స్వప్న గారు, జానకి గారి గురించి తెలుగు వారికి తెలియనిది, కొత్తగా నేనేదో చెప్పే సాహసం చెయ్యను. ఆవిడ Legendary Singer అనే stage ఎప్పుడో దాటేసి వెళ్లారు. అంతకంటే పెద్ద పదం నాకు తెలీదు. జానకి గారి ముందు, "నీలీల పాడెద" పాటని అంత శ్రావ్యంగా పాడి "శెభాష్" అనిపించుకున్న మీరు చరితార్థులు. దేవుడిచ్చిన ఇంత మంచి గొంతుని ముందుకు తీసుకెళ్ళకుండా, anchoring దగ్గరే ఎందుకు ఆగిపోయారో అర్థం కాలేదు. కొన్ని పాడారని తెలుసు. మీ అన్నమాచార్య విన్నాను. Great singing! Wish you all success❤