Sindhooram (2023) Full HD Latest Telugu Movie | SivaBalaji, Dharma, Brigida Saga | iDream Media

  Рет қаралды 2,065,147

iDream Media

iDream Media

Күн бұрын

#Sindhooram #telugumovies #iDreamMedia
Cast :Brigida Saga as Sirisha, Dharma as Ravi, Siva Balaji as Singanna, Adduri Ravi Varma, Dayanand Reddy, Keshav Deepak
Banner : Sri Lakshmi Narasimha Movie Makers
Director : Shyam Tummalapalli
Producer : Praveen Reddy Janga
Co-producers : Chaitanya Kandula -Subbareddy. M
Writer : Kishore Sri Krishna
Music Director: Gowra Hari
Cinematographer : Kesav
Editor: Jesvin Prabu
Art Director : Aare Madhu Babu
Exceutive Producer : Rama Balaji. D
Pro:Sreedhar
Welcome to the official iDream Media KZbin channel, your one-stop destination for an amazing variety of quality entertainment! 🎬
Subscribe Now : / idreammedia
🎬 Explore Our Playlists:
👉 Bigg Boss 7 : • Bigg Boss Telugu 7
👉 iDream Media Latest Full Interviews : • iDream Full Interviews
👉 iDream Media Latest HD Movies : • iDream Full HD Movies
👉 iDream Media Interviews : • iDream Interviews Bytes
📌 Stay Connected:
Don't miss out on our Exclusive updates! Follow us on our social media pages:
📞 iDream Media WhatsApp:whatsapp.com/c...
☎️ iDream News WhatsApp:whatsapp.com/c...
🌐 Website:iDreamPost.com
📩 Telegram:t.me/iDreamMed...
📱 Facebook: / idreammedia
📸 Instagram: / idreammedia
🕊️ Twitter: / idreammedia
Join us in the exciting world of iDream Media, where entertainment knows no bounds! Subscribe, hit that notification bell, and be the first to experience the magic of cinema, music, and more.
Thanks for being a part of our growing community! Your support means the world to us. 😊🎉
#Tollywood #Telugu #TeluguShorts #TeluguSongs #TeluguInterviews
iDream crime interviews
iDream full interviews
iDream health interviews
iDream latest interviews
iDream media ias interview
iDream media interviews
iDream media telugu movies
iDream media telugu video songs
iDream media telugu songs

Пікірлер: 569
@TERESAHELPINGHANDSTEAM
@TERESAHELPINGHANDSTEAM 10 ай бұрын
సమాజంలో ఏన్నో పనికిమాలిన సినిమాలు తీస్తున్నారు వాటిని చూసి యువత ఏంతో పాడైపోతున్నారు కానీ యువత ని నిలబెట్టే ఈ సినిమా ని వర్నించడానికి మాటలు రావడం లేదు కచ్చితంగా కొంతమంది జీవితాలనైనా ఈ సినిమా మారుస్తుంది 👍
@knagaraju8865
@knagaraju8865 10 ай бұрын
Super
@BabuBabu-uv9ot
@BabuBabu-uv9ot 10 ай бұрын
Ys
@roddaravi1844
@roddaravi1844 10 ай бұрын
Correct ga movie these ru all of you tks
@user-ze8od6is6n
@user-ze8od6is6n 10 ай бұрын
​@@BabuBabu-uv9ot2222aWaa2😘😘😘22
@manikantaswamy5227
@manikantaswamy5227 10 ай бұрын
😅😊😊😊😊😊😊😊😊😅😊😊
@srinivaasgoudmuddam1194
@srinivaasgoudmuddam1194 10 ай бұрын
నాకు బాగా నచ్చిన సోనిమాల్లో ఇదీ ఒకటి. మంచి సబ్జెక్ట్. కథ, మాటలు, స్క్రీన్ పే అద్భుతం. మూవీ చూస్తున్నంతసేపు వాస్తవంలో ఉన్నట్టు అనిపిస్తుంది. దర్శకుడికి భవిష్యత్తులో మంచి కెరీర్ ఎక్సపెక్ట్ చేస్తున్న.
@shyamthummalapalli6160
@shyamthummalapalli6160 10 ай бұрын
Thank u
@thippeswamykambala5541
@thippeswamykambala5541 10 ай бұрын
ఇలాంటి సినిమాలు చేసిన దర్శకులు కి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్న
@swamysrihari5547
@swamysrihari5547 6 ай бұрын
హీరోయిన్ 😭😭😭sad 🎉🎉
@PrakashBoya-b7q
@PrakashBoya-b7q 6 ай бұрын
@joshvinod4022
@joshvinod4022 6 ай бұрын
ఇప్పుడు ప్రస్తుతం అందరూ సినిమాలు చూసి తెలుసుకుంటున్నారు. విడిగా ఏదైనా సభ పెడితే వచ్చి తెలుసుకునే వాళ్ళు లేరు. సినిమా ద్వారా చాలా త్వరగా ప్రజల్లోకి వెళ్తుంది ఎలాంటి మార్పు అయినా... అయితే దీనిని ఇంకా ముందుకు కొనసాగించి, సింధూరం 2 తీయాలని... మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డైరెక్టర్ గారు. ఇలాంటి మంచి సినిమా అందించినందుకు ధన్యవాదాలు...
@rajucnr6265
@rajucnr6265 5 ай бұрын
👌movie👌 👍
@rhvcghghknf
@rhvcghghknf 10 ай бұрын
అన్న నా మైండ్ లో ఇలాంటి కంటెంట్ ఏనో సార్లు మెదిలింది, కానీ సూపర్ స్క్రిప్ట్ ఇప్పుడు ఉన్న సమాజానికి ఇలాంటివి చాలా అవసరం......🙏
@venkateswarlukondepaka6466
@venkateswarlukondepaka6466 9 ай бұрын
ఈ సినిమా కథ రాసిన వారికి మరియు డైరెక్టర్ గారికి నా హృదయ పూర్వక మైన ధన్యవాదములు ఇంకా కృతజ్ఞతలు కరెక్ట్ సార్ ప్రతీ ఉద్యమం వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే మొదలుపెట్టతారు పైకీ మాత్రమే న్యాయం కోసం అంటారు
@mothukurishanthikumar9052
@mothukurishanthikumar9052 8 ай бұрын
Andhru ala undaru Brother
@saikumardoke5124
@saikumardoke5124 8 ай бұрын
Nikemu thelusu anna maku aithe naxilite modhati devudu
@simplensample2724
@simplensample2724 3 ай бұрын
katha elaaagainaa raayochu... evarikainaaa anukuulamgaaa raasukovachu... facts veru.. this is one side of the naxalism.... but naxalism should be there minus corruption. few upper castes and brahmanists might not like it as basically naxalism is against exploitation caste system is for exploitation
@parsarajiparsaraji
@parsarajiparsaraji 6 ай бұрын
ఆ సినిమాల హీరో ఊరు హనుమాన్ జంక్షన్ ఆయనకి వందల కోట్ల ఆస్తి ఉన్న అతనికి మంచి హీరో కావాలని సినీరంగంలో ప్రవేశించారు ఆయనకి మా ఊరిలో మంచి ధియేటర్ కూడా ఉంది ఆయన ఇలాంటి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా లాల్ సలాం
@budagamvarun3633
@budagamvarun3633 10 ай бұрын
కృతజ్ఞతలు గురువు గారు.మంచి విషయం తెలిసింది మీ యొక్క సహకారం తో. సత్యం ను జయింప చేశారు. మీకు నా పాదాభివందనం సినిమా తీసిన వారికి.
@swamysrihari5547
@swamysrihari5547 6 ай бұрын
మీకు నా పదాబి వందనం కాదు మీపాదాలకు నా అభి వందనాలు
@swamysrihari5547
@swamysrihari5547 6 ай бұрын
నెల్లూరు dt 🎉
@PalakurthyRavinder
@PalakurthyRavinder 6 ай бұрын
ఒక మంచి సందేశం హాట్స్ up డైరెక్టర్
@crazy4earth
@crazy4earth 6 ай бұрын
అబ్బా, సమాజానికి ఉపయోగపడే సినిమాలు చేసే దర్శకులు కూడా ఉన్నారు 👍⭐✅✅✅🫡😮
@rampakala8357
@rampakala8357 2 ай бұрын
Small Correction:- E Movie ni 'make' chesina vallu kuda Capitalist lu, So Called Poli'trics' lo involve inavalle (read all titles carefully again)
@rajenderkalva2765
@rajenderkalva2765 10 ай бұрын
ఇలాంటి సినిమాలు ఈ జండ్రేషన్లో చాలా అవసరం 👍
@kamalalluri5639
@kamalalluri5639 6 ай бұрын
మంచి సినిమా. అందరి నటనా బాగుంది. శిరీష సహజంగా నటించింది. చాలా సింపుల్ గా.
@atramnamdev2227
@atramnamdev2227 3 ай бұрын
Face book లో షార్ట్ చూసి youtube లో వెతికి చూసా 👌🏼ఉంది మూవీ.. ఇలాంటి మూవీస్ హిట్ అవ్వవు..స్మగ్లింగ్ కోణంలో తీసే మూవీస్ మాత్రం ఆస్కార్ లెవెల్ కి పోతాయి.. ఏంటో ఈ దరిద్రం.. చెడు ఎక్కినంత సులభంగా మంచి ఎక్కదు మనిషి మెదడుకి
@gopichand6640
@gopichand6640 2 ай бұрын
Bhaaga chepparu
@moramurali9448
@moramurali9448 2 ай бұрын
❤🎉❤🎉
@shourybhaskar7478
@shourybhaskar7478 10 ай бұрын
రాజకీయం, కమ్యూనిజం ,స్వామ్యవాదం,ప్రజాస్వామ్యం నడుమ వ్యత్యాసం ఇంత ఉంటుందా ...తెలియని విషయాలను తెలియ చేశారు ధన్యవాదములు
@orugantisikindergoud8227
@orugantisikindergoud8227 10 ай бұрын
ఇలాంటి సినిమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ
@gopinadh873
@gopinadh873 10 ай бұрын
యుద్ధం కొందరికి గుర్తింపు యుద్ధం కొందరికి లాభం యుద్ధం కొందరికి వుణికి అధి వారి వారి వ్యక్తిత్వం మీద ఆధారపడి వుంటుంది.సిద్దాంతం మీద కాదు.
@aiyfvizag8055
@aiyfvizag8055 5 ай бұрын
ఎవరో ఒకరూ తన స్వార్ధ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని ఎర్రజెండా ని వినియోగించుకోవటాన్నీ చూపించిన ఈ సినిమా యావత్తు సమాజం ఈ సినిమా వలన ఎర్రజెండాని నీటిలో ముంచలేదు.ఎర్ర జెండా ఎప్పుడు ఎర్ర కాంతిల ఉదయిస్తూనే ఉంటుంది.ఆ కాంతిలో ఎంతోమంది అమరులు అస్తమిస్తూనే ఉంటారు.ఎంతో మంది ఉదయిస్తూనే ఉంటారు రచయిత గారు.ఇది ఎర్రజెండా పోరాటం నిజమైన సమ సమాజ స్థాపన జరిగినంత వరకు ఈ వర్గ పోరాటం జరుగుతూనే ఉంటుంది.అంతిమంగా ఈ సినిమా రచయిత మావోయిజం తప్పు అని చూపించటానికి ఒక ప్రయత్నం చేయగలిగాడు. కానీ ప్రత్యామ్నాయాన్ని చూపలేఖ పోయాడు....ప్రత్యామ్నాయం పోరాటం తో తప్ప మరెక్కడా దొరకదు.పోరాటం అనేది ఏ రూపమైన కావచ్చు.కానీ అంతిమంగా వర్గ పోరాటం ఎప్పటికైనా విజయవంతం అవుతుంది.చరిత్ర తిరేగేసుకోండి.బానిస వ్యవస్థ పొటానికి ఎన్ని పోరాటాలు జరిగాయి.ఎంత మంది తమ ప్రాణాలను తునప్రాయంగా సమాజం కోసం విడిచారు. అందరూ సమాన హక్కులు పొందే వరకు కమ్యూనిజం వికసిల్లెంత వరకు ఈ వర్గ పోరాటం జీవిస్తూనే ఉంటుంది......ఆకలి తో అల్లాడిన వాడు పిడికళ్ళు బిగపడతాడు.అది పోరాటానికి పునాదవుతుంది...ఆ పునాది బలమైన నిర్మాణమై కమ్యూనిజాన్నీ ఏరారుస్తుంది...... Long live long live communisum long live. జోహార్ అమర వీరులకు. రెడ్ సెల్లుట్ కామ్రేడ్స్
@rajunaellesh7790
@rajunaellesh7790 3 ай бұрын
నా అభిప్రాయానికి అక్షర రూపమిచ్చినందుకు కృతజ్ఞతలు….🙏🙏
@sayyadrashath7952
@sayyadrashath7952 26 күн бұрын
Nijam cheparu anna
@nagarajukommu3426
@nagarajukommu3426 Күн бұрын
🔥🔥
@gprabhu2173
@gprabhu2173 25 күн бұрын
Director గారు ఈ సమాజంలో ఎవడు ఎటువంటి వాడు అని తెలియట్లేదు ,కానీ మన యువతకు అన్యాయాలు ఎక్కువ జరగుతుంది అందుకే ఉద్యమంలో చేరుతున్నారు ఈ సినిమా చూసి ఒక అతను మారిన అది సమాజానికి మంచిదే,ఈ మూవీ తీసినందుకు మీకు హృదయ పూర్వకధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KanigiriYsrcp113
@KanigiriYsrcp113 9 ай бұрын
నువ్వు కోరుకున్న సమ సమాజ స్థాపన జరగాలి అంటే నువ్వు సమాధి కావాలి.... Great Message see in Any side
@gangadhararmoor4149
@gangadhararmoor4149 6 ай бұрын
చాలా బాగుంది మూవీ డైరెక్టర్ గారికి నా ధన్యవాదాలు🙏🤝🙏
@user-ry6hj4jp5j
@user-ry6hj4jp5j 6 ай бұрын
శిరీష క్యారెక్టర్ ను చంపకుండా ఉంచి ఆమె రాజకీయాల్లోకి వచ్చాక ప్రజలకు ఎటువంటి పనులు చేసింది పార్ట్ 2 లో చూపిస్తారని డైరెక్టర్ గారిని కోరుతున్నాం రవి ఒక దళంగా మారి శిరీషతో కలిసి ప్రజల సమస్యలు తీర్చడంలో ఇద్దరు కలిసి ముందుకెళ్లి సన్నివేశాలు చిత్రీకరించవలసిందిగా డైరెక్టర్ గారిని కోరుతున్నాం
@nageswararao1444
@nageswararao1444 5 ай бұрын
This is excellent idea...
@rmramesh8986
@rmramesh8986 5 ай бұрын
❤❤
@pinjalamaheswari3710
@pinjalamaheswari3710 5 ай бұрын
H​@@nageswararao1444
@pinjalamaheswari3710
@pinjalamaheswari3710 5 ай бұрын
Ikķķķkkķkj1
@smartdancervizag5065
@smartdancervizag5065 5 ай бұрын
Same feeling bhayya
@bheempakuramramakrishna6402
@bheempakuramramakrishna6402 10 ай бұрын
నేటి రాజ"కీయా"లకు యువత బలై పోతున్న అంశాలపై కూడా మూవీ తీస్తే బాగుంటుంది..అని అభిప్రాయం.
@tadipartichenchayya5635
@tadipartichenchayya5635 2 ай бұрын
నేను చాలా రోజుల తరువాత చూసిన గొప్ప సినిమా
@amlearner108
@amlearner108 5 ай бұрын
Please come with SINDHOORAM 2...JUSTICE FOR SHIREESHA... most of the people in naxals those are only GRADUATES ONLY
@venkatg1435
@venkatg1435 6 ай бұрын
ఒక మంచి సినిమా రియల్లీ హాట్స్ అప్ డైరెక్టర్ and స్టోరీ రైటర్ గారికి మూవీ టీమ్ అందరికి 👏👌🙏
@teluguemploymentnewsadda6328
@teluguemploymentnewsadda6328 5 ай бұрын
Shirisha బతికితే బాగుండు,అలాంటి ఆఫీసర్స్ మనకు కావాలి.జై హింద్
@alcoholkid90.
@alcoholkid90. 4 ай бұрын
2024 lo chuse vallu oka like vesukodi
@kasarlavenkatachary6438
@kasarlavenkatachary6438 5 ай бұрын
Nice movie sir 👍 intha manchi cinima thisinanduku meeku dhanyavadhalu... Lal salam
@telugenaswasa352
@telugenaswasa352 18 күн бұрын
manchi cinema kaani content thagipoyindi .inka baga clear ga chupinchali
@sdurgaprasad7638
@sdurgaprasad7638 7 ай бұрын
ఈలంటీ మంచి సినిమాలు ప్రజలు ఆదరించాలి సూపర్ మూవీ
@valluriramamohan224
@valluriramamohan224 5 ай бұрын
MRO బావుంది..makeup లేకుండా.. చక్కటి పర్సనాలిటీ... సింపుల్ and cute
@govind5845
@govind5845 8 ай бұрын
నక్సలిజం అంటే ఏమిటో అర్ధం అయింది good movie
@simplensample2724
@simplensample2724 3 ай бұрын
this is one side of the naxalism.... but naxalism should be there minus corruption. few upper castes and brahmanists might not like it as basically naxalism is against exploitation caste system is for exploitation
@dhanekularamchowdary1005
@dhanekularamchowdary1005 10 ай бұрын
వాళ్ళ అన్నయ్య చనిపోయినపుడు హీరోయిన్ ఏడ్చిన ఏడుపుకి నాకు కన్నిలు వొచయై...wat an acting in that sean❤
@chentaprakash8197
@chentaprakash8197 2 ай бұрын
Interesting story....ekkada boring ledu
@KotagiriHarsha-h6e
@KotagiriHarsha-h6e 8 ай бұрын
ప్రతి సన్నివేశం ఒక అద్భుతం ప్రతి సీన్ ఒక మంచి మెసేజ్
@induriganitha1239
@induriganitha1239 10 ай бұрын
వీడెవడో ఉద్యమాన్ని పక్కదోవ పట్టించడానికి ఈ సినిమా తీసినట్లు ఉన్నాడు.ఫెక్ సందేశం...
