Singer LR Eswari First Interview | LR Eswari Properties And Marriage | Telugu Interviews | RRR Oscar

  Рет қаралды 116,062

SumanTV Entertainment

SumanTV Entertainment

Күн бұрын

Singer LR Eswari First Interview | LR Eswari Properties And Marriage | Telugu Interviews | RRR Oscar

Пікірлер: 208
@mukundaraorakoti90
@mukundaraorakoti90 Жыл бұрын
ఆ సమయము లో LR ఈశ్వరి గారి పాట, జ్యోతి లక్ష్మి గారి ఆట, సత్యం గారి సంగీత ము ఇవి వుంటే చాలు; అదో రకమైన రోజులు అప్పటి నటి, నటులు, సంగీత, సినిమా, దర్శకులు, గాయకి లు ఎంతో శ్రమ పడ్డారో వారి కి వారిని అభి మానించే వారుకి తప్ప ఆ అను భూతి ఇతరు లకు అర్థము కానిది,LR, LR అంతే అంతే 👌👌👌🙏🙏🙏.
@CommonManTV.Jan2024
@CommonManTV.Jan2024 Жыл бұрын
చెత్త పాటలకు కూడా OSCAR ఇస్తారని ఈమధ్యనే తెలిసింది. అదేమని అంటే మన తెలుగు అంటారు. ఒకటి మాత్రం ఒప్పుకోవాలి .... What Ever It is .... OSCAR తెచ్చుకోవడం మన దేశం మొత్తంమీద మన తెలుగువాడికి మాత్రమే సాధ్య సాధ్యమైనది. ఇది మాత్రం Super .... 🎉👍🙏
@beyou8038
@beyou8038 Жыл бұрын
Oscar raavalante 75 crs😂
@mukundaraorakoti90
@mukundaraorakoti90 Жыл бұрын
నిజము గా మనసుని ప్రశ్నించండి ? ఆంధ్రుడు కు తెలుగు భాష తెలుసా? అర్ధ మైతధా? పాపము రైతుకు, పాత కట్టు బొట్టు ను ఇప్పటి వరకు మరువక ఆచ రించే వారి కి గరిక పాటి వారికి, చాగంటి వారి కి తప్పా వారిని అనుక రించే కొంత మందికి తప్ప తెలుగు భాష అర్ధ మవుతున్నదా?సినిమా తెలివి, సిగ్గు, వేషము, నటుల ఆచరణ, ఉదాహరణలు, స్పీడు, రోగము లు, నవ్వు కుంటు మోసము చేయడము, పెద్ద వయసు వారి ను వుడుకు పట్టించడము, ఎదురు పడితే ఒక రకము, ఆ స్థానము కదలిన వెంట నే ఒకరకము, అడుక్కోవడం, భాష మాట లాడ డము కూడా ఆ సినిమా దే కదా?TV లో చూడండి కని పించే వారికి, వారు ఎంత మంది తెలుగు భాషను పలుకు తున్నారు? అందు కోసమే "నాటు"పాటకు అంత ~~~~ నా మనసు లో కి వచ్చి న భావన భయ్యా!
@jayachandravolges.
@jayachandravolges. Жыл бұрын
Natu natu ki పాటలో ఆస్కార్ అవసరం లేదు.ఇంకా చాలా మధుర గీతాలు,సంప్రదాయంగా పడిన పాటలు వున్నాయి.
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 Жыл бұрын
Andulo English valla baleydancelu plus teluguvari Janapadha telangana sahityam militha maindhi
@sampathkumaracharych8523
@sampathkumaracharych8523 Жыл бұрын
Amma you're super🎉
@velagavenkataramana6663
@velagavenkataramana6663 Жыл бұрын
​@@joysulabalasubramanyam7911అని సరిపెట్టుకోవాలి.
@prasadprasaddanturti6933
@prasadprasaddanturti6933 Жыл бұрын
అమ్మా మీ పాట లు ఇప్పటికీ ప్రతీ రోజూ వింటాను మీ పాట కి నేను పెద్ద అభిమానిని మీ voice చాలా బాగుంటుంది unic voice super
@rammohanrao4374
@rammohanrao4374 Жыл бұрын
ప్రేమనగర్ లో లే లే లే నా రాజా అనే పాట ఘంటసాల గారితో పాట ఈరోజుకు సూపర్. అలా ఎవ్వరు పాడలేరు. పాటకు తగ్గట్టుగా ANR, జ్యోతిలక్ష్మి అభినయం సూపర్.
