ఇద్దరూ ఇద్దరే నువ్వా నేనా దేవుడు ఎవరు 🔥 తాడోపేడో 🔥|@Signature Studios

  Рет қаралды 54,846

Signature Studios

Signature Studios

Күн бұрын

ఇద్దరూ ఇద్దరే నువ్వా నేనా దేవుడు ఎవరు 🔥 తాడోపేడో 🔥|@Signature Studios
#jesuschrist #hindhudharmam #bible #christianity #pastor
Pls Subscribe: / @signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Пікірлер: 937
@PratapkumarMatta
@PratapkumarMatta Ай бұрын
చర్చ ఆరోగ్యంగా సాగాలి. ప్రశ్న అడిగి అవతలి వారి నోరు నొక్కేయకూడదు.
@prakashprakaashkoppu4993
@prakashprakaashkoppu4993 Ай бұрын
సాంభన్నా. .. మీరు చాల అదృష్టవంతులు . ❤ మొత్తం అన్ని ఏపిసోడ్లు చూశాను. ఈ విజయం వెనుక దేవుడు మీకిచ్చిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ మీలాగే ఉపయోగించుకొని సువార్త ప్రకటించాలని కోరుతూ..ఆ దేవాది దేవునికి ప్రార్థన చేస్తున్నా. . ఆమెన్
@vijayl9371
@vijayl9371 Ай бұрын
Aame
@TRUE7244
@TRUE7244 Ай бұрын
అవును
@prasannakumaruppala1430
@prasannakumaruppala1430 Ай бұрын
Devudu yesu okkade malli devadi devudu antaru anti idi
@srinivasaraok7207
@srinivasaraok7207 Ай бұрын
@@prasannakumaruppala1430 a nduke veellani gorrelu ani anedi. Devaadi devudu Ante shivudu, Vishnupriya ani artham nijamgaa burra ledu lekapote Mary gaarðini enduku avamaanistunnaaru.
@chandut2610
@chandut2610 Ай бұрын
ఇది జ్ఞానం ఏంటిరా వెర్రి ఎదవల్లార 😂😂😂
@JOHNSURESHANNA
@JOHNSURESHANNA Ай бұрын
Acts(అపొస్తలుల కార్యములు) 7:22 22.మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.
@PSRCITYVIHARI
@PSRCITYVIHARI Ай бұрын
Anchor వెధవ కి అర్థం కాదులే అతనొక మతోన్మాద భావాలు ఉన్న వాడు
@Daizy30-11
@Daizy30-11 Ай бұрын
Super
@GODWORK-h7e
@GODWORK-h7e Ай бұрын
Supar 🙏👍👌
@GCRK375
@GCRK375 Ай бұрын
చాలా చక్కటి సమాధాన0 సాంబశివరాయగారు 🙏వందనాలు పాస్టర్ గారు
@maheshpinnapuralla8552
@maheshpinnapuralla8552 Ай бұрын
అపొస్తలుల కార్యములు 7:21,22,23 .. మోషే సకల ఐగుప్తీయుల విద్యను అభ్యసించారు 40 ఏళ్లకు బయటకు వెళ్లాడు
@vishnunethigala845
@vishnunethigala845 Ай бұрын
ఇతర గ్రంథాలను పరిశీలన చేస్తూ సొంత గ్రంథాల విషయం మర్చిపోయిన సంబన్న... మోషే ఎంతకాలం ఐగుప్త్ లో ఉన్నాడో, అయన చదువు కున్నది సరిగా వివరించలేకపోయాడు....
@SureshraoKaru
@SureshraoKaru Ай бұрын
​@@vishnunethigala845 sir answer at 5:10 , it's enough రాజ మందిరంలో పెరిగెను , రాజ విద్యలు అభ్యసించాడు
@vishnunethigala845
@vishnunethigala845 Ай бұрын
@@SureshraoKaru 👍👌💐😊
@sudeepkumar9952
@sudeepkumar9952 Ай бұрын
బ్రదర్ సాంబశివరావు సత్యమును చాలా చక్కగా వివరించారు మీ పరిశ్రమానికి చాలా వందనాలు.
@Zender46
@Zender46 24 күн бұрын
MAIN IS. " యేసు నామమో"......విశ్వాసం అనేది దేవుని అద్భుతం చేసే శక్తికి పాస్‌వర్డ్ లాంటిది. విశ్వాసం అపరిమిత అవకాశాలకు తలుపులు తెరుస్తుంది.... ONLY ONE WAY .... THANK U JESUS CHRIST
@DubhapalliSuresh
@DubhapalliSuresh Ай бұрын
అంతే సంబన్న నువ్వు అస్సలే. తగ్గేదే లే
@purnai9001
@purnai9001 Ай бұрын
వాడు వేము చెప్పేడు అని ఆశలు తగ్గలేదు అంటున్నావు అందుకే మిమ్మలని గొర్రెలు అనేది
@purnai9001
@purnai9001 Ай бұрын
వాడు వేము చెప్పేడు అని ఆశలు తగ్గలేదు అంటున్నావు అందుకే మిమ్మలని గొర్రెలు అనేది
@nikendhukubey
@nikendhukubey Ай бұрын
@@purnai9001miku yemi ardamkaledhu kabatte AAVU 🐄lu anedhi 😂
@purnai9001
@purnai9001 Ай бұрын
@nikendhukubey నీకేమి అర్థమైంది ఆకులు చెప్పు గుండు గాడు చెప్పింది గొర్రెల కి మాత్రమే అర్థమౌతది బుర్ర వుండదు అదొక వ్యభిచార పుస్తకం
@ashokgandhala1840
@ashokgandhala1840 Ай бұрын
​@@purnai9001 meru gomathalu
@kingdomofgod-bibleschool8503
@kingdomofgod-bibleschool8503 Ай бұрын
అపో 7:22. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.
