Sipayi Chinnayya movie Actress Bharathi in Anveshana - TV9

  Рет қаралды 1,298,354

TV9 Entertainment

TV9 Entertainment

Күн бұрын

Sipayi Chinnayya movie Actress Bharathi in Anveshana - TV9
#Anveshana #ActressBharathi #TV9Telugu ►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS

Пікірлер: 687
@RAJABABU-mc8rm
@RAJABABU-mc8rm Жыл бұрын
భారతి గారు అలనాటి అందాల నటి. ఆమె కన్నడ పౌరురాలనే అనుకున్నాను బి. సరోజాదేవి, చంద్రకళ, జయచిత్ర, సౌందర్యలాగా కానీ మరాఠీ అని తెలిసి చాలా ఆశ్చర్యపడ్డాను! మంచి మనసున్న తెలుగు చిత్ర సీమను బహుగా ప్రేమించిన గొప్ప తల్లిగా నాకెంతో అనందం కలిగించారు. నాగేశ్వరరావు, N.T.రామారావు,కాంతారావు, కృష్ణ గార్లతో నటించిన సినిమాలు తెలుసు. జగ్గయ్య గారితో అర్థరాత్రి సినిమాలో నటించారని ఆమె చెప్పారు. అన్వేషణ ఏంకర్ దేవి గారు ఆమె చెప్తున్న ఆసక్తి కరమైన విషయాలను ఆకళింపు చేసుకోవాలి, తగిన విధంగా ప్రోత్సాహకరంగా మాటలు కలపాలి. నిజంగా వారు చేసిన ప్రయత్నం వెలకట్టలేనిది. వారికి ధన్యవాదాలు.ఇంకా పాతతరం నటీనటులను అందర్నీ కలవండి. హీరో, హీరోయిన్లే కాక అందరూ గొప్ప కళాకారులే. వారిని కూడా మాకు చూపించండి. కేవలం వారిని కలవడమే కాకుండా వారి సినిమాలు, నటన, పాటలు,నటన గురించి విషయ సేకరణ చేసి మననం చేసుకుని వారితో మాట్లాడితే వారికీ, ప్రేక్షకులకూ ఇంపుగా ఉంటుందనేది ముఖ్యమైన గమనార్హమైన విషయమని గుర్తించగలరు. థ్యాంక్స్...
@ashff8131
@ashff8131 2 ай бұрын
Sobhanbabu.garitho. NATHAMMUDU..LAKSHMINIVASAM..MOOVEES.NATINCHARU..SAI
@venkateshjupallmy759
@venkateshjupallmy759 4 жыл бұрын
టీవీ9 యాజమాన్యానికి ఇలాంటి పిచ్చి యాంకర్ ను పెట్టుకునే ముందు పెద్దవాళ్ల తో ఎలా యాంకరింగ్ చేయాలి చెప్పండి లేదంటే ఎలా ఉండాలచెప్పండి ఇది మీ యాజమాన్యానికి ఇసిగ్గుచేటు ఎందుకనగా అంతటిమహానటి భారతి మేడమ్ గారి ముందు ఏ మాత్రం సంస్కారం లేకుండా కాలు మీద కాలు వేసుకుని మాట్లాడడం ఇదేనా మీ యాంకర్ల సంస్కారం తెలియకపోతే యాంకర్ సుమ గారిని చూసి నేర్చుకోండి సుమా గారు పెద్దలను ఏ విధంగా గౌరవిస్తారు టీవీ9 అంటే నాకు గౌరవం మీలాంటి యాంకర్ల వల్ల చెడ్డ పేరు తే కూడదని నా బాధ
@vijaybanu6616
@vijaybanu6616 3 жыл бұрын
టీవీ 9 కన్నడ వుందని ముందే తెలుసు కదా branches తెలియవా మేము పి చీ వాళ్ళం కాదు తల్లి
@vaddirajukurmarao5252
@vaddirajukurmarao5252 3 жыл бұрын
Bhartti garu is not only beautiful but also the best actor. She is speaking Telugu language even at her old age as native of Andhra. Seeing is happy
@suryanarayanaghattamaneni6696
@suryanarayanaghattamaneni6696 2 жыл бұрын
This ancor is not at all fit for interviewing such senior actress. The way of her sitting is so bad. TV 9 please avoid her. She lacks decency and also dress code and hairstyle.
@pushpashreeraotvnrao2773
@pushpashreeraotvnrao2773 2 жыл бұрын
Yes sir nenu ade anukunnau....from karnataka 🙏
@bodapatirammaohanrao29
@bodapatirammaohanrao29 3 жыл бұрын
భారతి గారితో ఇంటర్వ్యూ నిడివి తక్కువగా ఉంది. ఈ TV 9 వెతుకులాట సోది ఎక్కువగా ఉంటుంది. ఆమె నటించిన నేరము-శిక్ష, సిపాయ చిన్నయ్య చిత్రాల ప్రస్తావన లేదు.కృష్ణ, అక్కినేని గార్లతో ఆమె అభిప్రాయాలను తీసుకోలేదు.
