BJP Spokesperson Bhargavi Kalyani Exclusive Interview with Upender |@Signature Studios

  Рет қаралды 8,212

Signature Studios

Signature Studios

Күн бұрын

BJP Spokesperson Bhargavi Kalyani Exclusive Interview with Upender |@Signature Studios
#bhargavikalyani #bjp #chinnajeeyarswamy #pastors #muslim #sanathanadharmam
Pls Subscribe: / @signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Пікірлер: 390
@puvvalaramarao3260
@puvvalaramarao3260 16 сағат бұрын
చాలా మంది నిష్టలో ఉంటారు అదే ,, dj లు డాన్సులు రంగులు, హంగులు బీరులు పొంగులు etc నిష్ఠ కోన సాగిస్తారు
@arunkumarmaddela3109
@arunkumarmaddela3109 13 сағат бұрын
కఫీర్ అన్నాడు చినజీయర్ సామి
@patcharlarajesh2490
@patcharlarajesh2490 13 сағат бұрын
అన్న అంత డైరెక్ట్ గా నువ్వు చెప్తే పాపము అక్క అంత సేపు చెప్పింది గల్లీలో కలిసిపోయింది అన్నా పాపము 😂
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 5 сағат бұрын
అందరు తాగి గంతులు వేయరు 🎉🎉🎉
@puvvalaramarao3260
@puvvalaramarao3260 4 сағат бұрын
@@MYmreddy-mu7ne మా ఊరులో అందరూ అలానే చేస్తారు నేను లేనిదీ చెప్పటం లేదు ఒక పూజ ఉండదు ఒక అర్చన ఉండదు విగ్రహమును వదిలిసి తిరుగుతారు రాత్రియితే తాగి వచ్చే ప్రతిమ ముందల డాన్సులు తందానాలు అదే నిష్ఠ కోన సాగిస్తారు
@padalaradhakrishna1591
@padalaradhakrishna1591 2 сағат бұрын
మీ దాంట్లో దరిద్రులు నీలాంటి వారు ఉన్నట్టు మా దాంట్లో కూడా కొంతమంది వెదవలు ఉంటారు కదా వాళ్ల్లు చేసేపనులు అవన్నీ.
@jogusujith2055
@jogusujith2055 11 сағат бұрын
ధర్మం ధర్మం అనడం తప్ప anchor అడిగే ప్రశ్నలకి ఒక్క సమాధానం ఇవ్వకుండా కవరింగ్ and escapping అవుతున్నారు కల్యాణి గారు
@beastgamingrcr
@beastgamingrcr 4 сағат бұрын
ఆమె చెప‌్పేవన‌్ని అన‌్ని సుద‌్ద అబద‌్దాలే 🤔🤦😡😡😡
@vijayl9371
@vijayl9371 10 сағат бұрын
9 రోజులు నిష్ట ఉంటది నిమజ్జనం రోజు బ్రష్ట ఉంటుంది
@krishbyeshaiah6726
@krishbyeshaiah6726 Сағат бұрын
@@vijayl9371 9 రికార్డు డాన్స్ లు వున్నాయ్ గా
@vijayl9371
@vijayl9371 10 сағат бұрын
వాడు అదిగింధానికి సమాధానం చెప్పకుండా పనికిమాలిన విషయాలన్నీ మాట్లాడుతాది గయ్యాళిలాగా
@vakyadharajoseph8570
@vakyadharajoseph8570 Сағат бұрын
యాంకర్ గారి సహనానికి నా ధన్యవాదాలు!
@SEETARAMASARMA
@SEETARAMASARMA 14 сағат бұрын
నాయనా, నీకు తెలిసింది తక్కువ. ఆతురత ఎక్కువ. ఏదో ఒకటి అడగాలని అడుగుతున్నావు. విషయం తెలుసుకుని ప్రశ్న వేస్తే అది చాలా బాగుంటుంది. ఏదో కొన్ని ఇంటర్వ్యూస్ చూసి అందులో ప్రశ్నలు విని, అవే రిపీట్ చేస్తున్నారు. విషయం తెలుసుకొని మాట్లాడు నాయనా. సనాతన ధర్మానికి ఆధారాలు అడుగుతావేమిటి. ధర్మానికి, భక్తికి తేడా తెలుసుకో. గుడిలో కొబ్బరికాయ కొట్టడానికి, గుడిలో ప్రవేశానికి టికెట్ పెట్టినది ఎవరు ? ఆ అమ్మాయి కన్నీరు పెట్టింది నీకు, నీ ప్రశ్నలకు భయపడి, సమాధానం చెప్పలేక కాదు. సనాతన ధర్మం లో ఉంటూ, అదే ధర్మానికి కించపరిచే విధంగా మాట్లాడుతున్నందుకు ఆ అమ్మాయికి ఉద్వేగంతో కళ్ళు చెమర్చాయి. దాన్ని thumbnail గా పెట్టుకున్నారు మీరు. అక్కడే తెలుస్తోంది విషయమంతా. విషయ జ్ఞానాన్ని పెంచుకోవటం కోసం అడగటం వేరు, ఎదుటి వాడికి ఎంత తెలుసు అని తెలుసుకోవటానికి అడగటం వేరు, ఎదుటి వారిని కించపరచి రెచ్చకొట్టటానికి అడగటం వేరు. మీరు ఏ కోవలోకి వస్తారో ముందు నిర్ణయించుకోండి. దాన్ని బట్టి సమాధానం ఉంటుంది. భగవద్గీత 4-34 “ తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా | ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః || ” తాత్పర్యం: తత్త్వదర్శనులైన వారికీ, జ్ఞానులకూ, సాష్టాంగ నమస్కారం చేసి, వినయంతో ప్రశ్నించి, శుశ్రూష చేసి, ఆత్మతత్వం తెలుసుకోవాలి. My dear brother, you are putting questions without knowing the ingredients of sanathana dharma. Please follow the essence of the above Bhagavad-Gita sloka and update yourself. Best wishes and blessings.
@brotherseyonrajofficial1433
@brotherseyonrajofficial1433 7 сағат бұрын
ఏమి అర్ధం లేకుండా మాట్లాడుతుంది ఏ ఒక్క మాట కూడా అర్థం లేకుండా వున్నాయి
@uppadapraveen830
@uppadapraveen830 11 сағат бұрын
ఆంటీకి పునకాలు వస్తున్నాయి గాని అడిగిన ప్రశ్నకు సరియైన సమాధానం ఇవ్వడంలేదు. ఎంతసేపు క్రిస్టియన్, ముస్లిం అంటుంది తప్ప అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు 🤦🏻‍♂️🤦🏻‍♂️
@sandheep3877
@sandheep3877 14 сағат бұрын
నలందా విశ్వవిద్యాలయం బౌద్ధానికి సంబంధించినది
@Ravikiran_108
@Ravikiran_108 3 сағат бұрын
బౌద్దవం సనాతన ధర్మం నుండే ఉద్భవించింది.
@shaikgulabi4764
@shaikgulabi4764 2 сағат бұрын
​@@Ravikiran_108 super joke 😅
@padalaradhakrishna1591
@padalaradhakrishna1591 2 сағат бұрын
​@@shaikgulabi4764బోకులకు జోకు లాగే ఉంటాయి నిజాలు
@Ravikiran_108
@Ravikiran_108 2 сағат бұрын
@@shaikgulabi4764 Think before you comment. Verify facts to avoid making a joker of yourself here.
@udayabhanuallani8433
@udayabhanuallani8433 2 сағат бұрын
వామ్మో నీకు చాలా తెలివి ఉందిరో నల్లందాకు బౌద్ధంకు సంబంధం ఏంటి రా నలందా యూనివర్సిటీ సంస్కృత యూనివర్సిటీ
@santoshsimply1328
@santoshsimply1328 8 сағат бұрын
ఎవరు ఈ ఆంటీ, టిక్ టాక్ ఫేమ్ ఆ...🙄
@vijaykanth3460
@vijaykanth3460 4 сағат бұрын
సంతానం డ్రామాము లో గొప్తానము ఏమి లేక అడిగినపుడు ఎగురుతుంది 😂
@jsamuel671
@jsamuel671 4 сағат бұрын
మెంటల్ మనిషా ఉందీ ఈమె,,,
@karunbujji2344
@karunbujji2344 10 сағат бұрын
ఈమెకు a ప్రశ్నకు సమాధానం తెలీదు... ఎంత సేపు వేరే మతం పడి ఎడవడమే....
@Vasu7343
@Vasu7343 13 сағат бұрын
అరే బాబు యాంకర్, నువ్వేమి అడుగుతున్నావు, ఆవిడేమి సమాధానం చెప్తుంది. దానికీ ముందు దాని గ్రంధాలు చదవమని చెప్పండి. ఆవిడకి అరవడం తప్ప, సమాధానం చెప్పడం రాదు. నలందా విశ్వవిద్యాలయం కి హిందూ మతానికి సంబంధం ఏమిటి! నలందా విశ్వవిద్యాలయం బౌద్ధులకు, వారి సాహిత్యానికి, మరియు అప్పటి ఖగోళ పరిశోధన లకు సంభందించిన స్టడీస్ ఉండేవి. హిందూ గ్రంధాలు చదివితే సతీ సహగమనం గురించీ చాలా ఆధారాలు ఉన్నాయి.
@t.murallikrishnamuralli7933
@t.murallikrishnamuralli7933 13 сағат бұрын
Chepputeguddi, chettavedava, avida, nijamecheptundi
@udayabhanuallani8433
@udayabhanuallani8433 12 сағат бұрын
అరే బాబు అక్కడ ఉన్నవి తాళ పత్ర గ్రంధాలు అవన్నీ కూడా సంస్కృతం లో ఉన్నవి సుమారు 300 వందల ఫ్యాకల్టీలు నలందా విశ్వవిద్యాలయం అతి పురాతనం
@Manohar-e9j
@Manohar-e9j 6 сағат бұрын
😂😂ముందు నువ్వు సరిగ్గా తెలుసుకో నీ ఆమె కరెక్ట్ గా చెప్పింది నలంధ కట్టింది గుప్తుల కాలం లో... కుమార గుప్తుడు అక్కడ ఉన్నవన్నీ సంస్కృత గ్రంథాలే అసలు బౌద్ధం కి విశ్వవిద్యాలయాలకి సంబంధం ఏంటీ జై మనుస్మృతి
@padalaradhakrishna1591
@padalaradhakrishna1591 2 сағат бұрын
దరిద్రుడా ముందు నీ పేరు మార్చుకుని చావు తరువాత చూద్దాం
@ontimebusiness8851
@ontimebusiness8851 15 сағат бұрын
ధర్మాన్ని మనుషులు కాపాడటం ఏంటి .... ఇది విచిత్రంగా ఉంది.....
@gvmsrinivas6822
@gvmsrinivas6822 14 сағат бұрын
ధర్మాన్ని గదుడులు కపడుతయా
@gopinathpanthagada5006
@gopinathpanthagada5006 14 сағат бұрын
Dharmanni manusule kapadali....okavela dharmanni devude kapadite....villa ki tindan ki food undadu endukante...Devudu anadarini equal ga chustadu kabatti!...man power ni dochukuntunaru...inkennallu ....Edo oka roju devude chustadu...!
@patcharlarajesh2490
@patcharlarajesh2490 13 сағат бұрын
ఇక్కడ అలాగే ఉంటది
@VenkataRamana-ch2kp
@VenkataRamana-ch2kp 12 сағат бұрын
Dharmanni manushgule kaapadilira
@udayabhanuallani8433
@udayabhanuallani8433 12 сағат бұрын
ధర్మాన్ని కాపాడడం అంటే వాని పెళ్ళం దగ్గర వాడే పడుకోవడం ఇంకోడిని పండపెట్టడం కాదు
@mahimasuvarthag1190
@mahimasuvarthag1190 16 сағат бұрын
మహాభారతం, మౌసల పర్వము, 7వ అధ్యాయం: 16,17,18,25 . తం దేవకీ చ భద్రా చ రోహిణీ మదిరా తథా ! అన్వారోహన్త చ తదా భర్తారం యోషితాం వరాః తతః శబ్దా మహా నాసీద్ వసుదేవనివేశనే! దారుణ: కోశతీనాం చ రుదతీనాం చ యోషితామ్ || దేవకి, భద్ర, రోహిణి, మదిర అను స్త్రీ రత్నములు అతనితోపాటు సహగమనము చేయుటకై పాడె ఎక్కిరి. వసుదేవునియింట గొంతెత్తి విలపించుచున్న ఆడువారి ఆర్తనాదము పెద్దగా చెలరేగెను తం వై చతసృభిః స్త్రీభి రన్వితం పాణునన్దనః । అదాహయ చ్ఛన్దనై శ్చ గన్డే రుచ్చావతై రపి || ప్రకీర్ణమూర్ధజాః సర్వా విముకాభరసజః | ఉరాంసి పాణిభి రన్యో వ్యలపన్ కరుణం స్ట్రియః ॥ చెల్లాచెదరైనకేశములు, ఊడిపడిన ఆభరణములు మాలలు కల స్త్రీలు రొమ్ములు బాదుకొనుచు జాలిగొలుపు నట్లు ఏడ్చిరి. పాండుతనయుడు అర్జునుడు ఆ నలుగురుస్త్రీలతో కూడిన వసుదేవుని గొప్పసుగంధ ద్రవ్యములతోడను, చందనపు కట్టెలతోడను దహింపజేసెను. subscribe to
@kinnerachippada
@kinnerachippada 42 минут бұрын
@@mahimasuvarthag1190 manchidi chaduvu roju, punyamaina vastadi
@CalvaryCarePrayerFellowShip
@CalvaryCarePrayerFellowShip 15 сағат бұрын
భార్గవి గారు మీరు బైబిల్ కోసం మాట లాడుతున్నారు కదా మేడం అసలు మీరు బైబిల్ చదివారా మేడం
@durgampeter277
@durgampeter277 14 сағат бұрын
Eme what's app university batch ante.. Eme eme gradale sadhivi savadhu.. Vilu what's app university lo vachina matter tho matladutaru.. Ante but sadhuvaru..