@vijaygodikeys2089
@vijaygodikeys2089 Ай бұрын
Yes sir
@jamesch6099
@jamesch6099 Ай бұрын
Correct
@chinnibabup564
@chinnibabup564 Ай бұрын
Praise the lord brothers
@MRajini-tg7hw
@MRajini-tg7hw Ай бұрын
మతం మార్చట్లేదు యాంకర్ గారు మనసులో మారుస్తాను దేవునికి మహిమ కలుగును గాక
@avinashreddy629
@avinashreddy629 Ай бұрын
Godaki melulu kottunugaaka😂😂
@Yehova-the
@Yehova-the Ай бұрын
అవున మరి ఇస్లాం వాళ్ళని ఎందుకు మార్చారు రా గొర్రె
@srinivasaraok7207
@srinivasaraok7207 Ай бұрын
ADE, AVVA PERE MUSALAVVA. ESU NI NAMMU KO HINDUVU GAANE UNDU, DAANI KI MATAM MAARATAM ENDU KU, BAPTISM TEESUKODAM ENDU KU
@vntspecials5407
@vntspecials5407 Ай бұрын
ఎవ్వరు నరకానికి పోవద్దు అనేదే క్రైస్తవుల ప్రయాస అందుకే అందరికి సువార్త చెప్తున్నారు❤.
@srinivasaraok7207
@srinivasaraok7207 Ай бұрын
donga naa kodukulu nammakapote narakaani ke ani bhayapedutunnaaru
@prasanthikumari4132
@prasanthikumari4132 Ай бұрын
పొతే ponivvandi yendi ee peeda మనకు. Vaadini swargaaniki, poraa ante, vaadu poraa kulam takkuvodaa అంటే,, వాడిని poralokaaniki toyyataaniki, manam paatu padatam yento, , manlani compound loki kudaa raanivvakundaa, dooram పెట్టే, jaatini, పరలోకనికి, invitation and ticket ivvataniki manam paatu padatam yento, ee mental yento, ee sarva lokaaniki suvartha ane work out avvani concept yennallu, Christians work out cheyyalo.
@mr_red_65t-g2j
@mr_red_65t-g2j Ай бұрын
Vadi gudda lo unchuko manu..chavu vartha😂😂😂
@Christian-xw5eq
@Christian-xw5eq Ай бұрын
మహేందర్గారు ఓపికగా వినండి
@Bhairav1256
@Bhairav1256 Ай бұрын
emi vinali, christu sakam antundu, adi piki dengaru ..... adi kuda teleyadu ee pedha gorreeki
@Ndfjbc009
@Ndfjbc009 Ай бұрын
పూర్తిగా వినకుండా దాటుకునీ పోతున్నారు
@umashankar3580
@umashankar3580 Ай бұрын
మీరూ వివరణ చాలా చక్కగా వివరించారు సంబన్న 👌
@purnai9001
@purnai9001 Ай бұрын
వామ్మో చెప్పేడూర బాబూ గొర్రెలు అన్ని ఇంతే ఆ నమంట
@RajeshEnaganti-i3p
@RajeshEnaganti-i3p Ай бұрын
మహేందర్ గారు మీరు మరి ఇంత అజ్ఞానము గా ఉన్నారెంటెంది
@jdadvertisings1227
@jdadvertisings1227 Ай бұрын
😂 అతడు అసలు బైబిల్ చదవలేదు ,ఏదో మూడు ముక్కలు whats up లో వచ్చింది ముక్కు మీద పెట్టుకొని intervieww కి వచ్చాడు లాగెత్తుకొని
@srikanth3178
@srikanth3178 Ай бұрын
ముందు మీరు చదవండి బైబిల్లో ఉన్న బూతులు... అమ్మని అక్కని చెల్లి నీ కూతుర్ని వదినా నీ చిన్నమ్మని పెద్దమ్మని ఎవరిని వదలకుండా సెక్స్ చేయించాడు.. తల్లులతో తమ పిల్లల మాంసాన్ని మా విని తినిపించాడు బైబిల్ దేవుడు. దయగల ప్రభు అని అంటారు మీరు చూశారా మరి ఎంత దయగలవాడు బైబిల్ దేవుడు😂😂😂
@madasuravanaiah5473
@madasuravanaiah5473 Ай бұрын
​@sriమహేంద్రగారు మంచి జ్ఞాని.అయితే హిందూ మతం గట్టిగా పట్టుకుంది.అయినా సత్యాన్వేషణ లో వున్నారు.
@M.Yesaiah
@M.Yesaiah Ай бұрын
​​@@srikanth3178మీ అమ్మ స్థానం చేస్తుంటే మీ అమ్మ చీర నీ శ్రీకృష్ణుడు ఎత్తుకెల్లేడు ముందు తెచ్చుకో రా నాయనా.
