👌👌👌good information, price cheppandi bro, ala use cheyyali, aa time lo use cheyyali cheppandi
@farmercare_fc63 Жыл бұрын
Thank you for watching my videos 🙏. 80 ml ప్యాకింగ్ ధర 939 రూపాయలు (MRP).
@manojdasari611910 ай бұрын
Bhayya adhi “Simidos” kadhu.. “Simodis “
@marrivenkateswararao2680 Жыл бұрын
Yechulukattinn berra enaleka sachindanta
@RajendraPrasad-xw7sc Жыл бұрын
నువ్వు స్ప్రే చేసి రిసల్ట్ చెప్పలి కంపని వాళ్ళు చెపింది నువ్వు చెప్పడం కాదు
@cherukurirambabu89702 ай бұрын
సినీ జంట వారి సిమ్ము డేస్ దాని కాస్ట్ ఎంత
@farmercare_fc632 ай бұрын
Thank you for watching my videos. 120ml -1150 240ml -2200
@madhusudanreddy3464 Жыл бұрын
Anna eni rojulo result kanapaduthundi nenu murtha undhi alage nalli undhi anna eroju kotanu eni rojulu result chupisthadhi
@farmercare_fc63 Жыл бұрын
Thank you for watching my videos 🙏. 3 nundi 5 rojullo.
@ellaboinaprashanth6261 Жыл бұрын
Per acra enta ml kottali
@farmercare_fc63 Жыл бұрын
Thank you for watching my videos 🙏. పంటను బట్టి ఎకరానికి 80 నుండి 240 ml. మీకు ఏ పంటలో కావాలి చెప్పండి.
@ellaboinaprashanth6261 Жыл бұрын
@@farmercare_fc63 mirchi
@farmercare_fc63 Жыл бұрын
మిరపలో కేవలం నల్లి మరియు తామర పురుగులు ఉంటే ఎకరాకు 80 మీ.లీటర్ల మందుకు 200 లీటర్ల నీటిని కలిపి ఉదయం పూట మంచిగా స్ప్రే చేయండి. లేదు నల్లి, తామర పురుగులతో పాటు కాయ తినే లద్దె పురుగు శనగ పచ్చ పురుగులు కూడా ఉంటే 240 మీ. లీటర్ల మందుకు 200 లీటర్ల నీటిని కలిపి స్ప్రే చేయండి. మీరు మందు స్ప్రే చేశాక మీ అభిప్రాయలను కామెంట్ బాక్స్ లో రాయండి. ధన్యవాదాలు🙏
@laxmankani8079 Жыл бұрын
👌👌👌👌👌👌Thanks for valuable information, price entha cheppandi
@farmercare_fc63 Жыл бұрын
Thank you for watching my videos 🙏. 80 ml ప్యాకింగ్ ధర 939 రూపాయలు (MRP).
@djgamingff1145 Жыл бұрын
1 yekaraku 2100👍
@farmercare_fc63 Жыл бұрын
Thank you for watching my videos 🙏.
@srigurudevadattan8193 Жыл бұрын
ఇవి అన్నీ అవసరమే లేదు , ఆవు మూత్రం, జీవామృతం సరిపోతుంది
@farmercare_fc63 Жыл бұрын
Thank you for watching my videos 🙏.
@ashokbabu9360 Жыл бұрын
Are bevaku technical chepaledu
@farmercare_fc63 Жыл бұрын
Thank you for watching my videos 🙏. Video 1 నిమిషం 40సెకండ్స్ దగ్గర Isocycloseram అని చెప్పగా అదే technical పేరు.