సిద్ధం సభల మీద కేఏ పాల్ పంచులకు నవ్వులే నవ్వులు | KA Paul Funny Comments On Jagan Siddam Sabha | ABN

  Рет қаралды 205,068

ABN Telugu

ABN Telugu

Күн бұрын

🔴LIVE : పాల్‌ శాపం తగిలి పోతావ్‌.. | KA Paul Exclusive Interview | AP Elections 2024 | ABN Telugu
#kapual #kapualexclusiveinterview #ysjagan #abntelugu
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on Twitter: / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyot...
► Follow us on ABN Film News: www.chitrajyot...
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEnter...
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indianki...
► For ABN Devotional: bit.ly/abndevot...
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreak...
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on KZbin. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading KZbin News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed KZbin news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Пікірлер: 121
@Khaan-Saaheb
@Khaan-Saaheb 5 ай бұрын
ఎవరేమన్నా కూడా కేయే పాల్ గారి ధైర్యం ఆంధ్రా లో ఎవ్వరికీ లేదండి సూపర్ మాన్. వుయ్ విష్ హిజ్ పొలిటికల్ లైఫ్ కిక్కాఫ్ సూన్
@ADV_SCR
@ADV_SCR 5 ай бұрын
😂 అది కామెడీ ధైర్యం😊
@krupakarvja
@krupakarvja 5 ай бұрын
​@@ADV_SCRAyithe nuvvu kuda velli ala matladagalava ... Comedy man ka paul garu chepinattu elections may lo ne jarugutunnayi ayina chepinde chesaru ... Nee burraki ardam kavatle
@ADV_SCR
@ADV_SCR 5 ай бұрын
@@krupakarvja nee paul ippati varaku em em cheppedu em em chesado niku full ga telusaaaa
@santoshkaranam9906
@santoshkaranam9906 6 ай бұрын
KA పాలు గారు మీరు గ్రేట్
@Jagnamaste
@Jagnamaste 6 ай бұрын
Ka Paul is great leader
@drynm9536
@drynm9536 5 ай бұрын
పాల్ గారూ మీరు చెప్పింది నిజమే అయినా, ఇప్పుడు ప్రజలకు ఇవేవీ అవుసరం లేదు.ఉద్యోగాలు అవసరంలేదు, చదువు అవసరంలేదు, పరిశ్రమలు అవసరంలేదు.రాజధాని అవసరంలేదు.అసలు రాజధాని ఎందుకు అని ఈ మద్య కొంతమంది అడుగు తున్నారు.మాకు ఉచిత పథకాలు ఉంటే చాలు....మా కులం వాడయితే చాలు.మా మతం వాడితే చాలు.వాళ్ళు హంతకులయినా, అవినీతి పరులయినా,ఫాక్షనిస్టులైనా, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినా మాకెందుకు... 😂😂
@SrinivasaraoPrattipati
@SrinivasaraoPrattipati 5 ай бұрын
కరక్టుచెప్పారు
@srinathreddyjambula9459
@srinathreddyjambula9459 5 ай бұрын
😂😂😂😂😂 కరెక్ట్
@MadhavaKrishnaAllavarapu
@MadhavaKrishnaAllavarapu 5 ай бұрын
Super sir. Jai Veera brahmendra Swamy
@IMPULSE359
@IMPULSE359 4 ай бұрын
విశాఖ ప్రజలారా, గాజువాక ప్రజలారా ఆలోచించండి. ఈ క్రింది కారణాలు 1 ప్రస్తుతం పోటీ లో ఉన్న కాండిడేట్ లు అందరి కంటే పాల్ గారు అన్నివిధాల మెరుగైన కాండిడేట్ 2. ఎవరు ఎన్ని రకాలు గా ఆయనతో కామెడీ చేసిన ఆయన మాత్రం నిజాయితీ గా ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి 3.చదువుకున్న వ్యక్తి 4. రాజకీయాలలో ఏదో సంపాదించేసి బ్రత్కుదాము అనుకునే వ్యక్తి కాదు 5.,ఎవరో ఏదో అనుకుంటారు, ఏదో చేస్తారు అని భయ పడే వ్యక్తి కాదు
@burriraja1670
@burriraja1670 5 ай бұрын
చాలా మెటీచ్యూర్ గా మాట్లాడుతున్నారు సర్
@padmavathiduvvuri7949
@padmavathiduvvuri7949 4 ай бұрын
😂😂😂😍😍😍
@soulcare5306
@soulcare5306 4 ай бұрын
God bless u jagan anna
@ShaikZakir325
@ShaikZakir325 5 ай бұрын
Jai k a paul
@NarayanReddy.
