సిగ్గుందా .. నాగార్జున !! రేవంత్ గ్రేట్ స్టెప్ ! Journalist Raghu Serious On Akkineni Nagarjuna

  Рет қаралды 236,233

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

JOURNALIST RAGHU New Channels : -
@ManaTelanganam : / @manatelanganam
@TRUESTORIES : / @truestories-f9l
సిగ్గుందా ... నాగార్జున !! రేవంత్ గ్రేట్ స్టెప్ ! కానీ .....!?| Journalist Raghu Serious On Akkineni Nagarjuna | ManaTolivelugu |
journalist raghu | akkineni nagarjuna | n convention | revanth reddy | av ranganath | hydra | brs |
#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZbin Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 1 100
@esnaveniswamy4681
@esnaveniswamy4681 19 күн бұрын
Hyd ప్రజలారా హైడ్ర కు సపోర్ట్ చెయ్యండి
@krishnak7
@krishnak7 19 күн бұрын
తెలంగాణ ప్రజలు మొత్తం సపోర్ట్ చేయాలి.
@anysocialmedia10000.k
@anysocialmedia10000.k 19 күн бұрын
👍
@THINKING30
@THINKING30 19 күн бұрын
రామోజీ ఫిలింసిటీ నీ తీసేస్తే సపోర్ట్ చేస్తాం.
@venkatareddykambapu4786
@venkatareddykambapu4786 19 күн бұрын
​@@THINKING30 రామోజీ ఫిల్మ్ సిటీ 100 ల కోట్లు కడుతుంది తెలంగాణ గవర్నమెంట్ కు. నీకు తెలియక పోతే తెలుసుకో
@THINKING30
@THINKING30 19 күн бұрын
​@@venkatareddykambapu4786 బొచ్చు ఇచ్చింది .. అక్రమంగా తెలంగాణ భూమి నీ దొంగలించిన అందరి కట్టడాలు కూల గొట్టాలి.
@rrrthaineni8438
@rrrthaineni8438 19 күн бұрын
ఆన్న అందరూ సపోర్ట్ చేయాలి పార్టీ ల తో సంబంధం లేకుండా సపోర్ట్ చేయాలి
@Srirag233
@Srirag233 19 күн бұрын
నువ్వు చెప్పింది నిజం బ్రో రాష్టానికి మంచి చేసే వాళ్ళని పార్టీలకి అతీతం గా సపోర్ట్ చేయాలి
@sarmachpns9969
@sarmachpns9969 19 күн бұрын
జిందాబాద్ హైడ్రా తగ్గేదె లేదు. ఇలాగే చేస్తే రొడ్ల మీద వరద ఉండదు
@KurmapuSomeshwararao
@KurmapuSomeshwararao 19 күн бұрын
రేవంత్ అన్నకు తెలంగాణ ప్రజలందరూ సపోర్ట్ చేయండి 🙏🙏🙏
@user-fp9hf7iy2g
@user-fp9hf7iy2g 19 күн бұрын
🤣🤣🤣🤣
@karthikmail7639
@karthikmail7639 19 күн бұрын
Demolish Ramoji Film City.
@gugulothdinesh7272
@gugulothdinesh7272 19 күн бұрын
రేవంత్ అన్న బాగా పని చేస్తుడు మాఫీ బాగా చేసిండు సపోర్ట్ చేద్దాం
@ullojumaheshchary1983
@ullojumaheshchary1983 18 күн бұрын
I will support I am congress RR fan
@motamarikumaraswamy5811
@motamarikumaraswamy5811 18 күн бұрын
Saported hydra
@harinathrao4379
@harinathrao4379 19 күн бұрын
నాకు 2003లోనే తెలుసు అతను 3ఎకరాలు కబ్జా చేసిండని, అప్పుడు ప్రతి ఒక్కరికీ తెలుసు ఇది మరియు గురుకుల్ ట్రస్ట్ లాండ్
@krishnak7
@krishnak7 19 күн бұрын
అన్నపూర్ణ స్టూడియో 15 ఎకరాలు ఏమో కబ్జా చేయయాడు, అప్పట్లో ఎన్టీఆర్ గవర్నమెంట్ హై కోర్టు, సుప్రీం కోర్టు లో చాలా ఫైట్ చేసింది. ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ కేసు ని బలహీనపరిచింది. కృష్ణ కూడా పద్మాలయా స్టూడియో కబ్జా చేశారు, వైఎస్ర్ సిఎం గ ఉన్నప్పుడు హెల్ప్ చేశాడు, ఈ N కన్వెన్షన్ కూడా వైఎస్ఆర్ టైమ్ లో జరిగిన స్కామ్.
@mallikgoud6685
@mallikgoud6685 19 күн бұрын
Excellent అన్న ... ప్రజలను చైతన్యం చేస్తున్న మీకు ధన్యవాదాలు అన్న...
