మహాకాల భైరవుడు అంటే కాళీ దేవి యొక్క పతిదేవుడు సాక్షాత్ శరభేశ్వరుడు...కాళీ అంటే కాల స్వరూపిణి - మహాకాల భైరవుడు అంటే కాల స్వరూపుడు 😘 చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘
@psychoshiva88510 ай бұрын
మహా కాలభైరవ🙏
@MarthandaMalhari-md4wd Жыл бұрын
గురువు గారు మార్థండా భైరవుని గురించి తెలియచేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏plz గురూజీ తెలియ చేస్తారని కోరుకుంటున్న మీరు చెప్తే మాకు పరిపూర్ణంగా అర్థమవుతుంది plz గురూజీ మార్థండా భైరవ స్వామి గురించి తెలియచేస్తారని ఎదురు చూస్తా ఉంటాను 🙏
@panduranganadikuda3929 Жыл бұрын
గురుదేవా! ఈరోజు ప్రవచనంలో మహా కాల భైరవుడు శరభేశ్వరుడు నుండి ఆవిర్భవించాడని, శ్రీ కాళీ మహాదేవి యొక్క పతి దేవుడని, ఉజ్జయినిలో సాకార, నిరాకార స్వరూపంగా వెలిశారని, వివిధ రకాలైన పద్ధతులలో విశేషమైన సేవలందుకుంటున్నారని వివరంగా బోధించారు. మీకు పాదాభివందనాలు గురుదేవా. ఓం శివ శక్తి సాయి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