@RajeshEnaganti-i3p
@RajeshEnaganti-i3p Ай бұрын
@srikanth3178 మీ గ్రంధాలు ఒక సారి చదువు ఎన్ని బూతులు వుంటాయో బ్రహ్మ తన కూతురిని వ్యభిచరించాడు, త్రిమూర్తులు అయితే సొంత తల్లితో వ్యభిచరించారు శివుడు అయితే ఋషులు భార్యలు దగ్గరకి వెళ్లి లింగాన్ని పట్టుకొని వికృత చేష్టలు చేసి లింగాన్ని పోగొట్టుకున్నాడు విషువు అయితే తులసి దగ్గరికి వాళ్ళ భర్తలగ మారువేశం వేసుకొని తులసి ని రేప్ చేసాడు, శివుని పార్వతి పెళ్లిలో బ్రంహా, విష్ణు పార్వతిని చూసి వీర్యం కార్చుకుంటారు శివుడు గమనించి వాళ్ళని తరుముకుంటుంటుంటే నారదుడు వచ్చి మీ ముగ్గురు త్రిమూర్తులు కొట్టుకోకూడదు అని ముగ్గురుకి తల ఒక రోజు పార్వతిని శృంగార చెయ్యమని చెప్తాడు, ఇలాంటివి చాలా దారుణాలు మీ గ్రంధాల్లో పెట్టుకొని బైబిల్ మీద బురద జల్లు తారెందుకు
@Msksj259
@Msksj259 Ай бұрын
Q. At 4:07 min మోషే ఏమి చదువుకున్నాడ? A. మోషే గొర్రెలను కాయక మునుపు ఫరో రాజకుమార్తె పెంచుకున్న రాజకుమారుడు, Egypt (ఐగుప్తు) సకల విద్యా ప్రవీణుడు Bible Ref: అపొస్తలుల కార్యములు 7:22 (TEL) మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.
@futureenergysystemsofindia475
@futureenergysystemsofindia475 Ай бұрын
🙏
@yohanlella246
@yohanlella246 Ай бұрын
మోసే సకలవిద్యలు కలిగినవాడు
@purnai9001
@purnai9001 Ай бұрын
ఔను పెద్ద దొంగ మాయల మరాఠీ
@reddinaresh2198
@reddinaresh2198 Ай бұрын
Thank you mahendar sir .. for this interview.. knowing what is right or wrong.. thank you samba sir
@Bhairav1256
@Bhairav1256 Ай бұрын
what is wrong and what is right? what did you understand
@reddinaresh2198
@reddinaresh2198 Ай бұрын
@Bhairav1256 truth which was explained by samba sir
@Bhairav1256
@Bhairav1256 Ай бұрын
@reddinaresh2198 what is that truth?
@srinivasaraok7207
@srinivasaraok7207 Ай бұрын
@@Bhairav1256 esu baabu puttina vidhaanam
@venkeyvenkey8641
@venkeyvenkey8641 Ай бұрын
మహేందర్ గారు మీరు పాపులర్ అవుతున్నారు.ఎందుకంటే సత్యం వెలికి తీయడానికి మీలో ఒక తపన ఉంది.మీ పట్ల దేవుని పిల్లలకు గౌరవం పెరుగుతుంది.క్రైస్తవులకు మీరు ఈ ఇంటర్యూ ద్వారా సుపరిచితం అయ్యారు.మీకు దేవుని పేరిట వందనాలు.సాంభశివరావు గారికి ప్రేమ వందనాలు. అమెన్
@srinivasaraok7207
@srinivasaraok7207 Ай бұрын
AVUTAARU, ADDAMINODINI INTERVIEW LU CHESTE. EE MADHYA EE SIGNATURE STUDIOS LO EE GOLA EKKUVAINDI. ANAVASARAM GAA EE EDAVALA NI PAI KI ETTU TUNNAARU.
@dasarismitha3738
@dasarismitha3738 Ай бұрын
హెబ్రీయులకు 11 24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని,25. అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి 26. ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు;
@venkateshboda4932
@venkateshboda4932 Ай бұрын
Wow..
@SamuelPammi
@SamuelPammi Ай бұрын
Yes
@mastermta1104
@mastermta1104 Ай бұрын
క్రీస్తు నీకు అంత నిజ దేవుడు అయితే ఆయనకు సంఖ్యలు వర్ణమాలలు మాతృ మాలలు పద్ధతులు లేవు కదా అలా ఎలా గొప్పవాడు అవుతాడు క్రీస్తు చెప్పండి మీరే జీరో నుండి 9 నెంబర్స్ ఇవి వేదంలోని సంఖ్యలు ఇది వేదానికి సంబంధించిన సంఖ్య ఇప్పుడు వాడుతున్నది టైం గాని చరిత్రని రాయాలంటే నిరూపించడానికి ఏదైనా వాడుకునే వాడుకునే సంఖ్యలు మొత్తం భారతదేశంలోని వేదంలోని వి గ్రీక్ లాటిన్ హిబ్రూ భాషల సంఖ్యలతో మీరేం గణితంలో సృష్టించలేదు రాయలేరు అది గుర్తుంచుకోండి జై భారత్ అధ్యాత్మం
@srikanth3178
@srikanth3178 Ай бұрын
​@@mastermta1104💯👌🚩🙏
@Koks0079
@Koks0079 Ай бұрын
ఇది కూడా “మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్య సించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.” ‭‭అపొస్తలుల కార్యములు‬ ‭7‬:‭22‬ ‭
@rarajuprasadpenki2300
@rarajuprasadpenki2300 Ай бұрын
మహేందర్ గారు మీరు సత్యం తెలుసుకొనులాగున ఆ దేవాది దేవుడు మీ మనోనేత్రములు తెరుచును గాక
@Bhairav1256
@Bhairav1256 Ай бұрын
enti satayam?
