SITTA SITTENDA KOTTE PART 3 FULL SONG || LATEST FOLK SONG 2021 || SINGER LAVANYA || NAGAM PARSHURAM

  Рет қаралды 12,574,441

MANAIR MUSIC & MOVIES

MANAIR MUSIC & MOVIES

Күн бұрын

Пікірлер: 1 200
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Жыл бұрын
👇సిట్ట సిట్టెండ కొట్టే PART-5👇 kzbin.info/www/bejne/h32ro5Vtm7Rsjck ఆటలాడుకునే కొడుకు..ఇంటి ముందు సంపులో పడతాడు. విషయం తెలియని అమ్మానాన్నలు.. ఊరంతా వెతుకుతారు.. ఈ క్రమంలోనే కూతురికి.. అగ్గి అంటుకుంటుంది. గుండెలు పగిలేలా రోదిస్తూ.. పిల్లల్ని కాపాడుకునే కన్నీటి గీతం.. ఇగ అసలు కథ చూసి షేర్ చేయండి plz @ MANAIR MUSIC లో
@annapuranaveer8721
@annapuranaveer8721 3 жыл бұрын
పరుశారం నాగం అన్న ఒక పాటల వరపూజ నుంచి పురుడు దాకా చూపించావు😍🤩👌👌👌👌👌
@Srikanth98hero
@Srikanth98hero 3 жыл бұрын
చాలా అద్భుతంగా జానపద పాటను అందించారు... ఇలాంటి పాటలు మారినో కోరుతున్నాను.... మీ బృందానికి ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻
@ravithokala6630
@ravithokala6630 2 жыл бұрын
సాహిత్యం అలవోకగా ఉంది సూపర్ సాంగ్ డిలీప్ అన్న లావణ్య అక్క ఇలాటివి మరిన్ని పడాలిని కోరుకుంటున్నాను 👌👌
@muthyam2317
@muthyam2317 3 жыл бұрын
Maa intlakachinanunchi...pattimdhinpavdam... Ma intiki vachina sundhi...muttindhi mucham....👌 parsaram anna excellent 👌👍
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u😊👍
@Bopparam_-Tharun.
@Bopparam_-Tharun. 3 жыл бұрын
సూపర్ ఈ సాంగ్ సంప్రదాయాన్ని తెలిపే ఈ లాంటి సాంగ్స్ మరెన్నో రావల
@dhruvahechu2986
@dhruvahechu2986 2 жыл бұрын
పాట చాలా చాలా బాగుంది ఒక కుటుంబంలో ప్రేమ అనురాగం ఆప్యయత గౌరవం చూపించారు 5 నిమిషాలలో ఒక అద్భుతాన్ని చూపించారు దేశం మొత్తం ఇలా ఉంటే ఇంకేం కావాలి
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 2 жыл бұрын
Thank u 😊👍😊
@nerellamusic5704
@nerellamusic5704 3 жыл бұрын
అన్నా... మాటలు లెవ్విక పాటలే అనుబంధాల పదాల్ని అల్లిన విధానం.. కళ్ళల్లో ఆనందాల నీళ్ళు తెప్పించే ఆ రాగం... అసలు పల్లె పదాలన్నిటిని పలకిరించి రాసినట్టు ఉందన్నా....👌👌👌👌
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank you for your valuable Support 😊😊
@venumolankala5555
@venumolankala5555 3 жыл бұрын
చూపులు కలిసిందిక్కడ మనసులు కలిసే మాటలు కలిసిందిక్కడ మనువులు ఆయె.. నాయేలు పట్టినవో... నాయేలు పట్టినవో పుత్తడి బొమ్మ.. నాయేలు పట్టిరావో పువ్వులకొమ్మ... 👌👌👌👌 అన్న
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u.. plz Share 😊👍..