@marupakulavenkateshwarlure2318
@marupakulavenkateshwarlure2318 19 күн бұрын
ప్రజలారా హైడ్రాక్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయకపోతే రాబోయే తరానికి చుక్కని దొరకదు
@harikrishnatathineni8194
@harikrishnatathineni8194 19 күн бұрын
నేను ఎప్పుడూ చెబుతూ ఉంటా తెలంగాణ ఆశా కిరణం ముఖ్యమంత్రి రేవంతన్న ప్రజలు మద్దతు పూర్తిగా ఉండాలి
@thirupathimerugu768
@thirupathimerugu768 19 күн бұрын
హైడ్రా ను రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావాలి
@mahendharalimineti5828
@mahendharalimineti5828 19 күн бұрын
తీసుకరారు, ghmc ఎలక్షన్ స్టంట్, కాంగ్రెస్ బలంగా వున్నా వరంగల్ లో ఎందుకు చేస్తలేరు, 2014kcr కూడా ఇలానే చేసి ghmc లో బలం పెంచుకున్నాడు
@larensss6781
@larensss6781 19 күн бұрын
పెళ్లి అవ్వగానే పిల్లలు పుట్టారు బ్రదర్ దానికి ఒక టైం వస్తుంది వర్క్స్ అవుతుంటే ఇప్పుడు హైదరాబాద్ లో స్టార్ట్ చేసారు తరువాత మిగతా జిల్లాలకు తెస్తారు ​@@mahendharalimineti5828
@AnantharaoMedavarapu
@AnantharaoMedavarapu 18 күн бұрын
Antha scene ledhu revanth reddy ki​@@larensss6781
@MegaVikki1989
@MegaVikki1989 18 күн бұрын
​@@larensss6781 louda chestaru.. dammu unte inka okka congress leader di kuda cheyale😂😂😂
@user-nd5ff7pf1t
@user-nd5ff7pf1t 19 күн бұрын
రేవంతన్న గ్రేట్ లీడర్ 💪🏿💪🏿💪🏿💪🏿
@vikranthbabu9183
@vikranthbabu9183 19 күн бұрын
రేవంతన్న... మాములోడు కాదురోయ్. We feel very proud on you.
@deepam9813
@deepam9813 19 күн бұрын
Excellent we have to teach a lesson by condemning illegal activities Nagarjuna acheater he cheated his wife and now society
@meesanaveen1912
@meesanaveen1912 19 күн бұрын
నాగార్జున ఒక్కోందే కాదు ఎవ్వరు కబ్జా చేసి నా కులగొట్టి న తరువాత గ్రేట్ లీడర్ అను
@ggautamr4677
@ggautamr4677 19 күн бұрын
I will say him great, when he do for illegal occupation of land by congress leaders
@Venkatesh-xd5dd
@Venkatesh-xd5dd 19 күн бұрын
@@user-nd5ff7pf1t yas exlent leader of Telangana
@nareshbabuandekar1819
@nareshbabuandekar1819 19 күн бұрын
చాలా చాలా మంచి పని చేశారు హైడ్రాకు సపోర్ట్ చేయండి ప్రజలందరూ హైడ్రాకు సపోర్ట్ చేయండి 🙏👍
@danigarivenkatesh735
@danigarivenkatesh735 19 күн бұрын
తెలంగాణ రాష్ట్ర ప్రజలారా రేవంత్ రెడ్డి తీసుకొనే నిర్ణయాలకు పార్టీ లకు అతీతంగా తెలంగాణ ప్రజలు అందరు హైడ్రా టీమ్ కు అందరూ సకారిస్తారని ఆశిస్తు కబ్జాదారుల వొదులోదు
@kalavathipusuluri-rc4ny
@kalavathipusuluri-rc4ny 14 күн бұрын
👌👌👌👌👌👌👌👍👍👍👍
@esnaveniswamy4681
@esnaveniswamy4681 19 күн бұрын
Hyd ప్రజలారా హైడ్రకు సపోర్ట్ చెయ్యండి
@mahitharani105
@mahitharani105 19 күн бұрын
All the best హైడ్ర.సిగ్గు లేదు వాడికి అసలు.
@nakkalavarshith4054
@nakkalavarshith4054 19 күн бұрын
Plz అందరూ సపోర్ట్ చయండి
@madhuchemiti837
@madhuchemiti837 19 күн бұрын
చాల చాల గ్రేట్ హైడరా కమిషనర్ ఇట్లాంటి వెక్తులను తెలంగాణ గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్ లో తీసుకుని రావాలి.
