నమస్తే అమ్మా! మీరు సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.
@సీతారాములు7 ай бұрын
అమ్మ మీరు గెలవాలి గెలిచి కేంద్ర మంత్రిగా రావాలి. అది మా చిన్న కోరిక
@dadeparaTriveni7 ай бұрын
పొగడ్త కాదు మనస్ఫూర్తిగా చెప్తున్నా ఆడవారంటే మీలా ఉండాలి.. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి
@ramchandramgunda5749 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ ఆదిపరాశక్తి దర్శించి నట్లున్నది.
@lakshmivedantam746711 ай бұрын
అమ్మా ,మీ రూపం హృద్యం.మీ హృదయం నవనీతం.మీ భావం మధురం.మీ పాట ఆనంద జనకం.మీ సేవాభావం అనన్యం.మీా యందలి శ్రీ మాతా స్వరూపానికి వందనములు.ధర్మొ రక్షతి రక్షితః
@mamillaravi197211 ай бұрын
❤❤❤🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉
@satyaroyyala40919 ай бұрын
❤q@@mamillaravi1972
@Vijayakumari-d6g11 ай бұрын
అమ్మ మిమ్మల్ని చూస్తుంటే ఒక మహా శక్తి ని చూస్తున్నట్టు వుంది 🙏🙏🙏
@srinivasjaini97219 ай бұрын
ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నరమ్మ కానీ కొన్ని దిక్కుమాలిన KZbin చేనెల్ ఇస్ట్టం వచ్చినట్లు పోస్ట్ పెడతారు జాగ్రత్త
@pushpakalajakkula764211 ай бұрын
విన్న కొద్ది వినాలనిపిస్తుంది మీ మాటలు. మంచి వీడియో ఇచ్చారు
@atreyasarmauppaluri691511 ай бұрын
మాధవీలత గారు విశిష్ట వ్యక్తి.
@srigowri99210 ай бұрын
అమ్మా మీలో ఆ ల లలితా పరమేశ్వరి కనిపిస్తున్నారు.నేటి సమాజానికి మీలాంటి తల్లులు చాలా అవసరం. .... ఓం శ్రీ మాత్రే నమః 🌷🙏🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🌷🙏🏼🙏🌷🌷
@govardhanpara705410 ай бұрын
Avunu maa ❤
@kalyanikadiyala62677 ай бұрын
All glitters are not gold
@DhaVarPDP8 ай бұрын
హిందువులందరూ మేల్కోవాలి, ఆలోచించాలి... భారత్ మాతా కీ జై
@radharanisunku826810 ай бұрын
నాకు ఉన్న బావలు మీలో చూసుకుంటున్నాను మీలాంటి బిడ్డని కన్న ఆ తల్లదండ్రులు గొప్పవాళ్ళు🎉
@Suryakiranpolitics7 ай бұрын
"బావలు" దగ్గర "భావాలు" అనాలి.
@darakiranmai192610 ай бұрын
అమ్మ మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను
@bbn221009 ай бұрын
कितनी साधगी भरी जिंदगी, उसके बाद इतना ऐश्वार्य सुख सम्पदा और उच्च शिक्षित होने के बाद भी इतनी सादगी से रहना और इतने उच्च विचार और हिम्मत दिखाना बहुत बहुत बड़ी बात है। Succes is Yours
@lasyapriya752411 ай бұрын
పాట చాలా బాగా పాడారు కానీ లాస్ట్ చెప్పిన డైలాగ్ తో మీ గొప్పతనమే తెలుస్తుంది😊❤,🙏🙏
@sitalakshmi742310 ай бұрын
అమ్మ, మీరు ప్రకృతి వ్యవసాయం గురించి రైతులకు శిక్షణ కార్యక్రమం చేయించడమ్మా 🙏🙏🙏
@sailajagalla810811 ай бұрын
❤❤❤ మిమ్మల్ని ఈరోజు అనుకోకుండా ఈ విడియో లో చూసి i am so glad to see u ma 🙏🙏
@Ksprasad-s2q9 ай бұрын
అమ్మ మీ లక్ష్మి కళా మీ కళా మీరు ఎంపీ జై బీజేపీ 🙏🙏🙏🙏🙏
@kashinath9246311 ай бұрын
🙏అమ్మ అంటే మీ లాగా ఉండాలి 🙏
@KundeLalitha8 ай бұрын
మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి మాధవి గారు స్త్రీ అంటే అబల కాదు సబల అని నిరూపించారు మీకు శత కోటినమస్కారాలు
@yamunapamala531911 ай бұрын
Jaya garu.....miru yentho gauravantho ammagarini prasnalu adigaru....Suman TV programs society ki yentho useful..Thank you so much jaya garu🙏
@nravisankar485311 ай бұрын
Madam, you are the personification of Lalitha mahadevi. This society needs more people like you. Namasthe.
