Santosh Kumar Ghanapati Exclusive Interview

  Рет қаралды 42,982

Signature Studios

Signature Studios

Күн бұрын

Пікірлер: 718
@sangalatha9206
@sangalatha9206 Ай бұрын
అప్పటి సాంబశివరావు వీడియోలో నేను కామెంట్ ఈ విషయం గురించి గురువుగారు చెప్పిన విధంగానే చెప్పాను‌.బుద్ది మాంద్యం ఉన్న వాల్లకు పురాణ గ్రంథాలు, హిందూ దేవుళ్ళ గురించి అర్థం కాదు.గురువుగారికి నమస్సుమాంజలి 🙏🚩జై శ్రీరామ్
@RajaKhan-uh6dh
@RajaKhan-uh6dh 28 күн бұрын
బ్రహ్మ కామాందుడు
@RajaKhan-uh6dh
@RajaKhan-uh6dh 28 күн бұрын
ఇంకా సిగ్గు ఉందా మాట్లాడటానికి
@RajaKhan-uh6dh
@RajaKhan-uh6dh 28 күн бұрын
అంటే జ్ఞానం లేదా
@RajaKhan-uh6dh
@RajaKhan-uh6dh 28 күн бұрын
అంటే జ్ఞానం లేని వాడు అన్నమాట
@pagunta.mallikarjun
@pagunta.mallikarjun 27 күн бұрын
ఒరే 🐑lk కొడుకా ఒక్క రుజువు చూయించారా లేకపోతె ఏసుగాడు ఎలా పుట్టాడో అలా పుట్టినట్టే రా నీవు ​@@RajaKhan-uh6dh
@kaligotlasrikanth7518
@kaligotlasrikanth7518 Ай бұрын
మీరు ఎప్పుడు ఇదేవిధంగా ధర్మ పరిరక్షణకు నడుము కట్టండి. ప్రజలలో పాతుకుపోయినటువంటి అపభ్రంశములను తొలగించండి మీ వెనకాల మేము ఉంటాము 🙏🙏🙏
@kiranmayivemuri9684
@kiranmayivemuri9684 Ай бұрын
గురువుగారు అద్భుతమైన వివరణ మరియు భారత చరిత్ర చాలా బాగా చెప్పరు. 🙏🙏
@YSRao-ll8bz
@YSRao-ll8bz 27 күн бұрын
🚩🙏 సంతోష్ గురువుగారు జైశ్రీరామ్. మన సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు, మాకు చాలా సంతోషంగా ఉంది జైశ్రీరామ్ 🙏🚩 ఎడారి గ్రంధాల్లో సబ్జెస్ట్ లేదు సంపాదన తప్పా. ఈ మతాలు భూస్టింగ్ లేకపోతే ఒక్క రోజులో కుప్ప కూలీ పోతాయి. కానీ సనాతన ధర్మం నిజమైనది గొప్పది శాశ్వతమైనది.🙏🚩
@kollinaresh9480
@kollinaresh9480 Ай бұрын
జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ అయ్యా మీరు చాలా బాగా చెప్పారు అయ్యా నీ పాదాభివందనాలు
@Hramz
@Hramz Ай бұрын
గౌతమిపుత్ర శతకర్ణి గుర్రం 3 సముద్రాల నీరు తాగింది అని రాశారు అంటే దాని అర్ధం భారతదేశాన్ని ఈ మూల నుండి ఆ మూల వరకు పరిపాలించాడు అని అర్ధం అంతేకాని గుర్రం సముద్రం నీళ్ళు తాగింది అని కాదు ఉప్పు నీళ్ళు ఏ జంతువు తాగదు కానీ సాంబశివరావు గాడి ప్రకారం గుఱ్ఱం నీళ్ళు తాగింది అని వాదిస్తాడు అది వాడికి ఉన్న జ్ఞానం 🤣🤣🤣🤣
@sriyantra1939
@sriyantra1939 Ай бұрын
ద. చేర్చండి
@javvadiprasad175
@javvadiprasad175 Ай бұрын
సాంబశివరావు గారు మత మారడానికి కన్నా కారణం నేను ముందే చెప్పాను ఆయన చిన్న వయసులోనే ఏదో భయంకరమైన తప్పు మహా పాపం ఏదో చేశారు చేస్తే ఆ పాపం వల్ల ఆయన ఏదో బాగా విపరీతంగా పశ్చాత్తాపం పడుతూ ఉంటే అది చూసిన ఎవరో పాస్టర్ గారు ఈ పాప పోవాలంటే మతం మారి నాయన ఏసుప్రభు నీ పాపాల్ని ప్రక్షాళన చేస్తాడు అని నూరి పోశాడు అప్పుడు ఆ పాపం పోగొట్టుకోవడం కోసం సాంబశివరావు గారు మతం మారాడు అంతే తప్ప హిందూ పురాణాల్లో ఉన్న తప్పులు చూసి కాదు లేని తప్పుల్ని వెతికి తలలాగే మరి కొంతమందిని మార్చడానికి ఇది ఒక ప్లాన్ అంతే
@BhavaniM-t8p
@BhavaniM-t8p Ай бұрын
Supper ga cheparandi.miru chepindi nijam e gorrelaku gnanam ledu
@srinivasababu3769
@srinivasababu3769 Ай бұрын
ఇటువంటి videos ఇంగ్లీషు and హిందీ భాషల్లో కూడా చేయాలని విజ్ఞప్తి
@sbvrjearswamy7830
@sbvrjearswamy7830 14 күн бұрын
Good Idea super Jai shree ram jai hanuman gurudevobhava 😊👍🙏
@జైహింద్-శా4సు
@జైహింద్-శా4సు 29 күн бұрын
మీ పాదాలకు పెద్దదండాలు సామి...మీరు చెబుతూఉంటే ఎలాంటివైభవం ఎలాంటి ధర్మం ఇలా అయిపోయిందేమిటని చాలా బాధేసింది..ఇది చరిత్రమాత్రమే కాదు సామి ధర్మానికి పట్టిన దరిద్రం,సత్యానికి అంటుకున్న శాపం...ఎంతో వైభవంతో ఉండాల్సిన హైందవదేశం ఇలాంటి తోడేలు,హైనాల భారీనపడి ఇలా నలిగిపోయింది...దీన్ని మించిన కలిదరిద్రం ఇంకేముంటుందని సామి ఇక కల్కిభగవానుడు ఎప్పుడు వస్తాడో కోటికళ్లతో ఎదురుచూడాలి...జై హింద్..
