9:00 .... అవసర సమయంలో దేవుని పని పాడవకుండా విశ్వాసులు ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోతుంది 🎉🎉🎉
@AnnieRokati2 ай бұрын
Nammuta nee valanaithy nammu vanidi Samantha Sadam nammu chunnanu nakelanti apanammaka munda sahayam cheyandi amen konni adbutalu jaruhutai yesu krestu namamuna manaku nammaka mundalu Jhon poll garu
@KokiSuvarna2 ай бұрын
వాళ్ల ప్రార్థన బట్టి వాళ్ళు చేస్తున్నారు మీకు జ్ఞానం ఉంది వాళ్లకి ప్రార్థన ఉంది
@Satya-s2w2 ай бұрын
The Lord will do wonders among up on you Amen praise the Lord 🙌 prema kaligi vundu ta dharma shasthram nirvarthinchadame preminche appudu vuka la vuntundi prema chesinappudu oka la vuntundi dhaiva shakthi panicheyyadamlo
@srinustrak20422 ай бұрын
Nice interview bro
@Harsha.madasu2 ай бұрын
మీ ఇద్దరికీ దేవుని చేతిలో ఉన్నది జాగ్రత
@manipuramfullgospelchurch51832 ай бұрын
1కోరింథీయులకు 14:2 ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు; మనుష్యుడెవడును గ్రహింపడుగాని వాడు ఆత్మవలన మర్మములను పలుకుచున్నాడు.
@vkvlogs68962 ай бұрын
మత్తయి 17:20 అందుకాయనమీ అల్పవిశ్వాసము చేతనే; మీకు ఆవగింజంత విశ్వాసముండినయెడల ఈ కొండను చూచి ఇక్కడనుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును; మత్తయి 17:21 మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను.
@AlluriAngel012 ай бұрын
Ful universe is God's creation, that is jesus. People, believe according their knowledge.
@yesayyamadiki6701Ай бұрын
Sir John Paul pastor garu Anyadevathal acharalu, Sodhe cheppinchukovadam Anya Acharya bodhakulanu asrainchta valana chillangicheppuvarini asrainchutavalana Soul Raju Rajuga vunduta kudadhani Rajyadhikaramu Devudu tholaginchadu.
4:25 John Paul గారు చాలా విషయాలు reasonable ga విశదీకరిస్తున్నారు, కానీ అన్యభాషలు, ఆగిపోలేదు..... కొంతమంది ఏమి మాట్లాడుతున్నారో తెలియదు కాని, భాషలు ఆగిపోలేదు....
@Psa144832 ай бұрын
Bro మీరు భాషలు గురించి క్లారిటీ evvandi
@kiranbabuchadala2 ай бұрын
Anchor is very good
@reddyvb70452 ай бұрын
జై శ్రీరామ్ 💪
@AlivelammaAlivelamma-nh7on2 ай бұрын
అనిల్ అన్న ని విజయవాడకు తీసుకుపోయి ఆగమని చెప్పాల్సింది అన్నయ్య
@AlivelammaAlivelamma-nh7on2 ай бұрын
అనిల్ అన్నయ్య ని వర్షం పడకుండా విజయవాడకు తీసుకుపోయి పడకుండా చేసి ఉంటే బాగుండు కదా అన్నయ్య
@Sathyaraj-z2c2 ай бұрын
నిన్ను, ఆ జాన్ పాల్ ని, vp ని కూడా తీసుకు వెళ్లి వల్లకాట్లో పడేసి ఉంటే ఇంకా బాగుండును.
@venkatanukaratnam35542 ай бұрын
జాన్ పాస్టర్ పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు మూర్కుడు
Yes నిజమై ఉండాలి సత్యం అది యేసు ఒక్కడే అని అర్థం చేసుకోవచ్చు
@madasisuvarna28582 ай бұрын
John Paul bro read the Bible clearly.holyspirit god convince people from their sin . so that people save from their sin.
