సిద్ధ మంగళ స్తోత్రం చదివి ఒక్కరోజులో ఉద్యోగం పొందిన గుడివాడ అబ్బాయి

  Рет қаралды 2,856

Datta Biddalu : Nirmala Devi

Datta Biddalu : Nirmala Devi

Күн бұрын

Пікірлер: 27
@Shilpa-r1n
@Shilpa-r1n 11 күн бұрын
E shlokam chadhavadaniki rules anti amma mng kudharaleni valu pillalu velaka chadhuvukovocha
@chiluverujyothsnarani6610
@chiluverujyothsnarani6610 5 күн бұрын
Amma nirmala amma maa amma peru kuda nirmala ani mimalni ala pilichaanu naa peru Jyothsna rani na bhartha peru nagaraju naku mavariki deshmukhi sri sai nathuni anugraham tho 2013 jan 4 na vivaham jarigind naku mugguru ammayilu amma ma varu corona tharvatha builder ga business start chesaru anthakumundu nenu ma varu private teachers ga chesamu evaro gittani varu ma edugudala chusi edo chesaru ani chepthunnaru ippudu na medalo unna pusthetho saha ammi intlo ki jarupukovalsi vasthundi... Anni appulu ekkadi sites akkada agipoyayi ma varu noti mata meeda dabbulu thechina manishi ippudu chethilo panileka appulu perigipoyi vaddilu thalakuminchina bharam tho... Sathamathamavuthunnam inka chavu okkate sharanam laga anipinchina samayamlo mee vedio na kantiki aa dathuni mahimatho sai anugrahamtho తరసపడింది... అమ్మ నిర్మల అమ్మ మా పెద్దమ్మ పిఠాపురం వెళ్ళొచ్చారు దత్త పారాయణం కూడా చేస్తారు నాకు నేర్పించండి అంటే నేర్పించడం లేదు అప్పుడు అంత పట్టుదలగ లేనేమో స్వామి అను గ్రహం పొడలేదు నేను మీ vedio చూసాక నాకు ఏదయినా పరిహారం చెప్తారేమో అనిపించి మెసేజ్ చేస్తున్నాను అమ్మ 🙏 నా మీద నా పిల్లల.మీద దయుంచి మా ఆర్ధిక సమస్యలు తొలిగి సైట్స్ అన్నీ కన్స్ట్రక్షన్ ఆగిపోయినవి అమ్ముడు పోయేలాగా దీవించండి నాకోసం ప్రార్దిచండి అమ్మ న చిన్న కూతురికి 14 మంత్స్ కావడం తో నేను ఎక్కడ టీచింగ్ కి కూడా వెళ్లలేని స్థితిలో ఉన్నాను మేము ఊరినుండి లోపలికి ఉన్న కారణం తో ట్యూషన్స్ చెప్పడానికి కూడా అవకాశం లేదు మేము సొతంగా కట్టుకున్న ఇల్లు అమ్ముకొని అదే ఇంట్లో అద్దె కి ఉంటున్నాం 2 మాత్స్ అవుతింది అద్దె కట్టక నాకు నరకం గా ఉంది నా పరిస్థితి నాకు ఏదయిన సలహా ఇవ్వండి తప్పక పాటిస్తాను మా ఇంటికి దగ్గర్లో బాబా టెంపుల్ అందులోనే దత్త స్వామి కూడా ఉన్నారు కుదిరినప్పుడు వేళ్ళి వస్తాను నన్ను ఈ భాదల నుండి గట్టేక్కించండి నాకు ఏదయినా మార్గం చూపించండి govt జాబ్ కోసం ప్రయత్నం చేద్దాం అని ఇంట్లో పాపతో వీలయినప్పుడు చదువుతూ ఉన్నాను ఎంతో మందికి అన్నదానం చేయించాము ఈరోజున ఇలా బతకాలంటే చాలా చిన్నతనం గా undi😢😢 కాస్త స్వామి నీ అడిగి ఎక్కడ నా వాళ్ళ తప్పు జరిగింది ఏంటి మా ఈ సమస్య కి పరిష్కారం చెప్పండి అమ్మ మీకు ఆ జన్మంతం రుణపడి ఉంటాను మీ సమాధానం కోసం ఎదురుచూస్తుంటాను 🙏🙇‍♀️ జై గురు దత్త 🙏
@Rose-o5y
@Rose-o5y 9 күн бұрын
Digambara Digambara sree paada vallabha Digambara 🙏🙏🙏🙏