@sitavaddadi4611
@sitavaddadi4611 Жыл бұрын
Super song evaru ipoatiki narchi poleru
@sharadak8795
@sharadak8795 Жыл бұрын
Absolutely correct LR Really a super Singer
@Vasanthadevi-ip4yv
@Vasanthadevi-ip4yv Жыл бұрын
ఈ లాంటి సింగర్స్ ఇక రారు రాలేరు. Mr.Roshan u r very lucky.
@laxmikanthreddy9055
@laxmikanthreddy9055 Жыл бұрын
What a great voice.. God bless you madam 🙏🙏 .. Really always you are yong. Really I am proud of you🙏..
@usharanic5962
@usharanic5962 Жыл бұрын
Now she is 84 years old? 🤔😱 un belivable 🙅 Her voice is very rare d unic voice 👌👏🙏🏼
@mullgiriachayya2129
@mullgiriachayya2129 Жыл бұрын
ఎల్లారీశ్వరి సూపర్ వాయిస్
@ckamalakanth9532
@ckamalakanth9532 Жыл бұрын
పెండ్లి చేసుకొనందుకేమో.
@subrahmanyweswararaoannada2612
@subrahmanyweswararaoannada2612 Жыл бұрын
L.rajeswari గారికి హృదయ పూర్వక నమస్కారములు
@sridurga3017
@sridurga3017 Жыл бұрын
ఇలాంటి సింగర్ అప్పుడేకాడు ఇప్పుడూ ఎప్పుడూ లేరు రారు రాబోరు she is one and only singer in India ఈమీకు ఎవరూ సాటిరారు ఇప్పటికీ. ఈమెను కావాలని తొక్కేశరు అనుభవిస్తున్నారు అనుభవిస్తున్నారు ఒకల్లని ఎక్కడైనా కొత్యచ్చు కానీ కడపు మీద కొట్టకూడదు అనుభవిస్తారు
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 Жыл бұрын
కడుపు మీద కొట్టిన వారుచివరికి అడుక్కు తినడానికి కూడా పనికిరారు .తథ్యం
@Abhi-fd6ik
@Abhi-fd6ik Жыл бұрын
ఎవరు తొక్కేసారు
@PK-nv4on
@PK-nv4on Жыл бұрын
మీలాంటి నిర్మొహమాటంగా మాట్లాడే వారు ఎక్కువ మంది ఉండరు. చక్కగా చెప్పారు. 2024 నీ దృష్టిలో పెట్టుకుని కొందరు పెద్దలు నడిపిన డీల్ అది...
@raamanj.somanchi829
@raamanj.somanchi829 Жыл бұрын
Incredible is she really 84 years old. My God. God bless her with a full 100
@girivenkataratnam336
@girivenkataratnam336 Жыл бұрын
పాటలో మత్తుని నింపి శ్రోతలను ఊయల లూగించన సాటిలేని మేటి గాయని ఎల్. ఆర్. ఈశ్వరి.
@raob121
@raob121 Жыл бұрын
Iam 70.when I am student,I like l.r.eswari songs and sing.Theesuko koka kola song I like well.