@NarayanReddy. 5 ай бұрын
ఇప్పుడు నా వయస్సు 56సంవత్సరాలు.. నేను 15years ముందే Paul garini కలిశా, ఆనాడు ఈయన ఎంతో గొప్ప వ్యక్తి, ఇతనిని కలవాలి ఇతని ఆశీర్వాదం తీసుకోవాలి అని వైఎస్సార్, చంద్రబాబు, కెసిఆర్ అలాగే కొందరు మంత్రులు, అధికారులు ఎదురు చూసే వారు.. ఇతను వాళ్ళందరి కన్న గొప్ప వాడు... ప్రపంచ శాంతి కోసం వారు పొరుగు దేశాలకు వెళ్ళినపుడు అక్కడ one speech ki 5-15cr తీసుకునే వాడు. అలా తీసుకున్న amount lo chala amiunt india lo ne peda vallaki churches ki use chesaru.. chala goppa vyakthi kani.. కొందరు మూర్ఖులు ఆయన గొప్ప తనం తేల్చకుండా అవహేళన చేస్తున్నారు.. అందుకే మిమ్మల్ని నమ్మించి నీచపు రాజకీయాలు చేస్తూ మి బతుకులు ఇంకా అడుగున ఉండేలా చేస్తున్నారు.. మీరు నమ్మల్సింది KA pal లాంటి వారిని.. ఇకనైనా తెలుసుకోండి
@umlanaik4090
@umlanaik4090 5 ай бұрын
Ka paul feature is yours
@SsivaprasadGuttula
@SsivaprasadGuttula 5 ай бұрын
తొక్క చేసాడు
@tulasisuryadas6811
@tulasisuryadas6811 5 ай бұрын
Jagan THE GREAT❤❤❤❤🎉
@venkat308
@venkat308 6 ай бұрын
Syco povali cycle ravali ycheep worrest govt
@allamvenkataraomusic
@allamvenkataraomusic 5 ай бұрын
😂
@SURYANGR
@SURYANGR 5 ай бұрын
KA Paul ki payment istunnara freega vadukuntunnara
@bhaskaradgual8850
@bhaskaradgual8850 5 ай бұрын
Akkada babai ne lepecharu so Paul koncham chusukoni matladu😂
@gunnasivakumar6155
@gunnasivakumar6155 2 ай бұрын
aayya ka.pal garu mikunna value paduchesukokunda miru YSR government karona sankshobham gurinchi 2.8are 3 years anni aadigaminchi 2years dynamic excm jagan Mohan Reddy sir miku naste Pawan Kalyan garu ncb garu Hyderabad ki velli star hotel lo 3 year s planing cheyyadaniki ketayinchina dabbulu jagan aakkramakesulu pettei apts State image nu damage chestu prajalni mind diverted chestnnaru miku courage vunte ap special status kosam supreme court vellandi aapudu mimmalni jananm mechukunastalo vunnaru aantam k.a pal sir miru assembly lo ki mla ga how much time s vellerandi kapal garu
@SrinivasaReddyKarri-z5k
@SrinivasaReddyKarri-z5k 5 ай бұрын
రాజకీయం లో K A పాల్ ఒక కామీడి పర్సన్ అంతే. ఏదో ఒకటి వాగటం తప్ప ఏమి లేదు
@sonucool6441
@sonucool6441 5 ай бұрын
Niku pani pata ledha ,,,,
@govindagowri3573
@govindagowri3573 5 ай бұрын
జోకర్
@KrishnaiahG-w4i
@KrishnaiahG-w4i 6 ай бұрын
బాగా చెప్పారు కె ఎ పాల్ గారు
@RamBabu-yb3ui
@RamBabu-yb3ui 5 ай бұрын
" మూర్ఖులు తప్ప జగన్ గాడికి మంచివాళ్ళు ఓటు వెయ్యరు !"
