💥😢 సింగర్ మనో కుటుంబం..కొడుకులపై పోలీస్ కేసు..పరారీలో ఇద్దరు కుమారులు బయటపడ్డ అసలు నిజాలు తెలిస్తే

  Рет қаралды 115,954

SVR Media

SVR Media

Күн бұрын

Пікірлер: 38
@srinivasamurthyvaliveti5275
@srinivasamurthyvaliveti5275 Ай бұрын
అయ్యో పాపం. ఇది నిజమేనా. Hope Manu’s family comes out of this trouble earliest possible. May God bless them. Manu be brave. Bad periods are only temporary.
@HarshaHema
@HarshaHema Ай бұрын
SVR media nice🎉🎉🎉🎉🎉🎉🎉
@govindareddymalapati1642
@govindareddymalapati1642 Ай бұрын
ప్రతివారి జీవితం లో ఒడుదుడుకులు ఉంటాయి. ఎవరి జీవితము రాచబాట కాదు. కర్మఫలము ఇదే మరి సృష్టిలో..
@sujatha20aug
@sujatha20aug Ай бұрын
Paapam Manu gariki chala kashtam vachindhi...be brave Manu garu...oka bad time ..Anni sardhukuntay. Meeru chala manchivaru.. ...antha manchi jaragalani,meeku dhairyanni prasadhinchamani aa bhagavunthini. Prardhisthunnanu 🙏
@seetharamkonkala.3898
@seetharamkonkala.3898 Ай бұрын
"విధి"-అనేది ఎవరిని విడిచి పెట్టదు,!ఏదోఒక సమస్యను కలుగ చేస్తునే ఉంటుంది.!!!
@marykondrukondru7669
@marykondrukondru7669 Ай бұрын
పిల్లల ప్రవర్తన వల్లనే తల్లిదండ్రులకు మంచి పేరైనా, చెడ్డపేరైన వచ్చేది.అందుకే పిల్లలకు చిన్నప్పటినుండి సభ్యత ,సంస్కారం నేర్పాల్సిన బాధ్యత కుటుంభం లోని తల్లి దండ్రులదే. డబ్బు ముఖ్యమే కానీ సంస్కారం లేని డబ్బు weste.
@koteshwarlumulastham4363
@koteshwarlumulastham4363 Ай бұрын
కుటుంబ పరిస్థితులే పిల్లలపై చాలా ప్రభావం చూపిస్తుంది. పిల్లల పర్యవేక్షణ ఒక గొప్ప ప్రాజెక్టు...... తల్లి దండ్రుల క్రమశిక్షణతో వుంటే పిల్లలు వేరుగా వుండరు. కొందరు తల్లితండ్రులు సమాజంలో వున్నట్టు కుటుంబంలో వుండారు. అక్కన్నే సమస్యలు మొదలవుతాయి.
@sivaramana2
@sivaramana2 Ай бұрын
Ayyo Mano seems to be such a great Human Being, down to earth, simple though so much talented. What to do, Vidhi seems to be too powerful unfortunately
@guptakandukuri4235
@guptakandukuri4235 Ай бұрын
Pray Manu should come out of this issue as clean and good as he is a very very nice and a very very good and always sweet smiling face person...God bless him...regards..Gupta KRKK, Vizag
@NagamaniKattepogu-y7e
@NagamaniKattepogu-y7e Ай бұрын
He is a good person. Please pray for his family.
@adityasarma4425
@adityasarma4425 Ай бұрын
I love Manu Bhai
@kuragantikoti8992
@kuragantikoti8992 Ай бұрын
Hi " SVR " media , nice voice 👌, all the best 💐💞
@SVRMediaMR
@SVRMediaMR Ай бұрын
Thank you so much 🙂sir
@rajeswarivenkatakoti238
@rajeswarivenkatakoti238 Ай бұрын
తాత ,తల్లిదండ్రుల కష్టాన్ని ,ఆదర్శ జీవనాన్ని - బూడిదలో పోసిన పన్నీరు చందంగా చేశారు. తల్లిదండ్రులు ఎంతకాపలా కాసినా ఎన్ని సూక్తులు చెప్పినా ,బాహ్యప్రపంచంలోని సహవాస ప్రభావములు ఎక్కువ. బాధ తప్ప చేయగలిగిందేమీలేదు. అందుకనే హైస్కూల్లో శ్రీనాధుని కాశీఖండమ్ లో దారితప్పిన యువకుల సంఘటనతో "గుణానిధి" అనే కధ చక్కని మేలుకొలుపు. ధనమెచ్చిన మదమెచ్చునుమదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చు/ ధనముడిగిన మదముడుగును మదముడిగిన దుర్గుణంబు మానును .అంటారు వేమన/ అందుకే పండితపుత్రా పరమ శుంఠ అన్నసామెత నిజాంచేసి - ఆవేదన మిగిల్చారు.