@rushimuka
@rushimuka Жыл бұрын
అమ్మా!? ఘంటసాల మాస్టారు!? మీ పాటలు తెగ మెచ్చుకునే వారు అని ! శ్రీమతి ఘంటసాల శ్యామల అక్కగారు"మా విజయనగరం గరివిడి లో-నేనెరిగిన నాన్నగారు"అ న్న పుస్తకాన్ని ఆవిష్కరింప చేస్తూ !? ప్రముఖ ఘంటసాల అభిమాని!? గొప్ప వాయిద్యకారుడు! శ్రీ ఎలిశెట్టి రామ్మోహన్ రావు గారు ఆవిష్కరణ చేసిన సభలో శ్యామల అక్కయ్య గారు! చాలా చాలా అద్భుతంగా మాట్లాడారు
@kalyanikrish7280
@kalyanikrish7280 Жыл бұрын
She looks so young for her age. 84 ante unbeleivable.. what a voice even now
@sambasivatarra3819
@sambasivatarra3819 Жыл бұрын
AR Rahman కి ఆస్కార్ అవార్డు ఇచ్చినట్టే ఉంటాది, వాడు వందేమాతరం జాతీయ గీతానికి ఉన్న ప్రశాంతతను పాడుచేసినందుకు "వందేమాతరం జాతీయ గీతం కళ్ళు మూసుకు వింటుంటే ఎంతో హాయిగా అనిపించేది"అటువంటి ప్రశాంత గీతాన్ని ఈ దరిద్ర మరకవెధవ,పెద్ద, పెద్ద కేకలు అరుపులు డ్రమ్స్ తో, పిచ్చి కేకలతో చెడగొట్టినందుకు ఈ mental గాడికి ఇంకో మెంటల్ గాడు ఇచ్చిన awaard మాచిన్నప్పుడు రేడియో లో రోజూ ఉదయాన్నే వినేవాళ్ళం మంచి మధుర భావాలతో రోజు ప్రారంభం అయ్యేది అవార్డ్ ఇచ్చేవాళ్లకు కూడా నాలెడ్జ్ ఉండాలి🙏
@rameshanumula4992
@rameshanumula4992 Жыл бұрын
Sambashiva gaaru, mee abhiprayam 100 percent correct meeku 🙏🙏🙏🙏🙏
@mukundaraorakoti90
@mukundaraorakoti90 Жыл бұрын
Bhai ఆలో చించి చూడండి కొన్ని పని కిత్ రానీ వీ, హిందూ సమాజాన్ని కించ పరిచే, వాటికి బురద జల్లే వాటి కి అవి అన్నీ; సారాంశ ము లేని వాటి కి విలువ ను చూపెట్టి కురీతి ను ప్రవేశ పెట్ట డానీ కే ప్రోత్సాహము ఇచ్చారు ఇది ప్రజలు గ్రహించడానికి ఇంకా చాల సంవత్స రాలు పడు తుందేమో? బుడ బొక్క ల వారి నుండి వీధి నాటకములు, పెద్ద పెద్ద కళా కారులు, దర్శకులు,రచయితల జన్మం లు పడుతూ నే యున్నవి వారి గొప్ప తనము ను పోల్చే వారు మరల ఆ కళను ఆదునాతనము తో చూపెట్టి న వారి కి చూపించ డానికి ప్రయత్నించింది ఎవరో ప్రజలు తెలుసు కొని వాటి ని ఆధ రించాలి యువత కు తెలియాలి, పరచాలి, కుతూహలము కలగాలి 🤔😀🙏 నా మనసు కు వచ్చిన భావన 🌝
@velurisailaja4856
@velurisailaja4856 Жыл бұрын
అవును
@bveeresa6824
@bveeresa6824 Жыл бұрын
Mam are you 83 years, not believe, what a yr hairs, physic very good అమ్మా, God bless you, live long 100 years
@nv_thalia
@nv_thalia Жыл бұрын
Yes parama chetha paata naatu naatu Especially to win a oscar is hilarious
@krithikavedhachalammusical
@krithikavedhachalammusical Жыл бұрын
She never had basic knowledge about music,fortunately she had the talent by birth,that was the real key for her great success. She was really lucky to sing good songs.
@krishnakumar2390
@krishnakumar2390 Жыл бұрын
Prodigy
@ushachaitanya1597
@ushachaitanya1597 Жыл бұрын
Request the music directors to take the opportunity to work with madam L.R.Eeshwari. Don't miss her beautiful voice❤
@satyavani5925
@satyavani5925 Жыл бұрын
Exactly andi.
@ramasree5371
@ramasree5371 Жыл бұрын
Sir tq LR amma garini chupincharu chala manchiga program chesaru tq
@prabhakarraoyarlagadda2294
@prabhakarraoyarlagadda2294 Жыл бұрын
I like LR songs, they give good kick, long live madam.
@ramadevikandukur3085
@ramadevikandukur3085 Жыл бұрын
She is telling the truth. No lyrics nowadays, very sad.
@shameemshaikh5511
@shameemshaikh5511 Жыл бұрын
👃👃👃👃👃👃👃👃👃👃👃great ee vayasulo ela padutunnaru. Mee interview chusi chala anandamesindi. Meeru bagundalani korunnam.
@indumatitutika4611
@indumatitutika4611 Жыл бұрын
Amma mimmalni ela chuttam chala happy ga vundi mee voice adbhutam❤
@kalyanacmalempati4112
@kalyanacmalempati4112 Жыл бұрын
Super Duper Interview Roshan But Be Careful In Some Subtle Questions (Are you happy in your last days ?) She "Will " easily cross 100 years + Full Life, living legend Shri Shri Shri L R Easwari Amma Garu 🙏🙏🙏 Beautiful Amma Garu 🙏🙏🙏
@lalithakumaridwadasi8639
@lalithakumaridwadasi8639 Жыл бұрын
Suuper voice If you sing a song so many chainges found in the voice .your sruti laya and self confidence is great . Gods gift . God bless you .
@Dharani_sai
@Dharani_sai Жыл бұрын
ఇలాంటి పాటకు ఆస్కార్ అవార్డ్ ఇవ్వడం మన దురదృష్టం
@sweetchocos3412
@sweetchocos3412 Жыл бұрын
In this age also she is so dynamic and too active. No singer could sing like Eshwari and no one can beat out her for ever. She is superb Its gods gift.
@satyavani5925
@satyavani5925 Жыл бұрын
Exactly. And also straight forward lady
@mbhavani8667
@mbhavani8667 Жыл бұрын
@@satyavani5925 QqqQqaa
@muthyamyandamuri4420
@muthyamyandamuri4420 Жыл бұрын
She has always been a challenger, GOD HAS GIFTED HER WITH AN UNUSUAL VOICE,
@ramakrishna2386
@ramakrishna2386 Жыл бұрын
Madam waS very young when she visited vizag she danced on the stage thatday and public also joined her greatest plllesant lady God bless her with good health and happiness
@srikumarputhyakodiyil4094
@srikumarputhyakodiyil4094 Жыл бұрын
Firoz Khan is a real patriot and a real hero. A warrior for the next generation.
@muvvalamahi215
@muvvalamahi215 Жыл бұрын
Correct ga cheparu mam y oscar
@velurisailaja4856
@velurisailaja4856 Жыл бұрын
నాటు నాటు పాటకి ఆస్కార్ అనేది నాకు chala వింత అనిపించింది
@Thatha123-cg2gg
@Thatha123-cg2gg Жыл бұрын
LR Eshwari Sister, In this age you are so active. Thanks
@satyavenimanduva8148
@satyavenimanduva8148 Жыл бұрын
Her smile is very nice
@syedbasheerahmed971
@syedbasheerahmed971 Жыл бұрын
L R Eswari Medam Still Young tune Singer i like very much 🎉
@p.kalyanchakravarthy5984
@p.kalyanchakravarthy5984 Жыл бұрын
గ్రేట్ అమ్మగారు మీరు... మీపాటలు ఎప్పటికీ అమృతమే..రోషన్ గారు మీ యాంకరింగ్ బాగుంది
@CHKRISHNA-s9z
@CHKRISHNA-s9z Жыл бұрын
Old is Gold songs LR. Eashwari chalabagapadutunde arojullo
@apsaramedicals3978
@apsaramedicals3978 Жыл бұрын
L.R .ఈశ్వరి గారు నా అభిమాన..అభిమాన...గాయనీమణి..🤗🤗
@obannamro4627
@obannamro4627 Жыл бұрын
Super Amma ji
@padmajanallapareddy7897
@padmajanallapareddy7897 Жыл бұрын
Excellent interview,you are ever green Madam
@techneelalohitintelugu6550
@techneelalohitintelugu6550 Жыл бұрын
Hats up to smt. L r eswarigaru. Prying the godto more un distrubed life to l r jee ssrao 85 years guntur....