@Shekar148
@Shekar148 11 күн бұрын
Jai shree gurudev datta 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻
@rajeswaria4482
@rajeswaria4482 11 күн бұрын
Amma first time nenu sri datta vibhavam channel lo oka guruvu gaaru ardham to sahaa chepparu appudu naaku nachhindi. 8 years back.
@ravurijaswanthi5981
@ravurijaswanthi5981 6 күн бұрын
Nenu 11 days parayana chesanu kani naa wish fulfill avvaledhu... Endhuku andi?
@pabbojuramu9021
@pabbojuramu9021 10 күн бұрын
jai gurudava DAT ta🙏🙏🙏🙏
@venkatsap1236
@venkatsap1236 10 күн бұрын
Jai guru datta ❤❤❤
@lathamittapally1964
@lathamittapally1964 10 күн бұрын
Sri gurudatta jai gurudatta
@niharikasikakolli3988
@niharikasikakolli3988 10 күн бұрын
Tq amma
@vinayakrocking3750
@vinayakrocking3750 11 күн бұрын
Madam my grandfather was died in last year. i want to read siddha mangala stotram every day 9or 11times please kindly inform me. 11months completed but not completed 1year (grand father).so please kindly inform me is it good time to read sidda mangla stotram 🙏🙏🙏🙏🙏
@d.sujathasujatha9776
@d.sujathasujatha9776 10 күн бұрын
Amma naku sidda mangala sotram petara plz
@DillibabuSairam-k4e
@DillibabuSairam-k4e 11 күн бұрын
Super super
@nageswarasarmaRallabandhi
@nageswarasarmaRallabandhi 10 күн бұрын
Jai gurudeva datta om dram dattaaya namaha
@shivashankar5517
@shivashankar5517 10 күн бұрын
Amma roju enni sarlu chadavali
@sailagvs1036
@sailagvs1036 11 күн бұрын
Jai guru Datta
@VIJAYALAKSHMI-k7h
@VIJAYALAKSHMI-k7h 10 күн бұрын
జై గురుదత్త
@NareshKumar-yu7sq
@NareshKumar-yu7sq 11 күн бұрын
Jaya gurudev datta
@rajeswaria4482
@rajeswaria4482 11 күн бұрын
Dattam bhaje guru dattam bhaje atri anasuya putram bhaje.
@bysuneethaparuchuri4696
@bysuneethaparuchuri4696 11 күн бұрын
Amma nenu eroju 41days deeksha start chesanu na sankalpam neraveralani devenichu Amma
@DattaBiddalu
@DattaBiddalu 11 күн бұрын
God bless you nana
@binduvuppu8681
@binduvuppu8681 11 күн бұрын
శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే
@shivashankar5517
@shivashankar5517 10 күн бұрын
Roju 108 times chadavala amma
@DattaBiddalu
@DattaBiddalu 10 күн бұрын
Ledu ma
@DattaBiddalu
@DattaBiddalu 10 күн бұрын
ఒక్కసారి చాలు మనస్పూర్తిగా
@Bhavani-pz3kq
@Bhavani-pz3kq 7 күн бұрын
Cheste manchidega Om Sairam
@Bhavani-pz3kq
@Bhavani-pz3kq 7 күн бұрын
Neevoo strong ga uontavoo
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
January 25, 2025
11:16
SAI MAATA NA NOTA WITH ALL TIPS
Рет қаралды 87 М.
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН