గురు గారు మీరు తొందరగా కోలుకోవాలని అమ్మవారిని కోరుకుంటున్నాను
@sccrinhivassccrinhivas441217 күн бұрын
మీ అవసరం ఇంకా ఉంది స్వామీజీ ధర్మ స్థాపన ఇంకా పూర్తిగా జరగాల్సి ఉన్నది
@mahalakshmikotamarthi5995 күн бұрын
Avunu Hindu dharmam bavundali 🙏🙏
@jagadishvellampati15 күн бұрын
శ్రీ సిద్ధేశ్వరానంద మహాస్వామి వారికి #పాదాభివందంధనలి స్వామి. మీరు మీకు తెలియకనే నన్ను ఎన్నోసార్లు ధర్మసందేలు తీర్చారు స్వామి. మీ మాటలే మా స్వరబీజాక్షర గుళికలై జీవిస్తున్నాం తండ్రి. మీ మాటలే బీజాక్షరాలు గా మీ మోము కాలభైరవ స్వరూపమై కటిక చీకటైనా మా జీవితాలలో వెలుగులు నింపిన మహాస్వామివారిని మనసులో ధ్యానించి ఎల్లవేళలో మీ కరుణాకటాక్ష వీక్షణములుకు ఎల్లవేళల పరితపిస్తున్న #అల్ప_ప్రాణినిస్వామి.
@bvijaikumar117 күн бұрын
గురువు గారి ఆదేశం శిరసావహిస్తాం. మా ఆయుషు కూడా తీసుకోని మీరు దీర్ఘాయుషులు కావాలి అని దేవుని ప్రార్ధిస్తున్నాను
@Ioveyou54677 күн бұрын
మీకు నమస్కారము మన గురువుగారు లా మీరు నిశ్వర్థ పరులు గా ఉన్నదుకు ప్రేమా అభిమానం భక్తీ తో చాలా మంచి మాట అన్నారు మీ పాదాలకు నా నమస్కారాలు మిత్రమా.
@pothanabhagavatapracharasa709116 күн бұрын
స్వామివారి పాదపద్మములకు నమస్సులు. అమ్మవారి కృపతో మీరు ప్రమాదం నుంచి బయటపడ్డారు.మీరు చిరకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ జగన్మాతను వేడుకుంటూ మీ పాద పద్మములకు నమస్కరిస్తూ
@venkateswarludaggumati373414 күн бұрын
Swami variki emainadi darsanalu ivvadam ledu
@sumithrabhagawan9179 күн бұрын
శ్రీ గురుభ్యోన్నమః.శ్రీ మాత్రేనమః. మీకు ప్రమాదం తప్పింది అంతే చాలు. గురూజీ మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలంటూ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
@sridevithangi667012 күн бұрын
నడిచే దైవం పూజ్య గురుదేవులు శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామివారి దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి శిరసాభివందనాలు 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Ioveyou54677 күн бұрын
మీ పాదాలు ల కు నా నమస్కారాలు స్వామీ గారు
@lakshmivadlapatla149116 күн бұрын
నడిచే కాలభైరవ స్వరూపులు శ్రీ శ్రీ శ్రీ సిధ్ధేశ్వరానంద భారతీ స్వామి వారికి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు తండ్రి.
@s.gopinath571516 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@kanuparthisekhar98529 күн бұрын
నడిచే దైవం గా కొలవ బడే గురువూ గారికి పాదాభి వందనములు. మీ దర్శన భాగ్యముతో మా జన్మ ధన్య మైనది.
@addankirao705916 күн бұрын
స్వామి వారు త్వరగా కోలుకున్నందుకు చాలా సంతోషం స్వామి వారికి, కాళీ, కాలభైరవుల కు సాష్టాంగ ప్రణామములు 🙏🙏🙏🙏
@VimalaDevi-cs4eb9 күн бұрын
meeru sampurna arogyanga undali meery ma dhikku gurudheva
@mylittleworld56003 күн бұрын
స్వామి మీరు మరెన్నో సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలి.మీ దయ మాపై ఎప్పుడూ ఉండాలి.🙏
@ROCKYBHAI-xz7nb13 күн бұрын
మీరే మా దిక్కు స్వామి ఎల్లప్పుడూ మాకు మీరు తోడుగా వుండాలి 🙏🙏🙏🙏🙏.