@kameswararao3809
@kameswararao3809 Жыл бұрын
She is unmarried don't use the word srimati she is not anybody's wife
@happykalpi3617
@happykalpi3617 Жыл бұрын
One of the best singer
@kousalyaboppi6121
@kousalyaboppi6121 Жыл бұрын
Ammaki padhabhivandanam bandansm
@prasadbav1624
@prasadbav1624 Жыл бұрын
Great voice and great women
@Bb11251976
@Bb11251976 Жыл бұрын
Amma meru super
@ramaprasad8036
@ramaprasad8036 Жыл бұрын
మీకు, మీరే సాటి అన్న మాట 100% కరెక్ట్ L R ESWARI GAARU. మీలాగా ఎవరూ పడలేరు. అభినందనలు అమ్మ. 😊
@gandupallisrinu1818
@gandupallisrinu1818 Жыл бұрын
నాటు నాటు అదొక బోకు పాట దానికి ఆస్కార్.
@beyou8038
@beyou8038 Жыл бұрын
Correct✔✔✔
@thilaksgowdathilak6546
@thilaksgowdathilak6546 5 ай бұрын
Asha bosle of south India :- kalaimamani Dr. Lr eshwari
@shobanakandra5091
@shobanakandra5091 Жыл бұрын
She is great human being wonderful all time singer we r very lucky to hear her songs and be with us 👏👏👏🙏
@ahmedsk2548
@ahmedsk2548 Жыл бұрын
God bless you talli
@satyanarayanapampana6515
@satyanarayanapampana6515 Жыл бұрын
Super legendary in Southern film industry.
@kirann9825
@kirann9825 Жыл бұрын
What is this anchor name? He seems to be underrated. I have seen a few interviews and I love the way he talks. Impressive and convincing. He also makes celebrities comfortable.
@sanudesire14
@sanudesire14 Жыл бұрын
Plz sir...sjanaki garini interview cheyandi plz
@shobanakandra5091
@shobanakandra5091 Жыл бұрын
Lord is great to create such 👌👌👌voice long live Madam my hearty wishes love to you mam 🌸
@galasatoshkumar9901
@galasatoshkumar9901 Жыл бұрын
I support LR Eshwari madam about natu natu song
@AnilKumar-bk1yd
@AnilKumar-bk1yd Жыл бұрын
She is Asha Bhosale of South Indian film Indian industry
@madhusudhan1346
@madhusudhan1346 Жыл бұрын
Beautiful singer, great.
@ushakumariatluri4959
@ushakumariatluri4959 Жыл бұрын
Super video 👍👏👌👌
@abrahamjohn358
@abrahamjohn358 Жыл бұрын
Her greatness is in her good and humble life style
@prakashrao8077
@prakashrao8077 Жыл бұрын
True it was not nominated but it got by lobbying
@rameshramachandran2857
@rameshramachandran2857 Жыл бұрын
She's a legendary singer.
@durgaannamraju5267
@durgaannamraju5267 Жыл бұрын
కానీ రావాల్సిన గుర్తింపు రాలేదు ఆమెకి. ఇప్పటికీ చూడండి. ఎలా పాడుతున్నారో. .
@venkatabhanuprasadchalasan1963
@venkatabhanuprasadchalasan1963 Жыл бұрын
Good interview
@satyanarayanapaidimukkula4416
@satyanarayanapaidimukkula4416 Жыл бұрын
OSKAR AWARDS KUDA AVINEETHI AYYINDI, SIGGU CHETU.
@satyanagendrasrinivaschilu1880
@satyanagendrasrinivaschilu1880 Жыл бұрын
Super amma
@venkateswarlukarakambaku9038
@venkateswarlukarakambaku9038 Жыл бұрын
Great. Singer. Maddamgaru
@santhisri_yarru
@santhisri_yarru Жыл бұрын
ఇప్పటికి ఇంత active ఉన్నారు అమ్మ 💝🙏🙏ఇంత నైపుణ్యం ఉండి ఇంత అందం ఉండి కూడా, వివాహం చేసుకోకుండా, వున్నారంటే అసలు మహాతల్లి 💝🙏ఆ పొందిక, ఆ పద్ధతి, ఏంచెప్పాలి ఈ అమ్మ గురించి 💝🙏ఇలాంటివారు దేవతలు, అంతేగాని ఇంట్లోనుంచి లేచిపోయి, పెళ్లి వయసున్న పిల్లల్ని పెట్టుకుని మళ్ళీ పెళ్లిచేసుకుని కనీసం హై పిచ్ లో పాటరాని, క్యారెక్టర్ లేనోళ్ళని ఈరోజుల్లో జెనాలు సోషల్ మీడియా లో దేవత అంటుంటే, కళ ని కాండ్రించి ఉమ్మేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు 🙄కలికాలం.... ఇదిసేసిందే ఈదికి పెద్ద అన్నట్టు.... ఐపోయింది 🙄
@ud5628
@ud5628 Жыл бұрын
Nstu natu copy tune ?
