దీనిని బట్టి డబ్బు కు మాత్రమే విల్వ ఇ స్తారాన్నమాట అంటే డబ్బు ఉంటే చాలు ఇక ఏమి అవసరం లేదు అని మీ అభిప్రాయం బంధాలు బాంధవ్యాలు అవసరం లేదన్నమాట.
@ashagudur256211 күн бұрын
Initial stages he was the one who supported you to grow.He used to take you on bike from studio to studio for your dubbing n singing career.Now when you scaled to greater heights you are saying him irresponsible.what a gratitude?.
@sastryschannelpdtr819011 күн бұрын
ఒక ఆడది వేరే తన కెరీర్ కోసం దృష్టి పెట్టిందా మొగుణ్ణి ఎలాగైనా వదిలించుకోవాలని ప్రయత్నం.వాయిస్ చూసి పాటలు రాలేదు. డైరెక్ట్ ప్రొడ్యూసర్ ,డైరక్టర్ లింక్.వారు వూరికే పాటలు ఇవ్వరు.అన్ని ఐపోయాక పాటలు ఇస్తారు.
@jayakrishnapenumarthi351012 күн бұрын
ఇక్కడ ఫేమస్, అన్ ఫేమస్ ప్రశ్న కాదు. ధర్మ దేవత ఇవన్నీ చూడదు. న్యాయం ఎవరి పక్షాన ఉందో దాని బట్టి తీర్పు ఇస్తుంది. రెండు పక్షాల వైపు తప్పులు ఉండొచ్చు , లేకపోవచ్చు. ఇక్కడ యాంకర్ మహిళ అయినా సునీత చెప్పేది మొత్తం నిజం కాకపోవచ్చు. అందం, ఫ్యాషన్ షోలు, మొహం మీద నాలుగు అంగుళాల మేకప్ మీద ఉన్న శ్రద్ధ సంగీతం, గాత్రం, అభ్యాసం, సంగీత కచేరీలు మీద లేదు.
@SaiSharan0913 күн бұрын
సోషల్ మీడియా అన్నది కనీస నీతీ నియమం అన్నది లేకుండా అయింది, ఎప్పుడో తీసిన ఇంటర్వ్యూ ఇప్పుడు మళ్లీ పెట్టడంలో అర్దం ఏమైనా ఉందా ....? స్వార్థం..
@malli8249 күн бұрын
కేవలం అందం, గానము మంచి,బట్టలు కట్టుతె, బరౖలకు విలువ ఇవ్వకుండా జులాయిగా జబర్దస్త్ నాటకాలు ప్రదర్శించారు, వచ్చిన అదాయము లో.సరుదు పోయి సంసారం చేసె ఆడవారి అసలైన హిందూ సంస్కృతి వారు సతీ సావిత్రి లాగ వుంటారు మీది యూరోపియన్ సంప్రదాయ ము,, మెగుని ముంచి మెగ సాలకు ఎక్కి నట్లు వుంది, మీ నటన,,,చూచుట అమాయకత్వం వయసు మళ్ళిన తరువాత మెగుని వదలడం నింద వేయడము దారుణంగా వుంది అమాయకుని బతుకు బజార్ బతుకా ,, మీ అదాయము లో బతికించలెరా,, అదె నిజమైన సంగీతం🎤🎼🎹🎶 బతుకు బండి,, సూట్ బూట్ కాదు గోసె కట్టు కొని వాడు ఆయన బరౖ, బరెై,, గుడ్డి, కుంటి,కూరిపి వారు ఓకరికి ఓకరికి తోడుగా మోగుడు+ పెళ్ళాము గా బతకలెదా,,చీ బతుకు బజార్ బతుకాద??? 😭😭😭👹 ఇంక మీ లాంటి వారి పాటలకు దూరం దూరం,
@bachamgarisrinivas258311 күн бұрын
మీగుంరి అతను ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మీడియాకి ఎక్కలేదు. మీమీద అతనికి ఉన్న అభిప్రాయం అది
@arunachalpradesh715111 күн бұрын
nuvvu best singer vi mathrame.. dabbulu levu. niantha earning ledu, nilaaga celebrety kadu ani vadilesavu. manchi dabbunna vadini marriage chesukonnavu. first husband life spoil chesavu. charesterless fellow vi
@vasantarepaka547911 күн бұрын
Popularity,money added with fashion
@malli82412 күн бұрын
భర్త కాని భార్య కాని ఏవరికి ఆదాయము వచ్చిన సరుదు కోవాలి,,,, మీరు డబ్బుపట్ల మొగ్గినారు వాస్తవము 😂😂😂
@Dthyagraj10 күн бұрын
Ami Pani chayadu anta aaa Pani chayaladu Ani chapputunnava
@DrMohanReddy11 күн бұрын
You are not at all looking to be a good woman even. As of now your husband not at all complained about you..That's the difference between you and your husband. You have moved on for money.Its 100%true.
