మహేందర్ గారు నిజాన్ని బయటికి తీయాలని మీ ఆలోచనలకు హ్యాట్సాఫ్ మీలా అందరూ ఆలోచించగలిగితే మన దేశం శాంతియుతంగా స్వేచ్ఛ సమానత్వాల తో తులతూగు తుంది
@premanandsavara386424 күн бұрын
Langoty baba dichiki dichiki
@Prasad.P-m1x26 күн бұрын
Signature studio దమ్ముంటే ఈ రాధమనోహర్ దాసుకు సాంబ శివరావు కీ debate పెట్టండి......
@behappy289125 күн бұрын
RMD 🐯
@veeruyt461423 күн бұрын
@@behappy2891 dog
@jawaharv69222 күн бұрын
కరెక్ట్ డిమాండ్
@santhoshpadamuthum22 күн бұрын
సాంబన్నతో ఎందుకు బ్రో, దాసు గారికి నరకం పాస్ ఇప్పిస్తాడు.
@KiranKumar-lw5tp19 күн бұрын
అన్నా దాస్ కి అంత సీన్ లేదన్న లేకపోతే ఎందుకు దాక్కుంటాడు దాస్ కి అంత దమ్ము లేదు అడిగింది ఒకటైతే చెప్పే సమాధానం ఒకటి దాస్ కి ముఖాముఖిగా మాట్లాడే దమ్ము లేదు అమాయకుల దగ్గర వంకరగా మాట్లాడమంటే వెనకాల ఎదవలు వేసుకుని రెడీ అయిపోతాడు ఇన్ని సంవత్సరాల ఏరోజైనా డిబేట్ కూర్చునే అంత దమ్ముందా దాస్ కి
@pradeepkumarbdp23 күн бұрын
Nice explanation sambhasiva rao garu
@parameshm888518 күн бұрын
Super 👌 సాంబ sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ebalu183216 күн бұрын
Great samba Siva Rao garu explained for all books very well
@Ashok-198728 күн бұрын
ధర్మానికి విరుద్ధంగా కామం ( sex ) ఉండకూడదు అని ఉంది అన్నావుగా .... దాసు... మరి ఇతరుల భార్యలతో సెక్స్ చేయడం ధర్మమా???? అది కూడా దేవుళ్ళు అనబడే వారు... ఇతరుల భార్యలను వశీకరణం చేసుకొని మోసంతో sex చేయడమే నిజమైన ధర్మం అనుకుంటా కథా???? మినిమం కామన్ సెన్స్ ఉండాలి... చెప్పినోడికి వినేటోడికి....
@suvarnalakshmisiriki52128 күн бұрын
కరెక్ట్, అది చెప్పిన అర గుండు వాడికి మినిమం commonsence లేదు. పురాణాల లో లేని చెత్త అంతా ఏదో చెత్త pdf లు చూసి చదువుతున్నాడు.
@behappy289125 күн бұрын
A 😢 shok kechedhi 🤣 batch😂
@RaviPrasad-v5v25 күн бұрын
@@behappy2891 dichiki dichiki be happy 🤣🤣🤣🤣
@anilsanatan962024 күн бұрын
మరి కూతులతో పిన తల్లులతో వదినతో కోడలితో దగ్గరుండి sex చేయించి వీర్యం అందులో పోతుందో లేదో చూసే వాడ్ని పోకపోతే చంపేసే వాడ్ని దేవుడు అంటారా .
@srinuk516424 күн бұрын
Aadhe dharmam anna😂😂😂
@talrugopalgopal1622 күн бұрын
సార్ మీరే క్రీస్తును నమ్మమని ప్రకటిస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్
@PSathya-co1pu25 күн бұрын
Great sambasiva garu well explained all glory to Jesus one and only god Jesus
@JANGOLAESWARANNA-ev8zt23 күн бұрын
రాధ తల, తోక లేని తిక్క తిక్క మాటలు చెప్పుతూ జోక్ చేస్తున్నాడు.
@kashaboinadileep290619 күн бұрын
బాగా చెప్పినవ్ అన్న
@EdelliSampathkumar28 күн бұрын
సాంబశివరావు గారు చెప్పినట్టు క్లియర్గా ఎవరు చెప్పలేదు 👌👌
@laxminarayanabhattdhavala895928 күн бұрын
వాడొక వెధవ
@venkatkrishnasatish622827 күн бұрын
వాడికి తెలుగు సరిగా అర్థం కాలేదు ఇంకా వాడు చెప్పేది ఏమిటి
@kalyanjohncena891025 күн бұрын
Nuvvu oka murkudivi neeku ardam avvalenappudu noru musukuni vundu@@venkatkrishnasatish6228
@ElthuriRavi25 күн бұрын
Murkulu nijam nu oppukoru@@venkatkrishnasatish6228
మా అమ్మమ్మ ఒక మాట చెప్తూ ఉండేది నెత్తిమీద బొచ్చు లైన్ లోనైనా నమ్మొచ్చు గాని నెత్తి మీద నామాలు ఉన్న వాడిని అసలు నమ్మకూడదు
@VibhaLeafForWord24 күн бұрын
❤❤❤❤❤❤
@sksbtrust22 күн бұрын
ముందు మీ అమ్మమ్మ ని నమ్మకు … నిజంగా మీ అమ్మ అమ్మమ్మకే పుట్టిందో లేదో ..నెత్తి మీద నామాలు పెట్టుకున్నవాడికి పుట్టి ఉంటుంది .. పాపం మీ అమ్మమ్మ మోసపోయి ఉంటుంది … 😂
@anandkumarakula804422 күн бұрын
