భగవాన్ భక్తుల మాటకి ఎంత కట్టుబడి ఉండేవారో ఈ జీవితచరిత్ర వింటుంటే అర్దం అవుతుంది పాపం భగవాన్ మోచేతి పై గడ్డ వచ్చినప్పుడు అదేపోతుంది లే అనియన్న వదలక ఆప్రేషన్ పైగా మత్తులేకున్న చేస్తున్న ఆ బాధ ఎన్నిసార్లు అయిన భరించారు భక్తుల మాటకోసం ఇంతకు మించిన మహనీయులు భగవత్ స్వరూపులు మనకు ఇంక ఎక్కడ కనిపించరు 🙏😭
@raghurajgollahalli45664 ай бұрын
4:58:56
@mounikasadhu8709 Жыл бұрын
amma maharshi gurinchi emadhya telusukunnnanu eemadha mee gontulo Marinta telusukunnanu Dhanya vaadalu amma Meeku guru Krupa undi anduke inta chakkaga patanam chesaru Namaskaramulu amma🙏
@AnilKumarAchary-l5bАй бұрын
Amma me nota amruta bindulu vini na jivitam dhanyam me charanalu Vada na suhrutamyaina namashrakalu🙏🙏🙏
@prasadnune6209 Жыл бұрын
ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః । భగవాన్ శ్రీ రమణ మహర్షులకు పాదాభివందనములు. సూరినాగమ్మ అమ్మవారికి వందనములు💐🙏🍎
@KantaDevi-dg3mk Жыл бұрын
😂🎉❤/
@narayanaraoupplaguptam4474 Жыл бұрын
Om Sri Ramana Sivaa!
@venkateshwararao4685 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@venkateshwararao4685 Жыл бұрын
Om sri Bhagawan Ramanaya Namah.
@smprasad75 Жыл бұрын
అమ్మ మీరు ఎంతో శ్రమకు గురి అయ్యి అమ్మ అయినా సూరి నాగమ్మ గారి మనసు ను ఎంతో ఆర్ద్రత తో చెప్పిన మీ మాట అమోఘం
@Lakshmi-z4o6j Жыл бұрын
❤from Anantatapur
@vempadapuramana2008 Жыл бұрын
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల నమో భగవాన్ శ్రీ రమణ మహర్షి దేవా