@sharanyatvudayk8800
@sharanyatvudayk8800 3 жыл бұрын
ఈ పాటకు లావణ్య కొంతు ప్రాణం పోసింది ఇలాంటి పాటలు అద్భుతం ఉంటాయి
@matamgirijapath3873
@matamgirijapath3873 2 жыл бұрын
7
@parmeshchinta8378
@parmeshchinta8378 3 жыл бұрын
ఈ సాంగ్ ఎన్ని సార్లూ విన్న గాని తనివితీరా వినాలనిపిస్తుంది సూపర్ సపోర్ట్ యూ
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u😊👍
@mahenderkonkati6592
@mahenderkonkati6592 3 жыл бұрын
మతి పోతుంది ఈ పాట వింటుంటే.... ఈ series లో వచ్చిన పాటల్లో ఇది చాలా అద్భుతంగా ఉంది......
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u😊👍
@gummadisadhi9997
@gummadisadhi9997 Жыл бұрын
Super manamantaa kasta padite ee telangana kalakarulandarki danyavadalu
@annimalaravinderannimalrav9852
@annimalaravinderannimalrav9852 8 ай бұрын
చాల బాగా నటించవు చెల్లెమ్మ. ఊరు సంప్రదాయం మీద బాగుంది.
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 8 ай бұрын
Thank u☺️
@pudhariramesh3706
@pudhariramesh3706 2 жыл бұрын
సూపర్ అద్భుతం ఈ పాట వింటుంటే మనసు పులకరించి పోతుంది
@gaddamsaireddy6974
@gaddamsaireddy6974 3 жыл бұрын
Really lavanya sis superb singer aame songs ki qatar lo memu fidaa 💐💐
@ammucreations6494
@ammucreations6494 3 жыл бұрын
గొప్ప ఫ్యామిలీ. మంచి అనుభూతి అధ్బుతమైన ప్రదర్శన . ఒక నిజ జీవితంలో జరిగే సంతోషాన్ని చూపించారు 🙏 ఇలాంటి పాటలూ వింటే ఇంకో 100 యేళ్లు బతికేయలనిపిస్తుంది.
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u😊😊
@prakashreddytoom3807
@prakashreddytoom3807 2 жыл бұрын
హాయ్.సూపర్.కామెంట్.
@srisalamlingala2609
@srisalamlingala2609 2 жыл бұрын
@@MANAIRMUSICMOVIES ప్ల్9క
@Chintunani143
@Chintunani143 3 жыл бұрын
కడుపునా సాదింది బిడ్డో...నా కన్నా తల్లి కడుపునా సాదింది బిడ్డో నా పల్లె తల్లి❤️ Super...😊😍
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u😊👍
@radhikathouta6406
@radhikathouta6406 2 жыл бұрын
Nakaite vinnnappudalla goose bumps vastunnay
@shankerneduri2718
@shankerneduri2718 2 жыл бұрын
gßqq🤩
@sudheerkumartokala2004
@sudheerkumartokala2004 3 жыл бұрын
Ssssuuuuuuuuuuppppppppppppeeeeeeeeeerrrrrrrrrrrrrrrr annnoooo !🥰😍💞💖💓🤩🥳 Inko hit kottesinam 🤩🥳🥳
@MiniVillagethinks
@MiniVillagethinks 3 жыл бұрын
Anna ndhi anna idi ... Chala bagunnai lyrics.....naku chala Baga nchindi
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u😊👍
@1234zxycv
@1234zxycv 2 жыл бұрын
Nice song 🤠 Adapillaki puttinillu gurtuku teche song Song writer asome 💝
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 2 жыл бұрын
Thank u😊👍
@PrimeTV123
@PrimeTV123 3 жыл бұрын
ఒక్కొక్క సన్నివేశాన్ని చూస్తుంటే ఎంతలా మురిసిపోతున్నారో ఒక్కొక్కరు.... అద్భుతంగా చూపించారు అన్న..... 😊😊😊😊
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank you Pramod😊👍
@nimmabalaraju7374
@nimmabalaraju7374 2 жыл бұрын
కొండ పోచమ్మ తల్లి చల్లగా సుడు మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటారు
@singerlailasree
@singerlailasree 3 жыл бұрын
