Singareni Coal Mines: భూగర్భ గనుల్లో 900 అడుగుల లోతున బొగ్గు ఎలా తవ్వుతారో చూద్దాం రండి - BBC Telugu

  Рет қаралды 1,284,269

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

ఉత్తర తెలంగాణ జీవరేఖగా భావించే సింగరేణి గనుల్లో బొగ్గు ఎలా తవ్వుతారు? పేలుళ్లు ఎలా జరుపుతారు? వేల టన్నుల బొగ్గును బయటకు ఎలా తీసుకొస్తారు? ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఎలా తవ్వుతారు? యంత్రాల వినియోగం ఎలా ఉంది? వంటి విషయాలన్నీ చూద్దాం.
#singareni #SingareniCoalMines #telangana
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 358
@brkfactstelugu3825
@brkfactstelugu3825 Жыл бұрын
ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మీ తరువాతే ఎవరైనా ,చాలా బాగా వివరించారు
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
ధన్యవాదాలు
@VIDHU_MIND
@VIDHU_MIND Жыл бұрын
@@BBCNewsTelugu ప్రజలకు మంచి విషయాలు వెలుగులోకి తెస్తున్నారు...ధన్యవాదాలు... మా ఛానల్ లో మీ లాంటి వారికి ఉపయోగపడే అంశాలు ఉన్నాయి..చూడండి. మేము చెప్పిన పాయింట్స్ కి మీరు మీ విశ్లేషణ జత చేసి చెపితే... వీక్షకులను అలరిస్తుంది ప్లస్ ఇంకా మంచి పేరు వస్తుంది... అందరూ బాగుంటారు. ఎడమ వైపు కనపడుతున్న ప్రొఫైల్ మీద క్లిక్ చేసి వీడియోస్ చూడండి.
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
@@VIDHU_MIND తప్పకుండా
@balakoteswarraot1298
@balakoteswarraot1298 Жыл бұрын
Uu
@balakoteswarraot1298
@balakoteswarraot1298 Жыл бұрын
Ww
@Chinni-lm6xs
@Chinni-lm6xs Жыл бұрын
My father is also a Singareni worker but my father died when I was young but I am very proud that my father is a Singareni worker.❤
@drrk4063
@drrk4063 Жыл бұрын
సింగరేణి కార్మికులకు దసరా కానుకా, దీపావళి బోనస్,లాభాల్లో వాటా ఇచ్చేది వాళ్ళ కష్టం తో పోల్చలేనిది..... గ్యారెంటీ లేని బతుకులు... బండ కింద బతుకులు... గని లోకి వెళ్ళిన తరవాత బయటకి వచ్చే వరకు బతుకు తో పోరాటం.. ఇలాంటివి ఎన్నో.... ఉంటాయ్... కానీ ఈనాటి పత్రికలు, వార్త ఛానళ్లలో సింగరేణి కార్మికుల జీతాల గురించి ,లాభాల గురించి వేసే వార్తలు తప్ప...నిజాలు చెప్పలేని రోజులు... Thank you BBC.... జై సింగరేణి...
@Rakesh-fc1wr
@Rakesh-fc1wr Жыл бұрын
Yes
@kumrabhujangrao5283
@kumrabhujangrao5283 Жыл бұрын
👍,కానీ జీతాలు పెంచారు
@venkatm3982
@venkatm3982 2 ай бұрын
Chala baaga chepparu anna ❤
@krishnareddy4156
@krishnareddy4156 8 ай бұрын
My Father worked in SINGARENI since 1987 and retired in 2021, I was born and grown up there in Somagudem ( Bellam Pally) best memories are Dasara Festival, Maisamma panduga , Sidu pilla, Salary giving days ( By Hand) Madness for Cricket & Friendship, this area is free zone for caste and religion differences, for any health issues we used to go to Singareni Area hospitals , Boggu poyyi lu, Singareni canteen food and tons of beautiful memories. Proud of my Father & proud of Coal belt culture - Jai Singareni - Jai Telangana
@katurisateesh1259
@katurisateesh1259 Жыл бұрын
18 శతాబ్దం లో ఫస్ట్ టైం బ్రిటిష్ వారు మా ఇల్లందు లో బొగ్గు నీ వెలికి తీసారు .... బొగ్గు కి పుట్టిన ఇల్లు మా బోగ్గుట్ట
@shaikazmadbaba5172
@shaikazmadbaba5172 Жыл бұрын
S..bro
@Ai123.
@Ai123. Жыл бұрын
Yes 1870s lo Adi 19 va శతాబ్దం
@rcharychary5248
@rcharychary5248 Жыл бұрын
మాది,,,ఖంమ్మ
@sanjaykumarneelam8728
@sanjaykumarneelam8728 Жыл бұрын
గోదావరి పరివాహక ప్రాంతం ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం
@vamseekrishna9034
@vamseekrishna9034 Жыл бұрын
సింగరేణి భూమి,బంగారు శ్రేణి అని చిన్నపుడు పాట విన్నము.ఆ బొగ్గుల్లోనే పుట్టి పెరిగాము. ఆ జనాలు వాళ్ళ అమాయకత్వం,ఆ వాతావరణం,అక్కడినించి. వచ్చిన 40 ఇయర్స్ తరువతకుడా కళ్ళల్లో మెదులుతున్నాయి.బాగా వర్షాలు పడేవి కానీ ఎందుకో పల్లి,జొన్న మక్కలు తప్ప గొప్పగా ఏమి పందేవి కావు.బరిగొడ్లు కూడా ఎండిపోయి ఉండేవి. ఆ 4 జిల్లాల్లో సింగరేణి వల్ల కొందరికినా ఉపాధి దొరికింది.ఎక్కడినించో ఎందరో వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఉండేవారు. ఫ్రీ మెడికెల్ ,ఫ్రీ స్కూళ్ళు .దసరా వస్తే బతుకమ్మలు,మైసమ్మ పూజలు.నా తెలంగాణ కోటి రతనాల వీణ
@Pavan_Vijaya
@Pavan_Vijaya Жыл бұрын
నాని హీరో గా దసరా మూవీ అత్తంది... సూడాలే అన్న... అండ్ల సింగరేణి నేపథ్యం లో నీ కథని సుపితరంట
@eashwaraiahmahendra6266
@eashwaraiahmahendra6266 Жыл бұрын
Ud
@vamseekrishna9034
@vamseekrishna9034 Жыл бұрын
@@eashwaraiahmahendra6266 అంటే
@sanjeevulutalari5107
@sanjeevulutalari5107 Жыл бұрын
Good information thank you BBC news బల్ల సతీష్ గారికి &టీమ్ నల్ల బంగారు సహజవనరులు, కార్మికుల కష్ట ఫలితంగా కోట్ల రూపాయల సంపద, ఇందులో కష్టపడినవారికి దక్కేది ఎంతో, అక్రమార్కుల అవినీతి పరుల వాటా ఎంతో, ప్రమాదం జరిగినప్పుడల్ల పోయేదల్ల అమాయక కార్మికుల ప్రాణాలే.
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
ధన్యవాదాలు
@bhagathakkera7983
@bhagathakkera7983 Жыл бұрын
బొగ్గు గని చూడాలనే కోరిక తీరింది. థాంక్స్ 👌👍
@katurisateesh1259
@katurisateesh1259 Жыл бұрын
సింగరేణి పుట్టిన ఇల్లు ఇల్లందు .... జై బోగుట్ట
@surendarvemuri1052
@surendarvemuri1052 Жыл бұрын
Jai బొగ్గుట్ట....
@balajic6485
@balajic6485 Жыл бұрын
ఇలాంటి విభిన్నమైన కథాంశంతో ముందుకు తెచ్చినందుకు ధన్యవాదాలు
@Gudipativinilreddy
@Gudipativinilreddy Жыл бұрын
సింగరేణి కార్మికుల గురించి చాలా చక్కగా వివరించారు
@Pavan_Vijaya
@Pavan_Vijaya Жыл бұрын
మంచిర్యాల,పెద్దపల్లి, భూపాలపల్లి,కొత్తగూడెం -- సింగరేణి♥️
@pravalika.kulantai
@pravalika.kulantai Жыл бұрын
Godavarikhani also....
@IAMIMK2024
@IAMIMK2024 Жыл бұрын
Bellampalli
@nagulsyed6167
@nagulsyed6167 Жыл бұрын
Boggu puttinillu-Yellandu Marchipoyav sodara
@Pavan_Vijaya
@Pavan_Vijaya Жыл бұрын
@@nagulsyed6167 illandhu ante kothagudem district lone vasthundi kadha Anna... Just districts mention chesina☺️
@puttajrlswamy1074
@puttajrlswamy1074 Жыл бұрын
పనిలో, కార్ఘానాలో, దుమ్ములో, ధూళిలో ఓ కార్మికుడా 🙏
@sathishkarne5258
@sathishkarne5258 Жыл бұрын
Singareni lo putti periganu..coal mining process teliyadu..eppudu kanisam local tv lo kuda illanti kshunnamaina coverage raledhani Badhapadthunde vanni..telangana mottam uninterrupted power supply ivvadam lo singareni patra urban culture lo unna evvariki teliyadhu..Appreciate the efforts of BBC. Jai Singareni.
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
ధన్యవాదాలు
@chandhrasekhar3865
@chandhrasekhar3865 Жыл бұрын
చాలా మంచి వీడియో, మీ వాక్యానం కూడా చాలా బాగుంది, కోల్ మైనింగ్ గురించి చాలా విషయాలు తెలియజేశారు,ధన్యవాదాలు.
@shailajavlogs839
@shailajavlogs839 Жыл бұрын
జై సింగరేణి జై జై సింగరేణి
@Panipata-leni-mawa-likeme
@Panipata-leni-mawa-likeme Жыл бұрын
Explained very well.... Jai singareni... Am in USA as a scientist (trainee) due to my dad's hard work as singareni employ
@nikhilg90
@nikhilg90 Жыл бұрын
I am from karimnagar district and I love godavari,vemulawada rajanna,kondagattu anjanna and kaleshwaram shivayya.singareni is a family of 44000 families.
@vishal_S306
@vishal_S306 Жыл бұрын
Singareni..is not just a mining company but it s emotion of Telangana people ,its pride of Telangana..
@sahithi0499
@sahithi0499 Жыл бұрын
Thank you BBC My father is also a singareni employee he says all these stories when he used to work in underground mines in his early years of employment when there is no technology like nowadays, the stories seem to be very fascinating and grounding to us, but we never visually saw what they do, this video exactly showed the hardwork they do. Very nice video🙂
@saisrinivas2664
@saisrinivas2664 Жыл бұрын
chala kastam kadha
@kolapuri1
@kolapuri1 Жыл бұрын
Yes, my father also worked as timber men in underground for 15 years.
@kolapuri1
@kolapuri1 Жыл бұрын
​@@saisrinivas2664chala chala kashtam and dangerous, no guarantee for life.
@nareshmuthyala3321
@nareshmuthyala3321 Жыл бұрын
గోదావరిఖని బిడ్డ గా గర్వపడుతున్నాను జై సింగరేణి ✊🤝💪
@Indian-fu2ds
@Indian-fu2ds Жыл бұрын
I still remember my relatives and my mother told my father to make me study mining. And father replyed them : I spent half of life in singereni darkness in mines . I don't want my son's life inside that darkness again like me . I still get tears when I remember that . Jai singereni.
@abcdefghi497
@abcdefghi497 Жыл бұрын
😭
@mylu2255
@mylu2255 Жыл бұрын
మంచి video చేశారు అన్న bbc 👌👌
@supersupriya6953
@supersupriya6953 Жыл бұрын
Proud to be a Singarenian ✊️
@Gudipativinilreddy
@Gudipativinilreddy Жыл бұрын
సింగరేణి కార్మికులకు ఒక్క లైక్
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 Жыл бұрын
చాలా మంచి సమాచారం ఇచ్చారు.. జై సింగరేణి..
@chinnayoutuber
@chinnayoutuber Жыл бұрын
ఒక బ్రిటిష్ ఛానల్ అయి ఉండీ... ఇంత క్షుణ్ణంగా తెలుగులో వార్తలను అందించడం జరుగుతుంది... ఇక్కడే పదుల సంఖ్యలో ఉన్న చానల్స్ ఏవి ఇలాంటి వార్తలను అందించడంలో విఫలం అయ్యాయి. కొన్నింటిలో ఇలాంటి వార్తల మాటే ఉండదు.. ప్రత్యేకంగా మీడియా ఛానల్ అవకాశాలు ఉంటే మీ ద్వారా ప్రజలకి ఎంతో ఉపయోగకరం... అందుకే 🔴BBC ప్రత్యేకం...
@zaheersk5740
@zaheersk5740 Жыл бұрын
Chala manchiga explain chesaru
@santhoshk9557
@santhoshk9557 Жыл бұрын
As a coal miner, I appreciate your efforts to show the life and work style of a Singareni. But every coin has 2 sides, you haven't shown the other side of the employee's health problems and the dangerous conditions we faced under the roof. Every year many employees are injured or death.
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
సింగరేణిపై మరో కథనంలో మీరు చెప్పిన అంశాలను ప్రస్తావిస్తాం.
@hayan3499
@hayan3499 Жыл бұрын
We'll said brother
@miningtown3919
@miningtown3919 2 ай бұрын
​@@BBCNewsTelugu waiting for 2nd Part...
@venkateshwarrao435
@venkateshwarrao435 Жыл бұрын
నాకు ఈ సింగరేణి తో 10 సంవత్సారాలు అనుభందం వుంది.కార్మికుల రెక్కల కష్టం తో ఈ స్థాయికి వచ్చింది.అక్కడ సమ్మెలు తగ్గి,ఉత్పత్తి పెరిగేటట్లు చేసి,లాభాలు పంచిన ది,CBN. అంత క్రితం ఎప్పుడూ,ఎక్కడో ఒక చోట సమ్మె జరిగేది.జీతాలు,ఇబ్బడి,ముబ్బడిగా పెరిగాయి.వాళ్ళకి ఖర్చు వుండదు.డబ్బులు మిగిలి పోతాయి.అన్ని ఉచితంగా సంస్థ ఇవ్వడం వలన.అక్కడ మద్యం అమ్మకాలు ఎక్కువ.తాగి కూడా గనీ లోకి వచ్చేవారు కొందరు కార్మికులు.సపోర్టింగ్ సిస్టమ్స్ ఆధునీకరణ వలన ప్రమాదాలు తగ్గాయి వీడియో లో చూపించిన,కార్మికులు వెళ్ళడానికి గనీ లోకి,చైర్ లిఫ్టింగ్ సిస్టమ్, మాన్ రైడింగ్ సిస్టమ్, ఇండియా లో dovelopment చేసిన దాంట్లో నా పాత్ర కూడా వుంది అంత క్రితం,ఇంపోర్ట్ చేసు కొనే వాళ్ళు.దాదాపు అన్ని భూగర్భ గనుక లోకి వెళ్ళాను.
@rasakatlavishal9147
@rasakatlavishal9147 Жыл бұрын
Am chese vaaru sir meeru
@kcchennupati
@kcchennupati Жыл бұрын
chandrababu naidu vachaka singareni lo chala reforms techi company ni profits loki nadipinchina goppa leader .
@venkateshwarrao435
@venkateshwarrao435 Жыл бұрын
@@rasakatlavishal9147 సింగరేణి కి,తయారు చేసి సప్లయ్ చేసే కాంట్రాక్టర్ దగ్గర,డిజైనర్ గా చేశాను.
@gellusrinivasyadhav
@gellusrinivasyadhav Жыл бұрын
@@venkateshwarrao435 madyam ammakalu yekkadaina yekkuve..yekkadalevu yekkuva ammakaalu?.karchulu undavu ani niku aroju 60vela mandi employees chepparaa.? Yem matladuthunnavo nikaina ardam avuthundhaa... Rendodi prathi company lo komdaru employees thagi vastharu... Nuvvu employees andharu thagi vastharu ani thappudu matalu matladuthunnav.. maa employees gurinchi matladeppudu kasthaa alochinchi matladu...
@venkateshwarrao435
@venkateshwarrao435 Жыл бұрын
@@gellusrinivasyadhav అందరూ కాదు,కొందరు కార్మికులు బ్రో.గొప్పలు తో పాటు,బలహీనతలు కూడా వాప్పు కోవాలి బ్రో.తెలంగాణ లో,తాగుడు అనేది,సంస్కృతి లో భాగం,వప్పు కొంటాను.బొగ్గు గనుల ఏరియా లో అమ్మకాలు ఎక్కువ.
@sanjaykumarneelam8728
@sanjaykumarneelam8728 Жыл бұрын
అది మా అదృష్టం ప్రకృతి వరం
@SaiPrasannakumar-t8w
@SaiPrasannakumar-t8w 5 ай бұрын
Bro nuvu akkada pani chestunava..nenu chestanu naku chance vuntudha bro
@SaiPrasannakumar-t8w
@SaiPrasannakumar-t8w 5 ай бұрын
Please cheypandi anna please
@ningaprabhakar7313
@ningaprabhakar7313 Жыл бұрын
జై సీంగారెణీ 👍♥
@siddhumanvitalks7532
@siddhumanvitalks7532 Жыл бұрын
V are very proud of myself....bcz my father nd brother....also working in singareni.....thnq bbc.....u did a great job nd u shoot a spell bound video.....thnqqq
@mosesk9449
@mosesk9449 Жыл бұрын
Nijanga kgf movie lo chusinatlu vundi visuals superb BBC
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
ధన్యవాదాలు
@rakeshthanugula6988
@rakeshthanugula6988 Жыл бұрын
కార్మిక లోకం వర్ధిల్లాలి...
@shivakrishna1048
@shivakrishna1048 Жыл бұрын
Thanks BBC . Maa singareni gurinchi chaala chakkaga chupinchav . I'm proud to be singarenian .
@diwakarpole5767
@diwakarpole5767 2 ай бұрын
Singareni Warriors who fill our lives with light
@doolamsrinivasgoud1058
@doolamsrinivasgoud1058 Жыл бұрын
Next time Inka chala Depth ga singareni karmikula kastaanni prajalaki cheraveyyalani BBC news channel ni korukuntunna 💪Jai singareni
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
తప్పకుండా. సింగరేణిపై మరో వీడియోలో మీరు చెప్పిన వివరాలు ఇస్తాం.
@chsampath7371
@chsampath7371 Жыл бұрын
బీబీసీ మంచి బాషా విధానంతో మంచి మరియు తెలుసుకో వలసిన విషయాలు చుపిస్తున్నారు.. ఇదవరకు ఎవరు ఇలాంటి విధానం అనుసరించలేదు...
@thebeautifulnature1585
@thebeautifulnature1585 Жыл бұрын
Nenu Singareni Employee daughter.. We are Staying in quartes kani eppudu mine chudaledu mi vallane chustunna bbc
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
ధన్యవాదాలు.
@thebeautifulnature1585
@thebeautifulnature1585 Жыл бұрын
@@BBCNewsTelugu 😊😊
@bsudheer24
@bsudheer24 Жыл бұрын
Villu chupinchina dani kante ekkuvane hard work untadi, so take care your father.
@bujji5666
@bujji5666 2 ай бұрын
Nice... which mine?
@aravindkorlapati8408
@aravindkorlapati8408 Жыл бұрын
Jai singareni ....maa lanti vallaki kanna talli lantidi ah talli lekuntey eppudu ekkada undevallamo ..jai singareni ...
@gampamani18
@gampamani18 Жыл бұрын
E video chusaka edho theliyanii happiness Thanks To BBC ❤️❤️❤️
@thokalamohan2199
@thokalamohan2199 3 ай бұрын
Bbc ఛానల్ కు ధన్యవాదములు చాలా చక్కగా వివరించారు
@HondaV6
@HondaV6 Жыл бұрын
ఇల్లందు - ఎలందు,బోగుట్ట వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ⚡️
@sandeepmalothvec4658
@sandeepmalothvec4658 9 ай бұрын
thank you bbc,,love singareni
@k.kumar-pb3kc
@k.kumar-pb3kc Жыл бұрын
Voice:- gouthami Khan madam❤️
@sampaththummanapellichinna9902
@sampaththummanapellichinna9902 Жыл бұрын
Really great hatsapp miracle great hard workers 👍👌🤝🎉💐💓🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 . నిజంగా అద్భుతం ఇంతటి అదృష్టం నాకు ఎప్పుడు కలగాలి స్వామీ శివయ్య తండ్రి గుహలకు జీవితంలో ఒక్కసారి😔🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@spandanaofficial3969
@spandanaofficial3969 Жыл бұрын
Well done good information BBC , godavarikhani vallu unara..
@aravinde2639
@aravinde2639 Жыл бұрын
Yes I'm from godavarikhani, In this video my father is explaining abt how to do blasting inside coal mine
@aravinde2639
@aravinde2639 Жыл бұрын
Yes I'm from gdk
@SATYAPRAKASH-xz5qb
@SATYAPRAKASH-xz5qb Жыл бұрын
Real heroes
@gangaramsrikanth6348
@gangaramsrikanth6348 Жыл бұрын
bbc,అంటే పేరు నిలబెత్తుకున్నరు సర్ తెలుగులో ఉన్న చెత్త చాన్నెల్ల కంటే మీరు చాలా గ్రేట్
@NareshNaresh-py4sj
@NareshNaresh-py4sj Жыл бұрын
Salute bbc 🙏🪖🪖🪖🪖🪖🪖🪖🪖
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
ధన్యవాదాలు
@vamshikrishnapatel
@vamshikrishnapatel Жыл бұрын
Thnq mothanki maa gurunchi chala Baga vivarincharu
@bheeminiarjun9642
@bheeminiarjun9642 Жыл бұрын
Super BBC news chanal thank u
@shaikjilani8299
@shaikjilani8299 Жыл бұрын
Karmikulandhariki Peru peruna Dhanyavadhalu 🙏💐🌹
@Mahigadham
@Mahigadham Жыл бұрын
Very Useful డాక్యుమెంటరీ.... Thanku u
@VictorsonNani
@VictorsonNani Жыл бұрын
Thank you Balla Satish, Naveen Kanderi and your BBC Team🤝
@lingamurthy12351
@lingamurthy12351 Жыл бұрын
Mana Telugu channels kante BBC channel chala better....
@arungandla7625
@arungandla7625 Жыл бұрын
Good information BBC news ki thanking you
@badri5064
@badri5064 Жыл бұрын
Great BBC
@sunnymothukuri8468
@sunnymothukuri8468 Жыл бұрын
Thanks for bbc Jai singareni
@chinthalachervu7485
@chinthalachervu7485 Жыл бұрын
Just wow....anthe.....
@malothusuneetha1218
@malothusuneetha1218 Жыл бұрын
Jai singareni proud 👏👏👏
@pavan_113
@pavan_113 Жыл бұрын
Thank you BBC nenu epatinundoo thelsukovali anukuntunna
@sripathiraok.7854
@sripathiraok.7854 Ай бұрын
Suupar ❤
@aravindaravind8981
@aravindaravind8981 Жыл бұрын
జై సింగరేణి ✊
@dekkavijay8341
@dekkavijay8341 Жыл бұрын
Well-done bbc 👌
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
ధన్యవాదాలు
@abhirampalaji1701
@abhirampalaji1701 Жыл бұрын
Jai singareni employee
@SAIGANESH-dh7hs
@SAIGANESH-dh7hs Жыл бұрын
SCCL ONE FAMILY ONE VISION
@Ravi-vk8fc
@Ravi-vk8fc Жыл бұрын
Jai singareni
@chederamakrishna2302
@chederamakrishna2302 Жыл бұрын
Well explanation bbc 👏👏👏
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
ధన్యవాదాలు
@naninani-qc9yi
@naninani-qc9yi Жыл бұрын
Tq bbc great vedio
@mariagorettisyamala4166
@mariagorettisyamala4166 Жыл бұрын
Super
@buchibabu8621
@buchibabu8621 Жыл бұрын
Great singareni.
@saiprashnath9223
@saiprashnath9223 Жыл бұрын
jai singareni jai jai singareni
@surampudivenuprasad4952
@surampudivenuprasad4952 5 ай бұрын
Good information
@chawan.karandas
@chawan.karandas Жыл бұрын
జై సింగరేణి
@terabapaaya
@terabapaaya Жыл бұрын
Open cast mining is cheap but it is most polluting and it increases heat surrounding areas .
@padidalapraveen3943
@padidalapraveen3943 Жыл бұрын
BBC వారి కి ముందుగా నా ధన్యవాదములు next TS పవర్ ప్లాంట్ ts genco ది న్యూస్ చూపించండి sir ts కేటీపీపీ bhpl
@madhaviponnaganti1546
@madhaviponnaganti1546 Жыл бұрын
Anna vandanalu
@mahenderraomesineni
@mahenderraomesineni 11 ай бұрын
Good video 😮😮
@nanitheindian4163
@nanitheindian4163 Жыл бұрын
Manaki velugu ni ivvdam kosam vallu cheekattlo untunnaru hats off to all the workers and employees of mines
@manojbharadwaj8524
@manojbharadwaj8524 Жыл бұрын
Excellent BBC❤ From BHUPALAPALLY
@srinivaspottabathini6653
@srinivaspottabathini6653 Жыл бұрын
Good Very good infarmation Good pogream
@siddis145
@siddis145 Жыл бұрын
I also went training in SRP-1 incline underground mine, After seeing this video I could remember my memories
@Unusual1818
@Unusual1818 Жыл бұрын
Thank you BBC for this video. Very informative. Kindly do a more detailed video for next time 👍
@rambaburambabu3476
@rambaburambabu3476 Жыл бұрын
Thanks forthe show
@sk.masthanbasha9499
@sk.masthanbasha9499 Жыл бұрын
Quality information thank you
@chramana8696
@chramana8696 Жыл бұрын
Chala kashtam
@sagarmarapelly3321
@sagarmarapelly3321 Жыл бұрын
సూపర్ మామయ్య 💐💐💐
@kolapuri1
@kolapuri1 Жыл бұрын
Only BBC can make such documentaries, thanks BBC.
@davidraju2457
@davidraju2457 3 ай бұрын
Good
@anjaneyulugoriparthi5862
@anjaneyulugoriparthi5862 Жыл бұрын
Jai singa reni
@krishna-wx4vv
@krishna-wx4vv Жыл бұрын
Good. Informative.
@BujjiGaadu10
@BujjiGaadu10 Жыл бұрын
Who is After Dasara Movie!!🎉🎉
@sreekakani8244
@sreekakani8244 Жыл бұрын
ma singareni ...proud to say my father is singareni employee. ...
@girijabhavani775
@girijabhavani775 Жыл бұрын
Good coverage by BBC.
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
ధన్యవాదాలు
@saivardhan5064
@saivardhan5064 Жыл бұрын
Akkada pani chesea vallu chala great nenu aithe 10mnts kuda vundalenu chuste ne bayam ga vundhi.
@a2z800
@a2z800 Жыл бұрын
Look like kgf movie location
@bsudheer24
@bsudheer24 Жыл бұрын
ALP ane mine untadi,adi same to same kgf lane untadi.
@tsthotasravan5295
@tsthotasravan5295 Жыл бұрын
Tq మా మైన్ గురించి చూపించినదుకు
Gold mines in Madagascar
35:14
Naa Anveshana
Рет қаралды 4,2 МЛН
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 40 МЛН
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 87 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 698 М.
Daily Life Village Farming In Australia 🇦🇺 | Uma Telugu Traveller
26:05
Uma Telugu Traveller
Рет қаралды 216 М.
Usa Donkey Border Crossing Telugu | US Mexico border
21:39
Naa Anveshana
Рет қаралды 1,9 МЛН
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 40 МЛН