@Manohar-e9j
@Manohar-e9j 6 сағат бұрын
చద్వలేదు అవసరం లేదు కూడా జై మనుస్మృతి
@sandhyasri9253
@sandhyasri9253 4 сағат бұрын
బైబిల్ లో ఏముంది చదవడానికి ఏహువా అనే వాడు ఆడుపెళ్ళాన్ని వీడికి వీడిపెళ్ళాన్ని వాడికి అప్పజెప్పి వాళ్లకు పుట్టిన పిల్లల్ని వాళ్ళ చేతే చంపించి వండుకుని తినమని శిక్షంచే వాడు దేవుడా నువ్వు బైబిల్ పూర్తిగా చదివితే ఇలా కామెంట్ చెయ్యరు భగవత్ గీత కూడా చదవండి ఏది గొప్పదో మీకే తెలుస్తుంది
@sandhyasri9253
@sandhyasri9253 4 сағат бұрын
ఒకహిందువుకి బైబిల్ అవసరం లేదు ముందు మీరు భగవత్ గీత చదవండి ఒక హిందూ అయి ఉండి మనధర్మం తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి అది చేతకాకపోతే ఇలాంటి వారికి సపోర్ట్ చెయ్యండి నేను మేడం ని సపోర్ట్ చేస్తాను
@name_cheppanu_ga
@name_cheppanu_ga 3 сағат бұрын
Nv.... Aavada ni question chesthunnav ga.... Nv hindhu grandalanu chadhivava...... ?
@vijayl9371
@vijayl9371 9 сағат бұрын
నిత్యానంద స్వామి కూడా హిందువే గా😂
@vijayl9371
@vijayl9371 9 сағат бұрын
మోతం మీద చిన్నజీయర్ స్వామి బార్ఘవిని బ్రష్టురాలు అని నిర్ధనించటం చాల సంతోషం
@PilliSyamkumar-l5y
@PilliSyamkumar-l5y Сағат бұрын
ఏమోగానీ అమ్మాయి మామూలు గా లేదు కానీ ఏమీ తెలీదు
@johnprasannakumarsajja
@johnprasannakumarsajja 13 сағат бұрын
Bjp ఈమెను గుర్తించాలని ఎంతో ఆరాటపడుతుంది
@patcharlarajesh2490
@patcharlarajesh2490 13 сағат бұрын
అన్న వాళ్ళకి ఇలాంటి వల్లే కావాలి
@udayabhanuallani8433
@udayabhanuallani8433 12 сағат бұрын
నిన్ను మూడు మేకులోడు గుర్తించ్చిండా
@patcharlarajesh2490
@patcharlarajesh2490 12 сағат бұрын
@@udayabhanuallani8433 అన్నయ్య ఒక్కసారి అక్క చెప్పే పనికి రాని విషయాలు కాకుండా నువు మీ సనాతన గ్రంథాలు అన్ని గ్రంథాలు చదువు నీకు ఎవరు ఎవ్వరూ చెప్పారు నీకే సీగు వచ్చిది ఇన్ని రోజులు మనుషుల మర్మాంగాలు పూజించన అని....please ఒకసారి మీ గ్రంథాలు చదువు please ఎవ్వరి గ్రంథాలు వద్దు....
@name_cheppanu_ga
@name_cheppanu_ga 3 сағат бұрын
Ninnu Prabhu gurthistadule..... Don't worry.....
@johnprasannakumarsajja
@johnprasannakumarsajja 2 сағат бұрын
ఆమెన్
@beastgamingrcr
@beastgamingrcr 4 сағат бұрын
హిదువంటే దౌర‌్బాగ‌్యుడు చి చి చి మేము దౌర‌్బాగ‌్యులము కాము 🤔🤦😡😡😡😡
@Giridhar-Somanchi
@Giridhar-Somanchi 3 сағат бұрын
Avunu meeru paapulu gorrelu... 😂 Mee notitho meere accept chestaru adi...
@renukarenuka1161
@renukarenuka1161 3 сағат бұрын
Anchor గారికి ఎంత చెప్పినా అర్థం కావట్లేా.ప్రస్తుతం సమాజం లో ముస్లిం లు తక్కువగా ఉన్నారు అందుకే వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు కొన్ని సంవత్సరాల తరువాత హిందువులు జనాభా తగ్గిందే అనుకో అది మత మార్పిడి వల్ల తరువాత మన హిందూ దేశం ముస్లిం దేశం గానో క్రిస్టియన్ దేశం గానో మారాల్సి వస్తుంది అని భార్గవి కల్యాణి గారు చెప్తున్నారు. నేను ఒక నాస్తిక వాదం అనుసరిస్తాను.కానీ ఒక నాస్తికుడు హిందూ సమాజంలో బ్రతకగలాడు కానీ ముస్లిం సమాజంలో బ్రతకలేడు .నేను దేవుణ్ణి నమ్మను .కానీ హిందూ మతానికి సపోర్ట్ చేస్తాను.మనుషులని నమ్ముతాను.కల్యాణి గారు దేవుళ్ళ గురించి తక్కువగా మతం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు కాబట్టి ఒక నాస్తికు నిగా మతానికి సపోర్ట్ చేయాలి.