@Yuva_raj33
@Yuva_raj33 5 ай бұрын
Yes
@mindgame7492
@mindgame7492 5 ай бұрын
Yes
@srianudeep9540
@srianudeep9540 6 ай бұрын
1000రూపాయలు పెంచటానికి 5సంవత్సరాల కాలం పట్టింది
@kumaraneel1825
@kumaraneel1825 5 ай бұрын
Avunay asalu eami penchakunda 14 years CM ga chesina edhava ni eami analo mari, pappu suddha 😂😂
@korampallisrinivasarao
@korampallisrinivasarao 5 ай бұрын
Paul sir excellent knowledge. World talented
@josephkumarmovva2450
@josephkumarmovva2450 5 ай бұрын
Paul sir 👌
@srayavarapu
@srayavarapu 6 ай бұрын
జగన్ Kana ka paul chala better..
@mulikibalakrishna1464
@mulikibalakrishna1464 6 ай бұрын
Jagan kante evaraina better ne..
@ANILKUMAR-op8gw
@ANILKUMAR-op8gw 6 ай бұрын
బొల్లి గాడి కంటె బెటర్ అంటావా
@SpaceIsInfinite953
@SpaceIsInfinite953 5 ай бұрын
Ma urilo 1st class chadive vadu kuda jagan kante so much better
@sheefumaster
@sheefumaster 6 ай бұрын
Massage 🤣
@Rajan-o3i
@Rajan-o3i 5 ай бұрын
మసాజ్# హ 😂 కిరక స్పీచ్
@subburao7559
@subburao7559 5 ай бұрын
*ప్రజాస్వామ్యంలో ఒక ఓటరు యొక్క అజ్ఞానం అందరి భద్రతను దెబ్బతీస్తుంది.*👍😭 :-కెనడీ 👍 (ఒక్క అవకాశం ఇవ్వండి పౌల్ గారికి 👍❤️🙏🇮🇳.) Vote for paul 🙏🇮🇳
@prasannakumarpitta8151
@prasannakumarpitta8151 5 ай бұрын
Yes, 100% true brother
@stephensi
@stephensi 4 ай бұрын
నీతిమంతుడు ఎన్నడు కదల్చబడు పాల్ గారు విజయం మనదే దేవునికి మహిమ కలుగును గాక
@satyanarayanapullagura4551
@satyanarayanapullagura4551 5 ай бұрын
పాల్ గారు మీరు ( యం యల్ ఏ)గా ఎక్కడనుండిపోటీ చేయబోతున్నారు
@lolugubheemarao6340
@lolugubheemarao6340 5 ай бұрын
Cbn and pk కన్నా opposition లో ka పాల్ బెటర్
@SwamiyadavAnnangi
@SwamiyadavAnnangi 5 ай бұрын
కళ్ళు దొబ్బయా రా 90% నవరత్నాలు జరిగాయా లేదా
@indupriya7664
@indupriya7664 6 ай бұрын
Vachadu anna ka.palanna
@KrisM-uu5hr
@KrisM-uu5hr 3 ай бұрын
సిద్ధం కాదు, జగన్ అన్నది చద్దాం అందరం అని పాల్ గారు, పార్టీ వాళ్ళందరినీ తుస్ మనిపించాడు
@nanirama1195
@nanirama1195 6 ай бұрын
Last ki ka Paul great channel
@AvinashP-zz1iz
@AvinashP-zz1iz 5 ай бұрын
Arey babu ka paul is a great person chaduvukonodu me budabukkalode cm ayyadu ayna matladatam lo thappem vundhi
@prasaddvr9626
@prasaddvr9626 5 ай бұрын
Thappulu chesinodu paradala venake vundali
@rattimohanrao2682
@rattimohanrao2682 5 ай бұрын
Paul has good knowledge about politics
@Food_Shortsin
@Food_Shortsin 5 ай бұрын
When I watch paul videos, I feel some relief.....
@ravirajagopal9107
@ravirajagopal9107 4 ай бұрын
Fo pal neela bumper offer from jagan neeka go and take offer this is your last chance
@astrovert.ed2321
@astrovert.ed2321 5 ай бұрын
Paalana maaraali, Paalanna raavaali.
@b.srinivasreddy498
@b.srinivasreddy498 5 ай бұрын
Paul pl cheap kaakandi sir.
