గురువు గారికి ధన్యవాదాలు 🙏 మీ ద్వారా సింహాచలం అప్పన్న బాబు కోసం వినబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఆ స్వామి ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్యదైవం..ఇంక ఇక్కడ ప్రధానంగా మత్యకారులు కుల దైవంగా ఆరాధిస్తారు చాలామంది కుటుంభాలలో దివిటీలు వెలిగే కోలాలను సింహాద్రి అప్పన్న ప్రతిరూపాలాగా దేవుడుగా భావించి జానపద గేయ రూపమలో ఆ స్వామి మీద పాటలు పాడి ( గరివిడి) భక్తి తన్వయత్వంతో తాళం వేసి కీర్తనలు చేసి కొలుసుకుంటారు. ఈ పద్దతి ప్రతియేటా చైత్ర అమావాస్య ( గంధం అమావాస్య) వైశాఖ పూర్ణిమ ( డోలా పూర్ణిమ)కు సముద్ర తీర ప్రాంతాల మత్యకారులు స్వామి సన్నిధికి చేరుకొని వంటా వార్పు చేసుకొని భక్తి శ్రద్దలతో స్వామిని చేవించుకుంటారు. స్వామి ద్వంధ్వ అవతరమైన రూపాన్ని కేవలం అక్షయ తదియ ( చందనోత్సవం) నాడు మాత్రమే నిజరుపాన్ని చూడగలం. స్వామి ఉగ్ర రూపుడే గాని చందనం పూసుకొని చాలా చల్లని మనుసు గల వాడు .,🙏
@kishorevulla151 Жыл бұрын
😊😊
@ranua3635 Жыл бұрын
telangana state suryapet district kodada mandalam lo ఎర్రవరం గ్రామం లో వెలిసిన బాల ఉగ్ర నరసింహ స్వామీ మహిమ గురించి చెప్పండి... ఎంతో మందికి మేలు జరుగుతుంది...
@mvishnu9775 Жыл бұрын
మా కులదైవం సింహాచల అప్పన్న స్వామి ఈ వీడియో కోసం చాల ఎదురు చూస్తున్న గురువు గారు 🙏🙏🙏🙏🙏
@SureshBabu-mr1dm Жыл бұрын
అన్న గారు మీరు మా కోసం పడే తపన మన సంస్కృతి సాంప్రదాయాలు గురించి ఎన్నో తెలియని విషయాలు తెలుపుతూ మా అజ్ఞాన్ని తొలగిస్తూ ఎంతో మేలు చేస్తున్నారు. మీకు శత కోటి వందనాలు ❤ మీ మేలు మరచిపోలేని అనుభూతులను ఇస్తుంది. ఓం నారాయణ ఆది నారాయణ. దత్తగురో దత్తగురో శ్రీ దత్తాత్రేయ అవదూత గురో. 🌹🌹🌹🌹🙏
@vaishnavamsrilakshmi205 Жыл бұрын
నండూరి గారు మీరు మీ కుటుంబం ఆయురారోగ్యలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్పూర్తిగా వరహనృసింహ స్వామిని వేడుకుంటున్నాను
ఈరోజు స్వామి వారిని దర్శించుకున్నాను...సెకండ్ టైం ఈ సారి...మాటల్లో చెప్పలేను ఆ ఫీలింగ్స్....లాస్ట్ year స్వామి నిజరూప దర్శనం తర్వాత అద్భుతాలు జరిగాయి నా జీవితం లో....నమో నారసింహ🙏🙏🙏
@vinaykumarvadamudhula1432 Жыл бұрын
Govinda Govinda 🙏 Hi sir, I am vinay 17 years old from visakhapatnam, I have seen a lot of wonders sir When I call him he will come sir I have experienced a lot of times , I can't explained in words sir ... Today I have attended the eamcet exam sir , exam center was on the way of simhachalam 🙏 When I seen I will got a goesbumps sir , when we call him with heartfully he will come and solve our problems sir 🙏... I have got a numbers of times sir ... I was goen one time into the garbha alayam sir I never forget his rupam sir , in garbha alayam the sandalwood smell will come sir it was very peaceful to our body sir In my life one day I have stay in the temple and I have do meditation sir and have remember all the things that he had done then the real happiness then I have never got it in my life sir .... Hare rama hare rama hare hare Hare Krishna hare Krishna hare Krishna ✨... Jai shree krishna 🙏
