సిద్ధమంగళ స్తోత్రం అర్ధము | Siddha Mangala Stotram | Sripada Srivallabha|

  Рет қаралды 153,387

SRIPADA SRIVALLABHA 2498

SRIPADA SRIVALLABHA 2498

Жыл бұрын

ముఖ్య గమనిక: High Alert
దగా ..కుట్ర ..మోసం .. ఈ కలియుగ రాక్షసులు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికే వెన్నుపోటు పొడిచారు .
ఈ దైవ ద్రోహులు నాశనమై పోవుగాక . శ్రీపాద శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి మహత్యాన్ని లోకానికి తెలియనీయకూడదు అనే కుట్రలో భాగంగానే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని పూర్తిగా ప్రచురించకుండా భక్తులను మోసం చేసినారు ..అంతటితో ఆగకుండా కొన్ని ఫేక్ పుస్తకాలను ముద్రించి అందులో శ్రీపాదుల వారి చరిత్రను వక్రీకరించి రాక్షసానందం పొందినారు .బహుశా వీళ్ళు పూర్వ జన్మలలో రాక్షసులై ఉంటారు . అందుకే శ్రీమహా విష్ణువు స్వరూపమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారిని వ్యతిరేకిస్తారు.ఈ దైవ ద్రోహులు అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపగలరా ? చివరకు శ్రీపాద స్వామి అనుగ్రహం వలన వేరే సంస్థానం ద్వారా సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం లోకానికి తెలిసింది ..దైవ ద్రోహులు ఎక్కడో ఉండరు .. దైవం పక్కనే భక్తి ముసుగులో గుంట నక్కల్లా ఉంటారు .
స్వామి వారి ముఖానికి హారతి ఇచ్చి పాదాలకు మేకులు కొట్టి రాక్షసానందం పొందుతారు.
శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి భక్తుడు శ్రీ శంకర భట్టు గారు 14 వ శతాబ్దంలో "శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం " గ్రంధాన్ని స్వామి వారి సన్నిధిలోనే రచించారు ..శ్రీపాద శ్రీవల్లభ స్వామి సంకల్పానుసారము ఆ గ్రంధము 2001 వ సంవత్సరంలో వెలుగులోనికి వచ్చింది.
శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం వారు ఆ గ్రంధాన్ని పూర్తిగా ప్రచురించకుండా 14 అధ్యాయాలలో చాలా భాగాలను తొలగించి "శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం" ప్రచురించి భక్తులను మోసం చేసినారు .భక్తులకు అన్యాయం జరిగింది. శ్రీపాదులవారి చరిత్ర పూర్తిగా భక్తులకు అందాలనే ఉద్దేశముతో వేరే సంస్థానం వారు ఒక్క అక్షరం కూడా తొలగించకుండా "సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం " ప్రచురించి భక్తులకు అందజేసినారు ..
కాబట్టి మీరు "సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం" పారాయణ చేయండి ..తొలగించిన 14 అధ్యాయాలను మాత్రమే స్కానింగ్ చేసి ఇచ్చాను.. ఈ గ్రంధము Amazon,Flipkart లో దొరుకుతుంది.
ఈ క్రింది వీడియోలో ఏ భాగాలు తొలగించారో వివరంగా చెప్పబడి ఉన్నది.
• శ్రీపాద శ్రీవల్లభ చరిత...
1. (తెలుగు-PDF) సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం కొరకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి. డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కలదు .
drive.google.com/file/d/1qn9U...
2. ఇంగ్లీష్ (English-PDF)సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం కొరకు క్రింది లింక్ క్లిక్ చేయండి.
sripada-srivallabha.org/_medi...