@djx431
@djx431 4 ай бұрын
KA paul trolls better than Instagram trolls 😅
@paparaomorla3330
@paparaomorla3330 5 ай бұрын
Ka paul super
@SrinivasaraoPrattipati
@SrinivasaraoPrattipati 5 ай бұрын
ప్రపంచశాంతిదూతప్రజాశాంతిపార్టీఅధినేత Kaపాల్.గారుమంచిఆలోచనలుకలిగినవ్యక్తిచాలాతెలివైనవారుపాల్,గారిదిముఖ్యమంత్రిస్తాయికాదుప్రధానమంత్రిస్తాయి,ఆయనదేవునిసువార్తప్రకటిస్తూ150కిపైగాదేశాధినేతలతోస్నేహబందంకలిగినగొప్పమహానుభావుడు.kaపాల్.గారు ఆంధ్ర.తెలంగాణఉంమ్మడిరాష్టంగావున్నపుడుఅభివృద్దిచేయండిఅనిఅప్పుడుముఖ్యమంత్రిఎవరైతేఉన్నారోవారికిఆర్దికమైనసహాయంచేసేవారుఅంతేకాదు.పాల్.గారువిదేశాలనుండివస్తున్నారనితెలుసుకొనివిమానాశ్రయాల్లోఎదురుచూసినముఖ్యమంత్రులుఉన్నారు.అయితేపాల్.గారియొక్కగొప్పతనం.మంచితనం.గురించిఅనేకదేశాదినేలకు.అలాగేఅనేకదేశాలవారికితెలుసు కానీమన.ఆంధ్ర. తెలంగాణప్రజలుకొంతమంది.పాల్.గారినితప్పుగాఅర్దంచేసుకొనితప్పుగాప్రచారంచేయడంబాదాకరం పాల్.గారుఆంధ్రతెలంగాణలనేకాదుభారతదేశాన్నేఅమెరికాచేయగలదమ్ము.సత్తాఉన్నఏకైకనాయకుడుkaపాల్.గారు ప్రజాశాంతిపార్టీజాతీయపార్టీఅవ్వాలిమనతెలుగుబిడ్డప్రధానమంత్రికావాలంటేపాల్.గారినిముఖ్యమంత్రిగాగెలిపించాలి.గెలవాలంటేపాల్.గారుఅన్నినియోజకవర్గాల్లోగ్రామస్తాయిలోప్రజల్లోకిరావాలి.పదకాల్లోమార్పుతీసుకురావాలి.అవిప్రజలకుతెలియజేయాలి.ప్రతీగ్రామములోప్రజాశాంతిజెండాఎగరాలి.ప్రతీగ్రామములోనుప్రజాసమస్యలుతెలుసుకొనుటకుఒకటీంఉండాలిప్రతీనియోజకవర్గానాకిప్రజాశాంతిపార్టీకార్యాలయంఉండాలి.అలాజరిగినపుడేkaపాల్.గారిగురించితెలియనివారుతెలుసుకొంటారు.అచేస్తేఈసారికాకపోయినా.మరొకసారయినా.పార్టీఅదికారంల్లోకివచ్చేఅవకాశంఉంది.దీనికైఆలోచనచేయండిసార్.పాల్.గారు గోపాలపురంనియోజకవర్గం వాదాలకుంట ఆంధ్ర
@mohan0072
@mohan0072 5 ай бұрын
Super...sir. Current K A paul 🙏🙏🙏🙏
@rsitaprasad
@rsitaprasad 5 ай бұрын
Ata lo banana.. Ka pal
@mallikamallikarjun5781
@mallikamallikarjun5781 5 ай бұрын
Super super sir Great KA Pal sir ...