Ahhaaa.. Entha vinasomphuga undhi song.. 🎻🎻💐💐 Kocham kuda mistake lekunda lyrics ki thaggttu chesharuu👌👌ga chesharu Superrrr all of you All the best for your next song🎵🎵 🎻💐
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u.. plz Share 😊👍
@dhanrajgattugattu1789
@dhanrajgattugattu1789 2 жыл бұрын
Anna chellamma me pata Chala bagundi me pataku Thaggattu misic kuda adbuthanga undi 👍👍👍🙏🙏🙏❤❤❤
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 2 жыл бұрын
Thank you.. plz share
@Prabhutenkati9230
@Prabhutenkati9230 3 жыл бұрын
పరుశురాం అన్న ఈ పాటకు ఎంత చెప్పిన తక్కువే అవుతుంది అన్న.super song అన్న
@pedadasanthoshkumar3813
@pedadasanthoshkumar3813 3 жыл бұрын
పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అల లా సాగింది ఈ పాట , టీమ్ సభ్యులు కు ధన్యవాదాలు
@arunkumarpenchala3231
@arunkumarpenchala3231 3 жыл бұрын
మండలమెలేటి అన్నయ్య.... అంటే తనకి బామ్మర్ది తను మండల్ విభాగం లో రాజకీయంగా పలుకు బడి ఉన్న వ్యక్తి అని చెప్పకనే చెప్తుండు.. అద్భుతంగా ఉంది వర్ణన, మరియు మండలానికి ప్రెసిడెంట్ అయిన చెల్లెలి బావకి, చిన్నవాడు.. అద్భుతమైన పల్లెటూరి జీవన విధానాన్ని పాటగా మలచినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదములు.. నెల తప్పే కాదా నాథా నెల వంక నాడు అంటే పూర్తిగా పున్నమి కాదు పూర్తిగా అమావాస్య కాదు.. ఏమి కవిత్వం.. బిడ్డ నెల తప్పిందని తెలిసి కొడుకుని చెల్లేని బావ ని తీసుకు రమ్మని తోలడం... అద్భుతమైన మానవతా అనురాగాలు కలిగిన పాట ఇది..🙏🙏🙏👏👏👏
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు😊😊
@raghum1038
@raghum1038 3 жыл бұрын
0
@mmnaik2254
@mmnaik2254 Ай бұрын
పాట చాలాబాగుంది ఎన్నిసార్లు విన్న వినాలంపిస్తుంది.
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Ай бұрын
Plz Share
@shekargoud7582
@shekargoud7582 3 жыл бұрын
ఇలాంటి పాటలు ఇంకెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా🙏🙏🙏🙏
@velpulabalaraju520
@velpulabalaraju520 3 жыл бұрын
చాల చక్కగా అర్థం అయ్యే విధంగా ఆడపిల్ల పుడితే అతడిని ఎలా భర్త చుసాడో అదేవిధంగా భార్యను సంతృప్తి పరచడం కోసం తన తల్లదండ్రుల్ని చూపించిన విధానం అద్బుతం .
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u😊. Plz share
@pagillashiva4134
@pagillashiva4134 3 жыл бұрын
E lanti patalu vuntunte super inka Telangana lo puttadam adrushtam
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u for your support 😊😊
@kavatishekaryadav9443
@kavatishekaryadav9443 2 жыл бұрын
అన్నా ఈ పాట ఒక్కసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ పాట రాసిన వాళ్ళకి వాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు. హ్యాట్సాఫ్ అన్న అందరికీ
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 2 жыл бұрын
Thank u😊👍
@Raju_Punna_0080
@Raju_Punna_0080 3 жыл бұрын
కట్టు కట్టు నాథ జోడెడ్ల బండి కడుపు తీపి కబురు మతులబులందే. 👌👌👌 లిరిక్ చాలా చాలా బాగుంది. పాట రాసిన రచయితకు శతకోటి వందనాలు.🙏🙏 ఇలాంటి మరిన్ని పాటలు మీ కలం నుండి జాలువారాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్న మీ అభిమాని.
