ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించేలా, మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంది.
@bharikrishnakrishna49614 ай бұрын
సమ్మక సారక్క పుట్టి పెరిగిన తెలంగాణ లో నేను పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది (జై సమ్మక్క సారలమ్మ తల్లి)
@shaikmahaboobjan257929 күн бұрын
Iam jan nenu handicapped naku job ravalani korukondi 😭😭
@FIDAATV2 жыл бұрын
Soumya ragam team andariki all the best 💐💐💐👍👍👍
@srjetcreations16422 жыл бұрын
సౌమ్య సూపర్ బాగా పాడావు excellent performance. నిన్ను ఒకసారి కాళేశ్వరం లో చూశాను మళ్లీ ఈ సాంగ్ లో చూస్తున్నాను నీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. నీ గొంతు నుండి ఇలాంటి పాటలు మరెన్నో వినాలి 👍👍
@amarulli861127 күн бұрын
వేరే లెవల్ సాంగ్❤
@pasularajender26452 жыл бұрын
ఈ పాటను ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే స్వరం మీది .మీ స్వరం అమోఘం సమ్మక్క సారలమ్మ గురించి చాల బాగా చెప్పారు
@dasarishirisha1969 Жыл бұрын
❤
@ravularaju3448 Жыл бұрын
@@dasarishirisha1969wasç😊😅
@maheshsandhya6138 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@maheshsandhya6138 ай бұрын
❤
@sandhyasiddaboina82742 жыл бұрын
Really am impressed, song vintunte Naku goosebumps vachestunnayi... congratulations and all the best my friend...సమ్మక్క సారక్క దీవెనలు మీకు ఎపుడు ఉంటాయి.🤝🌺
@swapnaswapna6242 Жыл бұрын
Amma Sammakka Sarallamma Talli ❤❤❤❤
@johnnyjohnny34892 жыл бұрын
ఎక్సలెంట్ సాంగ్ సూపరో సూపర్ సమ్మక్క సరళక్క గురించి పాట రూపంలో అద్భుతం 🙏
@swapnab62432 жыл бұрын
Nice lyrics singer voice 👌song music directions dance superb..jai sammakka sarakka...enni sarlu vinna malli vinali anipisthunnadi ...entha manchi patani maku andhinchinandhuku mi team andhariki dhanyavadhamulu 🙏🙏🙏
@shirishayapachetti5742 жыл бұрын
Na jevitham vunnantha varaku mimmalne nammuthanu thalli Jai sammakka jai sarakka Jai jampanna jai pagididhharaju Jai govidharaju🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@5gmoviefacts7742 жыл бұрын
😊😊SOUMYA గారి VOICE and ACTING SUPER👌👌🥰🥰BACKGROUND MUSIC 🎵🎵🎶🎶🎶VERE LEVEL😍😍 ఈ సాంగ్ లో ఏదో magic వుంది విన్న ప్రతిసారి మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది😍😍😍 🙏🙏జై సారక్క జై జై సమ్మక్క 🙏🙏🙏
@shailajamoguram57882 жыл бұрын
(・o・)༼⁰o⁰;༽na
@5gmoviefacts7742 жыл бұрын
@@shailajamoguram5788 what is this Shailaja gaaru
@manachannel57972 жыл бұрын
Voice chala Bagundhi song super All the best team 💐💐
@AshokAshok-mr6hv2 жыл бұрын
Super. Jai samakka jai sarakka
@rmadhanrmadhan7979 Жыл бұрын
తల్లి మనస్సు మంచిది పాట సూపర్ అన్నీ🌹🌹😘😘😘❤️❤️❤️
@akhilkokkera35672 жыл бұрын
🥰 ఆక్టింగ్ సూపర్ 🙏🙏ఈ పాట రాసినా వారికి ధన్యవాదాలు ఇంత అందంగా చూపించినా మొత్తం టీమ్ కి ఆ దేవి దేవనలతో ఇంకా 🎶పాటలు రావాలని మనసుస్ఫూర్తి గా కోరుకుంటున్న🙏🙏
@ninginelacreations2 жыл бұрын
వావ్ సూపర్ ఈ పాట దూసుకొని పోతది ఇలాంటి పాట నా ఛానెల్ కి కావాలి 🙏🙏
@maheswararaochapa36042 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. ఈ పాట వింటుంటే పూనకం వచ్చినట్లు ఉంది. చాలా అద్భుతంగా పాడావు అమ్మ @ మ్యూజిక్ ఐతే సూపర్ 👌. ఆ సమ్మక్క సారక్కల ఆశీస్సులు .మీ టీం కి ఉంటాయి.