@NMaths785
@NMaths785 3 жыл бұрын
She is the wife of great lezandary actor Dr. Vishnu sir. @ Bangalore. Anveshinchatam enti... Big joke.
@chikkalaprasad686
@chikkalaprasad686 3 жыл бұрын
I agree with you.
@Tutu-wt9wh
@Tutu-wt9wh 5 жыл бұрын
Mi friend ah aavida????? Mi sister ah??? Yekavachanam lo sambhodhinchadam adi kuda oka show lo.konchem kuda manners lekunda, Aah Maathram common sense kuda ledu aah iddari anchors ki. Worst faces
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 11 ай бұрын
అలనాటి హీరోయిన్ భారతి గారితో మీరు శ్రమపడి చేసిన ఈ ఇంటర్వ్యూ చాలా చాలా బాగుంది. టీవీ 9 అన్వేషణ టీంకు ధన్యవాదాలు.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 4 ай бұрын
సిపాయి.చిన్నయ్య.సినీ నటి భారతి.
@ksrmurthy6526
@ksrmurthy6526 4 ай бұрын
​@@prakashreddytoom3807❤❤❤pp😊 Ni Con
@Puppalaushakiran
@Puppalaushakiran 3 ай бұрын
😊😊😮 kkl ni,gg gf​@@prakashreddytoom3807
@haranadhpatchava1962
@haranadhpatchava1962 3 жыл бұрын
అంత అతివాగుడు పనికిరాదు యాంకర్ కి .
@tvprao2327
@tvprao2327 4 жыл бұрын
పెద్దవాళ్ళ ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం క్షమించరాని నేరం.
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 3 жыл бұрын
Yes Yes Bro your Exatly Currect
@narasimhamurthyvanumu3385
@narasimhamurthyvanumu3385 3 жыл бұрын
Anchors doesn't know how to give respect to elders ,the tv9 should teach the anchors to give respect to elders
@Ramakrishna-mm2mn
@Ramakrishna-mm2mn 3 жыл бұрын
She is a dirty girl.Unproffessional Girls become anchors without any manner s.
@nagayyadkn5213
@nagayyadkn5213 3 жыл бұрын
@@Ramakrishna-mm2mn h
@somanathkedar1132
@somanathkedar1132 3 жыл бұрын
Sanskaram leni anchor 🙄
@malleswarimogili1195
@malleswarimogili1195 2 жыл бұрын
యాంకర్ గారు ముందు మాట్లాడటం నేర్చుకోండి భారతి గారు అనాలి భారతి ఏంటినీకు తెలీదా లేక గర్వంభారతీయ వారికి అన్ని విద్యలు వచ్చు నీకేమన్నా వచ్చా🙏🙏
@chandrapunnati9622
@chandrapunnati9622 4 жыл бұрын
అలనాటి నటులు అంత మంచి దర్శకుల చేతిలో సినిమాలు చేసినవాళ్ళు కాబట్టి అంత సాంప్రదాయంగా ఉన్నారు ఇప్పుఫు నటులు డ్రెస్ లు చుస్తే ఎంత దరిద్రంగా ఉంటారు
@somanathkedar1132
@somanathkedar1132 3 жыл бұрын
She is top kannada actress and wife of top actor Vishnuvardhan anveshinchadam enti pedda joke
@lokesh8305
@lokesh8305 4 жыл бұрын
ఆ యాంకర్ చూస్తే ? దేవత ముందర దెయ్యం కూర్చునట్టు ఉంది కదు
@gramana2391
@gramana2391 3 жыл бұрын
యీఐి uippppppppoiuuuo
@mukundnayak8577
@mukundnayak8577 3 жыл бұрын
why this media making overacting???.....she is active in karnataka....why are you searching google? no one wonders if you making this kind of news...all indian peoples know that she is wife of legend dada.
@nageshpentakota3083
@nageshpentakota3083 4 жыл бұрын
TV9 ఈ అన్వేషణ కార్యక్రమంలో, interview తక్కువ, suspense కోసం సోదెక్కువ, పైగా అంత senior actors ని, వయస్సులో చాలా పెద్దవాళ్లని, సోది సమయంలో ఏకవచనం లో సంబోధించడం అసలు బాగా లేదు.
@jyothich2741
@jyothich2741 5 жыл бұрын
టీవీ9 వారు దయచేసి వారి వయసును బట్టి అయిన గౌరవించి మాట్లాడండి ప్లీజ్
@nagarajaraosanga8151
@nagarajaraosanga8151 3 жыл бұрын
నిజమే. ఎదుటి వ్యక్తి ఎవరైనా కావచ్చు. గౌరవించించడం తెలిసిన వారినే తెలుసుకోవాలి. అంటే ఆ ముఖాముఖ కార్యక్రమం చేసిన వ్యక్తి తనను తాను ఎక్కువగాఊహించుకొంటోంది. భారతి దారి ఎంత సౌమ్యంగా ఉన్నారోతెలుస్తోంది. మొదటి రోజు తిరిగివెళ్ళవలసి రావడంతో అదేదో అవమానంగా భావించినటలర్థమౌతోంది
@babupragallapati1911
@babupragallapati1911 2 жыл бұрын
;
@bhavaniprasaddevarabhotla248
@bhavaniprasaddevarabhotla248 3 жыл бұрын
ఈ యాంకర్స్ *శాంతి స్వరూప్* నుంచి నేర్చుకుంటే బాగుండేది
@SudhirKumar-li4dk
@SudhirKumar-li4dk 4 ай бұрын
సరైన చదువు లేదు ఈవిడకు....చాలా అతి.
@drkspr956
@drkspr956 4 жыл бұрын
Kannada No1 hero Vishnu vardan Garu ,ayana wife ni anveshinchadam yenti ,mana state lo chiranjeevi gari house vethukuthama ?,Kannada,Tamil, Malayalam,Telugu, Hindi lo vishnuvardhan Garu 200 above movies chesaru ayana gurinchi theliyakapovadam tv9 vallaki vintha la undhi.
@r.ganeshgani4507
@r.ganeshgani4507 3 жыл бұрын
యాంకర్ తీరు..బాగా లేదు..మరి.ఓవర్ యాక్షన్ అంతా పెద్దఆవిడ పద్ధతిగ.ఎంతబాగ.కుర్చుంది..
@sheelakrish872
@sheelakrish872 4 жыл бұрын
పెద్దవాళ్ళ ముందు ఎలా కూర్చోవాలో తెలియదా మీకు యాంకర్ గారు .
@suguna112
@suguna112 3 жыл бұрын
అంత పెద్ద భారతి గారు ఎంతో విలక్షణంగా కూర్చుని మాట్లాడుతుంది ఈ బుద్ధిలేని దానికి బుద్ధి చెప్పండి యాంకర్ యాంకర్ కి
@gopiredk
@gopiredk 5 жыл бұрын
టీవీ9 కి మాత్రమే కాదు,అందులో పని చేసేవారికి కూడా సంస్కారం ఉండదనుకుంటా. ఎక్కడైనా పెద్దవారి ముందు కూర్చునేటపుడు కాస్త సంస్కారవంతంగా కూర్చోవాలనే ఊహే ఉండదా ? కేవలం భారతమ్మ గారి ప్రశాంతవదనం చూడాలనే ఉద్దేశంతో సగం చూశాను కానీ ఆంకరమ్మ వికారపు చేష్టలు చూశాక విరక్తి కలిగి చూడలేకపోయాను
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 4 жыл бұрын
Bro.. Mi Badhe na Badha Ee anchor Bharatigarini (Bharati Ani KinchaParicharu) Chala badha karamaina vishayam Tv9 Own. Dini pye Shraddha Vahinchali
@drsireesharao1276
@drsireesharao1276 4 жыл бұрын
Bharathi gaaru ani sambodiste baagundedi. 56yrs senior artist aavida.
@yakshitaraosurada437
@yakshitaraosurada437 Жыл бұрын
Madam miru chala great actress Na favourite movie neram siksha
@srinivasaraogarikipati3211
@srinivasaraogarikipati3211 5 жыл бұрын
అంత పెద్ద వయసున్న ఆవిడ అంత ఒద్దికగా కూర్చొంటే. ఈ నడమంత్రపు యాంకర్, కాలుమీద కాలు వేసుకొని మాట్లాడుతుంది అంటే కనీస జ్ఞానం ఉందా? పెద్దవారిని గౌరవించే విధానం తెలియని మూర్కులను పంపడం టీవీ యాజమాన్యానికి ఆయినా స్పృహ ఉండాలి కదా. ఇదేనా ఎదుటి వారిని గౌరవించే విధానం. ఇలాంటి వారికి ఉద్యోగం ఇవ్వటమే యాజమాన్యం పెద్ద తప్పిదం, అది గుర్తించాలి యాజమాన్యం.
@sivakumar-nq9be
@sivakumar-nq9be 4 жыл бұрын
బాగా చెప్పారు... తామేదో దైవాంశ సంభూతులనే భావం వీరికి అధికం
@shar45
@shar45 4 жыл бұрын
Ode dubbamundaa manchiga kurcho
@nighthawkgaming2814
@nighthawkgaming2814 4 жыл бұрын
Ni
@ramaninalam9388
@ramaninalam9388 4 жыл бұрын
Super,
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 4 жыл бұрын
West Leady Anchors tv9 Lo konta mandunnaru Ekkada Anchor koorchunna teeru Bharati garu koorchunna teeru Ante maryada Lekunda kalu mida kallu Chi Chi...edi tv9 ke siggu chetu
@jyothich2741
@jyothich2741 5 жыл бұрын
అందం అభినయం అన్నీ ఉన్న ఒక పాత నటినీ మా ముందుకు తీసుకువచ్చారు థాంక్స్ టూ టీవీ9
@SivaKumar-hc8wg
@SivaKumar-hc8wg 2 жыл бұрын
Its a big bluffing.You need not search for her.She is wife of very well known Kannada Actor Vishnuvardhan's wife.Every body knows their address.