#dattaguru #dattatreyajayanti #krishna #balaji #datta #dattatrey #sripadasrivallabha #india #indian #indianews #indianvlogger #indianyoutuber #bharat #narendramodi #swamisamarth #shortsvideo #ram #ramayan #tirumal #tirupati #tirupathibalaji #ayodhya #ayodhyarammandir #ram

Пікірлер: 427
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 6 ай бұрын
ముఖ్య గమనిక: High Alert దగా ..కుట్ర ..మోసం ..దుర్మార్గం .. ఇది అత్యంత నీచమైన చర్య.. హేయమైన చర్య..శ్రీపాద స్వామి ముఖానికి హారతిచ్చేవారే స్వామి వారి పాదాలకు మేకులు కొట్టడం అత్యంత దారుణమైన చర్య ..ప్రతి ఒక్కరు ఖండించాల్సిన విషయము .. ఈ కలియుగ రాక్షసులు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికే వెన్నుపోటు పొడిచారు .ఒకటి కాదు ..రెండు కాదు ..ఏకంగా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలోని 14 అధ్యాయాలను ఈ దుర్మార్గులు తొలగించారు. మరీ ఇంత అన్యాయమా ? ఈ ద్రోహులు అంతా చేసి కూడా ఏమీ తెలియనట్లుగా నటిస్తున్నారు. ఇపుడుడిప్పుడే వీళ్ళు చేసిన దుర్మార్గపు చర్యను భక్తులు తెలుసుకొని గట్టిగ్గా ప్రశ్నిస్తున్నారు . ఇప్పుడు వీళ్ళ బండారం అంతా బయట పడింది. ఈ దైవ ద్రోహులు నాశనమై పోవుగాక . శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి మహత్యాన్ని లోకానికి తెలియనీయకూడదు అనే కుట్రలో భాగంగానే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని పూర్తిగా ప్రచురించకుండా భక్తులను మోసం చేసినారు ..అంతటితో ఆగకుండా కొన్ని ఫేక్ పుస్తకాలను ముద్రించి అందులో శ్రీపాదుల వారి చరిత్రను వక్రీకరించి , KZbin లో కూడా ప్రచారం చేయించి రాక్షసానందం పొందినారు . బహుశా వీళ్ళు పూర్వ జన్మలలో రాక్షసులై ఉంటారు . అందుకే శ్రీమహా విష్ణువు స్వరూపమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారిని వ్యతిరేకిస్తారు.ఈ దైవ ద్రోహులు అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపగలరా ? చివరకు శ్రీపాద స్వామి అనుగ్రహం వలన వేరే సంస్థానం ద్వారా సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం లోకానికి తెలిసింది ..దైవ ద్రోహులు ఎక్కడో ఉండరు .. దైవం పక్కనే భక్తి ముసుగులో గుంట నక్కల్లా ఉంటారు . స్వామి వారి ముఖానికి హారతి ఇచ్చి పాదాలకు మేకులు కొట్టి రాక్షసానందం పొందుతారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి భక్తుడు శ్రీ శంకర భట్టు గారు 14 వ శతాబ్దంలో "శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం " గ్రంధాన్ని స్వామి వారి సన్నిధిలోనే రచించారు ..శ్రీపాద శ్రీవల్లభ స్వామి సంకల్పానుసారము ఆ గ్రంధము 2001 వ సంవత్సరంలో వెలుగులోనికి వచ్చింది. పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం వారు ఆ గ్రంధాన్ని పూర్తిగా ప్రచురించకుండా 14 అధ్యాయాలలో చాలా భాగాలను తొలగించి "శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం" ప్రచురించి భక్తులను మోసం చేసినారు .భక్తులకు అన్యాయం జరిగింది. శ్రీపాదులవారి చరిత్ర పూర్తిగా భక్తులకు అందాలనే ఉద్దేశముతో వేరే సంస్థానం వారు ఒక్క అక్షరం కూడా తొలగించకుండా "సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం " ప్రచురించి భక్తులకు అందజేసినారు .. కాబట్టి మీరు "సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం" పారాయణ చేయండి ..తొలగించిన 14 అధ్యాయాలను మాత్రమే స్కానింగ్ చేసి ఇచ్చాను.. ఈ గ్రంధము Amazon,Flipkart లో దొరుకుతుంది. ఇప్పటికైనా ఈ దైవ ద్రోహులు, ధర్మ ద్రోహులు తాము చేసిన తప్పు తెలుసుకొని సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని భక్తులకు అందచేయాలని కోరుతున్నాను. ఈ క్రింది వీడియోలో ఏ భాగాలు తొలగించారో వివరంగా చెప్పబడి ఉన్నది. kzbin.info/www/bejne/joCTg6mEm9Z4f7M 1. (తెలుగు-PDF) సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం కొరకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి. డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కలదు . drive.google.com/file/d/1qn9Ubnx_PM7TS_RualEkC2rrq_Y7kKKG/view?usp=sharing 2. ఇంగ్లీష్ (English-PDF)సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం కొరకు క్రింది లింక్ క్లిక్ చేయండి. sripada-srivallabha.org/_media/en/sripada_srivallabha_charitamrutam.pdf
@Arika_VR
@Arika_VR 2 күн бұрын
Sri pada rajam sharanam prapadye. 🙏
@karasudulasriramaprasad3630
@karasudulasriramaprasad3630 Жыл бұрын
ఈ దివ్య స్తోత్రం యొక్క భావార్థము వివరించి మాలో భక్తి భావాన్ని పెంపొందించే అవకాశం కల్పించారు. మీకు పాదాభివందనం. జై గురుదేవ దత్త. దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర. శ్రీ పాద చరణం శరణం ప్రపద్యే.
