వచ్చిన ప్రతి గవర్నమెంట్ సినీ పరిశ్రమను ఇబ్బంది పెడుతున్నాయి (గత పది ఏళ్ళలలో).ఇలానే కంటిన్యూ అయితే భవిష్యత్తు లోనైన ఇండస్ట్రి ఆంద్రకి గానీ, చెన్నై కి గాని వెళ్ళడానికి ఛాన్స్ వుంటుది. అదే జరిగితే బిగ్ లాస్ టు తెలంగాణ.
@srinivasulu905418 күн бұрын
కక్ష లేదా ఈ మాట చెప్పడానికి మీకు ఎలా నోరు వచ్చింది సార్,,, నేను పని చేస్తున్న ఫ్యాక్టరీలో వంద మందికి పైగా ఉన్నారు నా మిషన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే రిపేర్ ఇచ్చేసే అతను వచ్చి ఇది ఇలా పాడయింది చూసుకో అని నన్ను తిడతాడు అవును నేను చూసుకోలేదు ఇది నా తప్పే అని ఒప్పుకుంటాను మా ఓనర్ పైన నిందలు వేస్తే ఊరుకుంటానా,, అలాగే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడి వరకే స్పందించాలి సినిమా హీరోల వరకు వెళ్లి వాళ్ళు ఒక హీరో ఇంటికి ఎలా వెళ్లారు అలాగే వెళ్లారు అని వారిని నిందించడం ఎంతటి మూర్ఖత్వమో ప్రజలకు తెలియనిదా
@narsimhaswamy292418 күн бұрын
Congress government vallu Dari thappakundri.nenu kuda Congress karyakarthne.thappulanu samadinchukokundri.