లూకా 23: 46 అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి--తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను. Luke 23: 46 And when Jesus had cried with a loud voice, he said, Father, into thy hands I commend my spirit: and having said thus, he gave up the ghost.
@issacribcapraisethelord4629 Жыл бұрын
యోహాను 19: 30 యేసు ఆ చిరక పుచ్చుకొనిసమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. John 19: 30 When Jesus therefore had received the vinegar, he said, It is finished: and he bowed his head, and gave up the ghost.
@issacribcapraisethelord4629 Жыл бұрын
యోహాను 19: 28 అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లునేను దప్పిగొనుచున్నాననెను. John 19: 28 After this, Jesus knowing that all things were now accomplished, that the scripture might be fulfilled, saith, I thirst.
@issacribcapraisethelord4629 Жыл бұрын
లూకా 23: 42 ఆయనను చూచి యేసూ, నీవు నీ రాజ్యములోనికి(కొన్ని ప్రాచీన ప్రతులలో-నీ రాజ్యముతో అని పాఠాంతరము) వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను. Luke 23: 42 And he said unto Jesus, Lord, remember me when thou comest into thy kingdom.
@tanjaneyulut.aanjaneyulu1625 Жыл бұрын
My daughter job రావాలని prayer cheyandi brather
@issacribcapraisethelord4629 Жыл бұрын
లూకా 23: 43 అందుకాయన వానితోనేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను. Luke 23: 43 And Jesus said unto him, Verily I say unto thee, To day shalt thou be with me in paradise.
@padmavalluri132110 ай бұрын
Priesthalord
@issacribcapraisethelord4629 Жыл бұрын
లూకా 23: 34 యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లువేసిరి. Luke 23: 34 Then said Jesus, Father, forgive them; for they know not what they do. And they parted his raiment, and cast lots.
@issacribcapraisethelord4629 Жыл бұрын
యోహాను 19: 26 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను, John 19: 26 When Jesus therefore saw his mother, and the disciple standing by, whom he loved, he saith unto his mother, Woman, behold thy son!
@tanjaneyulut.aanjaneyulu1625 Жыл бұрын
My son మారాలని prayer cheyandi
@issacribcapraisethelord4629 Жыл бұрын
యోహాను 19: 27 తరువాత శిష్యుని చూచి యిదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియనుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను. John 19: 27 Then saith he to the disciple, Behold thy mother! And from that hour that disciple took her unto his own home.