@BalakrishnaDagariBalakrishna
@BalakrishnaDagariBalakrishna Ай бұрын
​@@Bhairav1256యేసుక్రీస్తు సత్యం
@CHRISTIAN96480
@CHRISTIAN96480 Ай бұрын
Jesus Christ ​@@Bhairav1256
@svenkatesh89
@svenkatesh89 Ай бұрын
40 సంవత్సరములు ఐగుప్తులో,40 సంవత్సరములు మిద్యానులో,40 సంవత్సరములు అరణ్య ప్రయాణములో ఆయన జీవితం గడిచింది
@rajeshcellpoeint5026
@rajeshcellpoeint5026 Ай бұрын
అది కూడా యాంకర్ కి తెలియకుండా మాటడుతున్నారు
@aLBertt77
@aLBertt77 Ай бұрын
జై సాంబన్న తగ్గేదే లే🔥🔥🔥🔥
@kumardevadas8640
@kumardevadas8640 Ай бұрын
మహేంద్ర గారి దగ్గర ఉన్న నీతి యేసు ప్రభువుల వారు అని మాట లడడం చాల భాగుంధి,
@mohanbabumoses2273
@mohanbabumoses2273 Ай бұрын
Great wisdom Sambashiva Rao garu ❤🤷‍♂
@trajatalari1403
@trajatalari1403 Ай бұрын
Sambha garu super 👍👍👍👍
@pastorravibathula
@pastorravibathula Ай бұрын
సాంబన్న గారికి నిండు వందనాలు 🙏 మీ జ్ఞానాన్ని చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది❤ దేవుడు నిన్ను వాడుకుంటున్న విధానాన్ని చూస్తే నాకు సంతోషంగా ఉంది 🙏🙏🙏
@srinivasaraok7207
@srinivasaraok7207 Ай бұрын
orey vaadukovatamentra baaboo, artham maarpotundi. aragundu gaadini vaadukunte meeku santosham gaa undi antunnaaru,
@sudarsanraj6580
@sudarsanraj6580 Ай бұрын
అపో.కార్యములు 7:23 అతనికి నలువది ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను.
@prasadetcherla6332
@prasadetcherla6332 Ай бұрын
అన్నయ్య వందనాలు చాలా బాగా మాట్లాడారు ఏసుక్రీస్తు కోసం చాలా గొప్పగా చెప్పారు అన్నయ్య ధన్యవాదాలు వందనాలు అన్నయ్యగారు
@ziontechnologies9580
@ziontechnologies9580 Ай бұрын
ఇది చూసాక పిలిచి సువార్త చెప్పించుకుంటున్నారు అను అనిపిస్తుంది, ఈ ఛానల్ హిందువులే ఎక్కువ గా చూస్తుంటారు.
@MultiPrasad9
@MultiPrasad9 Ай бұрын
అబద్ధాలు పుట్ట దాన్ని తవ్వడం మేకప్ ఎందుకు. బోయవాడైనా వాల్మీకి ఎక్కడ చదువుకున్నాడు, రామాయణం ఎలా లిపిలేని సంస్కృతంలో వ్రాసాడు స్వామి. అబద్దాన్ని నిజమే అని చెప్పడం ఎంతవరకు న్యాయం.
@sasi-i3
@sasi-i3 Ай бұрын
Rey musali na modda inka brathike unnava
@mvmmovevithme9913
@mvmmovevithme9913 Ай бұрын
మహిందర్ అన్న 10 నిమిషాల తర్వాత మీరు అడిగిన ప్రశ్నలు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయన్న thank you anna. ఇలాగే మంచి ప్రశ్న వేసి జవాబు మొత్తం వినాలి main information మీకు మాకు ఇద్దరికీ చాల ముఖ్యం కాబట్టి మధ్యలో ఏ జవాబుని ఆపకుండా ఇదే విధంగా ప్రతీ ఇంటర్వూ చెయ్యాలని వేడుకుంటున్నాను. Please అన్న
@svenkatesh89
@svenkatesh89 Ай бұрын
అపో.కార్యములు7:22 మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.
@ravigogulamanda5884
@ravigogulamanda5884 Ай бұрын
సూపర్ సార్ సాంబశివరావు గారు
@rajeshforchrist3273
@rajeshforchrist3273 Ай бұрын
జయహో జీసస్...జయహో సాంబ ....
@prabhatiruveedhula
@prabhatiruveedhula Ай бұрын
Samba sir you are very intelligent about bible great
@Sathyaraj-z2c
@Sathyaraj-z2c Ай бұрын
ఏది ఏమైనా మహేంద్ర గారిలో ఒక సత్యాన్వేషి కనిపిస్తున్నారు.ఈ సత్యాన్వేషణ ఆయనను సర్వసత్యములోనికి నడిపించునుగాక!
@srinunimmala7883
@srinunimmala7883 Ай бұрын
Amen🙏
@yehoshuvabella4581
@yehoshuvabella4581 Ай бұрын
Amen
@sujavuddinshaik449
@sujavuddinshaik449 Ай бұрын
మోషే ఎడ్యుకేటెడ్ yes
@YSKsharathkumar4307
@YSKsharathkumar4307 Ай бұрын
అందరూ లైక్ కోటండి అందువల అందరికి చేరుతుంది సత్యం తెలుసుకుంటారు
@vakyadharajoseph8570
@vakyadharajoseph8570 Ай бұрын
చాల హూందగా మాట్లాడుతున్న సాంబశివగారు!
@jangamsatyavathi2847
@jangamsatyavathi2847 Ай бұрын
Manchi Rujuvulatho Vivarincharu Sambasiva rao gaaru😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮 thank you Sir
@premkilaru
@premkilaru Ай бұрын
Sambasiva Rao Simha Garjana!! Praise the Lord!!
@chennojwalasrinivas9120
@chennojwalasrinivas9120 Ай бұрын
గాడ్ బ్లెస్స్ యు సంబన్న
@janumpallyravikumar7708
@janumpallyravikumar7708 Ай бұрын
వందనాలు బ్రదర్స్.... God bless you 🎉🎉🎉🎉🎉
@Bhairav1256
@Bhairav1256 Ай бұрын
vandanam ante edi?