@rajarapuswamy
@rajarapuswamy 2 жыл бұрын
ఈ మధ్య మీడియా వారు పెద్దవారిని ఏకవచనంతో సంబోధిస్తున్నారు. ఇక్కడ మీరు భారతి అని అంటున్నారు.ముందు ఇతరులను గౌరవించడం నేర్చుకోండి. Thanks for vedio
@ashokkumarkilari3805
@ashokkumarkilari3805 4 жыл бұрын
TV9 మీరు మారరు...ఇలాంటి అగౌరవ రిపోర్టర్ లను ఎందుకు పెట్టుకుంటున్నారు...ఆవిడ ఎంత senior actress...కాస్త అయినా గౌరవంగా సంభోదించవచ్చు కదా...మారండి
@venkataramakrishnaraobandi8173
@venkataramakrishnaraobandi8173 5 жыл бұрын
Great... భారతి గారు.... Your boldness...And believe in GOD.... Your respect about telugu people....మీ తరం మహిళలంటే నాకెంతో గౌరవం అమ్మా... ఇక ఈతరం మహిళలకు roll model... మీకెదురుగా ఉన్న జాతి రత్నమే!
@laasyapoosapati317
@laasyapoosapati317 4 жыл бұрын
👏👏👏👏
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 4 жыл бұрын
Jati Rathnam Sahaja nati Bharati VishnuVardhan garu
@bvsubramhmanyam7773
@bvsubramhmanyam7773 4 ай бұрын
Emotional
@Joshitha-bx7yd
@Joshitha-bx7yd 3 ай бұрын
❤ CT​@@laasyapoosapati317
@ramadeviakurati8136
@ramadeviakurati8136 3 ай бұрын
Qqqq ​@@laasyapoosapati317
@anupamayerramsetti7844
@anupamayerramsetti7844 3 жыл бұрын
హాయ్ టీవీ9!! మీకు ఒక మాట ..... మీరు చేస్తున్న ప్రయత్నం మంచిది.... మీరు వెతుకుతున్న వారు అంతా గొప్ప గొప్ప నటి నటులు.... వాళ్ళని మీరు....ఏకవచనం తో సంబోధించడం కరెక్ట్ కాదు..... వారికి ముందు గౌరవం ఇవ్వండి....వారి పేరు పలికేటప్పుడు గౌరవం ఇచ్చి పలకండి.... మీరు వారిని కనిపెట్టడం గొప్ప అనుకునే ముందు.... వారిని గౌరవిస్తూ మాట్లాడటం సంస్కారం అని నా అభిప్రాయం...
@somanathkedar1132
@somanathkedar1132 3 жыл бұрын
You are correct Madam
@anupamayerramsetti7844
@anupamayerramsetti7844 3 жыл бұрын
@@somanathkedar1132 thank u
@Chandrikapv
@Chandrikapv 5 жыл бұрын
Antha pedha actress daggara kaalu meeda kalentey ..give some respect to her age ...chimpirimoham daana.nuvvu manishiva asalu anchor mental
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 4 жыл бұрын
Mental anchor west fellow
@mohanpoudapalli9105
@mohanpoudapalli9105 5 жыл бұрын
భారతి గారు నా అభిమాన నటి 1970 సమయం లో ఇప్పుడు ఉన్న ఇలియానా కంటే చాలా అందంగా ఉండేవారు
@sandhyabonthala1840
@sandhyabonthala1840 4 жыл бұрын
Kotha kapuram movie lo krishna garitho act chesaru...chala andagathhe aina vaaru aavida...slim personality still now
@raju-zx3wy
@raju-zx3wy 4 жыл бұрын
Super madam me voice telugu
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 4 жыл бұрын
Yes yes your are 101% Currect God bless u
@rameshvv4445
@rameshvv4445 3 жыл бұрын
Mohan gaaru AA tharam heroine Lu kaali chitikenavelu nunchi thala ventruka varaku amoghamyna andamu kattu bottu , sampradaayam . Dayachesi ippativaaritho polchakandi . Vaallu aekkada veellu aekkada .
@pramodini.k3444
@pramodini.k3444 2 жыл бұрын
@@rameshvv4445 j
@anu1745
@anu1745 Жыл бұрын
అద్భుత నాతి సౌందర్యం. యాంకర్ గారు ఆమేని పేరు పెట్టి పలికారు. భారతి అన్నారు. గారు అనలేదు. ఆమె ఆరోగ్యం బట్టి చిన్న వయసు అనిపించి గారు అనలేదేమో.. ఎంత నమ్రత..!
@sheelakrish872
@sheelakrish872 4 жыл бұрын
ఎంత చక్కగా వున్నారు భారతి గారు 🙏🙏🙏
@Sumanth.26
@Sumanth.26 4 жыл бұрын
Legends ki maryada ivvaddi
@deepakm6700
@deepakm6700 3 жыл бұрын
What anveshana...? She is known to everyone in Karnataka. Vishnu sir house is landmark in that area. Every autodriver take you to her house
@shaisthakhanam6595
@shaisthakhanam6595 4 жыл бұрын
See how she sitting in front of madam learn from her how to respect miss you dada
@manasajonna9845
@manasajonna9845 3 жыл бұрын
Very nice to see and hear from smt.Bharathi actress.
@venkatvarunsadasivuni6292
@venkatvarunsadasivuni6292 Жыл бұрын
మెుట్ట మెుదట టీవీ యాంకర్ లు పెద్ద వారిని గౌరవించడం నేర్చుకొవాలని సూచిస్తున్నాను, అంత పెద్ద వారికి ఎదురుగా కాళ్లు మీద కాళ్లు వేసుకుని కూర్చోవడం ఏంటి అంత పెద్ద అనుభవం ఉన్న యాంకర్వా ముందు అమ్మ అని సంభోదించండి, అది మన దేశ సంస్కృతి,
@PoolaSreedevi
@PoolaSreedevi 3 ай бұрын
Yenthadam meedi ...so beautiful ❤️
@anushanavajyoth8378
@anushanavajyoth8378 3 жыл бұрын
మీరు ఆలా వీధుల వెంట tiragkandi.. ఇకమీదట...... టీవీ 9 కన్నడ లో... మీ co reporters నుconsult అవ్వండి చాలు....
@sridharakkaldevi1940
@sridharakkaldevi1940 3 жыл бұрын
యాంకర్ కు ఇంత పొగరు అవసరమా.. సీనియర్స్ కు గౌరవం ఇవ్వాలని తెలువ దా...
@avmohan999av6
@avmohan999av6 5 жыл бұрын
Bharathi ente maryada lenidana Bharathi garu respect vunna anchors select chesukondi channel vallu
@jayachandcherukuri5022
@jayachandcherukuri5022 4 жыл бұрын
tv5live
@saradadasam5779
@saradadasam5779 3 жыл бұрын
5
@venkateswaraagencies2592
@venkateswaraagencies2592 3 жыл бұрын
@@saradadasam5779 AND
@venkateswaraagencies2592
@venkateswaraagencies2592 3 жыл бұрын
@@saradadasam5779 1Qq
@venkateswaraagencies2592
@venkateswaraagencies2592 3 жыл бұрын
@@jayachandcherukuri5022 0
@vijayaraokuvvarapu1709
@vijayaraokuvvarapu1709 4 ай бұрын
చాలా కాలం తర్వాత నటిభారతిగారిని చూపించినందుకు ధన్య వాదములుమీడియావారికి
@g.prabhakarrao3992
@g.prabhakarrao3992 4 ай бұрын
భారతీ గారు చాలా చక్కగా వున్నారు.
@07GAMING-v5j
@07GAMING-v5j 4 жыл бұрын
ఈ యాంకరమ్మ జుట్టూ ఆ పిచ్చుక గూడులా ఏంటో !! తనకన్నా వయస్సు, అన్నిటిలోనూ పెద్దామే ముందుకి ఆ కాలిపై కాలేసుకుని కూర్చోవటం ఏంటే... చదువుకున్న యాంకరమ్మ అజ్ఞానానికి జోహార్లు
@prakashreddytoom3807
@prakashreddytoom3807 4 ай бұрын
అలనాటి అందాల నటి భారతి.
@dubbadevanand653
@dubbadevanand653 3 жыл бұрын
I love her roles in నేరము శిక్ష, కొత్త కాపురం, very nice actress.
@DJT27
@DJT27 3 жыл бұрын
ఇది యాంకర్ ఆ లేకపోతే బ్రోకర్ ఆ అర్దం కావట్లేదు దీన్ని డ్రెస్ ఇది ముంబై రెడ్ లైట్ ఏరియాలో క్యండెట్ లా ఉంది ఈ యాంకర్ ను చూస్తే సంప్రదాయ కుటుంబంలో పుట్టలేదు పక్కా బ్రోకర్ లా ఉంది
@srilakshmic5534
@srilakshmic5534 3 ай бұрын
ఇంటర్వూ అసలు బాగోలేదు మర్యాద అన్నదేలేదుయాంకర్ మాటల్లో భారతిగారుఎంత అందంగాఉంటారోఅంత అందంగా నటించేనటి.అట్లాంటిఆమెతోమాట్లాడేటప్పుడుఇంకెంతమర్యాదధ్వనించాలి.యాంకర్అసలుఆమెనుమర్యాదగాసంభోదించడమేలేదుమరీపొడిపొడిగాఉంది...