@RajaKhan-uh6dh
@RajaKhan-uh6dh 28 күн бұрын
పిచ్చి పిక్స్ చూస్తున్న
@DharmaShakti130
@DharmaShakti130 25 күн бұрын
దేవుడు దెయ్యం గురువు థూత్ అవదూత్ దేవదూత్ ఆత్మ ప్రేతాత్మ పరలోకం కలికాలం అవతారం అని ఏడుస్తారు స్వార్థ సంకుచిత మొక్కుల పేర్థనల ఆయిల్ మిరకిల్ కాఫిర్ అథార్మక హిందూ లు హుండీ పోషకులుగా మతమార్పిడి కి ఫండింగ్ చేసే బుద్ధి వివేకం తో థర్మం ఆచరించుట ప్రథానం అది ఏడ్వలేకేగా 👆
@speedydrive7691
@speedydrive7691 24 күн бұрын
@@జైహింద్-శా4సు అబ్బబ్బ ఎం సెప్తివి... ఇంతకీ మనది ఏ కులం చెప్పు
@gundanaveenkumar8267
@gundanaveenkumar8267 Ай бұрын
రాహు కేతు గ్రహాలనే విదేశీ శాస్త్రవేత్తలు నెప్ట్యూన్ ప్లూటో గ్రహాలు అంటారు. అయితే అవి ఛాయా గ్రహాలు అని మనవాళ్ళు ఎప్పుడో చెప్పారు. విదేశీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ఈ మధ్యన కనుక్కుని వాటిని గ్రహాల హోదా తీసివేశారు. ఇప్పడు మన ఋషులు వేల ఏండ్ల క్రింద చెప్పనట్టే సూర్య చంద్రులను కలుపుకొని నవ గ్రహాలు సూర్య చంద్రులను తీసివేస్తే 7 గ్రహాలు .విదేశీయులకు అది కనుక్కోవడానికి ఇన్ని ఏండ్లు పట్టింది
@RajaKhan-uh6dh
@RajaKhan-uh6dh 28 күн бұрын
మొత్తం తెలుసుకో లేదా డోంట్ కామెంట్
@pagunta.mallikarjun
@pagunta.mallikarjun 27 күн бұрын
​@@RajaKhan-uh6dhఅవును అయితే ఏసుగాడు ఎవరికీ పుట్టాడు ఏసుగాడి తండ్రి ఎవరు
@gundanaveenkumar8267
@gundanaveenkumar8267 26 күн бұрын
@RajaKhan-uh6dh ఏమి తెలుసుకోవాలి. నీకు ఏమి తెలుసు
@rspeesapati8052
@rspeesapati8052 Ай бұрын
👌బాగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏
@srikanthkomuravelli3133
@srikanthkomuravelli3133 10 күн бұрын
మన హిందూ సంస్థలు మరియు హిందూ ధర్మ రక్షకులు అందరూ మన పురాతన దేవాలయాలు రక్షిచించుకోవాలి Old city చుట్టూ ఉన్నా చాలా దేవాలయాలు ఆక్రమణకు గురి అవుతున్నాయి HMTV జాగోరె జాగో అనే Progemme ద్వారా తెలియచేస్తున్నారు వాటిని మనం దర్శించి రక్షించుకోవాలి మీరు మీ మధ్యామల ద్వారా తెలియచేయండి *జైశ్రీరామ్*
@BandikatlaSathwika
@BandikatlaSathwika Күн бұрын
Gurugaaru meeku nachinaviduamuga bale chepparandi
@safetimevlogs7273
@safetimevlogs7273 Ай бұрын
సూపర్ చెప్పారు మీరు 🚩🚩🚩🚩
@durgaprasadpampana-m6x
@durgaprasadpampana-m6x Ай бұрын
జైశ్రీరామ్ హర హర మహదేవ్
@ravikumarponnala198
@ravikumarponnala198 Ай бұрын
శవాన్ని మొక్కేటోడికి మన సమాధానం చెప్పాల్సిందేముంది భయ్యా
@ravivarmamalladi340
@ravivarmamalladi340 Ай бұрын
ఆ సమాధానం ఆ ఒక్కడికే కాదు నీకు నాకు అలాగే నీచ నీకృస్ట గొర్రెలకు
@krishbyeshaiah6726
@krishbyeshaiah6726 24 күн бұрын
నీకు లాగా లింగాలన్ మొక్టోడికి సమాధానం చెప్పు
@surasuresh2259
@surasuresh2259 17 күн бұрын
శివుడు భూమి మీద ఉన్న ఆడవాళ్లు ని మత్తు చేసి కైలాసం తీసుకుని వెళ్లి రేప్ చేసింది నిజమా కదా? నీ విష్ణువు పతివ్రత అయిన భార్యను మారువేషం లో వెళ్లి రేప్ చేసింది నిజమా కదా? నీ బ్రహ్మ కన్న కూతురు ని పెళ్ళి చేసుకున్నది నిజమా కాదా? Sollu lanjakodaka ని ముందుగా నీ హిందూ మతాన్ని చాచుకొని బాగు చేసుకొ బొక్క లేమిడికే 😂😂😂😂😂😂
@sridharmahadevuni7703
@sridharmahadevuni7703 Ай бұрын
సాంబశివరావుకు లలిత్ కుమార్ గారు కరెక్ట్
@Immortal13404
@Immortal13404 Ай бұрын
Already sambasiva Rao garu lalith gadini debate ki rammani challenge cheste rakunda paripoyadu
@I_am_siddhartha_indian
@I_am_siddhartha_indian Ай бұрын
@@Immortal13404మరి జాన్ బాబు తో sivasakthi ఆఫిస్ కి రాలేను అని చెప్పాడు?
@I_am_siddhartha_indian
@I_am_siddhartha_indian Ай бұрын
@@Immortal13404మరి జాన్ బాబు తో sivasakthi ఆఫిస్ కి రాలేను అని చెప్పాడు?
@Immortal13404
@Immortal13404 Ай бұрын
@@I_am_siddhartha_indian neeku asalu context telidu aayana raanu analedu jhon babu own ga hilight avvalani sambasivarao garini avoid chesadu
@I_am_siddhartha_indian
@I_am_siddhartha_indian Ай бұрын
@@Immortal13404 సాంబశివరావు చేసిన ఓక్క డిబెట్ చెప్పు ఎవరి తో చేశాడు చెప్పు
@NLN666
@NLN666 Ай бұрын
భారతీయ సనాతన ధర్మాన్ని విమర్శించే వారిని దేశ బహిష్కరణ చేయాలి. బ్రిటిష్ వారు పోయినా వారి విత్తనాలు వీరు.