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 Жыл бұрын
Thank you so much for your kind words Sir…🙏🙏🙏 Jai guru Datta..
@sujaranibalivada1883
@sujaranibalivada1883 Жыл бұрын
నమస్తే సర్... అర్థసహితంగా ఈ వీడియో చేశారు... శ్రీ పాద శ్రీ వల్లభులు మీ ద్వారా మమ్మల్ని అనుగ్రహించారు...
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 Жыл бұрын
@@sujaranibalivada1883 Namaskaram andi 🙏 thank you ..Jai guru datta..
@venkatswaraortc3838
@venkatswaraortc3838 Жыл бұрын
​@SRIPADASRIVALLABHA-hf1tq by ji
@prakashreddytoom3807
@prakashreddytoom3807 8 ай бұрын
దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా.
@VijayalakshmiGummadi-oi6oj
@VijayalakshmiGummadi-oi6oj Ай бұрын
ఈ స్తోత్రంన్ని సంకల్పం పెట్టుకొని గురువారం రాత్రి అంతా చెసినచో ఏది కావాలంటే {మంచి అత్యమిక }విషయాలు లు విశ్వానికి అందించగల శక్తీ శ్రీపడవల్లభ్యుడు కి వుంది. 🌹❤️👌
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 Ай бұрын
Thank you for watching 🙏🙏🙏 Jai Guru Datta🙏🙏🙏
@Arika_VR
@Arika_VR 2 күн бұрын
Chaala bhaaga chepparu.. thank you.
@narasimharapolu2743
@narasimharapolu2743 Жыл бұрын
జై శ్రీ గురు దేవ దత్తా శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి మహారాజ్ కి జై శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహారాజ్ కి జై శ్రీ గురు దేవ దత్తా దత్తా దత్తా దత్తా కాపాడు తండ్రి
@seshagiriraopochiraju7021
@seshagiriraopochiraju7021 7 күн бұрын
ధన్యవాదములు
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 5 күн бұрын
Thank you for watching sir 🙏🙏🙏 Jai guru datta 🙏🙏🙏
@soujanyamayura3628
@soujanyamayura3628 Күн бұрын
Thanks a lot Guruji..very nicely explained when I I hearing this my eyes were fully tears once again tqsm Digambara Digambara Sri Pada Vallabha Digambara
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 Күн бұрын
Thank you for watching 🙏🙏🙏 Jai guru datta 🙏🙏🙏
@vijayabalina533
@vijayabalina533 Ай бұрын
జై గురుదత్త 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐⚘️🌿🌼🌷🥀🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🪷🪷🪷🪷🌸🌸🌸🌸🌸💐💐🙏🙏🙏🙏🙏
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 Ай бұрын
Thank you for watching 🙏🙏🙏 Jai Guru Datta🙏🙏🙏
@madhavitagala9376
@madhavitagala9376 Жыл бұрын
చాలా ఓపికగా చాలా చక్కగా వివరించారు sir. మీ వివరణ వలన ఈ రోజునుంచి ఈ స్తోత్రం చెయ్యాలి అనే interest కలిగింది. చాలా చాలా thanks అండి. 🙏🙏🙏
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 Жыл бұрын
Thank you for your kind words. 🙏🙏🙏
@ksnmurthy4447
@ksnmurthy4447 8 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼 జై గురుదేవ దత్తా.
