గురుదక్షిణాయాతే పూర్వం తస్య అనుగ్రహకారిణే…. అంటే గురు దక్షిణ, ఆకువక్కా సున్నం, పండు అని కాదయ్యా స్వామి. కనీసం అర్థవివరణ కూడా ఇవ్వడం రాకపోతే ఎలా? మీలాంటి గురుస్వాముల వలన పాపం మాల వేసుకునే వారికి అయ్యప్ప మాలా ధారణ విశేషాలు తెలియకుండా పోతున్నాయి. మీకు ఒక దండం అయ్యా.. కనీస అర్థాలు తెలుసుకుని వివరణలు ఇవ్వండి. నేను మీకు వ్యతిరేకిని కాదు మీరు చెప్పిన అర్థాలకు వ్యతిరేకిని.