@anilkumaramarlapudi5419
@anilkumaramarlapudi5419 3 сағат бұрын
ఏ చర్చి లకు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది లిస్ట్ పెట్టి మాట్లాడితే బాగుంటుంది. ఉహించుకొని మాట్లాడ కూడదు మేడం
@suncoolz
@suncoolz 11 сағат бұрын
Waqf బోర్డు పేపర్ పట్టుకొని తిరుమల తిరుపతి మాదే అని ముస్లిమ్స్ అంటే సుప్రీమ్ కోర్టు తిరుమల తిరుపతి ని ముస్లిమ్స్ కి ఇచ్చేస్తదా? భలే కామెడీ మాటలు చెప్తున్నారండి ఓట్ల కోసం.. మొత్తానికి హిందుఇజం పేరు మీద సీటు తెచ్చుకొని కోట్లు కోట్లు జేబుల్లో వేసేసుకోవాలని మీ ప్లాను... జై జానకిరామ్ 😊🙏
@brotherseyonrajofficial1433
@brotherseyonrajofficial1433 7 сағат бұрын
సనాతన ధర్మం అంటారు కానీ అందులో ఏముందో ఎవడు చెప్పడం లేదు,
@padmasgubbala511
@padmasgubbala511 4 сағат бұрын
వినలి అనుకుంటే ఎవరు ఏం చెప్పిన అర్థం అవుతాయి మంచి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు వినాలి అనుకుంటే చాగంటి కోటేశ్వరరావు గారు చెబుతారు వినండి
@sravankumar4367
@sravankumar4367 4 сағат бұрын
Sanathana dhramam lo lenidi em undhi ani. Sanathana dhramam lekapothe india mi lanti vallu musukuni undevallu. Aa yedari mathalaki jai kotte neecha janma midi. Miku sanathana dharmam kosam em ardham avutundhi. Bible lo unna daridram Quran lo unna daridram tappa migatha anni sanathana dharmam lo unnayi.
@Ravikiran_108
@Ravikiran_108 2 сағат бұрын
@@brotherseyonrajofficial1433 ఒక్క కామెంట్ లో ఏమి ఉందో మొత్తం తెలిసేసుకుంటావా? తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేయు.
@yanamalavamsi7304
@yanamalavamsi7304 43 минут бұрын
బైబుల్ ఖురాన్ లో వున్నటు నన్ను పూజించక పోతే చాపేస్తాను ,నరికేస్తాను అని వుండదు
@puvvalaramarao3260
@puvvalaramarao3260 15 сағат бұрын
ఒక్క సారిగా ఒక్క క్షణం ఈ మేడం పేస్ చూడాలి "దెయ్యం వచినట్టు ఆ కళ్ళు పేస్ రియ్యక్షన్ కన్నా బడ్డాయి
@Ganeshsunkara87
@Ganeshsunkara87 13 сағат бұрын
మరి చర్చ్ లో పాస్టర్ రీయ క్షన్ చూడలేద వాడికి ఏ దెయ్యం పట్టిందనీ అంతలా అరుస్తూ ఓవర్ యాక్షన్ చేస్తాడు అవి మనకి ఎపుడైనా కనిపించాయ 100 కి 99 మంది చేస్తారు
@Sathyaraj-z2c
@Sathyaraj-z2c 2 сағат бұрын
@@Ganeshsunkara87 వచ్చి చూడు తెలుస్తుంది.
@mahimasuvarthag1190
@mahimasuvarthag1190 16 сағат бұрын
మహ భరతం ఆది పర్వంలో శ్వేతకేతు శాసనంలో సనాతన ధర్మం అంటే ఏమిటో వ్రాయబడింది దయచేసి చక్కగా చదవండి
@patcharlarajesh2490
@patcharlarajesh2490 13 сағат бұрын
హ అంత ఓపిక మనకి లేదు అన్న
@kinnerachippada
@kinnerachippada 13 сағат бұрын
Chadivi chepta wait
@Nature_scenario
@Nature_scenario 13 сағат бұрын
నిజం తెలుసుకోవడానికి ఓపిక లేదు, కమెంట్ కి ఓపిక ఉంది​@@patcharlarajesh2490 ఎంటి బ్రో ఇది
@kirandoppalapudi3089
@kirandoppalapudi3089 10 сағат бұрын
​@@kinnerachippada ఆ పనిలో వుండు
@kinnerachippada
@kinnerachippada 4 сағат бұрын
@@kirandoppalapudi3089 intaki vyasa bharatam lo unda lekapote evaro bogada gadu raasindi cheputunava, endukante manaki asalu kante kalpitame ekuva ga prachaaram lo unayi le
@JessyJoel9877
@JessyJoel9877 4 сағат бұрын
నేను ఒక క్రిస్టియన్ నేను చాలా మంది హిందూ ఇంటర్వ్యూ చూసాను.ఒక్కరూ కూడా దేవుడు ఒక్కడే ఆ ఒక్కడు ఎవరు అని చెప్పలేక పోతున్నారు.పోనీ హిందువుల ప్రకారం దేవుడు ఈయన నిరూపిస్తే చాలా సంతొషం.చాలా మంది పేర్లు చెపుతున్నారు
@madhavikakulavarapu5811
@madhavikakulavarapu5811 4 сағат бұрын
Memu entamandini pujinchina meeku anavasaram. Mee panedo meeru choosukondi.
@ChinnaraoRavuri
@ChinnaraoRavuri 15 сағат бұрын
ఇంతకీ హిందువు అంటే అర్థం ఏంటో చెప్పొచ్చు కదా చిన్న జీయర్ గారు చెప్పింది నిజమేనా
@PrasadNadapana
@PrasadNadapana 12 сағат бұрын
హిందూ అంటే హింసను ఖండించువాడు,
@padalaradhakrishna1591
@padalaradhakrishna1591 2 сағат бұрын
చిన్న జీయర్ గారు చెప్పన వీడియో పూర్తిగా విని చూసి చావండి తెలుస్తుంది సగం సగం కాదు దరిద్రులారా
@vijayl9371
@vijayl9371 10 сағат бұрын
ప్రశ్నిస్తే కించపరుస్తున్నారు అంటదేంటి ,,, సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు ప్రతిమతాన్ని ప్రశ్నిస్తున్నారు
@v.yesobuv.yesobu5997
@v.yesobuv.yesobu5997 11 сағат бұрын
Anchor adiginadhaniki meeru answer cheppadamledu akka 😅😅😂😂
@MM-ms9sc
@MM-ms9sc 12 сағат бұрын
Anty garu meru sanatana Dharma patinche vallu malla madya lo English angleya bhasha enduku matldutumnaru,Angleyelu Christians ga😂😂
@beastgamingrcr
@beastgamingrcr 4 сағат бұрын
ఒక్క ఆధారం లేనిది సనాతణ ధర‌్మం ఎలా ఔతుంది 🤔🤦😡
@Ravikiran_108
@Ravikiran_108 2 сағат бұрын
ఇంక ఏ మతాలకు ఆధారాలు ఉన్నాయి మరి?
@beastgamingrcr
@beastgamingrcr 3 сағат бұрын
అంటే మీరు మీ పండితులు చెప‌్పేకూడా వినరా,🤔🤦😡😡😡😡
@ChiruS489
@ChiruS489 12 сағат бұрын
యో సామి... B.P. patientsతో interviews ఏందయ్యా.. చూస్కోబడ్లే?
@shaikgulabi4764
@shaikgulabi4764 2 сағат бұрын
😄😄
@RajKumarGundala-qj3qf
@RajKumarGundala-qj3qf 2 сағат бұрын
బీజేపీ మూడవ సారి ప్రభుత్వం లో వుంది కదా మేడం చెయ్యవచ్చు కదా?
@krishbyeshaiah6726
@krishbyeshaiah6726 14 сағат бұрын
ఏ గుడి డబ్బులుతో ఎక్కడ చర్చి కట్టారు చెప్పండి శ్రావణి అదారల్ పెట్టండి
@shaikgulabi4764
@shaikgulabi4764 2 сағат бұрын
Avidiki Ami theliyadhu sir Adhoo society lo name thechukovadaniki kastapaduthudhi avida miru adharallu ani antaru Ati?
@johnwesley6611
@johnwesley6611 13 сағат бұрын
No proper reply from her, instead questioning the interviewer. She has no evident answers.
@123pgudur
@123pgudur 11 сағат бұрын
Endi cheppedi pastor laga nasuguthaledhu mee bhathukulu thuu thuu
@anilkumaramarlapudi5419
@anilkumaramarlapudi5419 3 сағат бұрын
మత పిచ్చి ముదిరితే ఉన్మాదం, ఉన్మాదం ముదిరితే స్మశానం
@samsonnalla2488
@samsonnalla2488 15 сағат бұрын
అవును ఆ 9 రోజులు చాలా నిష్ట గా ఉంటారు. తాగుతూ ఊగుతూ రికార్డింగ్ డాన్స్ ల తో ' అబ్బో అది మామూలు నిష్ఠ కాదు 😂
@TgSunny-i8u
@TgSunny-i8u 15 сағат бұрын
Arrey duplicate converted nee muthathalu Jews raaa gorrey gaaa thuuuuuu🪱🪱🪱🪱🪱🪱🪱
@Patasala1234
@Patasala1234 15 сағат бұрын
😂
@TgSunny-i8u
@TgSunny-i8u 14 сағат бұрын
@@samsonnalla2488alpasanthosamuraa pandikoora thini దాని budhulu vachinayee poyi Haa bermuda trianglo psdaiyaalaa ఆఆ రెండు దరిద్రపు మతలను.
@svs7235
@svs7235 13 сағат бұрын
కొంతమంది బుద్ది హీనులు వల్ల అది
@Nature_scenario
@Nature_scenario 13 сағат бұрын
AS A MAN THINKETH SO IS HE
@sohelmr3603
@sohelmr3603 2 сағат бұрын
BJP government ruling lo vachinappudu, Villaki Dharmam mida prema vacchindi. Before BJP government where is she, who is she?
@VenkateshV-n6b
@VenkateshV-n6b 5 сағат бұрын
Jai BHARATH MAATHA Jai HINDH Jai sanathana Hindhu Dharma
@opljk7972
@opljk7972 3 сағат бұрын
ధర్మమా డబ్బులా ఇదే అర్థమవుతుంది
@rajakhmd32
@rajakhmd32 12 сағат бұрын
శివ వైష్ణవులు గురించి తెలుసుకున్న తరువాత మాట్లాడగలవా
@krishnachaitanya1212
@krishnachaitanya1212 16 сағат бұрын
She is brave having good intentions... She is Sanatani.. This signature studio 🐶 became deadly commercial fools....
@anilkumaramarlapudi5419
@anilkumaramarlapudi5419 3 сағат бұрын
మతం కులం వేరు వేరు మేడం మీరు ఎంతకాలం ఇలా దళితులను మోసం చేస్తున్నారు
@rajakhmd32
@rajakhmd32 12 сағат бұрын
Comedy queen విషయం సున్నా
@vinnuism8321
@vinnuism8321 12 сағат бұрын
God కి, ఇంజనీరింగ్ కి ఏమైనా సంబంధం ఉందా అసలు😂
@Patasala1234
@Patasala1234 15 сағат бұрын
Signature studio మీద 1st bad openion ఇలాంటి మేధవులని స్టూడియో కి తెచ్చి పరువూ తీస్తున్నందుకు ఏం తెలీదు ఈ దేవత గారికి😂
@johnprasannakumarsajja
@johnprasannakumarsajja 13 сағат бұрын
త్రాగి డ్యాన్స్ లు చేయటమే వినాయక చవితి
@cheruvuramesh5304
@cheruvuramesh5304 12 сағат бұрын
Christmas రోజు తాగుతారుగా! Wine తాగమని బైబిల్ లో ఉందేమో, తాగి danceలు చేయమని వినాయక వ్రత కథలో లేదు.
@venkataramanakotamraju9414
@venkataramanakotamraju9414 11 сағат бұрын
World over on christmas all christians eat meat and drink alcohol. Is that christmas? So don't make such comments please
@hariharanedla5174
@hariharanedla5174 4 сағат бұрын
Ninnu dengadame Vinayaka chavithi
@shaikgulabi4764
@shaikgulabi4764 2 сағат бұрын
​@@cheruvuramesh5304 brother manna andhra telengana state s challa best e vishayam lo Miru okkasari raipur CG ki vachi motham chudandi Antha ashyahichukuntaro (hate) miru 12 year boys and girls kunda madhu thagutharu enka pedhavallu chepakarlydhu chinna chinna dress 👗 vesukoni ladies dance chestaru enka dj sounds ki enti Wall 🧱 s kadhulluthayai villa acharallu chustee na andhra telengana challa best anipistundi Okka Vella ontariga ladies kanipistee rape chesi chapestaru😢 Police antee asallubayam lydhu, villaki dhevudu cheepada Ela cheeyandi ani brother miru chepandi🙏
@shaikgulabi4764
@shaikgulabi4764 2 сағат бұрын
​@@cheruvuramesh5304 brother miru opukuna opukopoyeina edhi nijam A christian and muslim budhijam lo pandagallu sandhiga jarupukuntaru Avarini ebandhi petaru
@pratapdoddigarla3363
@pratapdoddigarla3363 12 сағат бұрын
సనాతన దర్మం..చేయని పనులు....... అనాధనలను, కూష్టి వ్యాధి గ్రస్తులను ...మిషనరీస్ అదరించారు... భార్గవి గార్కి... పూర్తిగా knowledge లేదు.
@krishbyeshaiah6726
@krishbyeshaiah6726 12 сағат бұрын
@@pratapdoddigarla3363 సనాతన దర్మం మనిషి మనిషిగా ఉండనివ్వలేదు మాదిగ లను మాల లను ఊరికి దూరం గా వుచారు
@cheruvuramesh5304
@cheruvuramesh5304 11 сағат бұрын
ఏ ఉద్దేశ్యంతో చేసినా మిషనరీస్ కొన్ని సేవలు చేసాయి, సనాతన ధర్మం మానవ సేవ ఓ మిషన్ గా చేయమని చెప్పదు, అందుకని explicit గా కనిపించదు. అసలు తమకి సనాతన ధర్మం గురించి ఏ knowledge లేదు.
@Srinivasarao-i1p
@Srinivasarao-i1p 5 сағат бұрын
👌​@@krishbyeshaiah6726
@madhavikakulavarapu5811
@madhavikakulavarapu5811 4 сағат бұрын
​@@krishbyeshaiah6726mee Christians lo ippatiki Reddy Christians kamma Christians mala madiga Christians ki valla ammayi ni ichi pelli cheyaru. Asala mala Christians e madiga vallani thakkuvaga chustaru. Aa Vijay Prasad Reddyki kuturu unte oka madigaki ichi pelli chestada. Mundu meelo Kula vivaksha lekunda undadi.
@shaikgulabi4764
@shaikgulabi4764 Сағат бұрын
​@@cheruvuramesh5304 poni miru eppudu leprosy patients seva cheyandi mudhu Next comment petandi brother 🙏🇮🇳
@vijayl9371
@vijayl9371 9 сағат бұрын
N0.1 బయంకరమైన మతోన్మాది
@johnmario3795
@johnmario3795 10 сағат бұрын
Madam do you know how many bibles were burnt, how many churches were destroyed, how many pastor's were beaten(some were killed). We Christians are the ones who should be complaining. But We trust in God for help. But you blame on christians for every negative thing. This is just awful.
@Ravikiran_108
@Ravikiran_108 2 сағат бұрын
@@johnmario3795 Would you tolerate home intruders? Whose fault is it? Hinduism's timeless appeal transcends borders, inspiring the world then and now.
@johnmario3795
@johnmario3795 2 сағат бұрын
Please consider Who's intruding who? Our bibles are getting burnt. Our pastors are attacked. No one cares. By the way bible is always inspiring people around the world.
@johnmario3795
@johnmario3795 2 сағат бұрын
​@@Ravikiran_108Sir who's intruding who? Our bibles are burnt, our pastors are attacked. No one cares. By the way Bible has always been and is an inspiration to people around the world.
@Ravikiran_108
@Ravikiran_108 Сағат бұрын
@@johnmario3795 Sir, History shows religions have expanded through conquest, conversion, and criticism of idol worship, often invoking God's name. This pattern continues today. Study the past to understand.
@vallimd8135
@vallimd8135 8 сағат бұрын
నీ బొక్కలు, నువ్వు చూసుకో తెలివైన వాళ్ళతో ఇంటర్య్వూలు చేస్తే ఉపయోగం. ఇటువంటి బుర్రతకు వాళ్ళతో టైం వేస్ట్,జై ఇండియన్.
@patcharlarajesh2490
@patcharlarajesh2490 13 сағат бұрын
వాస్తవానికి ఇంటర్వ్యూ నువ్వు తన్నని చేసినట్టు ఉంది అక్క అతను కాదు నిన్ను చేసింది ఇంటర్వ్యూ
@vijaykanth3460
@vijaykanth3460 4 сағат бұрын
హిందూ గ్రంధాలయం ప్రకారము వాకాడేయ్ దేవుడు అంటారు హ దేవుడు ఎవరూ చెప్పండి
@arunkumarmaddela3109
@arunkumarmaddela3109 13 сағат бұрын
మేడం మనుష్షులని దేవుడు చేశాడు ఇది నిజం మనిషి దేవుడు నీ చేశాడు అన్నది ఆపద్దం మనిషి ఒక విగ్రహాన్ని చేసి దేవుడిని చేశాను అని భ్రమలో బ్రతుకుతున్నారు కొద్దిగా ఆలోచించడీ మేడం
@johnwesley6611
@johnwesley6611 13 сағат бұрын
Central govt is run by your party only. Change rules accordingly. You don't respect constitution or not.
@carmelministriessullurpet.3148
@carmelministriessullurpet.3148 3 сағат бұрын
ప్రశ్నకు సరిపోయే సమాదానం లేదు.