@syamalaappaji2736
@syamalaappaji2736 9 ай бұрын
🙏ఓం గం గణపతయే నమః 🙏శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే 🙏🙏
@dhanalaxmi4399
@dhanalaxmi4399 Ай бұрын
Jai gurudatha jai guru datha jai jai guru datha
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 26 күн бұрын
Thank you for watching 🙏🙏🙏...Jai Guru Datta 🙏🙏🙏
@AkhilSwaroopa-nm1bn
@AkhilSwaroopa-nm1bn Ай бұрын
Jai guru datta
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 Ай бұрын
Thank you for watching 🙏🙏🙏 Jai Guru Datta 🙏🙏🙏
@rambabupannala1946
@rambabupannala1946 Жыл бұрын
Digambara Digambara sripada vallabha Digambara 🎉🎉🎉🙏🙏🙏 Sripada Rajam Saranam Praparde🎉🎉🎉🙏🙏🙏
@user-eo5eo8iu1c
@user-eo5eo8iu1c 5 ай бұрын
Jai guru datta🙏🙏🙏🌹🌹🌹🕉️🕉️🕉️🎉🥀💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@vijayabalina533
@vijayabalina533 Ай бұрын
చాల చక్కగా వివరించిన మీకు ధన్యవాదములు🙏💐
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 Ай бұрын
Thank you for watching 🙏🙏🙏 Jai Guru Datta🙏🙏🙏
@hymavathin7286
@hymavathin7286 9 күн бұрын
OM Gurudeva Dattatreya NaMaha 🙏🍊🍊
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 5 күн бұрын
Thank you for watching 🙏🙏🙏 Jai guru datta 🙏🙏🙏
@dharmavarapunarasimharao5227
@dharmavarapunarasimharao5227 Жыл бұрын
Om 🕉 Sri guru deva dattatriya namo namaha🙏🙏🙏🙏 om 🕉 Sri pada vallabha namo namaha 🙏🙏🙏🙏
@RajendraPrasad-np1nl
@RajendraPrasad-np1nl Ай бұрын
Thank you very much sir for your great explanation
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 Ай бұрын
You are most welcome Thank you for watching Sir🙏🙏🙏 Jai Guru Datta🙏🙏🙏
@beemanigopal5993
@beemanigopal5993 Жыл бұрын
🙏🙏💐Jai Guru Datta💐🙏🙏
@saipraneethrajurathankaram7839
@saipraneethrajurathankaram7839 Жыл бұрын
Jai gurudeva Datta 🙏
@kadiyamjyothi2662
@kadiyamjyothi2662 Жыл бұрын
🙏🙏🙏🌹🌹🌹jai guru datta 🙏🙏 sripadarajam saranam prapadye 🙏🌹🌹🌹
@aswapurisakunthala456
@aswapurisakunthala456 Жыл бұрын
Shree guru datta jai guru datta
@karunamuppidi2364
@karunamuppidi2364 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 Ай бұрын
Thank you for watching 🙏🙏🙏 Jai Guru Datta🙏🙏🙏
@nagal910
@nagal910 2 ай бұрын
Jai sri pada sri vallabha 🙏🙏🙏🙏
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 2 ай бұрын
Thank you so much for watching 🙏🙏🙏 Jai Guru Datta 🙏🙏🙏
@anapoornnacharitabletrust5733
@anapoornnacharitabletrust5733 2 ай бұрын
Om Sree guru deva datta 🙏🙏🙏🚩
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 2 ай бұрын
Thank you for watching 🙏🙏🙏 Jai Gurudeva Datta 🙏🙏🙏
@reddammap3986
@reddammap3986 Жыл бұрын
శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే 🌹🌹🌹🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏🌹🙏🌹🙏
@jillelasrilatha164
@jillelasrilatha164 Жыл бұрын
Jai guru deva Datta Mangalam Nitya shubamangalam Mangalam Nitya shubamangalam Mangalam Nitya shubamangalam
@muggullakanakadurga4575
@muggullakanakadurga4575 10 ай бұрын
Om srigurudevadatta🌹🙏🌹 Jai srigurudevadatta🌺🙏🌺 Digambara Digambara Sripadavallabha Datta Digambara🌺🙏🌺🙏🌹🙏🌺🙏🌺🙏🇮🇳🚩
@Parvathi-zp6vw
@Parvathi-zp6vw Ай бұрын
🙏🙏🙏
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 Ай бұрын
Thank you for watching 🙏🙏🙏 Jai Guru Datta🙏🙏🙏