@venkatji83312 күн бұрын
సునీత గారు తప్పు చేశారు అని ఎవ్వరూ అనరు.ఆమే రంగుల ప్రపంచాన్ని చూడగల స్థితిలో వుంది.భర్త ఆమేస్థాయి అందుకోలేక పోయాడు,ఆమె అతనే ఎదుగుదలకు. అడ్డముగా భావించింది.సునీత మాదిరిగా ఆలోచిస్తే ఇప్పుడున్న ఆడవారిలో సగం మంది తమ భర్తలను వదిలేస్తారు.కాని సునీతకున్న సామాజిక స్థితి, వృత్తిపరమైన వృద్ధి, ఆత్మ విశ్వాసం, వుండవు స్త్రీ సహజమైన జాలి,సంకోచెం,పాపభీతి చాలమందిలో ఉంటాయి .మన Indian కల్ట్ లో ఎక్కువ మంది స్త్రీలు ఆర్థిక సమస్యలు కారణంగ భర్తలను వదలివెయ్యలేరు.ఏధోవిధంగా అర్ధిక పరిపుష్టి కోసం ప్రయత్నం చేస్తారు.మరీ శాడిస్టిక్ , దురలవాట్లు,గృహహింస,భరించలేకపోవచ్చును. కాని భర్త ప్రవర్తన బాగుంటే,అతని ఆరోగ్యం,ఆర్ధిక కారణాలు బాగలేవని వదలి వేసేవారు చాలా తక్కువ.అలా వదలి వేసిన వారి పట్ల జాలి , విచారం కనపరుస్తారు.పిల్లలలకు ఉన్నతస్థాయీ జీవితం ఇవ్వటంకోసమే,చాల రోజులు వేచి,వేతుక్కోని స్థితిమంతుణ్ణి పెళ్లి చేసుకోవడం,ధైర్యంగా ప్రకటించడం ఆమె ఆత్మవిశ్వాసం నుసూచిస్తున్నాయి.ఆమె జీవితం ఆమె ఇష్టం.ఆమె పిల్లలు,చాలా అద్రుష్టవంతులు. ఎదిగినపిల్లలను,భార్యను పోగొట్టుకున్న దురదృష్టవంతుడికి,కొంచెం ఆర్థిక సాయం, కనీసం పిల్లల ప్రేమను పంచివ్వగలిగితే సునీత గారు గొప్పస్త్రీ గా మిగిలిపోతుంది.రెండవ భర్త గారు కూడా చాలా బ్రోడ్‌మైండెడ్ లాగా కనిపిస్తున్నారు.సహకారిస్తారేమో!
@dhulipalaj13 күн бұрын
Very bold and open thinking .
@Paparao1705912 күн бұрын
ఇతడు కూడా బాధ్యత తీసుకోకపోతే అప్పుడు ఏమి చేస్తారు ఇంకొక పెళ్లి చేసుకుంటారా సమాజానికి యవ్వనస్తులకు మీలాంటి వారు మంచి ప్రవర్తన కలిగి చూపించాలి అంతేగాని ఏ ఆడది భరించ దు అని అనవద్దు మీరు రెండో పెళ్లి నీ పిల్లలు అంత వయసు వచ్చిన నీకు సిగ్గు లేదు పరువు లేదు. నీ గురించి నువ్వు మాట్లాడకు పర్వాలేదు. ఏ ఆడది భరించు దు అనే మాటలు ఆడ వద్దు.
@manmadhabhoga648511 күн бұрын
Agree
@krishnameka671411 күн бұрын
Nee personal vishayaalu media mundu cheppku.please
@janardhanreddypatel753411 күн бұрын
బావ ఏ పని చెయ్యకుండే అంటే ఆ పని కూడా చెయ్యకుండెనా అక్కా...? మరి పిల్లలు అక్కా...?
@gvkreddygade17898 күн бұрын
It seems you have replaced white rice with brown rice.
@mutyalaraob13 күн бұрын
సునీత గార్కి విన్నపం.. మీ వ్యక్తిగత జీవితం మీద ఇంటర్వ్యూస్ ఇక మీదట ఇవ్వకండి.. మీరంటే పబ్లిక్ లో చాలా గౌరవం మాందరికి..🙏
సునీత గారు బాగుంటారు !? మీ పాత బర్త Social Media లో participate చేస్తాడా ? సాయంత్రం సమయాలలో మీతో కలిసి కొంచెం సరదాగా బయటకు వెల్లటం లాంటిది ఎదైనా ..!? షేర్లు కొనటము !?🌹🌹🌹🌹🌹🌹 -విజయ్, ఒంగోలు
@MorthalaSubbareddy12 күн бұрын
Singer sunitha you have a done mistake by yourself due to second marriage of life partner
@Paparao1705912 күн бұрын
ఏ ఆడది బాధ్యత భరించ దు అని అనవద్దు.
@jaisrinivas14507 күн бұрын
👠👠👠👠👢👡🥿🥾👟👞
@madhusudhanrao209413 күн бұрын
Fantastic positive attitude speech by sunitha garu 🎉🎉🎉🎉🎉😢
@venkateswararaop609811 күн бұрын
Mimmalni poorthiga nammalem sunithagaru mee husband version kuda vinali apude meeru currect
@pullelamallikarjunarao511012 күн бұрын
భర్త భార్యకి , పిల్లల కి రక్షణగా, కుటుంబానికి ఒక పెద్దగా ఉండాలి. అది లేకపోతే భార్య ఎంత దాకా భరిస్తుంది. తనకి, పిల్లలకి రక్షణ safity ఎక్కడ దొరికితే అక్కడకి వెళితే తెప్పేంటి. చక్కగా సంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకుని పిల్లలని చూసుకొంటోంది. తప్పేంటి?. సమాజంలో గౌరంగా ఉంది.
Madam - If men think like you , Many woman are happily enjoying since Earning persons are Men in families. If 0.5% men are not able to earn means they are unfit as per woman society is it.
@DESETTYSRINIVASULU11 күн бұрын
It's not good what's gives society?
@akulasuresh731713 күн бұрын
Best singer Sunitha garu
@Vrnt261213 күн бұрын
ఏది ఏమైనా సునీత గారు మంచి గాయని.
@ASrinivas-k4h13 күн бұрын
బాగున్నావా సునీత
@tejateja-sg3ly11 күн бұрын
Mee personal veshayalu mee pillala veshayaalu media ki anduku chapputhunnaaru.Meeru maroka samanthalaga medialo kanapaduthunnaru.stop chayyandi.Swathanthryamu kosamu meeru porada ledu
@chakrichakravarthi74612 күн бұрын
Why don't you think he is yearning his own time.
@here-n-there704713 күн бұрын
Eee video nenu puttinapppadidi.
@usalasiva76219 күн бұрын
Sodi chepthundi income lekunte vadilestara madam
@kvamsee735712 күн бұрын
Swardam ga vunna chota Prema vundadu you miss your first husband
@gdrreddy150813 күн бұрын
గతాన్ని మరలా మరలా ఎందుకు మీడియా లో తెస్తున్నారు!
@buddu479812 күн бұрын
She is telling about 2nd marriage or first one...first get clarity