@speedydrive7691
@speedydrive7691 Ай бұрын
నువ్వు బ్రాహ్మణ విథనమా😅😅😅
@exploreevtg2104
@exploreevtg2104 Ай бұрын
Yes true they all are British slaves
@stalinjesus2675
@stalinjesus2675 25 күн бұрын
అసలు సనాతన ధర్మం ఏంటో చెప్పు.
@exploreevtg2104
@exploreevtg2104 25 күн бұрын
Desabhakti Leni meelanti vaallanu alane antaru.
@satyak.1573
@satyak.1573 10 күн бұрын
Brahmanu లకుపుట్టినోల్లు యిలనే వుంటారు
@chittibabuYerragudi
@chittibabuYerragudi Ай бұрын
Sri Gurubhyoo namaste Ganapathi Garrigiki padhabhi vandanamulu Alaage Anchor gaariki namate Mee iddari conversation chala bagundi. Mana Vallu chaala vishayalu mee dwaraa telusukuntaarani anukuntunnaa...... Itara matastulu adigina vishayaaluu meeru discuss cheste mana hinduvulaku artham avutundi. Mukyaanga VEDAPATANAM mana hinduvulu baagaa chadavali Deenitopatu local,national,international knowledge kudaa avasaram Appude itara matam vaariki clarify chese avakaasam vuntundi . Well done yours great full messages from two side question nd answers. Jai hind Bharath maataki jai. Thanks Chittibabu OM NAMASSIVAAYA
@సమరసేన
@సమరసేన Ай бұрын
బ్రహ్మ తపస్సు చేసి శక్తిని సంపాదించి, మానస పుత్రులను, జ్ఞాన సరస్వతీ నీ సృష్టించాడు అంతట తన శక్తి కొంత క్షీణించింది అప్పుడు సృష్టి ని ముందుకు సాగించాలి అంటే కావాల్సింది జ్ఞానం, ఆ జ్ఞానం సరస్వతి ద్వార మాత్రమే సాధ్యం అందుకే ఆ జ్ఞానం కోసం నాలుగు వైపులా వెదికాడు అప్పుడు బ్రహ్మకు జ్ఞాన జ్యోతి వెలిగి సరస్వతి కలిసి మనువు ను సృష్టిస్తాడు ఆ మనువు ద్వార మరియు మానస పుత్రుల ద్వార మానవ సంతతి అభివృద్ధి చెందింది
@surendranadh9716
@surendranadh9716 Ай бұрын
అంత బాగుంది అన్నా కానీ మరీ బ్రహ్మ దేవుడు టార్చర్ బరించలేక శివుడి దగ్గర ఎందుకు కంప్లైంట్ చేసింది .. చెపండి...సిర్
@pagunta.mallikarjun
@pagunta.mallikarjun 27 күн бұрын
​@@surendranadh9716ఎక్కడ చేసింది కంప్లిట్ 🤔
@hanumamylife6510
@hanumamylife6510 27 күн бұрын
శివుని వద్ద కాదు కంప్లైంట్ చ​ చేసింది,మహా పండితుడైన శివరాజ్@సిరాజ్ వద్ద ఫిర్యాదు చేసినట్టుంది@@surendranadh9716
@marypavani2395
@marypavani2395 24 күн бұрын
Devuniki shakthi taggutunda?
@pagunta.mallikarjun
@pagunta.mallikarjun 24 күн бұрын
@@marypavani2395?????
@daruriramanujacharyulu7257
@daruriramanujacharyulu7257 Ай бұрын
నీతి ని బోధించడానికి జంతువులు మాట్లాడి నట్లు చిన్నయసూరి గారు కధలు రచించారు. అంతరార్ధం, కవి హృదయం అర్ధం చేసుకునే వివేకం వుండాలి.
@bajanadasm
@bajanadasm Ай бұрын
🙏🌹🌻👨‍👩‍👧 jai sita ram...excellent explain for innocent people.
@lasyalittle4563
@lasyalittle4563 Ай бұрын
Mahinder garu వద్దిపర్తి పద్మాకర్ గారిని interview cheyandi. ఆయన అన్నిటికీ సమాధానం చెప్తారు. అన్ని పురాణాలు చెప్పగలరు
@kammampatinaresh3088
@kammampatinaresh3088 22 күн бұрын
ఇప్పటికి మన సనాతన ధర్మం బ్రతికి ఉండటానికి మీలాంటి గొప్ప అధ్యయనం చేసిన వారు ఉండటం గొప్ప గర్వకారణం. ఈ రోజు మీరు చెపినవి మా స్కూల్ లో ఏ ఒక్క సర్ కూడా కనీసం ఇలా మీరు చేపిన దాంట్లో ఒక 20% చెపిన బాగుండు...థాంక్యూ💐 గురువుగారు...✍️🙏...జై శ్రీ రామ్🚩🙏
@Reddygariabbay1902
@Reddygariabbay1902 28 күн бұрын
వేరు వేరు కాకుండా ఇద్దరినీ కూర్చో పెట్టి మాట్లాడే దమ్ము ఈ సిగ్నేచర్ స్టూడియో కి లేదు, సో లైట్
@karunauppuluri1906
@karunauppuluri1906 Ай бұрын
Guruvu gariki 🙏🙏🙏
@rlchoudhury5898
@rlchoudhury5898 Ай бұрын
Excellent reply
@Giridharitirumala
@Giridharitirumala Ай бұрын
Jai Sri Ram 🚩🚩🚩
@sailajapannala8091
@sailajapannala8091 Ай бұрын
Ilanti questions ni ma guruvu garu Brahmasri Vaddiparthi Padmakar garini adigithe meeku chala spastamga andariki suluvuga ardham ayye vidam ga vivaristaru.
@satyamsunkara3371
@satyamsunkara3371 25 күн бұрын
Perfect analysis. That is what to be said. Bravo. Santosh Ghanapati garu, maa namassumanjalulu.
@sreenivasbrindavanam8453
@sreenivasbrindavanam8453 Ай бұрын
Well explained
@sadhanachandra4579
@sadhanachandra4579 Ай бұрын
Guruvugaru mana vidhya vidhananni ila undadaniki karakulu evaro chala baga chepparu. Milanti vallu padhikalalu challaga undalani. Alane signature studios vallu ilanti karyakramalu inka enno cheyalani korukuntunnam.😊
@gollapatiwesley3785
@gollapatiwesley3785 Ай бұрын
అబద్దాలతో ఎంతకాలం పబ్బం గడుపుతారు....
@SHIVAGADE-u8q
@SHIVAGADE-u8q 18 күн бұрын
​@@gollapatiwesley3785ade kada chestunaru, gorrelu asalu puttadu ani proof Leni Vanni Devudu ani abaddalu cheptu pabbam gadpukuntunaru dasama bagala kosam
@ChSd-s3z
@ChSd-s3z 25 күн бұрын
ఎవరిష్టం వచ్చినట్టు వాడు వాడుకోవడం.వ్రసినదనిని మార్చుకోవడం. కూతురు అని వ్రాస్తే అధ్చోమాట్ట్లడి సమర్డించుకోవడం గ్రంధం చదవాలంటే భయం
@sathishkumar-re7eb
@sathishkumar-re7eb 23 күн бұрын
Valuable information
@aliakbar965
@aliakbar965 13 күн бұрын
మొట్టమొదట బ్రహ్మ దేవుడు కి జ్ఞానం లేదని తెలిసింది..
@narsimhaambala1494
@narsimhaambala1494 4 күн бұрын
Hello brothero....... Bale venuka venusukunturo..... Good good....
@sbvrjearswamy7830
@sbvrjearswamy7830 14 күн бұрын
Super Jai shree ram jai hanuman gurudevobhava 😊👍🙏
@agcshaik
@agcshaik 8 күн бұрын
అంటే బ్రమ్మ దేవుడు బలహీనుడు అని అర్ధం అయింది . ఇంతకీ బ్రమ్మను ఎవరు పుట్టించారు . ఈ కాకమ్మ కబుర్లతో దేశం నడవాడు
@balachandrareddy7745
@balachandrareddy7745 Ай бұрын
Jai Shree Ram🕉🚩🙏
@SathyanarayanaManda
@SathyanarayanaManda Ай бұрын
జై శ్రీరామ్ భరతమాతకీ జై
@santoshkodavanti
@santoshkodavanti Ай бұрын
గురువుగారు🙏🙏🙏
@srinivasgaddameedi1160
@srinivasgaddameedi1160 25 күн бұрын
Jayahoo... Signature studios....
@dakshinamurthyprasadambygo4792
@dakshinamurthyprasadambygo4792 Ай бұрын
gyruvugaru excellent gaa chepparu
@sbvrjearswamy7830
@sbvrjearswamy7830 14 күн бұрын
Sarva sattaka ganatantra rajyangam Ambedker garu rasaru Jai shree ram jai hanuman gurudevobhava 😊👍🙏
@kishandumpeti3276
@kishandumpeti3276 23 күн бұрын
బ్రహ్మ కు సృష్టి చేయుటలో సహాయపడుటకు విష్ణువు నిర్ధేశం మేరకు శక్తి తోడు ఉన్నప్పుడు మాత్రమే సంపూర్ణానంగా ఉంటుంది కాబట్టి తనకు తోడు కోసమే సంకల్పించి సరస్వతిని సృష్టించాడు. బ్రహ్మ మరియు సరస్వతి అంటే ఫొటోలో కనిపించే లేదా అర్థవాదం లో చెప్పే శరీరాలు కావు, నిరాకారులు, రూపం ఉండదు, కాని భక్తుడు ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూపంలో దర్శన మిస్తాడు.
@krishnaprayaga3984
@krishnaprayaga3984 Ай бұрын
ప్రశ్నలు వేసి న వారే నిజమైన కిరస్థానీయులు
@kattadaniel1944
@kattadaniel1944 Ай бұрын
ఒక్కసారి సాంబశివరావు గారి దగ్గర డిబేట్ చేయండి స్వామి అప్పుడు అందరికీ క్లారిటీ వస్తుంది
@proudhindu345
@proudhindu345 Ай бұрын
వాడు డిబేట్ కి వస్తాడు అంటావా. ఆ pdf గాడు డిబేట్ కి వస్తే వాని అజ్ఞానం అందరికీ తెలుస్తుంది అందుకే ఎవరి దగ్గర డిబేట్ కి రాడు వాడు😂 ఇలా డబ్బులు ఇచ్చి స్టూడియోలో అబద్దాలు చెప్పుకొని బతికేస్తాడు😂
@మనంఎవరు
@మనంఎవరు Ай бұрын
Daniel గారు, నాకు సాంబ శివరావు గారు చెప్పినప్పుడు, ఏ గ్రంధాలూ కనపడలేదు, ఏదో మొబైల్ లో చదివినట్టు ఉంది. మీకు బాగా అర్థం అయ్యి, గ్రంధాలూ కనపడినట్టు ఉన్నాయ్. ఏ గ్రంధాలూ చూపించారో.. ఇక్కడ లింక్ పెట్టండి. అందరు తెలుసుకొంటారు
@kanusha5479
@kanusha5479 Ай бұрын
@@proudhindu345 debate ayyaka telustundi evari chetiki chippa dorukutundo road side chilllara pusthakalu chadive chilllara yedavakaki chippe kada chivariki Aayana reference chepparu ee panthulu book open chesi chadavali kada
@ashokkumarpaidi5909
@ashokkumarpaidi5909 Ай бұрын
Mi sambasiva annani karunakar annatho debate ki ramnanandi bible pina ayanaki knowledge undi bible pina knowledge lenivallatho kadu
@tej9448
@tej9448 Ай бұрын
​@@proudhindu345 సాంబశివ రావు video call లో చూడగానే ఉచ్ఛ పొసుకున్నాడు కరుణాకర్ గాడు.... ఇంకా ఆ డిచికి బాబా గాడి గురించి చెప్పక్కర్లేదు... వక్కడితో కూడా డిబేట్ కి వచ్చే దమ్ము లేదు పిలక గాడికి 😂😂😂😂😂😂
@kedareswararaomenampalli2069
@kedareswararaomenampalli2069 Ай бұрын
కష్టపడటం ఇష్టంలేనివారు , శ్రమపడకుండా ఫలితం పొందే మార్గాన్ని వెతుక్కుంటూ ఉంటారు. అలాంటి కోవకు చెందినవాడే సాంబశివరావు కూడా. * భూమిదున్నకూడదు పంటకోయకూడదు చెట్టుకు పండి రాలిన పండ్లు తినాలి ఇదే అహింసా మార్గం. బట్టలు దరించకూడదు జీవించటం దుర్బరం అని అనిపించినప్పుడు శుశ్కోపాసన ( సలిల వ్రతం) చేసి ప్రాణాలు వదిలేయాలి . సోమరితనం గా తిరిగేవారికి నచ్చింది . అటు పరిగెత్తుకుంటూ పోయారు . * సంఘం శరణం గచ్ఛామి! ధర్మం శరణం గచ్ఛామి! బుద్దం శరణం గచ్ఛామి! స్లోగన్ లు ఉచ్చరిస్థూ వీదులవెంట తిరుగుతూ భిక్షాటన చేసి వచ్చిన బిక్ష తిను . ఇదికూడా సోమరిపోతులకు నచ్చింది . భిక్షువులుగా మారారు . * విభూతి రేఖలు దరించు. ఆత్మ లింగాన్ని పూజిస్తే కైలాసం ఖాయం . ఆవైపు గా వెళ్లిపోయారు. * సమాశ్రితాలు దరించు . అష్టాక్షరీ మహామంత్ర జపం చై , వెంకుంటప్రాప్తి ఖాయం . అటువైపు పరుగెత్తారు. * పరిపాలించేవాడు శాసనం చేశాడు . గుండుగీయించుకుని గడ్డం పెంచుకుని పూర్వచర్మం కోయించుకుని , ఐదు పూటలా నమాజు చేస్తే బతికుంటారు లేదా చస్తారు అని. ప్రాణభీతితో ఆ వైపు కు పోయారు . * ధనవంతుల వద్ద బానిసలుగా బతికే వారి కోసం దేవుడు మనిషి గా వచ్చి రక్తం కార్చి మన(మీ)లాంటివారికోసమే ప్రాణాలు అర్పించాడు. ఆ విధంగా మనపాపాలు పరిహరించాడు . ఆయన్ని రక్షకుడు గా అంగీకరించిన వారిని మరణం తర్వాత తనతో పాటు పరలోకంలో ( దేవుడు రాజ్యం లో) నిత్యజీవం ఇస్తాడు . మరలా పుట్టేపనిలేదు . రక్షకుడు గా అంగీకరించని వారిని నిత్యనరకంలో ( అగ్నిలో) పడేస్తాడు అని ప్రచారం చేయడం ప్రారంభించారు. రోగాలు పోగొడతాడు . కష్టాల్లో ఉన్న వారికి కష్టాలు పోగొడతాడు .అని మోసపూరితంగా ప్రచారం చేయడం ప్రారంభించారు. పుచ్చినపన్ను నొప్పితగ్గినా దేవుడు మహిమ అని అటుగా వెళుతున్న దుస్థితి. ఈ దుస్థితికి లోనైన వాడే సాంబశివరావు. * పైన చెప్పబడిన వారికి ఎవరికీ దేవుడు అంటే ఏవరు !? అన్న సందేహం కలిగి పలానావాడు దేవుడు అని తెలుసుకుని మతాలు మారలేదు అని ఘంటాపథంగా చెప్పవచ్చు.
@kavithamahesh8779
@kavithamahesh8779 Ай бұрын
ఎంత అజ్ఞానం మీది , జాలి గా ఉంది.
@kedareswararaomenampalli2069
@kedareswararaomenampalli2069 Ай бұрын
@kavithamahesh8779 గారు! నేను చెప్పింది అజ్ఞానం అయితే, జ్ఞానం ఏమిటో మీరు చెప్పండి నేర్చుకుంటాను.
@arrao633
@arrao633 Ай бұрын
@@kavithamahesh8779 అసలు జ్ఞానం ఏమిటో?
@kavithamahesh8779
@kavithamahesh8779 Ай бұрын
@@kedareswararaomenampalli2069 కంటికి కనిపించని దేవుండ్ల గురించి మూర్ఖo గా -- దీన్ని అజ్ఞానం అనే అంటారు కదా సర్ ?
@kedareswararaomenampalli2069
@kedareswararaomenampalli2069 Ай бұрын
@@kavithamahesh8779 గారు! నేను ఏ దేవుడి గురించి కామెంట్ చేయలేదే మతం మారే విషయమై కామెంట్ చేశాను. సృష్టికి (ఉత్పత్తికి) బీజం ఉంది అని నమ్మితే, దైవం ఉంది అని నమ్మి నట్లే. బీజం లేకుండా ఉత్పత్తి జరగదు కదా!!!????
@kameswararao6872
@kameswararao6872 Ай бұрын
గజనీ మహమ్మద్...సోమనాథ్ ఆలయం ను కూల్చేడు
@ushadarshikaa8436
@ushadarshikaa8436 13 күн бұрын
Jai Sree ram
@somaramulu-iy9jv
@somaramulu-iy9jv Ай бұрын
సనాతన ధర్మం గురించి గురువు గారు చాల చక్కగా చెప్పారు. బ్రహ్మ దేవుని . సరస్వతి అమ్మ వారి గురించి వివరంగా చెప్పారు ఆ సాంబశివ అనే. అర గుండు వెధవ కి అర్థం కాదు. యేసు క్రీస్తు గాడి. గురించి. మొత్తం చదివితే గదా అందులో ఉన్న బూతుల గురించి తెలుసి. ఎందుకు. ఒక్కసారైనా చప్ప డు వాడు ఒక దొంగ సాక్ష్యం చెప్పి. బ్రతుకు తెరువు కోసం చేస్తున్నది జై శ్రీరామ్ జై సనాతన ధర్మం
@sunnygundugurthy3711
@sunnygundugurthy3711 24 күн бұрын
Om namah shivaya 🕉️🙏
@daruriramanujacharyulu7257
@daruriramanujacharyulu7257 Ай бұрын
భూ మాత, భారత‌ మాత, తెలంగాణ మాత, ఆంద్ర మాత వలే సరస్వతి.
@manumahi6481
@manumahi6481 27 күн бұрын
చాలా చక్కగా చెప్పారు గురుగారు జై హింద్ జై జై శ్రీరామ్
@praveenbereddy
@praveenbereddy 12 күн бұрын
Thumbnail ki interview context ki link aa ledu......disappointed
@Ravi-cq8ed
@Ravi-cq8ed Ай бұрын
Come fast we all are waiting to see big debate with sambasivarao and santhosh kumar garikapati
@sailajarani7765
@sailajarani7765 Ай бұрын
సాంబ గాడు కి ఇంత పెద్ద వాళ్ళ తో డిబేట్ చేసే కపస్సిటి లేదు గాని గోపి సనాతన సేన తో డిబేట్ చెయ్యమను
@JesusEndingTimeRevival
@JesusEndingTimeRevival Ай бұрын
Chesthadu, gopi is fear no, say to gopi & come to debate, raaadu
@anandarts6365
@anandarts6365 Ай бұрын
​​@@JesusEndingTimeRevivallalith garu appude tirigi ichchesadu ga, aa aragundu gadiki dhimma tirigi bomma kanapadintadi
@ravikirand8582
@ravikirand8582 Ай бұрын
Budhaha ante budhudu anukune vadi tho kurchunte ayina nerchukunna vidhyaki takkuva chesinetla
@JesusEndingTimeRevival
@JesusEndingTimeRevival Ай бұрын
@@ravikirand8582 jainulu ante mallui vere meaning osthadha chepandi?? Jainlu sikkulu ani kuda undhi ga Ramayanam lo, ithe ippudu vatiki vere meaning undhaa🤣
@nekuribujji8531
@nekuribujji8531 27 күн бұрын
గ్రంధాల్లో ఏముందో అది చూపించి మాట్లాడాలి ఘనపటి గారు అంతేగాని బ్రహ్మ విష్ణు
@Voiceofallthetruth
@Voiceofallthetruth 16 күн бұрын
మీకు ధైర్యం వుంటే ఆయనగారితో కూర్చొని నిరూపించండి తప్పు అని...