@venkatasivadurgaprasadpull9388
@venkatasivadurgaprasadpull9388 Жыл бұрын
Jai Guru deva Datta
@chennakeshavulu3087
@chennakeshavulu3087 Жыл бұрын
Jai GuruDeva Datta. 🙏🙏
@akulasrilakshmi8724
@akulasrilakshmi8724 Жыл бұрын
Jai guru Datta sri guru Datta 🙏🙏🙏
@venkatasivadurgaprasadpull9388
@venkatasivadurgaprasadpull9388 Жыл бұрын
Jai guru Datta
@padmachelluboina2165
@padmachelluboina2165 2 ай бұрын
Jai guru datta sri guru datta
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 2 ай бұрын
Thank you for watching 🙏🙏🙏..Jai Guru Datta 🙏🙏🙏
@tusharsingaraju1456
@tusharsingaraju1456 Жыл бұрын
Jai gurudatta
@anithakatkam8759
@anithakatkam8759 Ай бұрын
Digambara digambara sripada vallabha digambara🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 Ай бұрын
Thank you for watching 🙏🙏🙏 Jai Guru Datta🙏🙏🙏
@kanchanamalakaja7813
@kanchanamalakaja7813 2 ай бұрын
First time now I am watching this video, చాలాబాగావివరించారు సర్.🙏from , 🇺🇸 Seattle.
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 2 ай бұрын
Thank you so much for watching 🙏🙏🙏 Jai Guru Datta 🙏🙏🙏
@vasundarapulkur9084
@vasundarapulkur9084 2 ай бұрын
Jai gurudeva padavallabha
@vijaykumarkatare3165
@vijaykumarkatare3165 Ай бұрын
Thank you Brother, you have very nicely and lucidity narrated THE DIVYA MANGALA STOTRAM. It is very effective for ALL physical and mental problems. JAI GURUDEVA DATTA.
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 Ай бұрын
Thank you for watching Sir 🙏🙏🙏 Jai Guru Datta 🙏🙏🙏
@sudharshangoud8347
@sudharshangoud8347 Жыл бұрын
Jai guru Dhatha
@surekha.thirakala5427
@surekha.thirakala5427 Жыл бұрын
Jai sree pada
@sarithapingali2591
@sarithapingali2591 Жыл бұрын
చాలా చక్కగా, చాలా ఓపికగా వివరించి నందుకు చాలా చాలా ధన్యవాదాలు సర్. మీ వీడియో చూసిన తరువాత చాలా సులభంగా, త్వరగా ఈ స్తోత్రాన్ని నేర్చుకోగలిగాను. మరొక్కసారి మీకు నా ధన్యవాదాలు సర్. శ్రీ గురు దత్త ,జై గురు దత్త 🙏🙏🙏
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 Жыл бұрын
Thank you so much Saritha garu🙏 Jai guru datta 🙏
@kgouri6312
@kgouri6312 2 ай бұрын
Jai Gurudev Datta Sripadarajyam Sharanam Prapadye 🎉
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 2 ай бұрын
Thank you so much for watching Gouri garu ..🙏🙏🙏 Jai Guru Datta 🙏🙏🙏
@THEKING-yv8xs
@THEKING-yv8xs Жыл бұрын
ఓం సాయి రాం ❤️❤️❤️🌼🌺🌺🌼❤️❤️❤️🙏🙏🙏🙏🙏❤️❤️❤️🌼🌺🌺🌼❤️❤️❤️🌼🌺🌺🌼👌👌
@ratnakarmarupadaga6739
@ratnakarmarupadaga6739 9 ай бұрын
Jai guru datha
@pavanerraguntla4887
@pavanerraguntla4887 Жыл бұрын
Thank you sir... jai gurudatta...sripada srivallabha 🙏
@sandhyaranisandiri3466
@sandhyaranisandiri3466 Жыл бұрын
🙏 sri datta Sharanam mama 🙏🙏🙏
@durgamalleswararao5072
@durgamalleswararao5072 Жыл бұрын
🙏🙏🙏🙏🙏jai gurudathha
@balu72datta24
@balu72datta24 9 ай бұрын
Jai gurudev Datta Om Sri Sai Ram
@srigowri992
@srigowri992 Ай бұрын
ఓం శ్రీ పాద శ్రీ వల్లభా య నమః 🌷🙏🙏🌷🌷🙏🙏🙏🌷🌷🌷
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 Ай бұрын
Thank you for watching 🙏🙏🙏 Jai Guru Datta🙏🙏🙏
@sekharsikilametla8398
@sekharsikilametla8398 9 күн бұрын
Sri pada vallabha ..neeku jayam jayamu...na vivaha kastalanu theerchu swamy...Naku nuvvae dikku swamy...