@nikkygamesr4758
@nikkygamesr4758 19 күн бұрын
Hydra మంచి పని చేస్తుంది. ఈ రోజు high court స్టే తప్పు. కోర్టు లు సామాన్య ప్రజలకు మద్దతుగా వుండాలి. హైదరాబాద్ లో వున్న చెరువులను కాపాడుకుంటే నాగార్జునసాగర్ నుండి అంత ఖర్చు పెట్టి నీరు తీసుకోవలసి అవసరం లేదు
@narayandasbhaskarchary1220
@narayandasbhaskarchary1220 19 күн бұрын
తెలంగాణ పబ్లిక్ హైడ్రా ఎంకరేజ్ చేయాలి ఇది ఒక మంచి పథకము పబ్లిక్ రియాక్ట్ కావాలి హైదరాబాద్ మహానగరం కావాలి అంటే రాష్ట్ర ప్రజలు మద్దతు కావాలి
@sadanandamyara8534
@sadanandamyara8534 19 күн бұрын
నాగార్జున కు ఎన్ని వందల కోట్లు ఉన్నా కుంటలో అక్రమంగా కన్వెన్షన్ హాల్ కట్టడం ముమ్మాటికి కక్కుర్తికి పరాకాష్ట. నిజంగా సిగ్గుపడాలి నాగార్జున
@NareshPujari-v2u
@NareshPujari-v2u 19 күн бұрын
నిజమే బ్రదర్ నాగార్జున కి సిగ్గుండాలి ఆ కన్వెన్షన్ సెంటర్ కట్టినప్పుడు ఏం చేస్తున్నారు మీరు దాదాపుగా 10 సంవత్సరాలైనా ఏమి చేయలేదు ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారు నిజమేంటో మీకు బాగా తెలుసు అనుకుంటా ఒరిజినల్ పట్టాన అని లేకపోతే చెరువా అని నిజాలు చూపించండి బ్రదర్ వాళ్ల దగ్గర పేపర్స్ ఉన్నాయి మీ ఇంటిని కూడా నేను చెరువు అంటాను ఓకేనా నిజాలు తెలవాలి బ్రదర్
@shcreations4605
@shcreations4605 19 күн бұрын
Hadi telisikuda katadu sighu sharam vuddali mali Hero 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️
@Srirag233
@Srirag233 19 күн бұрын
కక్కుర్తి వెదవల దగ్గరే కోట్ల డబ్బులు ఉంటాయి బ్రో. అందరు tata బిర్ల లాగా ఉండరు
@konjetisudheer6072
@konjetisudheer6072 19 күн бұрын
వాడికాడున్నది వేలకొట్లు ఆందుకే యవరు బాగుపడల
@anilkandulachowdarys2210
@anilkandulachowdarys2210 19 күн бұрын
తెలంగాణ ప్రజలారా హైదరాబాద్ కి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరి చెరువులో కబ్జా చేసిన స్థలాలన్నీ కూల్చివేయడానికి అందరూ సపోర్ట్ కావాలి 👌👌👌👌🙏🏼
@Venkatrathnam-kr1im
@Venkatrathnam-kr1im 19 күн бұрын
హైద్ర హైదరాబాద్ కె కాదు రాష్ట్రము మొత్తం అమలులో కీ తేవాలి, ఆశిస్తూన్నా
@ganapathianna2249
@ganapathianna2249 19 күн бұрын
yes
@sastakat
@sastakat 19 күн бұрын
కూలగొట్టడం తో వదలవద్దు వాడిదగ్గర దానిమీద సంపాదించిన మొత్తం కక్కించాలి, లేకపోతే వేరే ఆస్తులు సీజ్ చేయాలి వాడు చాలా పెద్ద బరోకర్గాడు.
@nizampuramramesh4325
@nizampuramramesh4325 19 күн бұрын
Exactly bro
@mr.stunter8397
@mr.stunter8397 19 күн бұрын
Yes
@sampathyadav4470
@sampathyadav4470 19 күн бұрын
Modda guduvurri nag di
@bhanuk4235
@bhanuk4235 19 күн бұрын
నాగార్జున అయితే ఏంటి? వాడేమన్నా దేవుడా!! వంద బుడోజర్లు తీసుకెళ్ళి కూల్చేయండి... నాగేస్ జీ ఆ కూల్చివేత ఎలా ఉండాలి అంటే... ఈ సిటీ లో ఎవడైనా చెరువులో ఇల్లు కడతా అంటే భయం రావాలి.
@NareshPujari-v2u
@NareshPujari-v2u 19 күн бұрын
నిజమే బ్రదర్ 100 బుల్డోజర్స్ తీసుకునీ కూల్ చేద్దాం అది కట్టినప్పుడు ఎక్కడున్నావ్ బ్రదర్ నువ్వు అది చెరువు అని చెప్పలేక పోయావా లేకపోతే ఏమైనా చేస్తున్నావా 10 సంవత్సరాలు టిఆర్ఎస్ గెలిచినప్పుడు నోట్లో జామకాయలు పెట్టుకున్నావా అది 2014లో కట్టారు నువ్వు ఏం చేస్తున్నావ్ బ్రదర్
@SRINIVASPAMBALA9
@SRINIVASPAMBALA9 19 күн бұрын
Veeni notlo jamakayalu pettuko
@balakrishnabalu5693
@balakrishnabalu5693 19 күн бұрын
​@@NareshPujari-v2u Oranges pettukunnadu
@rameshy5606
@rameshy5606 19 күн бұрын
👍
@sureshyamjala386
@sureshyamjala386 19 күн бұрын
Brother cherlo kattadaniki siggudali nagarjuna emain chenna pillagada​@@NareshPujari-v2u
@kothakondasravanthi4843
@kothakondasravanthi4843 19 күн бұрын
Good job Ranganath garu
@chinnaiahseelam6405
@chinnaiahseelam6405 19 күн бұрын
నా సంపూర్ణ మద్దతు హైడ్రా కు
@ramanakumar1225
@ramanakumar1225 19 күн бұрын
నాగార్జున కి సిగ్గు ఎక్కడ ఉంది సార్, వాడు ఒక అవకాశవాది
@tkrkumari972
@tkrkumari972 19 күн бұрын
em chusavu raa aaaaaa
@nageswaraobhupathi9679
@nageswaraobhupathi9679 19 күн бұрын
Era ne age enta raa verripuka..others pativratala?
