అమ్మ ఎంత గొప్పగా పాడారు అమ్మ రామ రాముడు పాటలు ఎన్ని సార్లు ఎన్నో తనివి తీరదు కానీ మీ నోట వింటే ఆ మాధుర్యం నేను కన్నీళ్ళతో రాస్తున్నాను నేను మాటలతో చెప్పలేకపోతున్నాను ఎంత చక్కగా పాడారు అమ్మ ధన్యవాదాలు అన్న మాట చాలా చిన్నది ఎన్నిసార్లు మీకు చెప్పినా తనివి తీరదు మీకు శతకోటి వందనాలు అంతకంటే నేను ఏమి ఇవ్వగలను మీ శిష్యురాలు ని మీరు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలి అమ్మ
@purnaramesh684917 күн бұрын
సింగ్ విత్ గీతాంజలి వలన నేర్చుకున్న పాటను ఎక్కువ సార్లు విని ప్రాక్టీస్ చేసుకోవడానికి అనువుగా ఉంది. మీ ఆలోచన విధానానికి ధన్యవాదములు అండి..🎉🎉🎉🎉
@vanajab4732 күн бұрын
Dhanyavadhamulu amma meeku chala bagundi❤
@lashmivr693310 күн бұрын
Madam garu ei patha challa challa bagunnadhi malli malli migonthuto vinnallani korkunthunanu Madam garu antha chakkkaga vunnadhi danyavadhumullu ❤🎉🎉
@gutlapalliSivakumari36914 күн бұрын
❤❤supar maa
@purnaramesh684917 күн бұрын
నమస్కారమండి గీతాంజలి మేడం గారు.. ఈ పాటను ఎన్నోసార్లు విన్నాం. మీ ద్వారా నేర్చుకొని చక్కగా పాడుకుంటూ ఉంటే కలిగిన అనుభూతి నిజంగా మాటలలో చెప్పలేనిది. పరవశంతో పాడుతుంటే ఆనంద భాష్పాలు వస్తున్నాయి. అంత అద్భుతమైన పాట. ధన్యవాదములు అండి మీకు🎉🎉
@yamalakondapadmavathidevi836916 күн бұрын
Chala Baga padaru Madam.thankew
@jayanthibonagiri61679 күн бұрын
Chala chala bagundi ❤
@SriRitvikaofficials13 күн бұрын
Mi song vinte kahani naaku roju gadavadu madam❤
@SGL738 күн бұрын
చాలా బాగుంది పాట గీతాంజలి గారు. వింటుంటే ఆనందం తో కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, నన్ను నేను మర్చిపోతున్నాను. చాలా మంచి పాటను మాకు అందించారు. ధన్యవాదాలు 🙏🏻🙏
@bhunaswarikasibhatla99497 күн бұрын
అబ్బా ఎంతో బాగు ంది ❤ mam,❤
@SangeethaSadhananjali7 күн бұрын
🙏
@KrishGeetha-bb7tq11 күн бұрын
Thank you madam me valla nerchukumtunnanu I love you meeru super anthe
@udayaitemoni848514 күн бұрын
కీర్తన వింటున్నంతసేపూ మనసంతా రామమయం అయిపోయింది🙏మీలోని సంగీత సరస్వతికి పాదాభివందనాలండీ🙏మీరు ఎదురుగా ఉండి ఉంటే నాకన్నా చిన్నవారైనా పాదాభివందనం చేసి ఉండేదాన్ని🙏
@nalamfamily756115 күн бұрын
Very nice madam Baga nerchukovachu Mee songs music Rani vallu kuda 🙏🙏
@nn-fm8sy17 күн бұрын
Dhanyavadhamulu amma meeku ❤️👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️
@nirmalavivek78699 күн бұрын
Beautiful song Thank you mam
@bhavanichennoju581217 күн бұрын
Jaishreeram. Madam
@pattabhiramaraomantha901418 күн бұрын
మేడమ్🙏సాహిత్యం గానం గాత్రం అన్ని చాలా చక్కగా ఉన్నాయి మీకు అభినందనలు💐
@padmajaachanta178317 күн бұрын
🙏
@yadagirikandagatla452013 күн бұрын
Pilavaka vachithimi annamayya song nerpagalaru 🙏🙏🙏🙏🙏🙏
@ranvithaandfriendstalks90226 күн бұрын
Super
@bookskgs721518 күн бұрын
Wow very nice mam. Always waiting your songs🙏
@chowdammalleswari538014 күн бұрын
❤❤❤❤❤
@sujathagottumukkala72387 күн бұрын
❤🙏
@padmajacheethirala860417 күн бұрын
గణతంత్ర దినోత్సవం సందర్భంగా గా దేశభక్తి గీతం నేర్పగలరు.
@plramachandran551815 күн бұрын
చాలా సూపర్ గా ఉంది మేడం
@padmajaappana584811 күн бұрын
Super. 👌
@janakikotti945217 күн бұрын
🙏🙏🙏
@purnaramesh684917 күн бұрын
సూపర్ మేడం🎉🎉
@nagasuneetha122017 күн бұрын
Madam... మీ గొంతు లో చాలా ఆర్ద్రత ఉంది...super,❤
@suryakumaripulavarthi451817 күн бұрын
Medam garu aly pogera kanna manasa maly pogera eekeerthana nerpincha galaru
@KumariBsv17 күн бұрын
Wow, hanuma kanpistunnaru mam
@padmajanandagiri510217 күн бұрын
Meaning అర్ధం అవుతున్న , భావం avagatam avutunaappudu kanneru వస్తున్నది mam.anta బాగుంది ❤❤
@devivanitha868317 күн бұрын
Please teach Sri Shankaracharya ashtothara shatanamavali