@jagadishyadavchapalu61042 жыл бұрын
Same rojuki ఒక్కసారి ainaa vinakunda undalenu
@sureshbanjaracreation6962 жыл бұрын
🫀🫀🫀🫀yes
@sureshbanjaracreation6962 жыл бұрын
Yes 💕💕
@nareshmudiraj73482 жыл бұрын
Naa car lo bass box lu paglipoyayee... Super bass and music.... Naa body lo kuda vibrations vachayee... Goosebumps
@gaininarsaiah76682 жыл бұрын
చాలా బాగుంది పాట రాసిన రైటర్ కు శుభాకాంక్షలు 💐💐💐 ఇంకా ఎన్నో ఇలాంటి సూపర్ హిట్స్ మాకు అందించాలని కోరుకుంటున్న
@kranthilakkamusic60462 жыл бұрын
సమ్మక్క సారక్కల వీరత్వానికి విప్లవ పదాలను అల్లి పోరాట స్ఫూర్తిని తన కలం నుండి చాటిచెప్పిన మా బుర్ర సతిషన్న కళానికి సలాం🙏🙏 తెలంగాణ రాష్ర్టం సాదించుకున్నాక చెట్టు చెట్టమ్మ ను నేను చెట్టును నెనురా అనే పాట ద్వారా అధికారుల,ప్రజల మన్ననలు పొంది ప్రతి గ్రామంలో నీ గొంతును మోగించావు.... ఇప్పుడు సతిషన్న పదాలకు ప్రాణం పోసి పాటను వేరే లెవెల్ లో పాడవు కొన్ని చోట్ల అయితే వెరీయేషన్ సుపెర్బ్ గద్దె అనే పదం అద్భుతంగా పలికినావు అందుకేనేమో ఛానల్ పేరు సౌమ్య రాగం అని పెట్టినావు ఆ పేరుకు తగ్గట్టు నీ కోకిల గొంతును వినిపించావు టీమ్ వర్క్ చాలా బాగుంది అందరికీ శుభాకాంక్షలు. మరెన్నో పాటలు పాడి ప్రజల మన్ననలు పొందాలని... చెల్లెలు ఉద్యమ గాయని సౌమ్యకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. ....ప్రేమతో మీ అన్నయ్య క్రాంతికుమార్ లక్క నిజామాబాద్
@rambaburambabu83342 жыл бұрын
ఎన్ని సార్లు విన్న వినాలని పిస్తుంది.
@saikumarare69032 жыл бұрын
అబ్బ అబ్బ ఏం ఉంది సాంగ్ నెక్స్ట్ లెవెల్ సాంగ్ డైరెక్షన్ కూడా వేరే లెవెల్ దానికిదక్కట్టు మ్యూజిక్ సూపర్ ఎన్ని సార్లు విన్న బోర్ వస్తలే అల్ దా బెస్ట్ మీ టీంఅందరికి మీరు ఇలాంటి సాంగ్స్ మరెన్నో తియ్యాలి అని కోరుకుంటున్న 🙏❤️
@burracreations31602 жыл бұрын
Music composition, lyrics, voice Ee Pataki pranaalu .., yeenni sarlu vinnna appude ayipoyibdaa anipisthundi Team అందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@ammuammulu9642 жыл бұрын
Superr beat osssaaaaaammmmmmm😍😍😍jaiii sammakka thalli...song mentioned the part of history of sammakka and Sarakka superr ....