@BunnyAyti
@BunnyAyti 19 күн бұрын
చెరువు లు ప్రకృతి కి, ప్రజల కి సొంతం. ​చెరువు కబ్జా chesindu. పొరగాళ్ళకి కూడా తెలుసు. ఇంకా ఏం చూపియాలి​@@tkrkumari972
@Vihari9
@Vihari9 19 күн бұрын
​@@tkrkumari972nuvu em chusavu ra sunta.. nagarjuna gaadu selfish dog 🐕🐕🐕 always supported people like Ys Rajasekhar Reddy and Jagan for money.. even in movie ticket price hike issue he supported Jagan..
@user-ub9qb5pc5y
@user-ub9qb5pc5y 19 күн бұрын
రఘు గారు సూపర్ సార్ మీరు
@kattarhindu2836
@kattarhindu2836 18 күн бұрын
నేను కాంగ్రెసు కి బద్ధ వ్యతిరేకి 😮 ఐన కూడ ఈ విషయం లో రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఒక తెలంగాణా వాసి గా సపోర్ట్ చేయాల్సిందే, కబ్జా ఎవడు చేసినా బీజేపీ వాడ,trs వాడ, కాంగ్రెసు వాడ, సెలబ్రెటీ ఐన ఎవ్వరినీ వదలకూడదు🎉🎉🎉🎉 జై హింద్
@sravanchalla9952
@sravanchalla9952 19 күн бұрын
ఇదే నాగార్జున నల్లమల్ల అటవీ ప్రాంతంలో 80 ఎకరాలు దత్తత తీసుకున్నాడు అసలు దాని లో నిజ నిజాలు తెలియజేయగలరు.
@gajangiramchander9152
@gajangiramchander9152 19 күн бұрын
వాడెట్ల పర్మిషన్? వీడెట్ల కట్టిండు ఉన్నోడున్నోడు ఒకటా చెరువులను కభ్జా చేసినోడు నాశనం అయితడు
@cnu2117
@cnu2117 19 күн бұрын
మల్లారెడ్డి , పల్లా రాజేశ్వర్ రెడ్డి , మిగతా నాయకులు చేసిన కబ్జా గురించి కూడా దృష్టి పెట్టాలి
@MegaVikki1989
@MegaVikki1989 18 күн бұрын
Patnam mahender reddy, ponguleti, gutha sukendar reddy😂😂
@janardhanmateti3611
@janardhanmateti3611 19 күн бұрын
చెరువులకు పూర్వ వైభవం తీసుకుని వస్తే, రేవంత్ రెడ్డి ప్రభుత్వ టీం కు బేషరతు మద్దతు తెలప వలసిన భాద్యత ప్రతి ఒక పౌరుడిది. శెభాష్ రంగనాత్ గారు. శెభాష్ రఘు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ.
@venkanna1
@venkanna1 19 күн бұрын
నాగు గానికి చెప్పుతో కొట్టిన తప్పులేదు.. బ్రోకర్ ఎదవా!!
@sampathyadav4470
@sampathyadav4470 19 күн бұрын
Ninnu dengali chepputho
@venkanna1
@venkanna1 19 күн бұрын
@@sampathyadav4470 కబ్జాలా వల్ల రోడ్లపై డ్రైనేజీ నీళ్లు, ట్రాఫిక్ జమ్స్, మంహోల్స్ లో పడి సచ్చిపోవుడు ( ముక్యంగా చిన్న పిల్లలు ), సామాన్యుడు బత్కలేక పోవడం, ముక్యంగా ecosysyem దెబ్బతిని బావి తరాలకు మనుగడ లేకుండా చెయ్యడం, ఎన్నో జీవారసులు కనుమరుగై పోవడం, ఇలా ఇలా.. 1000 పాయింట్స్ చెప్పగలను ... గిసొంటి ఉన్మాదులకు సపోర్ట్ చెయ్యనికి నీకు మనసు లేదా బ్రో??/
@tkrkumari972
@tkrkumari972 19 күн бұрын
ninu kothali raaaa cheputo
@viratvinay3339
@viratvinay3339 19 күн бұрын
Nagarjuna fans' ki kuda cheppu unnai tegedaka degatara ninni
@viratvinay3339
@viratvinay3339 19 күн бұрын
Mundu revanth reddy valla Anna durgam cheruvulo akramanga kattina illu kulacdra
@nagalaxmi6032
@nagalaxmi6032 19 күн бұрын
నాగార్జున నేను కన్వెన్షన్ 100% కూలకొట్టాలి
@viratvinay3339
@viratvinay3339 19 күн бұрын
Mundu revanth reddy valla Anna durgam cheruvulo akramanga kattina illu kulacdra
@enphaserr3478
@enphaserr3478 19 күн бұрын
Tomorrow morning KTR’s FRIEND farm house
@sravan8164
@sravan8164 19 күн бұрын
What about congress leader farm houses
@vikranthbabu9183
@vikranthbabu9183 19 күн бұрын
Hope today night.....😊😊
@SrikanthSadimelaVlogs
@SrikanthSadimelaVlogs 18 күн бұрын