@Psa144832 ай бұрын
At the time of repentance the God of Holy spirit will do work within the spirit
@vedanthamsali95632 ай бұрын
భళానమ్మకమైన అద్దభోదకుడా Quatation 1 కొరింథి 14:39 లొ “ భాషలను ఆటంక పరచకుడి “ నీ మొఖానికి భాషలు ఎలా ప్రారంబించ బడ్డాయో తెలియదు కదా ? ఒకసారి ఆలోచించు, దేవుడు ఎందుకని ఆత్మ మీలోకివస్తే భాష మాట్లాడమన్నాడో తెలుసుకో Quatation మార్కు 16:17 దీన్ని యేసయ్య కాలపరిమితికొరకై చెప్పాడా ? దేవుడు పలికిన మాటలన్నీ యుగ సమాప్తి వరకూ వుంటాయి.Quatation మత్తయి 14:35 చదివి “ వాక్యానికి భయపడు “ Quatation St. John 1:1 సైతాను కు అవకాశమియ్యొద్దు. S studios పెట్టిన కామెంట్స్ ప్రజలందరు చూస్తుంటారు వళ్ళ దగ్గరపెట్టుకొని మాట్లాడండి. ఎవ్వరి ఆత్మానుభావాలు దు:ఖపడకూడదని గుర్తు పెట్టుకో 😂
@Psa144832 ай бұрын
భాషలు లేవు bro
@Satya-s2w2 ай бұрын
Dasama baagaalu ma pastor gaaradagaru lost weak na daggira dabbulu yivvadaaniki levu mandira nirmaanaaniki nijanga Devudu raajhyam vistharanaki vaadinappudu danam vechinchadam yentho manchidi kaabatte apposthulula kaalam lo aasthulanni yichesevaaru bible chadavakamunde alavundedaanini nenu kaabatte bible lo vunna daanitho sarichesukuntunna
@tejanaidubandaru02892 ай бұрын
పాస్టర్లు అంటేనే 100కి 93మంది మోసగల్లె ఉంటారు
@Psa144832 ай бұрын
@@tejanaidubandaru0289 mari poojarulu undara thappudu muhurthaalu
@arianajessilyn2 ай бұрын
Miracles jarugtai but when God wantsto do it not for everyone Johnpaul garu be careful to criticize GOD'S servants
@చైతన్య_మిక్కిలినేని2 ай бұрын
తండ్రి తో వ్యభిచారం చేసిన లోతు కూతుర్లకి ఏ శిక్ష వేశారు పాస్టర్ గారు?
@2041manila2 ай бұрын
కుమార్తె తో పాపం చేసి దేవుడిగా పరిగణించబడే బ్రహ్మ కు ఏ శిక్ష వేశారో చెప్తే, మనుష్యులుగా లోతు కుమార్తెలు చేసిన తప్పిదం గురించి ఆలోచించవచ్చు.
@చైతన్య_మిక్కిలినేని2 ай бұрын
@@2041manila బ్రహ్మ తన కుమార్తె తో పాపం చేసాడు అంటున్నారు మరి భ్రహ్మ భార్య పేరు చెప్పండి సార్.
@Psa144832 ай бұрын
@@చైతన్య_మిక్కిలినేని పిచ్చి హిందూ బర్రెలు బుర్ర ఉండదు
@7NEWSTELUGU2 ай бұрын
@@2041manilaబాబు బ్రహ్మ కూతురు పేరు భార్య పేరు చెప్పు బాబు నువు రిఫరెన్స్ పెట్టు సోది చేపమకు who is father of యేసు.. tell me
@sharlyranilazarus89032 ай бұрын
Bhashala gurinchi chala correct ga chepparu.praise the lord.
Last year thaanu ma panimanisi kaanappudu thanatho yekkuva parichayam lenappudu thanu baadapaduthundi christmas celebration ki andaramu dabbulesukoni cheddamanukunnam dabbulu levu year rings thaakattupetti yisthaanu anindi appudu naadaggarunnaayi ani vunnavanni yichesa Devudu kante asalu thaggede le aa manasu choosaadu Devudu yippudu levu ante raavani kaadu choosi nammutakante choodaka nammuvaare danyulani vaakyame cheppanu ma paapatho morning ye adi kooda meelage viswsulaki aviswaasulaki theda yemundi cheppandi yila ayithe viswaasaveerulu antaaru
@d.mabbashabasha562 ай бұрын
Lancham veeru. Amya amya. Amyaa veeru😅😅😅😅
@ShivaKumar-fh2kx2 ай бұрын
Please see complete video.
