct She was one of our most talent actress with her own values
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@anucomputerembroiderydesig366211 ай бұрын
అన్నపూర్ణ గారు కూతురు విశయం లో జరిగిoది చాలా అన్యాయం చేశారు
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@gopalreddy196011 ай бұрын
ఎవరు చేశారు... ఏం చేశారు
@rajanisuvarnad292310 ай бұрын
Aasthi lo knchamina koothuriki ivvalsindhi cha
@crstories111 ай бұрын
Clarity reality cr voice❤
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@Youtuber-n9p11 ай бұрын
చిన్మయి ను ఆఫగనిస్తాన్ సిరియా కు పంపండి
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@swamyguggilla223310 ай бұрын
దాని పాపంలి 😂😂😂తిక్క కుధృతుంది దానికి
@psubbalakskmi476410 ай бұрын
నోటి అదుపు లేకపోతేనే ఇలాగ జరుగు తుంది . అన్నపూర్ణమ్మ తప్పు ఏమీలేదు. చిన్మయి వక్రీకరణ సబబుగా లేదు. ఈ దేశంలో కాబట్టి ఇంత హాయిగా ఉన్నాము అని ఇతర మతాలవారు బయటికి ఆనకపోయినా మనసులో స్మరిస్తూ మనని తిడుతూ ఎక్కడికీ వెళ్ళకుండా ఇక్కడే ఉంటున్నారు. తల్లి ప్రేమ ఎప్పుడూ కొందరీ మూర్ఖులు కి ఆలాగే కనిపిస్తుంది. తల్లి పెట్టే రెండూ కోసం కొందరు ఇలాగే ఏడుస్తారు.🤗
@s.pranay11 ай бұрын
Hat's off to CR VOICE for working on the current affairs.
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@naadawath128611 ай бұрын
మీరు అన్నపూర్ణమ్మ చిన్మయి గురించి తెలియని ఎన్నో విషయాలను ఈ వీడియో ద్వారా తెలియజేశారు.
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@SUNILKUMAR-yi4gz11 ай бұрын
I love my country.....india 🙏🙏🙏🙏
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@ramabayyarapu494011 ай бұрын
అన్నపూర్ణమ్మ అమ్మల మంచి విషయం చెప్పింది ఇ చిన్మయి చాలా ఎక్కువ చేసింది
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@jyothiguntu433511 ай бұрын
Very nice And clear video sir.. I asked u previously about annapurnamma gaari video.. Tqqqqqq so much cr voice...
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@Shwethasweety18511 ай бұрын
Super explanation 👏👏
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@anukathula10 ай бұрын
Annapurna maa gaaru 🙏🏻 cheppindhi absolutely true., culture and fashion perutho girls worst dresses vesukuntunaru., parents emi anatam ledhu., vaallu vesukunedhi kaakunda., full dress vesukunne girls ni Cultureless ani tease cheyyatam., Abhayilu vulgarous comments chesthunaru ani vaalla meedha complaints cheyyatam., 😡😡😡😡
@vennamsudhakar52411 ай бұрын
I strongly support annapurnamma garu. Chinmay annintikante mundu clarity vinte bavuntadi. Next antha peddavida ni vekkirimpu ga haavabaalu isthu vimarshinchadam ami baledu. Sagar garu manchi pani chesaru
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@harikotikumari931011 ай бұрын
I like annapurnamma gari acting, good explained cr garu
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@V.I.P.00711 ай бұрын
Annapurnagaru currect❤❤
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@viswamohankaripeddi613611 ай бұрын
Chinamayi should not criticise country and traditions she must apologize and take back her statement
@rasurjyothi642811 ай бұрын
Good explanation brother
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@sanju1237311 ай бұрын
Annapurna garu cheppindhi 100% correct, emergency vatikosam ame cheppaledhu , roads meedha baritheginchi thaagi thiruguthu chinna dresses vesukuni expose chesevala kosam annaru , eme ku edi positive ga edi negative ga teesukovali kuda ardham kavatledhu , India chala great country with culture traditions rules restrictions kani neelantivalane India kuda spoil avthundhi better nuv jail lo undu
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@sbpthamma883410 ай бұрын
నేను అన్నపూర్ణమ్మ గారికే సపోర్ట్ చేస్తాను..