@bose067 ай бұрын
ಬಹುಮುಖ ಪ್ರತಿಭೆ , ಶುಭಾಶಯ
@ramulugobburi88629 ай бұрын
అమ్మకు అసలైన రూపం, అసలైన అర్థం ఇచ్చినమీ జీ వితం ధన్యం. మాతృదేవోభవ
@nagalakshmi765911 ай бұрын
అమ్మ మీకు పదాభివందనాలు తల్లి
@sukanyaolety780010 ай бұрын
My father also worked in MES. Seeing your interview i feel that we are a family. You are very inspiring
@MahaLakshmi-fz5vr11 ай бұрын
అమ్మా చాలా బాగా చెప్పారు అమ్మ నేనూ మీ లాగే కష్టాలు అనుభవించాను తల్లీ సూపర్ తల్లి మీరు
@gujjidisimhachalam23526 ай бұрын
ఈ ప్రపంచం లో అన్నిటికంటే శక్తి వంతమైనది..... స్త్రీ అన్నిటికంటే బలహీనమైనది కూడా... స్త్రీ నే... ఎందుకంటే... అమ్మా...అనగానే నువ్వు ఇలాంటివాడివో కూడా తెలీక పోయిన నీకు సహాయం చేస్తుంది.....ఇదే నా భారతదేశం.....
@subrahmanyampaturu471310 ай бұрын
మీ మాటలు వింటూ వుంటే మీ ముఖం చూస్తూ వుంటే ఏదో దేవతను చూసున్న దివ్య అనుభూతి.ఇంటర్వ్యూ అప్పుడే అయిపోయిందా 😢అనిపించింది...pvr
@ksowjanya68888 ай бұрын
Over action cheyaku avida manishe adi daani muthi tippudu
@Siddhisud11 ай бұрын
A respected, holy and dignified Hindu lady from ordinary family of old city with a touch of social service.
@govardhankalla188211 ай бұрын
అమ్మ మీరు ఎవరో తెలియదు కానీ అమ్మ మీ ముఖం లో సాక్షాత్తు మహాలక్ష్మి కనిపించారు తల్లి మీ కార్యాలు కూడా అలాగే ఉన్నావి
@durgalakshmisaraswathi584710 ай бұрын
Virinchi hyd hospitals managing director
@ssachary79 ай бұрын
Aunu anduke...patients daggara baaga dochukunnaru mana maha lachimi gaaru
@saimadhavmadhav58309 ай бұрын
@@ssachary7 Viranchi hospital bjp lo ki chiragani pavithra ganga jal nadilo papa vinashini,karona timlo swayana doctor valla brother .nu steriods ,anti biotics injections tho champaru. (Washing powder nirma) Jai sri ram🚩
@srinivasasastrychallapalli48458 ай бұрын
భజన బ్యాచ్......
@govardhankalla18828 ай бұрын
@@srinivasasastrychallapalli4845 babu iam not a bajana Bach regul person
@gayathricherukumalli96211 ай бұрын
మా మిమ్మల్ని చూస్తుంటే అచ్చం మహాలక్ష్మి తల్లి ఎదురుగా ఉన్నట్టుంది తల్లి
@msnprasad7 ай бұрын
డబ్బు దొబ్బి... ఇలాంటి yt channels ki డబ్బులిచ్చి చేయించుకుంటోంది ఈ ఇంటర్వ్యూస్
@vaishuvaishnavi903111 ай бұрын
Nice video Jaya garu 🙏🙏 అమ్మా మీలాగా కాకపోయినా ఎంతో కొంత నేను బీద వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను TQ so much ammaa🙏🙏
@GnanaPipasi11 ай бұрын
Amma meelanti vaallani choodatam naa adrustam mee maatalu vinatam adrushtam...
@VenkataRamanaRatnapati11 ай бұрын
వైష్ణవి గారు నమస్తే అండి ,,,నాకు చాలా ఎమర్జెన్సీ గా 6000 rs కావాలి,,,ph pay no చెబుతాను ,,send చేస్తారా,,,Thutsday repay చేస్తాను,,,Intakanna ఏమీ చెప్పలేను,,,,trust me
@chandrakalasindole47767 ай бұрын
F 🎉cup7U@@GnanaPipasi
@deenanamballa7411 ай бұрын
Some spiritual power in your face having multiple talents wider knowledge.🙏🙏🙏✌️
@luckysujatha904511 ай бұрын
She is the owner of Virinchi hospitals , Virinchi technologies IT, Hyderabad . Im one of her employee
@rama-no9qr11 ай бұрын
Adrustavanthulu meeru.. 🌱🙏🙏🙏🙏🙏 JAI JAWAN JAI KISAN 🌱
@suneethachunduru616310 ай бұрын
Can I get her mail ID, or how can I contact her
@durgalakshmisaraswathi584710 ай бұрын
Virinchi hospital patients అనకూడదు...జస్ట్ టెంపుల్ visit chesina భక్తులు అనాలి అని మేడం అంటారు మాధవి మేడం
@rama-no9qr10 ай бұрын
@@durgalakshmisaraswathi5847 🙏🌱
@padmajapadmaja549111 ай бұрын
I inspired her speech in Sanathana conclave . Dhanyosmi
@sreelathch744811 ай бұрын
I know madhavilatha. I am her college friend. I know her very well she is wonderful. ❤
@pasamrajesh14311 ай бұрын
మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది.కానీ అది పాత్రులకు చేస్తే మంచిది.మన శత్రువులను మనమే పెంచుకుని,రక్షిస్తునాము....నాకే గనుక అమ్మా ఆ శక్తి ఇస్తే నిజంగా ప్రపంచానికి చూపిస్తా సేవ ఎలా ఉంటుందో. మీ అంత కాకున్నా మేము కూడా మా శక్తిలో చేస్తున్నాము మనవాళ్ళకి మాత్రమే🙏🇮🇳
@suneethachunduru616310 ай бұрын
First humans, then only muslim
@padamatal630311 ай бұрын
No words Amma... Aadi santhi is talking❤
@venkateshwarchembrolu2369 ай бұрын
You are simply great Madhvi Lata Mam💐🙏
@vasudevaraoyenni400511 ай бұрын
అమ్మ మీలాంటి మనుషులు ఉన్నారు కాబట్టి రుతు పవనాలు ఎప్పటికి కర్రెక్ట్ టైమ్ కి వస్తున్నాయి 🙏🙏🙏🙏🙏
@akularadha692310 ай бұрын
Avunaa😂
@nvdhsrathramnv48567 ай бұрын
Amma ne kantham maha adubuthm. naree shslthi. You are courage lady. i appriciate. Sister Madjavi Latha gsru. God bless you. Dashrsthrsm. N. V.