@santhoshgampa
@santhoshgampa Ай бұрын
గురువు గారు సమాధానం చెప్పేటప్పుడు దయచేసి మధ్యలో ఆటంకం కలిగించకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం..
@tejoprasanth3130
@tejoprasanth3130 24 күн бұрын
మీకు సాంబ శివరావు కలలోనికి వస్తున్నట్టు వుంది మీ మహేంద్ర గారు మీకు చేతనైతే డిబేట్ పెట్టండి
@jyothivatti3700
@jyothivatti3700 22 күн бұрын
Kathalu cheppadam maani adaralatho chupandi guruvgaru
@Beast-Editz-xp8bb
@Beast-Editz-xp8bb 5 күн бұрын
Mee yesu kathalu maku telusu ley
@eliahchenda5718
@eliahchenda5718 22 күн бұрын
సరస్వతిని సృష్టించిన బ్రంహ గారికి విద్య నేర్చు కోవడానికి ప్రయత్న చడం ఏమిటి
@nookaraju9843
@nookaraju9843 19 күн бұрын
Gyanannae srustinichinavaadu malli gyananni follow avvadam emiti guruvu garu
@SadanandKaranam
@SadanandKaranam 24 күн бұрын
👌👌👍👍🙏🙏🙏
@mallikarjunraokolavasi2742
@mallikarjunraokolavasi2742 Ай бұрын
Jaisriram
@Reddygariabbay1902
@Reddygariabbay1902 28 күн бұрын
మహేంద్ర గాడికి సంస్కృతం వచ్చా
@RSYAMASUNEDRARAOfeelwellsyam
@RSYAMASUNEDRARAOfeelwellsyam 3 күн бұрын
ఘనాపాటి గారి వాట్సాప్ ఛానల్ ఉన్నదా? ఉంటే లింక్ షేర్ చేయగలరు
@Dalithabidalam
@Dalithabidalam Күн бұрын
సనాతన ధర్మం నా ❤డా. ధర్మం 😂😂😂
@durgamlaxman9458
@durgamlaxman9458 Ай бұрын
Guruji namshkarmm. Jai sri mathare namh. Gorela matha marpidi gorelaku Dabu pichi
@ShaikGouse-Reigns123
@ShaikGouse-Reigns123 24 күн бұрын
Pantulu dupa😊
@kumarpusoju185
@kumarpusoju185 21 күн бұрын
ఆ భాషలోనే తెలుస్తుంది సార్ ..వాడు చెప్పింది..కల్పితం అని
@krr2867
@krr2867 24 күн бұрын
41:09 ముఖ్య గమనిక ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించగలరు గురువు గారికి నమస్కారం గురువుగారు మీరు తెలియపరిచిన విషయాలలో ఒక విషయం బ్రహ్మంగారు స్వామి కాలజ్ఞానం వ్యాస మహర్షి తో సమానుడు అని సంబోధించారు మేము కడప జిల్లాకు సంబంధించిన వారమే మాకు తెలిసినంత వరకు మా పెద్దలు ఇలా చెప్పేవారు మహావిష్ణు మరో అవతారం బ్రహ్మంగారు స్వామిగా అవతరించారు అని తెలియపరుస్తున్నారు మరి ఇంకొక విషయం ఏమిటి అంటే బ్రహ్మంగారు స్వామి కాలజ్ఞానం లో ఉండేటువంటి వృత్తాంతం మొత్తము విషయాలని అచ్చు వేయలేదని నా అభిప్రాయం మరి కొన్ని స్వామి వారు రాసినవి అదే కడప జిల్లాలో చిట్వేలి మండలం పరిమితులు ఉన్న నగిరి పాడు అనే గ్రామం దగ్గర రంగనాయకులు స్వామి దేవాలయం వద్ద మరికొన్ని తాళపత్ర గ్రంధాలు అక్కడ ఉన్నవి స్వామి వారు అందులో పొందుపరిచిన విషయాలు సామాన్య మానవులకి అర్థం చేసుకొని అవగాహన లేకపోవడంతో అవి అలాగే ఉన్నాయి ప్రస్తుత కాలానికి శిథిల అవస్థలో ఉన్నవి దయవుంచి ఈ విషయాన్ని తెలుసుకున్న పెద్దలు అక్కడికి వెళ్లి వాటిని పరిశీలన చేసి అందులో విషయాలను కూడా బహిరంగ పరుచు గలరని ఆశిస్తున్నాం ఆ తాళపత్ర గ్రంథాలను ప్రతి సంవత్సరం పాల్గొన్న మాసం పౌర్ణమి తదుపరి అక్కడ ఉత్సవం చేస్తారు ఐదవ రోజు స్వామి వారి యొక్క రాసిన తాళపత్ర గ్రంధాలు రంగనాయకుల స్వామి ఆయన యొక్క వస్తువులను భక్తులకు సందర్శించే అవకాశాన్ని కల్పిస్తారు వాటిని చూసి తరించగలరు ఇక్కడికి చేరుకునే మార్గం తిరుపతి నుండి 84 కిలోమీటర్లు రైల్వే కోడూర్ అక్కడనుండి చిట్వేలి మార్గమున పెద్దూరు గ్రామం దగ్గర నుండి నగిరి పాడు రంగనాయకుల స్వామి టెంపుల్ వద్దకు చేరుకునే అవకాశం ఉంటుంది కడప నుంచి వచ్చేవారికి కడప రాజంపేట చిట్వేలి పెద్దూరు గ్రామం 90 కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుండి రాపూరు చిట్వేల్ పెద్దూరు గ్రామం 90 కిలోమీటర్లు వస్తుంది పాల్గొన్న మాసంలో పౌర్ణమి తదుపరి చైత్రమాసం మునుపు రెండు రోజులు వరకు ఇక్కడ ఉత్సవం తిరునాళ్లు జరుగుతుంది
@krishnan-tv9no
@krishnan-tv9no Ай бұрын
jai sri ram
@narukota1474
@narukota1474 27 күн бұрын
ఇద్దరి మధ్య ఓ డిబేట్ జరిగితే బాగుంటది.
@rajkirankhandavalli3142
@rajkirankhandavalli3142 13 күн бұрын
One more doubt why their relationship and explanation was Romantic Language.
@aliakbar965
@aliakbar965 13 күн бұрын
జ్ఞానం కావాలంటే బ్రహ్మ లా సరస్వతి చుట్టూ తిరగాలి ఆమె ఎటుపోతే అటు రిరగాలేమో అప్పుడు బుద్ధి పెరుగుతుందా గురువుగారూ..
@devenderkurapati7024
@devenderkurapati7024 26 күн бұрын
JAI SHREERAM 🙏 JAI BJP 🙏 JAI MODIJI 🙏 JAI HO MAHA HINDHU STAN CULTURE 👌 🙏
@rajanarayana4128
@rajanarayana4128 28 күн бұрын
👏👏👏
@Ramasriworld-rs
@Ramasriworld-rs 27 күн бұрын
సృష్టిని సృష్టించిన బ్రహ్మ కి జ్ఞానం లేదా ? జ్ఞానం కోసం తిరిగి మళ్ళీ ఆయనే సరస్వతీని పుట్టించి ఆవిడ వెనక పడ్డాడా?
@BhavankumarKurakula-or8ei
@BhavankumarKurakula-or8ei 21 күн бұрын
Antha clear rasi pettaka anduku covering malli dioiluge anduku ra pilaka panthulu dobba dobba😂😂😂😂
@GKPRIYAKANCHERLA
@GKPRIYAKANCHERLA 5 сағат бұрын
పంతులు గారికి ఏమి తెలియదు ani ఆయన cheppe maatalu dwaara అర్దం అవుతుంది
@ameershaikpigeonslover7698
@ameershaikpigeonslover7698 26 күн бұрын
Mahender gaaru intervew la dedu valla tho oka rakanga santhosh gaaritho oka rakanga miru hindu ani marchipoy interviw cheyamdi
@drakesh1396
@drakesh1396 Ай бұрын
#missionindia #shivashakthi #gopisanathanasena #teluguexchristian #hindujanashakthi
@bommenasathanna1997
@bommenasathanna1997 Ай бұрын
బుద్ది మాంధ్యమింతకుజేసే ఈ పురాణములు చిక్కున వేసే శుద్ధ పరాత్పరుడఖిలేశ్వరుడు విశ్వోత్పత్తిస్థితిలయకారుదొక్కడే బద్ధ పామరాత్ముల మత జన విరుద్ధముగ ముగ్గురు మూర్థులట ( మా తెలంగాణ దార్షనికుడు పండిత రామసింహ కవిగారు )
@kishorebabu8015
@kishorebabu8015 24 күн бұрын
Guruvu gaaru...brahma sarva srushti karta annaru kada ......! Ayanaku gnanam avasaram yenti....?
@allurimahesh248
@allurimahesh248 29 күн бұрын
నిజమే హిందూ ధర్మం అధర్మం. కలిలేదు బిలిలేదు
@awake3062
@awake3062 Ай бұрын
Jai Hind
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 22 күн бұрын
వీళ్ళ ఇద్దరికీ మీ స్టూడియో లో గ్రంథాల తొ సహా చర్చ పెట్టండి
@rajakanchireddipalli2584
@rajakanchireddipalli2584 27 күн бұрын
Om namah shivaya
@bkalaiah3904
@bkalaiah3904 3 күн бұрын
Guruvugaru deeniki ardamu cheppand
@surendranadh9716
@surendranadh9716 Ай бұрын
సృష్టికర్త బ్రహ్మ దేవుడు కి చదువు రాలేదు ..బాగా చెప్పారు పంతులు గారు.
@gowthamvarmadantuluri6385
@gowthamvarmadantuluri6385 Ай бұрын
Anduke sarigga chadavamanedi nilanti gorrelani, Brahma devudni srustinchindi Vishnu murthi, appudu Brahma ki sristhi chese jnanam ledu anduku Saraswati Devi ni thoduga pampinchadu adi kada, Saraswati Devi jnana swaroopam appudu e srusti chese jnanam Shakti vachindi Buffoon samba laga, buffoon Jesus laga sollu kaburlu kadu Bluefilm bible chadavadam maney
@rajukandavalli6612
@rajukandavalli6612 25 күн бұрын
Solution bhagalidu
@geethanjalidth2922
@geethanjalidth2922 Ай бұрын
అయ్యా మాకు సత్యాన్ని తెలియజేయండి ఏదైనా ఆధారాలు చూపిస్తే మేము తెలుసుకుంటాం ఇలా మీకు వచ్చినట్టుగా స్టోరీస్ అల్లుకుంటూ వెళ్తే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాము దయచేసి నిజాలు మాట్లాడండి ఏదైనా ఆధారాలు చూపించండి నోటిమాట కాకుండా దయచేసి
@మనంఎవరు
@మనంఎవరు Ай бұрын
geetanjalidth2922 గారు, నమస్కారం, తెలుగు కామెంట్ చేసినందుకు ధన్యవాదములు. నేను కూడా ఒక ఆధారాన్ని వెంతుకుతోన్న... కొంచం ఇక్క్కడే లింక్ పేస్టు చెయ్యండి. bible తెలుగులో ఎవరు రాసారు, ఎప్పుడు రాసారు, ఎక్కడ రాసారు.. ? ఉంటె ఇవ్వండి.
@Mammu143-h6n
@Mammu143-h6n Ай бұрын
@@మనంఎవరు తెలుగులో బైబిల్ అనువాదం మొదటగా మిషనరీలు చేసినట్లు గుర్తించారు. విలియం క్యారీ, బెంజమిన్ స్కాఫ్ మరియు ఇతర అనువాదకులు 19వ శతాబ్దంలో ఇది అందుబాటులోకి తీసుకొచ్చారు
@మనంఎవరు
@మనంఎవరు Ай бұрын
@@Mammu143-h6n మమ్ము గారు, తెలుగు లో గుర్తిస్తే.. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ లింక్ ఇక్కడ పెట్టండి. ఏదో ఒక మ్యూసియం ఉండాలిగా.. కొంచం చెప్పండి
@మనంఎవరు
@మనంఎవరు Ай бұрын
@@Mammu143-h6n మమ్ము గారు, మిషనరీస్ గుర్తిస్తే archaeological ఎవిడెన్స్ ఉండాలిగా.. కనీసం మ్యూసియం లో. విలియం క్యారీ, బెంజమిన్ స్కాఫ్ నాకు వీళ్ళ పేర్లు ఎక్కడ దొరకడం లేదు.. లింక్స్ పెట్టండి. నా ప్రశ్న సింపుల్. bible తెలుగులో ఎవరు రాసారు, ఎప్పుడు రాసారు, ఎక్కడ రాసారు.. ? ఉంటె లింక్ పెట్టండి... నేను రీసెర్చ్ చేసుకొంటా... లేకపోతె మీ పెద్దవాళ్ళను అడిగి చెప్పండి.
