No video

Singer Sivakumar Successful Story from Hyderabad | Gives Tiffin to the Poor for 10 Rupees || Yuva

  Рет қаралды 172,994

ETV Telangana

ETV Telangana

2 ай бұрын

పేదరికం కారణంగా చదువు మధ్యలోనే మానేశాడా యువకుడు. ప్రవృత్తిగా ఎంచుకున్న పాటలే ఇక జీవితం అనుకున్నాడు. తల్లే గురువై నేర్పించిన నైపుణ్యాలను మూటగట్టుకుని...ఉపాధి కోసం హైదరాబాద్ బాట పట్టాడు. అవకాశాలు రాక...పొట్ట నింపుకునేందుకు నానా కష్టాలు పడ్డాడు. సీన్ కట్ చేస్తే... నిరుపేదలు, చిరు ఉద్యోగులకు, బ్యాచిలర్ బాబులకు బంధువయ్యాడు. పేదరికాన్ని అధిగమించి వ్యాపారవేత్తగా ఎదిగిన...శివకుమార్ సక్సెస్ స్టోరీనే ఇది.
#yuva
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 313
@MallikarjunaRaoThondepu-fk9qb
@MallikarjunaRaoThondepu-fk9qb 2 ай бұрын
ఇలాంటి మంచిపని చేస్తున్న చిరంజీవి శివ నిండునూరేళ్ళు ఆయురారోగ్యఅష్టఐశ్వర్యాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను
@SingerShivaKumar
@SingerShivaKumar 2 ай бұрын
🙏🙏
@suryas5367
@suryas5367 2 ай бұрын
కుమారి ఆంటీ లాంటి వారిని వివిధ హోటల్స్ చూపిస్తారు కానీ ఇలాంటి వారిని ఎందుకు ఫేమస్ చేయ్యరు ఈ య్యూటబర్స్.great job brother
@pentayyanaravapentayya2410
@pentayyanaravapentayya2410 Ай бұрын
Yes bro
@umabitr8157
@umabitr8157 Ай бұрын
Avunu
@EVM...Taalukaa
@EVM...Taalukaa 15 күн бұрын
Payment iste ne bro KZbin lo famous avataru
@cramaraovolgs7378
@cramaraovolgs7378 13 күн бұрын
కుమారి అంటే తలకాయ కూర చేస్తది
@user-ff4eh1xr7i
@user-ff4eh1xr7i 2 ай бұрын
అన్ని దానాల్లో కంటే అన్నదానం మిన్న: సుఖీభవ!
@SingerShivaKumar
@SingerShivaKumar 2 ай бұрын
🙏🙏
@akash_a7388
@akash_a7388 2 ай бұрын
​@@SingerShivaKumar anna tiffin centre location ekkada ekkada unnai cheppu
@ekalavya13
@ekalavya13 3 күн бұрын
​@@akash_a7388 dilsukhnagar lo bro.... and 4 outlets unnai
@k.suryaprakash3835
@k.suryaprakash3835 2 ай бұрын
భగవంతుడు మీకు చాలా మంచి వ్యక్తిత్వం ఇచ్చారు
@SathyamGoli-qq7zp
@SathyamGoli-qq7zp 2 ай бұрын
చిన్న వయసులోనే తండ్రి ప్రేమ లేక అమ్మ కష్టం మి అనుభవాలు ఎంతో మంది కి ఆదర్శం తమ్ముడు మీరు ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను
@JaiBharat777
@JaiBharat777 2 ай бұрын
మాటలు లేవు సోదరా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ❤❤❤❤❤
@SingerShivaKumar
@SingerShivaKumar 2 ай бұрын
🙏
@venkatadurgaprasadchavali4014
@venkatadurgaprasadchavali4014 2 ай бұрын
శివ కుమార్ గారు మీ సంకల్పం స్పూర్తి దాయకం. మీకు, మీ అమ్మ గారికి వందనములు. సదా సకల దేవీ దేవతా ఆశీర్వచన సిధ్ధి రస్తు ❤
@prasadrao7936
@prasadrao7936 2 ай бұрын
చాలా మంచి పని చేసే చి శివకుమార్ కోరికలూ తీరుతాయి ఈ శివుని కోరిక ఆ పార్వతీ పరమేశ్వరులు తప్పక తీర్చుతారు
@SingerShivaKumar
@SingerShivaKumar 2 ай бұрын
🙏🙏
@vinod12u
@vinod12u 2 ай бұрын
Hotels should learn from this guy..hats off brother
@abhirocks723
@abhirocks723 2 ай бұрын
anna reality ki ra anna... we can appreciate and he is great guy .. but dont expect anyone to be like him..
