Praise the Lord బ్రదర్ &సిస్టర్, మీరు దేవుడు అప్పగించిన పనిని ఎంతో నమ్మకంగా చేస్తున్నారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక!!, మిమ్మల్ని దేవుడు ఆత్మ సంబంధమైన వరములతో ఇహ పరములలో దీవించును గాక!ఆమెన్!!. 🙏🙏.
@SandhyakinthadaАй бұрын
మన ప్రియ పరలోకంలో ఉన్న మన ప్రభువైన దేవుడైన యెహోవా తండ్రి యేసుక్రీస్తు ప్రభువు నందు అందరికీ వందనాలు చాలా బాగా సువార్త చేస్తున్నారండి వీరు చేసిన సువార్త దేవుడు యెహోవా తండ్రి యేసుక్రీస్తు ప్రభువు చూశారు ఎవరికి భయపడకుండా సువార్త ఇలాగే చేయాలి ప్రతిక్షణం చేయండి బాగా బాగా చేసారండి ఇలాగే ప్రతి ఒక్క క్రైస్తవుడు సువార్త చేయండి అలాగే వీళ్ళ లాగే ప్రతి ఒక్కరు ధైర్యంగా జీవించండి అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు నందు భయభక్తులతో జీవించండి మిమ్మల్ని దేవుడు దీవించును గాక