@sksbtrust బ్రదర్ ఎర్రి పుష్పం మనం ఏదైనా నమ్మితే అది క్లారిటీగా ఉందో లేదో ఒకటికి పది సార్లు ఆలోచించాలి ఒక షర్ట్ కొన్న ఒక వాచ్ కొన్న ఇంకా ఏదైనా కొంటే ఒకటికి పది సార్లు ఆలోచించి మంచిదా కాదా అది మంచి బ్రాండ్ ఆ కాదా అని ఆలోచిస్తాం రేయ్ దేవుడు విషయంలో ఎందుకని ఆలోచించి మాట్లాడం సాంబశివరావు గారు అంత క్లారిటీ గా వివరించి చెబుతున్న ఇంకా సంకలు గుద్దు కొంటారు ఏంట్రా అది సనాతన ధర్మం లక్షల సంవత్సరాలు ధర్మం ఇదే అదే అని మనుషులు కడుపులో నుంచి కొండలు చెట్లు జంతువులు రావడం ఏంట్రా సుంట మరి ఇంత గుడ్డి బతికి అయితే ఎలారా బాబు ఇంకోసారి సాంబశివరావు గార్ని ఇంటర్వ్యూ పిలవకండి మన కంపు అంతా బయట పెడతారు మీ రా whatsapp యూనివర్సిటీ నమ్మినంత కాలం మీ బ్రతుకులు మారావ్ మనం జనరల్ గా మాట్లాడుకుంటే బైబిల్లో 10 శాతం తప్పులు ఉన్నాయి అనుకున్నాం అనుకో ఇంక మీరు మన పురాణాల గురించి చెప్పనవసరం లేదు గాని సాంబశివరావు గారి మాటలు తెలిసిపోయింది ఒకసారి బయట ఉన్న కంట్రీస్ గురించి ఆలోచిస్తే మనం ఎంత డెవలప్ అయ్యామో మనకు తెలుస్తుంది మన ఒక్క విషయం బాగా డెవలప్ అయ్యాను మతాల మధ్య చిచ్చు పెట్టడానికి పేదల సొమ్ము దోచుకుని తినడానికి జైశ్రీరామ్ జైశ్రీరామ్ అనడానికి తప్ప దీంట్లో ఉన్న మన ఇండియా అభివృద్ధి లేదు దేశంలో చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధిల వరకు ఎన్నో మానభంగాలు హత్యలు జరుగుతున్నాయి మన ఆంధ్రాలో మరీ ఎక్కువగా జరుగుతున్నాయి మరి ఏం పీకుతున్నారు రా ఎందుకంటే మనం దేవునికి ఇద్దరు ముగ్గురు పది వేలు పదివేల మంది 20 వేల మంది ఉంచుకుని చరిత్ర మనది అందుకే మనం ప్రతిదీ వెనకేసుకు వస్తాం ముందు మా అమ్మమ్మ గురించి కాదు గాని నీ ఇల్లు గురించి ఆలోచించు నువ్వు ఎలాగో గుడిలో మెల్లగా బతుకుతున్నావా నీ పిల్లలకు మంచి జ్ఞానంగా బ్రతికించు గాడ్ బ్లెస్స్ యు చిల్డ్రన్స్
@facts599121 күн бұрын
😂@@sksbtrust
@facts599121 күн бұрын
@@sksbtrust😂
@కల్వరికొండస్వస్థతప్రార్ధనమంది28 күн бұрын
ఆ ఊరిలో ఒక ఎస్సీ అతను పొలానికి వెళ్లి ఇంటికి వస్తుండగా అతడు కళ్ళు తిరిగి అక్కడే పక్కన ఉన్నట్టువంటి బ్రాహ్మణుడు ఇంటి ముందు అరుగు మీద కూర్చున్నాడని భయంకరంగా కొట్టారు బ్రాహ్మణుడైన వైశ్యుడైన ఏ కులము వాడైనా దేవుని దృష్టిలో మనిషి
@rak046828 күн бұрын
areey Donga Lanja.. inka enni rojulu ra ee fake msgs petti mosalau cheddamani. Annam ey kada tinedi, kaneesam nuvu nammukuna ne Devuniki ayina Nijayitiga bratakara luchha
@mikeravi307027 күн бұрын
Where did incident happen. Please post the name and year.
@pratapreddy20127 күн бұрын
evado okadu waste gadu ekkado adi jarigindo ledo deniki jarigindo teliyani kalpita stories cheppi amayaka janalni mosam chesi convert chese vedava pastarlu sigguleni pastarlu.. meeremo catholics,Protestant,orthodox ani boldanni castela tho kottukovachu kani brahmins and sc ani mammalni divide chestaru? chettana dash gallu anni musukoni koorchondi
@bandisiva495127 күн бұрын
విష్ణు భగవద్గీతలో చెప్తున్నాడు ఏమని చెప్పారంటే కుక్కని ఏనుగుని కుక్క మాంసం తిన్న చండాలుడు ని సమదృష్టితో చూసినవాడు నాకు ఇష్టం అని చెప్పాడు కష్ట పరమాత్ముడు బ్రాహ్మణుడు అంటే కృష్ణుడు చెప్పేలా ఉండేవాడు బ్రాహ్మణుడు హరే కృష్ణ
@SoubhagyaLakshmiChivakula23 күн бұрын
Aa Kalam eppudo poeidi.
@mb.ashkenazdth692526 күн бұрын
సృష్టికర్త ఒక్కడే ఆయనే మహ కృప గల దేవుడు యేసు క్రీస్తు
@srinuk516424 күн бұрын
Super sambashiva garu great knowledge...
@king4ever011528 күн бұрын
I really appreciate the Anchor for quietly listening and then questioning👏👏👏
@jayarajunattala2748Күн бұрын
ఇప్పుడు ఈ పదాన్ని చూస్తే బ్రహ్మ దేవుడు కాదు మానవుడే అని అర్థమైంది
@manintranna.329125 күн бұрын
సాంబన్న గారు విశ్లేషణ చాలా బాగా చేసారు
@behappy289125 күн бұрын
Chicken 🐔 shop owner sambi gadu
@yvkumar626716 күн бұрын
Sambasivarao garu....you are good sir
@thaneshvamsi6926 күн бұрын
Jesus 🙏
@09595bob28 күн бұрын
డిచికి గాడు పశువు సమేనా 😊😅 వాడికి ధర్మం అంటే తెలీదు 😅😅😅
@behappy289125 күн бұрын
🐏 అవునా గొర్రె 😁 కిచిడి బహు వీర్య పుత్ర🤣
@RaviPrasad-v5v25 күн бұрын
@@behappy2891 🐃dichiki govvumuthapu putra 🤣🤣🤣🤣
@maheeinvest25 күн бұрын
@@RaviPrasad-v5v Ravi ane peru bible lo unda?
