Рет қаралды 566
ప్రతిరోజు జరుగు సామూహిక విశేష కార్యక్రమములు
ఉ॥ 7.00 గం॥లకు గోపూజ, ఉ॥ 7.30 గం॥లకు తులసి పూజ, ఉ॥ 9.00 గం॥లకు సహస్ర లింగార్చన, రుద్రాభిషేకములు, ఉ. 10.00 గం॥లకు కోటి
కుంకుమార్చన ఉ। 12.00 గం॥లకు విష్ణు సహస్ర నామ, లలిత సహస్ర నాను, సౌందర్యలహరి పారాయణ, మ॥ 2.00 గం॥లకు, హనుమాన్ చాలీసా పారాయణ, భజనలు, సా|| 7.00 గం॥లకు రుద్రక్రమార్చన, లక్ష బిల్వార్ధన. రాత్రి 8.30 ని॥ లకు తీర్థ ప్రసాద వినియోగం.
19-11-2022 శనివారం
స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శుభకృత్ నామ సంవత్సర కార్తీక బహుళ దశమి శనివారం ఉత్తర నక్షత్రయుక్త తులాలగ్న పుష్కరాంశ మందు ఉదయం 4-45 ని॥లకు గణపతి పూజ శుద్ధిపుణ్యాహవాచనం, పంచగవ్యప్రాశన, ఋత్విక్వరుణ, గో సహిత యాగశాల
ప్రవేశం, అఖండ జ్యోతి (దీప) స్థాపన, యాగశాల సంస్కారములు, మాతృకాపూజ, మంటపారాధనలు, వాస్తుహోమములు,
ప్రధాన మంటప ఆరాధన, ప్రధాన కలశ స్థాపన, అగ్ని మధన, అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణము, పర్యాగ్నీగ్నీకరణ.
:: సాయంత్రం 5 గం||లకు : సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక కళ్యాణము.
20-11-2022 ఆదివారం : ఈ॥ 7 గంటలకు: శ్రీ మహాగణపతి, లక్ష్మీ గణపతి హోమములు,
ఉదయం 10 గం॥లకు: శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతము
సా|| 5 గంటలకు సరస్వతీ పూజలు
21-11-2022 సోమవారం
॥ 7 గం॥లకు అమృత పాశుపతాస్త్ర మృత్యుంజయ శ్రీ రుద్ర హోమములు
సా॥ 5 గం॥ లకు సహస్ర జ్యోతిర్లింగార్చన
22-11-2022 మంగళవారం ఉ॥ 7 గంటలకు: రపాశుపత, మగవారికి కన్యాసాశుపత మరియు మన్యుసూక్త హోమములు.. | సా|| 5 గం||లకు లక్ష తమలపాకుల అర్చన,
23-11-2022 బుధవారం.. ఉ॥ 7 గం॥లకు ధన్వంతరి, నక్షత్ర హోమములు.
సా|| 5 గం॥ లకు ఉమామహేశ్వర స్వామివారి కళ్యాణము
24-11-2022 గురువారం టీ॥ 7 గంటలకు: లక్ష్మీ కుబేరం, అష్టలక్ష్మీ హోమములు.
సా॥ 5 గం॥ లకు 8 సం॥లోపు ఆడ పిల్లలకు బాల పూజలు,
శ్రీ లక్ష్మీ స్వసింహ కళ్యాణము
25-11-2022 శుక్రవారం ఉ॥ 7 గం॥లకు విశేష చండీ హోమములు
సా॥ 5 గం॥ లకు లక్ష గాజులార్చప, పుష్పార్చన, కుంకుమార్చన
26-11-2022 శనివారం ఉ॥ 7 గంటల
శ్రీ సుదర్శన లక్ష్మీనారాయణ మరియు నవగ్రహ హోమములు
సా॥॥ 5 గం॥ లకు శ్రీ భూనీళా సమేత వేంకటేశ్వర స్వామివారి కళ్యాణము
27-11-2022 ఆదివారం ఉ. 7 గం॥లకు
సూర్య, సరస్వతి హోమములు, విశేషముగా సూర్య
నమస్కారములు
సా॥ 5 గం॥లకు శ్రీ సీతారామ కళ్యాణం
| 28-11-2022 సోమవారం ఈ 7 గంటలకు: విశేష. పాశుపత, రుద్రహోమములు,
శ్రీ రామ పాదుకాపట్టాభిషేకం.
సా॥ 5 గం॥లకు దశ సహస్ర (10,000) సార్ధన లింగములతో లింగార్చన మరియు లక్ష బిల్వార్చన, రుద్రక్రమార్చవ
29-11-22 మంగళవారం ఉ॥ 7 గం॥ లకు
సుబ్రహ్మణ్య, సంతాన గోపాల హోమములు:
| సా| 5 గం॥ లకు వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య కళ్యాణముసర్పసూక్తం
30-11-2022 బుధవారం ఉ॥ 7 గంటలకు: ద్వాదశ (12) రాశుల వారికి ప్రత్యేక హోమములు.
సా|| 5 గం॥లకు శ్రీ కృష్ణ కాలచక్ర యంత్ర దీపోత్సవం
01-12-2022 గురువారం ఉ॥ 7 గం॥లకు దక్షిణామూర్తి, మేధా, రామ గాయత్రి హోమములు.. ·
ఉ॥ గం॥ 11:48 ని॥ లకు
శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం
తేది: 02-12-2022 శుక్రవారం
గురుపూజ, మహాపూర్ణాహుతి, అపబ్బదస్నానం, శ్రీకృష్ణ ఉట్టికొట్టుట సా॥ 5 గం॥లకు శ్రీ రాధాకృష్ణ శాంతి కళ్యాణ మహోత్సవము