@sriharimj16 күн бұрын
❤❤❤❤Sir gurupranamalu sir,thank you sir,bow down to you sir.❤❤❤❤
@TribhuvanR-es9tu16 күн бұрын
నిజమ్గా అద్భుతం. రాత్రి స్వామి ని తలచుకున్నా. ఉదయమ్ స్వామి వీడియో కనపడింది. నమో శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి
@chandudumbu16 күн бұрын
Same with me. Thanks swamy
@HemaLatha-fb6no14 күн бұрын
Same with me,I just prayed and watching Guruvu Garu video after long time.
@oppularamesh710416 күн бұрын
మీ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము స్వామీజీ
@Srinunuthalapati-lf5lp17 күн бұрын
సగురుదేవా మీకు స్వస్థత చేకూర్చినందుకు ఆ కాలిమాతకు మరియు కాలభైరవునికి పాదనమస్కారాలు 🙏🙏🙏
@rainbow_769517 күн бұрын
ఆ మహాభైరవుడు సదా మీకు అండగా ఉండి, మీ ద్వారా మాకు మార్గనిర్దేశం చేస్తూఉండాలని కోరుకుంటున్న గురువుగారు🙏
@HistoricalTruthandfacts16 күн бұрын
గురువుగారి పాదపద్మములకు నమస్కారములు. స్వాములవారు ఇంకా పెద్ద కాలము జీవించి భక్తులను ఆశీర్వదిస్తూవుండాలి.
@garlapatiilayaraja970116 күн бұрын
ఓం శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామినే నమః 🙏 ఓం శ్రీ రమ్యానంద భారతీ స్వామినియే నమః 🙏 ఓం శ్రీ త్రైలింగ స్వామినే నమః 🙏
@ramarajujyothirmai955213 күн бұрын
Jai Gurudeva. Jai Varahi 🙏
@prasannasomaraju143815 күн бұрын
ప్రణామములు 💐🙏💐స్వామి వారికీ మీ ఆరోగ్యమే మాకు ఆనందం మీ దీవెనలు మా కూ కావాలి 💐🙏🌹
@pappuvaralakshmi263515 күн бұрын
స్వామి వారు మమ్మల్ని అనాధలని చెయ్యకండి మీరు ధర్మాన్ని నిలపెట్టిన మహానుభావులు మా ఆయుష్షు పోసుకుని ఇంకా చల్లగావుండాలి 🙏🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️
@anjivera36436 сағат бұрын
guruvu garu meru 300 years undalani korukuntunna...🙏🙏🙏
@kappagantusubrahmanyam177416 күн бұрын
శ్రీ గురుభ్యోనమః❤
@reddysriram408015 күн бұрын
శ్రీ గురుదేవాయనమః. మీరు భగుండలి స్వామి
@csnsrikant692516 күн бұрын
స్వామి మొన్నే వచ్చాము కుర్తాళం, మీకు ఇలా జరిగిందనీ వార్త తెలిసింది ఎంతో బాధ పడ్డాం, బాగున్నారని తెలిసి సంతోషించాం, మిమల్ని దర్శించలేకపోయాం, 🙏
@formssimple17 күн бұрын
స్వామి వారు, మా ఆయువు కూడా తీస్కొని ఎప్పుడూ ఆనందంగా ఉండండి 😭😭😭😭😭😭😭😭😭😭
@nareshjampala714016 күн бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏
@suseelamanin483615 күн бұрын
Om namasivaya, meeru Devudu, Meeku Devudu poorna ayush ni maa kosam istadu,ivvali ani korukuntunnamu.
@sandeepsandy-y3q9 күн бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు గురువుగారు మీ దీవెనలు మా మీద ఎల్లప్పుడూ ఉండాలి, ప్రార్థిస్తూ గురువుగారు
గురువు గారికి పాదాభివందనం చేస్తూ మీకు జరిగిన ప్రమాదాన్ని విన్న తర్వాత చాలా బాధాకరం గా వుంది. అమ్మ దయతో మీరు తిరిగి త్వరగా కోలుకోవాలని, విజయవాడ సందర్శించి మమ్మల్నందరిని ఆశీర్వదించాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాము.
@ushasingarapu484816 күн бұрын
మీ దర్శన భాగ్యం కలిపించు నాయనా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Rajendra977117 күн бұрын
గురుదేవా... మీ దర్శనం కోటి కుంభమేళాల స్పర్షనం
@DesamDharmam17 күн бұрын
❤❤
@muralimohanpragada706316 күн бұрын
అమ్మ అనుగ్రహంతో మీరు ఆయురారోగ్యాలతో ఉంటారు స్వామి గారు మీ పాద పద్మములకు 🙏🌹🙏🥀🙏⚘️🙏🌷🙏 సదా మీ ఆశీస్సులు మీ అనుగ్రహం మాకు ఉండాలి స్వామి
@chilukuri10014 күн бұрын
గురువు గారి పాదాలకు నమస్కారము
@parimalavallik508015 күн бұрын
Hariom Adiyen Raamaanuja Daasal. SWAMI MEERU MALLI MAAKU KANIPINCHI AASHISSULU ANDA CHESAARU. MIMMALNI CHUDATANTONE MAA PAAPAMULANNIYU HARINCHI POTAAYI. MEERU MAA AAYUSSULU KUDAA POSUKONI CHALLAGAA VUNDAALANI BHAVANTUDINI PRAARTHISTUNNAANU. JAI GURUDEVA,JAI, JAI GURUDEVA.🙏🙏💐💐🤗🤗
@akhilsonti458315 күн бұрын
Namaskaram guru devulu. Miru poorthi arogya vathamga avalani korukuntunaanu. Miru dharshanam, mantra dikshalu, inka aneka seva karikramalu mali poorva vybhogamga andinchalani korukuntunaanu. Miku advance putina rooju shubhakanshalu.
శిదేశ్వరి అనుగ్రహం వల్ల మీరు సంపూర్ణ ఆరోగ్యం గా ఉండాలి 🌺
@kamaladattasrimata613716 күн бұрын
జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏽♂️ నారాయణ నారాయణ 🙇🏽♂️😊🙇🏽♂️ సాష్టాంగ ప్రణామములు స్వామి వారు 😊🙇🏽♂️😊
@anuradha-kx4yg16 күн бұрын
నారాయణ నారాయణ 🙏🙏🙏🙏
@srinivasachary606916 күн бұрын
స్వామి వారికి shatakoti🙏🙏🙏🙏 pranamalu
@alluvadaravindra942116 күн бұрын
మీకు హాని జరగాలి అని కోరుకునేవాడు పశువుతో కూడా సమానం కాలేడు గురుదేవా... అటువంటి వారిని కూడా బిడ్డలుగా భావించే మీ వంటి పురుషోత్తములకు ఎటువంటి కీడు వాటిల్లదు గురువు గారూ... నానాటికీ పరమ భ్రష్టు పట్టి పోతున్న ఈ సమాజానికి మీవంటి వారే దిక్సూచి. ఓం నమఃశివాయ
@prabhakargovindaraju256816 күн бұрын
Pranamam Guruvugaru. ఆ భగవంతుడు మీకు ayurarogyalu ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. 🙏
@ssnsarmachalla735216 күн бұрын
శ్రీ సిద్దేశ్వరానన్ద భారతి స్వామి గురవే నమః
@vedanabhatlasekhar465516 күн бұрын
సద్గురువులకు నమస్సులు...జై జగజ్జనని..
@ramanjaneyulukandregula414216 күн бұрын
గురుదేవులుకు నా నమస్కారములు.మిమ్మలను ఈ విధంగా దర్శించినందుకు చాలా ఆనందం కలిగింది. స్వామి మీ దర్శనము,ఆశిశులు కోసం ప్రార్ధిస్తున్నాను.
@lathakondabala157716 күн бұрын
Sri sidhewharanada bharathi swamiki jaiiiii🙏🙏🙏🙏
@santoshigolla478016 күн бұрын
Om Sri Gurubyonamaha 🙏 Mangalam Nithya Subha Mangalam 💐🙏
@ratnasreechamarti891116 күн бұрын
భగవంతుని దయ వలన మీరు ఆరోగ్యం గా ఉండాలని కోరుకొంటున్నాను.మీకు నా శిరసా నమస్కారములు.స్వామీ.
@badarigamoji749616 күн бұрын
శ్రీ గురు చరణ కమలేభ్యో నమః 🌹👏👏👏🌹
@prasannakumarsharma581316 күн бұрын
స్వామివారి పాదాలకు శతకోటి నమస్కారములు స్వామి మిమ్మల్ని నమ్ముకున్న మీ భక్తులందరికీ మీరు మా కంటి పాప మమ్మల్ని వదిలి వెళ్ళకండి మాపై అఖండమైన దయతో మమ్మల్నిమార్గ నిర్దేశం చేయండి మీ పాదపద్మాలకు శిరస్సు వంచి నమస్కారములు తెలియజేస్తున్నాము నా ఆయుషు కూడా పోసుకొని పది కాలాలపాటు చల్లగా ఉండాలి. ఓం శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామినే నమః శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మానస్ స్వామియే నమః ఓం శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్య స్వామినే నమః ఓం శ్రీ కాలభైరవాయ నమః
@guthikondakiranjyothi212615 күн бұрын
గురువు గారికి నమస్కారములు 🙏🙏
@sriramakrishnagade489516 күн бұрын
భువి పై నడుస్తున్న దైవం 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@arunasri806114 күн бұрын
గురుపు గారి పాద పద్మ ములకు ప్రణామములు🙏
@chalapathitk897216 күн бұрын
Haribol Harekrishna
@Manavalimeluko-s7x1c16 күн бұрын
మీరు తొందరగా కోలుకోవాలి స్వామి మీ దర్శన భాగ్యం కల్పించండి 🙏🙏😢
మీరు శతాధిక వర్షములు పూర్తి ఆరోగ్యంతో జీవించి ధర్మప్రభో దం చేయాలి స్వామిజీ '
@JothishTV15 күн бұрын
Jey guru deva datta saranam mama
@suurreshkumarkasa189616 күн бұрын
Meeru ma devudu guruvu garu. Meeru bagundali. Siddeswarananda bharati swamy gariki jai 🙏🙏🙏🙏🙏
@srinivasreddygaddam423016 күн бұрын
గురువు గారి పాద పద్మములకు శతకోటి నమస్కారాలు
@bharathipalle63316 күн бұрын
స్వామీ మీకు నా వేల వేల నమస్కారములు. నన్ను ఆశీర్వదించి మంత్ర సాధనలో ముందుకు తీసుకు వెళ్ళండి స్వామీ
@suryamantravadi890616 күн бұрын
నా ప్రాణ సమానమైన నా గురుదేవుల దివ్య పాదాలకు నా నమస్కారములు.... జై గురుదేవా🙏🙏🙏
@sundeepsandy864016 күн бұрын
Jai varahey namo namo namaha :
@supriya495416 күн бұрын
🎉
@GMRMALLEKHARJUNAREDDY16 күн бұрын
ఓం శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి గురుభ్యోనమః ఓం శ్రీ మాత్రే నమః ఓం గం గణపతయే నమః ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః ఓం శ్రీ లక్ష్మీ నరసింహయ నమః ఓం శ్రీ ప్రత్యంగిరాయ నమః ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః శివాయ ఓం శ్రీ కాళీ మాత కాలబైరవాయ నమః శివాయ ఓం శ్రీ దత్త శరణం మమ thank you so much god bless thanks 🙏🙏🙏🙏🙏 thanks
@laxminarayanalimmala135216 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః మీ ఆరోగ్యం బాగుపడినందుకు నా యొక్క కృతజ్ఞతలు మీ ఆరోగ్యం కోసం ప్రతిరోజూ ఆ దేవి దేవతలకు ప్రార్ధన ❤❤❤❤ ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🧘
@Naveentejatekkem16 күн бұрын
Meeku em kaadu guru garu 🙏❤️
@TalesofCharesshmaTalupula16 күн бұрын
Bangaru thandri 🧿🧿🧿 Swamiji garu mimalane ila chudatam chala santhoshamga undhi 🙌🙌🙌
@potharajukrishnaveni564616 күн бұрын
Meeru chiranjeevulu, Mee janma oka karana janma, meeru challaga undali. Gurubhyonamah
@girishraokaranam803916 күн бұрын
శ్రీ గురుదేవ మీ పాదాలకు అనేక కోటి సాష్టాంగ నమస్కారములు.
@shekharreddy212516 күн бұрын
నడిచే దైవం
@girijarachaputi220016 күн бұрын
త్వరలో మీ దర్శన భాగ్యము కలుగజేయండి స్వామీ 🙏🙏🙏🙏
@krishnaakode283213 күн бұрын
JAI GURUDEVA 🚩🕉🕉🕉🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagapurisrinivaas871716 күн бұрын
🙏🙏🙏
@MahakalTantraAstro16 күн бұрын
శ్రీ గురుభ్యోనమః... మీ పరిపూర్ణ ఆరోగ్యం కోసం నేను స్వయంగా జపం చేస్తాను గురుదేవ. 🙏🙏🙏
@krishna-ej3pq16 күн бұрын
Jai Guru Deva Datta Jai Guru Deva Datta
@anjik330116 күн бұрын
శ్రీ స్వామి వారి పాద పద్మ ములకు సాష్టాంగ నమస్కారము లు......
@vijayashree898016 күн бұрын
Guru balam pravarthamaanam, meeru baagundaali guruvu gaaru
@SatyanarayanaCherukuri-e2i15 күн бұрын
Gurudevula pada padmamulaku naa sastanga pranamamulu mee darsanme maaku anandanni kaligistundi