@gopalavarmanallaparaju2065 Жыл бұрын
Being from vizianagaram also I don't know about this Simhachalam story. This time when I go to Simhachalam temple I remember this story and seek god's blessings. Thank you 🙏
@ksudhakar793 Жыл бұрын
ఇంతకుముందు తిరుమల గర్భగుడిలోని 10రహస్యాలు వివరించారు 10రహస్యాలు మొత్తం చూసి తరించాం గురువుగారు 🙏🙏🙏👌
@sarunarao936 Жыл бұрын
😢గురువుగారు నమస్కారం. మీరు ఎంతో శ్రమించి, పరిశోధించి చెప్పిన సింహాచల స్ఖేత్ర విషయాలు ఇంత సులభంగా, కళ్ళకు కట్టినట్లుగా, తన్మయత్వం తో మాకు అందించినందుకు కృతజ్ఞతలు. మాది వైజాగ్. కానీ ఇంత వివరంగా ఎప్పుడు వినలేదు.🙏🙏🙏
@RajuVulla Жыл бұрын
గురువు గారికి 🙏ధన్యవాదలు, చాలా సంతోషంగా ఉంది మీరు చెప్పినందుకు . నేను ఆ స్వామి నిజ రూపాన్ని ఇప్పటి వరుకు 5సార్లు దర్శనం చేసుకున్నాను. ఈ రోజు భక్తులతో కిక్కిరిసిపోతుంది. వృద్దులు చంటి పిల్లలతో వెళ్లకపోవడమే మంచిది. స్వామి ఏడాదిలో మూడు రూపాలుగా దర్శనం ఇస్తారు మొదటది చందనంతో కప్పబడి శివలింగంలా ఉండి వజ్ర మనులతో కూడిన ఊర్ద్వపున్డ్రాలతో, ప్రతి గురువారం కర చరణాలు కలిగిన స్వర్ణకవచంతో కూడిన నరసింహారూపాని ఇంకా ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ద్వంధ్వ రూపాన్ని (నిజరుపాన్ని) చూడవచ్చు. ఇలా స్వామి గర్భాలయం నుండి భక్తులకు మూడు రూపాలలో దర్శనం ఇస్తారు. స్వామి క్షేత్రపాలకుడు త్రిపురాంతేశ్వరుడు ( శివాలయం)పక్కనే గుడి ఉంటుంది కాని ఎవరికి ఎక్కువ తెలియక పోవడం వల్ల ముందు దర్శనం చేయకుండ నేరుగా అప్పన్న బాబు దగ్గరికి వెళ్లి పోతారు.. గురువుగారు మీలాంటి వారు చెబితే కొంచెమైనా భక్తులకు తెలుస్తుంది అని ఆశ 🙏
@sailajabharadwaj4280 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః సింహాచల క్షేత్ర మహిమ గురించి ఇంతకుముందు కొంతవరకు తెలుసుకున్నాము ఇప్పుడు మీరు చెప్పాక పూర్తిగా తెలుసుకున్నాము మిగిలిన విశేషాలు కూడా రాబోయే వీడియోలు తెలుసుకుంటామని ఆశిస్తున్నాము🙏🙏🙏
@chaitanyakumar0692 Жыл бұрын
Waiting for videos on Simhachalam Temple from long back. 😀🙏thanks Srinivas garu
@bharati_danabala3104 Жыл бұрын
నేను మొదటి సారి వెళ్లిన సమత్సరంలో నాకు ఉద్యోగం వొచ్చింది మా కుటుంబం అంతా అప్పులో ఉన్న ఆ సమత్సరంలో తీరిపోయాయి అప్పటి నుండి ప్రతి సమత్సరం నేను చాలా నమ్మకంతో ఆ గుడికి వెళ్తాను ఓం శ్రీ లక్ష్మినరసింహ స్వామి నమః 🙏🏼🙏🏼
@arjun.impulse Жыл бұрын
Sir. I visited your pravachanam today in Malleshwaram, Bangalore. Travelled 80 Kms just to attend the lecture. Felt very happy seeing and listening to you. Namaskaram, guruvugaru.
@saichanduyandamuri1341 Жыл бұрын
నమో నరసింహా.... అక్షయ తృతీయనాడు మా గ్రామం లో కూడా వరాహ లక్ష్మి నృసింహ స్వామి వారికి చందనోత్సవం జరుగుతుంది. తిరుమలాయపాలెం గ్రామం , గోకవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా.
@SSCustomizedPrinting Жыл бұрын
Maku daggaralone unna e vishayam teliyadu
@ippalavalasaanusha3672 Жыл бұрын
చాలా కృతజ్ఞతలు గురువుగారు. నాకు చాలా రోజులు నుంచి సింహాచలం స్థల పురాణం వినాలని కోరికగా ఉండేది. మీ ద్వారా తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది.
@Bhakthi-sakthi6 ай бұрын
22/5/24 ఈరోజు అనుకోకుండా సింహాచలం ప్రయాణం మొదలు పెట్టాను కానీ ఈ రోజే నరసింహ స్వామి జయంతి అని దారిలో మీ వీడియో చూశాక తెలిసింది చాలా సంతోషం,
@seshasaiksai7061 Жыл бұрын
చాలా బాగా స్వామి వారి గురించి చెప్పారు.మీకు. 🙏🙏🙏🙏.ఈ రోజు స్వామి వారి NIJARUPA దర్శనం బాగా. అయ్యింది
@dvsdlcbn8811 Жыл бұрын
ఓం శ్రీ లక్ష్మీ వరాహ నృసింహ స్వామినే నమః! అనేక వందనాలు మరియు ధన్యవాదాలు!!!
@2011rampa Жыл бұрын
Admin garu, Request to pass this msg to Guruji. Today I was blessed on Akshaya Thritiya day in Bangalore Vasavi mahal. I work in chennai, but my house in Bangalore. Due to God's grace & Purva punya, I could see and hear his heart touching pravachana. But due to over eager and pushing crowd, I couldn't go near him, but finally gave the shawl which I got for him, to his daughter near stage. Only request pls give an opportunity to touch his feet, whenever possible, As he is my virtual guru, like a very small percentage of ekalavya, I follow and rever him. I have no complaints or miseries to discuss. Pls provide 1 golden opportunity to touch his feet for blessings. Msg by Ramprasad
@sureshsingh840 Жыл бұрын
Guru Nene adigalani vunna e question merry video pettessaru dhanyavadamulu meeku.chala santhosham ga vundhi .
@pasupuletimeenakshi2160 Жыл бұрын
🚩🌴🌅🪔🥭🌺 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🇮🇳🏠👪🙏
@jasmithabezawada4026 Жыл бұрын
After seeing this video,I want to visit this temple,but there is no money, unexpectedly by god's grace I visit this temple,my relatives are going in a car to Annavaram they asked me there is a place in car so u can come with us , after completing the darshanam in Annavaram there is some time we can also go to simhachalam they said, after listening that news, I am very happy, all it is happened only because of God Simhadri Appana Swami.Jai Varaha Lakshmi Narasimha Swamy
@LakkojiGoutam Жыл бұрын
నమస్కారం సార్. చందన యాత్ర గురించి చాల చక్కగా చెప్పారు. మేము కూడా నిన్న స్వామి వారి నిజరూప దర్శనం చేసుకొని తరించాం. మీరు తొందరలో సింహాచలం క్షేత్రం కోసం మంచి వీడియో చేయాలని కోరుకుంటున్నాం 🙏🙏🙏
@PraveenKumar-mf2ls6 ай бұрын
గురువు గారికి 🙏🏻 సింహాచలం కోసం చాలా చక్కగా వివరించారు🙏🏻 నాకు చిన్న సందేశం ఉంది గురువుగారు , అది మీరు మాత్రమే వివరించగలరు… 108 దివ్యదేశం లో ఈ సింహాచలం గుడి ఎందుకు లేదు ..? అలాగే శ్రీకూర్మం కూడా 108 లో లేదు .. కొంచం వివరించగలరు..🙏🏻 Praveen Kumar Asst executive engg, PR dept
@urgopinath Жыл бұрын
నమస్కారం గురువు గారు, మీరు చాలా అద్భుతంగా వివరించారు. మీ మాటలు వింటూ ఆ స్వామి ని కన్నుల పండుగ గా choosinatlu ఉంది. ధన్యవాదాలు.
@rchaitu1 Жыл бұрын
Just now came home... Morning 11am ki vella 6ki complete iendi....👌🏻🔱🕉️🛐Om shree simhachalaswara namah;....💕
@venkataraghavavlogs Жыл бұрын
You're really blessed to have his darshan
@Aruna-ip1wc Жыл бұрын
స్వామి స్వరూపం గురించి ఇన్నాళ్లకు నాకు ఉన్న సందేహం తీరింది......
@satyasrikanth6306 Жыл бұрын
నేను గట్టిగా చెప్ప గలను మిగతా రోజులలో మనం స్వామి వారిని దర్సిస్తం కానీ ఈ ఒక్క రోజు స్వామీ మనల్ని తన రెండు నేత్రాలతో తో మనల్ని చూసి కరునిస్తారు
Thanks for sharing information. You are imparting so much knowledge that our parents and grandparents also don't know.
@ragyasodiya9211 Жыл бұрын
🙏 chal TQ epatti వరకు తెలియని చాలా విషయాలు మాకు తెలియ చేస్తున్నా రు
@sivamamavizag1123 Жыл бұрын
Kudhiritey repu evening pettandi Sir Iam from Vizag because 23rd chandhanosthavam meeru cheppey anubhuthi tho darshanam chesukuntanu
@n.narendrababu8626 Жыл бұрын
Sir wonderful program Iam very very happy thank 🙏 you so much jay Sri Rama 🙏🙏🙏🙏🙏
@sudarshanamrakesh8921 Жыл бұрын
గురువు గారు.. బాసరలో కొలువైన జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ విశేషాలు చెబుతారని ఆశిస్తున్నాం🙏
@SatyaraoSirspalli-ld7ts Жыл бұрын
Namasthea guruvugaru meamu vizag vallamea ayina simhachalam punyakesthram kosam maku am tealiyadu aa punyakesthram kosam video chesinaduku danyavadhmulu guruvugaru
@ushasreekishore7631 Жыл бұрын
Guruvubgaru namaskaaram, meeru e video cheste baguntundi ani nenu mundu roju anukunna meeru marusati roju e video pettaru thanq so much
@ouruniverse2129 Жыл бұрын
Tv set lo connect chesi chusam.. Manaku దగ్గరలో వున్న swami kshetra Vishesalu అద్భుతం
@NaveenKumar-gg8jk Жыл бұрын
గురువు గారికి పాదాభి వందనాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@LakshmiLakshmi-ru2gk Жыл бұрын
Very beautiful information sir. You will get right people at right time for all your videos. Its a blessing you have.🙏🙏
@hemajaldu1593 Жыл бұрын
Very much eager to know about simhachalaswamy series Also guruvu garu🙏🏻Sreemaatrey namaha 🙏🏻
@bakkathatlanarsimhayadav2306 Жыл бұрын
Thank you so much ❤️ గురువుగారూ పాదాభివందనాలు 🌹🌹🙏🙏
@dairieskosigi5050 Жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు మా కోసం మంచి వీడియో తయారు చేశారు
@sreenivaskumarnakkala1846 Жыл бұрын
Sreenivas garu chala baaga cheparu. meeku setha koti vandanalu
@subrahmanyampeddada8375 Жыл бұрын
Thank you sir for video.. from my childhood..we used to visit simhachalam..lot of memories..and he always help in many forms when ever is required
@prasadbandaru6028 Жыл бұрын
అప్పన్న స్వామి కొన్ని లక్షలు కుటుంబాలకు కులదైవం. స్వామిని నమ్ముకున్న వారెవరు వమ్ము కారు. ఉత్తరాంధ్ర మరియు ఒరిస్సా రాష్ట్ర ప్రజలకు ఆరాధ్య దైవం. అలాగే విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలోని చాలా కుటుంబాలకు స్వామి కులదైవం. కోడిదూడల్ని అప్పన్న స్వరూపంగా భావించి వాటికి పూజ చేసి, మకర సంక్రాంతి రోజు "దేవుడిని దించడం " అనే ఆనవాయితీ లాంటి పూజలు ఇక్కడ సర్వసాధారణం. జై సింహాద్రి అప్పన్న...
@bshreeman2968 Жыл бұрын
Very Very Talented - Naa pakkeme undi chepputhunnattu undhi - Telugu Vallu meeku Runa padi untaru.
@sivakumardupaguntla5327 Жыл бұрын
Thanks sir very much Lord lakshmi narasimha bless your family
@yelisettisrinu9547 Жыл бұрын
Aa temple gurinchi Mottam cheppandi yeppati nuncho aduguthunna mimmalani Akkad chudavalsinavi kuda cheppandi munduga post cheyyandi Repu akkadaki vellevariki help avvuthundhi 🙏
@nnoname7164 Жыл бұрын
thank you sir for clear explanation.... keep it up and god bless you...
@koradakomalatha5685 Жыл бұрын
Thank you sir simhachalam narisimhaswami temple gurinchi cheppinanduku 🙏🙏🙏ee swami ma Kula dyvam 🙏
@jyothi3291 Жыл бұрын
ఓం నరసింహ స్వామియే నమః 🙏🙏🙏
@JMSYADAV Жыл бұрын
ఓం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామీ నమో నమః 🙏🙏🙏🙏💐
@varalakshmidungala3963 Жыл бұрын
Thanks a Lot Sir for your research on Simhachalam Temple.
@nnoname7164 Жыл бұрын
super madum.... good job.. hope it becomes a pool of info and it definitely needed at this time...
@govardhansaidu4170 Жыл бұрын
E roju antha e video kosam waiting swamy....🙏🙏🙏
@appalanaidugompa9809 Жыл бұрын
Thank you guruji. Good information. Namo narasimha
@trinadhnandika8427 Жыл бұрын
Thank you sir, chaala valuable information chepaaru sir
@santhoshkumarsinguru8531 Жыл бұрын
Srimukhalingam kosam oka video chayandi
@teluguoldvideos Жыл бұрын
Had a great darshan today! 🙏
@pillaajitha5706 Жыл бұрын
Tq guruvu garu ma ammagari ooru simhachlam menu chala sarlu velutuntam menu chinapatnuchi swami mahimalu chala vintu pergamu anduke swami ante maku chala estam
@maheshgorle5222 Жыл бұрын
💐ఓం శ్రీ వరాహ నరసింహ స్వామినే నమో నమః 🙏🚩
@pavanipavani8830 Жыл бұрын
Mee valana naaku teliyani maa simhadriappana gurinchi vintamu ante yedho pulakintha swami.aa vedios gurinchi yedhuru choostunnanu.alage aashadha maasum lo jarige giri pradhakshanam gurchi kuda vedio cheyandi.🙏🙏🌺🌺
@chittiworld3373 Жыл бұрын
అక్షయ తృతీయ రోజు ఆ స్వామిని దర్శించుకోవడం కోసం భక్తులు అర్ధ రాత్రి నుండి లైన్ లో నిల్చుంటే ఆరోజు చివరి గంటలో దర్శనం అవుతుంది అంత రష్ గా ఉంటుంది కానీ ఆ స్వామిని దర్శించుకున్న తర్వాత ఎంతసేపు వేచిఉన్నామో మర్చిపోతాం 🙏
@iamSaiADITYA4 ай бұрын
శ్రీ లక్ష్మీ వరాహ నారసింహాయతే నమః 🙏 ధన్యవాదములు గురువుగారు 🙏
గురువు గారు మా ఊరు లో కూడా చందనోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది.. మా ఊరు లో సంవత్సరానికి ఒకసారి నిజరూప దర్శనం ఉంటుంది. మా ఊరు లో స్వయంభూ గా లక్ష్మీ సమేతుడై శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారు వెలిసారు.. మా ఊరు అడ్రస్:- సుబ్బమ్మ పేట గ్రామం నందిగాం మండలం టెక్కలి నియేజకవర్గం . శ్రీకాకుళం జిల్లా... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం..... 🙏🙏🙏🙏🙏
@padmaa9943 Жыл бұрын
ఓం నమో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నమో నమః 👣🙏
@VVSureshSuha Жыл бұрын
Dhanyosmi.....guruvu garu......we are waiting for our beloved Simhachala Appanna swamy full history...
