Sivapadam by Sri Samavedam Shanmukha Sharma and Sri Garimella Bala Krishna Prasad.mpg

  Рет қаралды 44,011

Krishna Rao Mallina

Krishna Rao Mallina

Күн бұрын

Пікірлер: 45
@TVGanesh
@TVGanesh 11 жыл бұрын
A pravachanam par excellence. Sri GBKP Sir is an exponent without equal in keerthanas. Sri Samavedam Sir is an unrivalled exponent in pravachana. Both have come together here to shower viewers the vaatsalya and karuna bhaava contained in the verses of Sivapada vyaakhyanam.
@SubrahmanyamGorthi
@SubrahmanyamGorthi 12 жыл бұрын
ఆద్భుతంగా ఉంది. చూస్తున్నంతసేపూ ఎంతో పరవశత్వం కలిగింది. షణ్ముఖ శర్మగారు విరచించిన శివపదముల భావగాంభీర్యం, వాటి వివరణ చాలా అద్భుతంగా ఉన్నాయి. శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారి స్వరాలు వీనులవిందుగా ఉన్నాయి. భాయయుక్తంగా మృదుమధురంగా వారు పాడిన శైలి, వాద్యకారుల సంగీతముకూడా ఎంతో బాగున్నాయి. ఈం చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినవారికి, దీనిని వీడియోగా తీసినవారికి, దీనిని యూట్యూబ్లో పెట్టినవారికి, అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఈశ్వరుణ్ణి కోరుకుంటున్నాను.
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 3 жыл бұрын
Yi karyakramam chudatam purva janma sukrutham. Dhanyavadalu.
@prabhakarbattula
@prabhakarbattula 12 жыл бұрын
Sri Samavedam Shanmukha Sharma garu is doing a yeoman service in making understand the divine knowledge with ease. Thank you sir.
@eswarharshithnukala8893
@eswarharshithnukala8893 4 жыл бұрын
Parameswaruni daya valana ee video venagaliganu 🙏🙏
@dr.bhanumurthy4364
@dr.bhanumurthy4364 11 жыл бұрын
Informative and excellent. Rare opportunity to see Saraswati putras unleashing their warm throughts and strenghts for the benefit of us. Thanks for the publishers.
@nrk2892
@nrk2892 3 жыл бұрын
Mee vanti mahaanubhavula valla innka hindu dharmam brathiki unnadi your services to save that amazing - sivoham 🙏
@seetharam5677
@seetharam5677 3 жыл бұрын
గురువు ల కలయికతో అద్భుతంగా సాగిన దానిలో ప్రతిదీ ఆణిముత్యమే .అయితే మహిమగల జాలరి ...యెన్ని సార్లు విన్నా అన్ని సార్లు మై మరచి పోతున్నాము. ధన్యవాదాలు .
@tatakusuma5405
@tatakusuma5405 9 жыл бұрын
beautiful and excellent program....... thnks for uploading
@vlnarsimharao9798
@vlnarsimharao9798 6 жыл бұрын
Ayyaa, mee iddari paadalaku enni namaskaralu pettinaa saripodu.
@klmrao
@klmrao 8 жыл бұрын
maa jeevitam dhanyam ayyindi. hats off to both scholars
@grandpa1garimella
@grandpa1garimella 6 жыл бұрын
Simply a an exellant voyage to the abode of Lord Siva; and an equally superb rendering by srinGarimella Bala Krishna Prasad garu:-
@madhumovie1491
@madhumovie1491 3 жыл бұрын
Excellent explanation and excellent singing 🙏
@padma2207
@padma2207 2 жыл бұрын
1)సకల మంత్రముల సంభవ మూలము పంచాక్షరియే ప్రణవము తారకం- నాట రాగము 2)హరికి చక్రమిచ్చినట్టి అయ్యకు జ్యోత - మలయమారుతం - వలజ రాగము 3)చిన్మయ జ్యోతిర్మయ లింగం - కాఫీ రాగం 4) మర్రిమాని మొదలులో కుర్రవాడు వీడు - అభోగి రాగం చిన్ముద్ర జీవ బ్రహ్మైక్యాన్ని తెలియచేసే ముద్ర 5)తలపు కదలికలే శివ తాండవ విలాసము - నాగస్వరావళి రాగం 6)పటికంపు ఛాయ మాస్వామి శంకరుడు వన్నె దోపగ చేయు చిన్ని మా జగదాంబ- సింధుభైరవి రాగం 7)అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో -హిందుస్థానీ Jog Ragam జోగ్ =కలియుట =యోగం ఒక రెండు