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 5 күн бұрын
Thank you for watching 🙏🙏🙏 Jai guru datta 🙏🙏🙏
@viruvintisrikanth671
@viruvintisrikanth671 Жыл бұрын
Oum Shri Sairam Gurudeva Datta
@uadayakumariu8634
@uadayakumariu8634 Ай бұрын
Jaya guru datta 🙏
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 Ай бұрын
Thank you for watching 🙏🙏🙏 Jai Guru Datta🙏🙏🙏
@saraswathyvaduvatha8525
@saraswathyvaduvatha8525 Жыл бұрын
Jaya Gurudatta
@konkalakavithayadav1888
@konkalakavithayadav1888 Жыл бұрын
Digambara digambara sree paadha vallabha digambara 🪔🪔🌿🌿🌻🌻🌷🌷🌹🌹🌺🌺🙏🙏🪔🪔
@gaddalasantoshkumar1152
@gaddalasantoshkumar1152 Жыл бұрын
Jai Sri pada sri vallabha swami Jai Sri Guru datta deva
@dmmunaswamy2498
@dmmunaswamy2498 Жыл бұрын
Sri Guru datha Jaya Guru datha
@Ekambar1972
@Ekambar1972 Ай бұрын
Dhanyavaadalu guruji Namaste🙏
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 Ай бұрын
Thank you for watching 🙏🙏🙏 Jai Guru Datta 🙏🙏🙏
@Subhashini55
@Subhashini55 Жыл бұрын
జై గురు దత్త శ్రీ గురు దత్త
@duvvarapuvijayalaxmi2153
@duvvarapuvijayalaxmi2153 Ай бұрын
Tq guruvu garu.mee valana bhavardham thelisindhi.
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 Ай бұрын
Thank you for watching 🙏🙏🙏...Jai Guru Datta 🙏🙏🙏
@narasimhagouda1652
@narasimhagouda1652 Жыл бұрын
Sreepaada Raajam Saranam Prapadhye!!
@ArunaKumari-pm9kx
@ArunaKumari-pm9kx 5 ай бұрын
Jaigurudatta🙏🙏🙏
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 5 ай бұрын
Thank you for watching 🙏🙏🙏 Jai Guru Datta 🙏🙏🙏
@madanmohanchoudary4330
@madanmohanchoudary4330 15 күн бұрын
Jgd Sri Pada Vallabha Swamiji ki Jai
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 5 күн бұрын
Thank you for watching 🙏🙏🙏 Jai guru datta 🙏🙏🙏
@arunasowmya6214
@arunasowmya6214 Жыл бұрын
Jai guru deva datta
@subbalakshmi2741
@subbalakshmi2741 Жыл бұрын
Jai jai jai shree padha alaba dhega mbar❤🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 Жыл бұрын
Thanks for watching video madam.. 🙏 Jai guru Datta..