@RaviPrasad-v5v25 күн бұрын
@maheeinvest nik brain undha?
@maheeinvest25 күн бұрын
@ neekubda yesupadam?
@AnilKumartalluri29 күн бұрын
Samba shiva Rao has a good knowledge
@srinivaskoduri241225 күн бұрын
Nee moham
@satwik632825 күн бұрын
👍👍👍
@karlaguntanagaraju380224 күн бұрын
Vaadi bonda
@hemanthmellacharavu18 күн бұрын
Vadi bonda vadi bole vadiki telugu chadavadam kuda radu budhi leni pichi vedhava vadu sambi gadu. Chi chi
ఏమన్నా బుద్ధి,జ్ఞానం ఉన్న మనుషులు ఆలోచించాలి... ఆనాటినుండే ఈ కపటనాటకం చాలా పెద్ద యెత్తున మొహరింపచేసారు,అతి పెద్ద గూడు పుటాని ఇది...బ్రహ్మ... తలనుండి,భుజాల నుండి,తొడల నుండి,పాదాల నుండి మనుషులు పుట్టడం ఏమిటీ...మగవాడైన బ్రహ్మ సరస్వతిని కనడం ఏమిటీ...తిరిగి భార్యగా చేసుకోవడం ఏమిటీ... మడిసన్నాక ఊరికే తిని తొంగుంటే ఏటుంటాది,కూసింత తర్కం, శోధన, విశ్లేషణ, రుజువులు, సాక్ష్యాలు అవసరం లేదా...సాధ్యమా,అసాధ్యామా అనే జ్ఞానమే లేకుండా పోతే అసలు మనుషులేనా...మనుషులకు మానవత్వం ఉన్నంక దేవుల్లతో పనేమిటీ,భూమ్మీద పుట్టిన,పుడుతున్న,పుట్టే వాళ్ళందరూ మనుషులే...దేవుళ్ళంటూ ఉండరు, అసలు దేవుళ్ళని తయారు చేసింది మనుషులే...దేవుళ్ళు మనుషులని తయారు చేయలేదు...
@vijayl937129 күн бұрын
😂🤣👍🏻🫵🏻👏🏻👏🏻
@JohnsureshRajeti29 күн бұрын
🎉🎉🎉🎉
@arrao63329 күн бұрын
మరే చనిపోయిన వారు తిరిగి లేవడం ఏమిటి? కన్యకు కొడుకు పుట్టడం ఏంటి? నీటి మీద నడవడం ఏంటి? అసంఖ్యాకంగా రొట్టెలు పుట్టించడం ఏంటి? గుహలో స్వరం వినిపించడం ఏమిటి? ఇవన్నీ కూడా ఆలోచించాలి.
ఈ రాధ గాడ్ని నమ్మితే మాత్రం.చివరికి వాడు పాటలు పాడుకొంటున్నట్లు పోయాం మోసం అంటూ పాడుకోవాలి.
@lakshmikarumuri685028 күн бұрын
సాంబశివరావు గారు నా కళ్ళు తెరిపించారు
@gayathri775827 күн бұрын
Aithe guddodive inka
@behappy289125 күн бұрын
ముక్కు 😂చెవులు😅 ఎవడు తెరిపించాడు
@1000giri23 күн бұрын
@@behappy2891 super bro
@a.ittelugutraderpropradeep264916 күн бұрын
@@behappy2891ni పెళ్ళాం రా...first night కూడా చూపించింది...... ఎర్రిపుకు మాటలు ఆపు నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పాలి...
@DailyDosewithquotes15 күн бұрын
God help you brother
@venkateshwarluchirukonda384027 күн бұрын
Super. Sir. Jai. SRI Ram. Meeru. Cheppindhi. 100% Correct.
@dvrao10524 күн бұрын
Exlent sir
@charles4985429 күн бұрын
సాంబాన్న ఎదురు గా ఎవ్వరు debate చెయ్యటానికి సహశించరు
@bandisiva495127 күн бұрын
😢 ఒక్కసారి సాంబశివరావు గారి కరుణాకర్ తో డిబేట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది ఎవడు తెలివితేటలు ఎంతని
@charles4985427 күн бұрын
@bandisiva4951 కరుణాకర్ గాడు ఎప్పుడో సాంబాన్న ని చూసి పరిగెతాడు videos చూడండి
@charles4985427 күн бұрын
@bandisiva4951 Actual గా Signature studio లొ KR TV లొ debate పెట్టాల్సింది కరుణాకర్ ఒప్పుకోలేదు
@anasurisrinivas770027 күн бұрын
బ్రిటీష్ వాళ్లకు పుట్టిన గొర్రెలు. వెళ్లి పొండ్రి రా
@MusshaveerBasha12 күн бұрын
❤ యస్.
@laxmandasari314628 күн бұрын
Samba sivudu superb ga correct ga cheppadu
@behappy289125 күн бұрын
Da ,🐏sari koja😁 papi lux man😂
@jadathimothi698228 күн бұрын
రాధా మేడం చెప్పిన విషయంలో నెయ్యి కి బదులు పియ్యి వేసి స్వీకరిస్తే మరి మాధుర్యంగా ఉంటది
@behappy289125 күн бұрын
రోజు తింటారు గా బ్రిటిష్ వాడిది పియా జాడ తూ మొత్తి😂
@VINAYKUMAR-ji3cc28 күн бұрын
అఖండ భారత దేశంలో అందరు హిందువులు అయితే కులం అవసరం లేదు.మనం చుట్టరికం చేయాలి!!!!