@Amma5573 Жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు అనంతపదమనాభస్వామి గురించి మీ మాటల్లో వినాలని ఉంది ఒకసారి చెప్పండి plz🙏🙏🙏🙏🙏
@SRITV123 Жыл бұрын
వరాహ నరసింహ స్వామి నమః
@pydirajupusarla5626 Жыл бұрын
Namasakaram guruvu garu vizag lo unna kanakamalaxmi ammavari gurinchi chepandi 🙏
Sir Do a vedio on Malakonda Lakshmi Narasimha Swamy (Malyadri). Thank you sir
@saisowhitpb2484 Жыл бұрын
There is a similar temple where Narasimha Swamy is covered in Chandanam. In that temple Lakshmi Devi is there with Swami. Please go and Darshana that temple. It’s located near srikakulam. Swami and Devi are covered in chandanam.
@buradabala661 Жыл бұрын
Guruvu garu simhachalam kosam kocham veelu chusukoni video cheyagaru ani korukuntunnam...
@Dharmadvajam Жыл бұрын
Nenu eeroje darsanam chesukunnanu intiki 7gantalaku vachanu kashtamu GA Ayina Chala goppaga darsanam chesukunnanu Anta Mandi janallo kooda Chala goppaga darsanam chesukunnanu kani svami Varu paderulo kooda gruham nirminchukunnarata appudu koodi koosindi ventane utharam vaipu choostu kondapaina alage undipotaru Om SREE Varaha Lakshmi Nrusimha Namo Namaha🙏🙌👏📿🌺🍯🏔️
Namaskaram Nanduri Garu please Provide Narasimha Kavacha explanation like Datta Vajra Kavacha please
@SureshJeswanth Жыл бұрын
Sir can you please tell us about Radha Krishna brief story please please please please please please please please please please please I want to get clarification about that history😊😊😊
@satyabhaskark9696 ай бұрын
పాదాభివందనం గురువు గారు ❤
@vasudeva3401 Жыл бұрын
I'm waiting About this video past 5 years
@sre-z1g Жыл бұрын
గురువు గారికి ముందుగా నమస్కారాలు మంగళగిరి పానకాల స్వామి వారి గురించి కూడా చెప్పండి
@SriRama1904 Жыл бұрын
Namaskaram andi meeru chepparu simhachalam lo puri ki unna ani rahasyalu unnai ani plz andi chala rojulu batti wait chesthunam video cheyandi
@gamingwithdharma4991 Жыл бұрын
What is simhachalam appanna kola seva this seva will may 5
@madhavisatyavolu2298 Жыл бұрын
Waiting for simhachalam video s guruvu garu🙏🙏
@sornapudilavanya197 Жыл бұрын
Wiating sir memu eppatinundi lucckyly mere chesaru tq u so much sir me valla memu chala mandi manchi Margam lo nadustunam sundafakanda parayanam kuda chesa sir nenu tq u so much
@KrishnaSeemala4 сағат бұрын
శ్రీ లక్ష్మీనరసింహస్వామి సొంత మా పెదనాన్న మా నానమ్మ కడుపులోనే పుట్టాడు