@Thirumaleshgalam2 жыл бұрын
Excellent Lyrics.... ఈ సారి వచ్చిన ఇన్ని పాటల్లో ఇదే హైలెట్ సాంగ్. మొత్తం Study చేసి చెప్తున్న. తన్మయత్వం తో స్వీయ అనుభూతి కలుగుతుంది పాట వింటుంటే. టీమ్ మొత్తానికి మా ధన్యవాదాలు..... 🙏👍
@vinaygoudjuluru57572 жыл бұрын
Vanadevathalku namskaram andarini challaga kapdandi tallulara the most tribe festival in Asia it should be recognized in international level samakka sarraka historys jai matha di🙏🙏
@renuakkipapamusic39692 жыл бұрын
సూపర్ సౌమ్య వెరీవరీ నైస్ నైస్ సాంగ్ &లిరీక్ &singing ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లేస్ యు రా 👍👌👌👌👌👏👏👏👏💐💐💐🙌🙌🙌🙌🙌
@balakanakaiahrachakonda35092 жыл бұрын
Super
@singerlaxmidasa60872 жыл бұрын
ముందుగా ఇంత మంచి పాట రాసిన బుర్ర సతీష్ అన్న గారికి దండాలు అన్న. మ్యూజిక్ డైరెక్టర్ మేకల భరత్ చాలా అద్భుతమైన మ్యూజిక్ అందించారు చాలా సంతోషం. రచనకి మ్యూజిక్ కీ తోడు సౌమ్య అక్క గొంతు ఇంకా అద్భుతం. లాస్ట్ లో సమ్మక్క గద్దె అని ఆ ల్యాండింగ్ మామూలుగా పాడలేదు superr అక్క. కొత్త ఛానల్ అయినప్పటికీ మంచి views వస్తున్నాయి. కెమెరా ,ఎడిటింగ్, సైడ్ డాన్సర్, అందరు చాలా కష్టపడ్డారు. సౌమ్య అక్క కి సహకరించి అక్కను ముందుకు నడిపించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నాకు నచ్చిన సింగర్స్ లో సౌమ్య అక్క ఒక్కరు గొంతు చాలా బాగుంటుంది. కానీ మంచి అవకాశం అందక బయటకు రాని కళాకారులు చాలామంది ఉన్నారు. అందులో సౌమ్య ఒక్కరు. తానే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని తనకు తానే అవకాశాన్ని కల్పించుకుని చాలా గొప్ప పాట చాలా అద్భుతంగా పాడి జనాలకి అందించింది. All the best akka గారు. ఇలాగే మంచి మంచి పాటలు పాడి గొప్ప పేరును సంపాదించుకొని సినిమా రంగంలో కూడా మీకు పాటలు పాడే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@bmounika42712 жыл бұрын
A*
@bmounika42712 жыл бұрын
A*
@vvmvlogs5175 Жыл бұрын
First time mi song vinna super aa thallulani chusinattu undhi akka mi song vintunte lopala Edo theliyani feeling suuuuper👌👌🙏🙏🙏
@JBR3632 жыл бұрын
Some members addicted to alcohol Some others addicted to enjoyment Some body addicted to love But Iam addicted to your sweet voice.... perfect voice..what's app status lo chusi KZbin lo vethiki vintunna.... Thank you
@saiguguloth63712 жыл бұрын
Super song is wonderful
@chowkram65122 жыл бұрын
జై సమ్మక్క సారక్క తల్లి 🙏🙏🙏🙏 సౌమ్య చెల్లి చాలా చక్కగా పడినావ్ అమ్మ 🚩🚩💐💐👏👏👏👏👏👏🥳
@banjaraofficialrahulcreati58410 ай бұрын
Song వింటుంటే Goosebumps వస్తున్నాయి.... సూపర్ ❤సాంగ్
@gopalpagillapalli64512 жыл бұрын
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది...జై సమ్మక్క సారక్కా✊✊🙏🙏🙏
@AbhiGaming-dh5zb3 ай бұрын
/
@chintuperika90942 жыл бұрын
పాట వింటుంటే మేడారం పోయి వచ్చినంతా సంబరంగా ఉంది పాట తెలంగాణ సంప్రదాయం ప్రపంచానికి చాటి చెప్పేలా ఉంది చెల్లె సౌమ్య నీ గాత్రం మరియు నటన,సూపర్ గా ఉంది భవిష్యత్తు లో మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.... పాట మాత్రం ఒక రేంజ్ లో ఉంది......
