శాస్త్రీ గారు మీరంటే నాకు చాలా అసూయండీ. బహుశా అచదువులతల్లి కలం నేలపై జారి మీ రూపంగా మారి పదనర్తన చేసిందేమో.
@rajudasari2633 жыл бұрын
మీ లాంటి మహనీయుల వల్లే తెలుగుభాష వర్ధిల్లుతుంది ... మీకు శత సహస్ర వందనాలు🙏🙏
@lakshmisivaraju35943 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@lakshmisivaraju35943 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@PrashanthKumar-nz5pd5 жыл бұрын
ఎన్ని వందల సార్లు వినుంటాను ఈ పాట...కానీ ఎప్పుడూ ఇంత లోతుగా అర్థం చేసుకోలేదు పాట సాహిత్యాన్ని.... గురూ గారికి పాదాభివందనం
@FACTS-ADDA-ko4vo4 жыл бұрын
Enti sir aa paata
@soumyabandhakavi3 жыл бұрын
Swarnakamalam siri siri muvva song
@julanbi4 жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలు విని జీవితములో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నేర్చికోవచ్చు
@khalvalasrujaan54903 жыл бұрын
correct brother super ga cheppavu
@krishkumar185 жыл бұрын
మీలాంటి కవులకి, సాహిత్య నిధులకి, మీలాంటి ఋషులకి, సరస్వతీ పుత్రులకి అయినా సరే మరణం అనేది లేకుండా , దీర్ఘ ఆయుష్షు ఇవ్వాలి అని ప్రతి సాహిత్య అభిమానుల కోరిక. ఎందుకంటే - కొందరి సాహిత్యఓ వింటూవుంటే, చదువుతూ ఉంటే, వీళ్లకి ఇంతటి గొప్ప సాహిత్య సంపద తర్వాత తరాలకి ఉండదు ఏమో అని భయం.
@badarikota56244 жыл бұрын
Tadastu
@harishkakaraparthy30363 жыл бұрын
Ayana sareeraaniki maranam eppudo vundavachu gaani ayana peruki maranam ledu vundadu. Ayana chiranjeevi Telugu valla manasulo
@gshiva3 жыл бұрын
Legends like Sirivennala garu will never die. He has put his heart and soul into this creative art and left it for many generations to cherish. We are so lucky that we could witness the grandeur of Telugu through some of his work . He brought glory to the language itself 🙏. Just see how much research was going into his creative process for every word that came out of his pen. True Passion !!!
@kailashs53552 жыл бұрын
Ss Sirivennala is Diamond among lyric writers Sad he left ud
@srinivasrnaik41662 жыл бұрын
Me comment Telugu lo unte bagundedhi
@chandhusriramula22425 жыл бұрын
Sir మీ విశ్లేషణకు ధన్యవాదాలు మీకు వీలు దొరికితే వీలైనన్ని మంచి పాటలను విశ్లేషిస్తూ ఒక yutube ఛానెల్ లో పట్టాలని మా కోరిక.....
@kkm20736 жыл бұрын
ఆ తరం కవులకి ఎంత లోతైన ఆలోచన వివేచన విచక్షణ అంతఃసంఘర్షణ !! ఆ..సినిమా పాటే కదా అని చులాగ్గా తీసిపారేయకుండా, రాసిపడేయకుండా ఎంత ప్రేమతో, ఎంత భక్తితో ఎంత గౌరవంతో, ఎంత శ్రద్ధతో ఏదో ఒక వ్రతదీక్ష చేసినట్లే.. ఒక పాటైనా, ఒక సినిమా ఐనా. ఏమి అదృష్టమండీ మాది.. 🙏🙏
@prathibhagr98756 жыл бұрын
Krishna Mohan gaaru, Adbhutham, Athyadbhutham !! Possible to get in touch ?? prasad.chelli@gmail.com
@PrashanthKumar-nz5pd5 жыл бұрын
చాలా బావుంది sir, mee విశ్లేషణ
@ramuabdullapoor11713 жыл бұрын
Super
@isankararao71513 жыл бұрын
ఒక మంచి పాట రావాలంటే కేవలం ప్రతిభే కాకుండా ఎంతో ఓర్పుతో ఒక ధ్యానంతో తపస్సు చేసినట్లు చేస్తేనే వీలౌంతుంది. ఉత్తమ విలువలకు ప్రధానత నిచ్చే దర్శకుడు కవికి ఇచ్చిన స్వేచ్ఛ కూడా ఎంతో తోడ్పడుతుంది. దీనికి న్యాయం చేసే మంచి బాణీ సమకూర్చే సంగీతదర్శకుడు, తెలుగు జాతి గర్వించదగ్గ గాయనీగాయకులు శ్రీమతి సుశీల బాలు గార్ల గానం ఈ పాట చిరస్థాయిగా ఉండేటట్లు చేసాయి. వీరంతా తెర వెనుక నుంటే తెరపై తమ అద్భుతమైన నటనతో పాటకి పూర్తి న్యాయం చేకూర్చారు అందాల తారలు భానుప్రియ, వెంకటేశ్. ఇంతమంది ప్రతిభావంతులు ఒక జట్టుగా కలిస్తేనే ఇలాంటి పాటలు వస్తాయి. ఈ జట్టులో ప్రతీవారికి అభినందనలు, వందనములు. 👏👏🙏🙏🌹🌹
@mrkrao77733 жыл бұрын
I listen this song thousands of times .. . hats off U sir... . U R lyrics are wonderful...
@errepallyraviteja82436 жыл бұрын
Artistic brilliance in the peaks... Namaskaram Philosopher, Poet...👏👏👏
@premkumar-bl5hl3 жыл бұрын
Ayya baboi ...sir what a talent
@pavanalthi54854 жыл бұрын
Ayyaa... Mimmulanu pogadadaaniki ina naaku arhata unda anna sandeham vastundi..... Mee gurinchi matlade antha sthayi ledanpistundi... I am speechless..
@sudhav1695 жыл бұрын
Chepthuntee mee intellect ki mee alochanalaki manasu upongi kallalo intellectual bashapalu vasthunnai blessed to have you sir
@RamaDevi-qn3se4 жыл бұрын
గౌరవనీయులు శ్రీతారామ శాస్త్రి గారి కి నమస్కారాలు..ఈపాట లోని నిగూఢమైన అర్థం ఇప్పుడే తెలుసు కొన్నాము. ఈపాట ఎన్ని సార్లు విన్నామో ..తెలియదు మీకలం నుంచీ ఈలాంటి పాటలు మరెన్నో రావలని పాట లోని భావాన్ని ప్రజలకు తెలపాలని కోరూతూ మరొక్కసారి నమస్కారం చేస్తున్నాను .
@krishnanpvav49223 жыл бұрын
అమ్మా ! అప్పుడప్పుడూ పాడుతూవుండండి, మీ గాత్రం మధురం ! భక్తి పాటలు అయితే, నాకు చాలా ఇష్టం మీవి.
@sivasagar48324 жыл бұрын
ప్రతీ టెక్నీషియన్నీ పిండేయడమే వారి పని. పాదాభివందనం గురువు గారు.
@rainbow94186 жыл бұрын
మీరు ఋషి , సరస్వతీ పుత్రా.........మా మనస్సుమాంజలీ
@aashrithabasavaraju9783 Жыл бұрын
🙏🙏😭
@harithab33204 жыл бұрын
School lo text books lo Telugu tho paatu, ila oka goppa lyrics unna paata lo ni prathi maata ki vivarinchi ardham cheppali students ki. Vemana padyalu battipatti exams lo kakkatam kadu. Apudu Inka ekkuva Mandi students love chestaru,respect chestaru Mana Telugu ni. TeluguLiterature lanti subjects ki opt chestaru. Apudu Inka enno generations ki Mana bhasha value telusthundi. Alage bhasha kuda munduku kadulthundi.
@chandra.vakkalanka3 жыл бұрын
Chala manchi suggestion....
@SAI-cv6ct2 жыл бұрын
అయ్యా మీ మాట నిజం.మీ ఆవేదన అర్థమైంది.కానీ వేమన యోగి 4 వాక్యాల లో ఒక్కొక పద్యం లోనే జీవిత సత్యాలను, ఎంతో క్లిష్ట సందర్భాలలో లో కూడా తేలిక గట్టెక్కే, ఎప్పటికీ బంధువు వంటి నీతిని అందించారు.అలాగే మన పాఠ్య పుస్తకాలలో , సిరివెన్నెల గారు ఎంత గొప్పవవారో, ఆయనికే గురువుల వంటి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యం, శ్రీనాథ కవి సార్వభౌముని కాశీ ఖండం, ఇంకా ఎన్నో గొప్ప పాఠ్యాంశాలు ఉండేవి.ఇప్పుడు వాటిని బలవంతంగా మార్పు పేరుతో తీసువెస్తున్నారు.మనం దీనికి కచ్చితంగా ఉమ్మడిగా సమాధానం వెతకాలి.అయితే ఇక్కడ భాష ఈ నెల మీద పుట్టే ప్రతి ఒక్కరిదీ, కుల, మత, ప్రాంతీయ, జాతీయ,లింగ,వర్గ భేదాలతో తెలుగు సాహిత్యాన్ని తప్పుడు దృష్టితో చూస్తున్నారు .ముందు ఇది నా మాతృ భాష ,ఇది నా సిరి, ఇది నా భాగ్యం అన్న భావన పెంచాలి. 🙏🏻❤️
@mounikap94422 жыл бұрын
Vemana padyalu emi takkuva kada, but srivennala Gari veshlesha ee generations ki chala Connect avuthayi because we can relate as we are on same page. just imagine,if we get to understand songs in such a positive way......our curiosity to understand the other songs increase everyone would try to write such wonderfully....(mostly nothing like now) nd we also tries to learn nd lead life in an other dimension..... (munchi nerchukovali anevallu ela ayina nerchkuntaru vemana padyala nundi or present sahityam nundi or vedala nundi ayna )
జయించినావా జయించి "నావ" love you sitharamasasthri sir
@simhachalamdasari86513 жыл бұрын
Wonderful meaning.The song full of Bharateeya aatma and also philosophical standard. Thanks for both, it's our fortune.
@rajavenkatesh70693 жыл бұрын
Sirivennela sir, you are a genious lyricist with the enormous knowledge of sahithyam and imagination. Sir no one can match your talent. You are a legend and we are lucky to have heard your songs with their meanings which are nit easy. Sir you are immortal, you remain in our hearts forever.
@98497619716 жыл бұрын
Excellent and altimate meaning, today I understood telugu language sweetness
@satyanarayanaraju18738 ай бұрын
Excellent narration, hats up sree seetharama Sastry garu, padzbhi vandabalu
There will not be another Sirivennela Sitaramasastry garu. Incomparable!!!! Na bhoto na bhavishyath!
@shakuntalakuchibhotla6057 Жыл бұрын
Na bhuto... Typo.
@madhanyelagandhula43813 жыл бұрын
We are great Sir,, God gift us,,,, Shastri garu and Vishvanadh garu And many Directors, Music director, poets,Writers,Singer ,,,All to Thanks,, many many thanks to god
@jyo10215 жыл бұрын
Genius!! Hats off!! 🙏🙏
@johnd66364 жыл бұрын
Goosebumps vacchai aa pata vinagane
@ramanaak85793 жыл бұрын
Anna meru antae naaku chaaaaala ishtam... ! At the same time I envy you Anna.
Seetarama Shastry garru meru extraordinary Me lanti varru uganki okallu untaru meru telugu sahityani sikarNiki tesukoni vellaru Krishnamurthy v s s garimella Hyderabad Andhra Pradesh
@MsVivek71 Жыл бұрын
Hero, heroine song versions vachinappudu heroine costumes కూడ change అయ్యాయి excellent
@user-bl8wj5cn9n4 жыл бұрын
venkatesh ki kuda hatsoff.. bhanu priya is my altime favorite and my heart
@user-bl8wj5cn9n4 жыл бұрын
I just heard ghallu ghallu ghallumantu. ee song daily vintaanu. nataraja swami jataa jhooti loki cherakunte viruchukupadu shiva gangaku viluvemundee? this is the overhall concept to this movie. hatsoff sir
@SriDevi-pg4dp2 жыл бұрын
Elanti sahityam malli malli ravalani korukuntunna tq
@reenep91 Жыл бұрын
కృష్ణవంశీ గారి స్టైల్ లో తాగింది అంతా దిగి పోయింది మళ్ళీ 2 వెయ్యాలి మహానుభావా!! మీ పాదాల దగ్గర గడిపిన ఆ 3 గంటలు ఎప్పుడు మరువను
@vignanavedika9405 ай бұрын
మనసను సరసున పూయించిన సాహిత్య కుసుమ పరాగము శాస్త్రిగారు.
Veru rasina song ardam avalante Telugu dictionary kavali😍😊
@adinarayanabehara52883 жыл бұрын
Meeku meeree saati.. Missing you sir
@sridharraocanchi4071 Жыл бұрын
Excellent Sastry garu. We miss you very much.
@paramsandevlogs3963 жыл бұрын
Meaning is mind blowing.!
@deepub6588 Жыл бұрын
Wonderful sir. Extraordinary
@bhaskarmacha43413 жыл бұрын
Super sar
@ProfitableStockTrader5 жыл бұрын
Mee paatalu memu vinadam MAA ADRUSTHAM 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏^N
@RamaKrishna-xg3ek6 жыл бұрын
Dyaavuda, feeling proud...
@blackhorn832 жыл бұрын
Sastry garu.. Sathakoti vandanamulu... 🙏💐❤️
@rrs35556 жыл бұрын
asalu melanti kavulu ekkada indialo vundadam valla elaa vundipoyaru..ledante melanti valla positions veru sir. namaskaram...maha kavi.
@vivekanandkola74585 жыл бұрын
Dhanyavadhamulu Guruvu garu !
@IPassedC1German3 жыл бұрын
శాస్త్రిగారికి నమస్కారం
@bandarunagaraja27063 жыл бұрын
తెలుగు, తమిళం మొదలైన భాష లన్నిటికీ సంస్కృతమేగా మూలం! తెలుగుని ప్రేమించడానికి సంస్కృతాన్ని ద్వేషించనవసరం లేదు! అది వంకర లక్షణం! అక్కణ్ణించి మన భాష, మన ప్రాంతం, మన ప్రజలు మొదలైన స్వార్థపూరిత లక్షణాలు అలవాటవుతాయి!
@gangadharreddy65316 жыл бұрын
Super sasthri garu
@chadalavadakishore61255 жыл бұрын
nijanga siri vennelakayincharu cini rangamlo i love u sir seetarama sastri garu