స్కెచ్ ఎవరు వేశారు..? Debate On YCP Conspiracy Over Tirupati Temple Stampede And YS Abhishek

  Рет қаралды 14,188

The Leo News

The Leo News

Күн бұрын

Пікірлер: 29
@lekshaavanii1822
@lekshaavanii1822 15 күн бұрын
Good discussion 🌺🌿💐🍀
@annajisakkhari9848
@annajisakkhari9848 15 күн бұрын
Ap publicki andhariki అదే డౌట్ వస్తున్నది.
@rangaraodvenkata1722
@rangaraodvenkata1722 15 күн бұрын
జగన్ లొండ్సన్ ప్రయాణం పెట్టుకున్నదంటే ఎవరికి మూడుతుందో తిరుమల సంఘటన ఖచ్చితంగా వైసీపీ వారి ప్లానే, ప్రభుత్వం ఈ సంఘటన చాలా సీరియస్ గా తీసుకోవాలి, గతంలో అనుభవాలను గుర్తుకు తెచ్చుకోండి, జగన్ ఇక్కడ లేనప్పుడంతా ఏదో సంఘటన జరుగుతూనే ఉంది. మరి ఈ సారి చంద్రబాబుకు స్పాట్ పెడతారా, టికెట్స్ ఇస్తున్నారు అని కేకేలు వేయాల్సిన అవసరమేముంది. ఆ వచ్చిన 15 మంది కొత్త వారెవరు, వీటన్నింటిపై ప్రభుత్వం తగిన చర్య తీసుకోవాలి.
@ranganadhaswamim8524
@ranganadhaswamim8524 14 күн бұрын
ఈ రాష్ట్రానికి పట్టిన శని దరిద్రమే బలపనూరు నుంచి వెలివేయబడి పారిపోయి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబం మొత్తం నేరస్తుల కుటుంబం
@prakashvathada2636
@prakashvathada2636 13 күн бұрын
అవును అది సత్యం వాళ్ళు దేశ ద్రోహులు తెల్ల వాళ్ళకి గోవు మాంసము మేక మాంసం లు సప్లై చేసే వారు ఆట
@vvskondapalli7676
@vvskondapalli7676 15 күн бұрын
ఇది ఖచ్చితంగా jamore స్కెచ్. అనుమానం లేదు
@radhakrishnajosyula1134
@radhakrishnajosyula1134 15 күн бұрын
All the tikets should be sold only on line. No counter bookings should be allowed. This is the only solution. Simple logic.
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 15 күн бұрын
Jai hind Jai bharat
@sujathav9986
@sujathav9986 15 күн бұрын
Tirupathi vishadam jagangadi arachaka skech vadi villan batch bhooma roja lanti sycholu arrachakam jarigedaniki valla thotthulu adhikarulanu vadi vilyam chesaru bagupadaru vallu
@lakshmanakumar8548
@lakshmanakumar8548 15 күн бұрын
Dear analyst sir, ilaa prathi issue ni aa party ki, aa naayakulaki "aapaadinchatam" valana prayojanam emundhi cheppandi... already janaaniki asahyam putti vaallani "antaraani vaallu" ga bahishkarinchaarugaa !!
@anantha.h.nanantha1258
@anantha.h.nanantha1258 14 күн бұрын
Those Reddy 's to be sacked
@kosurikalyani5589
@kosurikalyani5589 14 күн бұрын
ఆ సంఘ ఉద్రోహులని విరగకొట్టి వాళ్ళ బాస్ ల పేర్లు చెప్పించి, వాళ్ళని కూడా విరగకొట్టి వాళ్ళ properties జాతీయం చేసి, buldozars తో ఇళ్ళు పడగొట్టండి. తప్పు చేయటానికి భయం అనేదిలేదు. శవాలు కావాలని plan చేసి సంఘవిద్రోహులని ప్రేరేపించేది 420 నే. UP CM లాగానేచేయటానికి courts ముందే ప్రభుత్వానికి అంగీకారం ఇవ్వాలి.
@kosurikalyani5589
@kosurikalyani5589 14 күн бұрын
ఆ సంఘ ఉద్రోహులని విరగకొట్టి వాళ్ళ బాస్ ల పేర్లు చెప్పించి, వాళ్ళని కూడా విరగకొట్టి వాళ్ళ properties జాతీయం చేసి, buldozars తో ఇళ్ళు పడగొట్టండి. తప్పు చేయటానికి భయం అనేదిలేదు. శవాలు కావాలని plan చేసి సంఘవిద్రోహులని ప్రేరేపించేది 420 నే. UP CM లాగానేచేయటానికి హై courts or సుప్రీం courts ముందే ప్రభుత్వానికి అంగీకారం ఇవ్వాలి.
@prakashvathada2636
@prakashvathada2636 13 күн бұрын
Dr అవినాష్ రెడ్డి మరణం అనుమానాస్పదం అంటున్నారు దుర్గా కుమార్ గారు అలాంటప్పుడు శవపరీక్ష(పోస్టు మార్టం)చేసి ఉన్నట్లయితే మరణ కారణం బయిటికి వచ్చేది కదా? ఇంకా ఆయన కి స్లో పాయిజన్ చేశారని అంటున్నారు ఈ మధ్యన సుప్రీం కోర్టు సిబిఐ కి వార్నింగ్ కూడా ఇచ్చింది అందుకనే ఆయనని చంపేశారని కూడా అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి ఇవన్నీ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి న్యాయస్థానాలుకు కూడా తెలిసి ఉంటే పాస్పోర్ట్ ఎందుకు 2 నుంచి 5 సంవత్సరాలకు పెంచారు? పారిపోవడానికి అవకాశం పరోక్షం గా లబ్ధి పొందడం కోసమే చేశారా? అసలు A1 ఆర్థిక మోసాలు చేసిన ముద్దాయి కి విదేశాలకు వెళ్ళడానికి ఎలా పర్మిషన్ ఇస్తారు? విజయ మాలవ్య చొక్సి నీరవ్ మోడీలు పారిపోయారు గానీ అనుమతులు ఇవ్వలేదు అలాంటప్పుడు ఇతని కేసు లో ఎలా అనుమతిస్తున్నారు? వెనుక ఎవరైనా చాలా శక్తి వంతులైన వారు సహకరిస్తున్నారా? అలాగైతే ఎఫ్ బి ఐ కేసు కూడా నీరు గారుస్తారా? ఏదో వాళ్ళు పట్టుకుపోయి జైల్లో పడేస్తే ఇక బయటికి రావడం కుదరదు కాబట్టి రాష్ట్ర ప్రజలు ప్రశాంతం గా జీవించ వచ్చని కలలు కల్లలవుతయా? ఆ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లీలలు ఎలా ఉంటాయో అని ఆత్రుత గా ప్రజలు ఎదురు చూస్తున్నారు
@drprkbhargavendocrinesurge1808
@drprkbhargavendocrinesurge1808 14 күн бұрын
Ultimately correct final words in last 1 min and observations by Ankamma rao
@komaleshwaramgiriraj3424
@komaleshwaramgiriraj3424 14 күн бұрын
Vykunta dwaram prathyeka tickets enduku? Prathi roju Rs.300/- Darshan vuntundi, sarwadarshanam untundi. Vykunta dwaram tickets enduku. Only ekadasi and dwadasi rojuloo matram nirvahinchali
@veeranari6478
@veeranari6478 14 күн бұрын
Ina ila fifteen people pattukuntaru ani meeru ante vallu underground loki vellara.
@user-jh9kj5hk8h
@user-jh9kj5hk8h 14 күн бұрын
Prakshaa Lana anta .okkadni tiyyale
@CCI2002
@CCI2002 15 күн бұрын
వెంటనే జగన్ ను అరెస్ట్ చేస్తారా లేదా CBN దిగి పోతాడా?CBN DN DN DN DN. PK నీ సీఎం గా చూడాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు😛😛👻👻
@LAKSHMANN.MALEPU9
@LAKSHMANN.MALEPU9 14 күн бұрын
Jagan Nu Jagan Cheese Anulanu Anchana Evvadu Veeyaleedu . Jagan Nu Arrest Cheeyadame Evvadu Cheeyaleedu Modi Jagan Rajakeeya Vyaparule Bhagaswamya Abhinavabhava Sambandham...
@veeranari6478
@veeranari6478 14 күн бұрын
Gatham ante five yrs kadu anthaku mundu epudu jaragaledu.idi kutra anipisthondi.
@kosurikalyani5589
@kosurikalyani5589 14 күн бұрын
ఆ సంఘ ఉద్రోహులని విరగకొట్టి వాళ్ళ బాస్ ల పేర్లు చెప్పించి, వాళ్ళని కూడా విరగకొట్టి వాళ్ళ properties జాతీయం చేసి, buldozars తో ఇళ్ళు పడగొట్టండి. తప్పు చేయటానికి భయం అనేదిలేదు. శవాలు కావాలని plan చేసి సంఘవిద్రోహులని ప్రేరేపించేది 420 నే. UP CM లాగానేచేయటానికి హై courts or సుప్రీం courts ముందే ప్రభుత్వానికి అంగీకారం ఇవ్వాలి.
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН