ఈ పాట రికార్డింగ్ ఏ నీకు లాస్ట్ అయితది అనుకోలేదు సిస్టర్ చాలా బాధగా ఉంది నువ్వు ఇలా చేస్తావని ఎప్పుడు కూడా అనుకోలేదు నీకు చాలా ధైర్యం వంతురాలు అలా ఎందుకు చేసావు రా నీ పాటలు చాలా బాగా పడతావ్ అలాగే ఈ సమాజానికి నువ్వు పరిచయమయ్యే లోపు ఈ లోకానికి దూరమై పోయావు అసలు తీసుకోలేకపోతున్నారు చాలా మిస్ అవుతున్నా బట్ నువ్వు ఏ లోకంలో ఉన్న నువ్వు ఆత్మ శాంతి కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్న విష్ యు శృతి
@grbanjaraАй бұрын
😢😢😢😢
@GRMusicAddaАй бұрын
Miss maa 😢😢😢
@WriternarasimhasongsАй бұрын
ఆత్మ హత్యలు చేసుకునేది ఎక్కువగా ధైర్యవంతులే.
@prashanthmankala2375Ай бұрын
పూర్తి గా వినకముందే, మూగ పోయినా గొంతు, నీది 😢 లోకాన్ని నువ్వు చూసిన, నిన్ను లోకం చూసేలోపు కనపడకుండా పోయినా రూపం నీది 😢😢 అయినా సరే మీ పాటలతో మా మధ్యనే ఉంటావు సజీవంగా ఉంటావు, నీ ఆత్మకీ శాంతి కలగాలని కోరుకుంటున్నాను miss u sister 😢😢😢😢
@GRMusicAddaАй бұрын
😢😢😢
@RameshRAMESHAJMEERAАй бұрын
😢😢
@Suryanayak-o8tАй бұрын
చాలా మంచి గొంతు కాని లేవనే నిజం నమ్మలేకున్నం ఎంత చక్కగా పాడారు చాలా బాధాకరం 😢😢😢
@GRMusicAddaАй бұрын
😢😢😢😢
@sudhakuwait2329Ай бұрын
Very sad news
@RajumusicalbandАй бұрын
గంగాధర్ నాయక్ చాలా బాగుంది అలాంటి సింగర్ ను మనం కోల్పోవడం చాలా బాధాకరం
@MaiStudioАй бұрын
ఈ అమ్మాయి బ్రతికి ఉంటే వచ్చే 2 సంవత్సరాలు ఫోక్ ఇండస్ట్రీ ని ఒక్కతే ఏలేది... అంత బాగుంది అమ్మాయి వాయిస్ ఈ పాటలో .... రొటీన్ గా లేదు.. చాలా అవకాశాలు వచ్చేవి ఈ పాట ముందు రిలేజ్ అయి ఉంటే.......కానీ తొందర పడింది.. RIP sister
@bojjayuvaraju4088Ай бұрын
మల్లేప్పుడు వస్తవురా శృతి...ఓం శాంతి.💐😢
@laxmirajam9299Ай бұрын
ఓం శాంతి చెల్లమ్మ 😭😭🙏🙏💐💐🙏🙏😔😔
@GRMusicAddaАй бұрын
😢
@koppularavinderreddy9802Ай бұрын
స్వర్గలోక ప్రాప్తిరస్తు అమ్మ
@prabhakarprabhu1995Ай бұрын
Ni voice ki 🙏 Nuvu chusukuna porsan fake vadini nammi ni pranalani kolpoyavu..😢...elanti voice malli vinaleka povochu ....