@rajugoud1621
@rajugoud1621 10 ай бұрын
విప్లవం వర్ధిల్లాలి ✊✊✊
@sriramsriram8933
@sriramsriram8933 7 ай бұрын
Comedy super ma village lo Anna la ki veli vachi ipudu Baga settle ayaru variki Money akadidhi
@Maheshbabupillala21
@Maheshbabupillala21 6 ай бұрын
Really
@skdprasad9767
@skdprasad9767 5 ай бұрын
Hii
@MunukoluAnil
@MunukoluAnil 4 ай бұрын
​@rajugoud162 1cpi CPM party namukoni many baga sampdhicnatu unve
@prtirupati9860
@prtirupati9860 6 ай бұрын
శక్తి వంతమైన మీడియా, సినిమా మాధ్యమం. అని ఈ చిత్రం నిరూపించింది.దర్శకుడు చిత్రాన్ని మలిచిన తీరు అసాధారణంగా ఉంది. కథా నాయిక నటనకు , పూర్తిగా మార్కులు వేయొచ్చు. చాలా బాగా చేసింది. శివ బాలాజీ నటన హైలెట్ ఆయన నోట వెంట పలికిన సంభాషణలు సినిమాను మరో మెట్టు పైకి ఎక్కించాయి. కెమెరా పనితీరు బావుంది. ఈ చిత్రానికి మంచి నేపథ్య సంగీతం తోడు అయి ఉన్నట్టయితే హిట్ సినిమాల జాబితాలో ఈ చిత్రం నిలిచి ఉండేది. చిత్ర దర్శకుని అభినందనలు
@user-zq8ld6qj2l
@user-zq8ld6qj2l 6 ай бұрын
Comments chadhivi movie chusevalaki chepthunna movie chala chala bagundhi kachithanga chudandi nakaithe ekkada bore kottaledhu
@bhagyalatha8151
@bhagyalatha8151 10 ай бұрын
Super movie andaru chudandi chala bagundi ❤
@Raghurao-gv1sn
@Raghurao-gv1sn 6 ай бұрын
Yes suprb movie,,pls give us one message from this movie... 😢
@RajeshRajesh-wr4fb
@RajeshRajesh-wr4fb 10 ай бұрын
Movie chala bagundi Good message for society.... 🤝🤝
@Vihaan_world23
@Vihaan_world23 6 ай бұрын
చాల మంచి సినిమా l loved it😢😢 హీరో పాత్ర బాగుంది. But heroine ఛనిపోవడం బాగలేదు. నేను చాల లేటె గా చూశాను మూవీ😢
@PhaniPhani-zh8bz
@PhaniPhani-zh8bz 2 ай бұрын
Hii
@srikanthgatla9529
@srikanthgatla9529 6 ай бұрын
సినిమా చాలా బాగుంది.❤ సమాజంలో స్వార్ధపరులు చాలా వున్నారు.మంచి చేయ్యడం అంటే, ఆ మంచి పనిలో చేడు కూడా వుండాకూడదు స్వార్ధం వల్ల పది మందికి మంచి జరిగిన వంద మందికి చెడు జరుగుతుంది. ప్రతి ఒక్కరు మంచి కోసం మారాలి. చివరిలో గొడమీద శిరీష గారి ఫోటో చుసినప్పుడు కళ్ళల్లో నీల్లు వచ్చాయి.❤❤
@Na_sav_nenu_sastaneku_enduku
@Na_sav_nenu_sastaneku_enduku 4 ай бұрын
ఒక రాజకీయ నాయకుడికి ఉందీది ధన దాహం...చాలా చక్కగా చెప్తారు ..Nyc సినిమా
@PalakurthyRavinder
@PalakurthyRavinder 6 ай бұрын
Sir నేను communist bavalu కల్గిన అతను కానీ చాలా కాలం తరువాత నాకు ఒక మంచి సినిమా చూసాను చాలా థాంక్స్
@chirraboinasomaraj3187
@chirraboinasomaraj3187 2 ай бұрын
ఇప్పటి యువతకు మంచి messeg నీ ఇచ్చారు . ఇ మూవీ నటి నటులకు మరియు నిర్మించిన బృందానికి . ధన్యవాదాలు
@ramaraobugata6810
@ramaraobugata6810 5 ай бұрын
చాలా బాగుంది, డైరెక్టర్ గారికి నా ధన్యవాదాలు
@krishnanimmala83
@krishnanimmala83 10 ай бұрын
ఇలాంటి చిత్రాలు ఎప్పుడో రవాల్సింది
@gouthamkamera5633
@gouthamkamera5633 7 ай бұрын
Endhuku sir
@venkateswarluseelam552
@venkateswarluseelam552 10 ай бұрын
Super cinema, best message undhi, chalabaga tesaru
@mnarasimharao43
@mnarasimharao43 8 ай бұрын
మానవ జాతి అంతానికి ఏర్పడిన మతం... కమ్యూనిజం కమ్యునిస్టు మతం...మరొక విదేశీ మతం...అడవుల్లో ఎక్కువ ఉండడానికి కారణం.... నదీ తీరాల్లో ఉన్న అడవుల్లో అపారమైన ఖనిజ సంపద... అద్భుతమైన వృక్ష సంపద...గంధం..చందనం వంటి విలువైన చెట్లు... అరుదైన అటవీ ఉత్పత్తులు ...ఔషధీ మొక్కలు... మరెన్నో వాటిపై ఆధిపత్యం సాధించడం... దాన్ని సొమ్ము చేసుకోవడం.. విదేశాలకి సహకరించడం కోసం..ఇక్కడి ఖనిజ అన్వేషణ ఆపడం... అటవీ వివరాలు విదేశాలకు కీలక సమయాల్లో అందజేయడం ... ఇంకా ఘోరం...వనవాసుల మతాన్ని మార్చి..వారి సంస్కృతి సాంప్రదాయాలు...నాశనం చేయడం... పర్యావరణం పరిరక్షణ పేరుతో...ప్రభుత్వాన్ని...కంపెనీలను బ్లాక్ మెయిల్ చెయ్యడం... వీళ్ల అసహజ కదలికల వల్ల జీవ జంతు జాలానికి విపరీత హాని చేశారు... చేస్తున్నారు... దీనివెనుక ఉన్న మరొక విషం..దేశాన్ని నిట్ట నిలువుగా చీల్చే ప్రణాళిక... నిలువెల్లా కంపింప జేస్తుంది... అదే...రె..డ్...కా..రి..డా..ర్... ఇది నేపాల్ దగ్గర మొదలై వయనాడ్ తో ముగియడం బహుశా యాదృచ్చికం కాదేమో... ఇక్కడ జల విద్యుత్..లేదా అణు విద్యుత్ ఉత్పాదలు అడ్డుకోవడం ద్వారా...బయటి దేశాలకు ఇతోధిక లాభం కలిగించారు... బాగా గమనించండి... వీళ్ళు విద్వంసం ఊపిరిగా జీవిస్తారు...దాన్ని ప్రణాళికా బద్దంగా చేస్తారు... దేన్నైనా వ్యతిరేకించడం..ధ్వంసం చెయ్యడమే పనిగా ఉంటుంది... నిర్మాణాత్మక మైన పని ఏమీ ఉండదు... ఈ అటవీ ప్రాంతంలో వీరి ఆయుధాలకు...యుద్ధానికి నిధులు ఎలా వస్తాయి... ఏ విదేశీ సహకారం లేకుండా...కేవలం పేద వనవాసుల డబ్బుతో..వాళ్ల విముక్తి చేసేస్తారా... ఈ వర్గాలకు నిధులు పాకిస్తాన్ నుంచి కూడా అందుతుండడం ఏం సూచిస్తుంది... దేశాన్ని విధ్వంసం చేసే కుట్రలో విదేశీ మూడు మతాలు చేతులు కలిపాయనే కదా అర్థం... ఇంక మరోవైపు..మనకు మన పోలీసులపై ఎటువంటి సానుభూతి రాకుండా... మన ఎమోషన్స్ అటువైపు మరలేట్టుగా..సినిమాలూ...కథలూ..కవితలూ.. కావ్యాలను వదులుతారు... మన సైన్యాన్ని కించపరుస్తూ...ప్రచారం ఉధృతంగా చేస్తారు.. మన జవాన్లను విలన్లుగా చూపిస్తూ ప్రజల స్థైర్యం సడలిపోయెట్టు కళా రూపాలు ప్రదర్శిస్తారు... అందుకే మన పోలీసులపై.. జవానులపై అమానుషంగా దాడులు జరుపుతూ...పొట్టన పెట్టుకుంటున్నారు.. ఈ మావోయిస్ట్ హింసలో కేవలం ఈ రెండు దశాబ్దాల్లో చనిపోయిన పౌరులే పన్నెండు వేలు... భద్రతా బలగాలు రెండువేల ఏడువందల మంది...
@sivaprasadmadakam
@sivaprasadmadakam 7 ай бұрын
గుజరాత్ గులాం from వాట్సప్ యూనివర్సిటి 😊
@sriramsriram8933
@sriramsriram8933 7 ай бұрын
Correct bro
@mnarasimharao43
@mnarasimharao43 7 ай бұрын
@@sivaprasadmadakam కాదు క్రిస్టియన్ మిషనరీ వ్యభిచార యూనివర్సిటీ 😂😂😂🙏
@kandukurimanjula1767
@kandukurimanjula1767 2 ай бұрын
@@mnarasimharao43 Christian missionary eamadhi mimmalni
@rameshramrameshram8568
@rameshramrameshram8568 10 ай бұрын
నా అభిప్రాయం ప్రకారం దేశం లో రాజకీయ పార్టీలు విప్లవ రచయిత కుల సంఘాలు ప్రజా సంఘాలు అమరుల ఆశయాలను మరిచి పీడిత ప్రజలను మరిచి బూర్జవా ప్రభుత్వాలకు ఒత్తాసు పలుకుతూండ్రు ప్రజాసౌమ్యం రాజ్యాంగం చట్టాలు హక్కులు ప్రజలకు కాకుండా అగ్రకుల వ్యక్తుల కె అంకితం 2:12:03 🚩🌾 మరో ఉద్యమం పుట్టాలి
@busayavalasaganapathirao8057
@busayavalasaganapathirao8057 2 ай бұрын
Excellent movie good message for current society
@ravi14346
@ravi14346 10 ай бұрын
పవిత్ర టీచర్ సూపర్ well job
@koppularamakrishna8622
@koppularamakrishna8622 10 ай бұрын
Chala gopa movie. Oka manchi concept to vachaaru. Good value movie. Thank you direct sir.
@villageshow9557
@villageshow9557 10 ай бұрын
Super excellent 👌👍👌👍🔥🔥🔥🔥 feeling and emotional movie , present generation movie.......🔥🔥🔥🔥🔥🔥
@shrinivasthota5708
@shrinivasthota5708 5 ай бұрын
Heroin correcter superb ❤❤❤
@gundaprasad5013
@gundaprasad5013 10 ай бұрын
రెండు వ్యవస్థ లు తప్పు దారిలోనే ఉన్నాయి సినిమా సూపర్ 👍
@AjayGangi-bb6ch
@AjayGangi-bb6ch 10 ай бұрын
అయ్యా కథ రాసిన రైటర్ గారు సినిమా డైరెక్టర్ చేసిన డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి నాది ఒక విన్నపం విప్లవంలో కొంతమంది స్వార్థ రాజకీయాల కొరకు అలా చేశారు కావచ్చు కానీ ప్రజల కొరకు తల్లి తండ్రి అక్క అన్నా చెల్లి తమ్ముడు భార్య పిల్లలను వదిలి సమాజంలో జరుగుతున్న అన్యాయాల కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు విప్లవంలో విప్లవం ద్వారా చాలామంది అమాయకులు చనిపోవచ్చు దొరల గడీల పాలన కమ్మ కాపు రెడ్డి వీళ్ళ నుంచి అమాయక ప్రజలు 90% విముక్తులై యారు స్వేచ్ఛగా బ్రతికి బ్రతుకుతున్నారు నేను మాత్రం మీ సినిమాని ఒక రకంగా నేను తప్పు పడుతున్నాను ఇది బహుశా ఛానల్ వాళ్లకు పోతది కానీ రైటర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ల దగ్గరికి వెళ్ళదు అనుకుంటే ఈ మ్యాటర్ ఎర్రజెండా నువ్వు నీటిలో పడవేసింది నాకు నాకు నచ్చల నచ్చల నచ్చలా నచ్చలా ప్రజా క్షేమం కోరే వాన్ని కాబట్టి చెప్తున్న నచ్చల నచ్చల ఎర్రజెండాను కింద పడడం నీటిలో ఆ ఎర్రజెండా ఉంటేనే మీరు కూడా విముక్తులై అయ్యారు అది గుర్తుంచుకోండి గుర్తుంచుకోండి గుర్తుంచుకోండి ఇది చదివాక వీడెవడో నక్సలైట్ అనుకుంటారు మీరు పక్కా అనుకోండి నాకేం పర్వాలేదు
@mnarasimharao43
@mnarasimharao43 8 ай бұрын
మానవ జాతి అంతానికి ఏర్పడిన మతం... కమ్యూనిజం కమ్యునిస్టు మతం...మరొక విదేశీ మతం...అడవుల్లో ఎక్కువ ఉండడానికి కారణం.... నదీ తీరాల్లో ఉన్న అడవుల్లో అపారమైన ఖనిజ సంపద... అద్భుతమైన వృక్ష సంపద...గంధం..చందనం వంటి విలువైన చెట్లు... అరుదైన అటవీ ఉత్పత్తులు ...ఔషధీ మొక్కలు... మరెన్నో వాటిపై ఆధిపత్యం సాధించడం... దాన్ని సొమ్ము చేసుకోవడం.. విదేశాలకి సహకరించడం కోసం..ఇక్కడి ఖనిజ అన్వేషణ ఆపడం... అటవీ వివరాలు విదేశాలకు కీలక సమయాల్లో అందజేయడం ... ఇంకా ఘోరం...వనవాసుల మతాన్ని మార్చి..వారి సంస్కృతి సాంప్రదాయాలు...నాశనం చేయడం... పర్యావరణం పరిరక్షణ పేరుతో...ప్రభుత్వాన్ని...కంపెనీలను బ్లాక్ మెయిల్ చెయ్యడం... వీళ్ల అసహజ కదలికల వల్ల జీవ జంతు జాలానికి విపరీత హాని చేశారు... చేస్తున్నారు... దీనివెనుక ఉన్న మరొక విషం..దేశాన్ని నిట్ట నిలువుగా చీల్చే ప్రణాళిక... నిలువెల్లా కంపింప జేస్తుంది... అదే...రె..డ్...కా..రి..డా..ర్... ఇది నేపాల్ దగ్గర మొదలై వయనాడ్ తో ముగియడం బహుశా యాదృచ్చికం కాదేమో... ఇక్కడ జల విద్యుత్..లేదా అణు విద్యుత్ ఉత్పాదలు అడ్డుకోవడం ద్వారా...బయటి దేశాలకు ఇతోధిక లాభం కలిగించారు... బాగా గమనించండి... వీళ్ళు విద్వంసం ఊపిరిగా జీవిస్తారు...దాన్ని ప్రణాళికా బద్దంగా చేస్తారు... దేన్నైనా వ్యతిరేకించడం..ధ్వంసం చెయ్యడమే పనిగా ఉంటుంది... నిర్మాణాత్మక మైన పని ఏమీ ఉండదు... ఈ అటవీ ప్రాంతంలో వీరి ఆయుధాలకు...యుద్ధానికి నిధులు ఎలా వస్తాయి... ఏ విదేశీ సహకారం లేకుండా...కేవలం పేద వనవాసుల డబ్బుతో..వాళ్ల విముక్తి చేసేస్తారా... ఈ వర్గాలకు నిధులు పాకిస్తాన్ నుంచి కూడా అందుతుండడం ఏం సూచిస్తుంది... దేశాన్ని విధ్వంసం చేసే కుట్రలో విదేశీ మూడు మతాలు చేతులు కలిపాయనే కదా అర్థం... ఇంక మరోవైపు..మనకు మన పోలీసులపై ఎటువంటి సానుభూతి రాకుండా... మన ఎమోషన్స్ అటువైపు మరలేట్టుగా..సినిమాలూ...కథలూ..కవితలూ.. కావ్యాలను వదులుతారు... మన సైన్యాన్ని కించపరుస్తూ...ప్రచారం ఉధృతంగా చేస్తారు.. మన జవాన్లను విలన్లుగా చూపిస్తూ ప్రజల స్థైర్యం సడలిపోయెట్టు కళా రూపాలు ప్రదర్శిస్తారు... అందుకే మన పోలీసులపై.. జవానులపై అమానుషంగా దాడులు జరుపుతూ...పొట్టన పెట్టుకుంటున్నారు.. ఈ మావోయిస్ట్ హింసలో కేవలం ఈ రెండు దశాబ్దాల్లో చనిపోయిన పౌరులే పన్నెండు వేలు... భద్రతా బలగాలు రెండువేల ఏడువందల మంది...
@mnarasimharao43
@mnarasimharao43 8 ай бұрын
కమ్యునిస్టులు పాలించిన అన్ని రాష్ట్రాల్లో ప్రజలు అందరూ స్వర్గంలో ఉన్నట్టు అనుకుంటారు. బెంగాల్ ను అప్రతిహతంగా పాలించి బోలెడు కర్మాగారాలను తీసుకు వచ్చి ఉద్యోగాలు ఇచ్చారు. ఇపుడు ఆ రాష్ట్రం దేశంలోనే పరిశ్రమల్లో అందరి కన్నా ముందున్న రాష్ట్రం. ఇక కేరళ సంగతి చెప్పనే అక్కరలేదు. అక్కడ పరిశ్రమలు ఎక్కువ అయిపోయి ఉద్యోగాలు కావలసిన అందరూ మధ్య ప్రాచ్య దేశాలకు వలస పోతూ ఉంటారు. గ్యాస్ ధర పెరగడానికి గత రెండు మూడేళ్ళలో ఉన్న పరిస్ధితులు మీకు కనపడవు. సామాన్యులకు అనుకుంటూ తాయిలాలు ఇచ్చుకుంటూ పోతే మన దేశం కూడా వెనిజులా అయి కూర్చుంటుంది. మీకు వంతపాడే రఘురామ్ రాజన్ భారతదేశ ఆర్ధిక పరిస్ధితి దిగజారుతుంది అంటాడు మూడు నెలలకు ఒకసారి. మరి భారతదేశమేమో బ్రిటన్ ను దాటి జర్మనీ ని ఎప్పుడు దాటుదామా అని చూస్తూ ఉంటుంది. స్వావలంబన సాధించే క్రమంలో కొన్ని సార్లు కష్టాలు తప్పవు. అది మీకు అర్ధం అవదు. మీ ఆలోచన ఏమంటే అందరినీ పేదరికం నుండి బయటకు తీయడం కష్టం కాబట్టి దారిద్ర్య రేఖకు పైన ఉన్నవారు తక్కువమంది కాబట్టి వారిని కూడా దాని క్రిందకి తోసేసి సమానత్వం సాధిద్దాము అని. కష్టమైనదేదీ మీరు చేయరు కదా. సులభమైన విధ్వంసకర పనులు చేయడంలో సమూహం దిట్ట కదా.
@mnarasimharao43
@mnarasimharao43 8 ай бұрын
కమ్యూనిస్ట్ పార్టీలు, ఉద్యమాలు ములపడటానికి ప్రధాన కారణం, అభ్యుదయ వాదులు NGO లు పెట్టుకొని సంపన్నులకు పని చేయడం NGO లు పెట్టించి కమ్యూనిస్ట్ రాజకీయ పార్టీలను మొత్తం నాశనము చేశారు. ఈ వ్యాసాలు చదవండి. హరి చందన్ కుమార్ పైకి అభ్యుదయవాదులు గా కనిపిస్తూ, NGOలు పెట్టుకొని, MNC ల లాభాల కొరకు ,లక్షల మంది పేదల పొట్టకోడితేగాని, కైలాష్ సత్యార్థి కి నోబుల్ ప్రయిజ్ రాలేదని ఎందరికి తెలుసు? ఎమ్బీయస్‌ : సత్యార్థి - సత్యాన్వేషణ telugu.greatandhra.com/articles/mbs/mbs-satyarthi-satyanveshana-58014.html ఎమ్బీయస్‌ : బాలకార్మిక వ్యవస్థ - 1 telugu.greatandhra.com/articles/mbs/mbs-bala-karmika-vyavastha-1-58241.html ఎమ్బీయస్‌ : బాలకార్మిక వ్యవస్థ - 2 telugu.greatandhra.com/articles/mbs/mbs-bala-karmika-vyavastha-2-58269.html
@mnarasimharao43
@mnarasimharao43 8 ай бұрын
కమ్యునిస్టులు పనిచేయని సోమరులు వాళ్ళు వ్యవస్థలను నాశనం చేసే విధానం. కమ్యూనిస్టులు కానీ వారి పార్టీ సంఘాల సంస్థల సభ్యులు ఎప్పుడైనా పని చెయ్యడం చూశారా ? యూనియన్లు సంస్థలు సంఘాల పేరుతో ఇటు ఉద్యోగుల దగ్గర అటు యాజమాన్యాల దగ్గర చందాలు వసూళ్ళ పేరుతో డబ్బులు గుంజుతారు తప్ప పని చెయ్యడం చూశారా ? ఉద్యోగ సంఘాల పేరుతో ప్రభుత్వ ఆఫీసుల్లో సంస్థలలో కేవలం సంతకం పెట్టి వెళ్ళిపొయి ఠంచన్ గా మొదటి తారీఖున వచ్చి జీతాలు తీసుకుపోయే నాయకులు ఎందరో... పిల్లలకు పాఠాలు చెప్పి ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాల్సిన విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయ సంఘాల పేరుతో జిల్లా కేంద్రానికి మండల కేంద్రానికే పరిమితమై బడి మొహం ఒక్కరోజూ చూడని ఉపాధ్యాయులు ఎంతమందో.... ఆర్టీసీని రైల్వేలను బ్యాంకులను టెలికాం సింగరేణి స్టీల్ మొదలైన అనేక కేంద్ర రాష్ట్ర సంస్థలను కంపెనీలను సంఘాలు యూనియన్ల పేరుతో సర్వ నాశనం చేసింది కమ్యూనిస్టులు కాదా ? సంఘాలు సంస్థలు పెట్టి అడ్డ మీది కూలీల దగ్గర వ్యవసాయ కూలీల దగ్గర రిక్షా వాళ్ళని ఆటో వాళ్ళనీ వదలకుండా చందాలు దందాలు వసూళ్ళతో బ్రతికే కమ్యూనిస్టులు కూడా శ్రమ కష్టం గురించి మాట్లాడుతుంటే తెగ నవ్వొస్తుంది. ఉచితాలు రాయితీలు సబ్సిడీల పేరుతో ప్రజలను సోమరిపోతులను చేసి ఆనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన కమ్యూనిస్టులు కష్టం శ్రమ గురించి మాట్లాడటం భలే విడ్డూరం. కమ్యూనిస్టులు రొండు సందర్భాలలో రోడ్డెక్కుతారు. 1) బంద్ లు ధర్నాలు రాస్తారోకోల పేరుతో జనం పని చెడగొట్టడానికి. 2) చందాలు దందాలు వసూళ్ళ పేరుతో జనం కడుపుకొట్టడానికి. ఈ భూమి మీద ఏ కష్టం చెయ్యకుండా బ్రతికే వాళ్ళలో కమ్యూనిస్టులు మొదటి వరుసలో ఉంటారు.
@kakarlabalubalukakarla1537
@kakarlabalubalukakarla1537 8 ай бұрын
కమ్యూనిస్టుల గురించి, కమ్యూనిస్టులు ఉద్యమాలు గురించి సినిమాలు తీసినందుకు, మీరు కూడా కామ్రేడ్🚩✊🏻🙏
@klnsarma
@klnsarma 6 ай бұрын
సినిమా చూసే మాట్లాడుతున్నారా... పనికిమాలిన కమ్యూనిజం గురించి పనికిమాలిన మావోయిజం గురించి చక్కగా చెప్పారు సినిమాలో
@edannagk9829
@edannagk9829 6 ай бұрын
కమ్యూనిజం గురించి నీకేం
@edannagk9829
@edannagk9829 6 ай бұрын
తెలుస మిత్రమా మీకు
@MunukoluAnil
@MunukoluAnil 4 ай бұрын
Correct bro panikimalina CPI CPM party s
@srinivasaraoputtabanthi2287
@srinivasaraoputtabanthi2287 4 ай бұрын
దర్శకునికి అభినందనలు 🙏🏼రాజకీయం యెక్క నిజ స్వరూపం చూయించారు 👏🏼👏🏼 యువత వాస్తవం తెలుసుకోవాలి... మంచి వైపు నడవాలి... ఇలాంటి సినిమాలు... ఇంకా రావాలి 👍🏼
@babluff-yn1so
@babluff-yn1so 6 ай бұрын
చాలా మంచి సినిమా , ఎంటర్ టైన్ మెంట్ సినిమా ల కంటే ఈ సినిమా రియల్ సినిమా.గ్రేట్
@ajadhparvatham4143
@ajadhparvatham4143 6 ай бұрын
Nijam sir real ga ela amayaka prajallni valla svardham kosam vadukunnar, it's touchs in my heart 😢😞
@user-gu4wb3ew8v
@user-gu4wb3ew8v 5 ай бұрын
Exlent movie
@sureshfunny
@sureshfunny 6 ай бұрын
Movie superb ga undi All actors best performance
@gopalmadiraju175
@gopalmadiraju175 10 ай бұрын
Super movie 🎬
@snehalathagr2657
@snehalathagr2657 10 ай бұрын
any movie finally all are fighting money so money make every thing
@Welcomemyworld3
@Welcomemyworld3 6 ай бұрын
Good movie chala baga thisaru nice msp
@ganeshofficials8759
@ganeshofficials8759 10 ай бұрын
goog message to society dont beleive to any persons
@devendrag612
@devendrag612 6 ай бұрын
Very informative concept well done all the best Team Sindhooram
@mylifeambitionpolice5110
@mylifeambitionpolice5110 10 ай бұрын
ఆయుధమే నా పోరాటం విప్లవమే నా లక్ష్యానికి తుదిమెట్టు...
@rohitkumarpalakonda9326
@rohitkumarpalakonda9326 10 ай бұрын
ఇలాంటి సినిమాలకు ‌నేషనల్ అవార్డులు రావు... మన సమాజంలో మార్పులూ రావు.. ఇలాంటి ఒక మంచి సినిమా మరుగున పడిపోకూడదు...
@sravansandy2357
@sravansandy2357 10 ай бұрын
Super movie exlent massage from all of u students and every person
@sagargasiganti2100
@sagargasiganti2100 10 ай бұрын
మంచి సందేశం కల్గిన మూవీ...
@JayaKrishnaKanchumarthi
@JayaKrishnaKanchumarthi 10 ай бұрын
Good 💯 cinema 📽️🎥 tollywood TCA cinematographer
@dreamsswapna6
@dreamsswapna6 7 ай бұрын
Excellent 👏👌 moovie manchi message , dailoma lo unna minds ki manchi clarity iche moovie
@jckiran80
@jckiran80 5 ай бұрын
నైస్ మూవీ... రొటీన్ కి భిన్నం గ ఎలాంటి కమర్షియల్ హుంగులు లేకుండా సింపుల్ గ వుంది సినిమా. అందరు యాక్టర్ల పెర్ఫార్మన్స్ బావుంది. కానీ, సమస్య ని ఒక కోణం లోనే చూపించినట్టు వుంది. మొత్తం కమ్యూనిజం నక్సలిజం అంటే ఇలానే ఉంటుంది అని చెప్పినట్టు వుంది. ఇటువంటి భావజాలం మీద సినిమా తియ్యాలి అంటే కొన్ని రోజుల చరిత్ర కొన్ని రోజుల రీసెర్చ్ చాలదు. 50 60 సంవత్సరాల చరిత్ర అర్ధం చేసుకోవాలి. ఈరోజుల్లో కొంతమంది నక్సల్స్ ఇలానే వుంది ఉండొచ్చు, కాదనను. అందరు ఇలానే వున్నారు అంటే అది తొందరపాటు అవుతుంది. అసలు నక్సల్ ఉద్యమం ఇలానే స్టార్ట్ అయ్యింది అంటే అది తప్పు. శిరీష క్యారెక్టర్ తో చెప్పించినట్టు ఊరిలో ఒక వ్యవస్థ సరిగా పని చెయ్యలేదు కాబట్టే అడవిలో ఒక వ్యవస్థ సమాంతరం గ పనిచేస్తోంది. ఈ స్టేట్మెంట్ అర్ధం అయితే అసలు సమస్య మూలాలు అర్ధం అవుతాయి. నేను నక్సలిజం ని సపోర్ట్ చెయ్యట్లేదు. ఈ జనరేషన్ వాళ్ళు ఇలాంటి సినిమాలు చూసి మూలాలు తెలుసుకోకుండా ఒక నెగటివ్ అభిప్రాయం ఏర్పరచుకుంటారేమో అనేదే నా భయం.
@rakemmahi8941
@rakemmahi8941 4 ай бұрын
మూవీ చాల బాగుంది
@srikanthreddy1150
@srikanthreddy1150 18 күн бұрын
Super movie. It should reach each and every village.
@user-jj6zm3uj9f
@user-jj6zm3uj9f 10 ай бұрын
Exllent film sir !, manchi cenima chusanu.
@malavishwa7831
@malavishwa7831 7 ай бұрын
Brigida saga acting super 🎉
@malleshyoga2496
@malleshyoga2496 10 ай бұрын
Im like a movie singganna la andaru undaru
@gkumarreddy8352
@gkumarreddy8352 10 ай бұрын
Wow what a movie 👏👏
@videoguruatoz
@videoguruatoz 9 ай бұрын
గుడ్ మూవీ రివ్యూ ❤❤
@PTGkolamiyoutube
@PTGkolamiyoutube 10 ай бұрын
Super Movie all the best Bro
@kuruvamohan1793
@kuruvamohan1793 4 ай бұрын
One of the best conclusion in this movie for youth Hatoff to directer 🎉 shyam tummalapalli
@Madhu-m9e8f
@Madhu-m9e8f 10 ай бұрын
Super super super movie
@sitaramaswami2515
@sitaramaswami2515 8 ай бұрын
Simpliga samajamloni rondo vipu kuda kanisam telusukovalicina prati okariki ardhamaiyela alane acranalokuda emi cheyalo kuda cheppina darsukuluku writerki andulo polganna prathi okkariki abinandanalu. Manchi cinema manchi sandesam
@RasheedSoheltanveer
@RasheedSoheltanveer 10 ай бұрын
Lovely movi ❤❤❤
@ammuuuuu908
@ammuuuuu908 10 ай бұрын
Superb Movie❤
@user-ri4cz5lu3u
@user-ri4cz5lu3u 6 ай бұрын
ఈ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ క్రీస్తవ ముసుగులో ఉన్న ఏపీ సీఎం నక్షల్ నాయకుడు జై జై జనసేన జై జై పవన్ కళ్యాణ్
@hyderabad-propertiesRealestate
@hyderabad-propertiesRealestate 6 ай бұрын
Miku siggu radhu ra puku ga erra janda evadidhi ra vado thelivi thakkuva lanjakoduku vadiko moggala party.. tdp modda chikamnu
@jami26krishna
@jami26krishna 10 ай бұрын
Very good move with a very good message which was never tried before.
@gaddamanjinayya5385
@gaddamanjinayya5385 10 ай бұрын
It's true movie
@sreenivasgupta1792
@sreenivasgupta1792 6 ай бұрын
Correct and nice movie with nice message, thank you to all movie members 🙏🙏
@naveenbunny7638
@naveenbunny7638 6 ай бұрын
Very good concept and Making good. Actors done their best Job. But Lack of Budget... Directoin Awesome.
@veeravanitha5698
@veeravanitha5698 6 ай бұрын
Chala chala bavundhi sinima super sir సినిమా
@RameshD-mo7oq
@RameshD-mo7oq 6 ай бұрын
Very good movie
@esampallirajesh-rr3in
@esampallirajesh-rr3in 10 ай бұрын
Ituvanti Movies Enduku Nachauvu Eppatiki Ardham Kavu.
@s.mshivasankar8427
@s.mshivasankar8427 10 ай бұрын
సినిమా సూపర్
@vishalitsme7937
@vishalitsme7937 10 ай бұрын
Sir Please Upload The Movie of Hero "Srihari"🙏🙏🙏🙏🙏🙏 Movie Name:- Prudhvi Narayana Year :-2002 Cast:- Srihari, vijayalakshmi Language:-telugu Quality & Clarity:- Enhanced Remaster 4K UHD Sir Please Upload This Movie in your channel 🙏😭🙏😭🙏😭🙏😭🙏 We are waiting for this movie to watch in this channel 🙏🙏😭🙏😭🙏😭🙏 Sir Please Upload This Movie 🙏😭🙏😭🙏😭🙏😭😭🙏
@Avbr1437
@Avbr1437 4 ай бұрын
Director should be appreciated with award ..then only other directors can think of this kind of movies
@SrivanthiSingarisrivaant-xl9gn
@SrivanthiSingarisrivaant-xl9gn 6 ай бұрын
Comments chusi chusevallu I movie thappakunda chudandhi.super movie
@sravanisri5314
@sravanisri5314 10 ай бұрын
superrr move ❤❤❤
@sripathianil703
@sripathianil703 6 ай бұрын
మూవీ చాలా బాగుంది
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 40 МЛН
POV: Your kids ask to play the claw machine
00:20
Hungry FAM
Рет қаралды 14 МЛН
Electric Flying Bird with Hanging Wire Automatic for Ceiling Parrot
00:15
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 40 МЛН