ఓం నమోభగవతే వాసుదేవాయ అందరి అభినందనలు, కృతజ్ఞతలు, ఆశీస్సులు అభిమానం పూదండలై అమ్మగారు గౌరవం పొందడము ఆనందo గా ఉన్నది. ఈ వీడియో ముఖ్యంగా మహిళకు inspire చేస్తుందని భావిస్తున్నాను. అమ్మగారికి ఆ సర్వంతర్యామి ఆశీస్సులు ఉండాలని వేడుకుంటూ 🙏🙏🙏
@MaheshBabuMattangi2 ай бұрын
అమ్మగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎉🎉
@ravikumarreddy30142 ай бұрын
Ammagariki janmadhina shubhakankshalu.Guruvu gari Pada padmamuluku Shathakoti pranamamulu 🙏🙏🙏🙏🙏
@KumarKilli-io7pg2 ай бұрын
అమ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు....
@nidhigoenka53332 ай бұрын
Happy Birthday to Amma Ji from all of us! Jai Girdhari GuruJi🙏
@KumaraSwamyMenda2 ай бұрын
గురువు గారికి,మీకు పాదాభివందనాలు 🙏పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మా💐🙏
@Nagalakshmibhaktichannel-wm3rj2 ай бұрын
గురువు గారికి అమ్మ గారికి పాదాబి వందనాలు పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మగారు 🍔🎂💐 మీలాంటి మంచి మనస్సు వోర్పు సహనం మాకు ఉండాలని కోరుకుంటున్నాము అమ్మ🙏🙏🙏
@raghavulumv47692 ай бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను 🎂
@muralimohan22972 ай бұрын
అన్నయ్యగారు ఒదినగారు! ఓం నమోభగవతేవాసుదేవాయ! నమోనమః. ఒదినగారికి జన్మదిన శుభాకాంక్షలు శుభాభినందనలు. గురుదేవుల, గోవిందుని ఆశీర్వచనము లు సదామీ అందరిపై వర్షిస్తూ ఉండాలని కోరుకుంటూ ,మీ ఆధ్యాత్మిక,సంసారిక కుటుంబనావాయానానికి నావికులు మీరైన ,విజయాలకు,లక్ష్మీ దేవికృపకు చుక్కానియై మా ఒదినగారు విజయలక్ష్మియై మీకు సహకారం అందించినందులకు హృదయపూర్వకనమస్కారములు. *జన్మదినమిందం అయిప్రియాసఖే!*💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@balakrishnapyla50732 ай бұрын
Pujyaneeyulu Ammagariki Janmadina Subhakankshalu. Variki mariyu Andari kutumbha sabhyulaku aa Sree Krishna paramathma challaga chudalani korukuntu And wish many more happy returns of the day. Balakrishna, SKL
@dhanambammidi67252 ай бұрын
Many more happy returns of the day ammagaru
@srinivastekumudi-e7w2 ай бұрын
Om namo bhagwate vasudevaya Amma gariki puttina roju subhakankshalu
@RamanaCreations72 ай бұрын
యామిని గారు మీరు అద్భుతంగా అమ్మ గురుంచి నిత్య సత్యాలు చెప్తూ అమ్మకి తగ్గ కూతురు లా బాగా చెప్పారు.
@tekumudisujatha50582 ай бұрын
Srigurubhyonamaha garugariki paadaabhivamdanam Amma gariki puttna roju subhakankshalu ❤🎉
@ushavlogs1992 ай бұрын
Happy birthday to ammagaru
@sreeranga022 ай бұрын
❤❤ammagsriki namaskaaramulu n blessings 🙌 also as she is younger than me..❤❤
@RamanaCreations72 ай бұрын
అమ్మగారు సంపూర్ణమైన ఆరోగ్యముగా ఉంటూ మమ్మలిని ఆశీర్వదించాలి
@jayalakshmikalluri14412 ай бұрын
🙏
@sigireddyusha93922 ай бұрын
Amma garu 60 th puttinaroju yento chakkaga jaripincharu...chusi chala santosham vesindi Amma....Om namo bhagavatey vasudevaya.
@kandhukurimanju59932 ай бұрын
Sri gurubyonamaha 🙏 happy birthday to you amma 💐💐🙏
@usharanivysyaraju46862 ай бұрын
🙏
@jyothimeher60142 ай бұрын
Happy birthday ammagaru 🎉🎉🎉🙏🙏🙏
@jyothimeher60142 ай бұрын
అమ్మగారు 🙏🙏🙏
@nirmalae93032 ай бұрын
గురువుగారికి పాదాభివందనాలు అమ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు భక్తిలో అమ్మగారి గురించి చెప్తూ ఉంటే ఎంత ఓర్పు భూదేవికి ఉన్నంత ఓర్పు ఉన్నది తల్లి
@kumararaoseema3232 ай бұрын
P00jya gurudev matru sri amma gariki padanamaskaramulato ammagariki 60vajanmadina subhakankshalu