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 5 жыл бұрын
దీనమ్మ దీని అవతారం దెయ్యాల లాగా ఉంది ఇంతకంటే మంచి ఏంకరింగ్ ఆర్టిస్ట్ ఎవరు దొరకలేదా మీకు?
@kokaneelakantarao2222
@kokaneelakantarao2222 4 жыл бұрын
Ramm
@raniindirachandika6797
@raniindirachandika6797 4 жыл бұрын
😊...my favorite actress Bharathi garu Namaste🙏💐🌹
@murali2787
@murali2787 2 жыл бұрын
Avida appatlo oka afbhutham
@matamkailaspathi6100
@matamkailaspathi6100 4 ай бұрын
Anchor sitting position is not acceptable....antha pedda varitho unnappudu...ela behave cheyyalo...common sense kuda ledu. ...
@sheebapradeep613
@sheebapradeep613 2 жыл бұрын
Really 2 c Bharathy gaaru nice she is fit still
@raghuvangala5367
@raghuvangala5367 4 жыл бұрын
టివి9 సిబ్బందికి మంచి ట్రయనింగు ఇవ్వాలని కోరుతూ. పెద్ద వారితో గౌరవం గా లైఫ్ స్టయిల్ గురించి క్షుణ్ణంగా తెలిసిన వారు యాంకర్ గా. వున్న వారి ని బట్టి పబ్లిక్ నడుచుకుంటూ వుంటుంది నమస్తే మాత్ర్ మాతలకు
@kameswarimaddali9287
@kameswarimaddali9287 5 жыл бұрын
మర్యాదగా సంబోధించడం నేర్చుకోండి.
@jayammaactive2796
@jayammaactive2796 4 ай бұрын
Great Bharti acting super super Kannada actor Dada Priya😅❤
@jayammaactive2796
@jayammaactive2796 Ай бұрын
T v s c a
@krishnamellacheruvu4337
@krishnamellacheruvu4337 2 жыл бұрын
Great bharath I garu
@SaralaEndlur
@SaralaEndlur 6 ай бұрын
ఇదొక పనికి మాలిన ఏంకర్.. వీళ్ళకి భారతి అని పిలిచే ది తప్పు అని తెలియడం లేదా
@padmawatiakulagood6684
@padmawatiakulagood6684 5 жыл бұрын
Mam you are still very beautiful and natural beauty
@kavurisridhar8798
@kavurisridhar8798 4 жыл бұрын
Yes
@m16chintu
@m16chintu 4 жыл бұрын
సూటు, బూటు వేసుకుని జుట్టు దువ్వ కోవడం మర్చి పోయింది...
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 4 жыл бұрын
Dani bonda Duvvatam kadu adoka Chimpanji Style Anchor west fellow
@upendracharyakavaram1161
@upendracharyakavaram1161 3 жыл бұрын
Ame chest macha antho andam
@gowreeswarigorli9325
@gowreeswarigorli9325 5 жыл бұрын
దయచేసి పెద్ద వారిని అగౌరవంగా సంబోధించకండి భారతి ఏంటి భారతి గారు అనొచ్చుగా
@yramakrishna9643
@yramakrishna9643 5 жыл бұрын
Adi chinpanji bayya manishi kadu Telugu ammaikadu adi
@GSA446
@GSA446 5 жыл бұрын
Ee madhya kalamlo TV news reader avvanivvandi, anchors avvanivvandi dhadhapuga Andharu Peddhavallani eka vachanam tho sambhodhisthunnaru. Mari idhi style aa lekapothe veella kante vallu thakkuvana ento naaku ardham kavatledhu. Jagan Mohan Reddy garini avvanivvandi, chandhra babu garini avvanivvandi vallani kooda eka vachanam tho ne sambhodhisthunnaru. Ee padhathi marchukunte baguntundhi. Andharu Peddhavallani gowravinchadam nerchukovali.
@hooligun5835
@hooligun5835 5 жыл бұрын
U
@actorsasivadan6666
@actorsasivadan6666 5 жыл бұрын
Veellu Tv9 vaallandi peddala patla gauravam tappa anni untaai veellaki merugaina samajam kosam kaadhu vaallintlo bangaraaniki merugu pettukodaanki matrame unnaru veellu
@akhilm6621
@akhilm6621 4 жыл бұрын
Avunu bharathigaru anali nivayasentha ame vayasentha?
@ramanujampinniboina2954
@ramanujampinniboina2954 4 ай бұрын
భారతి అక్కగారికి ధన్యవాదాలు, చాలా రోజులకు కనబడ్డారు.
@Appy2024-yutu
@Appy2024-yutu 4 ай бұрын
పెద్దవారిని ఆవిడ, గారు అని పిలిచే సంస్కారం కూడా లేదా చానల్స్ కు? మన వయసు గాని, అనుభవం గాని, పేరు ప్రఖ్యాతులు గాని చివరికి డబ్బు గాని వాళ్ళ ముందు అత్యల్పం అని ఎప్పుడు గ్రహిస్తారు?