Mari Scangress vaalla Akrama kattadaala gurinchi emantav
@MegaVikki1989
@MegaVikki1989 18 күн бұрын
​@@sravan8164 adi avvadamma😂😂😂
@machimaharaj.1085
@machimaharaj.1085 19 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు రఘు అన్నగారు మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మనకే కనీసం ఒక ఇల్లు కూడా లేకుండా పో. ఇలాంటి వాళ్ల వల్ల ఇలాంటి వాళ్లు చేసిన కబ్జాల వల్ల చాలామంది ఉన్నారు ఇంకా. ఎంతోమంది తెలంగాణ బిడ్డలు ఇల్లు లేక జాబులు లేక సిటీల ఇంకా పేదరికంలోనే ఉన్నారు బంగారు తెలంగాణ అన్నాడు కెసిఆర్ ధనవంతులకే అది బంగారం అయింది. కమిషన్లు కాంటాక్ట్ లు. చేసి అతను కూడా కోటీశ్వరుడు అయ్యా. నేను యుద్ధమా బిడ్డని పోరాటాల వీరుడు గాని చెప్పుకుంటాడు ఏమనంటే. ఇలాంటివి నీ దృష్టిలో చాలా ఉండొచ్చు వదిలిపెట్టదు రఘు గారు. సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలామంది సిటీలో ఇల్లులు లేక ఇబ్బంది పడుతున్నారు ఫ్యామిలీస్ తో వాళ్ళందరికీ ఇల్లులు ఇచ్చేలా కనీసం ఒక ఫ్లాట్ ఇచ్చేలా చేయాలి పేదవారికి. నాగార్జున గారు ఒకరే కాదు ఇంకా చాలా ఉంటారు. పెద్ద పెద్ద బడ లీడర్స్ అండ్ హీరోస్ కూడా. పార్టీకి సంబంధం లేకుండా అందరూ దీనికి సపోర్ట్ చేయండి బ్రదర్ తెలుసు తెలియక ఏదైనా కామెంట్ పెట్టి ఉంటే తప్పుగా అనుకో. వద్దు
@enagandulaganesh8398
@enagandulaganesh8398 19 күн бұрын
Prajalu munduku ravali hydra ki support cheyali
@nareshbokkena8827
@nareshbokkena8827 19 күн бұрын
ఇదంతా 2003 లో స్టార్ట్ అయింది అప్పుడు ఏం చేశారు నాగార్జునకి కాదు బ్రో సిగ్గుండాల్సింది మన ప్రభుత్వాలకి
@MaheshLam
@MaheshLam 19 күн бұрын
Hydra good work
@vijaytalladi9315
@vijaytalladi9315 19 күн бұрын
Revanth reddy zindabad
@user-zy3fj7iq8x
@user-zy3fj7iq8x 19 күн бұрын
tiger is back
@sainathsangepu8464
@sainathsangepu8464 19 күн бұрын
Jai revanth
@suhasinisilamkoti4279
@suhasinisilamkoti4279 19 күн бұрын
WhatevarCong Govt doing Hundredpersent Correct Handsuf To C M And Sri Ranganathsir
@SrikanthDharavath-lg7pu
@SrikanthDharavath-lg7pu 19 күн бұрын
ఎలాంటి న్యూస్ అయినా వికాసంగా ఎదిరించే గొంతుక వినిపించే రఘు అన్నకి హ్యాట్సాఫ్ 🙏🙏🙏
@madhualuvala9574
@madhualuvala9574 19 күн бұрын
Good Job Revanth Reddy Garu
@sravan8164
@sravan8164 19 күн бұрын
Revanth is divirting
@varun_Sunny
@varun_Sunny 19 күн бұрын
Ne mokam ra em matluduthunav​@@sravan8164
@venkanna1
@venkanna1 19 күн бұрын
​@@sravan8164 ఎన్విరాన్మెంట్ కాపాడుకోవాలా వొద్ద బ్రో?? Forget about politics while
@PavanKumar-ff9ho
@PavanKumar-ff9ho 19 күн бұрын
​@@sravan8164avnu lee ktr ni kcr ni jail veyali appudu telangana set avthadii haa roju kudaa vasthadii tension padakuu broo
@naresh03436
@naresh03436 19 күн бұрын
Rythu runamaphi.. Rythu bandu.. GHMC elections ela gelavali.. Inko 3 4 months kulchudu ilane sagateestaru .. Phone tapping, kaleswaram cases laga 😅 any way good initiative vuddesham edina
@shabadmanaiah3928
@shabadmanaiah3928 19 күн бұрын
మేధావులు అందరు hydra కు నిలబడాలసిన అవసరం ఉంది
@GurramRaghu-lg1ot
@GurramRaghu-lg1ot 19 күн бұрын
ఆంధ్రప్రదేశ్లో కూడా అక్రమ కట్టడాలు చాలా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వ లాగ ఇక్కడ కూడా కూల్చి వేయాలి.