@SriVidyaBorekunta-hk5tz10 ай бұрын
Samakka sarakka jai
@chettipalliramakrushna30862 жыл бұрын
100 టైమ్స్ చూసాను ఇటువంటి లిరిక్స్ ఉన్న సాంగ్ ఈ మధ్య లో ఎప్పుడు రాలేదు supar supar supar blockbuster song
గొంతు (గళం) .. నా దిష్టి తగిలేలా ఉంది హెడ్ సెట్ పెట్టుకొని సాంగ్ విన్న వావ్.. టీమ్ వర్క్ అట్మస్ ఫియర్ .... సాంగ్ లో( ఆ తల్లీ)గంభీరం రౌద్రం ఆచారం చాలా బాగా చెప్పారు మళ్ళీ మళ్ళీ soumya ragam lo ఇలానే మంచి మంచి పాటలు అవకాశాలు రావాలని సమ్మక్క సారక్క తల్లీ దీవెనలు ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటు💐🔛🔥💪💐
@GvsSatya9 ай бұрын
Sģcfchn
@kanakarajb26704 ай бұрын
😊g.
@AdeMahendra-wd5fvАй бұрын
Ok
@VPadma-yt3og7 ай бұрын
ఒక్క రోజులో పది సార్లు
@RamRenu-gh4yv3 ай бұрын
Nenu ante
@dasaripraveen8642Ай бұрын
😊😊😊@@RamRenu-gh4yv
@dasaripraveen8642Ай бұрын
@@RamRenu-gh4yv😊
@mutyalarajender81012 жыл бұрын
మీ గాత్రం ఎంత మధురంగా ఉందో అంతకు మించిన మీ అభినయం ఉంది అమ్మ.......మీకు ఆ సమ్మక్క సారక్క ల నిండు దీవెనలు ఎల్లకాలం ఉంటాయి..........
E eyar bessssstttttt song 🎶🎶🎶🎶🎶🎶Edhi a......😍😍😍😍👌👌👌👌👌👌👌👌👌
@udaykiran-c4k10 ай бұрын
song chala bagundi..oka 100 sarlu vina...jai sammakka talli
@rajadandaveni2 жыл бұрын
ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపించే పాట సూపర్ సాంగ్ 💐
@saikumarsai85192 жыл бұрын
Ss
@rajendraprasadgollapelly25152 жыл бұрын
మన ఫోక్ పెద్ద తోపు.....జళ్ళు మంటుంది పాట .... పిచోళ్లు కావాలె విన్నోళ్లు...... ఎక్కడికో వెళ్ళింది ఈ పాట....,.👌👌👌👌❤❤❤
@pavan-u5y2 жыл бұрын
పాట పాడిన వారికి థాంక్స్ బాగుంది పాట చాలా సార్లు విన్నాను ఈ పాట పల్లెటూరి జనం ఎంతో వెచ్చించి ఈ పాట వింటుంటే మేడారం జాతరకు వెళ్లాలని ఉంది
@rasamallabhavani61482 жыл бұрын
Jai sammakka thalli sarakka thalli❤😘🙏 nå andhuna nvee undali thalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tecutubechannel92392 жыл бұрын
సమ్మక్క సారక్క జీవిత చరిత్ర ను pan india movie గా తీసి మన తెలంగాణా,మన భారత్ సంస్క్రుతి సాంప్రదాయాలను ప్రపంచానికి తెలియాలి అనుకున్నా వారు ఈcomment కు like కొట్టండి
@shekarshekar92272 жыл бұрын
Yes
@nirmalachityaa44142 жыл бұрын
Already movie undhi
@dabbetaanil56322 жыл бұрын
.,q#a
@sbrtrends68582 жыл бұрын
@@nirmalachityaa4414 em movie
@sbrtrends68582 жыл бұрын
@@shekarshekar9227 sammakka sarakka na..aadi fake amma kutullani..akka chellala ku peru petti song cheysaru aadi wrong..kakapothey sammakka jivitha charitra kathalu vunnay
@gumpulavenugopal88852 жыл бұрын
పాట చాల బాగుంది ఈ జాతరకు ఊపు ఇస్తున్న పాట 🎵🎵👌👌👌
@divyaesala22772 жыл бұрын
Rojuki 10 times vintunna ...super voice .I love song
@bubbulevlogs27862 жыл бұрын
సమ్మక్క సారలమ్మ చరిత్ర ను ... తెలుపుతూ.. తెలంగాణ ఆత్మ గౌరవన్ని అంతర్లీనంగా తెలిపే. ..ఈ పాట చాలా బాగుంది...all the best..keep it up..