@AbhiAbhi-kx7xy
@AbhiAbhi-kx7xy 5 жыл бұрын
This anchor bad sitting
@bhavani1215
@bhavani1215 5 жыл бұрын
Yes
@user-dn3hs9fh9d
@user-dn3hs9fh9d 5 жыл бұрын
Ollu Balupu Ravi gadi gang gaa idhi
@rameshkumarpuram1480
@rameshkumarpuram1480 2 жыл бұрын
What is your age, what is her age
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 3 ай бұрын
Bharathi gari akhari telugu cinema SARIGAMALU anukunta
@newlight8656
@newlight8656 2 жыл бұрын
భారతి గారు అని చెప్దాం అని లేదా టీవీ 9 కి 😡
@parimalas8674
@parimalas8674 5 жыл бұрын
Bharathi madam herself is a famous actress and married to a superstar VISHNUVARDHAN sir. Didn't like the way these people treated such a legendary actress.
@mahaboobbasha5681
@mahaboobbasha5681 5 жыл бұрын
Im very sorry to make a Comment on this Interview.Any interested content is there in their conversation? Mrs Bharathi a renowned and one of the leading Heroine at her time.We could not expected this type of pale program from TV9 channel.
@polapalavenkatarao223
@polapalavenkatarao223 2 жыл бұрын
Thank you Bharathi garu N Tv9
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 4 жыл бұрын
Manchi Natimani BHARATI garu Bhasha yedaina Andarini Vinayanga Maryadaga Gawrawanga Matlade Bharati garante Naku Chala Chala Abhimanam Anduke Ee video Tv9 tho Maa bharatigarini Parichayam good day
@kavitharkrishna4029
@kavitharkrishna4029 3 жыл бұрын
Enduku antha kashtam, tv9 kannada vallani aduginte chappevallu. Kastha maryada isthe baguntundi, aame mee kanna peddavallu, alage vishnuvardhangaru kuda
@nallabothulavenkataramana1188
@nallabothulavenkataramana1188 5 жыл бұрын
అన్ని ఉన్న ఆకు ఆణిగి మనిగి ఉంటుంది ఏమి లేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుంది యాంకర్ లాగా
@bbkmurthybammidi4411
@bbkmurthybammidi4411 4 жыл бұрын
Correct
@sivakumar-nq9be
@sivakumar-nq9be 4 жыл бұрын
Well said sir
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 4 жыл бұрын
Yes 101%Currect bro
@laxmimaku610
@laxmimaku610 4 жыл бұрын
@@bbkmurthybammidi4411 egg ff CNN q
@bbkmurthybammidi4411
@bbkmurthybammidi4411 4 жыл бұрын
@@laxmimaku610 egg, chicken, mutton, fish?
@sandeepyellambhotla8478
@sandeepyellambhotla8478 2 жыл бұрын
What is her age now? She seems very beautiful Her height also. A plus points👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@jesusgrace2390
@jesusgrace2390 3 жыл бұрын
U r really natural beauty
@kameswarimaddali9287
@kameswarimaddali9287 5 жыл бұрын
Bharatigarini చూసి మర్యాదగా కూర్చోవడం నేర్చు కోండి. నమస్తే భార తిగారూ. మీరు మంచి actress.
@rejeenareju3403
@rejeenareju3403 4 жыл бұрын
Ss aameki maryadhaka ivvakunda kurchundhi anchor kalumedha kalu veskoni chetthamohamdhi
@srikanthmyneedu2054
@srikanthmyneedu2054 3 жыл бұрын
Ee anchors akasam nunchi vatchhami anukunaaru no respect towards elders
@rameshkumarpuram1480
@rameshkumarpuram1480 2 жыл бұрын
Samskaramu takkuva athrutha avesham anxiety ekkuva anchorku
@jayaramvk2533
@jayaramvk2533 4 жыл бұрын
Bharathi, Raj Kumar films created record, we like Toomuch.
@saanym
@saanym 5 жыл бұрын
this anchor is sitting in irrespective manner in front of legend actress.... very bad
@bhavani1215
@bhavani1215 5 жыл бұрын
Yes
@sridharveturi
@sridharveturi 5 жыл бұрын
Yes
@burgulajanardhan1259
@burgulajanardhan1259 5 жыл бұрын
yes,she must learn how to sit infrent of elders.
@swathivalluru1770
@swathivalluru1770 5 жыл бұрын
Yes😡
@jillachandrashaker8023
@jillachandrashaker8023 4 жыл бұрын
Exactly,what I thought
@sudarshanysbangalore2295
@sudarshanysbangalore2295 4 жыл бұрын
great Ever green Actress!
@mantinakrrishnavuudyaar8208
@mantinakrrishnavuudyaar8208 4 жыл бұрын
భారతి గారు అను భారతి ఏమిటి..చెత్త టీవీ9
@arunamedia3321
@arunamedia3321 4 ай бұрын
భారతి గారు అనమ్మా యాంకరు, కనీస మర్యాద తెలీదా?
