Anuradha garu, very very nice andi. Thanks for sharing.🙏🙏🙏
@seethanandiraju7440 Жыл бұрын
అద్భుతంగా ఆలపించారు ధన్యవాదములు నిత్యం వింటున్నాను
@nirmalar84694 ай бұрын
మీ వాయిస్ లో శివానందలహరి ఎంతో అద్భుతంగా ఉంది.
@anuchivukula4 ай бұрын
@@nirmalar8469 thank you
@venkatasivavaliveru98292 жыл бұрын
Om Sri Maatre Namaha Jaya Jaya Sankara-Hara Hara Sankara 🙏🙏🙏🙏🙏 Very Nice. God and Goddess bless you and all your family members Andi.
@lalithaayyala96482 жыл бұрын
మేడం గారు నేను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో మీరు పాడిన సౌందర్యలహరి, శివానందలహరి రోజు వింటున్నాను. ఆ అనుభూతి ని చెప్పలేక పొతున్నాను. మీకు శత కోటి,🙏🙏🙏. నేర్చుకోవాలని ఉంది. అమ్మవారి అనుగ్రహం అడుగుతున్నాను. శ్రీ మాత్రేనమః.
@anuchivukula2 жыл бұрын
Let me know ,if you are interested you are welcome to join in classes online
@lalithaayyala96482 жыл бұрын
Thank you madam. ఈ బ్యాచ్ లో మా అమ్మాయి నేర్చుకుంటున్నది. ఇంట్లో చిన్న పిల్లాడు ఉన్నాడు. నెక్స్ట్ బ్యాచ్ లో నేను నేర్చుకుంటాను. 🙏🙏🙏
@dvprabhakararao5706 Жыл бұрын
Very exciting chanting by great singer. Hats off to her