@surendrababupedddineni4499
@surendrababupedddineni4499 5 ай бұрын
ఒకే stand మీదా ఉండండీ paul garu. ..అప్పుడె మీకూ life
@gurivireddypolakala8772
@gurivireddypolakala8772 5 ай бұрын
ఇలా ఏలా పడితే అలా వ్యాఖ్యలు చెయ్యటం సులభం నే సర్ ఓకా సారీ గూగుల్ చెయ్యండి 2014 నుండి 2019 మరియు 2019 నుండి 2024 వరకు what happened to ap ani .ఇప్పుడు ఎపి ఇండియాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెం1, హెల్త్ లో నెం3, ఎడ్యుకేషన్ లో నెం3, జిడిపిలో నెం 8, ఇవ్వని కాకా 2 సంవత్సరాల కరోనా కాలం లో కూడా ఆగని సంక్షేమం. అంతే కాదు literacy lo 16% growth undi, crime rate 9% taggindi tdp govt lo ap 33000 Cr పెట్టునాడులు వస్తే ysrcp govt lo 103000 cr pettunadulu vachay tdp lo gsdp 6% ipudu 11% undi ఇవ్వన్ని తెలుసుకోలేనంత చదువు రాణి వారు కాదు గా .CBN పరిపాలనలో పేదరికం 11.77% ఉంటె జగన్ పరిపాలనలో 6.06% కు తగ్గింది మరి.కులం, మతం, ప్రాంతం, పార్టీ అనే నెపం తో మాకు పాలనా పథకం రాలేదు అని ఈ 5 ఏళ్లలో ఒక్క వ్యాఖ్య కానీ ఫిర్యాదు కానీ లేదు.జగన్ గారి ఈ పరిపాలన తీరుకి జోహార్లు.సమన్య ప్రజలకు ఇంత కన్నా ఏం కావాలి.జగన్ గారు మధ్యపాన నిషేదం పూర్తి చెయ్యలేక పోయిన 42000 belt shops ని క్లోజ్ చేయించారు రీటెల్ మధ్యం షాపులు 30% తగ్గిం చారు. అంతేకాక జగన్ గారు వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 15 డి-అడిక్షన్ సెంటర్లను ఏర్పాటి చేసారు.అంతేకాదు ఇప్పుడు ఏపీలో మధ్యపానం తాగే వారి నిష్ఫత్తి 11.6% తగ్గింది. కులం, మతం, ప్రాంతం, పార్టీ అనే నెపం తో మాకు పాలనా పథకం రాలేదు అని ఈ 5 ఏళ్లలో ఒక్క వ్యాఖ్య కానీ ఫిర్యాదు కానీ లేదు.జగన్ గారి ఈ పరిపాలన తీరుకి జోహార్లు.సమన్య ప్రజలకు ఇంత కన్నా ఏం కావాలి.
@venkateswaraokhanderayani4863
@venkateswaraokhanderayani4863 4 ай бұрын
Pal gareke jai
@yellpower2467
@yellpower2467 5 ай бұрын
పాల్ గారు అన్ని లోక్సభ సీట్లూ గెలవ్వలిసిన అవసరం లేదు .. ఆయన ఒకే ఒకే సీటు తను నిలబడి గెలిస్తే చాలు .. ప్రధాని అవ్వడం గారంటీ .. అప్పుడు కావాలనుకుంటే మోడీకి ఉపప్రధానో, లేక ఏదో ఒక చిన్నాచితకా మంత్రి పదవో ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు
@lakshmipathipathi4175
@lakshmipathipathi4175 5 ай бұрын
కే ఏ పాల్ గారు దయచేసి మీరు అమెరికాకు వెళ్లి ప్రసంగాలు చేసుకోండి రాజకీయాలు ఎందుకు మీకు
@anveshreddymadhiri7326
@anveshreddymadhiri7326 5 ай бұрын
Waiting
@sunilkumar-rr1hs
@sunilkumar-rr1hs 5 ай бұрын
😂😂
@haritham7743
@haritham7743 4 ай бұрын
My vote KA paul
@rajm6752
@rajm6752 5 ай бұрын
last time around ABN made so many jokes on KA Paul.. now he is commenting on Jagan .. you are focussing on him-- REALLY CROOKS at ABN
@worldfamous2704
@worldfamous2704 5 ай бұрын
Okkasari KA Paul garu ki vote veyyali
@KukunoorSrinivas
@KukunoorSrinivas 4 ай бұрын
K a pala ❤
@Chandutonygameing
@Chandutonygameing 5 ай бұрын
Neku mentelu Ani antaru but khadu chalaa bagaa chaaru palu garu super
@b.srinivasreddy498
@b.srinivasreddy498 5 ай бұрын
Dikkumalina channel sigguleni anchor world famous comedian. Keep it up friends
@RamiReddyVasantha-mn2ft
@RamiReddyVasantha-mn2ft 5 ай бұрын
Natulu natulea ani correct gaa mee NATANA gurinchi meerea oppeasukonnaru
@Brs-qq4tb
@Brs-qq4tb 5 ай бұрын
Modi garu, Delhi endukakandi madhya lo pal garu.