@johnprasannakumarsajja
@johnprasannakumarsajja 13 сағат бұрын
మీ దేవుళ్ళు గురించి నీవు మాట్లాడు యేసు క్రీస్తు గురించి నీకు ఎందుకు
@kinnerachippada
@kinnerachippada 13 сағат бұрын
E mukka me Kiran Paul ki cheppu
@శ్రీనుగౌడ్
@శ్రీనుగౌడ్ 4 сағат бұрын
ని దేవుడు, ఆమె దేవుడు ఎవరు చెప్పింది, మీ దేవుని వచ్చి నన్ను నాశనం చేయమని చెప్పు, నేను రేపు బతకాకూడదు ఈరోజు చనిపోవాలి ఏ మతం దేవుడు ఉంటే, రేపు నేను బతికి ఉంటే నేను ఈరోజు చనిపోవాలి, రేపు నేను reply ఇవ్వకుండా ఉండాలి మీ దేవుడు ఉంటే
@johnprasannakumarsajja
@johnprasannakumarsajja 4 сағат бұрын
@@kinnerachippada మా కిరణ్ పౌలు మీ దేవుళ్ళను మీ లా దూషించడం లేదు సార్..... వందనం గా మాట్లాడుతున్నారు
@kinnerachippada
@kinnerachippada 4 сағат бұрын
@@johnprasannakumarsajja asalu ma reference enduku sir meru namme devudi gurinchi
@srinuch8605
@srinuch8605 3 сағат бұрын
Ee Desam lo meelanti vedavalu puttinanduku memu siggupadali ra ... British seeds
@beastgamingrcr
@beastgamingrcr 4 сағат бұрын
డిగ‌్రి ఐపొయిన తర‌్వాత మల‌్లీ ఎవ‌్వరు మల‌్లి డిగ‌్రి చదవరు 🤔🤦😡😡
@shaikgulabi4764
@shaikgulabi4764 2 сағат бұрын
😂😂
@chevururajesh7766
@chevururajesh7766 Сағат бұрын
చాల ఓవర్ గా యాక్షన్ చేస్తున్నారు
@rajubaimidia8475
@rajubaimidia8475 17 сағат бұрын
Signature Studio వాలే ఏడ్చారు అందుకే ఈ టైటిల్ రాసారు మీమ్మల్న చూస్తూంటే నవ్వువోస్తూంది 😅😅😅😅😅😅.మీ చానల్ లో ఇంటర్వ్యూస్ ఇవ్వడమే గోప్ప పైగా ఆమేపైనే ఇలాంటి రాంగ్ స్టేటేమేంటే మా MD ఏడ్చారు అని పేట్టుంటే చాలా views వస్తాయి.
@MM-ms9sc
@MM-ms9sc 12 сағат бұрын
Sanatana Dharma Devudu Ramudu Okari Masjid Kula gotti Mandir kattamannara,
@fayazahmed2855
@fayazahmed2855 13 сағат бұрын
Bhargavi Your making your publicity. Don't make silly comment. I am going to procure one bag of cement now to close all bokkal😂
@seekthetruthofGod
@seekthetruthofGod Сағат бұрын
ధర్మంలో ఏముందో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. క్రైస్తవులు ముస్లింలు, కాంగ్రెస్ ఈ రెండు మాటలు వినబడుతున్నాయి. ఇలాంటి ఇంటర్వ్యూస్ చేయడం చాలా మంచిది. పగ ఎవరిది ప్రేమ ఎవరిది తెలుస్తుంది.
@VenkateshV-n6b
@VenkateshV-n6b 5 сағат бұрын
Comments respective ga pettandi......its my request
@kanthiraj311
@kanthiraj311 37 минут бұрын
Christian organisations are building schools and hospitals and orphanages, etc etc etc....
@tatalu1942
@tatalu1942 3 сағат бұрын
The replies given by Ms Bhargavi are very appropriate. She explained clearly about pseudo secularists.
@vjr1134
@vjr1134 Сағат бұрын
ఇదో ఇంటర్వ్యూ, ధర్మం పేరుతో జరిగిన బొక్కల చాల ఉన్నవి.
@kumaraswamymudiri4225
@kumaraswamymudiri4225 26 минут бұрын
కామెంట్ పెట్టే వాళ్లు, భార్గవి కళ్యాణి మీద చాలా తప్పుగా, ఆమె ఒక ఆడది అన్న విషయం మరచి పోయి కామెంట్ పెడుతున్నారు. ఆమె హిందూ ధర్మ పరిరక్షణ యే ధ్యేయంగా పనిచేస్తున్న మనిషి. ఆమె చేసే పనికి హిందువు అయిన మనమంతా గర్వ పడాలని నా మనవి. జై హిందూ, జై భారత్.
@krishbyeshaiah6726
@krishbyeshaiah6726 14 сағат бұрын
శివలింగం అంటే అర్థం చెప్పండి మేడం
@arunkumarmaddela3109
@arunkumarmaddela3109 13 сағат бұрын
శివుని అగం బ్రదర్ అది కూడా తెలీదా
@krishbyeshaiah6726
@krishbyeshaiah6726 11 сағат бұрын
@@arunkumarmaddela3109 అంగనికి మోకటం ఏంటి బ్రదర్ పిచ్చి కాకపోతే
@kirandoppalapudi3089
@kirandoppalapudi3089 10 сағат бұрын
శివ లింగం ఏమో గాని దీనికి మనుషుల లింగాలతో బాగా పరిచయం ఉన్నట్టుంది, ఇట్లాంటి వాటిని మా వైపు వట్టల రాణి అని అంటారు సోదరా
@Manohar-e9j
@Manohar-e9j 6 сағат бұрын
​@@krishbyeshaiah6726 వాడు ఏదీ చెప్తే అది గుడ్డి గా నమ్మితే ఎలా రా బాబు... అంగం అంటే ఎం అనుకుంటున్నఉ నువ్వు నీ బూతు బుర్ర.... జై మనుస్మృతి
@shaikgulabi4764
@shaikgulabi4764 2 сағат бұрын
​@@krishbyeshaiah6726 vallaki adhee estam
@SrinivasKachu-tk7fl
@SrinivasKachu-tk7fl 15 минут бұрын
టైగర్ భార్గవి బీజేపీ ఈమెకు టికెట్ ఇవ్వాలి 🚩🚩🏹❤️
@krlsarma1933
@krlsarma1933 Сағат бұрын
జై శ్రీరామ్ అనని టీవీ ఛానెల్ లను బ్యాన్ చెయ్యండి హిందువులు
@rajithanaveen8216
@rajithanaveen8216 11 сағат бұрын
Eevida daggara subject ledu anduke noresukuni padipothundi.
@Patasala1234
@Patasala1234 15 сағат бұрын
ఒప్పుకోకపోతే మాని
@RKgodservants
@RKgodservants 12 сағат бұрын
Ameki shghar yemina unda asalu ancor ni maatladanivvatledu
@vijaykanth3460
@vijaykanth3460 4 сағат бұрын
వాట్సాప్ యూనివరిసిటి బ్యాచ్
@baburaoarllagada9125
@baburaoarllagada9125 Сағат бұрын
మేము హిందువులము మమ్మల్ని ప్రశ్నించే హక్కులు ఇ బ్రాహ్మణులకు లేదు. మా ఇష్టం వచ్చినట్లు మేమువుంటాము.