@SVRMediaMR
@SVRMediaMR Ай бұрын
super..maam chala chakkaga chepparu
@sameerytchannel4252
@sameerytchannel4252 Ай бұрын
😢😢
@kriskary2
@kriskary2 Ай бұрын
ఎవరికైన విధి వక్రిస్తే యిలావుంటాది .
@jprasad1257
@jprasad1257 Ай бұрын
Yenthi😊ఏంది స్వామి మీ భాష. వినలేక చస్తున్నాము. Subscribe ఒకటి నీ కు
@narasingaraok5881
@narasingaraok5881 Ай бұрын
ఈ నరేటర్ ను ఎలా సెలెక్ట్ చేసుకున్నారో తెలియదు.తెలుగును బాగా ఖూనీ చేసి మాట్లాడారు. విద్వాంసులు అనే పదాన్ని ఐదారు సార్లు విద్వాంసులు గా పలికి తరింప చేశారు సంతోషంగా ఉంది 😂
@yadavrao5459
@yadavrao5459 Ай бұрын
సెలెబ్రేటిలకి సన్ స్ట్రోక్, మా ములే,
@nagachanderraoammannagari6848
@nagachanderraoammannagari6848 Ай бұрын
Maraka eppedu marake
@parigevenkatasubbarao6103
@parigevenkatasubbarao6103 Ай бұрын
మీరు తీసే వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది అని మీరే చెప్తున్నారు కదా. మీకు లైక్ చేయాలి అంటే కాస్త తెలుగు సరిగ్గా చదివే వాళ్ళని పీట్టండి. అప్పుడు మీకు లైకులు బోల్డన్ని వస్తాయేమో. తెలుగు మీద పట్టు వున్నా వాళ్ళు చాలా మంది వున్నారు. విద్వాంసులు అనటానికి విధ్వంసలు అనే వాడిని ఎలా పట్టుకెచారండీ. కాళ్లు అనాల్సింది కాల్లు అనేవాడు ఛ చదవటం ఏమీ బాగా ledu
@SVRMediaMR
@SVRMediaMR Ай бұрын
thank you sir..sure..mee salaha teesukuntunnam
@padmapriyarajavarapu514
@padmapriyarajavarapu514 Ай бұрын
65 ఆ.... ఇంకా నయ్యం 75 అనలేదు.😂ఆయన మా పెద్దమామయ్య friend మాది సత్తెనపల్లి.మను గారు సత్తెనపల్లి వడ్డవల్లి లోఉండేవారు. మా మామయ్య మా క్లాసుమేట్ మేడ్రస్ నుండి వచ్చాడని వెళ్లి చూసేవాడు మామయ్య date of birth 54.ఇప్పుడు చెప్పండి మను age ఎంతో 😅
@nlnraju1593
@nlnraju1593 Ай бұрын
విధ్వంసులు.. కాదు, విద్వాంసులు
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Ай бұрын
Thagudu ki baanisa avvadam Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala duradrushtam.
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 Ай бұрын
Yentho kashtapadi paiki vachadu Manu. Brathuku poratam lo avisrantham ga sraminche varu pillalapai drushti pettaleru. Paiga chethininda dabbu. Yide villu pedadaripattadaniki karanam.
@vaddiparthpsrmurthy6709
@vaddiparthpsrmurthy6709 Ай бұрын
Panditha putraa parama suntaha
@mahaboobali4967
@mahaboobali4967 Ай бұрын
It's very bad
@OgguPadmarao-x7x
@OgguPadmarao-x7x Ай бұрын
yeppatiki dp balu baluye meeru annattu dp balu antha peru sampadincharu annaru aadi chala thappu yeppatiki so balu oka legendary singer balu balu ye aa place nu yevaru filab cheyaleru inkosari balu antha peru sampadichikunnaru aniannaru veppudu inkosari samasta cheppoddu
@psathya7619
@psathya7619 Ай бұрын
Correct Original Copy originale Xerox copy xeroxe
@atreyasarmauppaluri6915
@atreyasarmauppaluri6915 Ай бұрын
మనో మనోజ్ఞమైన, హాస చంద్ర గాయకుడు!
CAN YOU DO THIS ?
00:23
STORROR
Рет қаралды 49 МЛН
the balloon deflated while it was flying #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 36 МЛН
2 MAGIC SECRETS @denismagicshow @roman_magic
00:32
MasomkaMagic
Рет қаралды 31 МЛН
CAN YOU DO THIS ?
00:23
STORROR
Рет қаралды 49 МЛН