@g.abhishek7989
@g.abhishek7989 Ай бұрын
యేసు క్రీస్తు మతం స్థాపించడానికి మాత్రమే భూమ్మిదికి వచింటే వేరే మతలు ఎవి ఉండేవి కావు. ఆయన నేను మాత్రమే స్వర్గానికి మార్గం అని చెప్పడానికి వచ్చాడు..
@labbaapparao2279
@labbaapparao2279 Ай бұрын
Oho ala anipisthunda.... Aa tharuvatha vachina Islam kristhava desalani islam desalu chesthundi
@g.salomi6679
@g.salomi6679 Ай бұрын
చెప్పడానికే కాదు.మానవులందరూ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చారు
@gunadalayohan4053
@gunadalayohan4053 Ай бұрын
అ. పొ. కా 7:22. మోషే ఐ గు ప్తి సకల విద్య లను అభ్యశించ్చినాడు.
@christopherkondeti9600
@christopherkondeti9600 11 күн бұрын
Great sambhashova rao garu
@meesalasrinu1455
@meesalasrinu1455 Ай бұрын
అపో.కార్యములు 7:22 మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను. అపో.కార్యములు 7:23 అతనికి నలువది ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను.
@RajeshEnaganti-i3p
@RajeshEnaganti-i3p Ай бұрын
సాంబాన్న మంచి వివరణ ఇస్తున్నారు గాడ్ blesyou
@Michaelkarunakar335
@Michaelkarunakar335 Ай бұрын
మోషే సకల విద్యా ప్రావీణ్యం సంపాదించారు
@praveenapatnala7014
@praveenapatnala7014 Ай бұрын
Gorrela kapari kadu
@jesuscomingsoon8236
@jesuscomingsoon8236 Ай бұрын
@praveenapatnala7014 నువ్వు పెద్ద బర్రె
@GOPIKRISHNA-d4s
@GOPIKRISHNA-d4s Ай бұрын
నిజం సోదరా.... అబద్ధాలు చెప్పి, భయపెట్టి, ఒక కల్పిత దేవుడిని సృష్టించడానికి ఎంత ప్రావీణ్యం కావాలి... 40 ఏళ్లు ఎడారి లో అమాయక యూదుల ను మోసం చేస్తూ నడిపించడానికి చాలా ప్రావీణ్యం కావాలి.... ఆది కాండము మొదటి పేజీలో తన ప్రతిభను అంతా కనబరచిన మోషే ప్రావీణ్యం ... న భూతే... న భవిష్యత్....
@jesuscomingsoon8236
@jesuscomingsoon8236 Ай бұрын
మీ దేవుళ్ళ అబద్ధమే మీ గ్రంధాలు అబద్ధాలే ఇప్పుడు దాకా విన్న సిగ్గు రావట్లేదు మీకు
@RAJUKUTADA
@RAJUKUTADA Ай бұрын
@@praveenapatnala7014 gorre kaapari Moses ni srushtincharu… nuvvu jeevisthunna bhoomi ni thayaaru cheyyabadindhi ayana gnanam thone 🔥
@johnprasannakumarsajja
@johnprasannakumarsajja Ай бұрын
మోషేకి చదువు లేకపోవటం ఏమీటి...ఇదిగో రిఫరెన్స్ అపో.కార్యములు 7:22 మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.
@JellaVenkataiah-x8j
@JellaVenkataiah-x8j 21 күн бұрын
Super
@anthamgarirohesh6760
@anthamgarirohesh6760 11 күн бұрын
Nuvvu super Anna god bless you ❤
@swamyb999
@swamyb999 Ай бұрын
మోసే పెద్ద వాడు అయిన తరువాత సకల శాస్త్రాలు ను అభాయసించెను
@prabhatiruveedhula
@prabhatiruveedhula Ай бұрын
Samba anna thank you for interview
@VenkataRamanakasturi
@VenkataRamanakasturi Ай бұрын
మీరు చనిపోయాక సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు,కానీ హిందూ ధర్మము మనము సంతోషంగా ఎలా జీవించాలో చెపుతుంది.
@rajeshcellpoeint5026
@rajeshcellpoeint5026 Ай бұрын
ఎక్కడ చెప్పారు
@BujjiRaju-w6t
@BujjiRaju-w6t Ай бұрын
కాదు అన్న ఇక్కడ ఎలా ఆనందం గా ఉండాలో చెప్తాము చనిపోయిన తరవాత ఏమవుతామో కూడా చెప్తాము ఎందుకంటే ఇక్కడ బాధలు అనుభవించిన పర్లేదు ఎవరో ఒకరు సహాయం చేస్తారు మరి అక్కడ ఆలోచించండి
@testuser1230
@testuser1230 Ай бұрын
Avunu caste feelings tho anandam ga brathakamani cheppindi
@BujjiRaju-w6t
@BujjiRaju-w6t Ай бұрын
@@testuser1230 🤣🙏 దండం రా దూత niku😆
@sateeshbabu5231
@sateeshbabu5231 Ай бұрын
సాంబఅన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻దేవుడు బలముగా వాడుకొనును గాక
@MsMalapati
@MsMalapati Ай бұрын
సువార్త చెప్పడం బలవంతం చేయడం కాదు
@likemes6337
@likemes6337 Ай бұрын
Israel is great because they rejected jesus 😂
@RAJUKUTADA
@RAJUKUTADA Ай бұрын
@@likemes6337Israel became safe because of him.. read chapter exodus lol 😂
@prashanthmadhary4950
@prashanthmadhary4950 Ай бұрын
Super Sambhanna👏👏👏👌👌👌👍👍👍
@RajKumarGundala-qj3qf
@RajKumarGundala-qj3qf Ай бұрын
ఫారో కుమార్తె "కుమారుడు"గా పెరిగాడు సర్ ,రాజరిక విద్య నేర్చుకున్నాడు
@ravidaniel1763
@ravidaniel1763 Ай бұрын
మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను. మోషే వయస్సు 40 సం. లు
@gopinathmr3234
@gopinathmr3234 Ай бұрын
Chustunna Christianity people ki tq andhari jai samba anna
@jagadeshkola1155
@jagadeshkola1155 Ай бұрын
అవును ఇక్కడ ప్రేమతో చెబుతున్నాడు కానీ చెప్పేటప్పుడు మీ దేవుడు ఎలాంటివాడు అని చెప్తున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే
@johnlivingston5524
@johnlivingston5524 Ай бұрын
కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి మహేందర్. ఆధారాలు అడిగిన కొలది హిందూ మతం నిలవదు.
@vinodhpeddinti9883
@vinodhpeddinti9883 Ай бұрын
సరైనవాడు డిబేట్ కి వస్తే అప్పుడు మీ సాంబశివరావు బొక్క బోర్లా పడుకుని బైబిల్ పట్టుకుని నావల్ల తప్పైపోయింది క్షమించండి బాబు హిందూ ధర్మం చాలా గొప్పది అని అంటారు గాబరా పడొద్దు ముందుంది అప్పుడు హిందూ ధర్మం ఎంత గొప్పదో అని నీకు నీలాంటి క్రిస్టియన్ గొర్రెలకు
@Dilshan4533
@Dilshan4533 Ай бұрын
ఏమిటి sir mahendar Garu అంత అజ్ఞానము లో ఉన్నారెంటి😊😊
@vijayl9371
@vijayl9371 Ай бұрын
Samba Shiva Rao garu praise the lord sir 🙏🏻
@sundarinamala3129
@sundarinamala3129 Ай бұрын
పురాణాల్లో పాపప్రాయశ్చిత్తం కోసం రక్తాన్ని ప్రోక్షించినదెవరు..
@purnai9001
@purnai9001 Ай бұрын
నువ్వు చెప్పరా గొర్రె బిడ్డ
@srinivasaraok7207
@srinivasaraok7207 Ай бұрын
allanti edava panulu lo evaroo cheyyaru.
@komalinandigam3753
@komalinandigam3753 Ай бұрын
Paapathmulu
@myhealthcarewithnature9265
@myhealthcarewithnature9265 Ай бұрын
Praise the Lord brother, Excellent explanation about God Jesus God bless you
@stephensanthi7254
@stephensanthi7254 Ай бұрын
సాంబశివరావు అన్న దేవుని నామములో మీకు వందనాలు.
@samuelsujithkumar2112
@samuelsujithkumar2112 Ай бұрын
Mahendar garu very freestanding
@itzashik
@itzashik Ай бұрын
Thank you, Signature Studios, for fostering thoughtful conversations. It's remarkable how God's plans unfold, even through those who may oppose Him
@manchodijaipal3696
@manchodijaipal3696 Ай бұрын
God bless you sanbanna
@SudhakarKakani-b4w
@SudhakarKakani-b4w Ай бұрын
సరే అన్న sambanna
@SJahangeer-tb1ku
@SJahangeer-tb1ku Ай бұрын
మోషే పారి పోయే సరికి ఏజ్ 40 years
@veerigilaspranitharani5198
@veerigilaspranitharani5198 Ай бұрын
Praise the Jesus. Mahendra garu meru bible chadhivi matladadi mudhu.
@praveenrazz166
@praveenrazz166 Ай бұрын
వావ్... Glory to god... ఆమెన్ 🙏
@balamanim6426
@balamanim6426 Ай бұрын
గొర్రె లకు ఏమీ తెలుసూ
@gangannay1159
@gangannay1159 Ай бұрын
మోసే all విద్య ప్రవీనుడు
@budidaprabhakar6337
@budidaprabhakar6337 Ай бұрын
మహేంద్ర గారు, సాంబ అన్న గారు మీ ఇద్దరూ మంచి ప్రశ్నలతో, మంచి సమాధానాలతో interview చాలా చక్కగా, ఆసక్తిగా జరుగుతుంది. ఇటీవల కాలంలో ఇంత మంచి interview నేను చూడలేదు.మీ ఇద్దరికి వందనాలు
@santhoshvennampalli9792
@santhoshvennampalli9792 Ай бұрын
మతం లేని మనుశులు వుంటే హింస రక్తపాతం తగ్గుతుంది మనిషి అన్ని జీవులను ప్రకృతిని ప్రేమించే వాడిలా వుండాలి.
@PratapkumarMatta
@PratapkumarMatta Ай бұрын
దేవుని దగ్గరకి వెళ్ళాలంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలి కదా? సృష్టి కర్త ఎవరో తెలుసుకోకుండా ఆయన యొద్దకు ఎలా చేరిపోతారు?