@sriramalakshmij3584
@sriramalakshmij3584 10 ай бұрын
Excellent explanation JAI GURU DEVA DATTA
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 10 ай бұрын
Thank you so much for watching Lakshmi garu 🙏 Jai guru Datta🙏
@manjushajalli
@manjushajalli Ай бұрын
Chala adbutham ga vivarincharu
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 Ай бұрын
Thank you so much andi 🙏🙏🙏 Jai guru Datta 🙏🙏🙏
@polasureshkurmar295
@polasureshkurmar295 Жыл бұрын
Sarvam om Sri sadguruvu Avadhutha datthatreya saranam mama 🌹💐🌹💐🙏🙏🙏🙏🙏
@padmajagarudadri3225
@padmajagarudadri3225 Жыл бұрын
Jai Guru Deva Datta Digambara Digambara Sripada Vallabha Digambara 🙏🙏
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 Жыл бұрын
Jai guru datta .. Thank you for watching Padmaja garu 🙏🙏🙏
@universal_facts949
@universal_facts949 2 ай бұрын
Entho adhbhuthamga cheparu sir Jai guru datta
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 2 ай бұрын
Thank you for your kind words Sir..🙏🙏🙏 Jai Guru Datta 🙏🙏🙏
@lavanyasamudralwar5261
@lavanyasamudralwar5261 Жыл бұрын
Ri padha rajam sharanam prapathye🙏🙏🙏🙏
@munichandsaranu4081
@munichandsaranu4081 Жыл бұрын
Sri gurudatta. jaigurudatta
@psridharreddypsridharreddy6199
@psridharreddypsridharreddy6199 Жыл бұрын
Tq guruvugaru 🙏
@hapingali
@hapingali Жыл бұрын
Sripada rajam shranam mama
@ramachandrakatta1208
@ramachandrakatta1208 Ай бұрын
Om Sri Sri padhawallabha dhatthathreyannamonnamaha!!*
@PushpaLatha2222
@PushpaLatha2222 12 күн бұрын
శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే 🙏🙏🙏
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 5 күн бұрын
Thank you for watching 🙏🙏🙏 Jai guru datta 🙏🙏🙏
@bollojusivakumari-mr4js
@bollojusivakumari-mr4js 11 ай бұрын
Jai gurudatha Sri guru Datha🙏🙏🙏
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 11 ай бұрын
Jai guru datta Sri guru datta..🙏🙏🙏
@rsuryalakshmi
@rsuryalakshmi Ай бұрын
Chala baaga chakkaga vivarincheru.Dhanyavaadamulu.Namaskaramulu.
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 Ай бұрын
Thank you andi🙏🙏🙏 Jai guru Datta 🙏🙏🙏
@Manivideos1112
@Manivideos1112 3 ай бұрын
Jai gurudeva datta
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 2 ай бұрын
Thank you for watching Sir..🙏🙏🙏..Jai Guru Datta 🙏🙏🙏
@raghunathrao9827
@raghunathrao9827 Жыл бұрын
Guruvu garu chala chakaga cheparu me ku na namaskarmulu Sri Guru datta Jai guru datta
@vijayababu7521
@vijayababu7521 2 ай бұрын
చాలా క్లుప్తంగా వివరించారు గురువు గారు మీకు శత కోటి వందనాలు జై గురు దేవ దత్త
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 2 ай бұрын
Thank you for watching Sir..🙏🙏🙏..Jai Guru Datta 🙏🙏🙏
@MethukuDipika
@MethukuDipika 27 күн бұрын
Chala manchiga cheparu sir thankyou
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 26 күн бұрын
Thank you for watching 🙏🙏🙏...Jai Guru Datta 🙏🙏🙏
@user-ci2jk3lk8b
@user-ci2jk3lk8b 11 күн бұрын
Digambaraa Digambaraa Sreepada vallabha Digambaraa 🙏🙏
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 5 күн бұрын
Thank you for watching 🙏🙏🙏 Jai guru datta 🙏🙏🙏
@srinivassrinu1981
@srinivassrinu1981 26 күн бұрын
🎉.Jai gurudeva.
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 26 күн бұрын
Thank you for watching Sir🙏🙏🙏...Jai Guru Datta 🙏🙏🙏
@user-pz1cy9fe4h
@user-pz1cy9fe4h 29 күн бұрын
Jai Guru Datta.
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 26 күн бұрын
Thank you for watching 🙏🙏🙏...Jai Guru Datta 🙏🙏🙏
@PushpaLatha2222
@PushpaLatha2222 12 күн бұрын
జై గురు దత్త🙏🙏🙏
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 5 күн бұрын
Thank you for watching 🙏🙏🙏 Jai guru datta 🙏🙏🙏
@mavsubrahmanyyammavs5089
@mavsubrahmanyyammavs5089 Ай бұрын
Jai Guru Deva Datta
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 26 күн бұрын
Thank you for watching 🙏🙏🙏...Jai Guru Datta 🙏🙏🙏
@jagadishwargoud7750
@jagadishwargoud7750 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు మీకు వందనములు కృతజ్ఞతాంజలు 🙏🙏🙏🙏
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 Жыл бұрын
Thank you Jagadishwar garu..🙏
@vidyapaiprabhu8962
@vidyapaiprabhu8962 Жыл бұрын
Prathi devunaku jayamulu chepputa yendu antharaartham em I to thelupagalara ??
@vidyapaiprabhu8962
@vidyapaiprabhu8962 Жыл бұрын
Vaare manaku jayamu ichunappudu manamu vaariki jayamulu chepputa venuka artham thelupagalara.
@vidyapaiprabhu8962
@vidyapaiprabhu8962 Жыл бұрын
Vaare manaku jayamu ichunappudu manamu vaariki jayamulu chepputa venuka artham thelupagalara.
@vanajarao6963
@vanajarao6963 Ай бұрын
👏👏👏
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 Ай бұрын
Thank you for watching 🙏🙏🙏 Jai Guru Datta 🙏🙏🙏
@kodiuma3826
@kodiuma3826 29 күн бұрын
Jai guru dev datta
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 26 күн бұрын
Thank you for watching 🙏🙏🙏...Jai Guru Datta 🙏🙏🙏
@rajeswaria4482
@rajeswaria4482 Жыл бұрын
Dattam bhaje guru dattam bhaje atri anasuya putram bhaje.chala vivaramga chepparu.thankyou.
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 Жыл бұрын
Thank you madam 🙏
@bommuvasavi2342
@bommuvasavi2342 Жыл бұрын
Dhanyavadamulu
@syamalaappaji2736
@syamalaappaji2736 9 ай бұрын
🙏🙏చాలా బాగా వివరించారు ధన్యవాదాలు గురువు గారు 🙏🙏
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 9 ай бұрын
Thank you for watching Syamala garu..🙏🙏🙏 Jai guru datta
@bharatheeravipudi312
@bharatheeravipudi312 Жыл бұрын
Jai gurudatha
@bharatheeravipudi312
@bharatheeravipudi312 Жыл бұрын
దిగంబర దిగంబరా sreepaada వల్లభ దిగంబరా
@kurumoju-pj7xj
@kurumoju-pj7xj 15 күн бұрын
Jai. gurudevadatta🙏🙏🙏🙏
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 5 күн бұрын
Thank you for watching 🙏🙏🙏 Jai guru datta 🙏🙏🙏
@VenkatVenkat-vz5qv
@VenkatVenkat-vz5qv Жыл бұрын
Thanks sir / swami
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 Жыл бұрын
Thank you Venkat garu 🙏
@user-jv6cb8xo1j
@user-jv6cb8xo1j Ай бұрын
జై శ్రీరామ్🙏
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 Ай бұрын
Jai Sriram 🙏🙏🙏 Thank you for watching 🙏🙏🙏
@durgamlaxman9458
@durgamlaxman9458 Ай бұрын
Ji guru datha Jai sri pada vallBa
@SRIPADASRIVALLABHA-2498
@SRIPADASRIVALLABHA-2498 Ай бұрын
Thank you for watching 🙏🙏🙏 Jai Guru Datta 🙏🙏🙏
Siddha Mangala Stotram | Jayasindoor Entertainments | Dattatreya Bhakti | Devotional Songs
58:34
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 36 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,3 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 107 МЛН
Sidda Mangala stotram 11 times
20:04
mahesh sadalgekar
Рет қаралды 429 М.
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 36 МЛН