ఆదిభిక్షువు వాడినేది కోరేదీ బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది ఆదిభిక్షువు వాడినేది కోరేదీ బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది ఏది కోరేదీ వాడినేది అడిగేది ఏది కోరేదీ వాడినేది అడిగేది తీపిరాగాల కోకిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది తీపిరాగాల కోకిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది కరకు ఘర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది ఏది కోరేదీ వాడినేది అడిగేది ఏది కోరేదీ వాడినేది అడిగేది తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది ఏది కోరేదీ వాడినేది అడిగేది ఏది కోరేదీ వాడినేది అడిగేది గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరు మన్మధుని మసిజేసినాడు వాడినేది కోరేది వరగర్వమున మూడులోకాల పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది ముఖప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు వాడినేది కోరేదీ ముక్కంటి ముక్కోపి ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు ఆదిభిక్షువు వాడినేది కోరేదీ బూడిదిచ్చేవాడినేది అడిగేది ఏది కోరేదీ వాడినేది అడిగేది
@krishnaakumar70193 жыл бұрын
సూపర్ ,థాంక్స్
@VenugopalreddyDugganapalli26 күн бұрын
❤@@krishnaakumar7019
@sandeepagrico5 жыл бұрын
ఆది దేవుని గూర్చి ఇంత బాగా వ్రాసిన వాడినెలా పొగిడేది..... ఇంత బాగా పాడిన వాడినేమని కొనియాడేది..... ఇంత బాగా తీసిన వాడినింకేమని కీర్తించే ది.... ఇంత గొప్ప వారిని మనకందించిన ఆ మహాదేవుని మనస్పూర్తిగా స్తుతించడం తప్ప......
@badarikota56244 жыл бұрын
Namiindbllak
@gopalaraju40294 жыл бұрын
Ninda sthuthi ane sabda prayogam telugulo untundani ee pasta valle naaku telisindi
@gopalaraju40294 жыл бұрын
Ee cinema ee songs life time memorable songs
@MAHESH-hy8wp4 жыл бұрын
అంత గొప్ప వారి గురించి ఇంత గొప్ప గా చెప్పిన మీకు ధన్యవాదములు అండి 🙏🙏🙏🙏🙏
@rameshtumuluru98554 жыл бұрын
Sandeep. You too have great poetic skills. You should try
@lntsrs26564 жыл бұрын
2020 లో కూడా ఈ పాటను ఎవరైనా వింటున్నారా? మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఆ లిరిక్స్ రాసిన కళామూర్తి శ్రీ సీతారామ శాస్త్రి గారికి పాదాభివందనం
@avvarimallikarjuna82774 жыл бұрын
ఎలాంటి పాటలు వినటం ఏ జన్మలో చేసుకున్న పుణ్యం మన తెలుగు పాటలు ఇలాంటివి చాలా వున్నాయి దయచేసి వినండి
@girirahulkottha24143 жыл бұрын
S
@saisreejan70033 жыл бұрын
yes very often. the beautiful lirics and the most beautiful song
@saisreejan70033 жыл бұрын
beautiful
@kellycomesyt18903 жыл бұрын
2021
@rammohan17143 жыл бұрын
ఇలాంటి పాటలను నిందా స్తుతి...అంటే తిడుతూ పొగడటం అంటారు....ఇలాంటి పాటను రాయడం అంతే గొప్పగా పాడటం అంతకన్నా గొప్పగా చిత్రికరించడం....అన్నింటికన్నా ఇది ఒక తెలుగు పాట అవడం మన అదృష్టం......
@sureshboga2 жыл бұрын
Nindha sthuthi and e paata gurinchi nanduri srinivas gaaru chala baaga explain chesaru
@gonuguntasubhashini992 жыл бұрын
Loop llll
@poornachandrareddymadhavar49482 жыл бұрын
Ninda sthuthi.. 👏👏👏
@sreeramyavangala11122 жыл бұрын
That's the capability of sastry sir
@saibabu9337 Жыл бұрын
Asalu ninda sruthi ane prayogas Ela ochindi evaru aina chepagalara ?
@prasad3253 жыл бұрын
ఎంతమంది మళ్ళీ వింటున్నారు సీతారామశాస్త్రి గారి మరణం తర్వాత ఒక like
విశ్వనాధం gari పాటలు కాదు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిది
@2007phanikmr6 жыл бұрын
సీతారామశాస్త్రి సాహిత్యం...మహదేవన్సంగీతం ...బాలు గంధర్వ గానం...విశ్వనాథుడి దర్శక ప్రతిభ... తెలుగు జాతికి గర్వకారణం
@gcbiary5 жыл бұрын
Bhayya the grt swara brahma kv mahadevan gari gurinchi marchipoyaru
@gattusumathi59983 жыл бұрын
Correct 🙏🙏🙏🙏
@padmajasingaraju8623 жыл бұрын
ఎందరో మహానుబావులు ఇప్పుడు వీరిలో ఎవరూ బౌతికంగా లేక పోయినా వారి పాటలతో మన హృదయలో ఎప్పుడు బ్రతికి ఉంటారు .. ఓం శాంతి 🙏🙏
@NagaMani-qf9hy Жыл бұрын
@@gcbiary See carefully
@suryapspk820511 ай бұрын
Anand garu padindi balu garu kadu
@tarunchunchu76193 жыл бұрын
ఇంత గొప్ప సాహిత్యాన్ని అందించిన (సిరివెన్నెల గారు) వాడినేది కోరేది, అంతే గొప్పగా పాడిన (బాలు గారు) వాడినేది అడిగేది, ఇంత గొప్పవాళ్ళని మాకందించి ఆనందించేలోపే తీసుకు వెళ్లిన ఆ శంకరుని ఏది కోరేది వాడినేది అడిగేది. మళ్ళీ జన్మంటూ వుంటే ఇదే గడ్డపై పుట్టించి ఇలాంటి సాహిత్యం, గాత్రం అందించమని అడగడం తప్ప 😭😭 🙏🙏🙏🙏🙏🙏
@udaybhaskar9292 Жыл бұрын
మళ్ళీ అ జన్మములో మనమే వినాలి
@peeraiahpalamanda2344 Жыл бұрын
ఈ రోజు దివికేగిన పద్మశ్రీ k.విశ్వనాథ్ గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలనిదేవుడిని కోరుకుంటున్నాను.