@venkatdeepu413822 күн бұрын
asalu kulam Ala putendo meku thelusa kulam Ala putendo exam pul oka porson electrion anukundam enko porson Flomber enko porson painter enko porson cleacer Ela Avare work vala chesukuntunaru . Mare oka porson evanni Thane chesukuntada chesukogalada ledu kada alage poorvam pranalu thalo okaru palana work chesevalu exam kattelu kottadam kundalu cheyadam .battalu pindadam .battalu kuttadam .hair cutting cheyadam etc Ela chala rakaluga panulu undevi apatlo pranalu okokokaru thalo work chesukuntu bathike valu ala kulala perulu vachai
@venkatdeepu413822 күн бұрын
Mana poorvikulu Adaina chestha Dane vanaka marmam untade
@ravididde676528 күн бұрын
నేను ఈ మధ్యనే ఒక వీడియో చూసాను సీతా దేవిని రావణుడు జుట్టు పట్టుకొని తీసుకు వెళ్ళాడు కదా మరి రావణుడికి ఒక శాపం ఉంది కదా రావణుడు ఏ స్త్రీ ని పట్టుకున్న తల వెయ్యి ముక్కలు అయిపోద్ది అని అప్పుడు విడిని అడిగితే అది నాకు తెలీదు మనకన్నా పెద్దలు గరికపాటి గారిని అడిగి తెలుసుకుందాం అని అక్కడి నుండి పోయాడు
@BhavaniM-t8p28 күн бұрын
Video chusi kadu grandma lo chadivi matladu.ravanudu sitha needani kuda thakalevadu.seethani juttu Patti kadu bumini pekilinchukuni thisukuni velthadu
మహేంద్ర గారు కండ పట్టిన మంచి అమ్మాయి ఉంటే రాధా దగ్గరకు పంపించండి వందమంది పిల్లలు కనాలి, రాధా రియల్ క్యారెక్టర్ డిచికి డిచికి😂😂
@Dev_Vijaya25 күн бұрын
నీ ఇంట్లో ఆడొల్లకు బాగా కండ పట్టి ఉంది రా సుద్ద .. మొన్న డబ్బుఅవసరం ఉందని నా దగ్గరకు 10000/- ఇచ్చి బాగా మింగాను. భలే ఉన్నారే మీ ఆడోల్లు 😂
@behappy289125 күн бұрын
మీ మమ్మీ కిచిడీ 😂 RMD 🐯 Mee dadi
@RaviPrasad-v5v25 күн бұрын
@@behappy2891 dichiki gadu mee mamini😳papam mi mammi
@behappy289124 күн бұрын
రవి ప్ర sad 😭 బహు వీర్య స్కలనం తో నీవు బ్రిటిష్ బ్రీడ్,మీ మమ్మీ kechedi.తో డేచికి 100 మంది కన్ఫర్మ్
@BurlaLatha22 күн бұрын
నాయనా నీవు మంచి పని ఒత్తిడిలో ఉంచినపుడు, మంచి అందంగా ఉన్న అమ్మాయి రమ్మన్నా ఆ యోనిలో నీకు నీ బాస్ కనబడి ఇక్కడేమి చూస్తున్నావు ముందు పని చూడు అంటాడు. అందుకే టెన్షన్ లో ఉండేవారికి అంగం స్ధంభన సమస్యలు. కోరిక కింద పుట్టిందా మీద పుట్టిందా అంటే మనసులోనే ముందు పుట్టాలి తరువాతే కింద పెరిగేది. ఇక సత్య యుగం త్రేతా యుగకాలంలో తీసుకుంటే సత్య హరిశ్చంద్రుడు శీల పరిక్ష (శీలం అంటే మీరనుకునే శీలం కాదు ఆయన సత్య గుణ పరిక్ష లో) విశ్వామిత్రుడు వారు తన మానస పుత్రిక నుండి వివాహం చేసుకోవాలని ఆదేశించినపుడు వివాహం కేవలం సంతానం కోసమే కాని కామ కోరికలు నిరంతరం తీర్చుకోవడానికి కాదు అని అంటారు.
@nareshbabu270228 күн бұрын
సాంబ అన్న the గ్రేట్..
@premkumardarla273029 күн бұрын
Waiting for full video
@JohnsonYadlapalli29 күн бұрын
Rmdas నీ కులం దాచకుండా కరెక్ట్ గా చెప్పు. ఎందుకంటె నీకులం నాకు తెలుసు.
@vijayabharathi307726 күн бұрын
S
@behappy289125 күн бұрын
Yadipalli 😂 jo hn son
@kashaboinadileep290619 күн бұрын
అన్న ఏ కులం దాసు గారిది
@JohnsonYadlapalli19 күн бұрын
Sc
@behappy289119 күн бұрын
Johnson and johnson 🧼 soap😁🐏
@vijayraghavapulasani6828 күн бұрын
Jai shree Ram , good spiritual discourse by Radha Manohar swamiji, I am not a Brahmin however I respect brahmins very much as like other communities also because with out Brahmins Vedas would have become a rare commodity they have preserved this for pious people not for evil forces who question on the lines of secularism for converting Hindus to their community
@salmondommeti616526 күн бұрын
What about those things mentioned in the puranaras. How can we think and worship such characters as God.
@prabhakar70224 күн бұрын
ఇక్కడ ఒక లాజిక్ మర్చిపోకండి. (యేసు క్రీస్తు నన్ను నమ్మితే పరలోకం, నన్ను నమ్మకపోతే నరకం అన్నాడు కచ్చితంగా, కృష్ణుడు అలా అనలేదు నన్ను నమ్మినా నమ్మకపోయినా నువ్వు నరకానికి పోవు అనే బెదిరింపులు లేవు) "అని రాధా మనోహర్ దాస్ గారు అంటున్నారు అయితే నేను కృష్ణుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నాకైతే నరకం లేదు అన్నమాట. అయితే నేను ఈ సృష్టిలో ఎవర్నైనా నమ్మొచ్చు అంటారు. అయితే క్రీస్తును నమ్ముత అతని సూచనలు శాంతియుతంగా ఉన్నాయి
Adi suvvar tha kaaduraa savaartharaa gaalnaako,,,,,,,,,
@solomonraj586629 күн бұрын
కామ,క్రోధ మోహ లోభ మద మాత్సర్యము లకు లోనయ్యే వాళ్ళు మానవ మాతృలే దేవుళ్ళు కాదు, ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపము వలన వచ్చు జీతం మరణము , ఆదికాండము 2:17 దేవుడు (ఆదాము )నరుని తో నిశ్చయముగా నీవు మరణమొందెదవు అన్నాడు అది దేవుని శాసనం, దేవుని శాసనాన్ని దేవుడే రద్దు చేయాలంటే మానవాళి అందరి కొరకు తానే మరణమొంది తిరిగి లేవాలి అది దేవుని నీతి, హెబ్రి 9: 15,16,17 మానవాళి అందరి పాపాల కోసం మరణ శాసనం వ్రాసిన పాపము లేని పరిశుధ్ధ దేవుడు బలియాగం చేసి మరణించి సమాధి చేయబడి తాను చెప్పినట్లే మూడవ దినాన లేచాడు. యేసుక్రీస్తు నందు విశ్వాసముంచి మరణించిన వారు కూడ ప్రభువు రెండవ రాకడ లో తిరిగి లేచెదరు.