@subramanyamg97212 ай бұрын
Gopala gopala movie climax
@PreethimaPercy2 ай бұрын
As a Christian, how can you say this type of statements about holy spirit
@krishnakarnati7962 ай бұрын
Sahayam cheyyali gani matam musugulo cheyakudadhu
@PreethimaPercy2 ай бұрын
How can u say holy spirit as drama.healing is real by anointed persons .
@lalithapallewar98662 ай бұрын
Tuchanakunda hospetlskattaru ani enthmachigacepparu
@sangepagumounika53662 ай бұрын
Athi thondaralo unna devuni rakada kosam cheppadayya konthamandhi ayna marutharu akada anyulu laks of people maruthunnaru manollu matalatho kottukuntane unnaru Inka konchem kalam lo thamakunnadhi pattukoni parigethhandi devuni daggaraku
@Sathyaraj-z2c2 ай бұрын
ఈ వ్యక్తి, vp ది ఒకే మైండ్ సెట్. తమకు తెలిసిందే కరెక్ట్ అనే మూర్ఖులు వీళ్ళు.. దైవిక స్వస్థతలను, దేవుని ఆత్మ కార్యాలను హేళన చేస్తున్న ఇలాంటి మూర్ఖత్వంతో నిండి దేవుని భయం బొత్తిగా లేని ఈ అహంకారులు దేవుని ఉగ్రత తమ మీదికి దిగి రాకముందే మేలుకుంటే మంచిది.నిజంగా దేవుడే ఆ స్వస్థత కార్యాలు జరిగించి ఉంటే ఈ మూర్ఖులు దేవునికి ఏం జవాబు చెప్తారు?
@anilkumarprani8852 ай бұрын
Bro john paul messages vinandi spiritual ga growth vuntadi as per bible true God servant.
@brok.mahesh20912 ай бұрын
Arey John paul ga nv nijamaina bodakudavi aithe okka sabha pettura
@Psa144832 ай бұрын
Bro johnpaul గారు చెప్పింది correct కదా
@nirixana12 ай бұрын
Ee interview reverse lo avuthundi… Pastor blaming Christians and anchor is supporting Christianity…
@balaiahrama43572 ай бұрын
Mr Anil Enthakalamu ila Amayakulni Mosam Sesthau? Amayakulni mee swartaniki Bali Vestharu?
@ChKrishna-r9k2 ай бұрын
Praise lord bro janpall
@Gammathchannel12402 ай бұрын
పేరు ఏం పేరురా నీది లుచ్చా
@user-lm8nl2fw5j2 ай бұрын
John Paul nidi abhadha bodha
@Psa144832 ай бұрын
Ur concept is wrong
@sarvakrupanidhiministries87732 ай бұрын
బ్రదర్ ఈ ఒక్క విషయంలో ఖండిస్తున్నాం బ్రదర్ యేసు నామములో దయ్యాలు మీరే అవమానిస్తున్నారు బైబిల్ ని ఏసుప్రభు కూడా బైబిల్ కూడా మీరే మీరే అవమానిస్తూ మీరు
@madhusudanaraogundavarapu1379Ай бұрын
Why people like you won't oppose on public platforms and in political meetings.