@RajuGugulothu777
@RajuGugulothu777 19 күн бұрын
వరంగల్ లో కూడా కూల్చాల్సినవి చాలా వున్నాయి
@mahaboobpasha160
@mahaboobpasha160 19 күн бұрын
Revanth sir meeru chesidi correct
@user-dt3gg5ev3e
@user-dt3gg5ev3e 19 күн бұрын
Jai revanth jai congress
@dsrdsr3586
@dsrdsr3586 19 күн бұрын
వరంగల్ లో కూడా చేయాలి బ్రో. దేశాయిపేట్, పైడిపల్లి ఏరియా లో చెరువులు కుంటలు కథం ఐతన్నై
@YadagiriChilukuri-jr3sc
@YadagiriChilukuri-jr3sc 19 күн бұрын
Super Anna jai Telangana
@sadanandamyara8534
@sadanandamyara8534 19 күн бұрын
కుంట బఫర్ జోన్ లో పట్టా ఉన్నా వ్యవసాయానికి వినియోగించాలి,అంతేకాని కన్వేషన్ హాల్ కట్టడం కక్కుర్తికి పరాకాష్ట
@mahefacts8339
@mahefacts8339 19 күн бұрын
Mi lanti varu CM ga unte, state chala bagupadutundhi anna. We love your sinsiyariti
@BandariArvindgoud
@BandariArvindgoud 19 күн бұрын
Hydra doing good job sir, good govt good CM 🥳
@Gstar999
@Gstar999 18 күн бұрын
సినిమా వాళ్ళ సంక నాకే ktr లా కాకుండా..కఠినమైన నియమాలను పాటిస్తూ పనిచేసే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను 👌
@antibrahmin.ambdkar.slowpoison
@antibrahmin.ambdkar.slowpoison 19 күн бұрын
COURT KI కి నాగార్జున ఎందుకు వెళ్ళాడు.. film crticis association వాళ్ళు కదా వెళ్ళాలి. *****
@sastakat
@sastakat 19 күн бұрын
రఘు భాయ్ మీరు చేసే హార్డ్ వర్క్ ఎక్సలెంట్, సమాజ హితం కోసం మీరు చేస్తున్న ఈ రిస్కీ వీడియోలు చాలా మందికి చెంపపెట్టు,ఈ govt కూడా షరా మామూలే. కానీ మీ వలన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు కాస్త సత్యం గ్రహిస్తే మంచిది,
@RAMESHCHANDRAA1111
@RAMESHCHANDRAA1111 19 күн бұрын
1st word సినీ హీరో నాగార్జునకి ఏమన్నా సిగ్గుందా.... Soundss so good really
@machimaharaj.1085
@machimaharaj.1085 19 күн бұрын
బ్రదర్ రెండు రాష్ట్రాలు ఒకటిగా ఉన్నప్పుడు ఈ సినిమా హీరోలు చేసిన కబ్జాలు చాలా ఉంటాయి. వాళ్లకు ఓటింగ్ ఏమో అక్కడ వాళ్ళు ఉండేది బిజినెస్ చేసేదేముంది తెలంగాణలో. ఇంకా చాలా వస్తాయి ల్యాండ్స్ ఎంక్వయిరీ చేస్తే. ఎవరిని వదిలిపెట్టదు కొన్ని వందల వేల కోట్ల ఆస్తులు అక్రమంగా ఉంటాయి.. ఇవన్నీ మనందరికీ చాలా అవసరం తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు ఇది సపోర్ట్ చేయాలి. జై కాంగ్రెస్ జై రేవంతన్న. ✊. గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదు తెలంగాణలో పేదవాళ్లు పేదవాళ్ల లోనే ఉన్నారు ధనవంతులు ఇంకా ధనవంతులు అయ్యారు. తెలంగాణలో కొంతమంది పెద్ద లీడర్స్ వాళ్లతో చేతులు కలిపి చాలా చాలా డబ్బులు సంపాదించాలి ఇది మాత్రం నిజం అన్నగారు. సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి. నిర్ణయం తీసుకున్నారు ఇలాగే కంటిన్యూ చేయండి. ఇంకా చాలా వస్తాయి ల్యాండ్స్. పేదవాడికి ఒక గుంట భూమి కూడా లేదు ఒక ఫ్లాట్ కూడా లేదు సిటీలో చాలామంది ఉన్నారు శ్రమలో ఇంకా ఇల్లు లేకుండా. ఇక్కడి నుండి వచ్చి కొన్ని వందల కోట్లు సంపాదించుకున్నారు.
@ravindergoud9549
@ravindergoud9549 19 күн бұрын
Super super super విశైషన అన్న
@bharath4714
@bharath4714 19 күн бұрын
రామోజీ ఫిల్మ్ సిటీ భూమిలు ఎక్కడి నుండి వచ్చాయో hydra తెల్చాలి....
@shabadmanaiah3928
@shabadmanaiah3928 19 күн бұрын
హైకోర్టు కూడా అక్రమార్కులకు అండగా నిలబడుతుంది
@surenderpati9469
@surenderpati9469 19 күн бұрын
Great CM & great IPS officer Ranganath garu
@siddareddy9534
@siddareddy9534 19 күн бұрын
N convention demolition is 100% correct cm is best decision
@narayandasbhaskarchary1220
@narayandasbhaskarchary1220 19 күн бұрын
తెలంగాణలో ఆంధ్రా వాళ్లే ఎక్కువ ఆక్రమించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భూములు ఆక్రమించారు తెలంగాణ వారి కట్టుకుందాం అంటే భూమి దొరకదు
@kallepallisai3095
@kallepallisai3095 18 күн бұрын
Aa lanjakodukulani Tarimi kottali bro
@rajreddy4109
@rajreddy4109 19 күн бұрын
CM Revanth Reddy and HYDRA are doing what no govt or CM has done in Indian History......Please continue with your great work.....Public supports you entirely
@ashokstarsvm8797
@ashokstarsvm8797 18 күн бұрын
ప్రజల దృష్టి మళ్లించడానికి అనేక రకాల డ్రామాలాడడంలో రేవంత్ రెడ్డి సిద్ధహస్తుడు గత కొన్ని రోజులుగా చూస్తే మేడిగడ్డ కాలేశ్వరం గురించి తర్వాత ఫోన్ టాపింగ్ గురించి ఇప్పుడు హైదరాబాద్ గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు వాళ్లు డబ్బులు ఇవ్వక పోయేసరికి కూల్చివేతలు మొదలుపెట్టాడు నీ మంత్రి వర్గం నీ ఎమ్మెల్యేలను కూడా ఆక్రమించిన స్థలాలను సరి చేయి రైతు రుణమాఫీ గురించి మరిపించేందుకు రైతుల సమస్యలను తీర్చలేక ఏదో ఒక డ్రామా ఆడుతూ కాలం వెళ్ళబోస్తున్నాడు ముందుంతది మీకు ముసళ్ళ పండగ
@mallarapukrishnamurthy5635
@mallarapukrishnamurthy5635 19 күн бұрын
Jai Mana Tholivelugu Raghanna and teams Great Explan ❤❤❤❤❤❤
@nathianjaneyulu1023
@nathianjaneyulu1023 18 күн бұрын
హైడ్రా విషయంలో తగ్గేదే లేదు కచ్చితంగా ప్రజలకు న్యాయం చేకూరుస్తారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజలందరూ హైడ్రా కు సపోర్ట్ చేయాలి ఆల్ ది బెస్ట్ రేవంత్ రెడ్డి
@bandaruramakrishna5020
@bandaruramakrishna5020 19 күн бұрын
ఆ కన్వెన్షన్ హాల్ మీద ఇప్పటి వరకు అద్దెల ద్వారా సంపాదించిన డబ్బులను కూడా Recovery చెయ్యండి.
@tkrkumari972
@tkrkumari972 19 күн бұрын
neeku endhku raaa nee paani nuvu chushko.
@viratvinay3339
@viratvinay3339 19 күн бұрын
Velli nagarjuna sir modda kudu
@viratvinay3339
@viratvinay3339 19 күн бұрын
Mundu revanth reddy valla Anna durgam cheruvulo akramanga kattina illu kulacdra
@narsagoudungoud4247
@narsagoudungoud4247 19 күн бұрын
ముక్యమంత్రి గారికి ధాన్యవాదాలు సార్ ఇదే మాదిరిగా రాష్ట్ర అంతటా గ్రామాల్లో కూడా చేయండి సార్🎉🎉🎉🎉🎉🎉
@MENDENARESH-es4sx
@MENDENARESH-es4sx 19 күн бұрын
సపోర్ట్ హెడ్రా
@balakrishnachiliveru2167
@balakrishnachiliveru2167 19 күн бұрын
Raghu gaaru 🙏 hydra ku mundu court judges ku cheruvulu, buffer zones, ftl, ivemi unnattu theluvadaa Anni naatakaalu asalu permission ichina authorities nu question cheyaali.
@kotaramalingaiah
@kotaramalingaiah 19 күн бұрын
🙏 .* Shivoham* Earth belongs to all Godly Creatures - Live with Nature - Keep the Earth Alive* 🙏🙏🙏
@AnilKumar-xs3eh
@AnilKumar-xs3eh 19 күн бұрын
సమంత పాపం తలిగింది.
@vikranthbabu9183
@vikranthbabu9183 19 күн бұрын
రేవంతన్న... మాములోడు కాదురోయ్.😂 We feel very proud on you.
@muralidhargowdpalusa565
@muralidhargowdpalusa565 19 күн бұрын
Nagarjuna is a money minded fellow. He is the supporter of KCR & Jagan. Hydra should be appreciated.