@Maya.1988
@Maya.1988 6 ай бұрын
paul gariki...yesu namamuna maru manassu pondugaka Ithagadiki pattina saithan vadhulu gaka🔥🔥🔥
@Kishorebabu-g7i
@Kishorebabu-g7i 5 ай бұрын
Paul garu pulivendula nundi poti cheyandi
@nag9610
@nag9610 6 ай бұрын
సిద్దం బాలయ్య తో యుద్ధం, యుద్దం బాలయ్య తో సిద్దం...
@vijayakumari5711
@vijayakumari5711 5 ай бұрын
paul aiyyagaru yemaindhi sir meeku moosukondi aiyya ee pacha chabel lo
@PerryShiv
@PerryShiv 5 ай бұрын
K.A. PAUL OKA MENTAL NA KODUKU VADI THI WASTE INTERVIEE
@Sushmutha
@Sushmutha 5 ай бұрын
Massage antey meru cheyinchukuntunna massage a😅
@saradisaaradi6771
@saradisaaradi6771 5 ай бұрын
Mana next CM KA PAUL GARU
@prasaddvr9626
@prasaddvr9626 5 ай бұрын
Massage expression bagundi sir.
@anveshreddymadhiri7326
@anveshreddymadhiri7326 5 ай бұрын
Jyothi ni matladamandani
@madhukar7236
@madhukar7236 5 ай бұрын
Endhira nee badha.
@Mdsraju
@Mdsraju 5 ай бұрын
ABN palu 😂😂😂😂😢
@venkateswararaopamidimukka5772
@venkateswararaopamidimukka5772 5 ай бұрын
You are absolutely right Paul garu.
@pappusujathapappusujatha9590
@pappusujathapappusujatha9590 5 ай бұрын
👍
@srikantmahanty-u4b
@srikantmahanty-u4b 5 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@Lakshmibotany330
@Lakshmibotany330 5 ай бұрын
Paul sir great you Are ,,🙏
@subbaiahpatnam5271
@subbaiahpatnam5271 5 ай бұрын
Ka paul garu cm kavali
@shabbeirsaya
@shabbeirsaya 5 ай бұрын
Em matalado thun noon hole pall
@krishr2704
@krishr2704 5 ай бұрын
Paul is great 👍
@RRR-th7zw
@RRR-th7zw 5 ай бұрын
😂😂😂
@gopalakrishnameka
@gopalakrishnameka 5 ай бұрын
❤🎉
@villageworld3195
@villageworld3195 5 ай бұрын
@bettingcricket1422
@bettingcricket1422 6 ай бұрын
Rey pukesh Paul nuv ninnati varaku ycp ki support chestav anavu kada ra
@satisha13731
@satisha13731 5 ай бұрын
Dengey lanjakodaka 😂
@RameshBoddepalli-h5p
@RameshBoddepalli-h5p 5 ай бұрын
Jai jagan annaya
@subramanyamJasti
@subramanyamJasti 5 ай бұрын
Jai cbn
@AbdulGhani-xc2ty
@AbdulGhani-xc2ty 6 ай бұрын
CBN nerpinde andariki
@surendrababupedddineni4499
@surendrababupedddineni4499 5 ай бұрын
Jagan గారు యెప్పుడూ ఓకే మాట మీదా వుంటాడు. ..కొందరి లాగా ఊసరివెల్లి కారు. ..అదె నాయకుని లక్షనం
@samuelmooras8452
@samuelmooras8452 5 ай бұрын
మేము ఒకప్పుడు నీవు ఇంటర్నేషనల్ స్పీకర్ అనుకున్నాం, కానీ ఇంటర్నేషనల్ జోకర్ అయిపోయి నీ వాగుడు టెలికాస్ట్ చేసేవారిని జొకర్లుగా చేస్తున్నవేంట్రా కపాల్ (మెదడు లేని పుర్రె)?
@jhansialajangi3007
@jhansialajangi3007 4 ай бұрын
అయ్యప్ప అల్గారు మిరుతన్ సేవ చేయండీ మీర్ శాంతి దూతేంది
ABN Radhakrishna Serious On KA Paul || Open Heart With RK || Season -3 || OHRK
6:40
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 12 МЛН
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 5 МЛН
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 54 МЛН
Exclusive Interview with K A Paul | Face to Face | Ntv
26:26
NTV Telugu
Рет қаралды 107 М.
K. A. Paul on his credibility to debate with Chandrababu and Jagan - TV9
5:01
KA Paul Speech at Press Meet In Vijayawada | ABN Telugu
19:21
ABN Telugu
Рет қаралды 831 М.
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 12 МЛН