కలిస్తే యోగం అంటారు. యోగం అనే మాటకు జోగ్ అంటారు హిందుస్తానీ పరిభాషలో 8)శివా అని నంతనే చెమరించును కనుదోయి@time 1.22mts శివరంజని రాగం 9)మలపు మలపులలోన మలచి నా తోడున్న మలపట్టి నా దోర వరము రాగము🙏(బాగెశ్రీ) మార్గసహాయేశ్వరుడు 1.www.ragasurabhi.com/carnatic-music/raga/raga--varamu.html 2.kzbin.info/www/bejne/jqibdGWsi6-Irqc Jayanthi Kumaresh Veena 10)మార మద పరిహార Nasikabhushani rāgam (Maravairi ramani by Thyagaraja) 11) నమఃశివాయ నటేశ్వరాయ శుద్ధ ధన్యాసి రాగం 12)మాయవల విసరితివి మహిమగల జాలరి మోహనరాగము 13)ఒకడే రుద్రుడు సకలంబితడే హిందోళ రాగము 14)ఒకానొక ధవళంపు సుమనోశరంజని రాగం Janyam of 56 Shanmukhapriya Ragam 15)అతి పురాతన వటము మాధ్యమావతి రాగం
@vprabhala6604
@vprabhala6604 2 жыл бұрын
🙏
@rohini3973
@rohini3973 2 жыл бұрын
Praana lalithaa pranava uma vedaantha gauri paarvati pathi naa pathi 🌹❤️🌹.... Samavedam... Jai gurudevadatta jai lalithambha Dattarpanam.
@sastryprayaga
@sastryprayaga 11 жыл бұрын
చాల హృద్యంగా ఉంది. కాకపొతే పాట స్పష్టంగా వినపడటం లేదు.
@swaraabhinaya3260
@swaraabhinaya3260 10 жыл бұрын
wonderful program and thanks for uploading......
@padma2207
@padma2207 2 жыл бұрын
రామా! మ్రొక్కులు నీదు నామమునకున్, రమ్యాంఘ్రి పద్మాలకున్...... శ్రీమన్మంజులమైన మేనికి, ధనుర్లీలాకళాకేళికిన్... నీ మర్యాదకు, ధర్మనిష్ఠకు, రసోద్వేలమ్ము నీ గాథకున్........ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ! రామచన్ద్రప్రభూ!
@swaraabhinaya3260
@swaraabhinaya3260 9 жыл бұрын
Adugu kalipenu gowri Haruni adugulalo Jadala velupu natanamaadu samayamulo.II Lasya sundara kalaa lalitha reethula joopi Aasyamuna leletha nagavu sirulolikinchi II Ssyaananamu noothna Chandrikala jigimimpa Drusyamayi siva tatva deepthi edutanu niluva II Pasapu chaayala chaana palu bhangimalu choope Visapu gonthuka vaani meni pulakalu poose II Asadrusa rasaakrithiga Saamilo sagamouchu lasadaruna charanaana naade shanmukha janani II
@shreenivasjakkani
@shreenivasjakkani 3 жыл бұрын
శివ పదం సుందరం. శివ గానం మధురం.
@lalithaprabhakarsitra4397
@lalithaprabhakarsitra4397 Ай бұрын
No words 👏👏👏🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@sunnybhardwaj722
@sunnybhardwaj722 5 жыл бұрын
Shree Gurubhyo Namaha 🙏🙏🙏
@sontyanavineetha8028
@sontyanavineetha8028 4 жыл бұрын
Om namah shivaya 🕉️🕉️🙏🙏🙏
@HariPrasad9999
@HariPrasad9999 12 жыл бұрын
many thanks for uploading. parameswara krupa.
@tamireravi6379
@tamireravi6379 2 жыл бұрын
హరి,హర &బ్రహ్మ (దత్త ) బ్రహ్మ విద్య
@llbmahesh
@llbmahesh 6 жыл бұрын
Shiva naamama neku chethulekki song vunte upload cheyyandi
@suryamutyala9166
@suryamutyala9166 11 жыл бұрын
SARILERU MEEKEVARU. AAA PARABRAHMA SRUSHTINI RACHINCHINA VARILO PADINA VARILO VAADYAKARULALO CHOOSE BHAGYAM KALIGINCHINA KRISHNA RAO GARIKI AAA DEVADEVUNI KRUPA YELLAPPUDU UNDALANI PRARTHISTUNNANU.THANKS TO ALL.
@llbmahesh
@llbmahesh 6 жыл бұрын
Excellent
@nagarajugunturi
@nagarajugunturi 8 жыл бұрын
Excellent.
@padma2207
@padma2207 2 жыл бұрын
🙏🙏🙏💐💐💐
@padma2207
@padma2207 2 жыл бұрын