@grbanjaraАй бұрын
😢😢😢😢
@GRMusicAddaАй бұрын
😢😢😢😢
@WriternarasimhasongsАй бұрын
పోయిన ఆమె ఎలాగు పోయింది, కనీసం ఉన్న వాళ్ళైనా ఆత్మ హత్య చేసుకోకండి, చాతనైతే సమస్యలని ఏదిరించండి, చాతకాకపోతే సమస్యలకి దూరంగా వెళ్లి ఒంటరిగా బ్రతకండి, ఎవరికోసమో లేదా ఎవరి వల్లనో మీరెందుకు మీ జీవితాన్ని పాడుచేసుకోవటం, నీకోసం ఎవరు బ్రతకడం లేదు ఇక్కడ, నువ్వు కూడా ఎవరికోసం బ్రతకకు, ఎవరికోసం చావకు నీతో నువ్వు నీకోసం నువ్వు బ్రతకడం నేర్చుకో. ✍️ Rip 💐💐you and your voice
@కృష్ణ-స2గАй бұрын
తను ఆత్మహత్య చేసుకోలేదు
@GRMusicAddaАй бұрын
👏👏👏👏
@AnishpuranamАй бұрын
She was killed. Pucca.
@pandusiddharth2258Ай бұрын
భౌతికంగా నువ్ మా మధ్య లేకపోయినా.. పాటల రూపంలో మా ముందే ఉంటావు శృతి.. మిస్ యూ 😢😢
@GRMusicAddaАй бұрын
😢😢😢😢
@maheshgamer1664Ай бұрын
Okka visham gurthupettukovali life lo manchi peru vachetappude Prema doma antu venta padtharu plz life meda focus cheyandi
@GRMusicAddaАй бұрын
😢😢😢😢
@voragantigangadhar8246Ай бұрын
అమ్మ శృతి నీ నీ మరణం జీర్ణించుకో లేనటువంటిది నీ పాటలు ఒక మధురం గాన కోకిల నీవు ఇలాంటి నిర్ణయం తీసుకొని కానరాని లోకాలకు వెళ్లి పోయినవ్ అనుకోని తప్పు జరిగింది నీ తల్లిదండ్రులకు ఒక క్షో బకు ఉండిపోయారు నీవు దూరం వెళ్ళిపోయాడు
@Ashok___vlogs-v2zАй бұрын
Super voice akka ni interview kuda chala bagundhi kani nuv inka levu ante bhada ayithundhi❤❤😢😢😊😊
@adinenirajanikanth5405Ай бұрын
Chala baagundi song...Chala baaga paadaru Anna and Shruthi Akka...Miss you and ur voice....
@GRMusicAddaАй бұрын
😢😢😢😢
@realmeuser9052Ай бұрын
సూపర్ గా పడినవువ్ మిస్ యూ 😂😂😂ఓం శాంతి మీరు ఎక్కడ ఉన్న మీ పాట మాతోనే ఉoటాది
@GRMusicAddaАй бұрын
😢😢😢😢
@pallekalam-9630Ай бұрын
సూపర్ చెల్లెమ్మ నీ గాత్రం అమోగం అద్భుతం చాల తొందర పడ్డావురా దేవుడా కొంచెం అడ్డుపడదా 💐💐🙏
@RameshRAMESHAJMEERAАй бұрын
Amaina unte me amma vallatho chepthe ayipoyedi akka ni voice vini diehard fan ayipoyina we will miss u akka😢
@gurakondaraghavendergoudАй бұрын
కళా రంగంలో ఒక వెలుగు వెలగాలి అనుకున్నవి కానీ అది చివరి శ్వాసని తెలవక పబ్లిక్ ఆగం చేసినవ్ అక్క మంచి ఫ్యూచర్ లైఫ్ ని మిస్ అయ్యావు ఓంశాంతి శృతి అక్క
@GRMusicAddaАй бұрын
😢😢😢😢
@gadekarsravan5295Ай бұрын
Ame cheyyaledu valla athagaru chesinaru bro
@DevendarTunesАй бұрын
Rip 💐💐తల్లి ..... ఎక్సలెంట్ సాంగ్ 🎶🎶
@ahaneesh1106Ай бұрын
సమస్య ఏదైనా చచ్చిపో కూడదు ఉండి సాధించాలి ఏదైనా
@madugulanagaraju8732Ай бұрын
శ్రుతి మన మద్యలో (సింగర్ గా) లేక పోవడం చాలా బాధాకరం. ఎప్పటికీ ఆమె పాడిన పాటలతో మన మద్యలో నివాసం ఉంటుంది. తన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఒక్క విషయం... లైఫ్ ని నిలబెట్టుకోవడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉండాలి. చెల్లెలు శ్రుతి కుటుంబానికి అన్యాయం జరిగిందని చెప్పవచ్చు. ఆమెను ఇంటర్వ్యూ చేసిన వీడియో చూస్తే తెలుస్తుంది ఆమె ధైర్యం ఏంటో... దయచేసి ..... ప్రేమా దోమా అని జీవితాన్ని పాడు చేసుకోకండి.