@ramalingamurthy67607 ай бұрын
Real Hindus must and should vote for daring Madhavi Latha gariki tnq🎉❤🎉❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@upenderrao694711 ай бұрын
మీరు bjp తరపున MP old city నుండే కావాలి central minister కావాలి 🎉భారత్ మాతాకీ జై🙏🙏🙏
అమ్మ మీ యొక్క రూపురేఖలు మీ యొక్క వాక్చాతుర్యము చూస్తుంటే ఆ యొక్క శక్తి స్వరూపిణి మీలో యముడి ఉన్నదని అనిపిస్తుంది జైశ్రీరామ్
@RaipurCenter-ir2dx7 ай бұрын
You are mother of the world
@swathireddy93309 ай бұрын
ఓ జనని జన్మ దాత, నువు నేల రాలకమ్మ🙏 నిజమే కధమ్మ ఈశ్వరశక్తినే సృష్టిని నడిపిస్తుంది, శక్తిని నిక్షిప్తం చేయడానికి ఒక ఆధారం( base) పురుషుడు అయితే నడిపించేదంత స్రీ శక్తినే....... యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా: నమ్మి చేదిన వాళ్ళు ఎవరు ఉండరు అమ్మ చాలా బాగా చెప్పారు , మీకు హృదయపూర్వక నమస్కారాలు🙏
అమ్మ మీ యొక్క శక్తి స్వరూపాన్ని చూస్తే ముష్కరులకు చిచ్చు పడుతోంది నిద్ర లేదు వెధవలకు గడ్డలు గోక్కుంటూ మంచాల చుట్టూ తిరుగుతున్నారు రాత్రుళ్ళు జయం మీదే మీరు ఎంపీగా నెగ్గుతారు ఇది నా వాక్కు దైవ నిర్ణయం❤❤❤❤❤
@Renukachalam200811 ай бұрын
Amma meeku sathakoti vandanalu chala baga chepparu 🙏🙏🙏🙏🙏
@Shine-jz3px8 ай бұрын
మీరు ఒక ఆది పరాశక్తి వి తల్లీ 🙏🙏🙏🙏
@veera2229 ай бұрын
అమ్మ...🙏 Anchor gaaru true emotional 💙
@venkatasubramaniamakella2297 ай бұрын
So nice and understanding language ., so glad to hear Madhavi Latha’s rhetoric speeches, giving goosebumps for opponents Jaiho Madhavi
@madhurimamidi432010 ай бұрын
Amma ee roju anukokunda mee video chuse mahabhagyam kalpincharu bhagavanthudu Very inspire women amma 🎉🎉 Ee video Lo Last sentence chala great, mee video kosam wait chesthu vuntanu namaskaramAmma meeku
A great inspiration to society especially to women
@shivashankarm71957 ай бұрын
మాధవి లత M P గారిని. ఇంటర్వ్యూ చేస్తున్నారు. కొంతమందికి. ఆమెముందు కూర్చొనే స్థాయి లేదు కెమెరా మెళ్ళోవేసుకో పెద్ద. ఫోజులుస్తారు. ఒక మహిళ ధర్యంగా పోరాడుతుంటే. సహాయం చెయ్యడంపోయి పనికిమాలిన ప్రశ్నలు vestharuమేడం రిపోర్టర్ గారు మీకు ధన్యవాదములు. మనస్సు భాధపెట్టకుండా. ఇంట్రర్వూ చేసినారు థాంక్స్. ఓం నమశ్శివాయ
@RajendraPrasadPodamala9 ай бұрын
You are great wey all persans God give good blessing few days Godblease you doughtar
@ramadevi273729 ай бұрын
Madam you are superb.we are on winning streak.Jai Shree Ram.
@satyaprasad912710 ай бұрын
Ammavaru chusinatlu undi. Mee sevalu enno vidhaluga andariki adarsam. 🙏🙏🙏
@srikrishnak17568 ай бұрын
Edu kondala vadi niluva dopidi, anduke thalli🙏 It's great that your companion concept n supporting you 🙏 May MOTHER Kanaka Durga blessings with you n your family 🙏
Yevarni pogadali , yevarini moyali, yevari ki bhajana cheyali Annitilo anthralu Society lo సమాజాన్ని sasisthunnaru. OC lu memu aney 5 వర్గాలుగా vundi .,thara vargalni తక్కువగా చూస్తు vunna సమాజం లో కూడా Intha open గా అన్నీ అందరితో ❤పంచుకొనే ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతూ dhanyavadamulu amma💐
@gangadharamnaidu25537 ай бұрын
🌹🙏🏾 మీలాంటివారు హిందూ మతానికి చాలా అవసరం తల్లి 🌹🙏🏾
@srivani204811 ай бұрын
She is our senior student in our school
@kvraorao4989 ай бұрын
Amma 🙏🙏🙏🙏 seeing and watching u in all videos i feel as though i am seeing. Goddess Adi pparashakthi. Thalli. I should get pray to see u in person
@SrikiranmaiKorraprolu-wh2tf9 ай бұрын
Chala Baga chepparu Amma mimmalni okasari chudalani undi
@mrunalinimutnuri381811 ай бұрын
Good service talli
@GirijaJupudi-n9w11 ай бұрын
God bless you all
@rajaraokolla11139 ай бұрын
అమ్మ మీకూ పాదాబి వందనాలు
@meenakshir159510 ай бұрын
So happyచెపలేని తెలియని స౦తోష౦
@bramarambikaammasiva10 ай бұрын
Yes భగవంతుడు భక్త పారదీనుడు 🙏🙏🙇♀️🙇♀️
@NanduTalksSongs8 ай бұрын
First time im feeling very proud❤😊
@pullepulic327810 ай бұрын
అమ్మా మీరు మా లలితాదేవి🌹🙏🏼🙏🏼
@subbaraokolluri38617 ай бұрын
Most versatile lady leader, profecent in languages, good orator. Bless her to reach her goal.
@swarnavasili11 ай бұрын
Very inspiring speech 🙏🙏
@padmanabhanmanyam28917 ай бұрын
అమ్మవారిని దర్శించు కొన్నట్లే వుంటుంది... ఓం శ్రీ మాత్రే నమః
Mam meru cheppina introduction very very true we love u maaa what a inspirational words🙏🙏🙏🙏
@manikantaa8117 ай бұрын
అసలు మీకు మీరే అమ్మ చాలా చాలా సంతోషంగా ఉన్నది 🙏🏾🙏🏾
@KamalKamal-fs9jj11 ай бұрын
Good interview jaya ji
@Gopi.Nagalakshmi11 ай бұрын
Amma ,meeku padhabhi vandhanalu🙏,God bless you amma🙌🙌
@suvarchalad155311 ай бұрын
That’s great service rendered by you mam .. provided its Hindu Brahmin caste also need an uplift ment .. never heard any mudarsaaas extending a helping hand to those under economical people. Please excuse you if you are already into it as I am not aware !! 🙏🏻🙏🏻🙏🏻I am a teacher and wish to educate the down trodden.
@suneethachunduru616310 ай бұрын
Everyone who needs upliftment are considered, it's not caste or religion based service according to my opinion
@pavani-f8n11 ай бұрын
Amma meeru ante naku challa eestam anddi, Meeru eenthaa Bagga chabutharu amma garu 😊
@VarahiWorld111 ай бұрын
Amma meeku paadabhivandanalu 🙏🙏
@suryanarayana122811 ай бұрын
Beautiful end less achievements i have seen her other interviews our time is not sufficient to listen her achievements Namastee 🎉
@murg279 ай бұрын
అమ్మా ఆ అమ్మదయ మీమీద సదా ఉండాలి అని ప్రార్థన 🙏 కాకపోతే నాది ఒక చిన్న విన్నపం. మీరు రోగ నియంత్రణ కన్న రోగ నివారణ పద్దతులు ప్రజలకు నేర్పించమని. I know you said no suggestions, but I couldnt help but say this. Instead of Medical treatment which is costly and may or maynot work, especially in cancer - teaching people preventive ways to avoid getting these dreaded disceases might be a better option. This i am saying after loosing 3 immideate family including my parents to Cancer.
@rayapudij11 ай бұрын
🙏I can understand exactly with you andi in so many ways - 10th grade high school 4 years we had a lot of problems & ate half a chapathi a day all our fam , krishnarjuna yuddham movie chala Ishtar ,walked for 8 miles a day to go to st Ann,s school - Secunderabad ki Ammerpet nundi we went andi - I like painting ,singing etc etc many things andi ani meetho wanted to share with you 🙏
@ChandrashekarSahukar-f3t11 ай бұрын
Om namah shivaya Om sri guru basavalingaya namaha Subhodayam meeku subham avvali madam Andariki saranu saranarthi swami Om Shanti Shanti Shantihi 🙏🙏🙏❤️❤️❤️🎉🎉🎉
@sriadityahighschoolnalgond709 ай бұрын
Extraordinary lady❤🙏🙏
@atreyasarmauppaluri691511 ай бұрын
మొగల్తూరు, నరసాపురం, సంతోష్ నగర్ (హైదరాబాద్) అనగానే… ఎందరో గుర్తుకు వస్తున్నారు, ఎన్నో గుర్తుకు వస్తున్నాయి.
@JanakiTigala-qr9ls7 ай бұрын
1975 lo puttina madhavilatha 1974 lo puttina anchor Jaya .... Super