@pasumarthymuralidhararao75836 жыл бұрын
ఈ పాట మనం వినటానికి కారణం అయిన వారందరూ కారణ జన్ములు. 👍
@sagarkuntala68785 жыл бұрын
Ok we'll see
@keshavareddypappu88525 жыл бұрын
Keshava Reddy pappu vanaparthy
@badarikota56244 жыл бұрын
Emisandàhamladu
@itsme_badri7 жыл бұрын
2017 లో కూడా ఈ పాటను ఎవరైనా వింటున్నారా? మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఆ లిరిక్స్ రాసిన కళామూర్తి శ్రీ "సిరివెన్నెల" సీతారామ శాస్త్రి గారికి పాదాభివందనం
@ramaraoayinala57786 жыл бұрын
Limbadri Pipavath ua
@ramaraoayinala57786 жыл бұрын
Limbadri Pipavath yas
@RAM-ji6kw6 жыл бұрын
Nice song
@prasadgrandhi31726 жыл бұрын
U r correct bro
@laharipeddisetti45116 жыл бұрын
2018 lo kuda malli malli chusthunnam andi
@Allasubramanyam Жыл бұрын
నాకు ఎన్నో మనో వేదనలు వున్నా ఒక్కసారి ఈ పాట వింటే మన శాంంతిగా ఉంటుంది మీ వాక్కచతుర్యం మీ పదాల అల్లిక కు మా కుటుంబం అంతా మీకు పాద భీ వందనాలు మీ పాటలు నేను న భార్య బిడ్డలతో చూసి కష్టాలు అన్ని మరిచి పోతాను 💞💞ఐ లవ్ యూ సార్
@kodelasambasivarao25415 ай бұрын
❤
@himakarkrishna12813 жыл бұрын
Dislike కొట్టిన వాడికి నాకు తెలిసి మనసు తో పాట వినే శక్తి లేదు ఆ దేవుడు ఇలాంటి వారికి ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నా
@ShivaKumar-fz6mj3 жыл бұрын
Vallu.hindu.dharmanni.vadili.gorrela.maruntaremo
@Agnostic77733 жыл бұрын
@@ShivaKumar-fz6mj 😁
@rajavenkatesh70693 жыл бұрын
Very well said brother. These are evergreen songs with ultimate lyrics. We have really done something good in last janma, so we are listening to such songs by legends.
@agnihotramanilkumar57133 жыл бұрын
Super annayya well said
@saianirudhsharma22762 жыл бұрын
బూడిద అంటే ఐశ్వర్యం. చాలా మంది లక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యమంటారు. కానీ అసలైన ఐశ్వర్యం బూడిద రూపంలో పరమేశ్వరుడిస్తాడు. అందుకే పల్లవి దానితో మొదలైంది. ఆదిభిక్షువు అనటంలో ఆంతర్యం ఏమిటి అంటే నేను లోకాలను పాలిస్తూ కూడా జగన్మాత అయిన అమ్మవారి దెగ్గర చేయి చాస్తాను అటువంటిది మానవుడిగా పుట్టిన నీవు ఎంతరా నా ముందు అని తెలియపరచబడినది. అద్భుతమైన సాహిత్యం. బాలు గారు, సీతారామశాస్త్రి గారు మహాద్భుతం.
@knarasimha8433 Жыл бұрын
Brother ardam kaledu kastha ardam ayela chepu
@Σνκρμ3 ай бұрын
అవునా, ఇంత బూడిద తీసుకెళ్ళు. 😅😅
@mandalakirankumar48503 ай бұрын
Emi No words 💯 Thandri Dhaya thalachaley Kaani Chaalu Om Namah Shivaya ☘️🌺🙏
@saianirudhsharma22762 ай бұрын
@@Σνκρμ నిత్యము అదే ధరిస్తాను. Office కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా విభూతి ధరిస్తూనే ఉంటాను. శివుడు నా తండ్రి అనే భావన. మరొక్కసారి తెలిపినందుకు ధన్యవాదాలు.
@ramkumardamuluri18932 ай бұрын
Namasthe Andi... సాహిత్యంలో నిబిఢీకృతమైన అర్థాన్ని సవివరంగా వివరించినందుకు ధన్యవాదాలు -మహర్షి✍️
@saripaliisaripalii47284 жыл бұрын
జీవితంలొ కష్టం, సుఖం, డబ్బు అన్ని ఒక ఎత్తు, బాలు గారు ఒక ఎత్తు, బాలు గారి గానం వినకపోతే నా జీవితం సగమే
@anilchodisetty5 жыл бұрын
S. P. Balasubrahmanyam ఆది భిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్లరంగునలమినవాడినేది కోరేది కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగుకూర్చినవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరుమన్మధుని మసిచేసినాడు ...వాడినేది కోరేది వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయుదనుజులను కరుణించినాడు... వాడినేది అడిగేది ముఖప్రీతి కోరేటి ఉగ్గుశంకరుడు... వాడినేది కోరేది ముక్కంటి ముక్కోపి... ముక్కంటి ముక్కోపి తిక్కశంకరుడు ఆది భిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది
@balajyothibandaru69213 жыл бұрын
Tnq sir
@luckyfashion47423 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@geethar22123 жыл бұрын
The lyrics is very good 🙂
@maheshc39013 жыл бұрын
Qq
@rohithsharma45533 жыл бұрын
🙏🙏🙏
@raviwithu3 жыл бұрын
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు! ఇక లేరు...!! అని ఎవరన్నారు! ఇలాంటి ఆణిముత్యాలు ఈ భువి మీద ఉన్నంత వరకు మీరు మా గుండెల్లో నడయాడుతూ ఉంటారు! ఓం శాంతి!!
@Agnostic77733 жыл бұрын
😥
@giriuppalapati474 Жыл бұрын
Alaage baalu garu kuda he Will be with us for ever
@gnagabhusana19724 жыл бұрын
ఇంత మంచి పాట రాసిన కవిని పాడిన గాయకుణ్ణి వినసొంపుగా ఉన్న సంగీతం వినిపించిన సంగీతకారుణ్ణి నటులను ఏమని పొగిడేది🙏🙏🙏🙏🙏
@malathiravi2983 жыл бұрын
Amarajivuluga mana hraudayalalo nilichina Balu gari ki Sitaramasastri gari ki inta apurvamga chitrikarinchina Viswanath gari ki entaga pogidina adi takkuve Sangitam andinchinavariki chirasmaraniyam 🙏🙏🙏🙏🙏
@avantsaprasad73703 жыл бұрын
మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి పాటలు వింటే మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది.సిరివెన్నల సీతారామశాస్త్రి,బాలు. మనకు దొరకడం చాలా అద్రుష్టం.
@anjaiahsakaram20527 жыл бұрын
శివతత్వం గురించి చెప్పారు శాస్త్రి గారు...అది అందించారు విశ్వనాథ్ గారు...ధన్యవాదాలు కళా మూర్తులకు...
@oakleyfirefox5074 жыл бұрын
ఇంత మంచి గాత్రం అందించిన sp బాలు గారు ఇక లేరు అంటే మనస్సు ఎదో వెలితిగా ఉంది......miss you Balu sir ......om shanti
@mathabharathi95555 жыл бұрын
ఈ సాంగ్ వింటుంటే శరీరం లో అణువణువు పులకించిపోతూ ఉంటుంది..Thank u to sri sirivennela sitaram sastry garu & music director garu
@ramananaik84064 жыл бұрын
అక్షరలక్షలు అనే పదం ఇలాంటి పాటల వలనే వచ్చింది అనుకుంటా, ఆ దర్శక, రచయితలకు మా శత కోటి వందనాలు💐💐💐
@arunavaka89464 жыл бұрын
బాలుగారి స్వరానికి మరణం లేదు .
@sudhabehara3923 жыл бұрын
Avunu
@venisrimelpati50753 жыл бұрын
Avunu anna
@sudarshanongole52333 жыл бұрын
Yassssssss narajaathi vunnantha varaku untundhi
@kondanarsaiah78433 жыл бұрын
మీ మనో విశ్లేషణ కు నా నమస్కారాలు
@ravindrareddycheerla84045 жыл бұрын
కళాతపస్వి శ్రీ విశ్వనాథ్ గారికి అభినందనలు. కళల పట్ల ఇంత మక్కువ ఉన్న ఆపెద్దయనకు పాదాభివందనం . నాతెలుగు నేలలో ఇ టువంటి మహానుభావులు పుట్టటం మనఆదృష్టం.
@kameshm4423 жыл бұрын
Nijam cheparu
@shivarambollepogula44962 жыл бұрын
ఎవరు పాడగలరయ్య మీ అంత అందంగా ఆ పదాలను పలికించే విధానంలో, తెలుగు భాష మీరు పాడుతుంటే తనకు తానే ఒళ్లు పులకరించి మురిసిపోతుంది
@munnavilak13756 жыл бұрын
శివతత్వం గురించి చెబుతూనే అంతర్లీనంగా జీవిత సత్యాల గురించి ప్రకృతి గురించి ప్రభోదించారు. ఇక ఏమికోరేది వాడినేమి అడిగేది.
@padmajauppala18155 жыл бұрын
🙏👌👌💐
@kalagalaanthalaxmi39405 жыл бұрын
Siri vennela movie,songs alanati animuthyalu i love sirivennela
@venkataramanakothakurasina12014 жыл бұрын
Yes munna garu
@anjankumar64484 жыл бұрын
Om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya
@munnavilak13754 жыл бұрын
@@anjankumar6448 ఓం నమశ్శివాయ
@mularajareddy22213 жыл бұрын
సాహిత్య సంగీత స్వర మాంత్రికులకు నా పాదభి వందనాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
@rajendraprasadmadichetti87165 жыл бұрын
Excellent song K. విశ్వనాథ్ గారు సిరివెన్నెల గారు Hattsup
@rapakaravindar32889 ай бұрын
2024 lo vine vallu
@Kys.shorts8957 ай бұрын
2024 lo e pata vinevallu great 😊😊
@chitanisreedhar34975 жыл бұрын
2019 lo kuda ee song ni vintuna vallu oka like veskondi
@krishnakolli89155 жыл бұрын
Bad boy
@bhuvaneshwaric24405 жыл бұрын
3019 lo kuda e songs vinta
@chaitzchait315 жыл бұрын
My all time favourite song
@nagamanik20745 жыл бұрын
S
@perabathulanageswararao94545 жыл бұрын
Superrr
@అమ్మప్రేమఅమృతం3 жыл бұрын
ఆ మహనీయుడు సీతారామ శాస్త్రి గారి కలం నుండి జాలువారిన అద్భుతమైన సాహిత్యానికి తగినట్లుగా సంగీతం అందించారు మహదేవన్ గారు.. ఇగ విశ్వనాథుని చేతిలో చిత్రీకరించిన తీరు వర్ణనాతీతం...👌👌👏👏🌹
@MS-hl7yz5 жыл бұрын
అద్భుతమైన సంగీతం, స్వరం, సాహిత్యం..అందరి జన్మ ధన్యం.. హర హర మహాదేవ..
@gowrisankarraolakkoju1883 жыл бұрын
వ్యాజ్యస్తుతిలో "ఆదిభిక్షువు వాడినేది కోరేది..." అన్న సిరివెన్నెలగారి సాహిత్యం ఈశ్వరతత్వాన్ని సరళసుందరంగా విశదపరుస్తుంది.
@suryanarayanareddyvaddaman31972 жыл бұрын
👏👏👏
@hemanth71193 жыл бұрын
కారణజన్ములు కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని అపర శ్రీనాథుడు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు బెనర్జీ గారి నటి సుహాసిని గారి అభినయం వర్ణనాతీతం.
@venkatsatyam1878 Жыл бұрын
Me varnana adbhutam
@hemanth7119 Жыл бұрын
@@venkatsatyam1878 గారు ధన్యవాదాలు.
@Brainboosterinstitute3 жыл бұрын
తరలిరాని లోకాలకు తరలి వెళ్లిన అక్షర తూటా😭😭... మమ్మల్ని ముందుండి నడిపే ఒక వెలుతురు ఆరిపోయింది..😭😭 గురువు గారు చేబ్రోలు సీతారామశాస్త్రి గారు శివైక్యం పొందారు అని బాధాతప్త హృదయంతో తెలియజేస్తున్నాను... 🙏🏻🙏🏻 ఓం. శాంతి...😭😭😭
@mahi990845 жыл бұрын
సత్యము నిత్యము అయిన సంగీతాన్ని వినడానికి మనస్సు వుండాలి కానీ 2019 అయినా 2029 అయినా ఒకటే.
@lalithashiva92724 жыл бұрын
Good
@lalithashiva92724 жыл бұрын
Good
@speaktruth90494 жыл бұрын
Well said.
@prabhavathitunkimetla29253 жыл бұрын
On,
@komminenivenujayasimha91193 жыл бұрын
U r correct anna naagaruju
@gopiyadavraasa9725 Жыл бұрын
వెండి తెరమీద మూగబోయిన తెలుగు తపస్సు.... తాను మరణించిన తెలుగు భాష ,తెలుగు కళలను ఈ సృష్టి ఉన్నంత వరకు తెలుగు ప్రజలందరికీ తన దర్శకత్వ ప్రతిభతో ప్రజల గుండెల్లో నిలిచిన మహనీయుడు... శివైక్యం చెందిన కాశినాథుని విశ్వనాథ్ గారికి శ్రద్ధాంజలి💐🙏
@THE_AVINASH2632 жыл бұрын
సీతారామశాస్త్రి గారికి వెయ్యి సార్లు సాష్టంగా నమస్కారాలు
@thumulasrinivasarao18646 жыл бұрын
ఆది భిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్లరంగునలమినవాడినేది కోరేది కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగుకూర్చినవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరుమన్మధుని మసిచేసినాడు ... వాడినేది కోరేది వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయుదనుజులను కరుణించినాడు... వాడినేది అడిగేది ముఖప్రీతి కోరేటి ఉబ్బుశంకరుడు... వాడినేది కోరేది ముక్కంటి ముక్కోపి... ముక్కంటి ముక్కోపి తిక్కశంకరుడు ఆది భిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది
@praveenkumarreddy99666 жыл бұрын
Thx
@kornipolamamba44546 жыл бұрын
Super sir
@kornipolamamba44546 жыл бұрын
Super song in telugu industry
@krishna416746 жыл бұрын
thumula srinivasarao 👃👃👃👃
@saisrikanth21975 жыл бұрын
Can anyone explain me underlying meaning of this song?
@ammascorner86263 жыл бұрын
ఆదిభిక్షవు వాడినేది అడిగేది బూడిదేఇచ్చే వాడిని ఇక ఏమికోరేది సిరివెన్నెల గారు మిల ఇంకా ఎవరు మాకూఇష్టమై పాటలు పాడగలరు ఎందు దేవుడు మీమీద కన్నెరా చేసాడు సార్ మీఆత్మకుశాంతి చేకూరాలని దేవున్ని కోరుకుంటున్నాను ఓంశాంతి 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rudraganesh57722 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasd58383 жыл бұрын
పాట వ్రాసిన సిరివెన్నెల గారు, పాడిన బాలు గారు, చిత్ర దర్శకులు విశ్వనాధ్ గారు ధన్యులు. ఈ రోజు సిరివెన్నెల గారు స్వర్గస్తులయ్యారు. బాలు గారు లేరు. మనుషులు స్థిరం కాదు. ఇలాంటి పాటలు, చిత్రాలు కలకాలం నిలిచిపోతాయి. జీవిత సత్యాలుగా మిగిలి పోతాయి. వీరికి ఈ పాటకు జీవం పోస్తున్నప్పుడు వారందరి మానస్సుకు తెలుసు
@ramraparthi498110 жыл бұрын
ఆదిభిక్షువు వాడినేదికోరేదీ బూడిదిచ్చే వాడినేది అడిగేదీ ఆదిభిక్షువు వాడినేదికోరేదీ బూడిదిచ్చే వాడినేది అడిగేదీ ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ తీపిరాగాలా కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేదికోరేదీ తీపిరాగాలా కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేదికోరేదీ కరకు గర్జనల మేఘముల మేనికీ మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేదీ ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ తేనెలొలికే పూల బాణలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చిన వాడినేదికోరేదీ తేనెలొలికే పూల బాణలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చిన వాడినేదికోరేదీ బండరాలను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేదీ ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరు మన్మథుని మసిచేసినాడూ వాడినేదికోరేదీ వరగర్వమున మూడులోకాల పీడింప తలపోయు ధనజులను కరుణించినాడూ వాడినేది అడిగేదీ ముఖపీటి కోరేటి ఉగ్గు శంకరుడూ వాడినేదికోరేదీ ముక్కంటీ ముక్కోటీ...ముక్కంటీ ముక్కోటీ తిక్క శంకరుడూ ఆదిభిక్షువు వాడినేదికోరేదీ బూడిదిచ్చే వాడినేది అడిగేదీ ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ...
@ramjee4059 жыл бұрын
Wonderful song my all time fav song .
@leelapratapa76957 жыл бұрын
RAM RAPARTHI
@leelapratapa76957 жыл бұрын
RAM RAPARTHI
@vamsiuppalapati50007 жыл бұрын
RAM RAPARTHI good
@gogulamahesh1897 жыл бұрын
RAM RAPARTHI u r super
@swaroopavurukonda84982 жыл бұрын
ఇలాంటి పాటలు రాసిన సీతారామ శాస్త్రి గారికి పాదాభివందనాలు
@devarajak13 жыл бұрын
"అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామ! స్వర్ణోత్సవాలు చేద్దామా" "అలుపన్నది ఉందా ఎగసే అలకి యదలోని లయకి" "ప్రాగ్దిశ వీనియపైన దినకర మయూఖతంతృల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన" "నటరాజస్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు సురగంగకు విలువేముంది!?" "పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం - ఆటనే మాటకర్థం నిను నువ్వే గెలుచు యుద్ధం " "జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది " సరసస్వరసురఝరీ గమనమౌ సామవేదసారానికి కన్నీటి వీడ్కోలు 🙏🙏🙏😔😑
@ksdns4 жыл бұрын
2020 లో వినే వాళ్ళు ఒక like వేసుకోండి.
@aramanjineyulu6834 жыл бұрын
Super song
@girirahulkottha24143 жыл бұрын
Yes
@3nadhvarma1583 жыл бұрын
2021 🙏
@gotetijagannadhasarma59733 жыл бұрын
అటువంటి మహాను భావుడు. నూటికో కోటికో ఒక్కరు .... ప్రజల గుండెల్లో స్థిర స్థానాన్ని సంపాదించుకున్న శాస్త్రి గారు చిరస్మరనీయుడు
@hariharansopala3 жыл бұрын
RIP SIR SIRIVEENELA.... MISSED YOUR GOLDEN WORDS SIR... 🥺😭WORD TO WORD HAS MILES OF MEANING.... 💥... 🥺
@rammohan07028 жыл бұрын
Profound lyrics, although I don't understand Telugu what I could comprehend from the English translation is indeed marvellous. The duality in life is beautifully portrayed here. The same god who made the cuckoo black gave her the blessing of a sweet voice. What can we ask him, as he have given us all ..Respect from Kerala
@elncid758 жыл бұрын
This is part of a tradition called "ninda stuti" or praising while leveling accusations. The duality rests in not just that sentence but the one that follows it as well. The God who gave a black colour to a bird that sings sweet, but has given a beautiful white look of a lightning flash for the harsh sounding clouds, so how do you deal with such a God?
@scriptranda63704 жыл бұрын
God, who begs the streets, what can i ask him. God who gives the ash, what can i wish him for. The nightingale which sings sweet was cursed with dark black, but the wild thunder on the sky was blessed with seven colours, what can i ask him for, what can i wish him for.
@VennelaSita Жыл бұрын
ఈ పాట వినకుండా నా రోజు మొదలవ్వదు..పూర్తవ్వదు..ఖాళీ ఉంటే ఈ పాట తప్ప వేరే పాట బ్ల్యూటూత్ లో ప్లే అవ్వదు.పని చేస్తూ సిస్టమ్ లో కూడా వింటూనే ఉంటే.. Die hard fan for this song.
@santhoshkondaparthi62736 жыл бұрын
ఈ పాటకి dislike కొట్టినవాళ్ళందరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.
@Ramdas-xl6ms3 жыл бұрын
Sorry it should be LIKE Sir.
@babbyofdancingskills73303 күн бұрын
వామ్మో జీవితం కనిపించింది ఈ సాంగ్ లో😢❤
@namburinagaseshu1375 жыл бұрын
సుహాసిని తన నటనా కౌశలంతో ఈగీతనికి మరింత వన్నె తెచ్ఛిన ఆమహానటి సంగీతాన్ని ఆస్వాదించి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చింది
Ee song seetarama sastri garu first rasina song idi oka hotel lo oka moola kurchuni Ee pata rasaru. Ee paata vinna k.viswanath garu Anni paatalu rayadaniki seetarama sastri gariki avakasam ichharu appatinunchi seetarama sastri kasta sirivennala seetarama sastri ayyaru
@blpvsagarbaggam31774 жыл бұрын
శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచన, చమత్కారం ఎంత వర్ణించినా తక్కువే.దృష్టిలోపం తో బాధపడుతున్న ఓ గాయకుడు తన ఆరాధ్య దైవం అయిన మహా శివుని ఎలా నిందా స్తుతి చేస్తూ ఎలా ఆరాదిస్తున్నాడో వినండి.భక్తవశంకరుడు, ఉబ్బు శంకరుడు తన భక్తులకు ఎన్ని వరాలయినా ఎన్ని తిట్లు చివరికి దెబ్బలు అయినా బరించి యిచ్చే దేవదేవుడు మహాశివుడు. ఇందుకు ఉదాహరణగా కన్నప్ప,పాండవమద్యముడు అర్జునులను తీసుకోవచ్చు. విద్యా సాగర్ బగ్గాం
@Sreekanthbolla82 жыл бұрын
చెంబోలు సీతారామ శాస్త్రి గారు🙏మా గురువు గారు 😥🙏🙏🙏 తెరకు పాటల వెన్నెల మా జీవితాలకు సిరివెన్నెల మా గురువు గారు కలం నుండి జాలు వారిన సాహిత్యం అమోఘం గా ఉంటుంది ఏదైనా🙏పైగా నాకు ఇష్టమైన దైవం ఆ శివయ్య గురించి😥🙏 మా గురువు గారు అద్భుతం గా రాసారు🙏🙏🙏 మా గురువు గారు లేరు అంటే నమ్మలేకపోతున్నా😥😭🙏🙏🙏
@chepurisiva40193 жыл бұрын
Nanduri gari explain chesina taruvatha chusina vallu like cheyandi
@divyaathipatla19403 жыл бұрын
Nanduri srinivas gari explanation vinna tharvatha e song vintunna 🙏 adhbutham
@kallumadhusudhanreddy5393 жыл бұрын
ఇంత చక్కని పాటకు డిస్ లైక్ కొడతారా
@kallumadhusudhanreddy5395 ай бұрын
వెదవలు కదా
@laxmikanthrao86003 жыл бұрын
ఆది భిక్షువు ను ఏమి కొరుతాడో ఏమి అడుగుతాడో మీకు నాకు తెలియదు కానీ ఏదో అడగటానికే సీతారామ శాస్త్రులు ఈరోజు( 30-11-21) న మన భూమి నీ విడిచి పై లోకాలకు తరలి వెళ్లారు😭. తిరిగి వస్తాడో, ఎవరినైనా తన తరఫున ఈ పాడు సినిమా లోకానికి పంపుతాడో తెలియదు.
@krishnaavh02043 жыл бұрын
2021 సిరి వెన్నెల సీతారామాశాస్త్రీ మొదటి పాట... 🙏
@AAa-xb1fs2 жыл бұрын
తెలుసుకున్నోడికి జీవితం గురించి మొత్తం ఈ పాటలోనే పరమార్థం ఉంది
@saikishoresharma10 жыл бұрын
What can I ask the Aadibhikshu (a born pauper)? what I can ask him who has only ash (Vibhuthi) to give? What can I the Lord who painted the melodiously singing cuckoo with black color? and has woven the beautiful ornament of lightning upon the body of a roaring thunderbolt? What can I ask him who has given a short lifespan of 3 days to the colourful fragrant flower buds and blessed the ugly rocks to live forever? what can I ask the One (Lord Siva) who killed Manmadha, the God of love, who approached to get him married to the Giri bala (daughter of God of Mountains - Parvathi) and showered his grace on the danujaas (demons) who were filled with the Ego of conquering the three worlds ?? ...what shall I ask from one who likes to be praised in presence all the while? has got three eyes (mukkanti)...and very short tempered?? What shall I ask him? The best nindaa sthuthi.....( praising criticism)...Very beautifully carved song...The meaning of the song is quite heart touching and appreciable... The devotee asks himself what he can urge or pray to such as God who seems to have nothing and pretends to help the demons....yet, completely aware that Lord Siva is the ruler of the Universe and blessed the demons only to demolish them and thereby performing Loka Kalyana..!! Om Namah Sivaaya!!
@Shyamalamma6 жыл бұрын
🙏💐
@Shyamalamma6 жыл бұрын
I wish to have this translation in my inbox
@chandrakanthbalabhadrapatr75896 жыл бұрын
Sai Kishore Thanks Sai!! Efforts like yours, would and should help Sitarama Sastry Garu to win a noble.
@venkatk19685 жыл бұрын
Fantastic explanation sir! Thanks a lot.
@sreenathgreddg85885 жыл бұрын
Very good explanation
@sangadajaya55386 ай бұрын
ఎక్స్లెంట్ సార్ మళ్లీ ఇలాంటి పాటలు మేము వింటామో వినలేమో అనుకున్న కానీ సూపర్ సూపర్ సీతారామశాస్త్రి గారికి రాసినందుకు గాత్ర అందించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి శతకోటి వందనాలు మా నమస్కారాలు
@nallurikamalkiran70947 жыл бұрын
This song is so full of meaning and great, we can just meditate thinking of this song. Om Nama Shivaya
@subbarajualluri39105 жыл бұрын
Delightful
@nagamaninagamani86274 жыл бұрын
tsrstsrstsrstsťssssssaa
@samueljacob22893 жыл бұрын
Trivikram garu cheppinattu Sirivennela garu telugu cine field ki ravadam mana adrustam aayana duradrustam . Hatssoff SiriVennela garu 🙏🙏🙏
@tarakratna41735 жыл бұрын
2019 lo ee song vintunnavaru LIKE vesukondi
@manichanddasari81954 жыл бұрын
2020
@syamgirish84054 жыл бұрын
Just ippude vinna
@hindudharmamargam21365 ай бұрын
అపర కాళిదాసు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. అపర గంధర్వుడు శ్రీ పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం గారు , అపర బ్రహ్మ శ్రీ విశ్వనాథ్ గారు . ఈ ముగ్గురు మహానుభావుల సద్గతులు కలిగించమని ఆ అది దేవుడ్ని శివయ్యను వేడుకొంటున్నాను.
@srinudabbada9943 жыл бұрын
పల్లవి : ఆది బిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేది అడిగేది ఆది బిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేది అడిగేది ఏది కోరేది.. వాడినేది అడిగేది ఏది కోరేది.. వాడినేది అడిగేది చరణం 1 : తీపి రాగాల కోయిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది తీపి రాగాల కోయిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది కరకు గర్జనల మేఘముల మేనికి.. మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది.. ఏది కోరేది వాడినేది అడిగేది చరణం 2 : తేనెలొలికే పూల బాలలకు.. మూన్నాళ్ల ఆయువిచ్చిన వాడినేది కోరేది తేనెలొలికే పూల బాలలకు.. మూన్నాళ్ల ఆయువిచ్చిన వాడినేది కోరేది బండ రాల్లను చిరాయువగ జీవించమని ఆనతిచ్చిన వడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది... ఏది కోరేది వాడినేది అడిగేది చరణం 3 : గిరిబాలతో తనకు కల్యాణ మొనరింప దరిజేరు మన్మధుని మసి చేసినాడు వాడినేది కోరేది వర గర్వమున మూడు లోకాలు పీడింప తలపోయు ధనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది ముఖ ప్రీతి కోరేటి ఉగ్గు శంకరుడు వాడినేది కోరేది ముక్కంటి.. ముక్కోపి.. ముక్కంటి.. ముక్కోపి... తిక్క శంకరుడు ఆది బిక్షువు వాడినేది కోరేది.. బూడిదిచ్చే వాడినేది అడిగేది ఏది కోరేది.. వాడినేది అడిగేది ఏది కోరేది.. వాడినేది అడిగేది చిత్రం : సిరివెన్నెల (1986) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : సిరివెన్నెల నేపధ్య గానం : బాలు
@thedepressedone38793 жыл бұрын
Thank you very much for the lyrics!
@ramsclub80633 күн бұрын
నిందాస్తుతి వృత్తంలో ఈ పాట వ్రాసిన సిరివెన్నెల గారికి 🙏🙏🙏
@akaramdattasai84454 жыл бұрын
ఇంత అద్భుత పాట మళ్ళీ రాదు రాబోదు
@mani-mouni9928 Жыл бұрын
సిరివెన్నెల సాహిత్యం సర్వ సార్వజనీనతకు, సర్వదిక్కులకు సమూహం గా వ్యాపించే, సాధనం, ఎన్నెన్నో సాహీతీ సమస్యల పరిష్కరానికి ఆ సాధనలే, అన్వయుధాలు.... అటువంటి మహాకవికి మనం ఇచ్చే గౌరవం ఏంటంటే ఆయినా సాహితీ సముద్రం లో ఒక్కసారి అయినా ప్రయాణించడం(విని తరించడం) మాత్రమే...❤❤❤
@dileepviswanatham349210 жыл бұрын
A great song memorable one.It reminds of a sloka in Shivaananda Lahari that goes like "Asanam garalam......".that inspired the great Lyricist. Amazing.
@durgagudipati40165 жыл бұрын
of ourse good song
@srinukatreddy89134 ай бұрын
ఏదో తెలియని భావం అర్థమవుతుంది అర్థం కాదు ఓం నమశ్శివాయ
@Tiruvisa10 жыл бұрын
What a superb lyrics ... I bow to Viswanath gaaru who gifted talented sitarm sastry gaaru to telugu people and film industry.
ఏళ్ళు గడిచినా.. ఎదల్లో చొచ్చుకుపోయిన పాట🥰 2023 లో ఎందరు వింటున్నారు!?
@sivajik4 жыл бұрын
Initially we feel like profound atheism is sprouting at the start of the song but at the end you realise strong sivaism is embedded in such a simple yet spiritual masterpiece.