@vijayl937129 күн бұрын
🫵🏻👏🏻👏🏻👏🏻
@BoyaVenkatesh-f7m29 күн бұрын
Aapra nee bootubible bagotam
@rainbow941828 күн бұрын
పాపం అంటే ఏమిటి?
@solomonraj586612 күн бұрын
@@rainbow9418 పూర్తిగా చదవ కుండా ప్రశ్న వేస్తే ఎలా ముందు చదవండి 🤔
మహేంద్ర ద్వారా నిజ దేవుడిని తెలుసుకునే అవకాశం ఉంది అనిపిస్తుంది
@rishichintur366623 күн бұрын
Right speech pastor
@Sathyaraj-z2c29 күн бұрын
సాంబన్న మీకు తెలిసినంతగా వాళ్ళ గ్రంధాల గురించి వాళ్ళకే తెలియదు. తెలియక పోయినా తెలిసినట్లు మేకపోతు గాంభీర్యం ఒలికిస్తారు. ముఖ్యంగా ఆ గుండు పిలకోనికి వాని గ్రంధాల గురించి ఓనమాలు కూడా తెలియవు.
@Matrixclips1129 күн бұрын
If bible is right... earth is flat.. if earth is round bible is wrong
@Sathyaraj-z2c29 күн бұрын
@@Matrixclips11 భూమి ఫ్లాట్ గా ఉందని బైబిల్లో ఎక్కడుందో చూపించు.మీ గ్రంధాల్లోనే అటువంటి చెత్త రాతలు. బైబిల్లో ఏముందో ఒకసారి చూచి మాట్లాడు.యోబు గ్రంధములో 37:12-13 వచనాలు చదువు. అక్కడ భూగోళం అని వ్రాసి వుంది. చూడు.
@srinivask248529 күн бұрын
మేం గ్రంథాల కంటే, మా తర్కం, ప్రస్తుత నైతిక, సామాజిక విలువలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. ఎవరో, ఎప్పుడో ఎక్కడో ఏదో పరిస్థితుల్లో, ఏదో ఉద్దేశించి రాసిన పుస్తకాల్లో ప్రతీదీ నిజమని వాదించే మూర్ఖత్వం లేదు. అందుకే మేము ఎవరితోనైనా సఖ్యంగా ఉండగలం. క్రిస్టియానిటీ, ఇస్లాం ఈ రెండిటికీ వాళ్ళు తప్ప ఇంకొకళ్ళ విశ్వాసం మీద గౌరవం, మర్యాద ఇవ్వడం తెలీదు. ప్రపంచం లో ఎప్పటికీ అందరూ ఒకే మతం/విశ్వాసం కలిగి ఉండరు- అది అసంభవం. ఈ జ్ఞానం కలిగి philosophical view అభివృద్ధి చేసుకుంటే సమాజాలు ప్రశాంతంగా ఉంటాయి.
@Sathyaraj-z2c28 күн бұрын
@@srinivask2485 కవరింగు బాగుంది.
@srinivask248528 күн бұрын
@@Sathyaraj-z2cఅంత కంటే ఇంకేం అనగలరు? మీ జనాలకి అంత కంటే deep గా honest గా analyze చేసే scene లేదు కదా.
@mariyaraju313528 күн бұрын
Good information ❤
@bonelanageswarrao372328 күн бұрын
Praise the lord Samba brother
@behappy289125 күн бұрын
Raise the road.😂 Sambi ara gundu😂
@mamatasudha46454 күн бұрын
Sambha Siva garu great 💯 correct🙏🙏🙏 me interview lo memu chala telusukunnam andi chala nerchukunnam prathi vokkaru satyanni thelusukovali ye papam cheyani vadu matrame nizamyna devudu Jesus matrame nizamyna devudu 🙏🙏🙏
@princeprasad634129 күн бұрын
Radha manohar das gari Knowledge unmatcheable asal🙏🔥🔥🔥🔥
ఎప్పుడో చెప్పారు స్వామి వివేకానంద స్వామి వారు ఒక హిందువు తాను తన ధర్మం మరచి వేరే మతం మారితే దేశంలో ఒక శత్రువు తయారవుతారు అని .ఆ పెద్ద మనిషి చాలా (చరిత్ర మీద)పరిశోధనలు చేశారు అని చెప్పారు.కానీ కనీస పరిజ్ఞానం కూడా లేకుండా సతీసహగమనం, బాల్య వివాహాల గురించి మాట్లాడుతూ వారి అజ్ఞానాన్ని బయటపెట్టారు
@Yuvi17v29 күн бұрын
నువ్వు వివేకానంద కంటే గొప్పా??
@hihoney560928 күн бұрын
@@క్రిష్ణకుమార్-చ9దమీరు మంచి మాటలు చదవరా లేక కనిపించలేద.
@rankidimahesh983528 күн бұрын
Reference or book name cheppagalaru brother
@Bro.G.Sajeevaraju28 күн бұрын
Reference petti chat cheyandi sir.. Ayana reference chubistunnadu kadaaa...
@madhusudhanbariki868717 күн бұрын
@@క్రిష్ణకుమార్-చ9ద whats app university అయ్యుంటది😅
@krupakarkrupakar962113 күн бұрын
❤❤❤
@slganeshp966727 күн бұрын
Radha Manohar has to give the answer he has such a knowledge on vedas etc..
@rokkam555511 күн бұрын
That is a good reply to Christian sheep.
@GollawilsonDavidRaju29 күн бұрын
Let we respect all religions-- all religious people. Humans are important, but not religions.
@Matrixclips1129 күн бұрын
If the religion itself is wrong the people who follows it becomes wrong peopke
@Matrixclips1126 күн бұрын
@@salmondommeti6165 just like yehova
@salmondommeti61658 күн бұрын
@@Matrixclips11 So why following a religion ?.
@tvramana30624 күн бұрын
మనిషి దేవుడు ని creat చేశాడు, తర్వాత దేవుడే మనిషిని creat చేశాడని మనము నమ్ముతున్నము🎉🎉. ఓం నమో వేంకటేశాయ 🎉🎉
@chinnimarpukosamcmk960226 күн бұрын
జన్మనా జాయతే శూద్రః కర్మనా జాయతే ద్విజః వేద జ్ఞానేశు విప్రాణాం బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణః..అనేది ఋగ్వేదం లో ఉంది.
@RaviSar-ro1nu28 күн бұрын
❤
@SivaSankar-zl2bo28 күн бұрын
వీడివర్రా సినిమాలు గురించి చెబుతాడు.. సినిమాలు మనుషులు చేసారా దేవుడు చేసారా?? వాళ్ళు అడిగింది కవర్ చెయ్యడానికి పద్యాలు పాడతాడు.. ఖర్మ ఇటువంటి బిచ్చగాళ్ళను ఇంటర్వ్యూ చూస్తున్నందుకు 😢😢
@karlaguntanagaraju380224 күн бұрын
Arey bevaarse
@karlaguntanagaraju380224 күн бұрын
Arey bevaarse
@kishanrao839025 күн бұрын
Sambasivarao is modest, accommodative and humble. Good video.
@k.sundarsundar28628 күн бұрын
రాధా మనోహర్ దాస్ ఇంగ్లీష్ మధ్య మధ్యలో మాట్లాడుతున్నావ్ నువ్వు ఏమైనా ఇంగ్లీష్ వాడికి పుట్టావా
@ushagonianjaneyulugoud302728 күн бұрын
వాడు బేకర్గాడు వెస్ట్ గాడు చెక్కగాడు
@psrajpalla118227 күн бұрын
Putte vuntaadu 😂
@anasurisrinivas770027 күн бұрын
నువ్వు మేరి కి పుట్టావా
@SureshDsv-g2n25 күн бұрын
@@anasurisrinivas7700 నువ్వు ఆవు ఉచ్చకు పుట్టావా
@rameshguraja19829 күн бұрын
సెక్స్ అంటే డిచికి బాబా
@swaranjalimusicals29 күн бұрын
@@rameshguraja198 konja antey toilet son ( honey Johnson) gadu same as yeshu 🤣🤣🤣🤣🤣
@ramakrishnakrishna926829 күн бұрын
Neku teliyada😂😂😂
@charles4985429 күн бұрын
అంటె డిచికి డిచికి 😂😂😂
@vinayvinnu760828 күн бұрын
😂😂😂
@swaranjalimusicals28 күн бұрын
@@rameshguraja198 Christians tho dichiki dichiki neeku baga enjoy cheyyandi meelo okkadu kuda mogadu ledu kadha andharu yesu gadi laga 0.5 antaga 🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@bhaskarmanepalli208426 күн бұрын
రాధా సాంబ అన్నతో డిబేట్ కి రాదా 😅😅😂😂
@pkpk568729 күн бұрын
Upload Full video
@Salar...21 күн бұрын
Samba Siva great speech 🎉🎉🎉
@ShivakrishnaErenty26 күн бұрын
Order of god came into earth or evaluation of religion 1hindhuism 2bhuddism 3jainism 4christianity 5islam
@ShivakrishnaErenty26 күн бұрын
Religion came historical order
@ShivakrishnaErenty26 күн бұрын
Hindhutvam tarvatane Anni matalochayi..Anni matalaku muladharam hindhism
@kalyanjohncena891025 күн бұрын
@@ShivakrishnaErentyneeku burra dobbinattundi....purti video chudu....meedi oka kamam book hindu gay books
@ShivakrishnaErenty25 күн бұрын
@@kalyanjohncena8910 Burra evadikidobbindho telsthndhi oka u tube video chusi Anni namme immature kadhu nenu kani ...kamam gurinchi Western culture loputtina Mee matam vaare cheppali..sambashivarao hindhutavam gurinchi cheppevaatiki eference rasindhi kuda Mee vare..asalu books chadhivitr telstadhi evaro cheppindhi namme nee anta burratakkuva kadhu...
@satwik632825 күн бұрын
@@kalyanjohncena8910😂
@ezrabommidi22723 күн бұрын
దాసుగారు గ్రంధాల్లో ఏముంది అది చెప్పండి సినిమాలు అంటారేంటి మీరా యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదు సోది అంతా చెప్తున్నావ్ నీకు ఏదైనా వస్తేగా చెప్పడానికి ఆ క్రైస్తవుల మీద పడి ఏడవడం తప్ప సాంబశివరావు గారు కరెక్ట్ గా చెప్తున్నారు యాంకర్ గారు సాంబశివరావుకి రాధా గారికి దమ్ముంటే డిబేట్ ఏర్పాటు చేయండి రాధా గారికి సబ్జెక్ట్ ఉంటే వస్తాను అంటాడు ఆయనకు లేకపోతే నేను రాను అంటాడు ఎందుకంటే సాంబశివరావు అంటే భయం ఆయనకు గ్రంథాలలో ఏముందో ఆయనకు తెలుసు రాధా మనోహర్ దాస్ గారికి ఏమి తెలీదు పక్కనోళ్లు భార్యలతో సెక్స్ చేయడమా రాధా గారు మీరు చెప్పేది కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి
@pradeep-anindian672629 күн бұрын
Vyabicharam choyyochu ante devudu. Vadhu ante dayyam😂😂😂 super Andi krishnudu
@Matrixclips1129 күн бұрын
Jesus has two fathers
@pradeep-anindian672629 күн бұрын
@@Matrixclips11 you have no count🤣🤣🤣
@Matrixclips1129 күн бұрын
@@pradeep-anindian6726 pradeep is a sanskrit name which meant "a person who can show enlightenment path to many people"... and i am sure name pradeep is not bible or israel
@pradeep-anindian672629 күн бұрын
@@Matrixclips11 okay brother. Nice to comment
@vijayraju972328 күн бұрын
So you shouldn't use english to communicate. Just use sanskrit always with everyperson in every action@@Matrixclips11
@kittu384029 күн бұрын
Jai sriram
@kavithamahesh877919 күн бұрын
అడ్డo పడితే ఎవరు చూస్తారు అని అడిగితే ""భారతo, రామాయణం, పురాణం "" చెబుతున్నా డు కాని, ఎవరు చేసేది దాట వేస్తున్నా డు,
@philiprao137029 күн бұрын
Wonderful explanation Samba Shiva Rao garu.