(1.34.19 time) మలపు మలపుల లోన మలపు మలపుల లోన మలసి నా తోడున్న మలపట్టి దొర! నాదు మన్నీడవు నా నీడవు నాజాడవు 1)సూటిగా సాగు బహు సువిశాల మార్గములు పాటిగా వ్యాపించు వరదుండవు...... ఇటునటుల పోలేని ఇరుకు త్రోవలలోన తడబడక నడిపించు ఒడయుండవు. 2)అడుగులకే సరిపోయి వెడలు బాటలలోన అడుగడుగునను నన్నరయు దొరవు నడకనిడుముల బెట్టు అడుసుత్రోవలలోన గడుసుగా బ్రోచు నా కనురెప్పవు 3)జలములో స్థలములో పలు పథమ్ములలోన నిలచి కాపాడు మా నిఖిలాత్మవు త్రోవలేమియు మదికి తోచియుండని గడియ ....... నీవె త్రోవలు మలచి నెనరుంతువు రాగం:వరం www.ragasurabhi.com/carnatic-music/raga/raga--varamu.html Jayanthi Kumaresh kzbin.info/www/bejne/jqibdGWsi6-Irqc
@padma2207
@padma2207 2 жыл бұрын
పటికంపుచాయ మా స్వామి శంకరుడు వన్నె దోపగ జేయు చిన్నె మా జగదంబ జ్యోతిగా వెలిగినది శూలి పరమేశ్వరుడు ప్రమిదగా నిలచినది పారమేశ్వరశక్తి సూర్యుడై దీపించే శుద్ధమౌ హరమూర్తి కాంతిగా నిండినది కాత్యాయనీ దేవి అయ్య ఆధారమై అమ్మ గోచరమాయె శివపీఠవాసిని శ్రీమహాకాళి అమ్మసన్నిధిచేత అయ్య వ్యక్తమ్మాయె పానవట్టమ్ముపై పరలింగమూర్తి వ్యాఖ్య - నిర్వికార స్థాణువును చైతన్యవంతునిగా ప్రేరేపించే మహాదేవి, శివసన్నిధి చేతనే (తస్యసన్నిధి మాత్రేణ) ప్రకాశిస్తుంది. అదేవిధంగా శక్తి సాయంతో శివుడు వ్యక్తమౌతాడు. శివునిపై కాలూని నిలుచున్న కాళీరూపం, పానవట్టంపై నున్న శివలింగం ఈ తత్త్వాన్నే తెలియజేస్తాయి. -సామవేదం షణ్ముఖశర్మ
@ramadeviakarapu4227
@ramadeviakarapu4227 Жыл бұрын
Ayyyaa🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@padma2207
@padma2207 2 жыл бұрын
6. యత్‌ జ్ఞాత్వా మత్తో భవతి, స్తబ్ధో భవతి, ఆత్మారామోభవతి Narada Bhakthi Sootralu kzbin.info/www/bejne/f5-zh6GJf7hgbNk @ 1.22 time mts శివా!యని నంతనే చెమరించు కనుదోయి. పులకరించెడి ఒడలు పొంగిపోయెడి ఎడద చాలునయ్యా ఇదే శాశ్వతైశ్వర్యము ఇది యొక్కటీయుమా ఇతరములు కోరను 🙏🙏🙏 అటమటమ్ములు విడిచి ఆర్తితో గళమెత్తి హరహరా! శివశివా! అని యరచి మైమరచి 🙏🙏🙏 నీచేతి డమరుకమురీతిగా ఊగాడి నీ కాలిమువ్వవలె నిరతమ్ము చిందాడి పరవశించెడి దివ్య భాగ్యమునిప్పింపుమా పరమంపు ఆ భక్తి వరమీయుమయ్యా మనసు కైలాసము మనికి కైవల్యము తలపులన్నియు ప్రమథతండమ్ములై మారి నీ తాండవపు శోభ నిండుగా దరిసించి నిలువెల్ల ఆనందనిధులుగా పులకించి మురిసిపోయెడి కలిమి కురిపించుమయ్యా ముదిత షణ్ముఖనుతా! సదయధీరోన్నతా! @1.53 time kzbin.info/www/bejne/nZKbYZRvf8p0rsU
@sivasaiurrinkala6444
@sivasaiurrinkala6444 10 жыл бұрын
Adbhutam
@NishNistala01
@NishNistala01 9 жыл бұрын
@meharprasadkota5625
@meharprasadkota5625 3 жыл бұрын
అద్బుత వ్యక్తుల కలయిక
@mendavishnumurty6090
@mendavishnumurty6090 3 жыл бұрын
Sivoham
@vishnuboss8016
@vishnuboss8016 Жыл бұрын
1:59:40
@aneeswarayouth
@aneeswarayouth 7 жыл бұрын
adugu kalipenu gauri song around 1:09:00
@kambhampatibrothers
@kambhampatibrothers 7 жыл бұрын
aneeswara youth Namaste,please do listen to our rendition of such laali paatalu whenever you find time Laali paatalu - Sweet Lullabies for children: kzbin.info/aero/PLIPLSMnM99WZjIlhToSz-unqi1xEjWhPJ
@MrVzayreddy
@MrVzayreddy 11 жыл бұрын
Excellent
First concert of Balakrishna Prasad garu at Undrajavaram.mpg
1:33:54
Krishna Rao Mallina
Рет қаралды 55 М.
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 31 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 11 МЛН
SIVAPADAM 2014 AT CHENNAI BY SAMAVEDAM SHANMUKHA SARMA
1:11:05
ANGEL VIDEO&GRAPHICS
Рет қаралды 9 М.
శివపద సంకీర్తనం  - Sivapada Sankeerthanam
1:42:24
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 18 М.
Annamacharya Sankeerthanarchana -  A special program by Sri Garimella Balakrishna Prasad
1:51:14
Sree Dakishnaa Moorthi Tattvam Part 1
50:00
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 48 М.