@oldcity_Raju_bahi
@oldcity_Raju_bahi 11 сағат бұрын
Hemeku ankaram chala
@vjr1134
@vjr1134 Сағат бұрын
గుడి సంప్రదాయంలో ఉన్న వ్యభిచార ధర్మం కోసం మాట్లాడం లేదు ఎందుకో
@kanthiraj311
@kanthiraj311 41 минут бұрын
Why is she comparing with mosques and churches? Comparatively temples are more in numbers.
@ch.somasekhar4756
@ch.somasekhar4756 13 сағат бұрын
Whole interview notice She had no answers while she crying 😢 & Scold Muslims and Christians passion of it
@ValmikiAnji-fs4rj
@ValmikiAnji-fs4rj 17 сағат бұрын
🙏🙏🙏
@krovvidiseshachalam4885
@krovvidiseshachalam4885 4 сағат бұрын
హేతు వాదులు ఒక్క హిందూ వర్గాన్నే target చేస్తున్నారు. Indi కూటమి కూడా ఇలాగే బిహేవ్ చేస్తున్నారు
@vrsnreddy7236
@vrsnreddy7236 3 сағат бұрын
ఈ యాంకర్ హీందు సంప్రదాయంల గురించి నోక్కి నోక్కి అడుగుతూ నాడు ఇతను ఇండియానా లేక పాకిస్థానా
@beastgamingrcr
@beastgamingrcr 4 сағат бұрын
అంతా అబద్ధం 🤔🤦😡
@krovvidiseshachalam4885
@krovvidiseshachalam4885 4 сағат бұрын
బీదబిక్కి దగ్గర కూడా ప్రతీ ఆదాయం లోను 10% తీసుకుంటున్నవారి గురించి మాట్లాడండి
@pratapdoddigarla3363
@pratapdoddigarla3363 12 сағат бұрын
నల్లందా లో హిందూ మత పుస్తకాలు ఉండవు... అక్కడ.... బౌద్ధ మత గ్రందాలు మాత్రమే ఉండేవి.
@DrBhVPRaju
@DrBhVPRaju 12 сағат бұрын
Very correct 😀
@PrasadNadapana
@PrasadNadapana 12 сағат бұрын
బౌద్ధమతం ఏమన్నా క్రిస్టియన్ మతం నుంచి వచ్చింది అనుకున్నావా రా, హిందూ మతం నుంచి వచ్చింది, మన దేశ గౌరవాన్ని మన దేశ జ్ఞానాన్ని తగలబెట్టేసారు రా,, ఆ జ్ఞానం మనకు ఉండి ఉంటే క్రిస్టియన్ మతం ఇస్లాం మతం దేశంలో లేకపోను, ముందు బైబిల్ గురించి పూర్తిగా తెలుసుకుని చావు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పూర్తిగా చదువు,
@DrBhVPRaju
@DrBhVPRaju 12 сағат бұрын
@@PrasadNadapana ఓరే lafoot నువ్ zero knowledge గాడివి కాకపోతే ని number పెట్టరా, ని దగ్గరకు వచ్చి telusuukunta, seriously నాకేమి teliyadura gandu.
@krishbyeshaiah6726
@krishbyeshaiah6726 12 сағат бұрын
@@PrasadNadapana మీరు చదివరా ఏముంది చెప్పండి బ్రదర్
@udayabhanuallani8433
@udayabhanuallani8433 12 сағат бұрын
నలందా లో సుమారు 300 ల ఫ్యాకల్టీలు ఉన్నాయ్
@rajunarimalla
@rajunarimalla Сағат бұрын
రాజకీయం కోసం ఎంతకోసం అయినా దిగజారే నీచమైంది
@rajaiahmasa7138
@rajaiahmasa7138 11 сағат бұрын
సత్యం వద...ధర్మం చర.. .ధర్మం ఆచరించే వస్తువు.. కాపాడే వస్తువు కాదు
@krupajayapaul992
@krupajayapaul992 Сағат бұрын
ఈవిడి ఇంకా ఇంటర్వ్యూ మొదట నుంచి ఒక వంద సార్లు ముస్లిం అని, ఒక వందనాలు సార్లు క్రిస్టియన్ అనే పదేలే. ఈమె గ్రంధలో వున్నా ధర్మాన్ని బోధించ మనండి తప్పు లేదు కానీ ఎప్పుడు ఇతరుల మీద ఏడవడం తప్పు 💯💯💯
@rameshjohnson7095
@rameshjohnson7095 2 сағат бұрын
Aame ki subject ledu anduke emotion autundi
@vijayl9371
@vijayl9371 10 сағат бұрын
Super interview bro Anchor bro⚡
@nimmikotte4247
@nimmikotte4247 14 сағат бұрын
Jesus Allahni madhyalo enduku thesthunnavu?... First anchor adigina prashnaku jawabu ivvu
@Yedla-e7m
@Yedla-e7m 11 сағат бұрын
ఈవిడకి ఒకసారి పెన్మెత్స సుబ్బరాజు గారి వీడియో లు చూపించండి...
@nallaapparao69
@nallaapparao69 3 сағат бұрын
వామ్మో...BJp టికెట్ గ్యారెంటీ...మళ్లీ ఎన్నికలకు...
@shaikgulabi4764
@shaikgulabi4764 Сағат бұрын
Madhavi Latha Epudu emee Next Avaroo
@CalvaryCarePrayerFellowShip
@CalvaryCarePrayerFellowShip 15 сағат бұрын
భార్గవి గారు క్రైస్తవులు కేవలం దశమ భాగం మాత్రమే తీసుకుంటున్నారు మేడం కానీ హిందువులు మాత్రం మీరు చందా ఇంత ఇవ్వాలి లేకపోతే మేము తీసుకోము ముందు మీరు మేము అడిగినంత ఇవ్వండి అని దౌర్జన్యం చేస్తారు కదండీ మరి దానికి మీరు ఏమంటున్నారు మేడం
@madhavikakulavarapu5811
@madhavikakulavarapu5811 4 сағат бұрын
Ala evaru cheyaru.Hundi lo veste veyochu lekapothe ledu. Gudilo puja archana cheyiste cheyochu lekapothe ledu. Prati gudilo dharma darshanam untundi. Paisa ivvakunda divadarshanam chesukovachu.
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 75 МЛН
My daughter is creative when it comes to eating food #funny #comedy #cute #baby#smart girl
00:17
Deputy CM Pawan Kalyan Press Meet LIVE - TV9
TV9 Telugu Live
Рет қаралды 378