సినీ పెద్దలు రేవంత్ తో ఈరోజు మనీ మనీ మోర్ మనీ! శ్రీతేజ్ తండ్రికి డైరెక్ట్ డబ్బు వద్దు! Revanth reddy

  Рет қаралды 3,898

T MIXTURE

T MIXTURE

Күн бұрын

Пікірлер: 63
@saradakulkarni7635
@saradakulkarni7635 25 күн бұрын
మీ యీ అభిప్రాయం తో నేను నూటికి నూరు శాతం ఏకీభవిస్తున్నాను.
@UjwalRam
@UjwalRam 25 күн бұрын
వాళ్ళు చేసేదేదో immediate గా చేస్తే పరిస్థితులు ఇంత ముదిరేవి కాదు
@srinathsrinath1557
@srinathsrinath1557 23 күн бұрын
Jai shree Ram 🚩🕉️
@chetpellysathish
@chetpellysathish 25 күн бұрын
మాట కాటువుగా ఉన్న మీరు చెప్పింది నిజం, కరెక్ట్ గా చెప్పారు పిల్లలకి పిక్స్ డిపాజిట్ చెయ్యాలి
@SitamahalakshmiAduri
@SitamahalakshmiAduri 25 күн бұрын
గురువు గారు రేవంత్ రెడ్డి కి, ఇండైరెక్ట్ గా ఖాన్ గ్రేస్/ స్కాం గ్రేస్ కు తెగ పొగిడేస్తున్నారు. మీకు ఈ మాటర్ లోకి రావాల్సిన అవసరం లేదు. కానీ పడే పదే ఎందుకు వస్తున్నారో? మీ అభిమానిగా జీర్ణం చేసుకో లేక పోతున్నా. ఇది అనుకోని దుర్ఘటన. ఎవరూ కావాలని చేయలేదు. కుట్ర కోణం లేదు. ఒక CM అరగంట సేపు అసెంబ్లీలో మాట్లాడాల్సిన శాంతి భద్రతల సమస్య కాదు. ఆర్థిక సమస్య కాదు. చిన్నగా పరిష్కరించు కోవచ్చు. మీరు గొప్ప విశ్లేషకులు కదా? అల్లు అర్జున్ గారిని ఇంతలాగా టార్గెట్ చేస్తున్నారు కదా? దీని వెనుక ఏ రాజకీయ కోణం గానీ, ఆస్తుల కోణం గానీ, మరోటి, మరోటి కనబడ లేదా? మీరు one side గా, రేవంత్ గారి మీద అభిమానం తో వీడియోలు చేస్తున్నట్లుగా ఉండి.
@singothuyedukondalu4133
@singothuyedukondalu4133 24 күн бұрын
కావాలి అనే దీనిని పొలిటికల్ issue చేస్తున్నారు... అల్లు ఫ్యామిలీ ని politicians, and సినీ field వాళ్ళు torgate చేసేరా అనిపిస్తుంది...ప్రజలు సమస్యలు, students చనిపోయిన సంఘటనలు అన్ని వొదిలేసి... దీనిని issue చేయిస్తున్నారు..
@Ranganath12345
@Ranganath12345 25 күн бұрын
Jai Sri Ram 🙏
@koteswararaoswamy6936
@koteswararaoswamy6936 25 күн бұрын
Your opinion is correct. Moreover, Chiranjeeve sir, has absented for attending that meeting with CM.
@venkatraonallagorla7459
@venkatraonallagorla7459 25 күн бұрын
U are say 100% correct - explained financial planning in future of kids and what happenings in the society. CM Reddy keeps his promise he will be gets good popularity in Telangana people, otherwise he loose the people's confidence. Only allowed pictures moral values promoting pictures to society - not crime nature.
@saralaangadi
@saralaangadi 25 күн бұрын
🙏👌👌👌👌👌
@sree1976
@sree1976 25 күн бұрын
Sensitive information 🙏🙏 hat's off you 🙏🙏🙏
@ylvarma206
@ylvarma206 25 күн бұрын
TFI ki koncham gatti counter isthe debbaki set avutharu
@rakeshsarvabhotla4998
@rakeshsarvabhotla4998 25 күн бұрын
I follow T Mixture regularly. Please cover deaths in gurukulam in Telangana as well
@UjwalRam
@UjwalRam 25 күн бұрын
Farmers plight OYC hyd అడ్డా దురాక్రమణ ఇవి కూడా మనం మాట్లాడితే Allu Arjun Sandhya theatre విషయం లాగానే ఒక తీర్పు వస్తుంది వెంటపడి అడుగుతూ ఉంటే ప్రభావం ఉంటోంది
@rakeshsarvabhotla4998
@rakeshsarvabhotla4998 25 күн бұрын
@UjwalRam Exactly, government demolishing homes after government permission is ridiculous, but why no irrigation officer is procecuted and money be helped to loosers? Is this just?
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 25 күн бұрын
నమస్కారం గురువు గారు🙏.
@TMIXTURE
@TMIXTURE 25 күн бұрын
namasthe! Jai shree krishna
@lakshmipedanna4780
@lakshmipedanna4780 25 күн бұрын
Good morning sir 🙏🌞
@akshayareddy6052
@akshayareddy6052 25 күн бұрын
Yes pillala peru medha fixed cheyali Athaniki kadhu
@mandavaramesh6365
@mandavaramesh6365 25 күн бұрын
Why benifit show. Hero can reduce his remuneration
@Pravallika-si5tn
@Pravallika-si5tn 25 күн бұрын
Chala correct bro...pillalaki safe future undela chudatam important....
@naga4914
@naga4914 25 күн бұрын
మన దేశంలో ప్రజల నుండి ఎక్కువ డబ్బులు దోచుకునేది సినిమా వాళ్ళే sir.జనాల్ని మరి పిచ్చివాళ్లను చేస్తున్నారు.ఇక మన దేశం బాగుపడదు మనం ఎన్ని చెప్పుకున్నా
@murthikeerthanareddy988
@murthikeerthanareddy988 25 күн бұрын
❤🎉
@SuryaTirumareddy-q4f
@SuryaTirumareddy-q4f 25 күн бұрын
Best కామెడీ షో. Because public is not best literature
@sriramaruna9354
@sriramaruna9354 25 күн бұрын
Treatment ke empty cheyistharu hospital vallu . Saving devudike teliyali.
@suryas1504
@suryas1504 25 күн бұрын
నా మనసులో ఉన్న ఆలోచనలు మీ మాటలో వున్నవి నిజాలు మీ వీడియో టిజి ప్రభుత్వం వరకు వెళ్లాలి 🙏
@sriramaruna9354
@sriramaruna9354 25 күн бұрын
1700 kotlalo mugguru combination lo announce chesina 2 crores nominal . Ayina variki 5th night announce cheyadaniki brod mind ledu. Situation heat unnanduku public kosam announce chesaremo. Situation konni rojulu gadichaka amount receive avvakunna Bhaskar garu voice vinipinche capacity undadu.
@saradadevi9558
@saradadevi9558 25 күн бұрын
I agree with you in many of your videos. Not with this. Mistake is with the government and people. Government: not educating enough with morals People: Getting crazy for actors. Victims: running for the 'A certified movie' with small children. The father should also be warned. Revanth reddy : unnecessary emotional statements on mother's love
@lathadharanikota3349
@lathadharanikota3349 25 күн бұрын
Yes dabu evakudadu meeru chepindi nijam
@Hindhu833
@Hindhu833 25 күн бұрын
Dabbu fd lovesi interest tho pillala chaduvulu pellilu etc chesela vundali
@Mishika_World
@Mishika_World 25 күн бұрын
Jai Sri Ram Jai Sri Krishna Jai barath 🙏🇮🇳
@sandeepmaddirala2886
@sandeepmaddirala2886 25 күн бұрын
Cinema emina daily necessities aa?? Samanyudiki ande rate lo food ivadam and farmers ki manchi price ivadam gurinchi kante, cinema ticket price meeda padataru anadaru.. Hero remuneration tagginchikovachu kada antaru.. ade oka company ceo ni regular employee salary tisukomantara? Industry vallu anni proper lekkalatho unte ticket price kosam leagal ga godava padagalaru.. vallu clear ga undaru.. valla losugulu telisina politicians ila game play cheyadam manaru.. Bahubali lanti high budget cinema ki, pellichoopulu lanti low budget cinema ki oke ticket pettadam ante entha varaku nyayam..
@sriramaruna9354
@sriramaruna9354 25 күн бұрын
Genuine ga 2 crores Bhaskar gari hand ku istharaa sir? Media kosam announce chesara doubt anipisthundi. Veeri announcement lo sincerity ?
@anil42535
@anil42535 25 күн бұрын
It sounds like political extortion by RR. Akbaruddin tho question adiginchukuni RR assembly lo janalni thappu dari pattinchadu.
@tejakopparapu9584
@tejakopparapu9584 25 күн бұрын
Excatly naa openion ide andi . పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాంటిది. సినిమా ను అసెంబ్లీ లో చర్చించాల్సిన అవసరం లేదు. అంతకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. వాటి పరిష్కారం దిశగా అసెంబ్లీ సమావేశాల సమయాన్ని వృధా చేసి ఏదో సాధించాడని విర్ర వీగుతున్నాడు రేవంత్ రెడ్డి.
@సామీ
@సామీ 25 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@dasariratna4931
@dasariratna4931 25 күн бұрын
Leagal ga amonut ni safe ga fd chasi. Pillalaku upayoga padali.... Ah father ni asalu nammakudadu.
@garimellaushakumari8596
@garimellaushakumari8596 25 күн бұрын
మీ తరువాతి వీడియో కోసం ఎదురు చూస్తూ వున్నాను. ఎందుకంటే సినీ ప్రముఖుల మీటింగ్ ప్రభుత్వం తో అయిపోయింది. పాలు కీలక విషయాలు చర్చించారు.
@pavan1968k
@pavan1968k 25 күн бұрын
Sir, Mundu mana police laku disaster management lo crowd management training Enduku ivvadamledu. Edaina crowd stamped jariginappudo edche badilu munde jagrathapadithe ivvani jaragavu kada
@satishraja6029
@satishraja6029 25 күн бұрын
Good morning t mixture sir
@vankavenkatanarayana3122
@vankavenkatanarayana3122 25 күн бұрын
your idea of expenditure of amount which was given by cinima persons in various category is correct. it must be deposited in favour of legal hairs of deceased women
@dasarisuneeta4949
@dasarisuneeta4949 25 күн бұрын
Meeru cheppindi correct andi please andaru coperat cheyandi
@sandhyapeddinti257
@sandhyapeddinti257 25 күн бұрын
Public becomes a puppet if the government gives permissions for premier shows and hike in the ticket price.
@a.mallikarjun340
@a.mallikarjun340 25 күн бұрын
GST గురించి దయచేసి ఒక వీడియో చేయండి
@munivenkatashyamsundarkami5756
@munivenkatashyamsundarkami5756 25 күн бұрын
Can u do video on 52 children died in government hostel
@jayar2357
@jayar2357 25 күн бұрын
Kids future kosam dabbulu account open chesi veyyali. Father oka vela 2nd marriage chesukunna pillala future ki problem undadu
@jayar2357
@jayar2357 25 күн бұрын
Janala ku budhi unte villu dari lo ki vastaru..janalu lekapothe ee celebrity's status lu undavu...villa nu chusthe pichi ekkipotaru
@adhilakshmiragipindi6202
@adhilakshmiragipindi6202 25 күн бұрын
Nenu ade ankuntuna Sri tej father responsible or irresponsible pakkana pedite 2nd marriage cheskunte e pillalu ki ibandi padkundakunda undali ante e pillaluki aa money undela cheste better
@anil42535
@anil42535 25 күн бұрын
Gurukulam lo food poisoning tho more than 40 students chanipoyaru. Mana Revanth gariki entho badhatho AA meeda divert chesthunnaremo? Vaallaki kuda 25 lakh each ippisthadu contractor tho. TMixture sir, meeku idi enduku kanipinchadam ledu sir? Usually I like your videos.
@pavan1968k
@pavan1968k 25 күн бұрын
Dil Raju gade pellam chachhi pogane 2 nd marriage chesukoleda?
@jalajas.u
@jalajas.u 25 күн бұрын
Ee smuggler movie ni entha leputhunna fans eppudu melkuntaro Veerappan ki kuda chutu pakkala gramala janalu kuda support kabatte vadini patukunedaniki chala varaku time pattindi ala ani vadu hero kadu kada smuggler ae kada oka smuggler entha manchi chesina vadu smuggler ae hero kadu Edimina edukondala vadu erra chandanam smuggle chesthunna vallani swami time vachinapudu vadi pani padtharu antaru alantidi ekanga alanti oka erra chandanam smugglers movie thesi ee movie team anubhavisthondi
@vina8010
@vina8010 25 күн бұрын
Dabbu dabbu paisa me hai paramatma
@vijayabhaskarpuli8005
@vijayabhaskarpuli8005 25 күн бұрын
Potti revudu is enjoying
@Lucky5613-d5x
@Lucky5613-d5x 24 күн бұрын
హలో బ్రదర్ మీరు చేస్తున్నది ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే వీడికి ఒక శ్రీ తేజ్ గురించి మాట్లాడే హక్కు ఉంటే మరి ప్రతి ఒక్క విషయంలో అదే ప్రోటోకాల్ గురించి అదే విధంగా మీరు సినీ తారల గురించి ఎట్లా అయితే సిగ్గు లేకుండా ఆ సభలో మాట్లాడుతుందా ఈ రేవంత్ రెడ్డి మీరు దాన్ని వర్గీకరించ ముందు మీకు సిగ్గుండాలి రేవంత్ రెడ్డి గారికి సిగ్గుండాలి ప్రజల సొమ్ము ఒక సినిమా అర్థమైందా గవర్నమెంట్ లో చాలామంది ఉన్నారు అదే వారి గురుకుల పాఠశాలలో చనిపోతున్న వారి గురించి అది సూసైడ్ చేసుకున్న విద్యార్థుల గురించి ఆరోగ్య వ్యవస్థ గురించి మీరు ఎందుకు మాట్లాడతారు సిగ్గు మన లేదా రేవంత్ రెడ్డి గారికి అలాగే మీ న్యూస్ చేస్తున్న లంజా కొడకా అని సబర్ నడిపి రా అని చెప్తే వీడియో సొంత ప్రయోజనం కోసం ఒక స్పీడ్ స్టార్ గురించి మాట్లాడతాడా ఇది ఎంతవరకు కరెక్ట్ గా చెప్పండి మీరే మీరు చేస్తున్న ఈ మాటలు ఇవన్నీ వేస్ట్ నేను ఏకీభవించను రేవంత్ రెడ్డి ఇది చేసింది రాంగ్
@rajnandangandrakota8948
@rajnandangandrakota8948 25 күн бұрын
అవన్నీ ఎందుకండీ వాళ్ళకి డబ్బులు ఇచ్చేయండి ఫస్ట్
9 PM | ETV Telugu News | 20th January "2025
21:51
ETV Andhra Pradesh
Рет қаралды 155 М.
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.