@ramindlaprashanth285311 ай бұрын
సూపర్🎉🎉🎉సంగు
@onapakalashiva87912 жыл бұрын
Music lo magic undhi voice lo Power undhi lyric lo history undhi ultimately this song is super
@chandumudhirajchandu69552 жыл бұрын
అబ్బా ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న సరే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@naveenfolksinger70922 жыл бұрын
సూపర్ లిరిక్స్ అన్నయ్య, సూపర్ గానం అక్కయ్య గారు అల్ ఇస్ గుడ్ అక్కయ్య గారు..
@venkivenkatesh29329 ай бұрын
Super super super super
@ramprasadz27072 жыл бұрын
ఈ పాట వింటుంటే రొమాలు నిలబడుతున్నాయి..సూపర్ సాంగ్ 👌🏻
@anjaiahkomera79142 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది సాంగ్స్ ఇప్పటికి పది సార్లు చూశాను
@shivajupaka67082 жыл бұрын
సూపర్ రా... సౌమ్య సతీషన్న భరత్ అన్న ఎక్సలెంట్ 🌹🌹🌹🌹
@swapnaswapna6242 Жыл бұрын
Amma Sammakka Sarallamma Talli andarni kaapadu Amma please 🙏♥️❤️🙏♥️❤️🙏♥️
@bhanuchanderbojja68922 жыл бұрын
గానం చల్ బాగుంది , గానం కి దగ్గట్టు వీడియో ని ఇంకా బాగా చిత్రీకరణ చేశారు, ఎన్ని సార్లు విన్న మల్ల వినాలి అని పిచ్చె పాటలు కొన్నే ఉంటాయి దంట్లో ఈ గానం👌👌
@janapadamsrinivasnaredla44652 жыл бұрын
గానం దుమ్ము రేగింది చాల బాగున్నది👍👌👌👌
@SVfoodshorts2 жыл бұрын
Nice veray leval beet matram😍😍😍😇
@sanjana_kim_thv_V_BTSOt72 жыл бұрын
Jai Sammakka Sarakka thalli 🙏🙏 Awesome lyrics and Nice vioce sister and All the very best entire team ❤️😍
@velpulasrinivas36822 жыл бұрын
Hii nani
@devamca65242 жыл бұрын
👌👌👌Aaka
@venkatvani33112 жыл бұрын
Jai sammakka thalli jai sarakka thalli 🙏🙏🙏. Super song
@swapnaswapna62422 жыл бұрын
Amma Sammakka Sarrallamma Talli 🙏🙏
@gangadharc29052 жыл бұрын
Super song 👌👌🙏🙏🙏🙏🇮🇳🇮🇳 India lo vunna femas God's 🙏🙏🙏
@dasarishirisha1969 Жыл бұрын
😊🎉❤😅
@nakkashamala9718 Жыл бұрын
Superb song na bangaru thallulu na favourite thallulu kuda nenu pilavagane na pakkana unnattu anipistundhi Naku ee song vinagane goosebumps vastunnay superb superb Jai sammakka sarakka thallulu
@boyinisatish96812 жыл бұрын
మాటల్లేవ్ సూపర్ అంతే..👌👌👌🙏🙏🙏🙏
@shyamala57472 жыл бұрын
Goosebumps vasthunnai e song vintunte 🙏🙏🙏
@laxmanshiga54452 жыл бұрын
మీ టీమ్ అందరకి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏 సాంగ్ చాలా బాగుంది సింగర్ కి పాదాభి వందనం 🙏🙏 ఇంకా ఎన్నో సాంగ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
చాలా బాగుంది 🙏🙏కాని మనం కొంచం మారాలి పోరాడాలి ✊️✊️
@chinnibannichotu2 жыл бұрын
Supar supar supar chala antte chala bagundhi time andharki all the best 💐💐💐💐💐💐💐💐💐
@BE-yd1qm2 жыл бұрын
ఇంత గొప్ప పాటని అందించిన వారికి 🙏🙏🙏
@santhuerugurala49212 жыл бұрын
Jai sammakka sarakka thalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏super song
@swapnaswapna6242 Жыл бұрын
Amma Sammakka Sarallamma Talli andarni kaapadu Amma please 🙏🙏❤❤
@satheeshedavena52832 жыл бұрын
జై సమ్మక్క సారక్క 🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🔥🔥👌👌👌👌👌
@sumalathaalla34972 жыл бұрын
🙏
@Sathishsathish-dl8ls2 жыл бұрын
ఇలాంటి సాంగ్ ఇపటిధక వినలేదు సూపర్ సాంగ్ అక్క నువు గ్రేట్ అక్క
@sampathvlogs14322 жыл бұрын
Super song anna jai samakka sarkaar thalli 🙏🙏🙏🙏 1000 sanarthulu thalli😍😍🙏🙏
@మానసయూట్యూబ్ఛానల్2 жыл бұрын
చిన్ని చిన్ని మేడారం సాంగ్ చిలుకల గట్టు సమ్మక్క సారక్క గద్దె పైన సూపర్ గా ఉంది అక్క సాంగ్ మీకు మీ కుటుంబ సభ్యులకు సమ్మక్క సారక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు
@prabhasprabhas87342 жыл бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 song&sister performance All team 👌🏻💐
@asampathvarmasampathvarma36462 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నకూడ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.😍😍👍💥
@imnoting15972 жыл бұрын
చాలా బాగుంది పాట సమ్మక్క సారలమ్మ 🙏🙏
@soundarya_ladies-tailor2 жыл бұрын
జై సమ్మక్క తల్లి సారక్క తల్లి 🙏🙏🌺🌺🌺
@badetisrinu23142 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది చాలా బాగా చేశారు.
@swapnaswapna62422 жыл бұрын
Amma Sammakka Sarallamma Talli 🙏❤️
@pabbhathisandya55742 жыл бұрын
Wow super akka ☺️
@harishshr51792 жыл бұрын
సూపర్ voice nice lyrics చాలా బాగా పాడారు
@sonyyadarla2 жыл бұрын
super super vere level🥳👌🏻👌🏻
@uccreations76862 жыл бұрын
Super song soumya singer and team all super action congratulations all team members 🙏🙏🙏
@naveenbrashwa17362 жыл бұрын
జై సమ్మక జై సారక్క చాలా బాగా నటించారు
@renuakkipapamusic39692 жыл бұрын
ఈ సారి ఇదే హిట్ సాంగ్ 👍
@moolikranthikumar48852 жыл бұрын
పాట అంటే గిట్ల ఉండాలి................ ✍️✊
@ashokdandu4548 Жыл бұрын
😢😢😢😢😢😢😢😢
@nandurajesh6593 Жыл бұрын
@@ashokdandu4548 z.
@kushidarling93602 жыл бұрын
Wowwwwww I'm sooo happy for thizzz sng sistaaaa💚💚💚💚
@saichanduramagiri13892 жыл бұрын
Expression are attempt to goose balms 🔥🔥
@sumanthkorukoppula99872 жыл бұрын
ఈ పాట వింటుంటే రక్తం నాట్యం ఆడుతుంది 💐💐💞💞💞💞
@burrupallivenkanna7389 Жыл бұрын
Hi yi658tr7776gjhjjuy
@jsrilaxmi255911 ай бұрын
❤
@malleshmallesh858710 ай бұрын
N. 😅 see Dr😅😅😅😅😅😅😅p😅p😅p😅p😅😮😮@@jsrilaxmi2559
@pulithirupathibabu55642 жыл бұрын
Nyc song chala baagundi dedicated to gods
@santhoshkumarsampangi9815 Жыл бұрын
8plkî
@rasamallavenkatesh15822 жыл бұрын
Jai sammaka thalli 🥰 superb song
@tpraveenkumar93602 жыл бұрын
lyrics ,music ,choreography, camera and costumes ..superbbbbbbbbbbbbbb..expression..
@maheshlala3492 жыл бұрын
The great voice really very super song🎹🎼🥁🥁🥁🎤🙏🙏🙏🙏🙏🙏