@ravigyadari396Ай бұрын
చాల బాగ పాడినవ్ర సమస్యలు ఏమైనా వుంటే చెప్పుకోవాల్సింది , నీ నిర్ణయం చాల తప్పు, మి తల్లితండ్రులకు ఎంతటి ఎంతటి క్షోభని మిగిల్చినవో,,దయచేసి మీకు అంటే జనాలందరికి విజ్ఞప్తి ఎవ్వరు ఇటువంటి నిర్ణయము తీసుకోవద్దు ,, ఈ జన్మను సార్థకం చేసుకోవాలి మల్ల జన్మ వుండదు,, సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలి తప్ప ..అస్సహించుకునే విధంగా తల్లితండ్రులకు ఏడిపించొడ్డు
@grbanjaraАй бұрын
😢😢😢😢
@GRMusicAddaАй бұрын
😢😢😢😢
@B.UppalayyaАй бұрын
😢😢😢
@chinnu143-t5kАй бұрын
😢😢
@kranthikumar1097Ай бұрын
😢
@RameshRAMESHAJMEERAАй бұрын
Definitely niku manchi feature undedi akka ni voice nenu vinna singers lo the best voice nide
@MnrMuramallaАй бұрын
Super sruthi nice tone sweetsinging మంచి గానకోకిలను ..mìss ainam goʻdbless ÿou
@rajup5568Ай бұрын
Chala bagundi mi pata gangadhar garu & sruthi garu ❤❤❤❤❤
@srinivasmera6755Ай бұрын
ఓం శాంతి ర చెల్లె చాలా తొందర పడ్డావు పెళ్లి చేసుకోవడం.
@folkbanjaranirmal8042Ай бұрын
Super anna song .. nuve thup anna song lo .. I miss sister 😢😢
@GRMusicAddaАй бұрын
😢😢😢😢
@Kuwaitbheema29150Ай бұрын
😭😭😭ఓం శాంతి 😭😭😭😭 ఎవేరి కోసం చనిపోయెనావు వల్ల కు చెప్పాలి 😭😭😭😭
@eedalaxmi9317Ай бұрын
Super ga padenavu
@raghumittapally984Ай бұрын
నైస్ వాయిస్ సిస్టర్
@pvegalrao5967Ай бұрын
Dayakar sruthini champadu. Super singar ni champi Telugu rastrala prajalanu badapettinonni vadaloddu.
@abhinavpapanka3857Ай бұрын
🌺🌺🙏ఓం శాంతి చెల్లెమ్మ 🙏🌺🌺
@DjNaveenMusicRaghavapurАй бұрын
Miss you ra Sruthi Sister 🥺😔😭
@_SCB_gamerАй бұрын
❤ Miss u akka full edupostundi akka Enduku akka ala cheshavu so 😭 sad Om Shanti Akka
@baluaudiosandvideosnirmal8112Ай бұрын
Chala bagundi anna song .....
@kokerwarsushma673329 күн бұрын
Folk song laga ledhu asalu movie song la undhi super ❤
@PranayErigallaАй бұрын
Gali gali Gali mogilaya song paddi ni life Gali Gali cheskoni Gali lo kalisipoinav Sruthi Beta 😢😢😢😭😭😭😭
@RaviParik-j4vАй бұрын
శృతి నీకు ఇదే లాస్ట్ పాట అవుతుంది అనుకోలేదురా 😭😭
@singerswapnafolks5278Ай бұрын
Super padaru super undhi voice chala bagundhi
@JanakiramaiahVasaАй бұрын
శ్రుతి నీవు గొప్ప స్థాయికి ఎదిగి సినిమా గాయనిగా ఎదగాల్సిన దానివి దురదృష్టకరం....,
@SabavathaakashSabavathaakashАй бұрын
Nice song 💯😍
@anithasakay2771Ай бұрын
Super sister really good song 👌👌👍🥰
@chaitanyasai496Ай бұрын
Vioce lo bade undhi.....supper Shruthi....but we miss you Shruthi.....om shanti 😭😭😭
@paskasgamings328Ай бұрын
Super song.. and so 😭 sad 😭🙏 Om Santhi
@Telugumovieschannel2939Ай бұрын
Rest in peace 🥀
@Santhosh_biology22 күн бұрын
We Miss you akka ...me song ni ani saraluu aaina chudabudhi avuthundhi anna .....🎉🎉❤❤
@ShekarShekar-oq8lsАй бұрын
సూపర్ పడినావ్ ఓం శాంతి రా అక్క 😭😭
@S.NarayanaSure-kl3rwАй бұрын
సూపర్ ఉంది
@shivanishivani4104Ай бұрын
Miss u అక్క 😢 గంగాధర్ అన్న సూపర్😊
@Rajunayak-z8mАй бұрын
చాలా బాగుదండి పాట శృతి miss you maa..😢😢😢😢😢
@Hyderabad-b8kАй бұрын
Enta mache singer nee kolipoya am 😢😢
@srphotography470Ай бұрын
Ayyo entha ghoram manchi singer ni kolpoinam😢😢😢😢 miss you Sruthi
@DevachandramKolaАй бұрын
Good Voice 🎉🎉
@srinvasakula7466Ай бұрын
ఓం శాంతి 😭😭😭 శృతి గారు
@srinunayak196929 күн бұрын
కీ శే చెల్లి మా 😢😢😢😢😢
@SagarAgguАй бұрын
వైకుంఠ ప్రాప్తిరస్తు... 🙏
@malothrajesh684526 күн бұрын
Super super hero 💪👏👏
@sambarisharath4466Ай бұрын
Yours songs so miss you akka😭😭
@nileshpuliol5342Ай бұрын
మిస్ యూ సిస్టర్ 😭🙏💐
@BhukyaNaresh-zr3kuАй бұрын
Chala bagundi song
@santoshreddyenugu4550Ай бұрын
Om shanti to a best singer
@MaheshYadav-dh5skАй бұрын
మంచిగా పైకి ఎదిగే క్రమంలో ఇలా ఎందుకు జరిగింది 😢😢
@kankantisanthosh7144Ай бұрын
What a voice... Manchi singer ayyedhanivi 😢
@RaviKochanaАй бұрын
విష్ యు సిస్టర్
@ThirupatiNayak-kc8pmАй бұрын
Super song
@sisterandbrother-eo5dmАй бұрын
Miss you sis and u r voice 😭😭Rip sis
@palthyaramesh302Ай бұрын
M ayndhi health problem ha chala bagha paduthundi voice kuda bagundi miss you màdam 💐🥹
@GRMusicAddaАй бұрын
😢😢😢😢
@Nani-q7z1nАй бұрын
ఓం శాంతి చేలి 💐😭😭
@gopiswapna1465Ай бұрын
RIP Sister 💐💐❤❤
@rajashekarerugurala2431Ай бұрын
Telngana gopaa singarni kolpyamm om shanti
@GRMusicAddaАй бұрын
😢😢😢
@Ramaswamy-i2rАй бұрын
Pushpa2lo dasalaxmi pata nuvvu padite enta bavundedo rip srutilaya😢
@rameshjaggina9856Ай бұрын
శృతి సిస్టర్ సింగింగులో ఎక్కడికో వెళ్లేదానివి, ఒక్క సారి నీ కష్టం గురించి అమ్మ, నాన్నకు లేదా నీ దోస్తిలుకి గాని చెప్పవలసింది, తప్పుగా ఆలోచించావ్, నా అనుకున్నవాళ్లకు అన్యాయం చేసావ్, అమ్మానాన్నకు కడుపుకోత మిగిల్చావు 😂😂😂😂
@senaganagababu7384Ай бұрын
Rip chellamma🙏🙏
@mandalasaidulu4378Ай бұрын
ఓం, 🌹🌹🌹🌹🌹🌹
@maduguladileepreddy4990Ай бұрын
Miss you shruthi😢
@DKrishna-pe8zxАй бұрын
🎉🎉Mosaluvuntavi. Sruthi. Ki. Ladifrend. Sruthi ki l. Wife lover. Vunsi. Mosamjariginda. Chudali. Sruthiladyfrrend. Vicharinchali. Argent
@madhukarnanaveni1606Ай бұрын
Super
@BayriSwathiАй бұрын
I miss u sruthi ...pls come back ra 😭😭😭
@jkalyan8611Ай бұрын
😭😭😭😭ఓం శాంతి
@MalkapuramBhagyalaxmiАй бұрын
ఐ మిస్ యు సిస్టర్ 😭😭😭
@swethagummadi-v3wАй бұрын
Folk singer laxmi same voice
@shashikalakethireddy9598Ай бұрын
Manchi bhavisyathu unna ame ipudu papam dhyryanga edurkovalsindi samasyalanu
@venkatyannam3993Ай бұрын
Belli Lalitha thalli gurtostundi
@sarlaradhakrishna7282Ай бұрын
super
@pavitra371522 күн бұрын
Nice song
@BikshapathiDatharpallyАй бұрын
ఓం శాంతి శృతి 😭😭😭😭😭😭
@anithasakay2771Ай бұрын
So sad sister 😢😢
@venupulluri8358Ай бұрын
ఓం శాంతి
@venkannaswamy6465Ай бұрын
Nuvvu lev ante nammalekapothunam thalli.....entha depression entha baada nee manasulo unte aa decision teesukunav....
@bhaskaraelagathi600Ай бұрын
ఓం శాంతి 😭😭😭🙏🏻🙏🏻👌👌😢😢😢😭
@gurakondaraghavendergoudАй бұрын
స్వరాలు పలికిన నీ గొంతు ఏది అక్క ఈ పాటను చూడకుండానే వెళ్ళావా పబ్లిక్కు వినయ్ పడేలా సింగర్ లక్ష్మీ లాగానే వచ్చింది నీ వాయిస్
మంచి వాయిస్ ఉంది కదా. దాస లక్ష్మి లాగా వాయిస్ బాగుంది
@newvideos1081Ай бұрын
Miss you akka iam fan you 😭😭
@Ramesh-s9z5sАй бұрын
Om shanthi
@BowenpallyManishАй бұрын
I miss you so much ra Tali om namashivaya,,🙏🙏💐💐😭😭😐😐😐😐😐😐😭😭😭😭😭😭😭
@GRMusicAddaАй бұрын
😢😢😢😢
@archithaarchiarchithaarchi7533Ай бұрын
Missa you akka chala bagundi pata but nuv cheandee am baledhu akkaa ela cheyalla nik am thakuva akka asalu avriki anna chepthe anna ipothunde akka ela avru parnnam thiskovodhu akka plzz 🙏🙏🙏🙏 mer avro telidu but mansu undi andariki plz gurth petukonddy parthi okkaru 😭😭😭😭