@ssrmudhiraj82043 жыл бұрын
E song ki , tears from my eyes , tnq for each & every one for make this song from lyrics to KZbin.
@saisandy66282 ай бұрын
నాకు ఎంతో ఇష్టమయిన పాట సీనీమ వీంటుఉండాలనిపీస్తుంది...
@donkadacharan16443 жыл бұрын
Remember to sir SPBalu.... U live in our heart daily....
@gaddamsagar08113 жыл бұрын
ఆది భిక్షువు వాడినేది కోరేది... బూడిదిచ్చేవాడినేది అడిగేది..........ll ఆది భిక్షువు ll ఏది కోరేది | వాడినేది అడిగేది ll2ll తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది ll2ll తరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది ఏది కోరేది | వాడినేది అడిగేది ll2ll తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది ll2ll బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది ఏది కోరేది | వాడినేది అడిగేది ll2ll గిరి బాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరు మన్మధుని మసి చేసినాడు వాడినేది కోరేది... వర గర్వమున మూడు లోకాల పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది... ముఖ ప్రీతి కోరేటి ఉక్కు శంకరుడు వాడినేది కోరేది... ముక్కంటి | ముక్కోపి | ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు ఆది భిక్షువు వాడినేది కోరేది... బూడిదిచ్చేవాడినేది అడిగేది... ఏది కోరేది | వాడినేది అడిగేది...
@selfseeker143 Жыл бұрын
తిక్క శంకరుడు అంటే కొంత మందికి తప్పుగా అనిపించవచ్చు, కానీ ఉన్మత్త శేఖారాయ అని శివ సహస్రనామం లో ఆయనకు ఆ నామం ఉంది. శేఖరాయ అంటే కిరీటం ధరించినవాడు, ఉన్మత్త అంటే పిచ్చి, ఉన్మత్త శేఖరాయా అంటే పిచ్చిలో కిరీటం పెట్టదగినవాడు అని అర్థం, అంటే పిచ్చోల్లలో పెద్ద పిచ్చివాడు అని అర్థం. పిచ్చివాడు అంటే తిట్టు కాదు, అది ఒక మానసిక స్థితిని తెలుస్తుంది, పిచ్చివాడు ఎవరికి అర్థం కాడు, ఏ లాజిక్ కి దొరకడు, మనసుకు దొరకడు, బుద్ధికి దొరకడు, భగవంతుడు కూడా అంతే మనసుకు, బుద్ధికి దొరకడు, ఆత్మ జ్ఞానం కావాలంటే అవి దాటి వెళ్ళవలసిందే. మనకు అతడు అర్థం కావట్లేదు కాబట్టి అతన్ని పిచ్చివాడు అంటున్నాం, అతడు మనలని పిచ్చి వాళ్ళు అనుకుంటాడు. పిచ్చివాడికి ఉండే ఇంకో గుణం - లోక నియమాలను పాటించడు, ఈ లోక నియమాలు అన్ని మనసుకు అదుపులో పెట్టడానికి, ఆనంద పెట్టడానికి మనం తయారు చేసుకున్నవే, అయితే మనసే(ఆలోచనలు, కోరికలు లేని) లేని నిర్మలమైనవాడు భగవంతుడు.
@pmsuresh27703 жыл бұрын
I am kannadiga from Bangalore..I can't understand the language but I love this song .... Karnataka.. ಬೆಂಗಳೂರು
@padmanabharao9140 Жыл бұрын
Super song. Sirivennalagaru, balugaru, viswanathgarulu enkonnallu brathiki untay bagundedi. Mana bad luck.
@ravadaramanayya45674 жыл бұрын
మాటల్లో చెప్పలేము అద్భుతం అమోగం
@rangastalavenkiparu1433 жыл бұрын
సిరివెన్నెల సాహిత్యం & kv మహదేవన్ సంగీతం అద్భుతం 🙏🙏🙏💕💞
@sunithaparapatla43636 жыл бұрын
Wow, what an amazing song Hara hara mahadeva shambho Shankara
@mannpraveenkumar75263 жыл бұрын
Telugu film industry paravu a roju nilapittadu kabati... inka e roju kuda bratikipottunaru...🙏
@HARISHKUMAR-rz1lw5 жыл бұрын
Wonderful composition, beautiful voice and explains the reality of life.
@kaliprasadchowdhary3259 Жыл бұрын
Greatest song in this universe sitaramsastry gariki anantha koti pranaam
@rkvprasadpala91106 жыл бұрын
సీతారామశాస్త్రి గారికి తెలుగు జాతీ ఋణపడి ఉన్నటుంది
@vedam8883 жыл бұрын
100 percent
@chekkalasudarshan4683 жыл бұрын
నా చరవాణి మ్రోగితే..... ఈ పాటే వస్తుంది............ అంతలా నా మనస్సుకు హత్తుకున్న సాహిత్యం......... అలానే సిరివెన్నెల ల సినిమాకు మంచి సాహిత్యాన్ని అందించి .........తన ఇంటి పేరుగా మార్చుకొని .........అందులకే ఆయన సిరివెన్నెల.సీతారామశాస్త్రి అయ్యారు.......... మిత్రమా
@vegesnapadmanabharaju39323 жыл бұрын
Any one after nanduri srinivas gari video???
@pothukuchivlogs Жыл бұрын
సేతాయువు చిరయువు పాటపాడిన ఎస్పీబీ గారు మరియు శాస్త్రి గారు🙏