@rameshmudiraj85112 ай бұрын
Final ga nuvvu convert ayi na taruvata ni telugu improve ayindi good job
@omegagracepadmaandisha87362 ай бұрын
Swathathalu lalugataniki pastor kadu karanam rogi viswaasam..devuni krupa...kani anni draamalu anakoodadu...anekulu ee roju swastathalu pondukunnaru...devuniki mahima kani .pastor goppathanam kadi
@janaki73342 ай бұрын
Okko pastor okko laga chebutunnaru.mari edi nammali
@aswanigodskid46122 ай бұрын
Bible lo prabhuvu varu chesinattu ye pastor ayina adbhutalu cheste nammandi.eppudu adbhutalu chesinattu chebutunnavaru nijam ga cheyaru.vallani nammakandi
@malavikamalavika85992 ай бұрын
Mari abadhakapu paaters nu esu empeekutunnadu
@saradakandyana20342 ай бұрын
Hospitals service to matapracharm
@lalithapallewar98662 ай бұрын
Manch cedlu thappu oppulu evariki hani chyakapovadum hnedi bibulojesus dvarane ani che ppaduum jargindi
@ramamurthyk43112 ай бұрын
Bok.......😅😅😅😅
@MoretzAliba2 ай бұрын
⁰1pppppp⁰
@Satya-s2w2 ай бұрын
A panammaayi nannadigindi andaru yichchaaru nene yivvaledu madam ani appudu prardana chesi nammudam nuvvisthaav annanu thaanu anukone vidam kante nenu yichina daaniki kante padiretlu yichinatlu nenu yichettu chesaadu Devudu yinka yinko madam kooda Three thousand mandiraanikimnani yichchaaranta yentha adbhutham kada
భాషలను గూర్చి BIBLE లల్లో ఏ మేమి వ్రాసివుందో అవన్ని నీవు చెప్పలేదు కనుక నీవంటి చవట + పరమ దరిద్రుడు ఇంకెవ్వడూ వుండడు. ఇంకెప్పు ఈవిధంగా నీవక్కడివే BIBLE అంతా తెలిసిపోయిన వెధవలా మీడియాల్లో మాట్లాడుటం మానుకో 😂
@brok.mahesh20912 ай бұрын
Ni views kosam Anil Kumar gari photo pettav ntira Signature studio 😂 mari intha digajararu
ఒరేయ్ అసలు టచ్ అంటే అర్ధము తెలుసా నీకు టచ్ అంటే దేవుని తాకిడి అని అర్ధము అది తెలుసుకో రా బాబు ఒరేయ్ అయి పోవడం ఏమిటిరా బాబు వాక్యం నిన్న నేడు ఒకే రితీగ ఉందిరా బాబు
@ChKrishna-r9k2 ай бұрын
యేసే దేవుడు యేసయ్య మార్గం
@saireddystarhealth44772 ай бұрын
Jai shree Ram
@saireddystarhealth44772 ай бұрын
Donga devudu
@saireddystarhealth44772 ай бұрын
Nee name marchuko
@Gammathchannel12402 ай бұрын
నీ పేరేందిరా లుచ్చానా కొడకా
@Harsha.madasu2 ай бұрын
ముందు నువ్వు mee గ్రంథాల చదువు వెర్రి పువ్వు @@saireddystarhealth4477
@krishnapagidimarri60382 ай бұрын
Hi brother Meeru Brother Anil Kumar ni comment chese anta scene ledu. Sariga Bible ni read chesi Grace gurinchi telsukondi. Nenu Hindu ga born ayii Believer gaa baptism teesukoni Bible ni almost more than 18 times chadivaanu. Naaku Spiritual father vere vaallu unna but I love sermons of Br. Anil Kumar since last 14 years. Mee laanti vaallu ilaa media ki ekki inkoka true gospel grace based Christ focused sermons cheppe Hyderabad lo n Telangana lo unna very few pastors lo number one Br. Anil Kumar gaare. Preach cheyadaaniki God’s calling lekundaa vatche vaallu ekkuva ayii Lord God Almighty JESUS Name ni n Christianity blame chestunnaru. Mee varaku meeru chusukoni mee church lo cheppukondi. Meeku Bible knowledge unte undotchu. Theoretically different and Spirituality different. Ippudu unna pastors lo chaalaavaraku asalki concept teliyakunda edi anipiste Adi ani pblms create cheskuntunnaru. As far as my knowledge Br. Anil Kumar is one of the best Evangelist and preacher in and around India. Goose bumps vastaaii Br Anil gaari sermons vinte. Meeru alaa ane stage Ika raadu brother. Naaku unna revelation kuda Ippudu unna pastors kante ekkuva telusu but aslki pastor ga lenu ravadam ledu. Br. Anil Kumar is the one of the best among few. Mana community lo discuss chesi solve cheskondi but byta mana value ni manam teesukovaddu. Andari aim Souls ni save chesi truth cheppadame
వాడు యాంకరు తెలివిగా కులాన్ని గురించి ఎత్తినప్పుడు వాడినోరు మూయించవచ్చుగదా ? సమాధిలో మన నిరీక్షణ యేసు మరణాన్ని నిద్రగా మార్చాడని చెప్పలేకున్నావు ఇది నీ తెలివి తక్కువ .😂యాంకరు “ బ్రోకర్ లాగా క్రైస్తవ భోధకుల పేర్లను + వీడియోను చూపి నిన్ను రెచ్చగొట్టి మీచేత వారందరికి “ తీర్పు “ చెప్పిస్తున్నాడు. BIBLEల్లో నిన్ను దేవుడు JUDGEMENT చేసే అధికారం నీకిచ్చాడా ? నిజానికి వేరొకరి సంగతి నువు చెప్పవచ్చా ?నిజానికి నీలోనే “ అపవిత్రాత్మ నిండుగా వున్నాడేమో “ చూచుకో😂
@rameshbabukota9932Ай бұрын
Ee touch pastors, dongalu. Viswasulanu dochukune dongalu..