@malleladivya227311 ай бұрын
Mi videos bagunta,nenu mi videos anni follow avuthuntanu explaination baguntundhi.eroju serial actor Pavithranath chanipoyaru ayana gurinchi video cheyandi.....
కన్నబిడ్డల పెంచుకుంది కాబట్టి ఆస్తి ఆమెకే రావాలి కదా అన్నపూర్ణ చేసింది తప్పు
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@anucomputerembroiderydesig366211 ай бұрын
Yes
@varalaxmi284710 ай бұрын
Cunning musaldhi... Adi yenni chesi offer lu kottindo.. Anyayam ga oka adapilla life spoil chedindi daaniki usuru thaguluddhi
@varalaxmi284710 ай бұрын
Adi just socity kosam penchinattlu vundi pipina acting.. .. Daaniki aa pilla usuru thaguluddhi
@sudharaniteegala49210 ай бұрын
ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు విచ్చలవిడిగానే కాదు అంతకుమించి తిరుగుతున్నారు. సినీనటుడు చలపతిరావు గారే అన్నపూర్ణ గారు చెప్పిన మాటలే చెబితేనే మహిళా సంఘాలు అనే పనికిమాలినవి ఆయనమీద నోరు పారేసుకున్నారు. మగవాళ్ళు చెబితే వీళ్ళకి నచ్చలేదు. ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు వాళ్ళ స్థాయిలో ఉండటంలేదు. ఇలాంటి వాళ్ళని చూస్తే అసహ్యం వేస్తుంది.
@Sattimani10 ай бұрын
Anna purnma 100% correct
@crvoice10 ай бұрын
Thanks for your love and support❤❤❤
@ranareddy272711 ай бұрын
You cannot talk bad about your Country......If she doesn't like this Country she can go to Pakistan and Live there....so that she'll know what Freedom she have in India.....
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@varunreddy861911 ай бұрын
Keep rock cr voice❤
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@priyaganduri770511 ай бұрын
Annapurna aunty ne currect ❤
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@SureshRedy-g4e11 ай бұрын
Always trending topic 👏👏
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@sureshchatriya184811 ай бұрын
Annapurna didn't compromise to casting couch and had to leave heroine offers. But Chinmai slept with many for singing chances only. How contrast between them 🤩😁 How much freedom does she need 🤔❓ She said India is a stupid country. What would she have told if she had been born in muslim countries ❓ She should be sent to Afghanistan. Then only she can recognize the value of India. I feel pity for her family and husband because she has been giving such tensions to them. 🛕🙏🇮🇳
@chandramoulipuranapanda372010 ай бұрын
అన్నపూర్ణ మ్మ గారికే మా సపోర్ట్
@crvoice10 ай бұрын
Thanks for your love and support❤❤❤
@manikumari974411 ай бұрын
Annapornamma gaaru correct ga cheppaaru. She's right.
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@sridevimonika6511 ай бұрын
Annapurnamma is correct 💯
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@manjuchowdary528911 ай бұрын
Annapurnamma valla kuthuriki anyayame chesindi. Sontha kuthuru ayithe aasthi ivakunda vubdeda. Aa pilla valla sotha parents daggara vunte etuvanti expectations lekunda poor ga ayina brathiki vundedi. Kaneesam pachathapam ga ayina valla pilla ni daggariki ayina theyalsindi. Purthi ga penchakapoyina. Thana kuthuru kithuru ayithe ala vadileya galigedha. Vurike dattatu thu thesukotam kadhu sontha kuthuru la penchukogaligithe ne dattatu tesukovali. Lekapothe ardhika sahayam chesthe saripothundi. Aa pilla life ni atu itu kakunda chesindi. Chinmayi evaro annadaniki india ni mottam blame cheyatam correct kadhu. Idhoka fashion ayipoundi. Velli prapamcham lo intha kanna baga ye desam lo brathukuthado akkadike vellamani cheppali.