@rameshmanukonda
@rameshmanukonda 5 жыл бұрын
Tv9 thank u .భారతి గారిని చూపించినందుకు, ఈవిడ మా ఫేవరెట్ హీరోయిన్ .నేరం శిక్ష అనే సినిమాలో మొదటిసారి చూసాము.
@girijavadlapatla104
@girijavadlapatla104 4 жыл бұрын
N,a s
@srinivasviziyanagaram4126
@srinivasviziyanagaram4126 3 жыл бұрын
Antha peddhavida mundhu yankhar Kurchuney theeru baaga ledhu very bad girl
@stockmarket6849
@stockmarket6849 3 жыл бұрын
Legendary actress matram normal ga kurchundi anchor matram kalu meda kalu vesukuni avida eduta kurchundi em maryada adi ade na iche gouravam mundu anchor ki paddhati nerpinchandi
@bhadrinathdrbadarinath2632
@bhadrinathdrbadarinath2632 2 жыл бұрын
Super super. Bharathi garu...
@vamsiking4592
@vamsiking4592 5 жыл бұрын
Bharathi garini vetakalsina avasaram Em untundi Andi aame Kannada lo no1 star 🌟 acter valla bartha no1 super star Vishnu vardhan garu koti gobba jai Vishnu vardhan
@GSA446
@GSA446 5 жыл бұрын
Ma baga chepparu bro. Valla TV channel run cheyyadaniki ituvanti bildappulu ivvali kadha lekapothe dhanni evvaru chudaru.
@jaibharath.telugu
@jaibharath.telugu 4 ай бұрын
మంచి నటి, విలువలు కలది
@sswwaa77
@sswwaa77 Жыл бұрын
Barathi garu neramu shiksha movie chusi megurinchi KZbin lo search chesa alanati heroine kadhandi mimmalni chusaka meeru all time heroine ani arthamaindhi love you ma'am
@swapnap2351
@swapnap2351 2 жыл бұрын
Bharathi kadhu Bharathi garuuuu 🙏 Please respect their age as they're great persons.
@ambikakumar358
@ambikakumar358 2 жыл бұрын
Evergreen actor supper acting bharatiku bharatiye saati
@bhaskerkatta5350
@bhaskerkatta5350 4 жыл бұрын
Fast మర్యాద గా మాట్లాడు
@vinodashiromani8443
@vinodashiromani8443 2 жыл бұрын
Bharathi great singer beautiful voice tq
@gowreeshb8909
@gowreeshb8909 4 жыл бұрын
Please have some courtesy when you are interviewing the great person, minimum commonsense ledu anchor ga etla petkunnaro shameless people
@alakshmisai9341
@alakshmisai9341 2 жыл бұрын
She herself is great so all the people she came across became great for her.
@Kumarnando
@Kumarnando 5 жыл бұрын
Amma..talli..Bharati ni kanna age lo peddavida....dayachesi...samskaram tho mataladu....Bharati Garu anochu ga..vandesi sarlu....bharati..bharati..ani yekavachana prayogam chesthunte..chirakga umdi..
@PadmaRallapalli
@PadmaRallapalli 3 жыл бұрын
So lovely in all aspects. Really I liked Bharathii garu as an actress, but now l like her as a good human being. Thank you so much
@actorsasivadan6666
@actorsasivadan6666 5 жыл бұрын
Direct gaa velli interview cheyyalundaa mundhu aa fore play endhuku raa baabu🤦‍♂️
@swarnavikky5209
@swarnavikky5209 4 жыл бұрын
plz ANCOR GIVE respect ELDERS aa TALLI mundu MEERENTA! Tv9 vallu idi GAMANINCHANDI! 👆🙏
@lathasrinivasan8492
@lathasrinivasan8492 3 жыл бұрын
Anchor ki manners tilidhu sare midiayalu editing chaesa munduga correct cheyala all audience chustharu malli aged actorsni interview chese appudu koncha middle aged person unte manchidi.
Senior actress Jayanthi in Anveshana - TV9
27:18
TV9 Entertainment
Рет қаралды 504 М.
Sathi Savithri movie actress Krishna Kumari in Anveshana - TV9
33:21
TV9 Entertainment
Рет қаралды 275 М.
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 104 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 18 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 11 МЛН
Actress Nalini about Chiranjeevi | Sangharshana Movie | Telugu Pulse
14:00
SumanTV Andhra Pradesh
Рет қаралды 266 М.
Geethanjali movie actress Girija Shettar in Anveshana - TV9
18:14
TV9 Entertainment
Рет қаралды 1,5 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
0:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 38 МЛН
Хитрый Игорь!😂 #юмор #спорт #игра
0:58
Petr Savkin
Рет қаралды 2,4 МЛН
亀さんの甲羅は交換可能!? #animation #cartoon  #turtleshell
0:17
しっぽだけ変身たぬっぽ tanuppo_anime
Рет қаралды 17 МЛН