@lalithapallewar98662 ай бұрын
Bibulni elabodinchali ante jesus papanikibali arpana ani bodinchandi saithanu papamcheisthundi papumcheykunda jesus baliarpana inthe bodistuvellandi chechilu guduluavasarum ledu
@lynnthecandy10612 ай бұрын
Miracles vunnai adi pastors konthamandhi fake ga drama chesthunaru gani nijamga nammi manam prayer chesukunte miracle jaruguthadi
@rajubabu4242 ай бұрын
Jesus born place bethlehem holy land jerusalem అంత jesus ని ఒక ప్రవక్తగా ఒక మనిషి గా చూస్తారు, అక్కడ ఎక్కువగా christianity లేదు, ఆ ప్రెదేశమంతా ముస్లిమ్స్ వున్నారు, జెరూసలేం" పక్క దేశాలు syria, egypt, సౌదీ లో ఎక్కువగా ముస్లిమ్స్ వున్నారు 'మరియు' ఇజ్రాయెల్్స (judah) మతం మోసే ప్రవక్త నీ నమ్మిన వారు వున్నారు,.. christianity ఎక్కువగా "US" లోనే వుంది, దీని బట్టే అర్ధం చేసుకో కోవచ్చు,birth place లో jesus ని ప్రవక్త గా చూస్తారు, సంబంధం లేని దేశంలో దేవునిగా కొలుస్తారు, western culture suitu butu pop అన్ని US నుంచి దిగుమతి చేసుకున్నారు మీరు
@Toyotabenze2 ай бұрын
John Paul గారిని ఎవరూ deal చేయలేరు, వెరీ గుడ్ knowledge, great man
@cheruvuramesh53042 ай бұрын
అబధ్ధీకులా 😂😂😂 ఏం తెలుగురా నాయనా ఇది🤣🤣🤣
@Unanimous-t6s2 ай бұрын
అసలు నిజంగా బైబిల్ చదివి ఎవరైనా మతం మారారా. చమత్కారానికి చూసి వచ్చిన వాళ్ళే అంతా కూడా. ఒక సంఘసంస్కర్త అయినటువంటి జీసస్ క్రైస్ట్ ను దేవుడిగా చేసేశారు. దశమ భాగాలు తీసుకుంటున్నారు పాస్టర్స్ అలాగే ఫాదర్స్. ఇదంతా వ్యాపారం. దేవుడితో వ్యాపారాలు ఏంటో బాబోయ్ ఇది కలియుగం. నా దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అనుకుని క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కొట్టుకుని అన్ని లక్షల కోట్ల మంది చనిపోయారో లెక్కేలేదు. ఇంకా ఎప్పటికీ జరుగుతోంది. ఈ మతాల ఆవిర్భావమే కలియుగ అంతానికి కారణం. భవిష్య పురాణంలో 5000 సంవత్సరాల కిందటే రాశారు ఆదాము అవ్వల కలి పుడతాడు ఆకలికి పుట్టిన వాళ్ళు ఈ రెండు మతాలు స్థాపించారు. కలయికగా అంతము స్టార్ట్ అవుతుంది. దైవ దూషణ బాగా చేస్తున్నారు వీళ్ళు మతం మారి, దీనికి వాళ్ళ తరతరాలు అనుభవించక తప్పదు.
@powerpuneetrajkumarfanschi44622 ай бұрын
Program lo pasters kotta kotta bhasha matladtaru touch tapasha xxx praveen bellam palli 😂😂😂😂🤣🤣🤣🤣
@jesuratnamrajubandela65832 ай бұрын
దేవుని నమ్మని వారీ ఎదుట క్రిస్తవ్యని అవమాన పరచకండి