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@sivabalaji-u2i10 ай бұрын
Correct ga chepparu sis
@sreeramaabhinaya475111 ай бұрын
Annaya mee Quotes super annaya 👌
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@kashasrinivas738411 ай бұрын
I love india🇮🇳 l saport annapurnamma❤
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@ramsrv330211 ай бұрын
Annapurnamma garu cheppindhi 100% right my support annapurnamma garu ki
@crvoice10 ай бұрын
Thanks for your love and support❤❤❤
@raviteenmar10 ай бұрын
both are correct in their opinions. the judicial system is corrupt now and no comments.
@balajisavaram856110 ай бұрын
😢చిన్మయి కరెక్ట్ తను ఇక్కడ పట్టకూడదు పుట్టింది suitable కాదు అనుకున్నప్పుడు ఏ సూడాన్ లాంటి దేశానికో వెళ్లిపోవాలి
@MudigaVinod-tc4rv11 ай бұрын
Bro meeru anni videos cheshina video ki mundu video ki tharavatha cheppe kotesion super
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@haseenakhan199810 ай бұрын
200% annapurnamma garu correct..... first aa chinmayi ni mana desham nunchi boycott cheyali.....unna nijallu chepte antha over acting deniki case petti manchi pani chesyaru sir
@crvoice10 ай бұрын
Thanks for your love and support❤❤❤
@srideviirrothu969110 ай бұрын
Annapoorna ammake na support ❤
@crvoice10 ай бұрын
Thanks for your love and support❤❤❤
@sailajarani598610 ай бұрын
Job మూలంగా బయటకు వెళ్తే తప్పడుగాని. ఇప్పటి ఆడపిల్లలు ఎంజాయ్ కోసం late-night parties వెళ్తూ drink చేస్తూ ఎంజాయ్ చెసే అమ్మాయిలు పెళ్ళి అనే బంధం లో నిలబడలేకపోతున్నారు. పెళ్లి పిల్లలు ఒక బంధం లో ఎలా ఇముడు తారు. వాళ్ల స్వాతంత్రం దెబ్బతింటుంది కదా. ఈ చిన్మయి లాంటి వాళ్ళు పాకిస్తాన్ వెళ్లి అక్కడే ఉండమని చెప్పండి.
@crvoice10 ай бұрын
Thanks for your love and support❤❤❤
@anuradhad110011 ай бұрын
All time Annapurna garu correct ❤
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@naveenreddy729511 ай бұрын
Chinmai samantha ni spoil chesindi..such a vulgar lady cheap publicity stunt..
@sashaahmed490010 ай бұрын
Evaridhi thappu ledu Evariki vaalu vaala point of view lo correct.
@sreenijaa51810 ай бұрын
అన్న పూర్ణమ చెప్పిన దనిలో ఏమాత్రం తప్పు లేదు పని వుంటే వెళ్లు పనికి మాలిన తిరుగుడు వద్దు అన్నా ????
@tippanachandu992810 ай бұрын
చిన్మయి లాంటి చిడపురుగు లు లాంటి వారు వల్లే భారత్ దేశం యొక్క సంకృతి,సంప్రదాయాలు మంటలో కలిసి పోతున్నాయి....పొట్టి పొట్టి బట్టలు,నైట్ పబ్ లు,మందు కొట్టడం,సిగరెట్ తాగడం చేసే ఇలాంటి సో కాల్డ్ ఫెమినిస్ట్ లు ఈ సమాజం కి చిడ పురుగులు వల్లే మిగతా ఆడవారి ని కూడా చెడు గా చూస్తున్నారు...అయిన దీనికి నా భారత్ దేశం యొక్క గొప్పతనం ఏమి తెలుసు?....దీనిని పాకిస్తాన్ ,ఆఫ్ఘనిస్తాన్,ఇరాన్,సిరియా లో పడేయాలి అప్పుడు తెలుస్తుంది..బజార్ దానికి నా దేశం విలువ
@jaffajagan220010 ай бұрын
I won't support Chinmay at the same i won't support Annapurna also the way she treated her adopted child show's her character
@bonamkamal528210 ай бұрын
Annarpurnamma గారు కరెక్ట్ గ చెప్పారు. చిన్మయి ఒకసారి cities lo night bytako hi chuste ..face చేస్తే తెలుస్తుంది..
