సిలువే నా శరణాయెను - Siluve Naa Sharanaayenu Song Jesus | Andhra Kraisthava Keerthanalu | Bekind

  Рет қаралды 91,453

Bekind - Telugu Christian Songs

2 жыл бұрын

#Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
Bekind - Telugu Christian Songs...
Andhra Kraisthava Keerthanalu Songs
Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
for more updates
please do subscribe our channel: bit.ly/2zgchLZ
Follow us on our Social Sites:
Twitter: christiansongsz
Fb Page: bekindtelugusongs/
Blogger: bekindteluguchristiansongs.blogspot.com/
Instagram: bekindteluguchristiansongs
#jesussongs​
#hosannasongs​
#teluguchristiansongs​
#christiandevotionalsongs​
#jesussongstelugu​
#latestteluguchristiansongs2020​
#christianmusic​
#christiansongstelugu

Пікірлер: 54
@mosallanagaraju5212
@mosallanagaraju5212 2 жыл бұрын
సిలువే నా శరణాయెను రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువ యందే ముక్తి బలము చూచితి రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువను వ్రాలి యేసు - పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువను చూచు కొలది - శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నది రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువను దరచి తరచితి - విలువకందగరాని నీ కృప కలుషమెల్లను బాపగ చాలును రా నీ… సిలువే నా శరణాయెను రా పలు విధ పథములరసి - ఫలితమేమి గానలేక సిలువ యెదుటను నిలచినాడను రా నీ… సిలువే నా శరణాయెను రా శరణు యేసు శరణు శరణు - శరణు శరణు నా ప్రభువా దురిత దూరుడ నీ దరి జేరితి రా నీ… సిలువే నా శరణాయెను రా
@narsimhavelpula3451
@narsimhavelpula3451 Жыл бұрын
Narsaiah.v
@sudhajothi8730
@sudhajothi8730 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gracefuljesussongs7917
@gracefuljesussongs7917 Жыл бұрын
Praise the lord alleluya
@siddaiahpallekonda9277
@siddaiahpallekonda9277 11 ай бұрын
Q
@user-qh7pv6iv1k
@user-qh7pv6iv1k 4 ай бұрын
ohh deva.....
@DevanathReddy-qg9lm
@DevanathReddy-qg9lm 11 ай бұрын
I love you my daddy Rajasekhar he is my god my hero my leader he is no more in this universe when iam listening this song iam seeing my father Rajasekhar Rajasekhar amar rahey
@sujanasujana3836
@sujanasujana3836 2 жыл бұрын
Praise the Lord 🙌 to entire team of be kind
@rajapeteti3820
@rajapeteti3820 2 жыл бұрын
Praise the Lord 🙇🏽‍♀️🙇🏽‍♀️
@P.HANOKU46846
@P.HANOKU46846 4 ай бұрын
ఈ పాట చాలా బాగా పాడారు సిస్టర్ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
@bekindsongs
@bekindsongs 4 ай бұрын
ఆమేన్ 🙏
@RajKumar-zs7xi
@RajKumar-zs7xi Жыл бұрын
AMEN Glory to God 🙏🙏🙏
@mohdakhil1478
@mohdakhil1478 Жыл бұрын
be kind our all team 🙏 🙏 wonderful vice sister medi good song have you beutiful vice sister
@zaikawithissac
@zaikawithissac 2 жыл бұрын
I was waiting for this song 💕😇
@mediajagadeesh1867
@mediajagadeesh1867 Жыл бұрын
Praise the Lord
@JayakrishnaJayakrishnaJ-bq5do
@JayakrishnaJayakrishnaJ-bq5do Жыл бұрын
Mee voice chala bagundi. ee pataku mee swarani eevidanga pondukunnanduku devuni daggara mee bhagyam yenta goppadi. God bless you
@gittanibabu543
@gittanibabu543 Жыл бұрын
Praise the Lord Amen
@bekindsongs
@bekindsongs Жыл бұрын
Amen🙏 For more Updates and Videos Subscribe to us: bit.ly/3pOlMcK
@gonasamuel604
@gonasamuel604 2 жыл бұрын
Very nice 👌
@prasanthkumar.
@prasanthkumar. Жыл бұрын
Praise God How #Awesome This is ... My fav Song Thank you #Bekind
@UmaDevi-du1lt
@UmaDevi-du1lt Жыл бұрын
God bls u my child wonderful voice
@bethapudirajashekar4394
@bethapudirajashekar4394 11 ай бұрын
So melodious ly sung by you 💗😘👌
@bethapudirajashekar4394
@bethapudirajashekar4394 11 ай бұрын
Thankyou so much ❤️👍
@lillykalyan2268
@lillykalyan2268 Жыл бұрын
Praise the lord ❤❤
@rameshlanka171
@rameshlanka171 2 жыл бұрын
Wow....it's incredible Voice of Angle Sister ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤And also Music and lyrics are awesome....!!!!!
@bekindsongs
@bekindsongs 2 жыл бұрын
Thank you Ramesh Sir ❤️❤️❤️❤️❤️❤️🙏👍👍👍 please do subscribe our channel: bit.ly/2zgchLZ
@stalinm4891
@stalinm4891 Жыл бұрын
AMEN🙏
@bekindsongs
@bekindsongs Жыл бұрын
AMEN🙏 Please do subscribe our channel:bit.ly/2zgchLZ
@veeraswamy4397
@veeraswamy4397 2 жыл бұрын
wow very nice video god bless u
@bekindsongs
@bekindsongs 2 жыл бұрын
Thanks a lot 🙏 Subscribe to us: bit.ly/2zgchLZ
@bandichiranjeevi3941
@bandichiranjeevi3941 2 жыл бұрын
Nice👏
@bekindsongs
@bekindsongs Жыл бұрын
Thank you! Cheers! For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@premajyothiperumalla8314
@premajyothiperumalla8314 4 ай бұрын
Praise the lord 🙏🙏 sister... సాంగ్ చాలా బాగా పాడారు... నాకు ఒక favour చేయండి sister.! మీరూ పాడిన అన్ని పాటలకు tracks release చేయరా??!! మీరూ songs కోసం ఎంచుకునే శ్రుతీ superb sister...చాలా బాగా select చేస్తారు.... Plz plz 🙏🙏🙏 sister release చేయరా???!!!.... ❤❤
@bekindsongs
@bekindsongs 4 ай бұрын
Praise the lord 🙏🙏
@dsamarpan7221
@dsamarpan7221 2 жыл бұрын
Praise the lord 🙏 Glory to God song Baga vachindhi Good job.
@stephanstanley8914
@stephanstanley8914 2 жыл бұрын
Madam mee voice too excellent... Madam Yemascharyamu priyulara song padatara plz..
@veeradasarisunilkumar5762
@veeradasarisunilkumar5762 Жыл бұрын
Aunu madam sing cheyandi.
@prabhunedunuri2205
@prabhunedunuri2205 Жыл бұрын
నా శరనయేను రా అని పాడలి . నాశర నాయేను రా అని పాడ కోడదు . అర్ధం మారి పోతుంది
@bekindsongs
@bekindsongs Жыл бұрын
ok Thanks for watching For more updates Please do subscribe our channel:bit.ly/2zgchLZ
@prabhunedunuri2205
@prabhunedunuri2205 Жыл бұрын
నాశర అంటే : అస్వచ్ఛమైన, కలిసిన, కృత్రిమమైన, కందుగల.
@prasadaraobv9582
@prasadaraobv9582 5 ай бұрын
నాశర కాదు బ్రదర్. అది సిలువే నా శరణాయెను రా అని చదవాలి. అట్లా విడదీసి పలికితే కొన్ని అర్థాలు మారిపోతాయి. పాట భావం కూడా మారిపోతుంది.
@valluribaby6373
@valluribaby6373 4 ай бұрын
S
@udaykumar-qq5he
@udaykumar-qq5he 4 ай бұрын
💯%
@PRAVEEN07k
@PRAVEEN07k 2 жыл бұрын
brother e song vunte pettandi nidhura levara manava e song upload cheyyandi brother please
@dayakar.b9849
@dayakar.b9849 2 жыл бұрын
AKK - 435 Upload cheyyandi Brother .. Yehova Maa Thandri Kaada .. Song ...
@bekindsongs
@bekindsongs 2 жыл бұрын
ok sure Thanks for watching For more Videos & Updates Subscribe Now: bit.ly/2zgchLZ
@pandirisrujana8668
@pandirisrujana8668 2 жыл бұрын
Lately you have been posting only female voice songs. It's getting monotonous listening to the same voice and also it has no spark .. Please bring back that melodious male voice whoever it is. His voice is too good. I'm truly missing that voice...
@YahawahshiIsTrueGOD
@YahawahshiIsTrueGOD 2 жыл бұрын
YAHAWAHSHI Is The Only Way To Punish All Of The Devils And Their Worshippers Spiritually BY THE MIGHTIEST NAME OF THE TRUE GOD YAHAWAHSHI I PRAY AMEN 🙏. True Name Of Jesus Is YAHAWAHSHl,.. Not Jesus.
@josephrajberi4061
@josephrajberi4061 4 ай бұрын
సిలువే నా శరణాయెను రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువ యందే ముక్తి బలము చూచితి రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువను వ్రాలి యేసు - పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువను చూచు కొలది - శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నది రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువను దరచి తరచితి - విలువకందగరాని నీ కృప కలుషమెల్లను బాపగ చాలును రా నీ… సిలువే నా శరణాయెను రా పలు విధ పథములరసి - ఫలితమేమి గానలేక సిలువ యెదుటను నిలచినాడను రా నీ… సిలువే నా శరణాయెను రా శరణు యేసు శరణు శరణు - శరణు శరణు నా ప్రభువా దురిత దూరుడ నీ దరి జేరితి రా నీ… సిలువే నా శరణాయెను రా
@dinapaul4142
@dinapaul4142 3 ай бұрын
my favorite song lyrics superb and singer makes life to this song
@mahalakshmirao3055
@mahalakshmirao3055 Жыл бұрын
Very nice 👌
@bekindsongs
@bekindsongs Жыл бұрын
Thanks 😊 For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@josephrajberi4061
@josephrajberi4061 4 ай бұрын
నా శరణాయెను రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువ యందే ముక్తి బలము చూచితి రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువను వ్రాలి యేసు - పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువను చూచు కొలది - శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నది రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువను దరచి తరచితి - విలువకందగరాని నీ కృప కలుషమెల్లను బాపగ చాలును రా నీ… సిలువే నా శరణాయెను రా పలు విధ పథములరసి - ఫలితమేమి గానలేక సిలువ యెదుటను నిలచినాడను రా నీ… సిలువే నా శరణాయెను రా శరణు యేసు శరణు శరణు - శరణు శరణు నా ప్రభువా దురిత దూరుడ నీ దరి జేరితి రా నీ… సిలువే నా శరణాయెను రా
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 15 МЛН
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 31 МЛН
Получилось у Миланы?😂
00:13
ХАБИБ
Рет қаралды 4,1 МЛН
Dj Jack SpaRRow - Akbar Ghalta Bahiati ( Slap Remix Arabic ) #TIKTOK
2:21
Dj Jack SpaRRow
Рет қаралды 1,4 МЛН
BYTANAT - ҚЫЗҒАЛДАҒЫМ
2:24
BYTANAT
Рет қаралды 75 М.
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 770 М.
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 1,2 МЛН
Aq Koilek
2:51
Algyt - Topic
Рет қаралды 115 М.