@VengalaAnand-w6n20 күн бұрын
శ్లోకాలు ఎవరైనా రాసేస్తారు అది గొప్పతనం కాదు ప్రతిదానికి ఒక ఆధారం చూపించాలి.......
@bikshapathinoone481429 күн бұрын
బ్రహ్మకు కూతురు ఉందన్నప్పుడు... బ్రహ్మకు భార్య కూడా ఉండాలి కదా... బ్రహ్మ గారి జ్ఞానమే సరస్వతి
@anandkumar-nv9yn29 күн бұрын
వీర్యం లోంచి పుట్టింది కూతురే అవుతుంది కధ.. సరస్వతి ని బ్రహ్మ కూతురు డిక్లైర్ చేసింది గ్రంథాలే.
@funstar281228 күн бұрын
ఎవరి వీర్య బలం తో ఏసు పుట్టాడు😂
@Vamsi9941028 күн бұрын
@@funstar2812 Gurram ki puttinoodu Ramudu😅😅😅
@funstar281228 күн бұрын
@@Vamsi99410 aadaram chupinchi matladali, nen kuda ma nanna ni amman dengite Nuvu puttav anta nijam aypodda?. Pichi lanja kodaka em matladutunnavra, udayanne taagimatladutunnava endi gorre na kodaka induke butulu dengedi mimmalni urke kaadu 🤣🤣🐑🐑🐑🐑
@BalakrishnaDagariBalakrishna28 күн бұрын
వీర్యం తో పుట్టడానికి మి హిందూ దేవుళ్ళు అనుకున్నావా సన్నాసి@@funstar2812
@MRRMUSICWORLD28 күн бұрын
Chala manchi ga chepparu sir devulla gurinchi andaru melaaga telusukovali ambedhkar vachhina tarvata bharathadesha talaratha maripoindi jai bheem
@mojeshnilapu318029 күн бұрын
Dichiki Dichiki 😂😂😂
@Matrixclips1129 күн бұрын
Jesus has two fathers
@Sai-msdian28 күн бұрын
@@Matrixclips11hanuman has two father's 😂😂😂
@Sai-msdian28 күн бұрын
@@Matrixclips11hanuman has two father's 😂😂😂
@Matrixclips1128 күн бұрын
@@Sai-msdian show me in the scriptures...
@hihoney560928 күн бұрын
నీ పెళ్ళాం తోనా😅😅డిచికి
@pallepoguraviraju829923 күн бұрын
మనమే స్వయంగా మనం కోరికలను చేయించుకోగలిగితే ఈయన హనీ టాప్ లో ఎలా పడ్డాడో తెలియట్లేదు
@RajkumarByripogu25 күн бұрын
రాధా మనోహర్ దాస్ పెంటోడు వాడికి లెవదండి ! గాడిద గడ్డి తింటది గడ్డపార లెపుకుంటుంది ఎద్దు గడ్డి తింటుంది గడ్డపార లేపుతుంది , శివుడు చెట్టుకు చిరకట్టినా వదలడు , వెంకటేశ్వర సామి పక్కలో ఇద్దరూ లేదా ముగ్గరు ,,బ్రమ్హా కూతురిని వదల్లేదు , దేవుల్లకు మింగాలని ఉంటే మింగలేని వాడు మంగళవారం అంటాడు,,,రాధా లా.......
@AbbuAftabAhmed25 күн бұрын
నువ్వు కేక బ్రో🎉❤
@behappy289124 күн бұрын
@@RajkumarByripogu కిచిడీ బ్రీడ్ బహు వీర్య పుత్ర
@karlaguntanagaraju380224 күн бұрын
Ivannee prakshiptaaluraa akkupakshullaaraa
@karunakaranupoju12 күн бұрын
#sambasivarao can you please let us know the reference link your are reading from ? as per my knowledge the translated text is not what exactly you speak.
@myshow332529 күн бұрын
హహహహ..మీ నాన్న నీకు గొప్పోడు.. మీ నాన్న మంచోడు అయితే ప్రపంచం అంతా మంచోడే అంటుంది. చెడ్డవాడు అయితే చెడ్డోడుఅంటుంది. ఇందులో రాంగ్ ఏం ఉంది.య ర.మ.దా గారు
@anandkoti113425 күн бұрын
Samba jai Ho.
@behappy289125 күн бұрын
అవునా koti 🐒
@rajapm543026 күн бұрын
Jai gurujii jai shree Ram RamRam 🚩🙏🙏🙏🚩❤🇮🇳🇮🇳🇮🇳❤
@rajapm543025 күн бұрын
🚩jai jai sri r 🚩🏹🏹🏹❤🇮🇳🇮🇳🇮🇳❤
@jawaharv69222 күн бұрын
రాధామనోహర్ కు సబ్జెక్ట్ లేదు , సాంబశివరావు కే హిందూ గ్రంథాలమీద పట్టుంది
@aumsreeyogadhamam227729 күн бұрын
Ye charitra chadivaaru ? Book name cheppandi.
@batturamakrishna975229 күн бұрын
డిచికి డిచికి 😂😂
@Matrixclips1129 күн бұрын
Christians copied everything from other religions.. even the god jesus is from JEWS... YEHOVA is a JEW.. chrisitan occupied JEWS god and made it themselv
@BoyaVenkatesh-f7m29 күн бұрын
Meri pookuni ashudhatma buchiki buchiki
@prasadidepalapati369229 күн бұрын
రాదా మనోహర్ వలన మనీ జోన్సన్ పెళ్ళాం కి పిల్లలు పుట్టలేదని బాధగా ఉన్నట్టు వున్నది
@ArjunArjun-lu1bj28 күн бұрын
మీ మాటలు @@BoyaVenkatesh-f7m
@sureshbabugadamsetty428228 күн бұрын
అరే కిరస్థాని ముందు ఆ హిందూ పేరు మార్చుకో మూడు మేకులు అని పెట్టుకో
@YashvanthNeera23 күн бұрын
Guruji me ku nanamskaram
@MamathaRaju-c2i26 күн бұрын
నేడున్న గోవిందుడుకలియుగ దైవం వడ్డీకాసులవాడు ఏడుకొండలవాడేనా గతంలో విష్ణు సెంకచూరుడు రూపములో వెళ్లి అపద్దం చెప్పి బృందా ను రేప్ చేశాడా చివరకు బృంద ఆత్మహత్య చేసుకున్నదా. ఇంత పచ్చి దూర్మార్గుడా వెంకటేశ్వరుడు. అందరు అమాయకంగా వెళ్లి మొక్కుతున్నారా. ఎంత భాధకరం. ఈ విష్ణువే తరువాత రాముడు గాను కృష్ణుడు గాను పూజింపపడుతున్నాడా. చాలా అమాయకమే. ప్రజలు నిజం తెలుసు కోవాల్సిందే. తప్పదు
@nagarajuk680425 күн бұрын
@@MamathaRaju-c2i ఒరేయ్ ఎర్రిపూకూ లంజకొడకా,యేసు కన్య కి పుట్టాడా,
@SrishylamNaganolla16 күн бұрын
సర్ ఇప్పటికీ కూడా మ గ్రామములో ఉంది
@PavanDeshapaka29 күн бұрын
Dichiki Dichiki 😂😂😂😂😂😂😂
@behappy289125 күн бұрын
Pa🚌 van Desha drohe paka😂
@tvramana30624 күн бұрын
Man creat God. 100% fact.
@anandsrobin93205 күн бұрын
డిచ్కి బాబా మాటలన్నీ డొల్ల మాటలె భారత దేశం మొత్తం క్రైస్తవులు గా మారుతుంది అది ఆయన బాద
@Anitha-b1i29 күн бұрын
Praise the lord 🙏🙏
@Matrixclips1129 күн бұрын
Where is lord.. if lord is in statue he is false god
@commanman_8129 күн бұрын
ఐతే దేవుడు ఉన్నాడని అందరూ ఒప్పుకుంటారు. మరి దైవం యొక్క రూపం కోసమే ఈ గొడవంతా ? దేవుడికి రూపం ఉండాలా? ఉంటే ఒక రూపంలోనే ఉండితీరాలా? దైవం నిరాకారుడు కాకూడదా ? పురాణాలను, పవిత్ర గ్రంధాలను విమర్శించటం మాని గౌరవించుకుంటే, ఎంత గొప్పగా ఉంటుంది ? మతం వ్యక్తిగతం. మతం దేవుని చేరే మార్గం. మతాలెన్నో మార్గాలు అన్ని. అన్ని మార్గాలను దేవుని చేర్చుతాయి. ఇలాంటి చర్చలు వృథా. పరమత సహనం అందరికి ఉండాలి.
@karnedevadas674228 күн бұрын
ఈ డిచి కి గాడు కృష్ణష్టమి మీ కి నీళ్లు త్రాగడు, ఆవు ఉచ్చ త్రాగుతాడు హౌలా గాడు.
@sandeepthiruveedula555528 күн бұрын
నువ్వు వాళ్ల ఉచ్చ తాగు
@hihoney560928 күн бұрын
అరే బొకడాగే మీరు క్రిస్మస్ కి గొర్రె ఉచ్చ తాగండి.గుడారాల గుడిసేటి పండుగ చేసుకొండి 😅😅
@suvarnalakshmisiriki52128 күн бұрын
గోవు పంచకం ఔషదాలలో ఎందుకు వాడుతారు? నీకు తెలియకపోతే తెలుసుకో. నీకు తెలియకపోతే అక్కడ విషయం లేదని కాదు. దాని వల్ల మంచి జరిగితే అది కేవలం హిందువులకు మాత్రమే కాదు మనుషులు అందరికీ. హిందూ ధర్మం లో ప్రతీ ది ఒక ఆరోగ్యం సూత్రం, అర్ధ హితo
@chinnu164522 күн бұрын
డిచికి కి ఎక్సపెరియన్స్ అడిగితే లేదని మనసు చంపుకొని చెప్పాడు😂
@akashsurshetty159929 күн бұрын
Kamandhudu dichiki baba
@kannarayudu89175 күн бұрын
Edena sanatanadarmam rada nuoo super ra babu
@vijayasarathig697728 күн бұрын
పాయసం ఏమిటయ్యా దాసు? పాయసం వరి బియ్యంతో చేస్తారు. వరి పంట భారద్దేశానికి 5-6 వేల సంవత్సరాల క్రితం వచ్చింది, యాంగిచే నదీ పరీవాహక ప్రాంతం నుంచి. చక్కెర తయారీ 2, 500 సంవత్సర ప్రాంతంలో ప్రారంభమైంది! రాముడి పాయస కథ త్రేతాయుగం నాటిది. ఆ యుగ కాలం 12 లక్షల సం.ల ప్రాచీనమే! అవునా? ఆరు వేల సం.ల నాటి బియ్యం, రెండు మూడు వేల సం.ల నాటి చక్కెర కలిస్తే తయారైన పాయసం పన్నెండు లక్షల సం.ల క్రితం రామకథలో ప్రస్తావనకు వచ్చింది. అసలు పన్నెండు లక్షల సం.ల క్రితం మానవ నాగరికత లేదు కదా? కోసల వంశ రాజులు ఎలా ఉన్నారు అప్పుడు? ఎలాగరయ్యా ఇవన్నీ నమ్మడం? నువ్వు ఎంత సాగదీసి కన్నడ పదాలు పాడినా, ఓరి దాసూ??
@ravikamal923 күн бұрын
నీ కామెడీ కామెంట్లు భలే ఉన్నాయి .. పాయసం అంటే బియ్యం పంచదార కలిస్తేనే పాయసం అంటారా😊😊