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u😊👍
@mahesh_royal_rajaka
@mahesh_royal_rajaka 3 жыл бұрын
Wow wt a song ...really amazing.... boddudilip kumar ne voice kekaa.....dilip lavanya pataku pranam posinaru 🤩
@vinayrajaka7910
@vinayrajaka7910 3 жыл бұрын
E paata kuda hit ParusharamNagam garu 🥳🥳🥳 sueprrrb song 😍🥰
@srikanthmudhiraj4389
@srikanthmudhiraj4389 3 жыл бұрын
అన్న అతమ్మమ చెల్లె బావ లు పాటకు జీవంపోశారు పార్శారం .చినపుదాడిన ఆట సూపర్ రిలీక్స్
@bhupathiraj2463
@bhupathiraj2463 3 жыл бұрын
ఈ పాట మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది tq entire team to compsing such a wonderful song💐💐
@ramesh.muppidiramesh6937
@ramesh.muppidiramesh6937 3 жыл бұрын
Supar song.entha.bada.unna.e.song.vente.chala.relif.ga.undi.bro
@ajaypothu4826
@ajaypothu4826 3 жыл бұрын
Song చాలా బాగుంది. లావణ్య అక్క, దిలీప్ అన్న combination లో వచ్చిన పాటలు చాలా అద్భుతం గా ఉంటాయి 👌🏻
@bhukyamounika5089
@bhukyamounika5089 2 жыл бұрын
Y
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 2 жыл бұрын
Thank u.. plz Share😊😊👍
@rajendhraavideos5067
@rajendhraavideos5067 3 жыл бұрын
బాగుంది అన్న ... బావకు కల్లు అంచుడు మాత్రం 👌👌👌
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u😊😊
@VinodKumar-xx9yi
@VinodKumar-xx9yi 2 жыл бұрын
అసలు వీడియో సూపర్ గా చేసారు
@enonlinechanel
@enonlinechanel 3 жыл бұрын
E okka patanu ardam chesuknte chala meaning full information undi wife and husband s di nice song writer garu and actress ❤️💖👌👌
@prasadk4774
@prasadk4774 3 жыл бұрын
చాలా బాగా వుంది సాంగ్ ఇలాంటి మంచి మంచి పాటలు మరిన్ని రావాలని కోరుకుందాం 🙏
@rajashekargundala5550
@rajashekargundala5550 3 жыл бұрын
Anna yenni sarlu vinna inka inka vinalani vundhe song super anna
@Shekharyadav-hl9bf
@Shekharyadav-hl9bf 3 жыл бұрын
లావణ్య &దిలీప్ గారి సూపర్ గానం మధురాతి మధురం...
@jeevankolakani4710
@jeevankolakani4710 3 жыл бұрын
కట్టు కట్టు నాథ కట్టు జొడెడ్ల బండి కడుపు తీపి కబురు మతులాబులందే 🙏🙏🙏🙏ఏముంది లిరిక్ సూపర్ అన్ని తీపిల కన్న కడుపు తీపి గొప్ప 😘కన్నతల్లి ప్రేమ ఘనమైన ప్రేమ కడుమ ప్రేమలు కష్టాలు పాలు అంటారు ❤️అది ఒక ఆడపిల్లకు తను తల్లి అయితే తల్లి ప్రేమ తెలుస్తుంది 🙏🙏🙏🙏🙏ఇంకా ఎం చెప్తాం పాట గురించి 🙏🙏🙏లావణ్య దీలిప్ ల జోడీ వాయిస్ ఒక్కో అక్షరం ఎంత ముద్దుగా అర్ధం అవుతుంది 🙏 పరుషరాం అన్న దర్శకత్వం కెమెరా పనితనం ప్రతి ఒక్కరి నటన అలాగే బాపు అవ్వ కూడా చాలా బాగా చేశారు🙏🙏🙏 మన పాట కోసం కష్టపడి ఇంత ముద్దుగా మన ముందుకు తీసుకువచ్చిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u.. 😊👍
@emanuelyoutubechannelmecom4783
@emanuelyoutubechannelmecom4783 3 жыл бұрын
Qqq~~
@dhannarammalleshyadav8536
@dhannarammalleshyadav8536 3 жыл бұрын
మనస్సు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పాట వింటే
@gopalmanu3913
@gopalmanu3913 3 жыл бұрын
Chala machi songs super anna e lati song kavali e rojulo
@chandanakalakoti540
@chandanakalakoti540 7 ай бұрын
పాటల రూపంలో బంధాలు అనుబంధాలు చూపెడితున్నారు👏👏👏
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 7 ай бұрын
Thank u☺️
@chinnanani844