@మనంఎవరు
@మనంఎవరు Ай бұрын
@@Mammu143-h6n సంతోషం. మరి మిషనరీలు గుర్తిస్తే పురవస్తు ఆధారాలు ఉండాలిగా? అదే అడుగుతున్నా? ఆధారాలు ఏ మ్యూసియం లో ఉన్నాయ్ నా ప్రశ్న సింపుల్ అండ్ బేసిక్.. bible తెలుగులో ఎవరు రాసారు, ఎప్పుడు రాసారు, ఎక్కడ రాసారు.. ? ఉంటె ఇవ్వండి.
@Maaya007
@Maaya007 Ай бұрын
బట్ట బుర్ర అదే వాడే ఎవడికి నచ్చిన పుస్తకం వాడు పట్టుకొని బయట తిరుగుతున్నారు అలాంటి వాళ్ళని ఎలా దండించలో తెలియదు... ఉమ్మితె ఆ ఉమ్ము కూడా ఆత్మ హత్య చేసుకుంటుంది...
@dinakardvk1354
@dinakardvk1354 Ай бұрын
Sir, ఈ పంతులు వివరణ సరిగా లేదు ఇద్దరినీ కలిపి డిబేట్ చేయండి
@ravikirand8582
@ravikirand8582 Ай бұрын
Budhaha ante budhudu anukune vadi tho kurchunte ayina nerchukunna vidhyaki takkuva chesinetla. Transalation lo Sarakari vari pata ki government song ani ostadi alanti translation chadivi cheppatam Guru mukham ga nerchukoni cheppatam chala vetysam untadi sir
@bhaskararaokanda4548
@bhaskararaokanda4548 19 күн бұрын
డ్రామా....సినిమా......నాటకం...ఆట.....ఎంత వెరైటీ....
@kakiletidanielpaul4396
@kakiletidanielpaul4396 Ай бұрын
Fools never accept the truth.
@ak-uv2zy
@ak-uv2zy Ай бұрын
Ayya anchor Garu , meru ayana cheputuna samayalo , anchor garu topic divert chestunaru meru
@sumanthvadla7544
@sumanthvadla7544 8 күн бұрын
Sambasivarao ni eduruga kurchabetti debate pettandi sir samba sivarao ki buddiravali
@geethanjalidth2922
@geethanjalidth2922 Ай бұрын
సార్ ఆయనతో ఏ గురువును కూర్చోబెడితే మాకు ఒక క్లారిటీ వస్తుంది మీరు అలా కూర్చొని మాట్లాడే దానికంటే ఆ గురువును ఆ సాంబశివరావును ఇద్దరినీ కూర్చోబెట్టండి మీకు వీలైతే
@suryaraomaroju2230
@suryaraomaroju2230 Ай бұрын
గురువులతో మాట్లాడే స్థాయి ఆ మెదడు వ్యాధిగ్రస్తులకు లేదు...ఇది వినాశకాలం
@Nature-wp5nm
@Nature-wp5nm Ай бұрын
​@@suryaraomaroju2230 సనాతన దర్మం 🚩 మూకోటి హిందూ దేవతలకు జంధ్యం ఊటుంది 🙏 1. బ్రాహ్మణులు 2. క్షత్రియులు 3. ఆర్య వైశాల్యులు . జంధ్యం ఊటుంది 🙏 . సప్తరుషులు గోత్రం వుంటుంది 4. శూద్రులు - సేవకులు కుల వృత్తులు జంధ్యం ఉండదు 😭 SC 60+ Category's A.B.C.D ST 35SB Caste's బ్రహ్మకు పూటలేదు 😭 కాబట్టి దళితులు అంటరానివారు నీచమైన కులాలు అంటరు జంధ్యం లేదు కుల వృత్తులు లేదు తకువ జాతి కులాలు అన్నీ ఊరి లోపాల ఉండనివారు గుడిలోకి రానివ్వరు ములవాసులు రాజులు 1. బౌద్ధo దర్మం - హిందూ మతం 2. జైన్ దర్మం - హిందూ మతం 3. సిక్కు దర్మం - హిందూ మతం 4. నాంస్థికులు దర్మం - హిందూ మతం హిందూ దర్మం 🚩 సనాతన దర్మం🚩 హైందవ దర్మం 🚩 వైదిక దర్మం🚩 తల్లిలాటి దర్మం ఏది 🤔 సిందూ నాగరికత - హిందూ నాగరికత సింధు ప్రజాల జీవనవిధానం సిందూ దర్మం - దర్మం కదా 🤔
@ravikirand8582
@ravikirand8582 Ай бұрын
Budhaha ante budhudu anukune vadi tho kurchunte ayina nerchukunna vidhyaki takkuva chesinetla
@AmarGoud-l6y
@AmarGoud-l6y Ай бұрын
బాబు ఈ గురువు అవసరం లేదు ఈ అరగుండు గాడికి లలిత్ అన్న ఎక్కువ చాలు అరగుండు కాస్త మా లలిత్ కుమార్ అన్న చిటికిన వేలు చాలు
@ShivaSankar-js7ks
@ShivaSankar-js7ks Ай бұрын
సాంబి గాడు వాడి జీవితంలో ఎవడితో డెబిట్ చేయలేదు. చేయడు కూడా, వాడు బస్టాండ్ లో దొరికే పుస్తకాలు చదువు తాడు
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 22 күн бұрын
ఈ స్వామి కూడా ఆ గ్రంథాల లో అవే వాక్యాలు వున్నాయి అని ఒప్పు కుంటున్నాడు కాక పోతే అర్థం వేరే అని చెబుతున్నాడు
ВЛОГ ДИАНА В ТУРЦИИ
1:31:22
Lady Diana VLOG
Рет қаралды 1,2 МЛН
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН
БОЙКАЛАР| bayGUYS | 27 шығарылым
28:49
bayGUYS
Рет қаралды 1,1 МЛН
#behindthescenes @CrissaJackson
0:11
Happy Kelli
Рет қаралды 27 МЛН
Lalith Kumar Karunakar Sugguna Exclusive Full Interview ||@SignatureStudiostv
1:20:41
Br Siraj Full Interview Signature Studios | @BRSIRAJ @BRSHAFI @NaaAnveshana
3:28:50
ВЛОГ ДИАНА В ТУРЦИИ
1:31:22
Lady Diana VLOG
Рет қаралды 1,2 МЛН