@s.clement-h8e
@s.clement-h8e Ай бұрын
Ayya Brother garu sambhasiva rao garu matalu baga vinandi memmulanu deuodu devistadu amen
@DeeplalDeepak
@DeeplalDeepak Ай бұрын
ఈ లోక దేవతలు మనో నేత్రములు గుడ్డి ధనమును కలుగజేసింది నశించుచున్న వారికి వెర్రితనం గా ఉంది
@CG.GOSPELTVofficial
@CG.GOSPELTVofficial Ай бұрын
Super sambasivarao annaya devudu me venuka unnaru Solomon lanti gyanam chupincharu
@solomonraj5866
@solomonraj5866 Ай бұрын
క్షీర సాగరం చిలకం గా చిలకం గా అమృతం బయల్పడినట్లు చర్చించగా చర్చించగా యేసు క్రీస్తు నిజ దేవుడు అని తెలిసి పోతుంది అందుకే రోజు రోజుకు క్రైస్తవ్యం క్రైస్తవ జనాభా పెరిగి పోతుంది భారత దేశం లో కొన్ని రాష్ట్రాలు యేసు కి అంకితం దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
@Create_Work
@Create_Work Ай бұрын
మోషే సకలవిద్య ప్రావీణుడు
@akashsimonraj8006
@akashsimonraj8006 Ай бұрын
Sabanna super super super super super super, excellent, Marvales🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sampathkumari6918
@sampathkumari6918 Ай бұрын
samba shiva rao garu praise the lord sir👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏
@ravich4924
@ravich4924 Ай бұрын
సాంబన్న సూపర్...
@Hi-tech-RJ05
@Hi-tech-RJ05 Ай бұрын
Sambanna god bless you
@babujit1395
@babujit1395 Ай бұрын
MOSES WAS WELL QUALIFIED EXPERT IN EGYPTIAN EDUCATION SYSTEM.
@surendrad351
@surendrad351 Ай бұрын
Mahanra Garu Meru chapenato super message you ar good message 🚩🛕🕉️🕉️🛕🙏🙏
@ravikiran9200
@ravikiran9200 Ай бұрын
Mahinder గారు మంచి interview arrange చేశారు. God bless you
@chantiriser4471
@chantiriser4471 Ай бұрын
Acts(అపొస్తలుల కార్యములు) 7:22,23 22.మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను. 23.అతనికి నలువది ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను.
@sivareddy-hl3ms
@sivareddy-hl3ms Ай бұрын
Sambana super✝️🙏
@kurakuswapna7301
@kurakuswapna7301 Ай бұрын
God bless you ✝️🙏ch sambasiva rao garu real god only jesus christ ✝️🙏🙌
@j.woosayyagaridevanssurya6019
@j.woosayyagaridevanssurya6019 Ай бұрын
Sub:- దేవుడైన యెహోవా ఈ భూమి మీదకి ఖచ్చితంగా రావాలని సంకల్పించారు but ఎలా? సాధ్యం అవుతుంది.! According holy Bible word of God's:- యెహోవా దేవునికి నిత్య విరోధి బద్ద శత్రువైన సైతాను కభందా హస్తాలలో చిక్కుకొని అనేక విధాలుగా ప్రమాదాలు సంభవించి నశించి పోతున్న, ఎంతగానో ప్రేమించిన తన భూలోక ప్రజల కోసం ఆ యెహోవా దేవుడు ఈ భూమీమీదకు ఖచ్చితంగా రావలని సంకల్పించారు, but ఎలా? ప్రవేశం చెయ్యాలి.!! [2 దినవృత్తాంతములు 2:6. ఆకాశములును మహాకాశములును ఆయనను పట్టజాలవు,..& యెషయా 66:1. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ― ఆకాశము నా సింహాసనము. భూమి నా పాదపీఠము.] ఇంతటి మహోన్నతడు సర్వశక్తి గల దేవుడు పరలోక మహskys నుండి డైరెక్టుగా ఈ భూమిమీదకి వస్తె కోటాను కోట్ల సూర్యులు ఏకమైతే ప్రజ్వలించే మహ ప్రకాశ వంతమైనా మహశక్తీగల మహిమ తేజస్సుకు ఆతిచిన్న గ్రహమైన ఈ భూగోళం తట్టుకోలేక కంపించి ప్రకంపలతో ఈ పంచాభుతాలు బ్రద్దలై ప్రళయాలు సంభవించి జీవకోటి లయమై పోతోందని, తద్వారా తాను ఎంతగానో ప్రేమించి స్వహస్తాలతో తన పోలికలతో నిర్మించిన మానవజాతి అన్యాయంగా నశించి దుమ్ము ధూళి బూడిధై పోతారని భావించిన యెహోవా దేవుడు. మానవాళి మేలు కోసం జ్ఞానియైన దేవుడు మానవ జాతినీ రక్షించడం కోసం తండ్రి కుమార పరిశుద్దాత్మ త్రియేకుడిగా మారి భూలోకానికి వెళ్లేందుకు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఏర్పాటు చేసి, పరలోక ఘనత మహిమాశ్వర్యలన్ని వదలి పెట్టీ తనకు తాను రిక్తునిగా చేసికొని ఒక మానవ కన్యక గర్భమున సామాన్య పేద మానవునిగా పశువుల పాకలో జన్మించడం జరిగింది. దాదాపు క్రీ.శ 01ADలో ఈ భూమి మీద నరావతరం ఎత్తి 33years జీవించి మానవాళి లోని చీకటి ఆలోచన విధానాలను ప్రక్షాళన చేస్తూ సృష్టి రహస్యాలను అనేక నూతన విషయాలను బోధిస్తూ ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిపిస్తూ ఈ ప్రపంచం తలకిందులయ్యే విధంగా చనిపోయిన ఎంతో మందిని సజీవంగా బ్రతికించి చేస్తున్న అద్భుతాల వల్ల ఆయన కీర్తి ప్రతిష్టలు ప్రపంచ అంతటా వ్యాపిస్తున్నాయని గ్రహించిన మతోన్మాదులు అసూయా ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతూ ఆయన ను ఎలాగైనా అంతంచేసి చంపాలని కుట్ర కుతంత్రాలతో స్కెచ్'లు వేస్తూ ఎదురుచూస్తూ వచ్చారు, ఒకనోక టైంలో కుట్ర నిందలు ఆయన పై మోపి బందించి సిలువ శిక్ష మరణాన్ని విధించి ఒక పెద్ద బండారాతి సమాదిలో ఆయన డెడ్'బాడీని పూడ్చిపెట్టీ పిడా విరగడై పోయిందని సంబరపడి పోతారు. Butసత్యాన్ని ఎవ్వరూ ఎన్నటికీ ఎప్పుడు సమాది చేయ లేరని యేసుక్రీస్తు ప్రభువుల వారు 3వ రోజున తిరిగి పునరుత్థానం చేయడంతో ఈలాంటి మతోన్మాద దుష్టశక్తులైన మూర్ఖుల మైండ్ల్లు బ్లాకై పిచ్చిలేసి ఉరి వేసుకుని కుక్కసావు సచ్చారు. It's a almighty God's plan of solvation about the Humanity.