@ravimohanchebiyyam926711 ай бұрын
Mana country ni tittatam Chinmai tappu...Annapurnaa gari words Lady safety angle lo teesukovaali... Chinmai cheta " I love my contry" ani 1Cr times imposition Raayimchaalu.....Jaihind
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@cartoonandanimedrawings833111 ай бұрын
Annapurnamma garu correct
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@yoshithyoshith361111 ай бұрын
చిన్మయి తాత శ్రీకాకుళం జిల్లా పిరియా గ్రామం కు చెందిన వ్యక్తి కదా
@panugantivani478911 ай бұрын
Chinmaye & Jennifer winget gurinchi video cheyandi bro
@crvoice11 ай бұрын
Watch full video❤
@risingsunfilm298911 ай бұрын
Super video brother
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@swamymogili159610 ай бұрын
ఏదో ఆలోచనలో ఏదో అని ఉంటుంది అంతేగాని దాన్ని అంత పెద్ద ఇష్యూ చేసి శిక్ష పడే అంత తప్పేం కాదు. ప్రతిదానికి ఆడవాళ్లే విమర్శించడం కూడా తప్పు.
@Devi-nl5pg11 ай бұрын
Annapoornamma gaaru cheppindi ammayila manchi kosame kada ammayilu yentha odhigi unte manchidhi kada asale rojulu balevu kada
@crvoice11 ай бұрын
Thanks for your love and support❤❤❤
@hemapuvvada306511 ай бұрын
Rojulu eppudu baagupadathai meeru cheppandi.
@rkraoarni615411 ай бұрын
A😊MMAAI LU ENTHA MANÇHI GA UNNAAA..... MOGAALLUU VAALLANI DENGUKÒVADAANIKEE UPAYOGISTAARU, DARIDRULU
@hemapuvvada306511 ай бұрын
@@rkraoarni6154 avunandi ma nannamma kuda chepparu appatlo pedda illalo adavarini inti nundi bayataku raniche varu kadhata anduke appatlo rapelu takkuva unnai anthe kani edho cheeralu kattarano langa vonilu vesarano kadhu.Malli pedda illalo magavallu bayata takkuva jaathi adavallatho sambandalu pettukune vaarata alagey devadaasi vallatho kuda naku chepparu.appatlo magavaru emi antha punya purushulem karu.kakapoyhey kasta 90s ki vachey sariki e samsyalanni oka kolikki vachay anthe.peddaga appatiki jaraganidi emi ledu eppatiki entha techology vachi Marindi emi ledu.rojulu inka eppatiki maravu inka manushula alochane Konthaina Marali.inka eppatiki ante 2100 savatsaram vachina memu magajaathi ilagey untam ante kudaradu eppatikaina time ki taggattu manishi ane vadu Marali. Alage marpu ni accept cheyyali anthe adhe Sristi niyamam.
@kraju113210 ай бұрын
I Support Annapoorna garu
@crvoice10 ай бұрын
Thanks for your love and support❤❤❤
@padmavathikaruchola403711 ай бұрын
చిన్మయి ని బోర్డర్ దాటించి పాకిస్తాన్ బోర్డర్ లో వదిలి వేస్తే ఈ దేశానికి మంచిది,చిన్మయికి కూడా జీవితానాకి సరిపడా ఆనందం దొరుకుతుంది