@chinnanani844 3 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది సూపర్ సాంగ్ చాలా బాగుంది🙏🙏🙏
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u😊👍
@kokkularajeshkokkularajesh6831
@kokkularajeshkokkularajesh6831 3 жыл бұрын
ఈ సింగ్ ఎన్ని రకాలుగా విన్న ఒకటి కూతురు తనవాళ్ళ ప్రేమతో పాట ఒకటి కొత్త కోడలికి అతతింటీ వాళ్ళ గురించి చెప్పే పాట ఇపుడు భార్య మీద ప్రేమను చూపించే పాట అన్ని పాటలు 👌👌👌👌👌👌👌👌
@prabhakaryadav6629
@prabhakaryadav6629 3 жыл бұрын
Y5
@shailajaamboji8907
@shailajaamboji8907 3 жыл бұрын
@@prabhakaryadav6629 assß7/777
@goodmorningtoallrajitha3139
@goodmorningtoallrajitha3139 3 жыл бұрын
Superb song..Chala Chala bagundi..👌👌👌👌👏👏👏👏👌👌👌👌
@SRavi-tt1qk
@SRavi-tt1qk 3 жыл бұрын
Inkenno manchi manchi songs thisuravali Anna garu All the best temm andhariki
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u.. plz share😊👍..
@SRavi-tt1qk
@SRavi-tt1qk 3 жыл бұрын
@@MANAIRMUSICMOVIES OK anna
@chityalabheemaraju6505
@chityalabheemaraju6505 3 жыл бұрын
Jeevithalo jarigina sangatanalanni gurtu chesi song thanq
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u 😊😊👍
@gangadharmudhiraj1905
@gangadharmudhiraj1905 3 жыл бұрын
ఎన్ని టెన్సన్స్ ఉన్న ఈ పాట వినగానే ఫుల్ ఫ్రీ అవుతుంది మనసు రియల్ హాట్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ టీం
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 2 жыл бұрын
Thank u.. plz Share😊😊👍
@Dilipjamakayala
@Dilipjamakayala 3 жыл бұрын
Anna vandha sarulu chusina thapu ledhu super apudu vallu epudu miruuu nice💞💞
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u 😊😊
@sumanthperuka6563
@sumanthperuka6563 3 жыл бұрын
మరో అబ్దుతమైన సూపర్ "హి ట్" సాంగ్.. థాంక్స్ u all the టీమ్...🙏♥️👍👌
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u.. plz Share 😊👍
@sumanthperuka6563
@sumanthperuka6563 3 жыл бұрын
@@MANAIRMUSICMOVIES ok ok.👍👍
@ramesh.t9675
@ramesh.t9675 3 жыл бұрын
Viluvalatho kudina paata andhari Ela unte e intlo godavalu undav super song
@Raghupathilollati
@Raghupathilollati 3 жыл бұрын
ఇంత మంచి కామెంట్లు చదువుతుంటేనే కడుపు నిండిపోయింది. 👌👌👌
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u 😊👍
@ismartsuresh978
@ismartsuresh978 3 жыл бұрын
అబ్బాబాబా ఏం పాటలు సినిమా ముందవాదవి. I లవ్ సాంగ్స్ వింటుంటే వినాలని అనిపిస్తుంది.. Gret sangs పల్లె పాఠాలు 👌👌👌👌
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u.. plz share చేయండి
@krishnayadavyadavs3936
@krishnayadavyadavs3936 3 жыл бұрын
పాట చాలా బాగుంది అన్న విన్నకోది విన్నలనిపిస్తోంది
@sd.khajasd.khajamohinoddin9230
@sd.khajasd.khajamohinoddin9230 3 жыл бұрын
Wow superb e pata inttunte na manasu pulakarichi pothundhi 👌
@ranjithmenda4636
@ranjithmenda4636 3 жыл бұрын
అన్న పాట చాలా అద్భుతంగా రాశారు ఆల్ ద బెస్ట్ మరెన్నో సాంగ్స్ పాడాలని మరెన్నో చేయాలని కోరుకుంటున్నా
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 2 жыл бұрын
Thank u.. plz Share😊😊👍
@guggillaravinder9801
@guggillaravinder9801 3 жыл бұрын
రమణీయంగా, వినసొంపుగా ఉంది... రచయిత కు , గాయకులకు,నటులకు నా వందనం...
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
THank u😊👍
@Aadhya2208
@Aadhya2208 3 жыл бұрын
హృదయాన్ని తాకింది అన్న పాట🥰🥰 Simply superb👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@byagarirajanarsu5022
@byagarirajanarsu5022 3 жыл бұрын
👌🙏🙏🙏🌷 సూపర్ అన్న గారు చాలా చక్కగా పుంది కొండ పోచమ్మ మైసమ్మ దీవెనలు ఇస్తుంటారు
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank you 😊👍
@ankushburbure8640
@ankushburbure8640 3 жыл бұрын
खूप खूप सुंदर छान गीत, लाजवाब सादर , अप्रतिम संगीत ( जय भिम जय भारत ) खूप खूप अभिनंदन, खुप खुप शुभेच्छा
@pasthamshankar8909
@pasthamshankar8909 3 жыл бұрын
నేను చాలా సాంగ్స్ చూసాను కానీ మోదటిసారి ఏ ఒక్కరు కూడా Dislike కొట్టని వీడియోని చూస్తున్న అంటే సాంగ్ రాసిన అన్నా కలానికి ఈ అభినందనలు, ఇంకెన్నో పాటలు ఈ కలం నుండి రావాలి 👍 పాటకి సింగర్స్ ప్రాణం పోసినరు
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u ...😊😊👍
@lingamurthipailwan1691
@lingamurthipailwan1691 3 жыл бұрын
....... ఎమ్ రాసిన తక్కువనే కామెంట్ బాక్స్ లో అంత బాగుంది సాంగ్. మంచి పాటను మాకోసం అందిస్తున్నారు మరో మంచి పాట కోసం ఇలానే వేచి చూస్తుంటాం!.......
@maleprashanth3732
@maleprashanth3732 Жыл бұрын
Hee song heni sarlu venna venala pesthusdhi super song ❤❤
@MyWorld-fg1ch
@MyWorld-fg1ch 3 жыл бұрын
అందరికీ ఇలాంటి విలువలు కోరే ఇంటికి అల్లుడైతే వాడి అదృష్టం.
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
😊👍😊
@Sai_chitti9989
@Sai_chitti9989 4 ай бұрын
Super song just love it Both the Male and female voice❤❤❤❤
@nelapatihebelu3636
@nelapatihebelu3636 2 жыл бұрын
ఈ పాట చూడనీదే నాకు పొద్దు గడవదు సినిమా పాటల కన్నా ఎంతో గొప్పగా వున్నది ఈ పాట ఇలాంటి భార్య దొరకటం దేవుని వరం జానపద పాటలకు వున్న కిక్కే వేరబ్బ
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 2 жыл бұрын
Thank u.. plz Share😊😊👍
@podetisrinivas8191
@podetisrinivas8191 3 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది విన్నప్పుడల్లా మనసుకు చాల హాయిగా అనిపిస్తుంది
@suresh5505
@suresh5505 3 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తంది nice song all the best
@srivanialakuntla1008
@srivanialakuntla1008 2 ай бұрын
@@suresh5505 b fffgttttty up njjjjyyuhhyyyuuumj n jm
@allamveeraiah5982
@allamveeraiah5982 3 жыл бұрын
మానేరు మ్యూసిక్ సంస్థకు అభినందనలు పాట చాల చాల బాగుంది. 👌👏👏🤝🙏
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u 😊
@grameshgoduguramesh1201
@grameshgoduguramesh1201 2 жыл бұрын
సింగర్ లావణ్య గారు పాడిన ఈ పాట చాలా బాగుంది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సింగర్ లావణ్య గారికి ధన్యవాదాలు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@vadythavathkumar9168
@vadythavathkumar9168 3 жыл бұрын
ఇంతకు ముందు ఇదే సాంగ్ మీద వీడియో చేశారు యాక్టింగ్ సూపర్ ఉంది వీడియో క్లారిటీ ఉంది సూపర్ ఉంది