@prasadnkh
@prasadnkh Жыл бұрын
సింగర్ సునీత గురించి చాల బాగా,కరక్ట్ గా చెప్పారు..🎉
@santhisri_yarru
@santhisri_yarru Жыл бұрын
@@prasadnkh సమాజం ఎటుపోతుందో అర్ధంకాని దౌర్భాగ్యం లో బతుకుతున్నమండి, నాదేశానికి ప్రపంచంలో ఒక మంచి పేరుంది, సంప్రదాయాలు విషయంలో అవన్నీ ఇలాంటివాళ్ళు తగలపెడుతుంటే, బాధ అండి
@jasminkalangi
@jasminkalangi Жыл бұрын
​@@santhisri_yarru okarini pogidithe inkokarini theganaadaala ?? Ekkada konnavo deshaanni ? Ademi nee chokkaa kaadu .Thuu
@jasminkalangi
@jasminkalangi Жыл бұрын
Buddi Leda ...thoo
@srisudhavenkata524
@srisudhavenkata524 Жыл бұрын
Dont forget the song,"patnamlo shalibanda" very popular in those days created wonders, especially played during functions
@putchasuryamohan-ku2ni
@putchasuryamohan-ku2ni Жыл бұрын
గొప్ప మానవతావాది. సొంగ్నే పెళ్లాడిన L R ఈశ్వరి గారికి 2023 కి 84 years ఆవిడకు. సబ్జెక్ట్ కమాండర్. వినికిడి, చూపు, మాట .. తీసుకో కొకొకోల,
@youtubeyoutube1611
@youtubeyoutube1611 Жыл бұрын
Really we want Eswari garu. Noooooo replacement. We misssssss you. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@ramakrishna2386
@ramakrishna2386 Жыл бұрын
L Rajeswari nice lady ❤
@sridevikanamathareddy4237
@sridevikanamathareddy4237 Жыл бұрын
How beautiful she is! At this age
@charumathisingaraju1721
@charumathisingaraju1721 Жыл бұрын
Chala correct ga chepparamma. Patalo emi ledu. మొత్తం డాన్స్ వల్లే అంత పేరొచ్చింది. Actualga ఆ పాట కొరియోగ్రఫికీ ఇవ్వాలి.
@sisindriStudio
@sisindriStudio Жыл бұрын
Lr E gare Askar ku nijamaina singer
@sambasivatarra3819
@sambasivatarra3819 Жыл бұрын
పాటలలో మంచి సాహిత్యం ఉండదు మంచి music ఉండదు, మంచి వాయిస్ ఉండదు ఇప్పటి చిత్ర (చెత్త) పరిశ్రమలో అందరూ ఫిల్టర్ చేసేసిన చెత్త కళాకారులతో నిండిపోయింది
@rameshanumula4992
@rameshanumula4992 Жыл бұрын
Aksharalu palakadam raadhu
@saigopal5731
@saigopal5731 Жыл бұрын
She is grate singer
@kondetisreedurganagamani1162
@kondetisreedurganagamani1162 Жыл бұрын
Greatwoman.
@nagannareddypogu4827
@nagannareddypogu4827 7 ай бұрын
Super singer of the Andhra Pradesh.
@Rajamahendri
@Rajamahendri Жыл бұрын
ఇవ్వలేదు కొనుక్కొన్నరను కొందాం
@Ravindra778
@Ravindra778 Жыл бұрын
Correct idi chala mandi manasuloni maata... Asalu dance ki ivali ani na feeling
@LathaNannuru
@LathaNannuru Жыл бұрын
Super Madam 👌 👍
@lakshmirv4776
@lakshmirv4776 Жыл бұрын
Same my life also mam
@manjunathsingh3628
@manjunathsingh3628 Жыл бұрын
S,janaki,ammani, interview,cheyandi, please 🙏
@velagavenkataramana6663
@velagavenkataramana6663 Жыл бұрын
పాటలో పదాలలో ఉన్నా ఉండీలేనట్టున్న అల్లరి అంతా గొంతులోనుండి జలతరంగాల మాదిరి వెల్లువలా వెలువరించటం వల్లనే LR కాస్తా అల్లరి ఈశ్వరిగా గుర్తింపు.
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 Жыл бұрын
Legend Singer.
@RP-jr2se
@RP-jr2se Жыл бұрын
Lreswari garidhi husky tone ameki attractive untindi
@dsreemannarayana8014
@dsreemannarayana8014 Жыл бұрын
Correct ga cheppavu thalli.
@manoharpuppala3775
@manoharpuppala3775 Жыл бұрын
Godbless you Ammagaru
@parameshwarachary6084
@parameshwarachary6084 Жыл бұрын
Superb
@nageswarasastry6150
@nageswarasastry6150 Жыл бұрын
అమ్మమాట సినిమాలో ఆమె పాడిన పాట " మాఘమాసం వచ్చేదాకా మంచిలగ్గం లేదన్నాడే"
@rajarammohanroy9920
@rajarammohanroy9920 Жыл бұрын
పరువు పోయిన నాటు నాటు పాటకు ఆస్కార్
@rlingeswarlks2442
@rlingeswarlks2442 Жыл бұрын
_ Anchor should not ask the artist around eighty to recite the songs which were done four decades back,he may ask details of career and events
@bhanojiraokurmapu6950
@bhanojiraokurmapu6950 Жыл бұрын
Seniors kotta tharaanni criticise cheyya koodadu. Meeru paadinappudu kooda, yenti yee sangeetham snukune vastu kooda undi untaaru. Mee respect kaapaadu kondi
@beyou8038
@beyou8038 Жыл бұрын
She doesn't your suggestion, what she said is absolutely right, Naatu naatu is an ass song
@purnachandarrao5018
@purnachandarrao5018 Жыл бұрын
Anchor Roshan spb gurunchi adigaru, ame taram Singer ghantasala gurinchi adagakapovadam bagaledu.
@lohithbhaigaming1015
@lohithbhaigaming1015 Жыл бұрын
Suuuuuuuper 👌👌👌
@srimatkandadasalvapilla1045
@srimatkandadasalvapilla1045 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@surenderrao2972
@surenderrao2972 Жыл бұрын
Amma meeru malli Telugu songs padali memu vinali 🙏
@malathirayapu4051
@malathirayapu4051 Жыл бұрын
L. R. Eswari gari daggara ippudu kuda padisthe baguntundi
@sarandtzk9356
@sarandtzk9356 Жыл бұрын
Roshan best interview
@vijayakumaritummala7875
@vijayakumaritummala7875 Жыл бұрын
LR Eswari garu, vanisree garu ramaprabha garu phone numbers evvandi, valla abhimanini nenu, aa tharam vyaktini. Vaallatho maatlaadi help cheyyaalanundi. cheyaalanu
@kandregulatarakeswarrao887
@kandregulatarakeswarrao887 Жыл бұрын
అవును ఇలాగే సమాజంలో సాహిత్యం లేని పాటలను చొప్పిస్థున్నారు కుర్రకారుకు అదే ఎంతో వినసొంపుగా ఉంది.
@soundaryass5724
@soundaryass5724 Жыл бұрын
You r correct but it's pure luck
Who is More Stupid? #tiktok #sigmagirl #funny
0:27
CRAZY GREAPA
Рет қаралды 10 МЛН
БАБУШКА ШАРИТ #shorts
0:16
Паша Осадчий
Рет қаралды 4,1 МЛН
GIANT Gummy Worm #shorts
0:42
Mr DegrEE
Рет қаралды 152 МЛН
Singer Raavu Balasaraswathi Exclusive Interview | Sakshi TV FlashBack
44:22
Sakshi TV FlashBack
Рет қаралды 43 М.
Singer Jikki Daughter Hemalatha | Exclusive interview | Akkineni Nageshwara Rao
48:41
Who is More Stupid? #tiktok #sigmagirl #funny
0:27
CRAZY GREAPA
Рет қаралды 10 МЛН