మీరు చెప్పిన తీరు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది
@venkysv57832 жыл бұрын
ఇవాళ మాఊరు(బాగాపూర్)లో మీ బుర్ర కథ వింటే 1998 దిలవార్పూర్లో నా చిన్నతనం లో విన్న వీరబ్రహ్మేంద్రస్వామి కథ గుర్తొచ్చింది... చాలా ధన్యవాదాలు మీ ముగ్గురికి🙏🙏🙏🙏🙏🙏🙏
@P.venucharyP.venuchary Жыл бұрын
నా పేరు వేణుగోపాలచారి మా నాన్న పేరు వడ్ల లక్ష్మీనారాయణ మీ యొక్క బ్రహ్మంగారి బుర్రకథ మా అత్తగారి ఇంటి దగ్గర విన్నాను కావున పూర్తిగా బ్రహ్మంగారి బుర్రకథ పెట్టగలరు మీరు బాగా చెబుతున్నారు