@praveen919
@praveen919 Ай бұрын
1కోరింథీయులకు 15: 21 మనుష్యుని ద్వారా మరణము వచ్చెను రోమీయులకు 6: 23 ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. హెబ్రీయులకు 9: 27 మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును. 1కోరింథీయులకు 15: 22 ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు. హెబ్రీయులకు 10: 4 ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. 1తిమోతికి 1:15 ​పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునైయున్నది. 1యోహాను 4:9 మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ(ఒక్కడే,కుమారుడుగా)కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. 1యోహాను 4: 10 మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమైయుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది. యెషయా 9: 6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. రోమీయులకు 9: 5 పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌. 1తిమోతికి 3: 16 నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది;ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెనుదేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను. ఫిలిప్పీయులకు 2:6 ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని ఫిలిప్పీయులకు 2:7 మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. ఫిలిప్పీయులకు 2:8 మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను. 1పేతురు 2: 22 ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. 1పేతురు 2: 23 ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్నుతాను అప్పగించుకొనెను. 1పేతురు 2: 24 మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి. 1పేతురు 3: 18 ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు, ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. కొలస్సీయులకు 1: 14 ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. కొలస్సీయులకు 1: 15 ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు. కొలస్సీయులకు 2: 9 ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది; 1తిమోతికి 2: 5 దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు. యోహాను 1: 1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. యోహాను 1: 14 ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని( లేక, జనితైకకుమరుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. 1తిమోతికి 2: 6 ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను. . తీతుకు 2: 14 ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్ర పరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.
@praveen919
@praveen919 Ай бұрын
హెబ్రీయులకు 9: 16 మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము. హెబ్రీయులకు 9: 17 ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? 1కోరింథీయులకు 15:3,4 లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. హెబ్రీయులకు 9: 28 ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును. ప్రకటన గ్రంథం 1: 18 నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి. ప్రకటన గ్రంథం 22: 13 నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను. యోహాను 14: 6 యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు. యోహాను 11:25,26 అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. రోమీయులకు 10: 9 అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. రోమీయులకు 10: 10 ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. మార్కు 16: 16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును. హెబ్రీయులకు 1: 3,4 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,(లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. తీతుకు 2: 13 అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. 1కోరింథీయులకు 8: 4 లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. 1కోరింథీయులకు 8: 5,6 దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము. ద్వితియోపదేశకాండము 4: 39 కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమియందును యెహోవాయే దేవుడనియు, మరియొక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకము నకు తెచ్చుకొనుము 1తిమోతికి 6: 16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌. 1తిమోతికి 4: 10 మనుష్యులకందరికి రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవునియందు మనము నిరీక్షణనుంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. 1యోహాను 2: 2 ఆయనే మన పాపములకు శాంతికరమైయున్నాడు(ప్రాయశ్చిత్తమైయున్నాడు); మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు. 1యోహాను 2: 25 నిత్యజీవము అనుగ్రహింతుననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము, 1తిమోతికి 2: 4 ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు. 1యోహాను 5:19 మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించియున్నాడని యెరుగుదుము. 1యోహాను 5: 20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు. అపో.కార్యములు 10:36 యేసుక్రీస్తు అందరికి ప్రభువు.
@babuellandala3611
@babuellandala3611 Ай бұрын
Excellent sambasivanna and mahender brothers
@vvldఅదే
@vvldఅదే Ай бұрын
శూద్రుని ఇంట్లో ఇంకో శూద్రుడు తిన్నా మలం తిన్నట్టే. ఆ కాలంలో ఆహరం ఒక కష్టజీవికి తప్పనిసరిగా వుండాలని పెట్టిన నియమం.
@heresh3114
@heresh3114 Ай бұрын
సాంబన్న❤ మీరు గ్రేట్
@andrusuguna6901
@andrusuguna6901 Ай бұрын
Moses 40, years well educated in Egypt 40, he is shepherd 40 years he is Israel leader
@kondemumamaheswari5013
@kondemumamaheswari5013 Ай бұрын
జై శ్రీ రామ్
@akashsimonraj8006
@akashsimonraj8006 Ай бұрын
Anchor very very exciting, just cool bro
@TalakaturiVenkateswararao
@TalakaturiVenkateswararao Ай бұрын
Sir Mahendre garu Sambasivarao garu Cheppu thunnavi vastavam sir🙏🙏🙏 7:38 praise the lord brather 🙏🙏🙏
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 9 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 27 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 9 МЛН