Om namashivaya om namashivaya om namashivaya om namashivaya om namashivaya om namashivayaom namashivaya om namashivaya om
@kolamahesh1953Ай бұрын
Guru deva e roju mi yoka mokaravindam chala thejovantam ga undhi gurudeva mi yoka eyes cahala varity ga tejo vantamu ga darshanam istundi guru deva okasari meru kuda chudandi guru deva okasari chala adbhutam ga undi e roju darshanam ❤❤❤❤❤❤❤❤
@VYukthaАй бұрын
Om Sai Ram Jai guru deva
@CGoriАй бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@panduranganadikuda3929Ай бұрын
పరమేశ్వరుడు పార్వతీదేవికి ప్రబోధించిన శ్రీ చక్ర ఆరాధన ఫలితాలలో, అష్టమ ఆవరణం త్రికోణము సర్వసిద్ధిప్రద చక్రమును ఆరాధిస్తే సర్వ సిద్ధులు, ఐశ్వర్యము, సృజనాత్మకత సంప్రాప్తమవుతాయని, నవమ ఆవరణం బిందువు సర్వానందమయ చక్రమును ఆరాధిస్తే పరమానందము, బ్రహ్మానందము బ్రహ్మజ్ఞానము పొంది శివుడిగా ప్రకాశించడం జరుగుతుందని తెలుసుకున్నాము గురుదేవా. ఓం శివశక్తి సాయి జగద్గురు చతుర్వేద జ్ఞాన బ్రహ్మ శాస్త్రీయ శ్రీ చక్ర రూపకర్త సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏
@AnjanRao11Ай бұрын
త్రికోణము అంటే యోని స్వరూపం...శ్రీచక్రం లోని అష్టమ ఆవరణము త్రికోణమును(సర్వసిద్ధిప్రధ చక్రం) ఆరాధించడము వలన సర్వము సృజించబడతాయి - ఐశ్వర్యము కలుగుతుంది...బిందువు అంటే సదాశివ మయం...శ్రీచక్రం లోని నవమ ఆవరణము బిందువును(సర్వానందమయ చక్రం) ఆరాధించడము వలన నీవు పరమానందముగా మిగిలి పోతావు - శివునిగా ప్రకాశిస్తావు...సర్వపాపహర చక్రం - సర్వసిద్ధిప్రధ చక్రం - సర్వానందమయ చక్రం ఈ మూడింటిని సంహార చక్రము అని అంటారు...ఈ మూడు చక్రాల యొక్క ఆమ్నాయ దేవత ఎవరు అని అంటే పశ్చిమ ఆమ్నాయ దేవత - కుబ్జికా దేవత...కుబ్జికా దేవత ఆరు ముఖాలతో కూడి వుంటుంది...ఊర్ధ్వ ఆమ్నాయ దేవత అని అంటే పరబ్రహ్మ స్వరూపిణి...ఏదైనా జ్ఞానము తెలుసుకొని జ్ఞానమయముగా ఆరాధించినప్పుడే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయి 🥰 జగద్గురు, చతుర్వేద జ్ఞానబ్రహ్మ, శాస్త్రీయ శ్రీచక్ర రూపకర్తా, సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🥰