@nobelraju
@nobelraju 2 ай бұрын
సాయం స్వార్థం ఒకటి కాదు బ్రో.. 😮😮
@vihari36
@vihari36 2 ай бұрын
మీ ఇంటి దోశ మా కడుపు కూడా నింపింది బ్రదర్
@SingerShivaKumar
@SingerShivaKumar 2 ай бұрын
Chaala Santhosham
@santunukala4034
@santunukala4034 2 ай бұрын
​.. మధ్యతరగతి వాళ్లకు, చదువుకునే వాళ్లకు చాలా చాలా సహాయం చేస్తున్నారు అన్న మీరు.... బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయ్ అన్న హైదరాబాద్ లో ఇంకా
@MUBBK
@MUBBK 2 ай бұрын
​@@santunukala4034begger mindset..free or cheap phenol also ok
@Savedollars
@Savedollars Ай бұрын
akkada undi edi..address share chayandi
@ekalavya13
@ekalavya13 3 күн бұрын
​@@Savedollars dilsukhnagar sai bab temple road .,. and inka 4 outlets unnai akkada akkade
@nmgodavarthy3680
@nmgodavarthy3680 2 ай бұрын
భగవంతుడు మీకు ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలి అని హృదయ పూర్వకంగా కోరుకుంటూ 🎉🎉🎉🎉🎉🎉
@allaripillalu2850
@allaripillalu2850 2 ай бұрын
మీ యొక్క ఆలోచన ఆదర్శప్రాయంగా ఉన్నది
@SingerShivaKumar
@SingerShivaKumar 2 ай бұрын
🙏
@Raghunath-zl8lc
@Raghunath-zl8lc 9 күн бұрын
ఒక మంచి గొప్ప టిఫిన్ సెంటర్. God bless you.
@vijrummbankalavala7869
@vijrummbankalavala7869 2 ай бұрын
అన్నా.. మీకు ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి ❤
@JaiBharat777
@JaiBharat777 2 ай бұрын
నా దృష్టిలో మనిషి సాధించాల్సింది ఇదే ఓం నమః శివాయ
@SingerShivaKumar
@SingerShivaKumar 2 ай бұрын
🙏
@SatishKumar-iu4mw
@SatishKumar-iu4mw 2 ай бұрын
నిన్న మీ ఇంటి దోస తిన్నాను చాల బాగుండి.. ఆల్ ది బెస్ట్.
@Savedollars
@Savedollars Ай бұрын
address share chayandi
@tdl951
@tdl951 2 ай бұрын
Singer మనసు ఎప్పుడూ responsible గా sensitive గా వుంటుంది. హోటల్ బావుంటుంది.
@PavanThippaluru
@PavanThippaluru 2 ай бұрын
*THANK YOU INTI DHOSHA :* 🙏🙏 Big thanks to Singer Shiva Kumar.🎼💞 నేను కూడా చాలా సార్లు ఇక్కడ టిఫిన్ చేశాను... చాలా నీట్ గా ఉంటుంది.. ముఖ్యంగా అల్లం చట్నీ ఐతే ఎక్సలెంట్ గా ఉంటుంది.... అందరూ ఈ హోటల్ కి తప్పకుండా వెళ్ళండి...
@dsreekrishna
@dsreekrishna 2 ай бұрын
శివ గారు మీరు చాలా great అండి. ఈ కాలం చాలా మంది నాలుగు డబ్బులు రాగానే లగ్జరీ మీద ఖర్చు పెడతారు. అందరూ కాకపోయినా చాలా మంది మీలా ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది, సమాజం బాగుపడుతుంది.
@NAGALAKSHMIKASUKURTHI-us9hv
@NAGALAKSHMIKASUKURTHI-us9hv 2 ай бұрын
Bro meru healthy ga 100 years bhagundali, god blesse u bro.
@maaruthiopticalshop9860
@maaruthiopticalshop9860 2 ай бұрын
బెస్ట్ ఆఫ్ లక్ బ్రో
@karthisconceptsoflearning
@karthisconceptsoflearning 2 ай бұрын
No 1 abbai nuvvu.... Neeku eppudu andari blessings untai
@srinivasulu9054
@srinivasulu9054 2 ай бұрын
ఇలాంటివి చూసినప్పుడు మా అన్న క్యాంటీన్ గుర్తుకొస్తుంది
@RAVIBANGARUTEGADODDI7
@RAVIBANGARUTEGADODDI7 2 ай бұрын
I'm also supporting this tiffin centre
@venkatasatyanarayanakottap746
@venkatasatyanarayanakottap746 2 ай бұрын
Excellent Sivakumar, I visited at Dilshukhnagar. I talked to you about taking tokens prior to take tiffin, but you said first take the tiffins then pay, you are very polite. Excellent tiffins, very hygienic. I wish you all the very best for achieving your goals, you may reach to a position of best singer. Thank you
@SingerShivaKumar
@SingerShivaKumar 2 ай бұрын
😊
@rajendramogili8427
@rajendramogili8427 2 ай бұрын
మీరు చేస్తున్న పని చాలా గొప్పది బ్రదర్.. మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను
@AlsRAVITEJA
@AlsRAVITEJA 2 ай бұрын
Nuvvu bro nijamina civil servent
@sureshkumar2487
@sureshkumar2487 15 күн бұрын
హ్యాట్సాఫ్ బ్రో 🫡🫡🫡
@skshama-gp8lr
@skshama-gp8lr 2 ай бұрын
Chinnapatinunchi ninnu chusthunam sambaiya , all the best 🎉 for your future
@muralimohan9319
@muralimohan9319 2 ай бұрын
Great Personality Sivakumar Superb Service👍👍👍👍👍👍
@rakingkingking
@rakingkingking 2 ай бұрын
అన్నదాతా సుఖీభవ
@sanjurathod8655
@sanjurathod8655 2 ай бұрын
Nenu kuda tinna bro Dilsukhnagar lo chala baguntadhi 👌
@srinivasrudrapelly7517
@srinivasrudrapelly7517 2 ай бұрын
Great job sir
@shankarvolgs793
@shankarvolgs793 2 ай бұрын
సూపర్ గా టిఫిన్ బాగా ఉన్నాయి
@laxmisyamala6078
@laxmisyamala6078 2 ай бұрын
కళ్లలో నీళ్లు తండ్రి SUKHIBHAVA🤩🤩😍😍
@durgak9122
@durgak9122 2 ай бұрын
meru challaga vundaali
@ravurikoteswararao1972
@ravurikoteswararao1972 Күн бұрын
శివ కుమార్ గారు గ్రేట్
@kiransingampalli8260
@kiransingampalli8260 2 ай бұрын
You are true hero brother 👏🤜🏻🤛🏻. God bless you 👍
@SingerShivaKumar
@SingerShivaKumar 2 ай бұрын
🙏😇
@pvvb9
@pvvb9 2 ай бұрын
Excellent service. Look like almost free food. God bless you, sivakumar, sir.
@Arjun.Reddy9
@Arjun.Reddy9 2 ай бұрын
great brother neela alochinche time kooda evvariki ledu present time lo ..hats off bro
@adkumar532
@adkumar532 2 ай бұрын
Shiva anna chala ga undu anna e roju first time food tinaa nijam ga miru chala help chestunaru god bless anna miru tapa kunda miru anukunai sadistaru😊🫶❤️
@SingerShivaKumar
@SingerShivaKumar 2 ай бұрын
🙏🙏
@narayanashivakanth7744
@narayanashivakanth7744 2 ай бұрын
Hats off Bro... U R Absolutely Doing A Great job... 👌👏😍💯🤗💯😍👏👌
@rthnaihashettyrathnaiha8773
@rthnaihashettyrathnaiha8773 7 сағат бұрын
ಒಂದು ಒಳ್ಳೆ ಕೆಲಸ ಹೃದಯ ಪೂರ್ವಕ ವಂದನೆಗಳು
@SunnyG-pr6xp
@SunnyG-pr6xp 12 күн бұрын
Nen tinnanu ikkada chaala bagundi
@chandrashekharraogayatri4863
@chandrashekharraogayatri4863 2 ай бұрын
గొప్ప వ్యాపారి. మానవతా వాది. చిక్కడపల్లి సుధ హోటల్ - మెట్రో ststion దగ్గర మీలాంటి వారు పెడితే ఎంకరేజ్ చేస్తాము. Pl
@nagarajubatchu7816
@nagarajubatchu7816 14 күн бұрын
Great my boy. May god bless you.
@user-vd5nf3rw4n
@user-vd5nf3rw4n 2 ай бұрын
thanks bhayyaaa....o vidam gaa annadhaatha sukheebhava...
@tirukoveloorirachana878
@tirukoveloorirachana878 Ай бұрын
Nuvvu super bro
@srihari586
@srihari586 2 ай бұрын
Super , all the best and may God bless you
@hstsrowdys__7897
@hstsrowdys__7897 2 ай бұрын
Great shiva! Keep it up, god bless you
@RyapakuPratapreddy
@RyapakuPratapreddy Күн бұрын
బాబు నిన్ను దేవుడు చల్లగా చూసి నీ కలలన్నీ నెరవేరాలని ఆ భగవంతుని కోరుతున్నాను. అయితే నీ దగ్గర ఎవరు ఇంటర్వ్యూ చేసిన ఆ నాలుగు అడ్రస్ లు చెప్పండి చాలామందికి ఉపయోగపడతాయి.
@chiranjeevibadrichiranjeev848
@chiranjeevibadrichiranjeev848 2 ай бұрын
Shiva garu congratulations meru &family 200 years happy ga chala ga undhale a Tiruvanamali maha sivudu aservadam untadhe yes
@vij163
@vij163 2 ай бұрын
Great job brother, people like you are real heroes
@girimulapati7220
@girimulapati7220 2 ай бұрын
Great BRO. God bless I
@chagantibalakrishna4821
@chagantibalakrishna4821 2 ай бұрын
Annadatha Sukhibhava... All the best
@manideepthatikonda4199
@manideepthatikonda4199 2 ай бұрын
meeru chala bagavundali sir
@user-bp6wt6ti1l
@user-bp6wt6ti1l 2 ай бұрын
GREAT bhayya
@satyagobre3988
@satyagobre3988 2 ай бұрын
Anna miru super miru matlade vidhanam chala bhavundi Anna miku adevudu marintha AvakaShalu ravalantu A devudini koruthuna
@veervenkat9273
@veervenkat9273 15 күн бұрын
Nice " walk the talk" . God bless you
@kingkartikvarma
@kingkartikvarma 2 ай бұрын
Great.Hats off
@venu940
@venu940 2 ай бұрын
Hats off friend
@veerendrayadav-ce8kw
@veerendrayadav-ce8kw 2 ай бұрын
Anna nuv great annna
@mcshekharr7606
@mcshekharr7606 2 ай бұрын
👌👌👌👌👌 సూపర్ బ్రదర్
@pallabharathkumar517
@pallabharathkumar517 2 ай бұрын
Superb brother, Hatsoff......
@KartikReddy007
@KartikReddy007 2 ай бұрын
Anna datha sukhibhava 🙏🙏🙏
@vinaykumar-ld3yi
@vinaykumar-ld3yi 2 ай бұрын
Thank you Etv Great Annaa nuvvu. Chinna salaha. మన దేశంలో నీరు చాలా తక్కువ ఉంది అధిక జనాభా వల్ల. భూగర్భ జలాలు అడిగింటాయి మరికొన్ని సంవత్సరాలలో అన్నం తినలేము. ఒక కిలో బియ్యాన్ని పండించడానికి వాడే నీటితో నాలుగు కిలోల మిల్లెట్స్ ఉత్పత్తి చేయొచ్చు. సేవా దృక్పథం ఉండే మీరు ఇడ్లీలు దోసెలు మానేసి మిల్లెట్స్ మాత్రమే అందించవలసిందిగా విన్నపం. ఇప్పుడు మనం మారకపోతే భవిష్యత్తులో ఎంతోమంది ఆకలి చావాలని చూస్తాం. చమకగా అంది అన్ని అందిస్తే దేశంలో జనాభా పెరుగుతుంది తప్ప కష్టాలు ఆకలి చావును పోవు. మీ దగ్గరకు వచ్చే వాళ్లలో ఎంతమందికి నడుము చుట్టూ కొవ్వు ఉందో చూడండి , అంటే అతిగా తింటున్నారు. అతిగా తినే వాళ్ళకి మీరు చౌకగా ఇచ్చే అవసరం లేదు.
@manoharmeka999
@manoharmeka999 2 ай бұрын
Yes, we need healthy breakfast with organic millets under 5 rupees. Also use olive oil for cooking and avocado oil for dressing.
@vinaykumar-ld3yi
@vinaykumar-ld3yi 2 ай бұрын
@@manoharmeka999 బాబు, ఆర్గానిక్ మిల్లెట్స్ ఏం అవసరం.లేదు. millets itself are reststant to Pests when compared with rice or wheat. Olive oil avasaram ledu. Oil.Leni tiffins తినొచ్చు. Millets are cheaper than rice now a days They have outer husk ( Bran )and are very healthy. Vyatakaram.chese mundu ఆలోచించి చెయ్యాలి. తిక్కలొల్ల లాగా వాగకూడదు.
@manoharmeka999
@manoharmeka999 2 ай бұрын
@@vinaykumar-ld3yi who's sarcastic here? So if someone feeds you just millets, will you eat just plain thing without curry? And you expect curry to be served in under 10 rupees. I understand intent of your comment, but should not expect much from this price point.
@Nagendrakumar-ek8di
@Nagendrakumar-ek8di 2 ай бұрын
ఈ మిల్లెట్స్ పెట్టమని సలహా ఇచ్చినతన్ని, ఆవి సప్లై చేయమనండి ఫ్రీగా, ఉచితసలహాలు, ఇచ్చేముందు కాస్త ఆలోచించాలికదా..😅​@@vinaykumar-ld3yi
@chantisingam
@chantisingam 2 ай бұрын
​@@manoharmeka999😂😅
@krishnamohan4523
@krishnamohan4523 2 ай бұрын
Handsoff excellent,
@srikrishnauniversalvlogs
@srikrishnauniversalvlogs 2 ай бұрын
Super brother... 🙏🙏🙏🙏
@gopidesinarayana7079
@gopidesinarayana7079 2 ай бұрын
అన్న సూపర్
@kanchamramanji8367
@kanchamramanji8367 2 ай бұрын
Very good
@jemima5975
@jemima5975 2 ай бұрын
good idea God bless you n ur family
@rakeshyalangi4173
@rakeshyalangi4173 2 ай бұрын
Great work brother God bless you
@mababu6210
@mababu6210 2 ай бұрын
Super sir
@hemalatha7067
@hemalatha7067 2 ай бұрын
Chala great Brother
@saiduluchinnapangu6868
@saiduluchinnapangu6868 2 ай бұрын
Good job అన్న
@mahesh445544
@mahesh445544 2 ай бұрын
Great job Anna
@thiru859
@thiru859 2 ай бұрын
Appreciated his efforts
@chantipallikonda7439
@chantipallikonda7439 5 күн бұрын
Good job 👌👌👌
@Nagarjuna901
@Nagarjuna901 2 ай бұрын
Great Shiva Kumar Bro
@venkatavivithraju7394
@venkatavivithraju7394 2 ай бұрын
Great man❤❤❤❤
@SatyaNarayana-xd8zu
@SatyaNarayana-xd8zu 2 ай бұрын
గుడ్ జాబ్ 😊
@jafferhussain429
@jafferhussain429 4 күн бұрын
Very good work
@raghubasa6583
@raghubasa6583 8 күн бұрын
Great job brother
@balakrishnagoud4578
@balakrishnagoud4578 2 ай бұрын
Good bro. Your inspiration to all.
@kiransingampalli8260
@kiransingampalli8260 2 ай бұрын
God bless you brother !! True hero 👌👏
@MMalliyadav-il5le
@MMalliyadav-il5le 13 күн бұрын
Super Pro
@rameshkapa8018
@rameshkapa8018 2 ай бұрын
Siva neeku singing lo manchi future vundali
@ravikumar-el9wv
@ravikumar-el9wv 2 ай бұрын
Hatsoff bro🙏🙏🙏
@Baboo-fc3ex
@Baboo-fc3ex 2 ай бұрын
ధన్యవాదములు 🙏🙏🙏
@vadlabalrajbalraj2758
@vadlabalrajbalraj2758 2 ай бұрын
నువ్వు గ్రేట్ భయ్యా
@gvnreddyreddy1868
@gvnreddyreddy1868 2 ай бұрын
Jai Shree Ram Super
@SudharshanSudharshan-ck3pc
@SudharshanSudharshan-ck3pc 3 күн бұрын
You are real hero bro
@rameshgabbeta6880
@rameshgabbeta6880 2 ай бұрын
Mi Enti Dosa...Superb...Annna
@ghjjfxdcv
@ghjjfxdcv 2 ай бұрын
Bro you are really super inspiration to all you
@madhusudhanaraoa4366
@madhusudhanaraoa4366 2 ай бұрын
You're an ext ordinary, and noble human being. Doing a great job. Pl also introduce " gift tiffin " in the sense, if anyone wants to buy extra coupons, meant for poor people, who may not have money, pl accept.
@muralibrahmam8349
@muralibrahmam8349 2 ай бұрын
You are grate sir 🙏😍
@Praveen-uk5iq
@Praveen-uk5iq 2 ай бұрын
Great bro
@sitapathi579
@sitapathi579 2 ай бұрын
Good job 👌
@methariyadagiri8001
@methariyadagiri8001 2 ай бұрын
Super
@user-my1kp1wj4k
@user-my1kp1wj4k 2 ай бұрын
Super. Jaisreeram
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 17 МЛН