@pabbusaiganeshpabbu5146
@pabbusaiganeshpabbu5146 3 жыл бұрын
❤❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌😍😍😍😍😍😍😍😍🤗🤗🤗🤗🤗అన్న నా పల్లె గుర్తుకు వస్తుంది 😍😍😍🥰🥰🥰🥰🥰🥰🥰supper సాంగ్ 4k
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u.. plz Share 😊👍
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u.. plz Share 😊👍
@NareshYadav-ix9bp
@NareshYadav-ix9bp 3 жыл бұрын
Ilaanti paatalu Enni vacchina Anni Hittte 👍👍
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u 😊👍
@whiterose5083
@whiterose5083 3 жыл бұрын
This is really a gem Aa lyrics ardham aithe andulo entha aapyayatha undo telustundi
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u😊👍
@b.anjaneyuluanji3599
@b.anjaneyuluanji3599 3 жыл бұрын
సాంగ్ అదుర్స్ సూపర్ వింటున్నంత సేపు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u😊👍
@katlasiddartha9264
@katlasiddartha9264 3 жыл бұрын
Lavanyakka antene vere level👏👏👌👌❤️
@erekarpandith9727
@erekarpandith9727 3 жыл бұрын
Endrom buju buju &com buju👌👌 song Soujanya mi acting super miru rase prati patalo mhatyam undi Singer vaise chala bagundi so tim andariki endrom buju buju👌👌 buju👌 all the👍💯 best
@janumadelvlogs4202
@janumadelvlogs4202 3 жыл бұрын
Lifelo epatike marchipolenu e song and nak owen brother s leru e song valla oka anna relationship dhorikendhe parishram anna valla one off the best memori e song tq and all the best ma annaya parishram ma pedhamma bapu ashirevadam ma annake undalane ha devuni korukuntuna
@parshuramnagam6597
@parshuramnagam6597 3 жыл бұрын
Janu.. మా ఇంటి ఆడపడుచు ఆశీర్వాదం.. ఎల్లవేళలా ఇలానే మన Manair Music పైన ఉండాలని కోరుకుంటు.. Thank u Sooo Much Chelle...😊😊
@venkateshvemulapally4821
@venkateshvemulapally4821 3 жыл бұрын
Super janu ni vallane ee song chusam.miru inka chala manchi songs cheyali
@venkateshvemulapally4821
@venkateshvemulapally4821 3 жыл бұрын
@@parshuramnagam6597 janutho songs cheyandi anna
@gchennappantrgchennappantr9658
@gchennappantrgchennappantr9658 3 жыл бұрын
Hii
@gchennappantrgchennappantr9658
@gchennappantrgchennappantr9658 3 жыл бұрын
Anna
@rajurailli8928
@rajurailli8928 2 жыл бұрын
పాట చాలా బాగుంది అన్నప్పుడల్లా మనసులో ఏదో ఆనందం అనిపిస్తుంది
@gangadhasgangadhas5765
@gangadhasgangadhas5765 3 жыл бұрын
ఎలా వర్ణిచాలో ఆర్డము కవటీలే ,🙏👍
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u🙏💖
@krishnakoora4325
@krishnakoora4325 3 жыл бұрын
సూపర్ మనేరు team congratulations👏👏👏
@folklover8642
@folklover8642 3 жыл бұрын
చెట్టు ఇగురు పెట్టి Duet song వరకు వచ్చింది ఈ పాట ఇంకా ముందుకు వెళ్లాలని కోరుతూ your fan of Folk lover 💖💐🌹
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 2 жыл бұрын
Thank u.. plz Share😊😊👍
@vemulasrikanth2426
@vemulasrikanth2426 3 жыл бұрын
Na horwester lo 10 15 times vinta song one day lo driving chesthu chala ప్రశాంతం ga anipisthadi love tha song thanks anna super ❤️❤️
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank you.. plz Share cheyandi 😊😊👍👍
@villagenature4913
@villagenature4913 3 жыл бұрын
ఒక్క ఆడపిల్ల పెళ్ళికిముందు ఎన్నో భయలతో పుట్టినింటి నుండి మెట్టింటికి వెళ్తాది అక్కడ తన భర్త చూపే ప్రేమని తన పుట్టింటి వారికీ చెప్పే విధానం చాలా బాగుంది లిరిక్స్ బాగున్నాయి.....💐💐💐💐
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u.. plz share😊👍
@shekarpothaveni3459
@shekarpothaveni3459 3 жыл бұрын
కాన్సెప్ట్ సూపర్ ఊరకె ఎగురుడు దుకుండు కాకుండా..మంచి కాన్సెప్టుతో తీశారు అన్నయ్య ధన్యవాదాలు
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u.. plz share😊👍
@VinayMudhiraj1998
@VinayMudhiraj1998 3 жыл бұрын
సింతల్లు దులిపి తెస్తా సిగురాకు తెస్తా!😇 మామిల్లూ ఎక్కీ తెస్తా మారనికిస్తా!! మండలమెలేటినో !!!! 😍😍😍 మండలమెలేటినో అన్నయ్య వచ్చే!!! కుంకుమ పువ్వు ఎంతనో నికెమో తెచ్చే...❤️
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u.. plz Share 😊👍..
@balaramkadiyala8244
@balaramkadiyala8244 2 жыл бұрын
@@MANAIRMUSICMOVIES super telangana pata
@donakondaswamy6767
@donakondaswamy6767 2 жыл бұрын
To hi
@ఫన్నీవీడియోస్యూట్యూబ్ఛానల్
@ఫన్నీవీడియోస్యూట్యూబ్ఛానల్ 2 жыл бұрын
@@balaramkadiyala8244 ❤️
@mahammadsadeek2402
@mahammadsadeek2402 3 жыл бұрын
ఈ పాట వింటుంటే మా ఊరు మరిపడిగా గుర్తుకొస్తున్న ది చాలా బాగుంది
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u😊😊
@aemapradeepkumar2231
@aemapradeepkumar2231 3 жыл бұрын
Sis and brother ఇలాంటి పాటలు మరిఎనో పడాలి మన తెలుగు వల్లకు ఇంకా ఉత్సాహం ని పాలి అని నకోరిక సూపర్ సాంగ్
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
Thank u.. plz share😊👍
@naveenyadav8687
@naveenyadav8687 3 жыл бұрын
Super song
@naveenyadav8687
@naveenyadav8687 3 жыл бұрын
Sitta sitta endha konte
@narasimhachary2077
@narasimhachary2077 2 жыл бұрын
పల్లెటూరి ప్రేమ,బంధాలు, ఆప్యాయత అందులో ఉండే మాధుర్యాన్ని చూపించారు ..
@ryagalalaxman5712
@ryagalalaxman5712 2 жыл бұрын
ప్రాణం పోసిన పాట కు ధన్యవాదాలు సింగర్స్ కు
@maheshgoud7850
@maheshgoud7850 3 жыл бұрын
Masth super ga undi
@PMohan-w5c
@PMohan-w5c 4 ай бұрын
P. Mohan. T. . S. R. T. C. S. R d. ❤😂🎉😢😮😮😅😊😊😊😮😢🎉🎉😂😂❤
@krishnagoud8290
@krishnagoud8290 3 жыл бұрын
ఇద్దరు చాలబాగా పాడారు. మంచి వాయిస్.
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
Mahankali Beerappa Charitra | Mahankali Charitra | Telugu Devotional Songs | Telangana Folk Songs
18:43
Telangana Folk Video Songs -Telugu DJ Songs
Рет қаралды 8 МЛН
MANDHU PETTINDHO FULL SONG | SINGER LAVANYA | SRINIVAS MELODYS
4:11
Srinivas Melodys
Рет қаралды 6 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН