ఏది ఏమైనా సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా చొరవ తీసుకోవడంతో పోలీసు యంత్రాంగం తో పాటు అన్ని డిపార్ట్మెంట్స్ మరియు సిద్దిపేట సంబంధించిన గజ ఈతగాళ్ల చొరవ అలాగే మానసిక ధైర్యంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణతో తొందరగా సహాయ చర్యలు అయితే జరిగాయి అంతే స్పీడ్ గా వారి కుటుంబాల పట్ల ఆర్థిక సహాయం తక్షణం మంజూరు చేయాలి..
@swapnakurma309114 күн бұрын
Great రేవంత్ sir
@devagiri841114 күн бұрын
Great cm sir
@vakilsaab657413 күн бұрын
ఇక్కడనే కాదు ఏ చెరువులకు సెక్యూరిటీ లేదు ❤❤❤
@j.kurmaiahkurumurthy13 күн бұрын
తల్లిదండ్రులు కూడా పిల్లలకు కొంచెం భయం ఉంటే బాగుండేది 😭😭
@GaripallyRaju14 күн бұрын
Namaste sumantv
@yashikaandmadhu13 күн бұрын
ఎంత ఫాస్ట్ గా technology development అవుతుందో.. అంతే fast ga వెళ్లి పోతున్నారు
@devulapally223114 күн бұрын
తక్షణమే బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి కొండపోచమ్మ జలాశయం చుట్టూ సీసీ కెమెరాలు పర్యవేక్షణతో పాటుగా ప్రమాద ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉంటే మళ్లీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తక్షణమే అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టాలి
@narasimulugoud2914 күн бұрын
😭
@GovindMegavath-h1e13 күн бұрын
😊😅
@mdmazar244814 күн бұрын
Govt spandinchi dyam vadda security pettandi dyam lo ki po nivvakunda