@TG-govtstud-job-update2024
@TG-govtstud-job-update2024 19 күн бұрын
Hydra doing good 👍
@ramesht4571
@ramesht4571 19 күн бұрын
రఘు గారు గత కెసిఆర్ గవర్నమెంట్ చెంగిచెర్ల లో 1000 ఎకరాలు ఫారెస్ట్ భూమి అక్కినేని నాగార్జున కి 100 ఇయర్స్ కి లీజుకు ఇచ్చారు ఆ లీజు విషయము ఇప్పటి ప్రభుత్వం పునర్ సమీక్షించాలి
@kurumoorthyvemula8491
@kurumoorthyvemula8491 19 күн бұрын
Super Raghu bayya😂
@mary5207
@mary5207 19 күн бұрын
Hyd great job keepit up
@SrinuSajja-m2o
@SrinuSajja-m2o 19 күн бұрын
అసలు బడాబడా నేను పెద్ద పెద్ద చేతకాదు నాగార్జున లేకపోతే ఏమీ లేదు
@annaka143
@annaka143 18 күн бұрын
మన అందరి సపోర్ట్ ఉంటాది... అందరి కబ్జా కట్టడాలు కూల్చుడే జై తెలంగాణ జై ప్రజలు
@srikanthbantu5778
@srikanthbantu5778 19 күн бұрын
Good 👍
@bandarimahesh2557
@bandarimahesh2557 18 күн бұрын
న సపోర్ట్. సి. యం. గారికి👍💯
@user-oo5ve5qy2h
@user-oo5ve5qy2h 19 күн бұрын
Super 💯
@KSV3692
@KSV3692 19 күн бұрын
రఘు అన్నయ్యా... నాగార్జున గారు కబ్జా చేసాడు అనేది తప్పు. అది గతంలో ఎవడో కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఇతను వాడి దగ్గర్నుండి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. ఇప్పుడు అడగడం కాదు. అప్పుడు వాడికి ఎవరు రిజిస్ట్రేషన్ చేసారో ముందు వాడికి వేయాలి శిక్ష. 15సంవత్సరాలనుండి ప్రభుత్వానికి అన్నిరకాల టాక్సీ లు కడుతున్నాడా? లేదా? అతను కట్టే టాక్సీ లో నువ్వుకూడా బ్రతుకుతున్నావ్ అన్నయ్యా... మాట్లాడేముందు కొంచెం మంచిగా మాట్లాడు. కోర్టు ఆర్డర్ రాకముందు నువ్వు ఎలా యాక్షన్ తీసుకుంటావ్. అంతా నీ ఇష్టమేనా....? హైడ్రా చేసేపని అద్భుతం. కానీ మీరు మాట్లాడే భాష తప్పు. పదిహేను ఏండ్ల నుండి హైదరాబాద్ లో లేవా? నీకు hyd మీద కనౌలెడ్జి లేదా? ఇన్నిరోజులు నువ్వు నీ జర్నలిజన్ని దేనికోసం ఉపయోగించావ్. మీరు ఎందుకు 15 సంవత్సరాలనుండి మాట్లాడలేదు.?
@pmrpagadala9017
@pmrpagadala9017 19 күн бұрын
Super
@kanugusrinivas5601
@kanugusrinivas5601 19 күн бұрын
జీరో నాగార్జునకి కొద్దిగా కూడా సిగ్గు లేదు
@karanraj3853
@karanraj3853 19 күн бұрын
Good job 👍👍
@srinivasareddybandi6851
@srinivasareddybandi6851 18 күн бұрын
నాగార్జున ఇన్ని రోజులు వసూలు చేసిన rent కూడా రాబట్టి జైల్లో వేయాలి.
@venkataparamesh5427
@venkataparamesh5427 19 күн бұрын
I support HYDRA❤
@AbhilashGoud958
@AbhilashGoud958 17 күн бұрын
నేను BRS కార్యకర్తగా KTR అభిమానిగా చెబుతున్న, REVANTH REDDY గారు చానా మంచి పని చేస్తున్నారు, దయచేసి ప్రజల మీకు నా రెండు చేతులు జోడించి పాదాభి వందనం చేస్తున్న,ఇట్టి హైడ్రా కి అందరం మద్దతు తెలుపాలి. హైదరాబాద్ లో వర్షం పడినప్పుడు నా కళ్లారా ఒక బాధ కరమైన సంఘటన చూసిన దయచేసి అలంటి సంఘటనలు మల్లి తిరిగి పునరావృతం కావద్దు. మనo అనుభవించిన ఇబ్బందులు మన పిల్లల కి రిపీట్ కావద్దు.
@seelakrishnamurthy2829
@seelakrishnamurthy2829 19 күн бұрын
రామోజీరావు స్టూడియో కూడా కలుస్తానన్నాడు శేఖర్ రావు అది కూడా విరమించుకున్నాడు మామూలు దండుకున్నారు అన్ని మూసుకొని కూర్చున్నాడు ఇప్పుడు రామోజీరావు స్టూడియో ని కూడా కూల్చాల్సిన సమయం ఆసన్నమైంది తను కూడా కొనుక్కున్నది 25% 75% కబ్జా
@shankarreddy1508
@shankarreddy1508 18 күн бұрын
నాగార్జున కు నిజంగా సిగ్గు లేదు.ఇది సినిమా కాదు,biggboss కాదు. అన్నపూర్ణ స్టూడియో ప్రభుత్వానిది.
@saikiranff8351
@saikiranff8351 19 күн бұрын
Good discussion cm
@VijayManaka
@VijayManaka 19 күн бұрын
Very good revanth Anna
@THINKING30
@THINKING30 19 күн бұрын
రామోజీ ఫిల్మ్ సిటీ సంగతేంది..
@neelarapun762
@neelarapun762 19 күн бұрын
Complete ga runamafi matter ni divert chesaru
@chandrasekharsoma7561
@chandrasekharsoma7561 19 күн бұрын
Let Hyderabad people and entire Telangana people support HYDRA. Poor people are suffering
@venkateswararaoyalavarthi8231
@venkateswararaoyalavarthi8231 19 күн бұрын
రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 11 МЛН
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 43 МЛН
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 8 МЛН
Apple peeling hack @scottsreality
00:37
_vector_
Рет қаралды 123 МЛН
NTV Telugu News LIVE | Ntv Telugu Live
NTV Telugu
Рет қаралды 5 М.
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 11 МЛН